Ingredients For Nilava Thokkudu Pachadi :- మామిడికాయ ముక్కలు - 2 గిన్నెలు కళ్ళు ఉప్పు - 1/4 గిన్నె కారం - 1/2గిన్నె పప్పు నూనె - 1/2 గిన్నె పోపు కోసం :- నూనె - 4 స్పూన్స్ వెల్లుల్లి 2 పాయలు (తొక్కుడు పచ్చడి కి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుంది అండి) ఆవాలు 1 స్పూన్ ఎండుమిర్చి ముక్కలు 😍😍😍😍😍😍 Tanqq for watching Plzz subscribe our channel for more videos