మీ పూజలకో దణ్ణం తల్లో 🙏🙏🙏🙏ఆడవాళ్ళని బతకనివ్వండి

  Рет қаралды 858,635

swapnajyothi cid000

swapnajyothi cid000

Күн бұрын

Пікірлер: 5 700
@bhoomisentertainment2184
@bhoomisentertainment2184 2 ай бұрын
Naku పండగ వస్తుంది అంటేనే భయమేస్తుంది అందరు చేసే విధానం చూస్తుంటే 1st like 1st comment vallaku vanta manushi ఉంటది డెకార్ వాళ్ళకి అప్పచెప్పేస్తారు హౌస్ క్లీనింగ్ separate untaru వరలక్ష్మి దేవి వ్రతం కూడా డబ్బులు ఉన్నవాళ్ళకి అనిపిస్తుంది😢 next Ganesh deccor shopping start chesaru
@cid000y.jyothi4
@cid000y.jyothi4 2 ай бұрын
ఎస్..
@rangoliddawings
@rangoliddawings 2 ай бұрын
S
@rajeswarich6481
@rajeswarich6481 2 ай бұрын
Avunu andi
@gayathridevi8429
@gayathridevi8429 2 ай бұрын
Yes... Its true.,
@nirmalaambati9797
@nirmalaambati9797 2 ай бұрын
ప్రసాదాలు కూడ కేటరింగు వాళ్లకి ఇచ్చేస్తున్నారండి🙏
@satyalaxmi8527
@satyalaxmi8527 2 ай бұрын
Correct గా చెప్పారు .ఇప్పిడు భక్తి కన్నా ఆర్భాటాలు ఎక్కువ అయ్యాయి
@AmmuAtoZ23
@AmmuAtoZ23 2 ай бұрын
Yes 👍
@bhathimac9071
@bhathimac9071 2 ай бұрын
Good speech
@shantipriya1219
@shantipriya1219 2 ай бұрын
Bhale chepparu.leni vallani, cheyya Leni vallani irritate chesthunnatlu
@suryalakshmikhasnavis6735
@suryalakshmikhasnavis6735 2 ай бұрын
Correct ga chepparu
@r4ge22
@r4ge22 2 ай бұрын
Correct ga chepparandi😊
@gangabhavani7407
@gangabhavani7407 2 ай бұрын
ఈ వరలక్ష్మి వ్రతం జరిగిన రోజు నుండి నా మనసులో మాట ఇప్పటికి తీరింది. 👌👌👍🏻🙏🏻
@ghantasalalavanya9701
@ghantasalalavanya9701 2 ай бұрын
Same feeling madam
@chaitanyadarnam1854
@chaitanyadarnam1854 2 ай бұрын
Me too
@sivasowjanyaarepalli2031
@sivasowjanyaarepalli2031 2 ай бұрын
Same feeling madam
@jazz4593
@jazz4593 2 ай бұрын
Same feeling
@yuopois4813
@yuopois4813 Ай бұрын
S madam meru chepindi correct
@nvinay-pl9xy
@nvinay-pl9xy Ай бұрын
ఎక్కడా భక్తి కనపడటం లేదు. అంత ఆర్బాటమే, గొప్పలు చూపించు కుంటున్న్నారు. చాల బాగ చెప్పారు madam
@gonuguntasaritha2162
@gonuguntasaritha2162 Ай бұрын
Meru chepinde correct. Pooja ante bakthi, nishta tho cheyali.
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 10 сағат бұрын
పెళ్ళిళ్ళు ఆర్భాటం గా చెయ్యడం లేదా? అన్ని షో కోసమే చేస్తున్నారు.
@Nagarajukadupu
@Nagarajukadupu 4 күн бұрын
మనస్ఫూర్తిగా మన కాడ ఎంత ఉందో అంతవరకు చేసుకోవడం కరెక్ట్ దేవుడికి లక్ష రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టిన పెట్టే వారి కన్నా 100 రూపాయలతో ప్రేమగా పూజించేవారికి దేవుడు ఇష్టపడతాడు
@aparnareddymandadi5604
@aparnareddymandadi5604 2 ай бұрын
ఎంత బాగా చెప్పారు madam. ఈ టాపిక్ మీద నాకు తెలిసి మీరు మాత్రమే ముందుకు వచ్చారు.. చాలా మంచి విషయం గురించి మాట్లాడారు.
@saisatyavathi7940
@saisatyavathi7940 Ай бұрын
W💯🙏💯👌
@jaswanthsai9568
@jaswanthsai9568 Ай бұрын
​@@saisatyavathi7940హా 👍❤
@UshiReddyvolgs-hp9rn
@UshiReddyvolgs-hp9rn Ай бұрын
నిజంగా నేను మీ వీడియో చూడండి ఫస్ట్ నన్ను ఎవరు ఏమి అనుకున్నా పరవాలేదు కానీ ఈ సీరియల్ వాళ్ళని చూస్తే మాత్రం నాకు చిరాకు వస్తుంది వాళ్లు చేసే ప్రతి పండగలో భక్తి ఒక నమస్కారం కూడా కనిపించదు వాళ్ళ సోకులు ఆర్భాటాలు తప్ప
@girijavoruganti9140
@girijavoruganti9140 2 ай бұрын
అమ్మ చిన్నదానివి అయినా చాలా బాగా చెప్పావు తల్లి చూడలేక సచ్చిపోతున్నాం 🎉🎉🎉
@Jyothi-l9g
@Jyothi-l9g Ай бұрын
🙏🙏💯చాలా బాగా చేప్పారు తల్లి ... భక్తి బావ తగ్గింది... బెండప్పు ఎక్కువే అయింది.... పూర్వం మడికట్టు తో పూజ చేసేవారు..అన్ని నిజాలు..చాలా బాగా చేప్పారు....తల్లి 🙏సాంప్రదాయ లు మట్టి కలుపుతున్నారు...👌👌👌🙏🙏🙏
@saradakanchibotla5423
@saradakanchibotla5423 2 ай бұрын
మొత్తానికి జనాల్ని నిజం వైపు కి....శాస్త్రాల్లో ఉన్న విధానాల వైపు కి మళ్ళించే గొప్ప వీడియో....అభినందనలు
@padminipotturi
@padminipotturi 2 ай бұрын
Tv లో సంపాదించింది చాలటం లేదు... ఇంకా సంపాదించాలని అందుకే అలా చేస్తున్నారు. మీరు బాగా చెప్పావ్ అమ్మ
@Anithadailyvlogs-x4g
@Anithadailyvlogs-x4g 2 ай бұрын
Avnu
@anjanidevichilakala3115
@anjanidevichilakala3115 Ай бұрын
Yes
@beesapriyanka6698
@beesapriyanka6698 Ай бұрын
Manam anduke avi watch cheyakudadhu... Nenu aethey choodanu
@KorlaSridevi-w2k
@KorlaSridevi-w2k 2 ай бұрын
మీరు చెప్పేది 100%కరక్ట్ అమ్మ భక్తి కన్నా ఆర్బాటం ఎక్కువతుంది
@prasadpnsc555
@prasadpnsc555 2 ай бұрын
స్టేటస్ చూపించాలని ఆరాటపడుతున్నారు. భక్తి భావం ఎక్కడా కనిపించడం లేదు. మార్పు రావాలి.
@ReddyShailaja
@ReddyShailaja 2 ай бұрын
Yes
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 23 күн бұрын
మేడం ..మీలా.. చెప్పేవారు లేరు ఒకవేళ చెప్పినా మనల్ని పిచ్చోళ్ళు గా చూస్తున్నారు..ఆయునా సరే చెప్పే విషయం ఘంటా పధంగా చెప్పారు ..చాలా సంతోషం నాకు బాగా నచ్చింది
@vempatisaritha5845
@vempatisaritha5845 2 ай бұрын
అవును చాలా ఓవర్ అయ్యింది మీరు చెప్పింది 100 శతం కరెక్ట్
@balakrishna1673
@balakrishna1673 2 ай бұрын
ఇలాంటి అనవసర ఖర్చులు, ఆడంబరాలు వల్ల, చాలా మంది హిందూమతం పతనం అయింది.. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు చూసి ఆడంబరాలకు పోయి హిందూ మతం అంటే ఇలాంటి క్రతువులు చేయాలా అని చాలా మంది పరాయి దేశ మతాలకు వెళుతున్నారు... ఏ దేవుడు, దేవత నాకు ఇలా చేయండి అంటూ చెప్పాడా... పేదవారు చుడండి ఎప్పుడు ఏ దేవుణ్ణి భక్తి తో కొలుస్తూ ఎప్పుడు ఆనందంగా ఉంటారు... వారు ఎలాంటి ఆడంబరాలు లేకుండా చేస్తారు... చాలా బాగా చెప్పారు మేడం 🙏🙏🙏
@poojashagarla3017
@poojashagarla3017 2 ай бұрын
Purva kalamlo ilanti arbatalu undevani ,vitinunchi bayataku thiskuravalani buddhism jainism vacchayi , malli ippudu e matham ravalo
@venkatr56
@venkatr56 2 ай бұрын
Hinduism pathanam aindhi andhulo undey division and discrimination culture valla… manishini manishi laaga kaakunda varna or caste tho, gender tho, etc etc tho choosey culture adhey culture ney kaadhu, adhi Hinduism aina Islam aina…
@reddianuradha987
@reddianuradha987 2 ай бұрын
Celebrities,youtubers చేసే పూజలలో డాబు,దర్పం తప్ప భక్తి, కష్టం ఉండవు
@kalm7333
@kalm7333 2 ай бұрын
Adi vallaki business iyepoyindi andi chinna Danni koda videos pettadam vallani chusi middle class vallu alanti thisukovali Ani mny lekapoyina thisukovadam arambalaki poyi
@srinuswathi7097
@srinuswathi7097 2 ай бұрын
Vallu views kosam chestharu anthe vallu chesesi am vundadhu workers chestharu vellu showing chestharu
@sarvaniavula8304
@sarvaniavula8304 2 ай бұрын
మరీ.హరితా.సీరియలామె.ఎక్కువ
@miteshsharma9384
@miteshsharma9384 2 ай бұрын
KZbin lo vaalla ni chusi mamulu ga vunde stree yokka husband veellani thittatam modalu pedutunnadu nakayite panduga ante vipareetamayina bhayam, dani valle sugar kuda vachindi
@ganjidivya8103
@ganjidivya8103 2 ай бұрын
Celebreties andaru, kevalam likes subscribers kosame chestunnaru... Arbatalaki potunnaru, vallaki money untaei kabatti chestunnaru, but ilanti vatini chusi evaru nerchukokandi...
@adirajuvijayalakshmi7324
@adirajuvijayalakshmi7324 Ай бұрын
చాలా బాగా చెప్పారమ్మా. మీలా ఈ దేశం లో వున్న వారందరూ ఆలోచించి, పాటిస్తే బాగుంటుంది
@madhuripotharaju2062
@madhuripotharaju2062 2 ай бұрын
నిజాలు మాట్లాడారు ఈ వెర్రి పోకడలు ఆగాలి ధన్యవాదాలు అమ్మ బాగా చెప్పారు
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 2 ай бұрын
Ivi poojalu anekante poteelu la vunnayi
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 2 ай бұрын
Okaru chesarani marokaru
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 2 ай бұрын
Nijame meeru cheppinadi
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 2 ай бұрын
Nijamgane devuni poojalu,vrathalu chupinchakudanta
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 2 ай бұрын
💯 Correct
@srinivasaprasad755
@srinivasaprasad755 2 ай бұрын
ధైర్యంగ పోకడకు విరుద్ధంగా పెట్టిన మీ video చాలా అర్థవంతంగ ఉంది భక్తి అన్నది మనస్సుకు సంబంధించిన ది; ప్రదర్శన, ఆర్భాటం వెగటొస్తోంది
@shreelakhsmi512
@shreelakhsmi512 Ай бұрын
పూజలు భక్తి కోసం కంటే. బడాయి కోసం చేస్తున్నారు మీరు నిజంగా నిజం చెప్పారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@kudikalamamatha9070
@kudikalamamatha9070 Ай бұрын
🙏🏼
@Allthingsnicey
@Allthingsnicey 22 күн бұрын
తెలుగులో సరైన పదం వాడారు. బడాయి. 👍🏼
@uthamnamo2751
@uthamnamo2751 16 күн бұрын
మీరు చెప్పింది చాలా కరెక్ట్ మేడం. ఇప్పుడు యూట్యూబ్ వల్ల పబ్లిసిటీ కోసం దానధర్మాలు చేస్తున్నారు పబ్లిసిటీ కోసం దేవున్ని మొక్కుతున్నారు. భక్తితో ఎవరూ చేయడం లేదు.
@BhavanigannarapuBhavani
@BhavanigannarapuBhavani Ай бұрын
మీరు చెప్పే ప్రతి మాట నా మనసులో ఉన్నవి నిజం అక్క ఏంటో ఈ మనుషులు శ్రీ మాత్రే నమః 🙏🏼
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Ай бұрын
100% కరెక్ట్ ఒకప్పుడు భక్తి ప్రధానంగా చేసేవారు ఆడవారు, ఇప్పుడు అర్బఠాలు, గొప్పలు కోసం, అమ్మవారి పూజ అని అమ్మని కూడా వాడేస్తున్నారు
@arjampudipadmalatha629
@arjampudipadmalatha629 2 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడమ్... మేకప్ కే కాదు....కనీసం పూజ టైం కి కొత్త చీర కట్టుకునే ఓపిక కూడా ఉండదు... సాయంత్రం తాంబూలం ఇచ్చేటప్పుడు ఎలాగూ తప్పదని ముందు పూజ ఛేసేసుకుంటాము....ఈ విపరీతధోరణి మరీ ఎక్కువగా ఉంది..
@madireddyshantha1354
@madireddyshantha1354 2 ай бұрын
Yes what you said is correct
@rajudantuluri441
@rajudantuluri441 2 ай бұрын
meeru correct
@ReddyShailaja
@ReddyShailaja 2 ай бұрын
Correct
@paravatalachamundeswari4932
@paravatalachamundeswari4932 2 ай бұрын
Correct
@suryakumari402
@suryakumari402 2 ай бұрын
నాదీ same పరిస్థితి
@kollipararamasundhar
@kollipararamasundhar 2 күн бұрын
నిజమా మా ఇంటి పక్కన నిజం ఇది నిజంగా జరిగింది నేను చెప్తున్నాను మా ఇంటి పక్కన బాగా రుచిగా ఇలాగే పాండు తాంబూలం ఇచ్చారు మీరు చెప్పినట్లు తర్వాత రోజు నేను మా చెల్లి కలిసి మేము కూడా పండు తాంబూలం ఇద్దామని సామాన్యుల మేము పిలిచాము పిలిస్తే వాళ్ళు రుచిగా చేశారని మా దగ్గరకు ఎవరూ రాలేదు తాంబూలం తీసుకోవడానికి మేము ఇంకా అప్పుడు గుడికి వెళ్లి గుడి దగ్గర వచ్చిన లేడీస్ కి తాంబూలం ఇచ్చి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని వచ్చాను ఇలాంటి చాలా మంది చేస్తున్నారు మాలాంటి వాళ్లకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది బాధనిపించింది ఆరోజు చాలా బాధపడ్డాం మేము అంటే రిచ్ గా చేస్తేనే వస్తారా పండు తాంబూలం తీసుకోవడానికి మామూలు వాళ్ళు పిలిస్తే రారా ఇలా అయిపోయింది ప్రపంచం మీరు చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొచ్చి కళ్ళమ్మట నీళ్ళు వచ్చుద్ది అప్పటినుంచి నేను ఎవరికీ ఇంకా పండు తాంబూలం ఇవ్వాలన్నా గుడి కాడికి వెళ్లి ఎవరికైనా ఇచ్చి కాళ్లకు దండం పెట్టుకుంటున్నాను మేము మా చెల్లెలు మీరు చెప్పింది నిజం ఎంత రిచ్ గా ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండాలి కానీ మాలాంటి వాళ్ళని ఇలా చిన్న చిన్న తనం చేసి ఎంతో గొప్పగా చూపించుకో వద్దు దయచేసి అర్ధం చేసుకోండి
@jalajaramaraochadalavada4650
@jalajaramaraochadalavada4650 2 ай бұрын
Chala Baga చెప్పారు .వెర్రి పోకడలు.పూజలో కావలసినది భక్తి ..అతి సర్వత్ర వర్జయేత్
@vijayalakshmisuravarapu8524
@vijayalakshmisuravarapu8524 2 ай бұрын
Bhakthi, sraddha pradhaanam. Dravyam annadi yevari opika, teerika, korika, saagubaatu lo untundi. Bhakthi, sraddha ni penchukovaali. Materialistic vaatitho Amma santhoshinchadu.. Antarmukha samaaraadhya, bahirmukha sudurlabha...
@akellaindira8566
@akellaindira8566 2 ай бұрын
నేను చాలా సింపుల్ గా చేసుకొంటారు.కొబ్బరికాయ మీద జాకెట్ గుడ్డ చక్కగా అలంకరించి.మా అమ్మ అలాగే చేసేది. అమ్మవారిని assemble చేస్తున్నారు.కాళ్ళు చేతులు పెట్టి.ఏంటో విపరీత పరిణామాలు
@arunadatla6059
@arunadatla6059 2 ай бұрын
Market bommalu 60000/ varaku uñnai , battala shop vallu attraction kosam pettadam modalettaru , akkada nundi andaru ade kavalanukunnaru , pasupu mudda chesi kalasam petti manesaru , steel bindelu pettadam , Steel antene sani ki sambadam antaru , aa bommake puja , pillalu adukune toys ki stuff chesinattu vastunna , vatike puja , , ,
@umadevipopuri
@umadevipopuri 2 ай бұрын
మేము బ్రాహ్మణులము. వరలక్ష్మి వ్రతం అన్నా, వినాయకచవితి పండుగ అన్న ముందు రోజు ఒక చీర ఉత్తికి ఆరేస్కొని అది కట్టుకుని పూజ చేసుకుంటాము. పిల్లలకి కూడా వినాయకచవితి కి అలానే చేస్తాము. Evening devudi daggira పెట్టిన కొత్త బట్టలు/ మనకి ఉన్న వాటిల్లో మంచివి పేరంటానికి వేస్కుంటాము.ఇప్పటి పూజలు ఆడంబరాలు ప్రదర్శించేందుకు అన్నట్టు ఉంటున్నాయి
@karsp777
@karsp777 2 ай бұрын
Mem kuda anthe
@UshaRani-fr8jr
@UshaRani-fr8jr 2 ай бұрын
Avunu.ilage chestaru..pindivantalu kuda Anni cheyyamu .oka teepi paravannamoka karam..pulihora laga.
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
మేము కూడా మడి తోనే చేసుకుంటాము
@padmadevikurikyala6500
@padmadevikurikyala6500 2 ай бұрын
Navva leka chachaam Mee matalaku🙏🙏😆😆
@supriyabairoju6035
@supriyabairoju6035 2 ай бұрын
Same
@alrounder7091
@alrounder7091 2 ай бұрын
Tv సెలెబ్రేట్స్ మరి ఓవర్ చేసేస్తున్నారు మేడం... చక్కగా chepparu👌😚
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k 2 ай бұрын
అవును అండీ సెలబ్రిటీస్ కీ బాగా మనీ వొస్తుంది పైగా వీళ్ళు యూట్యూబ్ చేస్తున్నారు అందుకే వీళ్ళు అలా మనీ ఖర్చు పెడుతున్నారు ❤❤❤❤
@Dogeeswara
@Dogeeswara 2 ай бұрын
ఆ మేకప్ తీస్తే వాళ్ళని మనం చూడలేం. ఆ మేకప్ లేకుండా వాళ్ళు మనుషుల్లోకి రారు.
@a12-b7v8c
@a12-b7v8c 2 ай бұрын
మీరు చెప్పింది 100కు 100% నిజం సిస్టర్ ఈ రోజుల్లో తియ్యగా మాటలు చెబుతూ ఆడవాళ్ళందరిని గ్యాదర్ చేస్తూ పూజల పేరుతో వాయినాల పేర్లతో చిట్టిల వ్యాపారాలు బట్టల వ్యాపారాలు అంటూ ఆడవాళ్ళకు ఆడవాళ్లే కుచ్చుల టోపీలు పెడుతూ ఉన్నారు. నిజాయితీగా ఉన్నవారికి ఈ సమాజంలో చోటు లేదు.
@dhandaluswamy4523
@dhandaluswamy4523 Ай бұрын
మొదటి సారి చూస్తున్న మీ వీడియోని చాలా బాగా విశ్లేషించారు. 1. యూట్యూబ్ కోసం చేసే pseudo భక్తి అని అనిపిస్తుంది. 2. ఒక 10ఇయర్స్ బ్యాక్ ఐటీ ఎంప్లాయీస్, కిట్టి పార్టీ చేసుకునే ఆంటీలు స్టార్ట్ చేసారు ఇప్పుడు అపార్టుమెంట్స్, ఇళ్లలో ఉన్న కుటుంబాలకి వ్యాపించింది. నిజంగా మీరు చెప్పినవీ అన్ని మగవారు అనుభవిస్తారు సరే ఆమె ఆనందమే ముఖ్యం అనుకుంటారు, ఇయర్ కి ఒకా సారే అని సర్దుకుంటారు, మీరు చెప్పినట్లు ఆ ఖర్చు ప్రెస్టీజియస్ అవుతుంది. నాకు తెలిసి పండగ భార్య భర్తల మధ్య అభిప్రాయ భేదాలు కోడ తెస్తున్నాయి నువ్వేంటి నాకు ఇచ్చేది నా ఎర్నింగ్స్ లో చేసుకుంటా అనే వాదనలు కోడా ఉంటాయి. 3. కానీ ఒక వరలక్ష్మి వ్రతం వల్ల. చీరల వ్యాపారులు, పూలు, పళ్లు అమ్ముకునే వాళ్ళు, గిఫ్ట్ షాప్ వాళ్లు, ఫోటో గ్రాఫర్స్, టైలరింగ్ నగల వ్యాపారులు బ్యూటీషియన్స్ కి మరియు కాస్మోటిక్స్ వాళ్లకి జీవిన ఊపాధి ఉంటుంది కదా. మనం అప్పు చేసి వేరే వాళ్లకీ జీవినం కల్పిస్తున్నాం.. మనీ సర్కులేట్ అవుతుంది. యూట్యూబర్స్ కి, నెట్ వర్క్ ప్రొవైడర్స్ కి చివరికి అంబానీ కి కోడా డబ్బులు ఇస్తున్నాం.
@Vikram-q3r
@Vikram-q3r 2 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మవారి పూజ అంటే మనం అమ్మవారి లా అలంకరించుకోవడం కాదు మీరు చెప్పినట్లు ఎవరి పద్ధతి కి తగ్గట్లు వారు అమ్మవారిని అలంకరించుకొని మనం మామూలుగా తయారై చక్కగా సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవాలి ఇవేమీ చెయ్యలేమంకుంటే సింపుల్ గా ఒక నైవేద్యం పెట్టి దీపం పెట్టుకొని ప్రశాంతంగా లలితా సహస్ర నామం చదువుకుంటే చాలు అదీ కుదరడం లేదంటే మనసు లో ధ్యానం చేసుకొంటే చాలు అంతేగానీ విపరీత పోకడలకు పోయి ఆర్భాటాలు చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు నేనూ చూశాను ఆ సెలబ్రిటీ లా వికారాలు మాములు రోజుల్లో మంగళసూత్రాలు వేసుకోరు కనీసం బొట్టు కూడా పెట్టుకోరు వీళ్ళూ వీళ్ళ వరలక్ష్మి వ్రతాలు చూస్తేనే వెగటు పుడుతుంది😮😮😮
@anasuyavadali1423
@anasuyavadali1423 2 ай бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్. 100 ప్రసాదాల ప్రదర్శన ఇవన్నీ అన్ని గ్రూప్ లలో కూడా ప్రత్యక్షమైపోతున్నాయి.
@SsmultiInfo
@SsmultiInfo 2 ай бұрын
అన్ని వండినా, ఏది చక్కగా తినరు. దాన్ని వ్యర్థం చేస్తారు.
@chundurupadmapriya
@chundurupadmapriya Ай бұрын
చాలా బాగా చెప్పారు మేము కూడా మీలాగే ... అంతే
@LovelyCanoe-ns2rj
@LovelyCanoe-ns2rj 2 ай бұрын
వీళ్ళు ఎన్ని అర్బటలు చేసిన ఒకటే మనం ఒక దండం పెట్టి ఒక టెంకాయ కొట్టిన ఒకటే. దేవుడు అందరిని ఒకేలా ఆశీర్వదిస్తాడు.
@lavanyasharma4949
@lavanyasharma4949 2 ай бұрын
True😂❤❤
@Bhashvikanetwork1
@Bhashvikanetwork1 2 ай бұрын
నిజం 🙏🙏🙏🙏
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 2 ай бұрын
కాదు భక్తి ని బట్టి ఆశీర్వదిస్తాడు
@jk99919
@jk99919 Ай бұрын
​@@JaiVeeraBramhendhraswami True
@Gurugangavikhyat
@Gurugangavikhyat Ай бұрын
Dhaivanamasmarana kante goppadhi ledhu
@goparamlakshmidevi7423
@goparamlakshmidevi7423 Ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం సగటు మనిషి గురించి అలోచించి ఆధ్యాత్మిక ని గురించి వివరించారు... థాంక్స్ మేడం
@madhavisethu9607
@madhavisethu9607 2 ай бұрын
కల్మషం లేని మనసుతో పూజ, వ్రతం చెయ్యాలి అంతే కానీ అమ్మవారు మిగితావి అడగరు
@HanuHanu-iz8xe
@HanuHanu-iz8xe 2 ай бұрын
Yes
@godishalasaritha2136
@godishalasaritha2136 2 ай бұрын
Yes
@ragsvd5382
@ragsvd5382 2 ай бұрын
భక్తి భావము ఎప్పుడో పోయింది..ఇప్పుడు కేవలం భక్తి ప్రదర్శన మాత్రము మిగిలింది.. ఈ భక్తి ప్రదర్శనలో దైవ పరమార్థాన్ని గాలికి వదిలేసి పదార్థాల చుట్టూ మనసు పరిభ్రమిస్తుంది..
@SitanamdevSaraswatula
@SitanamdevSaraswatula 2 ай бұрын
చిన్నదానివైనా చాలాబాగా చెప్పావుతల్లీ. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ 👌👍
@padmajagorti632
@padmajagorti632 5 күн бұрын
చక్కగా చెప్పావు తల్లీ.నీకు నా ఆశీస్సులు.మనసు పెట్టండి, దేముడి మీద అని ఏ యూట్యూబ్ వీడియోలు లో చెప్పరు.డెకరేషన్లు మేకప్పులు అంతే.మన పెద్ద వాళ్ళు చేసి నట్లే మనం చే సుకోవాలి. అన్ని రకాల పూజలు అందరూ చేయలేరు.అవసరం కూడా లేదు.మనసు లగ్నం చేసి సింపుల్ గా చే సుకుంటే చాలు.
@Sudhaswaralu
@Sudhaswaralu 2 ай бұрын
భక్తి ప్రదర్శన లాగా మారిపోయింది... ఈ యూ ట్యూబర్స్ చేసే వాటివల్ల...మహిళల్లో ఆత్మన్యూనతా భావం పెరిగిపోయి....ఎదుటి వారితో పోల్చుకోవడం మొదలు పెట్టి, చివరకు అన్నీ కష్టపడి సమకూర్చే భర్తతో గొడవలకు దిగుతున్నారు... ఏదేమైనా... చాలా మంచి టాపిక్ తీసుకున్నారు..చాలా నిజాయితీగా చెప్పారు...🎉🎉🎉
@vnr644
@vnr644 Ай бұрын
👍👌
@shanthi846
@shanthi846 2 ай бұрын
నేను అనుకుంటున్న విషయాన్ని మీరు చాలా బాగా చెప్పారు 👏
@radhikagandavarapu9784
@radhikagandavarapu9784 2 ай бұрын
చాలా బాగా చెప్పారు.. చేసే వాళ్ళకి బుద్ధి లేకపోయినా చూసే వాళ్ళకి, అనుకరించే వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా
@SriLakshmiMuvva-q1s
@SriLakshmiMuvva-q1s Ай бұрын
🙏100% కరెక్ట్.భక్తి భావం లేదు. భక్తి ప్రదర్శన మాత్రమే ఉంది..ట్రెండ్ మారాలని కోరుకుంటున్నాను 🙏
@sreeramamurthy5001
@sreeramamurthy5001 Ай бұрын
కరెక్ట్ గా చెప్పావు చెల్లి అన్ని ఆర్భాటం చూపించుకోవడానికి గొప్పలు కోసమే ఇప్పటి పూజలు చేస్తున్నారు ప్రతి పూజకు కొత్త చీర కొనుక్కునే స్తోమత ఎవరికి ఉంటుంది 🙏🙏🙏
@madhaviprabhavati5182
@madhaviprabhavati5182 2 ай бұрын
చాలా బాగా చురక పెట్టారు. ఇలాంటి వి యెన్ని పెట్టినా వాళ్ళు mararu.
@rathnakumari1380
@rathnakumari1380 Ай бұрын
Why are you see that videos .
@ramuk.v6344
@ramuk.v6344 2 ай бұрын
అప్పులు చేసైనా గొప్పలు చూపించుకోవాలనే తాపత్రయం ఎక్కువైపోయింది
@Happy-Life-WithSai
@Happy-Life-WithSai 2 ай бұрын
Ma atha garu laga😂🫣🤦
@karishmajoshnikareddy8055
@karishmajoshnikareddy8055 2 ай бұрын
Exactly andi bakthi kosam kadu verey valla kosam cheskuntunaru
@jainbk435
@jainbk435 2 ай бұрын
views ekkuva unte dabbulu vasthayi kada
@AKR1923
@AKR1923 2 ай бұрын
Goppalaki pothe manaku avasaraminappudu evvadu help cheyyadu.manakosam bathakali itharula kosam kadu
@balajidivya2362
@balajidivya2362 2 ай бұрын
​@Happy-Life-WithSai oh my god same ma atha kuda anthe overacting candidate
@ramalakshminandiwada701
@ramalakshminandiwada701 21 күн бұрын
చాలా బాగా చెప్పారు మీరు భక్తి కన్నా వాళ్ళ ఆర్భాటం కోసం చేస్తున్నారు 👏👏👏
@sureshs5801
@sureshs5801 Ай бұрын
చక్కగా చెప్పారు చాలా మహిళల మనసులో వచ్చిన ఆలోచన ఇది చాలా బాగా చెప్పారు మనం ఉన్నంతలో చేసుకోవాలి ఆర్భాటాలు చేయకూడదు
@bharanisistla7113
@bharanisistla7113 Ай бұрын
చక్కగా చెప్పారు మా. చిత్తశుద్ధితో పూజ చేసుకుంటే చాలా🎉🎉🎉🎉🎉
@neelimarao1647
@neelimarao1647 2 ай бұрын
మనకున్న భావ దారిద్ర్యమే అది... భక్తి తక్కువ పోజు ఎక్కువ... మీకు ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽
@satyagowriballa7913
@satyagowriballa7913 2 ай бұрын
బాగా చెప్పారు నీలిమగారూ
@raniindirachandika6797
@raniindirachandika6797 13 күн бұрын
మీ తో నేను ఏకీభవిస్తున్నా తల్లీ.. నూరేళ్ళు వర్థిల్లమ్మా.
@cid000y.jyothi4
@cid000y.jyothi4 10 күн бұрын
🙏
@anuradha-kx4yg
@anuradha-kx4yg 2 ай бұрын
Exactly..well said. ఇటువంటి అంశాలను చూపే వేరే మతాల వారు మన నమ్మకాలను వెక్కిరిస్తూ ఉంటారు. ఇంకో, చాలా చక్కని విషయాన్ని తెలియజేశారు.అదేంటంటే దేవుని గదిని ప్రదర్శన కు పెట్టడం .. అది చేయకూడని పని. నానా కారణాల వల్ల దేవుని గదిని ప్రత్యేకంగా ఉంచాలి. దాని గూర్చి కూడా ఒక వీడియో సందేశం పెట్టగలరని భావిస్తున్నాను. 🙏
@mallavarapuchinnaiah9793
@mallavarapuchinnaiah9793 2 ай бұрын
అందరూ అనుసరించండి.చాలాబాగా చెప్పారు అమ్మా 🙏
@tarakeswarivatti4502
@tarakeswarivatti4502 2 ай бұрын
గట్టిగా అరిచి చెప్పాలి అనుకుంటున్నాను mam .meeru chepparu అంతే నాకు చాలా ఆనందంగా ఉంది.
@palavarapujanaki6745
@palavarapujanaki6745 Ай бұрын
🙏🙏🙏👌👌👌నిజంగా అండీ ఈ సెల్లో చూసి బయట జనాలు కూడా ఇలా
@Prasanthimnp
@Prasanthimnp 2 ай бұрын
మెయిన్ youtube మనీ కోసమే ఇదంతా ఇంకా కొంతమంది ఏవేవో పూజలు, పద్ధతులు,అలంకరణలు చాలాచాలా చెప్తున్నారు అవన్నీ చేయాలంటే చాలా ఓపిక కావాలి. అసలే కోవిడ్ తర్వాత స్టామినా అందరిలో తగ్గిపోయింది. verygood sister బాగా చెప్పారు
@swathia6292
@swathia6292 Ай бұрын
బాగా చెప్పారు అమ్మ ఈ అంగుళాలు ఆర్భాటాలు నేను చేయలేకే ఎవరికీ తాంబూలానికి పిలవను వచ్చిన వాళ్లు కూడా ఇవి చేయలేదా అవి చేయలేదా అని ఎటకారం మాటలు ఆడుతుంటారు దేవుడు మీద భక్తి కన్నా ఎన్ని నగలు వేసుకుంది దేవుడికి ఎంత బంగారం పెట్టింది ఏమి గిఫ్ట్లు ఇచ్చింది తాంబూలంతో పాటు జనాలు కూడా వీటి పైనే దృష్టి ఎక్కువ పెడుతూ ఉంటారు దేవుడి మీద భక్తి ఏమాత్రం లేకుండా పోతుంది మంచి వీడియో పెట్టారు చాలా చాలా థాంక్స్
@sanvikap9755
@sanvikap9755 Ай бұрын
Maa apartment lo anthe house baguntune matladathaaru youtubers chesidi chala tappu vallki manam views penchuthunnam
@shantiprabhakar446
@shantiprabhakar446 2 ай бұрын
💯💯ఈ ఆర్భాటాలు చూసే పూజలు అంటేనే భయం వేస్తోంది సామన్యస్తులకి
@vimalpalusa5187
@vimalpalusa5187 Күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః !! బాగా చెప్యావు తల్లీ అందరికీ జ్ఞానోదయం కావాలి !!
@bhagyalakshmiatluri7346
@bhagyalakshmiatluri7346 Ай бұрын
Exactly andi. Chala correct ga cheppaaru. మనస్సు పెట్టీ చేస్తేనే భగవదనుగ్రహం ఉంటుంది.😊
@padmaa9943
@padmaa9943 2 ай бұрын
😊 నిజం గా మీరు చాలా బాగా చెప్పారు, వరలక్ష్మీ పూజ చక్కగా శ్రద్ధ తో.ఇంటిలో చిన్న అమ్మవారి ప్రతిమ పెట్టుకొని వీలు అయిన వరకు పూలు ,పండ్లు,తో కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి శక్తి నీ బట్టి చీర పెట్టుకొని చేసుకుంటే చాలు, లేనిపోని.హంగామా,ఆర్భాటం, హంగు తో కాస్టిలి గిఫ్ట్స్ ఊరంతా సంతర్పణ చేసి హడావుడి ఎందుకు, సింపుల్.గా అమ్మవారి భక్తి తో చేసుకుంటే చాలు, నేను చాలా కాలం గా చక్క.గా.సింపుల్ .గా చక్కని నైవేద్యం తో చీర పెట్టుకొని ఆనందం.గా చేసుకుంటున్నా😊
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 ай бұрын
నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుంది మీరు చెప్పేది 100% కరెక్ట్ ఒకరిని చూసి ఒకళ్ళు కానీ అది కరెక్ట్ కాదండి మనస్ఫూర్తిగా ప్రసాదాలు చేసుకుని అమ్మవారిని నిలబెట్టుకుని చేసుకోవాలి మంచి పాయింట్ చెప్పారు అమ్మ అంగీతి కండి పూజకి మనస్ఫూర్తిగా చేయాలి
@rukminidasaka8594
@rukminidasaka8594 2 ай бұрын
అవును విపరీతమైన ధోరణి పెరిగింది అలాంటి పూజ కి ఫలితం ఉండదు
@Sisterstales_8
@Sisterstales_8 2 ай бұрын
Devudu accept chesthadu manam evaram cheppadaniki andi
@adhityaram.916
@adhityaram.916 2 ай бұрын
​@@Sisterstales_8చేయడు అండి. అతి సర్వత్ర వర్జయేత్. చేయాల్సింది కేవలం వ్రతం కాదు. కొంత మంది చేస్తారు కానీ ఒక్కరికీ కుడా సహాయం చేయరు. కనీసం మాట సహాయం కూడా చేయరు. కానీ చేస్తారు పూజ. దేవుడు బ్లైండ్ గా ఏమి చేయరు.
@MariaJosephine-u8z
@MariaJosephine-u8z 2 ай бұрын
Madam garu unnvllki vayanalu istharu vidavarallaku pilavaru pilichina bottu pettaru vayanam ivvaru chala karuchu pedatharu vidava rallki bojanam petty pampistharu
@MariaJosephine-u8z
@MariaJosephine-u8z 2 ай бұрын
Madam garu ma thoti codalu intiki pilichi ma bava garu tho chepindi me vadina ki vayanam ivoddu chepindi e Mata vini ma ammai na tho chepindi nenu chala batha paddanu valla intiki povadam manesanu amethi mataladu thalenu
@Rojaranivlog
@Rojaranivlog Ай бұрын
చాలాబాగచెప్పారు భక్తితోచేసేపూజలకే ఫలితం ఉంటుంది
@anumorusupalli9386
@anumorusupalli9386 2 ай бұрын
అవునమ్మ అసలు చూడలేక పోతున్నాం అమ్మవారి అలంకారం కూడా భయంకరంగా చూపిస్తున్నారు
@manjulaus
@manjulaus 2 ай бұрын
Amma chala chala baga chayparu madam...happy gha concentration thoni chaysukovali anukuna ...e thabhulam vachinatinundi evi paytakhapothay thabulam evanu vaykiristhunaru madam...adhukay naynu pillatam manaysa madam ...
@manjulaus
@manjulaus 2 ай бұрын
Devudu ki Christian chala thagilindhi madam ...
@anumorusupalli9386
@anumorusupalli9386 Ай бұрын
@@manjulaus yes
@SravaniMJ-n6c
@SravaniMJ-n6c 2 ай бұрын
అమ్మవారికే భయం పుట్టేలా చేస్తున్నారు వీళ్ళు ఎన్నిరకాల వేషాలు వేయిస్తారో అని... అక్క మీరు చెప్పేది అక్షరాలా నిజం 👍🏼ఈ వీడియో చూసి అయినా మారండి తల్లుల్లారా 🙏🏼.... థాంక్స్ అక్క.
@SBTV-p8w
@SBTV-p8w 2 ай бұрын
మంచి వీడియో. మధ్యతరగతి కుటుంబ సభ్యులు మరియు భర్త భారం గురించి మంచి సమాచారం. శుభోదయం.
@kgsrpatnaik669
@kgsrpatnaik669 10 күн бұрын
వీడియో చాలా బాగుంది మేడం మీరు చెప్పింది 💯 కరెక్ట్.
@laxmilaxmi4557
@laxmilaxmi4557 2 ай бұрын
పండుగ అంటే పనితో చచ్చిపోతాం. ఇక పండుగ రోజు వంటలు పూజ అయ్యేటప్పటికి అలసట వచ్చేస్తుంది వీళ్లను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది
@Daretofight-ty1gl
@Daretofight-ty1gl 2 ай бұрын
Yes
@jazz4593
@jazz4593 2 ай бұрын
Yes… Ela chestharabba ivannee intha easy ga anpinchesidii..
@hahahasini5729
@hahahasini5729 Ай бұрын
Avunandi decorations okaricheta cheyistaru vantalu panivallatho cheyistaru lekapote order chestaru return gifts Kuda order istaru packing tho Saha inka mustabu ayyi videola kosam nana hangama chestunnaru nijamga pandaga vastunte bhayamestundi tambulaniki vellalante Kuda bhayamestundi
@MamathaRam123
@MamathaRam123 Ай бұрын
Mari antha kastam aite maaneyyandi
@MamathaRam123
@MamathaRam123 Ай бұрын
Bhakti undali kaani hangu aarbhatam, alaage alasata kastam ivi untte bhakti lenatte enduku mee poojalu dhandaga
@yasodalysetti584
@yasodalysetti584 2 ай бұрын
చాల బాగా చెప్పరు అండి మతి పోతుందే వీళ్ళ పూజలు చూస్తుంటే మాకు ఇంత డబ్బు ఉంది అని చూపిస్త్న్నరు
@swapnag7484
@swapnag7484 2 ай бұрын
వాళ్ళు చూపిస్తారు కానీ మన కి ఉన్న స్థోమత ఏంటి అనే ఆలోచన ఉండాలి కదా. ఎప్పుడైనా మనకి ఉన్నదాంట్లో హ్యాపీ గా చేసుకోవాలి. అంతే తప్ప గొప్పలకి పోయి, అప్పులు చేసి ఇబ్బంది తెచ్చుకోకూడదు.
@sugunaseereddi9748
@sugunaseereddi9748 2 ай бұрын
Correct gaa chepparu.bhagaa decorate chesi pooja chesevaarini chusi aanamdimchali.manaku unna opika nu batti manamu chesukovali.
@ammajiraopakki6787
@ammajiraopakki6787 Ай бұрын
ప్రతి పూజ కి ఆంతర్యం ఉంది. భక్తి తో పద్ధతిగా చేయాలి.సాంప్రదాయం గా చేయవలసింది పోయి గాడి తప్పి మీరన్నట్టు చాలా తప్పు విధానాల్లో చేస్తున్నారు. Excess of any thing is bad అన్న మాదిరి గా తయారయ్యారు. అమ్మవారి కి మించి మనం తయారై పోతుంటే, అమ్మవారు సరదా పడి బాగానే ఉన్నావ్ కదా అని స్తోమత తక్కువ ఉన్నవారు ఖచ్చితంగా బాగా చేస్తారు, అక్కడ కొలువు దీరతారు. ఆర్భాటాలు మాని ఆచార పరంగా చేయండమ్మా. శుభం లాభం ప్రాప్తిరస్తు. మంచి విషయం ప్రస్తావించి విమోచన దిశలో సింపుల్ గా చెప్పారమ్మా. శుభం.
@sreekanthb3855
@sreekanthb3855 2 ай бұрын
చాలా బాగా చెప్పారమ్మ. మా Govinda Seva సత్యభామ అక్క కూడా ఇలాగే విపరీతల్ని ఖండిస్తూ హిందువులు అందరినీ చైతన్యపరుస్తున్నారు. మీరు ఇలాగే అందరికి మంచి విషయాలు, దర్మం గురించి చెప్పండి. జై శ్రీరామ్ జై సనాతన దర్మం. 🙏🏻
@gnanadeeparjunponnada
@gnanadeeparjunponnada 2 ай бұрын
Very good Amma. మీలాంటి వాళ్ళు వుండటం చాలా సంతోషం గ వుంది. మంచి awareness ఇచ్చారు.
@agriculturalworker2579
@agriculturalworker2579 2 ай бұрын
ఈ మధ్యలో ఏ పూజ వస్తుందా పబ్లిసిటీ ఇచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు. చాలామంది elantivaaru😄పూజ అయిపోయినమాములు రోజుల్లో పది గంటలకు నిద్ర లేస్తారు అనుకుంటున్నా
@Subbushomestories
@Subbushomestories 2 ай бұрын
True 😂
@gollapallibhagyalaxmi6876
@gollapallibhagyalaxmi6876 2 ай бұрын
@@Subbushomestories yes
@lalithadevibontha578
@lalithadevibontha578 2 ай бұрын
Especially Tv actress Haritha over action
@telikicharlavenkatapadmaja3601
@telikicharlavenkatapadmaja3601 6 күн бұрын
Puja chesepudu ane kadu epudu bhagavanthudu mana manasulo undali. Chakaga pasupu raskoni, kunkuma petukoni pooja cheste bhagavantudu manalni premisthadama, gud msg ama🙏🙏🙏
@harivilluchannel9580
@harivilluchannel9580 2 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వప్న గారు....ఆర్భాటాలు ఎక్కువ అయిపోయాయి... భక్తి తక్కువ అయిపోయింది. పూజలు వ్రతాలు అంటారు మళ్ళీ చెత్త పాటలకు రీల్స్ చేస్తున్నారు అండి మళ్ళీ....😊.వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్నారు.జనాలని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు.సూపర్ గా చెప్పారు.
@mohanveeru9280
@mohanveeru9280 2 ай бұрын
Respect button 🙏🙏🙏 ఈరోజుల్లో పండగలు కేవలం అందరిని మెప్పించడానికి మాత్రమే చేస్తున్నారు భక్తి జీరో 😂😂😂
@yadlapadmavathi
@yadlapadmavathi 2 ай бұрын
చాలా బాగా చెప్పారు.... నాగరికత వెర్రితలలు వేస్తుంది.....
@SreeLatha-j6r
@SreeLatha-j6r 17 күн бұрын
చాలా బాగా చెప్పారండి ఇప్పుడు పూజలు చేస్తున్న మహిళలందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు
@dsgarden8412
@dsgarden8412 2 ай бұрын
ముందుగా పూజకు కావలసినది ఆత్మశుద్ధి సూచి శుభ్రం దీపం ధూపం కొంచెం పువ్వులు ఏదో ఒకటి నైవేద్యం. ముందు మనకి భక్తి ఉండాలి అలాగే ఆత్మశుద్ధి ఉండాలి అప్పుడే కదా అసలైన పూజ అవుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే సుమండి. మీరు చాలా బాగా చెప్పారు. పూజల విషయం ఒకటే కాదు అండి ఇంకా అన్ని విషయాల్లో కూడా ఇలాగే తయారయింది. సంస్కృతి సాంప్రదాయాలు మానవత మనుషులు మమత అభిమానం ప్రేమ బంధుత్వం బంధాలు ఏమి ఏమైపోయాయో తెలియట్లేదు. నేను 24 అవర్స్ దైవ నామస్మరణ లోనే ఉంటాను. నిద్రలో కూడా మెలకువ వచ్చినప్పుడల్లా దేవుడిని స్మరిస్తారు చేపిస్తాను నాకు కలలు కూడా భగవంతుడే వస్తాడు. అంతకన్నా కావల్సింది ఏముంటుంది చెప్పండి.
@modukuruvenkatasatyanaraya836
@modukuruvenkatasatyanaraya836 2 ай бұрын
Lucky personsir🎉
@ChitlaNeelaveni
@ChitlaNeelaveni 2 ай бұрын
S meeru annadhe correct andi same nenu kuda meelage dhaiva nama smaranalone untanu
@ChitlaNeelaveni
@ChitlaNeelaveni 2 ай бұрын
Manam eppudu ammanu manasulo thaluchukunte thappakunda amma karunisthadhi
@sreedevi8835
@sreedevi8835 2 ай бұрын
Well said sis...100% crct ga chepparu. Build up lankosame chestharu vallu. Nizam ga bhakthi undadu em undadu
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 2 ай бұрын
నిజం మీరు మాట్లాడిన ప్రతి మాట నిజం 👍
@Chubby-m2b
@Chubby-m2b 15 күн бұрын
Dear mam my opinion is also same thank you for bringing it on to screen
@nvinay-pl9xy
@nvinay-pl9xy Ай бұрын
ఎక్కడా భక్తి కనపడటం లేదు, అంత ఆర్బాట మే వాళ్ళ గొప్పలు చూపించు కోవడానికే, బాగ చెప్పారు madam
@mahathmachary5575
@mahathmachary5575 2 ай бұрын
You are absolutely right Ma'am. ఇదొక వింత ధోరణి. మీతో ఏకీభవిస్తున్నాను.
@seshagirirao5272
@seshagirirao5272 2 ай бұрын
స్వప్న నీ ఒక్కొక్క మాట నా మనసులో వున్నదే. ❤❤
@mallareddygajarla7384
@mallareddygajarla7384 15 күн бұрын
Sister 🙏🙏 chala baga gaddipettinaru akka kevalamu dharmamu and bhakti tho mathrame cheppali asalu devuni room chupinchha goodadhu super akka👌
@ismartgayatri8232
@ismartgayatri8232 2 ай бұрын
Ur absolutely correct ప్రసాదాలు చేసాక తల దువ్వుకునే టైం ఉండదు జస్ట్ ఆలా జెడ అల్లుకుని పూజ చేసుకుంటాం అలాంటిది వీళ్ళు ఇంత మేకప్ ఎలా వేసుకుంటారు వాళ్లకు పనివాళ్లు ఉంటారు
@pushpalatha4264
@pushpalatha4264 2 ай бұрын
💯 కరెక్ట్ గా చెప్పారు
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 2 ай бұрын
చాలాబాగాచెప్పారమ్మా. మనపూజలన్నీ ఇతరులు చూడాలనే తాపత్రయంతోనే చేస్తన్నట్లే అనిపించుతున్నాది. భక్తికన్నా ఆర్భాటాలే యెక్కువౌతున్నాయి. ఇంకా ఇలాటి వీడియోల్ని మీనుండి రావాలని కోరుతున్నాను
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 5 күн бұрын
correct 💯 baga chepparu thankyou very much... Pasi aatmalu... pilla aatmalu maatramey aakarshistaru... evvaru cheppina vinaru.. aarbhatala mayam.. chala.. janmalu.. pattestayi.
@tannerurohini3375
@tannerurohini3375 Ай бұрын
చక్కగా చెప్పారు .ఒకరి మీద ఒకరు పోటీ పడి చేస్తున్నారు .పూజలు మనశాంతి కోసం చేయాలి ఎచ్చుల కోసం కాదు . పక్క వల్ల గురించి పట్టించుకోకుండా మనకున్న దానిలో మనసు పెట్టి చేసుకుంటే అదే చాలు🙏.
@Mahalakshmi-vf5wn
@Mahalakshmi-vf5wn 2 ай бұрын
చాలా బాగా చెప్పారు. మామూలు ఇల్లాలికి పండుగ అంటే one week ముందు నుంచి house cleaning, ముందు రోజు next day చెయ్యాల్సిన ప్రసాదాలు గురించి preparation, అన్ని పండుగలకు return gift ఇవ్వాలి అంటే అందరికీ ఇచ్చే capacity కూడా ఉండాలి కదా But I want to insist one thing Now a days money plays key role in human beings life. This trend should change. I appreciate you to take a step to do this video 👍👌
@srinivaskchkn989
@srinivaskchkn989 Ай бұрын
చాలా బాగా చెప్పారు Sister!👏👏👍 ఒక్క పూజ విషయంలోనే కాదు!? అన్నిట్లోనూ మనకోసం బతికే రోజులు పోయినాయి అమ్మ😇 స్థోమతకు మించి... గొప్పకి పోయి... ఎదుటివారిని చూసి..!! వాళ్లేమనుకుంటారో.. వీళ్ళు ఏమనుకుంటారో... అని బతుకుతున్నారు. సమాజం కోసం కాకుండా మన కోసం మనం జీవించినప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పుడే ఈ జీవితం సార్ధకం అవుతుంది.
@indubala7402
@indubala7402 15 күн бұрын
Meeru cheppindhi 💯 correct madam.
@manjusworldchittoor..1336
@manjusworldchittoor..1336 2 ай бұрын
మీరు చెప్పిన విషయాలు చాలాసార్లు నాకు అనిపించింది..అంతేకాక రక రకాల పూజలు,వాటికి అలంకారాలు,పూజ సామాగ్రి..అమ్మో అనిపిస్తుంది..వీడియో లో చాలా బాగా చెప్తున్నారు.. Tq మా
@ivithikasheru
@ivithikasheru 27 күн бұрын
చాలా కరెక్ట్ గా అండ్ బాగా చెప్పారు జ్యోతి గారు 🙏🏽
@iamvenkatesh-vh2yx
@iamvenkatesh-vh2yx 24 күн бұрын
Hello vithika madam meeru kuda intey, views kosam parama chettha content lu chestaru. Types of ఇన్నర్ వేర్స్ Home Tours నిన్ను ఫాలో అయ్యేది middle class వాళ్ళే వాళ్ళ brain lo అడ్డమైనవన్ని వేస్తున్నరు మీరు కూడా
@pravallikat6896
@pravallikat6896 23 күн бұрын
Hi vithika gaaru ...... so sweet of you 😊
@Swapnagoud1122
@Swapnagoud1122 4 күн бұрын
E video especially ni kosame vithika nuvve elantivi Anni chese vallalo first vuntav. Okkasari ni devi navaratrula videos chusko. Jyothi garu cheppina over acting youtubers lo nuvve first vuntav. Ammavari navaratrulalo nuvu entha over ga ready iyavi, oka team tho means photographer and makup artist la tho Ela chesavo okkasari chusko
@telusukundamnerchukundam2294
@telusukundamnerchukundam2294 23 күн бұрын
చాలా బాగా చెప్తున్నారండీ! పూజలకు భక్తి, ప్రపత్తులు ముఖ్యం కానీ, షోకులు, మేకప్ లు, సింగారాలు, డీకరేషన్లు కాదండీ, . ధన్యవాదాలండీ.
vineela diet fake?... perugupachadi fake?... complete details...#drvineela
20:24
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 4,6 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 20 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
పూజ గది#Chirravuri
11:21
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 131 М.
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 4,6 МЛН