మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం | Zubeda Ali

  Рет қаралды 1,268,598

Zubeda Ali

Zubeda Ali

Жыл бұрын

Here is My Latest Video : " మా పాత ఇంట్లో మా పెళ్లి ముచ్చట్లు మీ కోసం "
#zubedaali
#weddingmemories
#actorali
Powered by :
_______________
Kashif Kreations
For More Videos :
--------------------------------------------------------------------------
👉 అమ్మ మీకు జోహార్లు : • Video
👉 వదిన మరదళ్ల వంట TOMATO PULUSU AND EGG CHICKEN FRY : • వదిన మరదళ్ల వంట TOMATO...
👉 ఈరోజు మా MEETI YOGA TEACHER అయ్యింది : • ఈరోజు మా MEETI YOGA TE...
👉 మా Meeti కి నచ్చిన Bisi Bele Bath & Chicken Lollipops : • మా Meeti కి నచ్చిన Bis...
👉 Friends తో సరదాగా FISH TIKKA RECIPE - • Friends తో సరదాగా FISH...
👉 Fathima ROOM AND WARDROBE Tour - • Fathima ROOM AND WARDR...
👉 Australia Gifts Unboxing - మా Meethi Excitement : • Australia Gifts Unboxi...
👉 మా Marriage Day కి Ayesha ఇచ్చిన Surprise Gift లో అనుష్క శర్మ : • మా Marriage Day కి Aye...
👉 పిల్లలతో కలిసి SANKRANTI TRIP : • పిల్లలతో కలిసి SANKRAN...
👉 SYDNEY నగరం ఆ తరువాత మర్చిపోయాం : • SYDNEY నగరం ఆ తరువాత మ...
👉 చల్లని సాయంత్రం కమ్మని భోజనం : • చల్లని సాయంత్రం కమ్మని...
👉 మా అమ్మాయి మా ఇంటికి వచ్చి USA వెళ్ళిపోతున్న వేళ : • మా అమ్మాయి మా ఇంటికి వ...
👉 మా అమ్మాయి పెళ్ళికి మేము చేసిన SWEET MALIDA : • మా అమ్మాయి పెళ్ళికి మే...
👉 పెళ్లి తర్వాత మా అమ్మాయి ని కలిసిన వేళ : • పెళ్లి తర్వాత మా అమ్మా...
👉 PAIN లేకుండా అందం కావాలంటే .. : • PAIN లేకుండా అందం కావా...
👉 మా అమ్మాయి అప్పగింతలు JULWA & BIDAAI : • మా అమ్మాయి అప్పగింతలు ...
👉 మా అమ్మాయి పెళ్లి కి వచ్చిన అతిధులు : • మా అమ్మాయి పెళ్లి కి వ...
👉 మా FATHIMA Marriage ఇలా అయ్యింది : • మా FATHIMA Marriage ఇల...
👉 మా అమ్మాయి పెళ్ళికి మేము : • మా అమ్మాయి పెళ్ళికి మే...
👉 SANGEETH లో మా DANCE లు : • SANGEETH లో మా DANCE ల...
👉 పెళ్ళివారు విడిదింటికి వచ్చిన వేళ : • పెళ్ళివారు విడిదింటికి...
👉 ఉయ్యాల లో మా అమ్మాయి MEHNDI : • ఉయ్యాల లో మా అమ్మాయి M...
👉 మా అమ్మాయి పెళ్లి చీరల Shopping : • మా అమ్మాయి పెళ్లి చీరల...
👉 మా అమ్మాయి Haldi Function Part 2 : • మా అమ్మాయి Haldi Funct...
👉 మా అమ్మాయి Haldi Function Part 1 : • మా అమ్మాయి Haldi Funct...
👉 మా FATHIMA కి CHOR HALDI చేసాము : • మా FATHIMA కి CHOR HA...
👉 మా అమ్మాయి అత్త గారి ఇంట్లో పసుపు దంచారు మేము శుభలేఖ ఇచ్చాము : • మా అమ్మాయి అత్త గారి ఇ...
👉 మా అమ్మాయి పెళ్ళి MAKEOVER : • మా అమ్మాయి పెళ్ళి MAKE...
👉 Maa FATHIMA Bridal Shower : • Maa FATHIMA Bridal Sho...
👉 మా అమ్మాయి పెళ్లి శుభలేఖల Selection : • మా అమ్మాయి పెళ్లి శుభల...
👉మా అమ్మాయి పెళ్లి పసుపు దంచాము : • మా అమ్మాయి పెళ్లి పసుప...
👉 అయ్యో ఆ విషయం గురించి చెప్పేసానే : • Video
👉 Engagement Memorable Moments : • Engagement Memorable M...
👉 వర్షం లో మా ఇంట్లో మంట : • వర్షం లో మా ఇంట్లో మంట...
👉 Diwali Gifts లో నాకు ఇష్టమైన Junnu చిటికెలో:
• Diwali Gifts లో నాకు ఇ...
👉 మా Farmhouse లో మా వారి Birthday సందడి : • మా Farmhouse లో మా వా...
👉 మా వారు నాకు ఇచ్చిన surprise : • మా వారు నాకు ఇచ్చిన su...
👉 మా అమ్మాయి Engagement చూద్దాం రండి : • మా అమ్మాయి Engagement ...
#zubedaali
#fathima
#actorali
____________________________________________________________
Track: Secret To Happiness - JayJen [Audio Library Release]
Music provided by Audio Library Plus
Watch: • Secret To Happiness - ...
Free Download / Stream: alplus.io/secret-happiness
___________________________________________________________
Track: Last Night's Dream - Tryezz [Audio Library Release]
Music provided by Audio Library Plus
Watch:
• Last Night's Drea...
Free Download / Stream: alplus.io/last-nights-dream
_____________________________________________________________
Track: Old Times - Next Route [Audio Library Release]
Music provided by Audio Library Plus
Watch:
• Old Times - Next ...
Free Download / Stream: alplus.io/old-times-next-route

Пікірлер: 648
@BhagyaLakshmi-wn9bn
@BhagyaLakshmi-wn9bn Жыл бұрын
ఆలి లాంటి మంచి మనసు ఉన్న భర్త దొరకటం అదృష్టం నీకు god bless U.
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc Жыл бұрын
జుబేద అలీ దంపతులు అనురాగం, ఆత్మీయత కలగపిన కుటుంబం అలీ ఆదర్శ మైన అనుసరణీయం అయినా పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతలని చక్క గా నిర్వర్తించిన అలీకి వందనం అభినందనలు
@valmikiomeprakash5016
@valmikiomeprakash5016 8 ай бұрын
అలీ గారు మనసున్న మనిషి ఎంత పని ఉన్న కుటుంబానికి సమయం వెచ్చించడం గ్రేట్
@goodboy6259
@goodboy6259 Жыл бұрын
మీ పెళ్ళి ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు థ్యాంక్యూ జుబేదా గారు 🥰 మీరు చాలా బాగా చెప్పారు
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 Жыл бұрын
Mee house chalabaagundi zubeda garu
@sitalakshmigannavarapu1674
@sitalakshmigannavarapu1674 9 ай бұрын
@padmaguttikonda6585
@padmaguttikonda6585 7 ай бұрын
​@@rojaramanirajeti1076❤❤à1
@aravindhavalli8382
@aravindhavalli8382 7 ай бұрын
Sooda
@sri6709
@sri6709 Жыл бұрын
మంచి భర్త దొరికిన వాళ్లకి ప్రతి నిత్యం స్వర్గమే
@devisurekha9264
@devisurekha9264 Жыл бұрын
Yes it's true correct ga chepparu
@sivabhargav8731
@sivabhargav8731 Жыл бұрын
Nijame manchi job kannaa aadaallaki manchi bartha mukyam
@Princess_Glory0716
@Princess_Glory0716 Жыл бұрын
Naaku kuda good husband dorikaru
@Samskruth-mm
@Samskruth-mm Жыл бұрын
దానితో పాటు డబ్బు కుడా ఉండాలి,, డబ్బు ఉంటే నే అంత మంచి
@sailajarose473
@sailajarose473 Жыл бұрын
S
@trivenithesinger7142
@trivenithesinger7142 11 ай бұрын
మీరు చదువుకోలేదు కనుకనే ఈ రోజు ఇంత బాగున్నారేమో sister. ....🤩🤩🤩🥳🥳🥳🥳👍👍👍👍
@padmaalluri5857
@padmaalluri5857 Жыл бұрын
అదృష్టవంతురాలు ఆలీ గారి లాంటి నెమ్మదస్తుడు అయినా భర్త దొరికినందుకు
@priyathijayani
@priyathijayani Жыл бұрын
Samskaram athani thalli pempakam
@revathichitti7549
@revathichitti7549 Жыл бұрын
మీ పాత ఇంట్లో చాలా బాగుంది వుంది పెళ్లి రోజులు చెప్పి నందుకు ధన్యవాదాలు వీడియో చాలా చాలా బాగున్నాయి మీ కుటుంబం ఎప్పుడు బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను Like zubeda and ali good journey
@umamaheswari9361
@umamaheswari9361 Жыл бұрын
చాలా చాలా చాలా సరదా సరదాగా చాలా బాగుంది వింటూ ఉంటే వినాలి అని కానీ ఆలీగారు కూడా మీతో కలిసి అన్ని షేర్ చేయటం నేను మీ కన నేనైతే మరీ హేపీ గా ‌చూసాను
@nageswarrao1880
@nageswarrao1880 Жыл бұрын
Medam Ali Khan gaari to Maa sneham కూడా మాకు స్వీట్ మెమోరీస్ ఫ్రెండ్స్ అందరితో ఎప్పుడు touch lo ఉంటారు తన స్నేహమే మాకు దేవుడిచ్చిన వరం ఇటువంటి స్నేహితులు కోటికొక్కరు ఉంటారేమో థాంక్స్ మేడం ఆ ఇంటికి నేను వచ్చాను మేడం ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రెండ్ ఆ శ్రీను గాడు ఎక్కడున్నాడో
@govardhankalla1882
@govardhankalla1882 Жыл бұрын
జుబేదా గారు మీ పెళ్లి జ్ఞాపకాలుఇంకా తాజాగా ఉంచుకున్నారు కదా It's great
@prabhumotaparthi69
@prabhumotaparthi69 Жыл бұрын
👍
@gonapadupadma5636
@gonapadupadma5636 Жыл бұрын
సూపర్
@anithacse9764
@anithacse9764 Жыл бұрын
Yentha andanga chepparooo meeru😍,aa cheppatam loney thelusthundi mi kalmasham leni manasu,u r cherishing like a baby...☺️and meeti expressions 😆
@luck2217
@luck2217 Жыл бұрын
జుబేధ గారు మీ పెళ్లి వీడియో అప్లోడ్ చెయ్యండి ప్లీజ్ 🤗🤗🤗🤗😘😘😘
@rajarao60
@rajarao60 3 ай бұрын
మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం ! కంటెంట్ ఏదైనా మీ మాటలు వినడానికి చాలా సొంపు గా ఉన్నాయి. మా అలీ అదృష్ట వంతుడు. మీరు కూడా.
@sarahjames9794
@sarahjames9794 Жыл бұрын
For the first time, I watched the entire video ... So cool ...enjoy your life... May God bless you and save you from evil... Love from Australia!!
@parvathimadhu5393
@parvathimadhu5393 Жыл бұрын
Adhurshtavanthuraalu meeru మీలాంటి అందమైన adhrushtavanthamaina జీవితం మా పాప కి రావాలని కోరుకొంటున్నాను
@sayedmastan9011
@sayedmastan9011 Жыл бұрын
అలీ గారు జుబెద గారు మీకు ముందుగా మా అందరి తరుపున రంజాన్ పండుగ శుభకాంక్షలు 💐🤝🤝🤝💐🎉
@karis4476
@karis4476 Жыл бұрын
Meeru.....zubeda ali mam videos kosam wait chestuu untaara yeppudu? Prathi video lo first comment meedey untundi. Andukani adugutunnanu. Manam vaallani yentha abhimaaninchina ....vaallu manalni pattinchu koru bhayya. Cause they are celebrities and... also rich.
@shaikarshiya2906
@shaikarshiya2906 Жыл бұрын
@@karis4476 s ofcourse....
@rizwanamoosa6145
@rizwanamoosa6145 Жыл бұрын
My god she is so honest about her feelings 😂❤
@r.bhanu31
@r.bhanu31 7 ай бұрын
Meethi ❤🎉is so lucky Having dad like Ali ji🎉🎉🎉😊 I wish I could have be loved like her in my childhood
@Soniasalwar
@Soniasalwar Жыл бұрын
Baga adrushtam cheskoni puttaru andi. Ali garu mi life partner iyaru ❤❤
@abuyaseen4827
@abuyaseen4827 Жыл бұрын
మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను may allah ప్లేస్ యు ❤️
@rajyalakshmikaturu3692
@rajyalakshmikaturu3692 7 ай бұрын
How innocent you r zubeda garu pure soul god bless
@Binnuprameeth
@Binnuprameeth 7 ай бұрын
Happy couple, respecting each other is the most important aspect in marrried life
@gamingwithme1006
@gamingwithme1006 Жыл бұрын
Lovely and beautiful family memories zubeda Ali garu💐💕💕🎉
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
ఒకసారి కూడా reply ఇవ్వరు జుబేధా సిస్టర్ 😔 సూపర్బ్ ఆలిగారు 🙏🥰 ఆలిగారు చాలా మంచివారు మాకు చాలా ఇష్టం క్యూట్ ఫ్యామిలీ ❤️❤️❤️❤️🌹
@muralimula5827
@muralimula5827 Жыл бұрын
Neeku reply istey andariki reply ivvali andukey ivvatledu ardam chesukovali nuvvu
@suvarnareddy4585
@suvarnareddy4585 Жыл бұрын
@@muralimula5827 ok andi kani wait chestunna 🥰
@muralimula5827
@muralimula5827 Жыл бұрын
@@suvarnareddy4585ok no problem
@kamlahegde1103
@kamlahegde1103 6 күн бұрын
Jubleda garu meeru chala cute. Mee manasu thellati kaagitham. Ali gaaru dorikinanduku meeru, meeru dorikinanduku Ali gaaru iddaru chaala adrustavantgulu. Happy Moharrum. May God bless you with lots of love and prosperity.
@sangeethayadav6086
@sangeethayadav6086 Жыл бұрын
Good couple good family healthy family God bless you to all zubeda Ali garu ❤️❤️❤️❤️
@shivoham959
@shivoham959 9 ай бұрын
మీ పెళ్లి విశేషాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్యూ
@vanik6712
@vanik6712 Жыл бұрын
అలీ గారు, జుబేదా గారు మరియు మీ పాప Superb...... 😁😁😁
@durgabandi1781
@durgabandi1781 Жыл бұрын
Ali gaarini pendli chesukovadam mi Adrushtamandi. Mi prematho ayanani Jaincharu.
@durgabandi1781
@durgabandi1781 Жыл бұрын
Sithakokachilaka cinima lo Ali gaarini chusinatlundi mi chinnapapani chusthunte,
@JituKamble-vy2fd
@JituKamble-vy2fd 7 ай бұрын
Me real story vinte asalu Chala Chala Chala happy ga vundhi asalu enka vinalanipistundi Akka alanti bartha dorakadam ni adrushtam
@inajaya3605
@inajaya3605 Жыл бұрын
ఆలుగవ దిష్టి తగులుతుంది మీకు నాకు చాలా చాలా ఇష్టం అండి మీరు అంటే జుబే తగ్గాలంటే క్యూట్ కపుల్స్ హాట్ ఫిల్టర్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇలాగే
@sattipandu7409
@sattipandu7409 Жыл бұрын
Bagundandi. jubeda sister and Ali bavagaru me pelli love story la undi. God bless your family.🥰💗💗
@kanakalakshmieluruchannel
@kanakalakshmieluruchannel Жыл бұрын
Mi story cheptunte maku akkade vundi chusinattu anipinchindi 👌👌👍
@shaikbegumbi3203
@shaikbegumbi3203 Жыл бұрын
Happy family 💐Happy journey with your family 💐💯God bless you Mrs Ali💐
@cherrygamerpro2665
@cherrygamerpro2665 Жыл бұрын
Zubeda garu ❤ Ali Anna your sweet memories 💕share with us 💐💐 God bless your family 🙌
@mujjushaik1383
@mujjushaik1383 Жыл бұрын
Assalamu alaikum rahmatullahi barakatuh Ali zubeda garu mashAllah 🤲🤲 నీ పెళ్లి ముచ్చట్లు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము Allah Hafiz 🌹🌹
@krishjena5246
@krishjena5246 Жыл бұрын
ali garu and zubeda ji these talks are priceless god bless u and ur family
@sk.gowshyagowshya1092
@sk.gowshyagowshya1092 Жыл бұрын
assalamu alaikum Super zubeda Garu ali garu🙏🏼🙏🏼 MI sweet memories yeppudu santosham ga undali MI chinna papa meethi super good family 💐💐 mashallah🤲🤲
@anithanagumalli8703
@anithanagumalli8703 Жыл бұрын
హాయ్,జుబేదా గారు మండపేట లో టౌన్ హాల్ లో జరిగిన పెళ్లి కి మేము వచ్చాం. మా చిన్నపుడు ఆలి గారి పెళ్లి అని తెలిసి మా పిల్ల బాచ్ ఇంట్లో చెప్పకుండా వచ్చాం .కాని మేమల్ని చూడలేదు .ఆలి గారిని చూసా
@abdulkhadarasishaq1497
@abdulkhadarasishaq1497 Жыл бұрын
Miru sariga chadavaka povatam valla Ali garu dorikaru akkuva chadu vunte Miss ayyevaru.masha allah AP ke jodi salamath rahe hamesha khush rahe❤❤❤❤
@VishnuPriyaYarlagadda-fo8dp
@VishnuPriyaYarlagadda-fo8dp Жыл бұрын
Ali Garu Antha busy ga vunna Meka time ketayinchi metho videos chesthunaru a very supportive nd time giving person
@Sha.C01
@Sha.C01 Жыл бұрын
Me marriage story chala bagundi , zubeda meru very lucky , ali always family man
@shabananadaf7683
@shabananadaf7683 Жыл бұрын
Ali bhaiya it's really nice to hear all this. I too lived in Rajahmundry. And we know uncle very well. And you will not belive we still have those cloths were it was stiched by uncle. Once i and dad meet unle in Devichowk And he promised me that he will introduce you. And he said he said will stich dress for me...I wish uncle rehna tha My mother says he was very polite and very loyal and was very hard working man.and he was so much concerned about you. When ever he meets he says Mera Bacha Wahan Gaya Uska Acha Hona. ..whene ever we meet he use to say Ali is not there when ever he comes you come home Wil introduce you. After you becoming star he was the same down to earth. But it's all Allah's wish. May Allah bless his soul and grant him Janna 🙏 ❤️
@user-fi8qf7bm4l
@user-fi8qf7bm4l 5 ай бұрын
E rojullo 20000 sampadisthe pellam lekkaledhu , aadavaariki job vasthe mogudu vaddhu...boy friend kaaavali...ali family best example best couples ever
@adarinagadevilalitamma5049
@adarinagadevilalitamma5049 4 ай бұрын
Super Madam, nenu 10th lo undaga dowaleswaram lo ma classmate mèe pelliki vellanani cheppindi 30 years tarvatha vinadam chala bagundi aligaru chala manchi varula unnaru ❤❤
@subbuk9128
@subbuk9128 Жыл бұрын
Mi life story chakkaga undi soo happy 😍😍
@shaikamrosegaming
@shaikamrosegaming Жыл бұрын
Zubeda garu akka Remembering Old House memory's story super unade thanks ee video kosam meethi happy listening mee story nee Zubeda garu akka 😁😁😁
@amithasrinivasan6204
@amithasrinivasan6204 7 ай бұрын
Best lovely couple made for each other zubida u speak so innocent ly God bless u both🎉❤
@madhavilkml4161
@madhavilkml4161 Жыл бұрын
🎉అభినందనలు zubeda Ali ji.. Manchi viluvalu భాద్యత గల ఉమ్మడి కుటుంబo..nice
@Baby-st2sd
@Baby-st2sd Жыл бұрын
Meru matho me merriage visyalu andarutho panchukunaru chala tqs 💕 God bless you Ali sir family Ali sir great sir
@belindascollection1752
@belindascollection1752 Жыл бұрын
Nice story. Lovely family. You are very lucky jubeda garu. Very gud husband
@velamakannijayalakshmi6941
@velamakannijayalakshmi6941 Жыл бұрын
GOD bless you nd yr family Zubeda gaaru
@padmavathichaneel
@padmavathichaneel Жыл бұрын
👌👌👌 story andi memu chala enjoy chesamandi tq so much sister'
@nirmalajakkula2334
@nirmalajakkula2334 Жыл бұрын
Super jubeda garu ali garu devudu meekichina gift mee memories chala Baga chepparu
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Zubeda garu miru matladutunte mi face glow vachindi🥰🥰🥰
@sayedmastan9011
@sayedmastan9011 Жыл бұрын
జుబెద గారు మీరు చేసే ప్రతి వీడియోస్ లో మీ చిన్న కూతురు మిటి ఉండేలా చూడండి తను ఉంటే వీడియో మొత్తం ఫుల్ జోష్ గా ఉంటుంది🤝🙌👍🌹🎉💐
@nagalakshmi9582
@nagalakshmi9582 Жыл бұрын
Ion lol
@salmankhan-gn5pg
@salmankhan-gn5pg Жыл бұрын
Gv.
@ramputtamaneni6054
@ramputtamaneni6054 Жыл бұрын
Super mam baga matldutharu meru
@nausheennausheenbegum1345
@nausheennausheenbegum1345 4 ай бұрын
Ninamgaa mi video chalaa enjoy chesanuu super❤❤❤
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
Your voice is so sweet Zubeda Ali garu
@Sulthan-cy7nm
@Sulthan-cy7nm Жыл бұрын
Assalamu alikum Anna vadhina 🙏me pelli కబుర్లు chepputunte inka vinalani undi🥰🥰🥰😍😍👌👌👌👌👌vadhina ANNA
@varalaxmivlogs8207
@varalaxmivlogs8207 Жыл бұрын
Hi beautiful couples Chalamandi ee rojulo new clear family ishtapadararu but meeru antha pedda family lo istamga vellaru hats off
@Yuvanthreddy
@Yuvanthreddy 7 ай бұрын
Zubeda gaaru memu, maa family kooda same mee family Laaga ne eppudu vuntaamu.same almost mee story laaga ne maa story kooda vuntundi.thank you and god bless you and your family😍😍
@SujathaKichamsetty
@SujathaKichamsetty 24 күн бұрын
మేడం ఆలీ గారు లాంటి మంచి భర్త. మీకు దొరకడం అదృష్టం అదృష్టం
@shahnawazulamer3208
@shahnawazulamer3208 Жыл бұрын
Beautiful memories 💖💖
@satyasudha837
@satyasudha837 Жыл бұрын
మావూరు కూడా మండపేట దగ్గర కుతుకులూరు మేము మీ నాన్న గారి బట్టల షాపుకి వెళ్ళేవాళ్ళం మేడం
@foodlovers1733
@foodlovers1733 Жыл бұрын
Very funny and interesting, zubeda Garu meru chepthunte Chala Bagundhi
@jayammasripathi9374
@jayammasripathi9374 Жыл бұрын
Happy wedding anniversary🎂🎉JubedaAli God bless you ma ❤🎉
@lavanygeetha
@lavanygeetha Жыл бұрын
Beautiful memories u both always happy
@sailajakiran7732
@sailajakiran7732 Жыл бұрын
Super zubeda garu chala baga matladaru mee story baga chepparu expressions tho
@gunluruumauma4475
@gunluruumauma4475 Жыл бұрын
Ali gari wife very pure heart
@mohammedyaba6545
@mohammedyaba6545 Жыл бұрын
السلام عليكم Ali sir and madem thank you so much both of you it's very sweet memories god blessi u r family
@susheelachinnu9651
@susheelachinnu9651 10 ай бұрын
Mee pelli story chaala bagundhi me videos anni thappakunda choos thanu Mee.janta.kooda.chaala.baaguntu dhi.Banglore nunchi susheela ❤
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Meeti expressions 👌👌👌👌😂😂😂
@girijakunapareddy6767
@girijakunapareddy6767 Жыл бұрын
Beautiful girl with beautiful mind. Swachamaina manasu & mind. Anduke interesting ga fresh ga vuntundi yem matladina
@safoorayasmeen6396
@safoorayasmeen6396 Жыл бұрын
V interesting..lovely couple masha allah....and v frank and funny zubbeda di
@viivekvulchi
@viivekvulchi Жыл бұрын
Heavy Comedy andi meeru Zubeda garu 🤣😂 Good Luck for next Videos.
@srilakshmibhamidipati2533
@srilakshmibhamidipati2533 6 ай бұрын
Zubed ji.....This video is Amazing.....shared your sweet memories...🎉🎉 Ali is a great Actor on Screen, but you are the Best Actress in real life to get rid of school & get married😂. And your KZbin skits are superb....you have good talent of Acting....can try in movies even now.....
@gotturajeshwari8305
@gotturajeshwari8305 Жыл бұрын
Meru eppudu elage santishamga undalani adeviniki korukuntunnanu God bless you and your family andi
@SuperMahification
@SuperMahification 6 ай бұрын
Mee papa star ⭐️ she’s cute 🥰. Lovely to hear your old memories .
@pramilaprami5695
@pramilaprami5695 Жыл бұрын
What an interesting story.lovely zubeda .
@abdul91314
@abdul91314 Жыл бұрын
Hi mam assalamualaikum,chala bagunnaru andaru , super memories,dress chala bagundi jubeda garu,👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
@sridevikota3238
@sridevikota3238 Жыл бұрын
Chala funnyga indira ma Ali brother meru eppudu happyga undalani prayer chestunnamu brother
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Жыл бұрын
Zubeda garu mi Pelli kosam chesinaa kastam 👌👌👌👌👌chaduvu tappinchukovadaniki 👌👌👍👍👍😂
@rajapabbati9229
@rajapabbati9229 3 ай бұрын
Nice video...Ali bhai chaala great...
@bangaruthalliofficial1187
@bangaruthalliofficial1187 Жыл бұрын
Thank you ali zubeda garu
@madaniparemeda7087
@madaniparemeda7087 8 ай бұрын
Madam nenu mi prathi video chustanu Naku chala eshtam mi videos
@BharathMatha1947
@BharathMatha1947 Ай бұрын
Made for Each other ante Akigaru ♥️♥️Zubeda garu 🌹🌹Nindu Nurellu Meeru elane Happu ga undali 🙌🙌
@shabanam1547
@shabanam1547 Жыл бұрын
Sweet memories ❤
@mehartaj4004
@mehartaj4004 Жыл бұрын
Andariki ee janta adarsam bharya bhartalante ilge undali ❤️
@shahnawazulamer3208
@shahnawazulamer3208 Жыл бұрын
Superb maa paatha gyanapakalo gurthuku vachayi
@karunapochampalli7546
@karunapochampalli7546 10 ай бұрын
Hey Zubeda you always rock with sweetness and your family is really awesome one because of you couple ; these days I love all your 3 kids very much ; they are Very lovely and very values oriented kids ; please do teach them all of your attitude that way this grows for ever and my salute to Aligaru and mee alludu chala handsome and looks very genuine person ; your daughter is very lucky and of course when she is so good she is destined to get such partner in life
@shaikbeebi5156
@shaikbeebi5156 Жыл бұрын
Beautiful memories...
@ugprasadlakshmi1022
@ugprasadlakshmi1022 Жыл бұрын
Madi rjy.maku aligaru thelsu.chusevallam.manavurivadu manchi actor ani memu yeppudu anukuntu vuntam.memu ayanakante chinnavallamu..prathi cinema chusevallamu.chala chala happyga feel avutham.miru chala baga matladatharu.yekkada yethappu lekunda samayaspurthiga matladatharu.
@ravishravikumar
@ravishravikumar Жыл бұрын
చాలా చాలా బాగుంది...
@swapnabootla4567
@swapnabootla4567 Жыл бұрын
Super memories akka 👌👌
@experimentgenie221
@experimentgenie221 Жыл бұрын
Nice memories 👏👏
@user-dc8xy8bj5r
@user-dc8xy8bj5r Жыл бұрын
చిన్నప్పటి సినిమా ఆలీ చూసి నవ్వుకున్నాము
@sunithagaradala9768
@sunithagaradala9768 7 ай бұрын
Hi Zubeda garu ❤😊 Namasthe Andi meeranna Ali garu anna maaku chaala ishtam...Inka me videos Anni choosthunnam chaala connect authunnam ..anni chaala wonderful ga unnaie cooking videos iethe next level ..God bless you to your family
@user-qg4qv8zv6h
@user-qg4qv8zv6h Жыл бұрын
Jubada garu me famili ni chustunta chala santosanga vundi good ❤❤
@pandurecipe1803
@pandurecipe1803 11 ай бұрын
Lovely coupls.... love brids... nice family
@saisudheer4387
@saisudheer4387 Жыл бұрын
Wonderful memories
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 70 МЛН
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 23 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН