మీరు చెప్పే విధానం బాగానే ఉంది మీరు చెప్పే మందులు కొంతమంది షాప్ వాళ్ళు అసలు ఏంటిది అని అడుగుతున్నారు ఆ మందులు డబ్బాలు లేదా ప్యాకెట్స్ చూపిస్తే బాగుంటుంది కుదురుతుంది
@CHANDRA_696 ай бұрын
Thanks bro, very good information
@umanathsharmamurukuntla4264 Жыл бұрын
Appreciation’s Yours way of explanation is more than a professor Most talented in subject , above suggestions will save farmers hats off
@venugopalsinva5663 Жыл бұрын
Bro nu chape mandulu panichyavachu...but chala mandi ki a perulu teliyaka povachu...andukani nu aa mandu packet chupisthe chala farmers ki help ga untundi... Ok anna
@venkateswararaoboyapati669528 күн бұрын
Latest vi pettandi sir, present kodi penu control ki cheppandi
@srinivasbingi794418 күн бұрын
Zanet ok na sir in mango
@saiduluanumula9487 Жыл бұрын
Cultar స్ప్రై చేయవచ్చా అన్న మామిడిలో
@thoutushekar6916 Жыл бұрын
టెక్నికల్ మాత్రమే కాకుండా ఏదైనా కంపెనీని రికమెండ్ చేస్తే బాగుంటుంది
@banuk3842 Жыл бұрын
అన్న మా మామిడి తోటలో కొంత పచ్చి పూత కొంత విరపూసిన పూత ఉంది మరియు లైట్ గా పిందె దశలో వుంది. బ్లాక్ ట్రిప్స్ మరియు గోదుమ రంగు కలర్ లో ట్రిప్స్ వున్నాయి. పిందె కట్టకుండానే పూత మొత్తం రాలి పోతుంది. ఇప్పటికి ఐదు సార్లు మందు కొట్టాము . పడిన పిందె కూడా పసుపు వర్ణం రంగుకు మారి రాలి పోతుంది. మీరు చెప్పిన మందులు mono+imida+tilt వాడితే సరిపోతుందా లేదా వీటికి కాంబినేషన్ ఇంకేమన్నా కలపి కొట్టాలా పూత పిందేగా మారటానికి ఎమన్నా మందు ఉంటుందా 0-0-50 ఇప్పుడు పైన పేర్కొన్న మందుల తో కలిపి కొట్టవచ్చా దయ చేసి నాకు మంచి సలహా ఇవ్వగలరు. నేను ఈ మామిడి క్రాప్ కి కొత్త ఈ సంవత్సరము నేను కొత్తగా మామిడి పోలం లీజుకి తీసుకున్నా పెట్టుబడులు చాలా అవుతున్నాయి. కాని రిజిల్ట్ సరిగ్గా లేదు నాకు మంచి సలహా ఇచ్చి నాకు సహాయం చెయ్యవలసినది గా మిమ్మల్ని కోరుచున్నాను
@trinathification Жыл бұрын
Tilt + mono+ tapuz use cheyavacha
@kadariraghunathrao584 Жыл бұрын
Hello meeku High density paddhati lo pruning chesevallu thelusa Naku kavali madi Warangal
@RAMAIAHRamaih-de3bq21 күн бұрын
సొలర్ లైట్ ట్రాప్ లు పెట్టాలి
@rameshreddy1682 Жыл бұрын
Anna dhanimma part 2 vidio cheyanna
@swamyakana Жыл бұрын
sir, we are giving 13:00:45 for increasing fruit size. with calcium and boron for increasing size. will we get size with these.
@maheshmilkyboy965 Жыл бұрын
Mango Flys box when should we use plese tell
@munireddy6745 Жыл бұрын
జిపాసం పొటాష్ రెండు కలిపి వాడవచ్చా లేదా విడిగా విడిగా వడలా
@kattanarender9413 Жыл бұрын
మీరు కేమికల్ పేర్లు చేప్పు తున్నారు కా అమందుల తయారు కంపేనీల పేర్ల మార్కేటులో దోరికే ఊత్పత్తి కోన్నీవాటికి చే రేపడం లేదు ఇదియేపాన్ ఏ పేరున దోరుకుతుంద
@kodandaramgudipati376 Жыл бұрын
Can we spray imadocloprid/ monochrotophos/ TILT during whiteflower/ pollination stage ? Appreciate your advice.
@HighTechFarming Жыл бұрын
Yes you can
@dalavaimaddaiah434 Жыл бұрын
Treps solesen
@TeluguParusharamudu-f9k11 сағат бұрын
అన్నా మామా తోటలో ఫుటా కిన్నా మారి హోతా కింద ఫుటా ఉస్తాంధీ
@lingampallishiva4188 Жыл бұрын
టెక్నికల్ కాకుండా బయట దొరికే మార్కెట్ లో మందులు చెప్పండి
మా ఇంట్లో భూమి అడుగునండి 40 అడుగు ల వరకు మామిడి చెట్టు పెరిగింది .. ఎదురు ఈశాన్యం వైపు .. ఉత్తరం వైపు చాల వరకు పెరిగింది 40 వరుకు వచ్చిన చెట్టు ని కొమ్మలు తీపించాము పోయన సంవత్సరం తీసాము .. దానికి కొమ్మలు వచ్చాయి కానీ 4 అడుగు ల వచ్చింది పూత రాలేదు ఎందుకు తెలియదు ఏమి చేయాలో అర్థం కావడం లేదు పరిష్కారం చెపుతారు అని ఆశిస్తున్నాను దయచేసి చెప్పండి 🙏
@sathyanarayanareddy24827 күн бұрын
రెండు లేదా మూడు సంవత్సరాలు ఆగాలి
@trinathification Жыл бұрын
Propiconazole 25 % EC + Mono + imida is this real works for thrips
@balajim9850 Жыл бұрын
ఫోన్ నెంబర్ ఇవ్వండి
@brahmanandarao9934 Жыл бұрын
నీ మోబైల్ నెంబరు చేప్పు తమ్ముడు
@nallapatiganapathi-yy4il Жыл бұрын
Me number chepindi call cheyali maku 5acrs mango garden undi pls help cheyi bro
@riyazsyed1363 Жыл бұрын
Main number send change sar China Dinon Mein November Ko song tarai