మానవరూపంలో సంచరిస్తున్న రంగనాథస్వామి - హైదరాబాద్ శివార్లలో వింత -హుండీ లేని ఆలయం-gandicheruvu temple

  Рет қаралды 128,199

Telugu Thoughts Channel

Telugu Thoughts Channel

10 ай бұрын

​‪@teluguthoughts‬
This is Really Interesting Video. Sri Ranganatha Swamy roaming as Human in This temple village which is very near by Hyderabad.
"Located in the serene village of Gandicheruvu, just a stone's throw away from Hyderabad, is the Ranganatha Swamy Temple. This temple is unique in many ways and has a history that spans an incredible 600 years. What sets it apart is the fact that Lord Ranganatha, the presiding deity of the temple, is believed to wander the village in human form during the night, even to this day. Such a phenomenon makes Gandicheruvu a truly exceptional place.
In this video, we delve into the history and significance of this ancient temple, which is nestled amidst lush greenery and is famously known as the Sri Goda Sameta Ranganatha Temple. We explore how this sacred place has been a constant presence in the lives of the local community and continues to draw pilgrims and travelers alike. Join us on a spiritual journey as we showcase the beauty and mystique of this sacred abode.
This hallowed ground holds a unique allure, not just for its divine essence but also for being a quaint village destination. As you watch this video, you'll discover how this temple offers not only a glimpse into its rich history but also an opportunity for a spiritual experience, making it a must-visit for those seeking a connection with the divine."
"హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న గండిచెరువు గ్రామంలో కొలువైన రంగనాథ స్వామి ఆలయం తప్పక దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయం అనేక విధాలుగా విశిష్టమైనది మరియు అపురూపమైన 600 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడైన రంగనాథుడు ఈ రోజు కూడా రాత్రిపూట మానవ రూపంలో గ్రామంలో సంచరిస్తాడని నమ్ముతారు. ఈ విషయం ఒక మహత్తు నిండిన గ్రామం గండిచెరువు.
శ్రీ గోదా సమేత రంగనాథ దేవాలయంగా ప్రసిద్ధి చెంది పచ్చని చెట్ల మధ్య వెలసిన ఈ పురాతన దేవాలయం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యతను ఈ వీడియోలో చూడొచ్చు. ఈ స్వామి ప్రభావం స్థానిక ప్రజలపై ఎంతగా ఉందో మనకు అర్ధం అవుతుంది.
ఈ వీడియో మీకు ఈ ఆలయం యొక్క గొప్ప చరిత్రను చెపుతూనే గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కూడా ఖచ్చితంగా కలగచేస్తుంది. దైవాన్ని నమ్మేవారు తప్పక చూడాల్సిన వీడియో ఇది.
రండి అనేక ఆలయాల ప్రాశస్త్యాన్ని, చరిత్రను పరిశోధించడం ద్వారా భగవంతుని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలియని ఆలయాల విశేషాలను వెలుగులోకి తెద్దాం. పరిపూర్ణ ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలుస్తారని ఆశిస్తూ - మీ శ్యామ్ అనుమాల, తెలుగు థాట్స్ ఛానల్.
Disclaimer: This is for Information Only. Taken from other Sources. Thank you.
Camera: Red MI Note 10 Pro Max Mobile,
MIC: Boya
Editing in : VSDC Software
Background Music: Credit to Sri Annamacharya Keerthana, TTD Website.
Temple Location: goo.gl/maps/uAcbfP6rcUMKAN6QA
This Video Link: • మానవరూపంలో సంచరిస్తున్...
Also Watch This Interesting Video: • శ్రీ కృష్ణుడు భూమ్మీద ...
#godasametharanganathaswamy #ranganathaswamy #ranganatha #andal #godadevi #roamingRanganathaswamy #gandicheruvuranganathaswamy #swayambhu #NearHyderabadtemples #sanghitemple #ORRNeartemples #secrettemples #templesecrets #telugutemples #bhakti #devotional #spiritualjourney #hundilesstemple #walkingRanganathaswamy #teluguyatra #telugutraveller #trending #viral #teluguthoughts #gloryofRanganatha #greatgod #powerfulgod #telugugod #sriRanganathaMahatyam #daivarahasyam #daivam

Пікірлер: 198
@rajutadur7278
@rajutadur7278 10 ай бұрын
గండి చెరువు దగ్గర ఇంత మహిమ గల గుడి ఉందా ఇన్ని ఎండల్లో ఎప్పుడు విన లేదు , మీకు శత కోటి ధన్యవాదాలు
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@dushyanththammi2684
@dushyanththammi2684 8 ай бұрын
Adress plz🙏
@vamshikrishna5163
@vamshikrishna5163 10 ай бұрын
జై శ్రీరామ్.. ముందుగా మీకు నమస్కారం.. సిటీ కి దగ్గరగా అంత మంచి ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. మీరు ఎంతో శ్రద్ధ తీసుకుని ఓర్పు సహనం తో ఎంతో చక్కగా ఆలయం విశేషాలు తెలియజేస్తున్న మీకు నాయొక్క కృతజ్ఞతలు..అభినందనలు...ఆ ఊరిలో ఆ ఆలయం ఉన్నందున ఆ ఊరివారు చాలా ధన్యులు... ముఖ్యంగా ఆ ఆలయాన్ని ఆ ఊరి వాళ్ళు అన్ని ఖర్చులు పెట్టుకుని నడుపుతున్నందుకు చాలా చాలా సంతోషదాయకం...🙏🙏🙏
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 10 ай бұрын
చాలా గొప్ప దేవాలయం పరిచయం చేశారు ధన్యవాదములు
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@santhipriya3143
@santhipriya3143 10 ай бұрын
ఓం నమో నారాయణ నాయ, .మీరు .మీరు చేసే సేవ చాలా విలువైనది, ధాన్య వాధములు
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం నమో నారాయణాయ... ధన్యవాదాలు.
@padmajalakshmikommana6005
@padmajalakshmikommana6005 10 ай бұрын
చాలా మంచి గుడి చూపించేవు బాబూ ధన్యవాదాలు 💐🙏💐
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ధన్యవాదాలు
@varadarajulb786
@varadarajulb786 10 ай бұрын
చాలా మంచిపనిచేసారుమీరు ఈవీడియోశచేసిమాకుఅందించి మీకుమా కృతజ్ఞతలు ఆరంగనాథుడికి పాదాభివందనాలు🌹🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@vishwadeevanachannel9073
@vishwadeevanachannel9073 10 ай бұрын
Maa. Kuladaivamina ranganadhs. Swami vari aalayam choopinchinandilu dhanyavadalu guttameeda gudi chala bagundi om namo ramganadhaya namo namaha
@user-yl8jp3pj6d
@user-yl8jp3pj6d 5 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@Bharagav__sai_07
@Bharagav__sai_07 9 ай бұрын
Information chesina meeku Dhanyavad alu."OM NAMO NARAYANA""
@gollab.hemanthkumar3938
@gollab.hemanthkumar3938 6 ай бұрын
🙏🙏Om Sri Ranganatha Swamy A Nomha whery Thanks Anna Garu To Explainang About Oldest Temple's TQ🙏🙏
@anandakumarbhaskaram4955
@anandakumarbhaskaram4955 10 ай бұрын
గుడి, రంగనాధ స్వామి విగ్రహం అంతా చాలా బాగుంది. ఈ బిజీ బిజీ జీవితాలనుండి కాసేపు హాయిగా ఉండాలంటే.. సింపుల్ గా భోజనాలు తయారు చేసుకుని ఇక్కడికి వచ్చి.. దైవదర్శనం చేసుకుని.. కాసేపు సన్నిధి లో గడిపి రావటానికి అనుకూలంగా ఉంది.
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథ స్వామినే నమః... ధన్యవాదాలు.
@nagalakshmi7259
@nagalakshmi7259 10 ай бұрын
.intha mahimanvithamina AA layanni veluguloki thechhinanduku meeku abhinandanalu🙏🙏
@y.lakshmi6521
@y.lakshmi6521 6 ай бұрын
చాలా చాల బాగుంది దన్యవాదములు
@haripriyavasireddy4573
@haripriyavasireddy4573 9 ай бұрын
Thank u sir for showing us ancient temples which has sanctity and “ mahima”
@chigurupushpalatha8771
@chigurupushpalatha8771 3 ай бұрын
ఇంత మంచి గుడి చూపించినందుకు నీకు కృతజ్ఞతలు తమ్ముడు మాకు తెలియని ఎన్నో గుళ్ళు చూపెడుతున్నారు ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలి అర్చకులు కూడా చాలా ఓపికగా చెపుతున్నారు వారికి కూడా కృతజ్ఞతలు ఇంత మంచి గుడి ఉందని మాకు అసలు తెలియనే తెలియదు మాకు తెలియని ఎన్నో గుళ్ళు చూ పెడుతున్నావు నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే మేము అన్ని గుడి లకు వెళ్తామో లేదో కూడా తెలియదు కానీ నీ వల్ల అన్ని చూస్తున్నాము ఎంత వివరంగా చెపుతున్నావు తమ్ముడు ఓపికగా చూపెడుతున్నారు నీవు చూపెట్టు తుంటే మా కళ్ళతోటే చూస్తున్నట్టు అనిపిస్తుంది అంత బాగా చూపెడుతున్నారు నీవు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలా మా కోసం ఇంకా ఇంకా గుళ్ళు చూపెట్టాలని కోరుకుంటున్నాము మీ వీడియోస్ అన్ని చూస్తాను అద్భుతమైన గుళ్ళు చూపెడుతున్నారు
@gujjasridevi906
@gujjasridevi906 10 ай бұрын
Dhanyulam ధన్యవాదాలు గొప్ప ఆలయం చూపించారు ❤
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@KishoreKumar-nm1qc
@KishoreKumar-nm1qc 10 ай бұрын
Meeku chala dhanyavadalu brother
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
శ్రీరాంగనాథ గోదాదేవి సమేత 🕉️మహాదేవచే విద్మహే శ్రీ రంగా పత్నచే ధీమహి తన్నో గోదా ప్రచోదయాత్ 🌹🌷🌺🪷🌸🙏🙏🙏🙏🙏
@knowledgehub9420
@knowledgehub9420 6 ай бұрын
Jai shri ram .. dhanyavadalu meru e video e temple chupinchinanduku
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@shivaom793
@shivaom793 10 ай бұрын
Jai Ranganatha Swamy Good information video anna 👍
@manjeri2567
@manjeri2567 3 ай бұрын
Hello yesterday I went to chitragupta temple had darshan thanks to you for showing such old temples
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 10 ай бұрын
శ్రీ రంగ నాథ నమో నమః కాపాడు స్వామీ
@alwalvijaya3792
@alwalvijaya3792 10 ай бұрын
Very good video
@lalithakumari9840
@lalithakumari9840 10 ай бұрын
S nenu sanghi vellinappudu ranganadha swamy temple right side chetla madhyalo chusaanu baitanunche ee sari lopala kuda chudaali mee janma dhanyam maadi kudaa mee channel dwaaraa best of luck to u
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@rpmgarden2008
@rpmgarden2008 10 ай бұрын
Very good video annagaru..please continue your good videos
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@kalyani4226
@kalyani4226 8 ай бұрын
Thank you so much andi meeku Hyderabad lo puttinperigam chala temples chusam but inni inka chudalsunavi unnaya anipistundhi meeru chupistunte chala chala thanks andi
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
ధన్యవాదములు శ్యామ్ మీ వల్ల ఈభాగ్యం కల్గినది
@shivajinainala766
@shivajinainala766 8 ай бұрын
Thanks. You have shown very good temple near Hyderabad. Great and greatest thing ,villagers managing the Temple..
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@jayashreekatakam1931
@jayashreekatakam1931 10 ай бұрын
Meeru chepina panduranga temple velochamu meeru chepinatu swamy varu uthara dwaram naa unaru Hayathnagar lo Thorur abdulapurmet🙏 chala chala bhagundhy meeku dhanyavadhalu all the best
@mangammapulijala7960
@mangammapulijala7960 10 ай бұрын
Good information, god bless u
@sujatabml7399
@sujatabml7399 10 ай бұрын
Chala bagundi isbaar Hyderabad jayen to zarur koshish karenge
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@vaidehianumala6676
@vaidehianumala6676 10 ай бұрын
Jai srimannarayanaya
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 10 ай бұрын
God bless you tammudu. Manchi video teesav
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@tirumalabulusu8701
@tirumalabulusu8701 2 ай бұрын
Fantastic temple
@saisumanth9934
@saisumanth9934 10 ай бұрын
Gude challa bagunde 👌🙏🙏🙏🌸🌸🌸 om namaho Narayanaya 🙏🙏🙏🙏
@user-zy3oh8id4w
@user-zy3oh8id4w 10 ай бұрын
Devadevdu darshnam chala bagundi
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@varapulasrinivasarao
@varapulasrinivasarao 10 ай бұрын
Satakoti Namaskaaramulu !
@surekhakallem9482
@surekhakallem9482 10 ай бұрын
Temple chala prashanthamuga untundi sathyanarayana swami vratham kuda gudi pranganamu lo Chesukovachu NAMO Sri GODHA RANGANADHA SWAMINE namah 🌹🙏🌹🙏🌹🚩🕉️
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@user-gc6pt3gc8o
@user-gc6pt3gc8o 7 ай бұрын
Jai Ranganatha Swami 🙏🙏
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 10 ай бұрын
జై శ్రీమన్నారాయణ
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@SrinivasReddy-ho4nn
@SrinivasReddy-ho4nn 10 ай бұрын
Om ranganada swamiye namha .👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽.
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 10 ай бұрын
ఓం నమో శ్రీ రంగనాథ నమో నమః
@manoharvanise2314
@manoharvanise2314 10 ай бұрын
Sooo great 👍 👌 👏
@tncsridhar3674
@tncsridhar3674 9 ай бұрын
Ituvanti gudi vedio chupinchinandhuku meeku dhanyavadhaalu. Nenu thappaka dharsisthanu
@muralikrishnabhuvanagiri5766
@muralikrishnabhuvanagiri5766 10 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding. You gave many important details. For Pilgrims, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
జై శ్రీమన్నారాయణ... ధన్యవాదాలు...
@Arungoud7887
@Arungoud7887 10 ай бұрын
జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
@planetfitness7887 • 5 days ago జై శ్రీమన్నారాయణ... ధన్యవాదాలు.
@user-ec2ng8ky6f
@user-ec2ng8ky6f 10 ай бұрын
Thanks
@user-pn6pk9it6q
@user-pn6pk9it6q 10 ай бұрын
Jai venugopala Swami jai
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@kittukittu1995
@kittukittu1995 10 ай бұрын
Thanks for showing this temple brother. The village is so fortunate to have Ranganatha swamy with them.🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@bbalupodili4286
@bbalupodili4286 10 ай бұрын
శ్రీ రంగనాథయ నమో నమః
@laxmihariom9569
@laxmihariom9569 10 ай бұрын
ఓం నమో నారాయణాయ నమః❤
@deeptireddygopalagari
@deeptireddygopalagari 10 ай бұрын
Swami variki ela Vadibiyam eyali, telupagalaru. Swami variki emi smarpichukovali chepandandi, meeku chala dhanyavadalu.
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 6 ай бұрын
Wow super
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు
@srinivasv316
@srinivasv316 5 ай бұрын
జై హింద్
@teluguthoughts
@teluguthoughts 5 ай бұрын
ధన్యవాదాలు...🙏🙏
@vanuradha5114
@vanuradha5114 10 ай бұрын
Tq chaalaa mandiki teliyadu
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@dilipkumarmrk9323
@dilipkumarmrk9323 10 ай бұрын
Surprice that such temple is there in hyd. congratulate the channel for bringing out such places.
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@Smily-yash
@Smily-yash 7 ай бұрын
Daivam maanushya rupenaaa.. Jai shree raam❤
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@jyothikulkarni2310
@jyothikulkarni2310 10 ай бұрын
ఓం నమో నారాయణ య నమః 🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@srinivasnalluri1723
@srinivasnalluri1723 10 ай бұрын
Thank you
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@kirankumar1556
@kirankumar1556 6 ай бұрын
🙏🕉️🙏ఓం నమో నారాయణాయ నమః 🛐🌹🛐
@chandulalsabavat7844
@chandulalsabavat7844 6 ай бұрын
Super Anna garu
@teluguthoughts
@teluguthoughts 6 ай бұрын
ధన్యవాదాలు...
@gadirajusuribabu54
@gadirajusuribabu54 10 ай бұрын
Janma danyamaindi swamy
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@ayyappapaintingwork6281
@ayyappapaintingwork6281 10 ай бұрын
Jai shree Sitha Ram Jai shree Gowmatha Swamy Saranam Ayyappa. Jai shree Ranga natha. Attili Gopal Rao Goud Bajarang Sena president of Andhra Pradesh
@gowrijayaram4002
@gowrijayaram4002 10 ай бұрын
Dhanyulamu thandri
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@krishnamurthy93692
@krishnamurthy93692 10 ай бұрын
Super temple
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 10 ай бұрын
🌹🙏🌹 ఓం శ్రీ రంగనాథాయ నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@user-it1ll5lp8r
@user-it1ll5lp8r 10 ай бұрын
Om Shri Ranganathan Namah
@tekulalatha7621
@tekulalatha7621 10 ай бұрын
Super 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@subbalakshmisubramanyam242
@subbalakshmisubramanyam242 10 ай бұрын
Om namo narayanaya 🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@ramalakshmikoralla5094
@ramalakshmikoralla5094 10 ай бұрын
OM NAMO NAARAYANA NAMAHA 🙏🙏🙏 OM NAMO HANUMATHE NAMAHA 🙏🙏🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@sridevithirukkovela5680
@sridevithirukkovela5680 10 ай бұрын
Ranghanata swamiya namaha🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@renukanerella7393
@renukanerella7393 9 ай бұрын
Om Namo Narayana
@pvsnagarajarao779
@pvsnagarajarao779 10 ай бұрын
ఓం నమో నారాయణాయ
@gowrijayaram4002
@gowrijayaram4002 10 ай бұрын
Pranams
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@2469FACTS
@2469FACTS 10 ай бұрын
Om Sri Ranganath namaha 🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Ай бұрын
🙏🏻🙏🏻
@yepurivivekanand2620
@yepurivivekanand2620 10 ай бұрын
Om Ranganathaya nama ha.
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు.
@ramalakshmikoralla5094
@ramalakshmikoralla5094 10 ай бұрын
JAYAGARUDATTA
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@shivaom793
@shivaom793 10 ай бұрын
MANA HINDHUVULU 🕉 🕉 🕉 🕉 MANA HINDHUVULU DHAGGARA KONANDI ANNALU
@tanugulaparineetha2208
@tanugulaparineetha2208 10 ай бұрын
Tq brother
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 10 ай бұрын
Om namo narayana 🙏🏼🙏🏼
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@jvnagalakshmi9609
@jvnagalakshmi9609 10 ай бұрын
👌👌🙏🙏
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@chandramohankonduru5542
@chandramohankonduru5542 10 ай бұрын
Govinda govinda govinda
@chigurupushpalatha8771
@chigurupushpalatha8771 3 ай бұрын
🙏🙏🙏
@krishnamurthy93692
@krishnamurthy93692 10 ай бұрын
Om namo narayana
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@kothuruvijaykumar4309
@kothuruvijaykumar4309 10 ай бұрын
Jaisriram
@kaparthikalpana8299
@kaparthikalpana8299 10 ай бұрын
Thank you so much, plz mention which side of Hyderabad Bongir side ghateksar side hyathnagar side.
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ లో orr దాటగానే కుడి వైపుకు సర్వీస్ రోడ్ లో వెళితే చేరుకోవచ్చు. ధన్యవాదాలు.
@malleshamdema6799
@malleshamdema6799 10 ай бұрын
OMNAMOSREERANGANATHASWAMYENAMAHA
@premsai3160
@premsai3160 6 ай бұрын
🙏🙏🙏😍😍
@user-px3qt3nd6e
@user-px3qt3nd6e 4 ай бұрын
స్వామీ వారు ఇంకా అక్కడి భక్తులను కరుణించి కటాక్షం చూపిస్తున్నారు ధర్మం నీతి నిజాయతి తో వున్నారు అనడానికి నిదర్శనం
@surekhakallem9482
@surekhakallem9482 10 ай бұрын
Om namo Ranganathaya namaha🙏🌺🙏🌺🕉️🚩memu sravana amavasya nadu Swami darshanam chesukunnamu
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@55yamini
@55yamini 10 ай бұрын
Tq 🙏🙏🙏
@teluguthoughts
@teluguthoughts 9 ай бұрын
జై శ్రీమన్నారాయణ... ధన్యవాదాలు...
@BalaKrishna-gt9sv
@BalaKrishna-gt9sv 2 ай бұрын
SHYAM ANAMAALA MAATHO CHEPISTUNNARU DAIVA NAAMAM WITH JAPAMAALA
@teluguthoughts
@teluguthoughts 2 ай бұрын
ధన్యవాదాలు...
@pavankumarpavan8720
@pavankumarpavan8720 10 ай бұрын
🙏
@SABBASANI-k9w
@SABBASANI-k9w 4 ай бұрын
ఘట్కేసార్ దగ్గరలో 500 ఏళ్ల కిందటి పాతవి మూడు గుల్లు ఉన్నాయి
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు... తప్పకుండా... ఇంకా ఏమైనా వివరాలు ఉంటే ఇవ్వండి.
@padmareddy5980
@padmareddy5980 4 ай бұрын
Metlu ekkala enni vunnayi
@sumanapulugurtha5451
@sumanapulugurtha5451 26 күн бұрын
పురాతన ఆలయాల కి రంగులు వేసి వాటి పవిత్రత ను అందాన్ని పాడుచేస్తున్నారు
@user-uc5sy5rw4c
@user-uc5sy5rw4c 10 ай бұрын
🙏🌺🙏
@srilaxmikancharla3103
@srilaxmikancharla3103 10 ай бұрын
🙏🙏🙏💗
@teluguthoughts
@teluguthoughts 10 ай бұрын
ఓం శ్రీ రంగనాథాయ నమః... ధన్యవాదాలు
@nageshramarama8845
@nageshramarama8845 8 ай бұрын
Good. Videos 👌. B.r.o. 🕉 🕉 🕉
@teluguthoughts
@teluguthoughts 8 ай бұрын
ధన్యవాదాలు
@sateeshkumar6286
@sateeshkumar6286 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 ай бұрын
Antaa koti narasinhaswamy temples
@teluguthoughts
@teluguthoughts 4 ай бұрын
ధన్యవాదాలు.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
Murudeshwar Temple in Karnataka | Tallest Shiva Statue | Murudeshwara temple |
9:37