33 కోట్ల దేవతలు ఉన్న హిందుత్వానికి ఒక ముస్లిం అయిన బాబా నీ ఎందుకు మన దేవాలయాల్లో పెట్టాలి? ఇది హిందువులు ఆలోచించాలి.
@photoshivani529318 күн бұрын
అందరికీ గురువు దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు
@citizenofakhandbharat765014 күн бұрын
మంచిదే కదా.. ఇండియా మొత్తం అన్నీ తీసేయాలి, especially షిర్డీ లో
@kalidasunagendra18 күн бұрын
ok సిస్టర్ మతల గురించి అందరూ మా మతం గొప్ప లేదు మా మతం గొప్ప అని ప్రజలు అనుకుంటున్నా సమయంలో దేవుడు ఒక్కరే 👈 ✝️ 🕉️ ☪️ అన్ని మతాలు ఒక్కటే అని సాయిబాబా వారు మనిషి రూపం లో ఈ లోకంలోకి వచ్చారు 🫵 సబ్ ఖ మాలిక్ ఏక్ i ఓం సాయిరాం 🙏🙏🙏
@ramalimmala691117 күн бұрын
Sub ka Malik ek hai o alla hai annaru sir eppudu hindula gurchi cheppale
@peddintijhansirani443715 күн бұрын
@@ramalimmala6911ohh avnaa hinduvul gurinchi chpledaa Mari alantapdu oka bhaktudki Bhagavad Geeta slokam ardm elaa chpuntru Vishnu sahasranamam.chadvmni.chpledaa guru charithra chadvmni chpldu nduku emi telikunda Anni telsinatu matladtru
@vijayalakshmikattula75616 күн бұрын
సాయి బాబా వారు సిద్ద గురువులు వారిని వెలివేస్తే వారికేం నష్టం లేదు ఇలాంటి పనులు చేసిన వారు ఖర్మ మూటకట్టుకోవడం తప్ప మరేం లేదు అంతా కలి ప్రభావం. ధర్మ బద్దం గా జీవించటం ఎవడికి చేతకాదు అందరు ధర్మన్ని కాపాడేవారే
@sivasankar274320 күн бұрын
ఒకరి తో మాకు పని లేదు మేము ఎన్నో ఏళ్ల నుంచి పూజ మందిరం లో వుంచి పూజి స్తున్నాము
మీ మాటలను బట్టి తెలుస్తోంది ఏమంటే? షిర్డీ సాయిబాబా వారిని వ్యతిరేకంగా చూపాలని చూస్తున్నారు. బాబా వారి చరిత్ర మీరు చదవలేదు, వినలేదు.😅 అందరికీ ఒక్కడే యజమాని ఉన్నాడు అని వారు అన్నారు. షిర్డీలో ఖండోబా దేవాలయం, శివ లింగం ఉండే గురుస్తాన్, మారుతి, గణేష్, శని ఆలయాలను బాబా వారే స్వయంగా తనకు వచ్చిన దక్షిణతో ధూపం, దీపం, నైవేద్యం జరిపించేవారు.
@Star-gp2nn15 күн бұрын
@@Prajapaksham369 నుచుసావా
@GullyTrader15 күн бұрын
Bhagvad gita chadivara ? Ramayanam, Mahabharatam chadivara ? Andulo m chepparo telusa ? Hindu grandalu ani search chaiyandhi , Sai charitra vastunda chudandi..
@sairamyellavadhyula104611 күн бұрын
Avunu
@sadaramchetan630615 күн бұрын
ఇంక ఏముంది దేవుడి విగ్రహాలు తీసేస్తున్నారు ఇంక మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనుకోని కులాల ప్రస్తావన మొదలు పెడతారు ఇంక మనలో మనం కొట్టుకు చావాలి అని ఇది ఓ పెద్ద స్క్చ్ దేనిలో అమాయకులు భలికావటమే మిగిలింది ఎప్పుడు ఏదో రభస చేయటం తప్ప వేరే ఎం ఉండదు ఎందుకు పుడుతున్నాము దేనికి చస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం మాత్రం చెయ్యము ఎంతకాలం అయినా గాని ఎం బ్రతుకులో మనవి 😡😡😡😡
@sairamyellavadhyula104611 күн бұрын
Idi correct
@JaysreeJaysree-r2g15 күн бұрын
మంచి పని జరిగింది శుభము
@ppadmasri577322 күн бұрын
Yes, baba is not a god This is 💯 correct . I believe Hindu sanathana dharma 🙏
@Grkvlogs23622 күн бұрын
Vigrahalu tholiginchina Manasulo koluvyvuna baba ni teseyaleru
అవునంటే షిరిడి సాయిబాబా సంస్థాన్ వాళ్లు వర్క్ 1000 కోట్లు ఇచ్చారు అదేవిధంగా రామ మందిరాన్ని కడతా ఉంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళు . మనకు గురువు అనేటువంటి వాడు దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి ఉన్నారు వాళ్ళని ప్రార్థన చేసి నమస్కారం చేయండి మీ కసాకరకాల దోషాలు పోతాయి అంతేగాని షిర్డీలో ఉండేటువంటి ఆ యొక్క సాయిబు గారిని ప్రార్థన చేసే దానివల్ల ఏమి లాభం జరుగుతుంది మీకు అక్కడ వెళ్లి నాకు అది కావాలి ఇది కావాలా బెంజ్ కార్ కావాలా ఆంటీ కావాలా వీళ్ళు కావాలా అంటున్నారే తప్ప ఏమి మనం బుద్ధి మారల్ల మనం మారాలి అని నా కోరుకుంటున్నామా
@photoshivani529318 күн бұрын
నీకు ఏ విషయం సరిగా తెలీదు అన్న మాట
@YemineniMadhavi20 күн бұрын
సాయి బాబాని తొలిగిచ్చవదు ❤
@GollapudiGanesh19 күн бұрын
బుర్రవాడండి సిస్టర్ 😂
@hasinipradeep745018 күн бұрын
@@GollapudiGaneshvallu use cheyaru
@GollapudiGanesh18 күн бұрын
@@hasinipradeep7450 🙏🏿🙏🏿🙏🏿
@srinivasB-c7k22 күн бұрын
ఐ రెస్పెక్ట్ బాబా కాని, అయ్ యన్ నాట్ బిలివ్ లైక్ ఎ గాడ్,,, నా ధర్మం వేరు నా దేవుడు వేరు ఓం నమో నారాయణ....😊😊
@vavvetisujatha348122 күн бұрын
Jai srimannarayana
@srameshsramesh104920 күн бұрын
@@vavvetisujatha3481ఓం సాయి రామ్
@nagalakshmichada60104 күн бұрын
గత చాలా సంవత్సరాలుగా ఏ కష్టం వచ్చినా సాయిబాబానే నమ్ముకోవడం అనేది జరుగుతోంది. కష్టం వస్తే కృష్ణా రామా కన్నా సాయి సాయి అనుకునే వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. దాన్ని ఇప్పుడు మార్చడం చాలా కష్టం. రాబోయే తరాల్లో మార్పు రావచ్చు. అంతే.
@SudhaRani-tr5do21 күн бұрын
ఎవరైతే సాయిబాబా గారినిబిల చేశారో వాళ్ళకి కర్మ anedhi okati వుంటుంది.వాళ్ళకి కర్మ స్టార్ట్ ఐనది.వీళ్ళకి ఏమో కానీ వీళ్ళు చెద్దపని చేస్తే వారి పిల్లలకు చెడు జరగ వచ్చు.కర్మ ఎవరిని వదిలిపెట్టడు.
@vijayabonu12916 күн бұрын
As long you don’t see yourself in others ( Atma) , this continues…… 🙏🙏🙏
@dr.s375014 күн бұрын
Correct
@balajigarka849313 күн бұрын
ఓం సాయిరామ్ 🕉️
@sudarsanaraokomma924416 күн бұрын
మనశాస్త్రవెత్తలు కూడా చంద్రుడుదగ్గరకు వెళ్లారు కాబట్టి అక్కడికి ఎన్నికిలోమీటర్స్ లొ చెప్పొచ్చు ఆకాశం ఎంతదురంలో చెప్పలేకపోతున్నారు, అలాగే దేవుళ్లు కూడా ఎప్పుడు పుట్టారో చెప్పట్లేదు కొన్నియుగాలు, లక్షలసం, కొట్లాసం త్స రాలు అంటారు, మనదేశం మొత్తం ఒకమాటమీద ఉంటుందా, అంటే ఉండదు నార్త్లో ఒకలాగా, సౌత్లో ఒకలా చెప్తారు, ఏదీనమ్మాలి?
@vijayabonu12916 күн бұрын
God is one Forms are different 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhal343320 күн бұрын
Sai. baba. Is. Notatall. Concerned. With. Hindudharma They. are. 100% correct
@ammulupeddu286616 күн бұрын
It's true that sai baba ..Not related to sanathana dharma.....so his idol cant be put in sanathana temples which follow santhana dharma and pooja .....but he is guru to his followers ......his followers can building temples for them.......seperately .....but not include him in sanathana temple
@mohanveeru928022 күн бұрын
మార్పు మొదలైంది పనీపాట లేనివారే దేవుడి గురించి భక్తి గురించి మాట్లాడుతారు రోజు కూలీ నాలి చేసుకునే వారికి ఇటువంటి బాధ ఉండదు 😃😃😃 వీలైతే దీని గురించి ఒక వీడియో చేయగలరు 🙏🙏🙏
@bavarajudas119120 күн бұрын
Sridi సాయిబాబా పవర్ పుల్ god
@srameshsramesh104920 күн бұрын
ఓం సాయిరామ్
@Firingstar-the-reality18 күн бұрын
Ni moham lo na vuccha
@shaikdastagiri102214 күн бұрын
ఈ భూమ్మీద ఆహారాన్ని మంచినీరుని గారిని పిలిచిన వాళ్ళు ఎవరూ దేవుళ్ళు కాదు అది జానపాడు దర్గా గాని అజ్మీర్ దర్గా గాని ఇంకా ఏసు గారు గానీ మహమ్మద్ గారు గానీ ఇంకా ఇతర పూజించే వారు ఎవరైనా ఉన్నా సాయిబాబాగారిగానే ఎవరూ దేవుళ్ళు కాదు మనిషి రూపంలో ఉన్న వాళ్ళు ఎవరూ దేవుళ్ళు కాదు మనలాగా వాళ్ళు ఉండరు ఆ దైవం మనల్ని చూస్తాడా పరబ్రహ్మ గాని మనం ఆయన్ని చూడలేము ఆయనే దేవుడు మన్ని సృష్టించిన వారిని నమ్మాలి తప్ప మనో సృష్టించుకున్న అవి ఏవి మనకి హెల్ప్ చేయలేవు ఈ భూమి మీదకి పుణ్యపురుషులు రాములవారు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు వారు ఎంతోమంది పుణ్యపురుషులు వచ్చారు వారిని నమ్మాలి కానీ అసలు దేవుడు మరిచిపోయి మానవుల మానవులలో ఉన్న వాళ్ళని దేవుడు అంటున్నాడు అజ్మీర్ దర్గా లేదు అక్కడ దేవుడు లేడు జానపాడు లేదు అక్కడిదే గుంటూరు భాగావళి లేదు దేవుడు లేడు నెల్లూరు రొట్టెలు పండక్కి పోయే వాళ్లు కూడా దేవుళ్ళు కాదు అందరూ మనసులే మనం తీసుకొచ్చుకుని పెట్టుకుని కానీ మన్ని సృష్టించిన ఆయన వేరే ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఆయన్ని అల్లా అంటారు ఇదొక్కటే ఏదాలలో తెలుసుకోవాల్సిన బాధ్యత జ్ఞానంతో తెలుసుకోండి జ్ఞానం అలవర్చుకోండి
@gowreekiranmayilenka717121 күн бұрын
Vigrahame kada Ani valla bhavanatho chesthunnaru, Hrudayam lo kattina vigrahanni evaru tuch cheyyaleru, 🙏🌹🙏Om Sai Ram 🙏
@anuradhakk768814 күн бұрын
Na drustilo Baba oka sadguruvu.Antekadu sanmargalo nadipinche margadarsi.Samasyalani parishkarinche ,satpravartana kaligina oka yogipungavudu.
@samagopa389517 күн бұрын
Sai baba vigrahalu theeseyadam Correct! Asalu baba devudu kaadu, asalu hinduve kaadu. Ayana asalu peru Chand Miya😮
@peddintijhansirani443715 күн бұрын
Meru puttaraa apdu ....???
@ArunKumar-y6d1d18 күн бұрын
సనాతన ధర్మం పతనం మొదలయ్యింది.
@SripathiShashidhar11 күн бұрын
Akilandakoti brahmnda nayaka kaliyuga purnavatara Shiridi sai deva
@mohammadkhaja712218 күн бұрын
ఎవరు ఎవరు ఎవరు ఈ గాలికి ఊపిరిపోసిందెవరు నేలకు జీవాన్నీచ్చిందెవరు నిగ్గికి నీలిమను నిలవని కాలమును ఆ కాలానికి కొలతలు సూర్య చంద్రులను నిలిపిందెవరు వాళ్ళను కలపక కల్పిందెవరు వాళ్ళను కలపక కల్పిందెవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఈ కొండలకి ఎన్నటికి చదరణి గుండెలను ఈ మబ్బులకి ఇంతటి చల్లని మనసులను ఈ చినుకుల చలవులను - వినుపుల వేలుపులను ఆ వేలుపుల వేణుక వెలిగే వెలుగును వెలిగించిందెవరు - అది మలగక కాచేదేవరు వెలిగించిందెవరు - అది మలగక కాచేదేవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఎవరు
@lakshmigayathri671221 күн бұрын
గురువు అనే వారు దేవుడి కంటే గొప్పవాడు త్రిమూర్తి స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అని గురుబ్రహ్మ శ్లోకం చెప్తోంది గా మరి దానికీ మీరు ఎం సమాధానం చెప్తారు
@GullyTrader15 күн бұрын
Sai baba Miku a vidamaina jnanam prasadinchadu ? Schools lo, College lo guruvulu jnanam echaru kada varini pujinchandi mari, Miru sai baba ni pujiste andaru pujinchala ? Separate ga sai baba temple unnay kada miru pujinchupondi, avaru vadu antunnaru ? Hindu devudi temple lo vadhu anukuni vallu thisestunnaru, Sai baba temple ni tiyadam ledhu kada.
అందరు దేవుళ్ళే example మనం నీరు అంటే కొందరు వాటర్ పానీ ఎలా ఎన్నో పేర్లు ఉన్నాయి దేవుడు రూపం names మనుసులు పెట్టుకొన్నారు
@Farihakhandailyvlogs20 күн бұрын
నీళ్లు paani water antamu kani దాని రూపం మారదు అలాగే ఈశ్వరుడు ehova allah అని అంటాము పుట్టుక చావు bharyabiddalu లేని vadine దేవుడు ఆ దేవుని అదే సనాతనం ధర్మం అదే మొదటి మానవుడు aadam alihissalam దగ్గర నుండి ఈశ్వరుడు manavaliki nerpistu చివరకు మహమ్మద్ prawakta దగ్గరకు ఖురాన్ avatarinmpa చేశాడు ఇందులో ప్రతి సమాజానికి prawaktalanu pampadu చాలా grandhalu avatarinmpa చేశాడు అందులో మానవులు tama స్వలాభం కోసం మార్పులు చేసుకున్నారు కానీ దేవుడు chittachivari grandhamina Quran nu protect చేశాడు మీరు గమనిస్తే Bible పుస్తకాలు కనీసము కొన్ని వేలllo ఉన్నాయి కాని Quran గ్రంథం లోకం లో ekkadina 1 కనీసము అందులో sentence కూడా atudi itu ఉండదు ఒక pollukuda పొరపాటు ఉండదు
@masaramsatyanarayana620619 күн бұрын
FIRST EARLY MORNING ANNI TEMPLES LO BHAGAVATHGEETHA VINIPINCHANDI JAI SHREE RAM
@sulochanakandarapu20 күн бұрын
Om Sai Ram 🙏🙏
@SudhaRani-tr5do21 күн бұрын
సాయిబాబా విగ్రహాలను ఏమి చేయవద్దు ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔
@kandukurisrinathlatha966422 күн бұрын
Sai baba ni nammi mosapoyina varu leru. So called devullani chusina valluleru. Kani baba tho unnavallu nedu uvnnaru. Picchi evari nammakallu vallavi.
@Trendingvlogsbydevi22 күн бұрын
Correct
@sarithamekala592222 күн бұрын
ఒక గురువు లా నే చూడాలి. అతను ఎప్పుడూ నేను దేవుడు అని చెప్పలేదు. మన హిందూ సాంప్రదాయం పటించను లేదు. అతను ఫకీర్ అని చెప్పాడు . అల్లా మాలిక్ అని మాత్రమే అన్నాడు. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయం చక్కగా పాటించండి. అతనిని పూజించకపోతే నష్టం ఏమిలేదు. హిందువులు మేలుకోండి. మన సనాతన ధర్మం కాపాడండి. 🙏
@lakshmigayathri671221 күн бұрын
Ayana ni pujisthe vachina nastam emito ardam kavatla
AmmaGaru Ramudu oka yugam lo ochadu antaku mundu ramudu gurinchi ekkada leduu aa tarvata ayana gurinchi telsindi alantapudu vedame mana sanathana Darmam ki mulam aynapudu srirama ani kani seetaram ani kani words levu parushurama ani undii kani ramudu gurinchi kudaa ledu mari sai baba gurinchi eh enduku matladtunaru vilu politics cheyadaniki issue diversions politcs nadustundiii
మేడం, మన తెలుగువాళ్ళు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే..సాయిబాబా విగ్రహం పెద్దది పెట్టుకొని, ఆయన పాదాల దగ్గర శివ కుటుంబం, రాముడి కుటుంబం వగైరా పెట్టుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే "రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా అంతా ఆ బాబానే, ఆయన్ని పూజిస్తే చాలు, అందర్నీ పూజించినట్లే.."అని మూర్ఖంగా మన సనాతనధర్మం, పురాణ,ఇతిహాసాల్లో ఉన్న దేవుళ్ళందర్నీ ఆయనలోనే చూసుకుంటూ, అసలు వేదాల్లో, పురాణాల్లో లేని ఒక ముస్లిం ఫకీరుని దేవాదిదేవుడిని చేసి మన హిందూదేవుళ్ళని మర్చిపోయేలా చేస్తున్నారు.. బాబాని ఒక గురువుగా పూజిస్తే తప్పులేదేమో కానీ, మన దేవుళ్ళని వదిలేసి మూర్ఖత్వం చూపిస్తుంటే కోపమొస్తోంది..
@vavvetisujatha348122 күн бұрын
Andaru ee pakiru pichi lo vunnaru .evarandi ayana devudu ani cheppindi.nenu okappudu baba ni pujinchanu.ippudu thisi pakkana pettesanu .Jai sriram
@battinaranirani377522 күн бұрын
అప్పుడు బాబా అని అలా స్థాపించిన వాళ్ళని తిట్టాలి కొట్టాలి అది కాదు పద్ధతిని చెప్పాలి చెప్పకపోతే మీరు అన్నట్టుగానే సాయిబాబాకు వేరే గుడి మిగతా వాళ్ళకి వేరే గుడి కడుతున్నారు అంతేగాని ఎప్పుడు సమాధి అయిపోయిన బాబా విగ్రహాలు పగలగొట్టడం ఏంటి దీనికన్నా లాజిక్ ఉండాలి కదా
@srameshsramesh104920 күн бұрын
కాశిలో సనాతనదర్మ్ అనే సమస్త ఈవివాదం తీసుకువస్తే గాని మీకు సనాతన దర్మం గుర్తుకు రాలేదమికు ఏని సమస్తలు సంగాలు వచ్చిన మిరు ఏని గుడులలో బాబావారి విగ్రహాలు తీసిన మా మనసులోనుంచి తియలేరు
@saikrupa865122 күн бұрын
Sai ekada devudu ani chepaledu ayana unpudu matam marpidulu jargtui mundu mundu ala cheydu ani chepadu evri matam lo vallu undi pakana varni premaga chudnnadu andru kalsi melsi undi devuduni aradinchmnadu ayana guruvu kabate mundu jargevi ila untyni epudo chepadu nisandehmmga ayana unadu poojinchndi
@shobhamadugula73015 күн бұрын
అమ్మ డౌట్ mikundemo నిజమైన sai భక్తులకు లేదు,devullaku kulalemitamma నిజంగా భక్తులతో ఈ వాదాన్ని విని నవ్వుకొన్నాడు,aeina గురువు devudikanna గొప్పవాడు అని మన ఆస్ట్రేలియా చెప్తున్నారు kadamma
@pranithareddy896921 күн бұрын
Anni vipareetham Manaku. Main reason is we are not forced to read Bhagawatgeetha. All other regions force their people to read their holy books. It’s mistake done by Hindu Brahmins( may be they are scared to lose their privileges, what ever reasons), so no clue what to follow. Heavily dependents on guru’s.
@yadavokyadav859417 күн бұрын
Shirdi Sai Baba sakshat Shiva Parvati
@Star-gp2nn16 күн бұрын
ముందు నువ్వు ఇంట్లో తీయు
@saikrupa865119 күн бұрын
Why did u delete my comment
@rideindia-mg3rv18 күн бұрын
He is not our god. Turaka
@LakshmiAdduri-w8c13 күн бұрын
Vyasa maharshi valmiki maharahi adisankara ccharyulu,ramanujula varu andaru direct ga paramatma nu chusi varito matladinavaru vallaki temples katti pujistunnara mari e baba gariki enduku ela..,.,
@sathyamdk253518 күн бұрын
అసలు సాయిబాబా అనే అయన విష్ణువు కాదు, విష్ణువు కానీ వాడు దేముడు కాదు, కోర్కెలు తీర్చినంత మాత్రన దేముడు కాదు, దెయ్యాలు కూడా కోర్కెలు తీరుస్తాయి, వాటిని దేవతలు అనలేముకదా, అసలు ఆయన papular కావటానికి ముఖ్య కారణం వొక్ఫు చట్టం దానిప్రకారం సాయుబులు మా దేముడు అంటున్నారు కాబట్టి హుండీ జోలికి ప్రభుత్వం పోదు గుడి కట్టిన వాడే హుండీలో డబ్బులు తీసుకొంటాడు, అది పెద్ద వ్యాపారం అయ్యి సంపాదించినవారు చాలా మంది ఉన్నారు, ఆ చాలా మందే దేముడు అని ప్రచారం చేశారు,రాముడు శివుడు లాంటి హిందూ దేముళ్ల గుడి కడితే ఏమొస్తుంది చేతికి చిప్ప తప్ప, ఒకవేళ పుణ్యానికి కట్టినా అక్కడ దేముడి ఆలనా పాలనా చూడటానికి తన గుడిలో తనకే హక్కు ఉండదు, సాయిబాబా హిందూ సమాజములో దేముడిగా ప్రాచుర్యములోకి రావటానికి ఇది అసలు రహస్యం అర్ధం అయ్యిందనుకొంటాను.
@Star-gp2nn16 күн бұрын
❤😂🎉🎉🎉❤🌹🙏🏼🙏🏼
@peddintijhansirani443715 күн бұрын
Ohh wowww shivayya ramayya meda namkam meku so vala gudi kadite aa devullu uddarinchtldu antunvaa...nvu chusvaa chippal dorkinavariki Edo oka vidnga ey devudina sahaym chestru shivayya ina ramayya ina....mundu neku devulla meda nmkm unte chippa ane mata anavu so alantapdu Sai meda nmkm undadu ani pedda aschryam ledu lendi
@peddintijhansirani443715 күн бұрын
Alantapdu deyyalni pujinchu korika terustaru
@sathyamdk253511 күн бұрын
నువ్వు సాయిబు ని నమ్మితే నమ్ము
@chevvakulalakshmikanth388121 күн бұрын
Sai was the avatar of lord dattatreya it was there in datta chalisa saibaba was the guru
@chevvakulalakshmikanth388121 күн бұрын
Sai temple money poyindi ani antunnaru mari Anni temples money Koda cheppali kada avi ekkadiki potunnayi
@nandiniskitchenvlogsteluguchan19 күн бұрын
Shiridi Sai samsthan dabbulu masidhulaki velthunnai avi hinduvulu vesina dabbulu Other temples lo hundi dabbulu kotha temple kosam Inka kontha immalaku paster laku jeethalu ganu valla holi places ki velladaniki isthunnaru
@chevvakulalakshmikanth388119 күн бұрын
@@nandiniskitchenvlogsteluguchan bro new temples ani antunnaru AP lo Anni temples demolish ayyayi last govts lo meru antunnaru new temples ki ani uppudu TTD laddu vishyam lo kalthi jarigindi TTD ki vache income chala ekkuva kani laddu enduku kalthi ayyindi and pastors ki enduku ivvali mana religion money manalni nammani religion ki enduku ivvali alochinchandi idi kevalam oka temple ki kadu Anni temples ki vartistundi mana daggara nunchi dochukunnaru shiridi sai money mosque ki ani antunnaru mari remaining temple money em ayyindi manam iche jewelry edi so avarki Koda anta taledu manam asagalsindi mana temples lo remaining religions undakodadu ataruvata money matter anta vatiki Ave bayataki vastayi
@babyjaan966911 күн бұрын
Bjp vasthe ap, Telangana lo nashaname
@vavvetisujatha348122 күн бұрын
Maku baba devudu kadu allah malik ani tirigina pakeer.ayana meku istam vunte idhi mee varaku vundali andari medha ruddali ani prayatninchakandi.
@dyapalathalatha832021 күн бұрын
Om sairam,sai Baba Kosam Sri pada Sri Vallabha charithamurtham lo45 chapter lo undi . Chadavandi
@poojaapparels944821 күн бұрын
Govinda seva channel choodandi anni answers dorukuthay… yelagu mana Ramayana, BHAGVATH GEETHA CHADAVARU KADHA
@anthatilaxman871014 күн бұрын
Nuvvu islam loki velli po
@satyagowriballa791319 күн бұрын
చాలా ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలు కూడా పెడుతున్నారు...ఇది మంచిది కాదు...
@Star-gp2nn16 күн бұрын
అవును 🙏🏼🙏🏼🙏🏼
@PUNYALOKAM20 күн бұрын
విషయం అది కాదండి. కాశీలో శివుడికి తప్ప వేరే దేవుళ్ళు పూజించకూడదు అనికాదు. అదే నిజమైతే, కాశీలో వారాహి మాత ఆలయం, కాలభైరవుడి ఆలయం, మసీదులలో విగ్రహాలు తొలగించి, నమాజు చెయ్యకుండా అడ్డుకునేవారు. కేవలం సాయిబాబా విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నారు.
@VenkateshwarReddyGajjada-il9zo22 күн бұрын
Hi madam, mimalani chusanu, me friend vala intlo rent ki unde, meru andaru kalisi photo thiyinchukunnaru, kothapet post office daggara colony, correct kadha madam, medhi andhra kadha
@cid000y.jyothi422 күн бұрын
Avunu but telangana 😊
@VenkateshwarReddyGajjada-il9zo22 күн бұрын
@@cid000y.jyothi4 nice to see you after many days, Good Madam.
@VenkateshwarReddyGajjada-il9zo22 күн бұрын
@@cid000y.jyothi4 what is this cid00 ?
@BTS_Tae_edits22 күн бұрын
@@cid000y.jyothi4baba gudlo endhuku . Seperate ga pettukovali
మి సెక్యులర్ బుద్దులు మారవు లెండి. సాయి న సనాతన ధర్మమా రెండుగా చిలనున్నయ.మీరు చిరజ్ గాన్ని గొప్ప అంటున్నరంటే నీ ధర్మం పై నీకెంత అవగాహన ఉందో అర్థం ఐంది...ఇస్లాం,క్రిస్టియన్ మతాలు ఎప్పుడు వచ్చాయి,సనాతన విగ్రహ ఆరాధనా ఎప్పటి నుండి ఉంది... సాయి బాబా ముస్లింలతో అల్ల ఒక్కడే దేవుడు అని,హిందువులకు మాత్రం సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు ఎందుకు.....బాబా స్టోరీ ఒక మదర్ థెరిస్సా లెక్క హిందువులపై రుద్దారు...
@chakradharrekapalli239516 күн бұрын
Baba idols are not a problem. The main reason for this is sai sansatan we donate they spend on only muslims. First go to history which country funded for constructing sai temple.then
@yadavokyadav859417 күн бұрын
Sai Baba vikrala gurinchi
@bathulavenkateswararao407019 күн бұрын
BABA garu parayana grandalu chadivuntaruga, ayana menu Devudni ani eakkadaina cheppara, ingrandam lo BABA thalli thandrulu eavari theliyesam antaru. eam theliyaka poina Gurvu ga Nammau anthe eavaru ibhandi padalede, nidharsnam kaligina Guruv
@Veeraiahrc17 күн бұрын
Baba yevariki guruvu, kotha gnamam yemi?
@nareshmn119818 күн бұрын
Sanathana Dharma pathanmu avthundee
@rajareddy267720 күн бұрын
Sai gurunchi yendulonu cheppaledu idi sanatana darmam meeda jarigina kutrali idi okkati
@vavvetisujatha348122 күн бұрын
Adhi subha parinaysm normal temple lo baba enduku prttali
@PUNYALOKAM20 күн бұрын
మీరు నమ్ముతున్నట్టు సాయిబాబాకు, హిందుత్వానికి సంబంధం లేదండి. ఆ సిరాజ్ గారు కూడా సాయిబాబా దేవుడు అని చెప్పలేదు. సాయిబాబా ఒక ముస్లిం ఫకీర్. ఆయన ఎప్పుడూ షబ్ కా మాలిక్ ఏ హై అనేవారు. అల్లా మాలిక్ అనేవారు. అంటే అందరి దేవుడు అల్లాయే అని ఆయన ప్రచారం చేసాడు. ఆయన మకాం ఉన్నది కూడా మసీదు లోనే. హిందూ దేవతల గురించి కానీ, క్రైస్తవ దేవుళ్ళు గురించి కానీ ఎప్పుడైనా సాయిబాబా ప్రస్తావించారా?
@peddintijhansirani443715 күн бұрын
Prastavinchaledu ani 100percent meru chptraa...nen 100 percent chpta ayana prastavincharu ani Edina sadivite telustundi naluguru naalugu mukkalu comments lo padtunru kdaa manm kuda petteytm kadu oka mata ane mundu frst of all jariginda ledaa ani tlsukoni comment cheyli punyalokam garu
@LakshmiLavanya1920Күн бұрын
This fellow tells all lies... Saying our slokas and vedas.... We dont know sanskrit.... We didn't study vedas... So we are trusting these.... I too first thought he is saying facts... But after seeing the clarification videos frim our sanatan supporters then i understood.... Dont trust or follow this preacher to make any decision.... Anyone can recheck his baseless talks...
@peddintijhansirani443715 күн бұрын
Aunty garu puranalu ithihasalu anni raytm ipoyka kdaaa sai baba avatarincharu.... Bhagavad Geeta lo chpru kdaaa maha yogulu ki naku bhedam ledanii...marendku aunty intha feel avtunru ey uru aunty meedi vishnu devudu ramudu veraa....atanu hanuman ji temple ki maramathulu chste ramudu meea gouravm ledaaa.... aunty mundu chadvndiii chadvka telsukoni vedio cheyndi....ayana shiridi pettaganee khandoba mandiraniki vellaru ante shivayya mari atanu ramudu analed antru ntii .....sare oka mata ankundm hindu dharmam patinchaledu antunru nakuguriki sahaym cheytm hindu dharmam andrni okela chudtm hindu dharmam andarilo paramatmudu untad anadi hindu dharmam ivee kdaa sai chupincharu roju talantu snanm chesesi ollu shuddi chskoni devudu dgra deepm petteydm kadu manasuni shuddha parchukovli apdu evdina devudki dgra avtaru ipdu antunru kdaa sanathana dharmam ani vaalalo okkadina manusulu bhedalu lekundaa kalmusham lekundaa unnadaa prati jeevini okela chuseval unnaraa kukka tinna aakulo evrina tintaraa okadina atanu tinnaru atanu nammaru andru okate ani adi sanathana dharmam patinchdm ante even nen inaa alaaa tinanu ataniki viragyam undi andari patla samanathvam undi ikda matladeval lo ntamndi lo undi idii
@aminaabdulla585415 күн бұрын
చాల బాగా చెప్పరమ్మా !! సాయిబాబా ని ఒక గురువు గా చుడండి. వాడిని దేవుడుగా మాత్రమే చూడకండి ప్లీజ్
@kr197517 күн бұрын
Mukkoti devata lu una hindu dharmam lo pakeer nu pettadam yenti mana karma kakapothe. Sai baba cinma lu choosi mosipotunaru tappa akkada yemi ledu
@savithareddyvanteru475322 күн бұрын
Endi siraj ok goppa vakta niku undi dobidi
@savithareddyvanteru475322 күн бұрын
Mari ramana maharshi anay sai baba pravakta pedha buthu puranam vadu naclose friends personly experience mari ainagurinch kuda kandinchu .vadu emi concept testadu antay guru adeshaniki samarpana bavam undali ani chapi amailanu personal room lokintisukeltadu
@PUNYALOKAM20 күн бұрын
బాబా విగ్రహాలని తొలగించాలన్నది కోర్టు తీర్పు అండి.
@Mahesh-w8b4e19 күн бұрын
ఆ విషయం తెలియకనే గా,బొందులు బొందలకు మొక్కుతుర్రు... ఇలాంటి వారు ఉండడం వల్లే హిందు అమ్మాయిలు లవ్ జిహాద్ కి బలై చేస్తున్నారు
@GajulaVaraprasad10 күн бұрын
Asalu neekantu oka saraina abhipraayam ledanukunta intlo baba nu poojisthu inkevarino edo emanukuntunnaaru ani aduguthunnaavu vishleshana chesetappudu neeke clarity anedi lekunda maatladuthunnavu neekendukamma e youtube