మేము సొంతంగా తయారుచేసిన ఎండుచేపలతో..కృప వంకాయవేసి కూర చేసింధండోయ్.|Dry fish curry recipe in Telugu.
Пікірлер: 308
@jhansirani-tm9wl9 ай бұрын
కృప!మరింత ఆనందం గా ఉండాలి మీరు. భగవంతుని ఆశీస్సులు సదా మీకు లభిస్తాయి అమ్మ.
@Bro.K.Abraham10 ай бұрын
చిన్న కుటుంబం చిన్న ఇల్లు చిన్న పిల్లలు చిన్న చిన్న సంతోషలు చిరునవ్వు కల్మషం లేని చిన్న పిల్లల మనస్తత్వం కలకాలం సంతోషంగా ఆనందంగా జీవించాలని దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
@umamaheswarinalam600110 ай бұрын
అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలని మరెన్నో మంచి మంచి వీడియోలు చేస్తూ ఆర్థికంగా నిలదుకోవాలని భగవంతుని కోరుకుంటున్న
@villageHanokkrupavlogs10 ай бұрын
TQ ❤️🙏
@snehasri40 Жыл бұрын
కృష్ణా, కృపా.. సూపర్.. ఎండు చేపలు ఏమవుతాయో అనుకున్నాం.. మొత్తానికి ఎండిపోయాయి.. వండటం కూడా కృపా చాలా నీట్, బాగా వండింది.. మాకు నోరూరించేలా బాగుంది. మరి మాకు మీరు చేసిన ఎండుచేపలు ఒక కిలో కావాలంటే పంపగలరా.. ? (డబ్బులకే.. ) అది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇంత బాగా ఎవ్వరూ చెయ్యరూ.. కృష్ణా చాలా బాగా చేశారు. మరోలా అనుకోకండి. మీకు ఇష్టమైతేనే.. మీ వంటలు.. మాటలు నేనూ, మా ఆయన చాలా ఎంజాయ్ చేస్తాము.
@bhagyavathitalari1420 Жыл бұрын
మీ ఆయన తింటుంటే ఇక్కడ నోరు అవుతుంది కృప చాలా బాగా వండావు 👌👌👌👍👍
@subbaraokatikala1935 Жыл бұрын
Good night 🌃 Happy Sunday
@villageHanokkrupavlogs Жыл бұрын
TQ 🤗
@suryakumari1937 Жыл бұрын
Mee vantalu chala Baga vuntayi Anna meeru vadhina chala Baga mataladatharu mee video eppudu vasthadha Ani edhuru chusthu vuntnu Anna god bless you all
@villageHanokkrupavlogs Жыл бұрын
@@suryakumari1937 TQ❤️🙏
@prasanthisabbiti6223 Жыл бұрын
😊 Uttar mein kripa Karu
@skrchannel4288 Жыл бұрын
😋 naku chala istam chapala pullsu 😍
@santoshi6490 Жыл бұрын
Nice curry వదినమ్మ
@sairamkonasairamkona7787 Жыл бұрын
కృపా అక్క మీరు చేసిన చేపల కర్రీ చూడ్డానికి చాలా బాగుందిటేస్ట్ కూడా అదిరిపోయింది అని చెపుతున్నారు ఆ చేపలు పేరేంటి వాటిని ఎలా ఎండబెట్టుకోవాలి ఒకసారి వీడియో చేసి చూపించండి
@kuttichannel6351 Жыл бұрын
కృపా చాల క్యూట్ గా వున్నారు మీరూ❤
@lavetirajesh698011 ай бұрын
Super 👌 నేను కుడా try చైస్తాను thank you so much best information