మేము బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఎట్లా? ఒక్కొక్కన్ని చెప్పులతో కొడతా! | Group2 Aspirant Shocking Comments

  Рет қаралды 56,628

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

15 күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
నేను కేటీఆర్ కుక్కనా..? ఒక్కొక్కన్ని చెప్పులతో కొడతా..!రెచ్చిపోయిన సింధు రెడ్డి..! | Group 2 Aspirant Shocking Comments | ManaTolivelugu
Unemployed Protest | Group 2 | Group 3 | TGPSC | Revanth Reddy on Group 2 Aspirants | Mothilal | Group 2 Aspirants Sindhu Reddy
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 364
@porallanagaraju4121
@porallanagaraju4121 14 күн бұрын
We are with you sister నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి
@Ram-l1z
@Ram-l1z 14 күн бұрын
సింధు ఆ రియాజ్ గాడికి చెప్పుతో కొట్టే టైమ్ వచ్చింది.ఎక్కడ పోయింది మహిళా సంఘం తెలంగాణలో ఒక్క అమ్మాయి పైనా ఇంత అవమానం పాలవడం నిజంగా సిగ్గుపడాలి.బస్ ఫ్రీ ఇవ్వడం కాదు రా నాయనా గౌరవించడం నేర్చుకోండి..నిరుద్యోగులు పైనా దాడి చెయ్యడం కాదు ఎలక్షన్ సమయంలో వాడుకొని మోసం చేసింది ఎవరు.మీరా? అమ్మాయి నా ?బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి.
@ARROW-CHARY_
@ARROW-CHARY_ 14 күн бұрын
Super మాట్లడినవు అమ్మ
@ganesh8274
@ganesh8274 7 күн бұрын
Correct
@vijayburaganji4241
@vijayburaganji4241 14 күн бұрын
నీరుద్యోగ యువత వర్ధిల్లాలి... ✊
@vasubandham6115
@vasubandham6115 14 күн бұрын
తాను అన్ని సమస్యలు కరెక్టుగా అడుగుతున్నది దైర్యంగా మాట్లాడుతున్నది అంతే తప్ప తన మీద రూమర్స్ క్రియేట్స్ చేస్తే తను వెనుక అడుగు వేస్తోంది అని ఈ ట్రోల్స్ చేస్తునారు
@nayak3883
@nayak3883 14 күн бұрын
నిజమే చెప్పారు అండి
@rajuchakali8777
@rajuchakali8777 14 күн бұрын
We are with you sister
@beautyofnature9328
@beautyofnature9328 14 күн бұрын
Sister మీకు ఉన్న నాలెడ్జ్, ధైర్యం కూడా మన MLA లకు నాయకులకు లేదు. నిజంగా ఇది పిచ్చి రాజకీయ నాయకుల దరిద్రం, అజ్ఞానం. మీరు మొత్తం తెలంగాణ యువతకే ఆదర్శం సిస్టర్. We are with you
@pavankumarsridhar5457
@pavankumarsridhar5457 14 күн бұрын
వాళ్ల ఇంట్లో ఆడవాళ్ళని అలా అంటే తెలిసేది MLC గారికి… లేదా వాళ్ల సంస్కారం అంతేనేమో…ఆయన నుండి అంత కంటే ఎక్కువ సంస్కారం మనం ఆశించకూడదు అనుకుంట.
@user-rh8ee6xp1q
@user-rh8ee6xp1q 14 күн бұрын
టీవీ9 ఆంధ్రజ్యోతి టీవీ 5 v6 మరికొన్ని చానల్లో ప్రజల పక్షాన ఉండాలి అధికార పార్టీ వంట పాడితే ఏదో ఒక రోజు మీరు మీ ఆఫీసులో బందు మూసుకోవాల్సిందే
@ShanthiSrinu
@ShanthiSrinu 14 күн бұрын
Group 2, 3 postlu Panchi December lo exam patdi
@eng6500
@eng6500 14 күн бұрын
గురుకుల లో డౌన్ మెరిట్ ఆధారంగా జాబ్స్ వెంటనే ఇవ్వాలి.
@srinivasgoud7788
@srinivasgoud7788 9 күн бұрын
Supar speech medam kallola congres
@satyasai6435
@satyasai6435 14 күн бұрын
We want group 1 - 1:100
@nareshgajula943
@nareshgajula943 14 күн бұрын
She is very brave Student
@anilvirat6148
@anilvirat6148 14 күн бұрын
Rip malliga rip malliga
@SangukomalaSangu
@SangukomalaSangu 14 күн бұрын
Group 1:💯,2,3 DSC post lu penchi December lo Exam 5🙏🙏👍🇮🇳
@devisravan4820
@devisravan4820 13 күн бұрын
సూపర్బ్ రా స్వీటీ
@raam1779
@raam1779 14 күн бұрын
మల్లిగాని చెప్పు తో కొట్టు అక్క
@naaladdulo4894
@naaladdulo4894 14 күн бұрын
Sulli tho kodatadu dani
@gowthamikethidi528
@gowthamikethidi528 14 күн бұрын
manchiga matladuthunnavu akka.am bayapadaku sis...we r support you👍
@J.ls4727
@J.ls4727 14 күн бұрын
We are with you sister ✊
@SangukomalaSangu
@SangukomalaSangu 14 күн бұрын
Nirudyogula Amsani pakka dari patinchakunda Group 1:💯,2,3 DSC post lu penchi December lo Exam petandi 🙏🙏👍🇮🇳
@srinivaskarre7650
@srinivaskarre7650 14 күн бұрын
ఎది ఏమైనా ఒక జర్నలిస్ట్ అని MLc ani చెప్పుకునే చింతపండు నవీన్ ఒక మహిళ ఇలా కించపరిచే మాటలు అనడం చాలా తప్పు...sorry cheppali..తీన్మార్ మల్లన్న లేకపోతే..చింతపండు పులుసు కారుతాధి
@rajeswarraosairi424
@rajeswarraosairi424 14 күн бұрын
గత ప్రభుత్వం లో ఎ ఒక్క చిన్న అంశం దొరికిన రద్దు వాయిదా వేశారు ఉద్యోగాలు ఇప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించారు గతం లో అలా జరగలేదు గతం లో ఎన్నో సంవత్సరాలు గా ఉద్యోగాలు రాలేదు ఇప్పుడు కదలిక వచ్చింది ఎదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకొవాలి
@siddusuresh1893
@siddusuresh1893 14 күн бұрын
Super Sindu Garu..✊✊❤️
@venkatesnepalli3414
@venkatesnepalli3414 14 күн бұрын
అందర్నీ పక్కదారి పట్టించడానికి గ్రూప్ 2వాయిదా వేసినారు..,అడిగింది డీఎస్సీ వాయిదా కదా అడిగింది
@prathigatanatv1820
@prathigatanatv1820 14 күн бұрын
😂😂
@user-mi3zh6jn6z
@user-mi3zh6jn6z 14 күн бұрын
💯 % correct
@ab-jh8ym
@ab-jh8ym 14 күн бұрын
Orey baabu mi dsc vedavalu mundu mi pakkane vunna ashok sir daggariki pondi ra.meeru appudura bhayataku vachindi.comments tappa
@viswanathbabu6758
@viswanathbabu6758 14 күн бұрын
You are great anna
@mallavvasriramula4453
@mallavvasriramula4453 14 күн бұрын
ammaiki sorry' cheppinchandi vaditho
@abangpandre6987
@abangpandre6987 14 күн бұрын
Group 2&3penchali రేవంత్ reddy గారు
@srinivaskarre7650
@srinivaskarre7650 14 күн бұрын
Post lu penchali ane అంశాన్ని...మొత్తానికి పక్కదారి పట్టిస్తున్నారు..
@banalarambabu3858
@banalarambabu3858 12 күн бұрын
మన అందరం సిస్టర్ కి తోడు ఉండాలి
@kandakatlaravi
@kandakatlaravi 14 күн бұрын
కాంగ్రెస్రాజకీయ నిరుద్యోగ నికి ఉద్యోగం వచ్చింది.. నిరుద్యోగ సమస్య లు అవసరం లేదు వారికి 🇮🇳🙏
@banalarambabu3858
@banalarambabu3858 12 күн бұрын
సూపర్ సిస్టర్ ఫ్యూచర్ లీడర్ మీరు తగ్గేదేలేదు మీవెంట మేము ఉంటాము
@viswanathbabu6758
@viswanathbabu6758 14 күн бұрын
Super 👍 akka
@siddusuresh1893
@siddusuresh1893 14 күн бұрын
We are with You...✊
@errasagar3079
@errasagar3079 14 күн бұрын
Dsc postulu penchi postpone cheyali
@nsrinivass7900
@nsrinivass7900 14 күн бұрын
Gurukulam 2nd list ivvali madem.
@user-zn1ms7us1y
@user-zn1ms7us1y 14 күн бұрын
10 years kalisinav antekani question cheyalemari eppudu roudi
@rajumudiraj6028
@rajumudiraj6028 8 күн бұрын
సూపర్ అక్క కడిగి పారెసావు 👏🏻👏🏻👏🏻
@user-ol1gc3zl2z
@user-ol1gc3zl2z 14 күн бұрын
Antey dheeni artham nv chadhvukovu eppudu party leaders ni kalusthav antey u r having pure political motive
@user-zn1ms7us1y
@user-zn1ms7us1y 14 күн бұрын
Yess
@RajuGugulothu777
@RajuGugulothu777 14 күн бұрын
నిజమైన aspirants leaders చుట్టూ ఎందుకు తిరుగుతారు..... లైబ్రరీ లో చదువుకుంటారు
@Poratam80
@Poratam80 12 күн бұрын
Swardhaparulu chala mandhi unaru samajamlo ... Ela unaru yendhira babu .. Telangana udyamam time lo andharu ela anukunte Telangana vachedha ...
@krishnadevaraya333
@krishnadevaraya333 14 күн бұрын
only Dsc Postpone adige varu matram Avakashavadulu matrame We want mega Dsc with 25000 posts, School Assistant posts penchali
@srikanthreddy3119
@srikanthreddy3119 14 күн бұрын
Maa support meeku eppudu untadhi sister............
@user-he2tb3uy9o
@user-he2tb3uy9o 12 күн бұрын
Best, very, good, your,,taking,sindu,reddy,me,dam, Jai, KCR, Jai, telangana, srinu, ❤️💙💕, warangal
@krishnadevaraya333
@krishnadevaraya333 14 күн бұрын
Mega Dsc ni pakkau pettaru only Dsc postpone adugutunnaru
@NNN_-
@NNN_- 14 күн бұрын
Great madam,mallanna is waste fellow keep continue our fight
@shobhagp6892
@shobhagp6892 14 күн бұрын
Sister, questioning is our right, ur truly speaking...
@ANILKUMAR94949
@ANILKUMAR94949 14 күн бұрын
We Support You 💯 Sister
@AVM1985
@AVM1985 7 күн бұрын
అక్క గారి మాటలు సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌🌹🌹🌹ఈ నా కొడుకులు ennikala🌹ముందు ఒక మాట ఎన్నికల తరువాత మరొక మాట...
@Infinix_4608
@Infinix_4608 14 күн бұрын
అమ్మాయి ఐతే....తప్పు చేస్తే వదిలేయాలని ఉందా ఎక్కడైనా
@ab-jh8ym
@ab-jh8ym 14 күн бұрын
Tappu em chesarura vedava
@nareshnoone1632
@nareshnoone1632 14 күн бұрын
ఈమె డ్రామారావ్ మనిషో కాదో అనే విషయం అవసరమా మనకు ఈమెను ఈమె విషయాన్ని పక్కన పెట్టి నిరుద్యోగుల సమస్యలు అమరవీరుల ఆశయసాధన కోసం పోరాడుదాం అమరవీరుల చావులకు కారణమైన ధుర్మార్గులను మల్లీ ముందుకు తేవడం దారుణం గతంలోని వాడు ఇప్పటి వాడు నిరుద్యోగుల జీవితాలను ఒకడు పది సంవత్సరాలు ఆగం చేస్తే ఇంకొకడికి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే సమయమే లేదు సమస్యలు పక్కదారి పడుతున్నాయి
@srinivaskarre7650
@srinivaskarre7650 14 күн бұрын
Avunu ఇదే పోస్టులు ఉంటే augest 7,8 కే rastamu..పోస్టులు పెంచితేనే postpone ki ardam ఉంటది
@RosyBachalakuri
@RosyBachalakuri 14 күн бұрын
పేపర్ లీకేజీ లో ఒక్క రివ్యూ చెయ్యని ప్రభుత్వం ఇప్పుడు ధర్నా చేస్తున్నారు
@ArunArun12783
@ArunArun12783 14 күн бұрын
Vallu review cheyyaledhu,, vallaki chetha kaledhu,, Andhuke kada congress ki power echindhi,, mari villu em chesthunnaru
@JCC-k7d
@JCC-k7d 14 күн бұрын
ఓ అమ్మాయి మాట్లాడితే paid ఆర్టిస్ట్ అయితదా రోజు ఒక్క mla పార్టీ ల చేర్చు కుంటే paid కదా
@parashuramulubashipangu2439
@parashuramulubashipangu2439 14 күн бұрын
Akka u r wrong, naaku iddaru pillalu okaru 7th, 2nd 4th class, nenu 2 years nunchi searies ga chaduvutunna exam post pone valla iam dissopited,
@user-ol1gc3zl2z
@user-ol1gc3zl2z 14 күн бұрын
Mananni eppatki disappoint chesthane untaru sister vellluu ....ilanti cheeda purugula valla manalanti vallu badha padaka thappatledhu
@rakeshkuncha
@rakeshkuncha 14 күн бұрын
Anna aame cheppedhi kooda adhe kadha first vinu . Exam postpone vaddu postlu penchu ani meeru gorrelu kaakandi
@user-ol1gc3zl2z
@user-ol1gc3zl2z 14 күн бұрын
@@rakeshkuncha gorellu evvarante ilanti vala matalu nammi support chese valluu
@s.sreddy345
@s.sreddy345 14 күн бұрын
​@@rakeshkuncha Aame postpone cheyamantundi
@rajeshkanakam740
@rajeshkanakam740 14 күн бұрын
Thanu post lu penchi time ivvamntundhi. Thanu fght chesthundhi meeru intlo kurchoni post lu penchinaka machega rasukodi exms...cheee meenlanti valaene manaki hlp chesevalluu kuda alochistharh
@realityrventertainment7353
@realityrventertainment7353 9 күн бұрын
Ippdu baaga మాట్లాతున్నారు brs party ఉన్నపుడు ఎవరు నోరు రాలేదు సిగ్గు ఉండాలి
@narasimha701
@narasimha701 6 күн бұрын
సిస్టర్ super మా 👏👏👏👏
@vishalibangaru8777
@vishalibangaru8777 14 күн бұрын
Super sister
@srikanthdokuru3118
@srikanthdokuru3118 14 күн бұрын
Andaru participate cheyali andaru groups andaru lekapothe manalnni veru vestunnaru govt manam aa chance evvakudadhu govt ki please 🙏🙏🙏
@kranthiprasunakranthi443
@kranthiprasunakranthi443 14 күн бұрын
Baga matladaru sindhu garu
@sarvodaya8072
@sarvodaya8072 14 күн бұрын
Video caption correct pettaru
@sreesri5890
@sreesri5890 14 күн бұрын
definitely she is paid artist really I show her at brs office
@swapnareddy6221
@swapnareddy6221 14 күн бұрын
Nice akka
@krishnadevaraya333
@krishnadevaraya333 14 күн бұрын
Nirudyogula Anni demands neraverali,Mega Dsc 25000 posts School Assitant postlu pencahli, G.o 46 raddu, Group 2,3 postlu penchali, Gurukula Relinquishment,Group1 1:100 cheyali, Pet postlu increase
@reddy3907
@reddy3907 13 күн бұрын
33% quota lo akka mla aytadi All the best akka
@user-vh8op8nl2m
@user-vh8op8nl2m 14 күн бұрын
We want dSC postpone please
@kamblesainath9848
@kamblesainath9848 14 күн бұрын
Great sister
@gowthamikethidi528
@gowthamikethidi528 14 күн бұрын
general jl result ventane evvandy...next gurukul lo postings fill cheyandy ...backlogs lekunda jobs fill cheste ma lifes bagupadathai....meku me govt ki🙏
@KandagatlaSravanthi
@KandagatlaSravanthi 14 күн бұрын
Mana chaduvulu matlade samskaranni nerpananduku chetthaga anipisthundi. Court ki velli brs chesina ayyayalu akkramala guruchi fight cheyandi.
@susmithabhukya9255
@susmithabhukya9255 5 күн бұрын
Superb Sister...politics lo kavalsindhi elanti chadhuvukunna biddalu appude nyam jaruguddhi.10th fail inollu manalni paalisthunnaru.
@shankargandam4593
@shankargandam4593 10 күн бұрын
ఇందిరమ్మ రాజ్యం... అంటే పోలిస్ రాజ్యం... గతంలో తెలంగాణ లో ప్రతి ఊరును నిర్ధాక్షణీయంగా పోలిసులతో దాడులతో అణిచివేసారు... ఇక నాలుగు న్నర ఏళ్ళు ఈ దాడులు తప్పవు... అణిచివేత నిమిషనిముషం ఉంటుంది... నాయకులకు కూడా తెలుసు మళ్ళీ ప్రభుత్వం రాదని... ఇక అనైతికంగా అన్ని వదిలేసి అందినంత దొచుకోవడం దాచుకోవడమే మిగిలి ఉంది...
@Rockingstar700
@Rockingstar700 14 күн бұрын
super sister ❤❤❤
@kommubhaskar5594
@kommubhaskar5594 14 күн бұрын
ఇవన్నీ చేసే బదులు చదువుకో
@praveenn6699
@praveenn6699 14 күн бұрын
Anna.. nuv super.. niku already corrupt tho job vachindhi anukunta.. nuv anna asal hero vi..
@sharathchandragaddam7943
@sharathchandragaddam7943 14 күн бұрын
​@@praveenn6699nijalu mtldthe teskolev ankunta nv
@sudhakargoskula8774
@sudhakargoskula8774 14 күн бұрын
చదువుకోవడం అనేది రాజకీయాలు చేసే అంత సులభం కాదు చిన్న
@Poratam80
@Poratam80 14 күн бұрын
Oka two days chair lo కూర్చొని చూడు .. ఇన్నీ pressure tho ..
@kommubhaskar5594
@kommubhaskar5594 14 күн бұрын
@@Poratam80 ఓ సారు కూర్చున్న చదివిన జాబ్ సంపాదించిన... అనుభవం తో చెప్తున్న.. గ్రూప్1 లో 82 మార్క్స్ వస్తున్నవి .. ఈ రోడ్ల మీద తిరిగే హాబీ మానేసి చదువుకో
@sateeshsateesh7392
@sateeshsateesh7392 14 күн бұрын
1: 50సెలెక్ట్ గా అక్క.. తరువాత మాట్లాడు..first చదువుకో.. ఏం pattinchukoku
@rajamalhesh1644
@rajamalhesh1644 14 күн бұрын
Reayz sir mallanna ku palabhishekam cheyali
@yelgoiprasad8553
@yelgoiprasad8553 14 күн бұрын
మరి నీవు గత 10 సంవత్సరలు BRS ప్రభుత్వం లో ఉన్నపుడు ఎన్నిసార్లు ధర్నా లు చేసావు అంటే BRS ప్రభుత్వం లో అసలు తప్పులు లే జరగలేదు అంటావు అక్క అంటే మీకు అప్పడు ఏమి కనిపించలేదు అంటావు అంతే నా అక్క
@ab-jh8ym
@ab-jh8ym 14 күн бұрын
Arey babu appudu kuda chesarra vedava
@Poratam80
@Poratam80 14 күн бұрын
Are babu edhi political Issue kadhu raa babu .. edhi social issue , సామాజిక సమస్య, సాల్వ్ చేస్తే ipothadhi ...
@naresh03436
@naresh03436 12 күн бұрын
Enduku cheyaledu.. Nuvvu chusava? Revanth reddy ni prathipakshalanu kalisindi chala sarlu.. Ee congress vallu eppudu diversion politics chestaru.
@vangalasrinivas1403
@vangalasrinivas1403 9 күн бұрын
Gumpu mesthri govt is worst in Telangana.. .drag them out in any elections going forward..
@prashanthkumar2807
@prashanthkumar2807 14 күн бұрын
Iron lady of TG
@kantembharath654
@kantembharath654 11 күн бұрын
I salute you madam
@sureshmasku8825
@sureshmasku8825 14 күн бұрын
We are with you sister... you are brave,, genuine and we can sense it.
@shivashankarmaddhuri1001
@shivashankarmaddhuri1001 7 күн бұрын
True.. Rowdy congess
@harsha2615
@harsha2615 8 күн бұрын
Yes
@PraveenYadav_19
@PraveenYadav_19 12 күн бұрын
వోట్ వేశారు కధా ఇప్పుడు మూల్యం చెల్లించుకొండి
@RosyBachalakuri
@RosyBachalakuri 14 күн бұрын
చదువు కో అక్క
@vankdothkumle2822
@vankdothkumle2822 14 күн бұрын
We are with u sister valla intlo adavallanu ala chustharemo
@bonguralanarsingrao1974
@bonguralanarsingrao1974 6 күн бұрын
Super👍
@naraharisoppari6542
@naraharisoppari6542 14 күн бұрын
most unfit MLC
@srikanthdokuru3118
@srikanthdokuru3118 14 күн бұрын
Super
@anjalaiahbandi5165
@anjalaiahbandi5165 11 күн бұрын
నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ......
@user-qs1dx1qm8b
@user-qs1dx1qm8b 14 күн бұрын
Jay mothilall😊👍👍👍🤜🤜🤙👞👠👡
@nareshkick2500
@nareshkick2500 13 күн бұрын
Sindhu Reddy BRS leader
@endranaget4760
@endranaget4760 14 күн бұрын
Miru correct Ayethe Echina Hamilu Amalu cheyandi
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 14 күн бұрын
నీ సిలబస్ ఎంత అయింది సదవడం
@SadimelaShobarani
@SadimelaShobarani 14 күн бұрын
Anna. Bayapadaku manam dongangalam kadu nirudyogulam manam j
@ChandraShekar-w2r
@ChandraShekar-w2r 5 күн бұрын
మీరు ప్రతిపక్షాల కుట్రకు బలి అవుతున్నారు
@itsmechiru621
@itsmechiru621 12 күн бұрын
Don't postpone group 2
@ragirichakrapani9799
@ragirichakrapani9799 14 күн бұрын
Neku moral values levu ani ne matallu tho ardham avuthundhi. Oka oka roju rent dabullu pay chasthu oka night empty stomach tho padukuntey ardham avuthundhi. Meku financial ga bagavundhi exam antey seriousness lekunda inka eni rojulu protests chastharo me istem. Totally disappointed
@Hinduism-t6e
@Hinduism-t6e 14 күн бұрын
Nuv 100% right ,chelle ,malli gadiki counter evvu raghu anna lekapothe vadi thotthu ve nuv kuda
@gajangiramchander9152
@gajangiramchander9152 11 күн бұрын
ఏ పోరా??? మల్లన్న ప్రజల మనిషి, దాన్ని స్వార్థం అనద్దు అన్నగారు మల్లన్న పైన ఏం దుష్ప్రచారం చేసినా మేము నమ్మం
@vickyrathod5404
@vickyrathod5404 14 күн бұрын
Rip theen mar mallanna
@ramchandrareddy6887
@ramchandrareddy6887 9 күн бұрын
ఎటు పొయ్యాడు మీ మల్లిగాడు, అనుభవించండి ఇక
@NarendarreddyKumbam
@NarendarreddyKumbam 14 күн бұрын
Please sir exam postpone vadu sir August petali sir please
@user-nu6tp9oj5d
@user-nu6tp9oj5d 9 күн бұрын
BRS బ్యాచ్ కాకుంటే cm కెసిఆర్ ఉన్నపుడు సమస్యలు లేకుండేనా? పక్క BRS ఎజెంట్స్ మాత్రమే...నాడు మాట్లాడే స్వేచ్ఛ లేకుంటే కానీ...... నేడు..... ఎందుకు ధర్నా మేడం.
@immadiraju6088
@immadiraju6088 10 күн бұрын
Super madam nuvvu
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 103 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 35 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 103 МЛН