Thanks for sharing useful information on right time
@sriharinakerakanti219317 күн бұрын
Thanks anna ma thota manchiga nr flowering start iendhi
@_mr_nasir_46_13 күн бұрын
Bro thamara purugu solution chppu bro
@gsreddy245012 күн бұрын
Better show the Pests & Diseases and Name them and Then offer remedial measures including organic measures
@GalabaGopinaidu7 күн бұрын
Flower baga vachindhi Ralipothunai
@potharajulingaswamy518517 күн бұрын
Pinde erpadadaniki planofix and boran kottacha sir
@venkatasubbaraopujari26017 күн бұрын
Thrips ke kuda sparylu chepandi
@nagarajumedeboina532317 күн бұрын
Hidup brother arka mango special tho vere doses mix cheyavochha
@PrasadSharp7 күн бұрын
Sir Flowering Ippudu mogga dasalo vunnadi Fruit setting kosam Othosalisic acid 2.5 ml + M45 2.5 grams + Calicium 1gram + Zinc 1 gram + Pymetrozine 50%wg 0.5 grams + emamectin benzoate 5%Sg 0.5 grams ee combination lo spray chesukovacha . Fruit setting kosam, hoppers, pests control kosam OSA plant growth regulator kada problem emina vuntada
@pra4894016 күн бұрын
Banganapalle plant vesanu bro birthday ki. Vesina 4th year lo excellent crop vachindi around 50 fruits with big size fruit. Ah Taruvatha next three years flower vachina fruit conversion avatledu. Pls help
@lakshmipadakandla613416 күн бұрын
Good video
@venkateswararaoboyapati669517 күн бұрын
Kodi penu maa area NTR Jilla lo main problem daniki telapandi
@Sathaiah-Bachanaboina17 күн бұрын
అన్న మిర్చి మీద కూడా... వీడియో చేయండి..
@abbasalif746317 күн бұрын
Thrips ku solution cheppandi
@shaikhabeeb-hw4uv8 күн бұрын
Ma tota lo buds vacchinayi 16 days back varsham padindhi bhoomi lo tema undi neeru ivvala vadha
@shaikhabeeb-hw4uv8 күн бұрын
Anna nenu agromin max sulphur cloroprifos aries 13 0 45 kalipi spray chesanu 12 days aindhi buds vastunnai ippudu nenu emina 2 spray em mandulu spray cheyala bro oka tadi water ivvala bro cheppandi
@naramonigiri16 күн бұрын
Flower stage lo vundhi. Thenemanchu daaram Purugula problem vundhi. Give solution
@banavathubhupathi94159 күн бұрын
మామిడి లో ప్రస్తుతం అత్యంత 0:17 ప్రధాన సమస్య. కోడి పెను. దీని నివారణకు ఫెస్టిసైడ్స్ ఏమైనా చెప్పాగలరు
@motaparthivenkatasudhakar40892 күн бұрын
Police Jump Bakeel Deligate Exponus
@gsreddy245012 күн бұрын
His Background, education, qualification, experience please?
@Mahesh-rf1fi16 күн бұрын
Anna ee mandulu ekkada dorukutay
@gsreddy245012 күн бұрын
సేంద్రియ మార్గాలు లేవా? చెప్పండి
@gsreddy245012 күн бұрын
More Theoretical than Practical
@sscreativevlogs619717 күн бұрын
మెత్తం ఇగురు వచ్చింది అన్న, పూత వచ్చే అవకాశం ఉందా, ఫిబ్రవరి లో పూత వస్తుందా వచ్చినా పూత ఆగుతుందా
@sriharinakerakanti219317 күн бұрын
Anna ipppdu miru sparycheyadam valla eguru vachindhi kabati Pithampur iethe e sari matram radhu anna miru may ending lo water echi 19 19 19 10 grams per liter spray cheyali with gibberlick acid tho appdu manchi ga eguru vachi December month kalla miku flowerin gvastundhi
@SrinivasPinniboina16 күн бұрын
తెగులు కాదన్న ట్రిప్స్ కోడి పేలు పంటలు బాగా నాశనం చేస్తున్నాయి దయచేసి ఏ మందు వాడాలో చెప్పండి
@jalakamanji401916 күн бұрын
బ్లాక్ త్రిప్స్ బాగా ఉండే అన్నయ్య
@మనఊరిముచ్చట్లు.848917 күн бұрын
అన్న నా తోటలో దారం పురుగు ఎక్కువగా ఉంది.దానికి నేను lara 909 +భవిష్టన్+ఇమిడో క్లోపిడీ వడదామనుకున్నాను. భవిష్టన్ వాడితే పిందే బాగా పడుతుందని .సలహా ఇవ్వగలరు.pls
@sscreativevlogs619717 күн бұрын
మెత్తం ఇగురు వచ్చింది అన్న,
@SVG-AGRONURSERY17 күн бұрын
No Flower Karnataka still
@Hari-vr4yu16 күн бұрын
నూర్ ఫంగి సైడ్ చలి కాలంలో వాడాలి,ఇది లేకపోతే m 45 వాడాలి
@Bommanna-q8h16 күн бұрын
నా మా మామిడి చెట్లు ఇది ఎవరికైనా గాని ఇంకా పోతు రావడం లేదు నా
@KrishnaReddy-lh9fo17 күн бұрын
అన్నగారు మతోట ఇంకా ఫ్లవర్ రాలేదు టబోలి అండ్ సల్ఫర్ కలిపి స్ప్రే చేద్దాం అనుకుంటున్నా ఈ రెండు మిక్సింగ్ చేయవచ్చా ఇది 6 టైం స్ప్రే 5 కంప్లీట్ నో యూజింగ్ నాకు మీ కాంటాక్ట్ నెంబర్ దొరకటం లేదు నేను మీ సబ్స్క్రైబర్ని మీ వీడియోస్ బాగా చూస్తాను
@maheshk597617 күн бұрын
Enni acrs
@maheshk597617 күн бұрын
😮
@naramonigiri17 күн бұрын
0:52:34 try chesava
@naramonigiri17 күн бұрын
Taboli igurlu vachinapudu apadamkosam kottochu
@KrishnaReddy-lh9fo17 күн бұрын
@@naramonigiriఇప్పుడు ఇగురు లేదు అన్ని ముదిరిపోయిన ఫ్లవర్స్ తబోలి అండ్ బ్లాక్ సల్ఫర్ కలిపి వాడవచ్చా