దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి అయినవి శ్రీకృష్ణ ఇది నీ కృప వల్లనే సాధ్యం అయినది ఓ దేవదిదేవ ఇప్పుడు కలలో కూడా ఈ దేహం మాంసన్ని తినడంలేదు తినుటకు అస్సలు ఇష్టపడటం లేదు... ఇంత దృఢమైన నిశ్చయం ని వలనే సాధ్యం అయినది ప్రభూ కృతజ్ఞతలు తండ్రి
@వీరభద్ర-డ7ఘ2 жыл бұрын
కృష్ణ గారు మీరు ఇలా పూర్తిగా మానేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@srinivasamurthytanguturi93462 жыл бұрын
🙏🌷
@maruthipatelkatakam75402 жыл бұрын
గొప్ప విషయం, మంచి పని చేసారు మీరు.
@Rams9549 ай бұрын
త్రికరణ శుద్ధిగా శాఖాహారం ఉత్తమం, ఇక మీరు కూడా దైవ సమానులే.జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🚩
@spasupathibabu66612 жыл бұрын
మీరు కథని వివరించి చెప్పే విధానం భలే ఉంది 👌👌👌, బాగా చెప్పేవాళ్ళు కూడా కొన్ని విషయాలు క్లారిఫయిడ్ చేయకుండానే కథ ముగిస్తారు..🤗😏😏
@sreenivasulujallu86672 жыл бұрын
జై శ్రీ కృష్ణ ,అపార జ్ఞాని వర్షాలు శ్రీ భీష్మా చార్యుల వారికి పాదాభివందనాలు🙏🙏🙏
@Nagendrakumar-ss5kz2 жыл бұрын
జన్మలు ఉన్న లేకపోయిన మాంసాహారం తినకపోవడం వలన మరి కొంచెం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతారని మాత్రం సైన్స్ ద్వారా నిరూపించబడింది
@pravallikae91514 ай бұрын
@@Nagendrakumar-ss5kz science is preferring the plant protien as safe over animals since long from its research articles. Eating non veg is ur wish but don't try to support it under the lens of science.
@sripathiprabhavathi5212 жыл бұрын
కీటకం ముందు జన్మ వృత్తాంతం ఏమిటీ? కీటకం మనిషి రూపంలో ఎవరు? మీరు చెప్తున్న విధానం, వివరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదములు
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@MuraliKrishna-vs6ve2 жыл бұрын
ఏ ఆహారంతిన్నా మారేది మలంగానే!ఈమార్పు తెలిసికుంటే శాఖహారిగామారిపోతారు జీవులవధించి వాటిశరీరభక్షనతో ఆనందం ఎందుకుపొందుతున్నారు మీకుగా మీరు ప్రశ్నించుకోండి ఈరోజునుంచి జీవహింసమానండి దేవత్వం పొందండి!
@రాజబాపు.తిపిరి-థ1మ2 жыл бұрын
🙏🚩🇮🇳🌹🔯🕉మాంసాహారం పూర్తిగా నిషేధించాలి!
@kaladar5377 Жыл бұрын
అలా పూర్తిగా నిషేదిస్తే భూమికి భారం పేరుగుతుందేమో ..... క్రిమి కీటకాల మొదలు మొనబోతుల వరకు ఇలా వాటి సంతతి పెరిగిపోతుంది, అప్పుడు మనుషులకు చోటు కూడా ఉండదు..... పక్షుల కిల కిల రావాలు అది కాస్త చెవి హోరుగా మారుతుందేమో..... ఇక సముద్ర జీవులు సంఖ్య క్రమంగా పెరిలుగుతుంది.... అప్పుడు చిన్న నావ వెళ్ళడానికి కూడా చోటు ఉండదేమో....... మహా విష్ణువు life cycle ఏర్పాటు చేసాడు భూమి బ్యాలన్స్ ఉండాలని...... ఆలోచించు.. ..,...
@tsr32482 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్🙏
@vidhaatha41482 жыл бұрын
కలియుగంలో ప్రతివారి మనసులో వ్యాసమహార్ధి ఉంటారు...
@Satyaanitha17Ай бұрын
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hare Krishna Krishna hare Rama Rama hare Krishna hare Rama
@VoiceOfMaheedharАй бұрын
Thankyou too Satya Anitha garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@krishnakuruvada12422 жыл бұрын
అహింసాపరమో ధర్మః
@vijayalaxmimuniganti89022 жыл бұрын
Ahimsa gurinchi Chala chakkaga telusukunnanu.dhanyavadalu buruji.naku 72 age.I wasted all my time.now since 3 months I became vegetarian .Dhanyavadamulu
@vemula_sainathreddy91312 жыл бұрын
అందుకే ఇప్పుడు కోళ్లను ఎలా తింటున్నమో మనుషులు కూడా అలానే పుడుతున్నారు లెక్క లేకుండా కోల్ళలగ అయిపోయింది మనిషి పుట్టుక
@satyanarayana63822 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏
@satyamveeravenkatasatyanar80412 жыл бұрын
చాలా మంచి విషయం బోధించారు ధన్య వాదాలు...sir...🙏🙏👌
@arundulam61522 жыл бұрын
Deserves Billion Likes and Billion positive comments
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@srinivasamurthytanguturi93462 жыл бұрын
🙏🙏🙏🙏
@sandeepreddy90902 жыл бұрын
Im Vegan..I don't eat animals as well as animal products..Go Vegan Save animals Save planet..🙏
Namskaralu mariyu Dhanyawadalu , Om Namo Bhagwathay Vasudevaya .
@Shreenenai2 жыл бұрын
యే అక్షర దోషం లేకుండా!!! భావదోషం దొర్లకుండా వివేకంగా వివరించే సత్తాసామార్థ్యపఠిమనేర్పర్చేలా దోహదపడేది యేహింసచేయకూడదనే దృక్పథమేర్పర్చుకొన్నా పరమ ధర్మమే!!! చెప్పే విషయం గొప్పదై!, చెప్పేవారి వాక్ దృక్పథం సరిగ్గా లేకపోతే !?! అన్నీ సరిగ్గా వేసినానలపాకంలో ఉప్పు సరిగ్గా వేయడం సరిచూసుకోనట్లే అవుతుంది! కానీ, సముపార్జన చేసినదానిని వ్యక్తపర్చడంలో కృతకృత్యున్నిచేసిందా యే జీవహింసచేయని ధర్మమే!!!👌👍 అందుకే పాటించి చెప్పే! చేసే సూచనకెంతో శక్తి యుక్తి ఉంటుందనేది శ్రీ మాతాపితాతీత పరంపర పరమ గురు రాజయోగి ప్రభుసార్వభౌములైనా పెద్దలు ప్రబోధ చేసే విధానంలో పాటించే పరమ నిగూఢ రహస్యం! అంటే !?! చేయకూడదు అని చెప్పేవారు చేయకుండా ఉండే అంటీ అంటని తత్వ ధర్మాన్ని పాటించే వారై ఉండాలి!👌👍 శ్రీ సద్గురు కృపచే శుభం భూయాత్
@ellaravipawanellaravipawan29232 жыл бұрын
అయ్యగారికి నా మనసు పూర్తిగా 🙏 అయ్యగారు మీతో మాట్లాడాలి మీ నంబర్ దయచేసి
@razesh322 жыл бұрын
Chala chala Manchi video 💯🙏🙏 Mari konni videos cheyali 👍
@rajeshwarmamidala80762 жыл бұрын
super most valuable information to live in the right path TQ
Om sri vyasa paramathmane namaha🙏🙏🙏, om sri krishna ya namaha🙏🕉🛐🙏
@leelakrishnapandit88622 жыл бұрын
Jai shree krishna 🚩
@maskuriniranjan15142 жыл бұрын
రాముడు, కృష్ణుడు, క్షత్రీయులు మాంసంహరం తిన్నారు.వశిష్టుడు,శాతనందుడు, ధౌమ్యుడు,బ్రహ్మనులు, మాంసాహారం తినలేదు.మాంసం తినాల లేదా అన్నది జన్మించిన వర్ణాన్ని బట్టి ఉంటుంది.
@VoiceOfMaheedhar2 жыл бұрын
🙏🙏🙏
@Nenu_Niku_Gurthu_Raleda3 ай бұрын
ముర్కులు, ఇలాంటి , ఆరోపణలు చేస్తారు. అసత్యాలను నమ్ముతారు. మీరు గొఱ్ఱెలవంటి వారే, hare Krishna
Brahmin - Kshatriya, Without these there are no other stories.
@krupavathigali85402 жыл бұрын
Bhavaghni video s vinandi place om sri gurubhyo namaha🙏, om sri paramaatmanee namaha🙏🙏
@varahalugorripati45092 жыл бұрын
Nice
@eswarasaimanikanta8442 жыл бұрын
Jaikrishna.
@krishnamurthy99582 жыл бұрын
Very wonderful amazing narration Voice is highly brazen ❤❤🎉🎉🎉
@VoiceOfMaheedhar2 жыл бұрын
Thank you so much 😀
@kappalaeswaraiah97210 ай бұрын
జై శ్రీ కృష్ణ
@VoiceOfMaheedhar10 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@srinivasamurthytanguturi93462 жыл бұрын
🕉️🙏 Beautifully told. There is nothing like kindness & non-violence and respecting the life and right to live by other living beings. Also it is inappropriate to give an exemption to this even in the name offering of non - vegetarian food to pitrudevatas. It is unfortunate that it is made into a belief in our scriptures. Overall, the essence is great with the above exception. Good narration.
@VoiceOfMaheedhar2 жыл бұрын
Thank you very much for the encouragement Srinivasa Murthy garu 🙏
@tharuntharun52022 жыл бұрын
మహావాతర్ బాబాజీ గురించి 1video sir Plzz
@VoiceOfMaheedhar2 жыл бұрын
Already చేశాను తరుణ్ గారు 🙏 1. kzbin.info/www/bejne/maTMhIeXj7-orcU 2. kzbin.info/www/bejne/oqjSnYKCr7CYb80 3. kzbin.info/www/bejne/b5atgpl8bMitqpI మన మిగతా వీడియోలు ఈ క్రింది link లో ఉన్నాయి. చూసి మీ భిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. kzbin.infovideos
@mythrygoverdhan43825 ай бұрын
🙏🕉 Sri guru boiwuy Namaha Hariyi 🕉🙏
@VoiceOfMaheedhar5 ай бұрын
🚩 జై శ్రీ కృష్ణ 🙏
@parsaparameshwar49962 жыл бұрын
🙏🙏👍👍
@ramanjineyulu4692 жыл бұрын
Your voice superb sir
@VoiceOfMaheedhar2 жыл бұрын
Thank you very much Ramanjineyulu garu 🙏
@naguchinni57912 жыл бұрын
Jay sri Krishna Jay
@KiranMachiraju2 жыл бұрын
Animal based diet increases aggression and raw physical strength. Plants based diet (vegetarian diet) decreases aggression and increases thinking.
@VoiceOfMaheedhar2 жыл бұрын
Well said sir 🙏
@ironmanavenger13042 жыл бұрын
False. I have seen angry vegans and peaceful meat eaters.
@somasekharrajasekhar4354 Жыл бұрын
@@ironmanavenger1304 it is based on circumstances... Wait, do not jump... The circumstances are obviously different for different individuals though it is similar or same situation for both!!! Also the individuals are different with different baggages and packages!! Last thing, the one who is eating non veg may feel happy at the surface of the mind but the reality may be different which would get many effects that could be realised at a later point of time!! Gita confirms within trigunas!!
@VoiceOfMaheedhar6 ай бұрын
@@somasekharrajasekhar4354 Perfect sir 🙏
@TheChaitu2bandaru2 жыл бұрын
super
@chvijaya97865 ай бұрын
Jai Sri Ram
@VoiceOfMaheedhar5 ай бұрын
🚩 జై శ్రీరామ 🙏
@adinarayanakarnati11732 жыл бұрын
Jai vyasamaharshi.
@subbarao36062 жыл бұрын
🚩🚩🚩🇮🇳
@kanakamvenkatarao34012 жыл бұрын
Supar
@hindustan49292 жыл бұрын
Jai sri ram
@balakoteswararao91972 жыл бұрын
100true
@rsassidhar75532 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivvannollayashavatha5712 жыл бұрын
radakursuna🙏🙏
@Gokulakonda2 жыл бұрын
good
@santoshdamodhara46552 жыл бұрын
Krishnam vande jagat gurum
@jayasree72582 жыл бұрын
Bagachepyru maheedhar garu nonveg thenavalaku buddiravai
🙏 Swami idi nijama! ye pusakamulo unnadi? peddalu chebutaru jananam anedi ragalu veste raagi panta oka adadi maga kaliste oka manishi srushti. vere janmalu ravadaniki ela saadyam?
@VoiceOfMaheedhar3 ай бұрын
ఇది మీకు అర్ధం కావాలంటే, గరుడ పురాణం కానీ, కఠోపనిషత్తు కానీ చదవండి 🙏
@ironmanavenger13042 жыл бұрын
When human was in a stone age, his primary diet was mostly meat, he used to kill animals and eat meat, he rarely eats fruit and later on as ages passed, he learnt about agriculture and cooking and then, the concept of vegetarian diet had been started.
@srinivasamurthytanguturi93462 жыл бұрын
Yes..and we are now evolved, and need to be better and more kind 🙏
@Nenu_Niku_Gurthu_Raleda3 ай бұрын
Darvin Theory is Complete Falls, it's Proved. Come Out
@adivishnu3902 жыл бұрын
ఆ కీటకం ఎవరు? కీటకం నుండి మనిషి రూపంలో పుట్టిన వారి పేరు ఏమిటి తెలియజేయగలరు
@dgopikrishna85212 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@smraghupathy992 жыл бұрын
Some devotees of Lord Shiva kept Flesh of animal to God Shiva as Prasadam and they got blessed with punyalokas what about them.
@naresh-pn5ld2 жыл бұрын
Jai bheeshma pithamaha
@prasadhebbar33782 жыл бұрын
In which Veda mentioned non veg for pitris
@sankarmuni53572 жыл бұрын
Krishna yezurvedam
@gollagiri212 жыл бұрын
ఇలాంటివి చెప్పి భారతీయులను సౌమ్యులుగా చేశారు. అందువల్ల ఇతర దేశస్థులు మనల్ని ఆక్రమించారు. ఇతరులు అక్రమించించిన తరువాత వారి పాదాల దగ్గర సేవ చేయడానికి ఇష్టపడుతారు కానీ ఎదిరించి శౌర్యం చూపరు. రాముడు, కృష్ణుడు క్షత్రియులు. వారికి లేని ఇబ్బంది ముక్కు మూసుకొని చెట్టుకింద కూర్చొనే వాడికి ఏమి తెలుసు.
@VoiceOfMaheedhar2 жыл бұрын
Video poorthiga choosi mee abhipraayaalanu theliyajesthe bagundedi 🙏
Bro..a small doubt..puli.. Gadditintunda...puline...puttichinde..evvadu..its the king of the jungle kada...champi..tinale...can you say something about this..🤔☝️🤗
@gollapalligopalakrishna64702 жыл бұрын
Actual ga adhi mana goal enti anna dhani batti mana diet vuntadhi so, adhi manchidhi cheddadhi annadhi ledhu appudu raamudu raaju kabatti vetadi mamsam thinevadu...! So, mana dharmam enti mana goal enti anna dhani pai chicken thinala vaddha ani alochinchali...!
@ssn78702 жыл бұрын
@@gollapalligopalakrishna6470 🤏🥺🤦
@bhaskarn20877 ай бұрын
Krimi keetakalaki vaati purvajanma gurthunte Mari maanavulaki purvajanma yenduku gurtundadu, vunte chedu karmalalo irukkoru daarunamga pravartincharu antha daivanirnayam
@VoiceOfMaheedhar7 ай бұрын
ఏ జీవికయినా పూర్వ జన్మ సుకృతాన్నిబట్టే ఆ జ్ఞాపకాల అవకాశం భాస్కర్ గారు 🙏 ఒకసారి ఈ వీడియో చూడండి.. kzbin.info/www/bejne/r2fZppWinL-ch5I
@satyam99712 жыл бұрын
Voice of bheesma
@ayalasomayajulavenkatsubra66362 жыл бұрын
sir are you the brother of harish vallabhaneni
@VoiceOfMaheedhar2 жыл бұрын
mail me on maheeneni@gmail.com 🙏
@samalapallypraveena3853 Жыл бұрын
Buffello milk thagadam kuda thappe mari ala ante
@aldhasayendhar42419 ай бұрын
మీ వాయిస్ లో ఏదో మాయ ఉంది ఒళ్ళు జలదరిస్తుంది,ఎంతో ఉన్నతమైనది నా హిందూ సంస్కృతి,సృష్టిలో ఉన్నది హిందూ సంస్కృతి మాత్రమే,ఈశ్వరా అరుణాచలేశ్వర రక్ష.
అన్యమతస్థులు కూడా మనలను (హిందువులను) చంపితే స్వర్గం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. ఏవరి నమ్మకం వారిది. కానీ వాస్తవాలు వేరుగా ఉంటాయి. సృష్టి ధర్మం కర్మ సిద్ధాంతం 🙏 సాక్షాత్తూ కృష్ణ పరమాత్ముడికే తప్పలేదు కర్మ ఫలాలను అనుభవించడం.. ఇక మనం ఎంత! బుద్ధే కర్మానుసారిణి..
@BakaaBakaa-m9f6 ай бұрын
@@VoiceOfMaheedhar ఇతర మతాల మీద నిందలు వేయడం పాపం కదా? మీరు గత జన్మలలో ఏదో ఒక మతంలో పుట్టి ఉండవచ్చు మరియు రాబోవు జన్మలలో ఏదో ఒక మతంలో పుట్టే అవకాశం ఉండవచ్చు మీ కర్మలను బట్టి. మతాలు అనేవి స్రృష్టి క్రమంలో ఉద్భవించినవే అని మీకు తెలియదా?ఈ స్రృష్టి క్రమంలోని ఏ మతం అయినా సరే ఇతర మతాల వాళ్లను చంపండి అని బోదించదు.అన్యమతాల మీద నిందలు వేయడం మహా పాపమే అవుతుంది.
@VoiceOfMaheedhar6 ай бұрын
@@BakaaBakaa-m9f క్షమించండి 🙏 నేను secular హిందువును కాను.. హిందూ శాస్త్రాలు పూర్తిగా తెలియకపోయినా, ఆ శాస్త్రాల గొప్పదనం మాత్రం తెలుసు. నేను particular గా ఏ మతాన్నీ నిందించలేదు, దూషించలేదు. మీరు భుజాలు తడుముకోవడంలో అర్ధమే లేదు..
@subrahmanyeswarisudha307 Жыл бұрын
Re sound voice
@mallikarjun63832 жыл бұрын
Dharma vyaduni katha vinandi okasari
@kattubadinaresh5602 жыл бұрын
Annaiah,manishi tana punya papam la valla,manishi gaane pudathaadu kaani,itara jeevaluga puttaru,aa panta vesthe aa phalaane ponduthaaru.
@veneeshvennu41762 жыл бұрын
Devudi peru, paddathula peru chepi jeeva himsa chesthe m tappu kadu kani akali kosam tinte tappa edhi ekadi neethi
@astrix_ss2 жыл бұрын
Actually sir ! Himsa chesina hitler pure vegetarian!
@sankarmuni53572 жыл бұрын
Chalandi vegetarians sati humans ni matalatho behavior tho avamanisthi himsisyhuntaru
@somasekharrajasekhar4354 Жыл бұрын
@@sankarmuni5357 no that is wrong. One should understand and decide but cannot be forced to eat veg or nonveg!! It is up to the individual to have control on changing himself to be a pure vegetarian. And no one should be teasing the other. But both should try to understand the reality 🙏
@sankarmuni5357 Жыл бұрын
@@somasekharrajasekhar4354 why should one has to change as vegetarian, is non veg wrong or any religion or sastras abolished the non veg
@madhujasmin60592 жыл бұрын
వేదాలు, వేదాంతాల గొప్పతనాన్ని యుగాలకి ముడి పెట్టకండి. ఏ యుగం లో అయినా రాజ్యం వీర భోజ్యం అనే మాట నిజం కాబట్టి ఏ దేశమైనా సైనిక సంపత్తి ఏర్పాటు చేసుకునే వుంటుంది. శత్రు సంహారం కూడా హింస అనుకుంటే దేశాలకి ఎల్లలు సరిహద్దులు వుండవు. వీడియో చేసే ముందు ధర్మ సూక్ష్మాలు తెలుసుకుని చేయడం మంచిది.
@VoiceOfMaheedhar2 жыл бұрын
ఇలాంటి కామెంట్ లు చేసి, చదివినవారిని mislead చేసే ముందు వీడియొను పూర్తిగా చూడడం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాస భాగవానుడు వ్రాసిన మహాభారతంలోని అనుశాసనిక పర్వం చదవండి. వీడియొలో భోగం కోసం జీవ హింస గురించి తప్ప, యుద్ధంలో హింస గురించి ఎక్కడా మాట్లాడలేదు.. 🙏
Pedda intilligent anna feeling lo comment chesaru,l......
@mganesh44652 жыл бұрын
@@venkateswararaosingavarapu5765 emotion bagundhi bro avi cuadavakane manam ela edcham.anduke dinni Kali kalaam antaru..mm
@anjusai85852 жыл бұрын
Abbo avuna Mari pitrudevathalaku yagalalo balulu enduku evvali edi thappukada
@TejaaaaaaReddy2 жыл бұрын
mari sri ramudu valmiki ramayanam lo maamsam enduku thinnadu?
@mlnphaneendra78172 жыл бұрын
Adi treta yugam lo jarigindi. Antaku mundu yugam lo brahmins kooda pitru kayam ki tene vaaru. Dwapara yugam nunchi Sri Krishna Paramatma Tanani cherali anukune vallaki non veg ban chesaru.
@TejaaaaaaReddy2 жыл бұрын
@@mlnphaneendra7817 mundu janma lo taane tini mari taruvati janma lo andarini enduku tinoddu annaru? Yugam maaradam thopaatu rules ni kuda enduku marchadu devudu?
@mvvkrishna972 жыл бұрын
@@TejaaaaaaReddy Eat non-veg if your birth(caste) permits but eat only if required. Don't kill animals & eat only for sake of taste. Also if you want to live spiritually then you've leave non-veg totally irrespective of your birth(Caste).
@prettiedesi922 жыл бұрын
Lord ram is a kshatriya not a Brahmin. Meat gives you strength. You need strength for war.
@sre-z1g2 жыл бұрын
రాముడు రాజు కదా వాళ్లు తప్పకుండా బలం కోసం తప్పక తినాలి