30 Years Journey - Happy Wedding Anniversary || Zubeda Ali || Strikers

  Рет қаралды 621,608

Zubeda Ali

Zubeda Ali

Күн бұрын

Пікірлер: 1 300
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx 11 ай бұрын
మీ జంట చూడముచ్చటగా ఉంటుంది అండి ఎప్పుడు ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 11 ай бұрын
భార్య వైపు వారిని కొంపలోకి రానీయని మగాళ్లు చాలామంది ఉన్నారు, వాళ్ల లాగా కాకుండా భార్య కి,కుటుంబానికి ఆలీగారు ఇచ్చే విలువ వల్లే జుబేదా గారి జీవితం ఇంత సంతోషంగా ఉంది. భర్త చూపే ప్రేమ వల్లే భార్య కుటుంబాన్ని అంత బాగా చూసుకుంటుంది
@divyaanil8242
@divyaanil8242 11 ай бұрын
Miru cheppindi currect educated wellsettled magavaallu Kuda bharya side relatives ni accept cheyyaru only vaalla side relatives ne Accept chestaaru intlo annadammula ki vaalla bharyalaki ichhina viluva thana Bharyaku ivvaru vallu chepte wife side relatives ni raanivvaru
@monatabassum6723
@monatabassum6723 11 ай бұрын
True
@padmasolmon9406
@padmasolmon9406 11 ай бұрын
Happy wedding anniversary 🎉
@sameenasyed347
@sameenasyed347 11 ай бұрын
Correct ga chepparu
@allurivarahalamma6019
@allurivarahalamma6019 11 ай бұрын
Very beautiful couple nice
@umamaheswari9361
@umamaheswari9361 11 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు 100 పెళ్లి రోజులు చేసుకోవాలి మనవళ్ళు మనవరాలు తో సంతోషంగా నిండా నూరేళ్ళు చల్లగ ఉండాలి అని మీ ఆడబిడ్డ గా కోరుకుంటున్నాను అన్నా ఒదిన ❤🎂🎂🎂🍟🍨🍞🥞🧇🍧🥫
@farhanabegum4454
@farhanabegum4454 11 ай бұрын
One of the Best wishes really superb🎉
@ShaikRiyaz655
@ShaikRiyaz655 11 ай бұрын
Happy anniversary to you
@mnagaraju2023
@mnagaraju2023 6 ай бұрын
@kavithachennu3832
@kavithachennu3832 11 ай бұрын
ఆలీ గారికి జుబేదా గారికి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆరోగ్య అష్ట ఐశ్వర్యలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ పెళ్లిరోజు శుభాకాంక్షలు💐💐
@simhadriaruna9855
@simhadriaruna9855 11 ай бұрын
మనసున్న మహా రాజు,మనసున్న మహా రాణి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ......❤❤💐💐
@chpadmavathi2674
@chpadmavathi2674 11 ай бұрын
Happy marriage anniversary
@reshmarizwana766
@reshmarizwana766 11 ай бұрын
Happy anniversary both of you 🎉🎉🎉
@venkateshwarlu.s1233
@venkateshwarlu.s1233 11 ай бұрын
మహోన్నతమైన మనసున్న దాన గుణ కలిగిన మీ 💐పెళ్లి రోజు శుభాకాంక్షలు💐 ఇలా నిండు నూరేళ్లు చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నవారు లేనివారు అని అందరిని కల్మషం లేని మీరు మీ కుటుంబ సభ్యులుగా భావించి అందరి ముఖంలో చిరునవ్వు అందిస్తున్న ఆదరిస్తున్న మీకు🕉️☪️✝️ దేవుడు చల్లగా కుటుంబ సభ్యులను చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము💐💐🌹💐💐🌹💐💐💐🎉💐🌹🎉🎉🎉🎉🎉🎉🎉
@nandhagirimahesh5714
@nandhagirimahesh5714 11 ай бұрын
శ్శ్రీమతిశ్రీ జుబేదా అలీ గారికి వివాహ వర్షికోత్సవా శుభాకాంక్షలు మీ జంట ఎపుడు ఈలాగే సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని అల్లాహ్ ని కోరుకుంటున్నాను🎉🥳👨‍❤️‍💋‍👨❤
@miteluguammayichinnivlogs8041
@miteluguammayichinnivlogs8041 11 ай бұрын
మీరెప్పుడు ఇలాగే సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను happy anniversary
@UmaDevi-gk5cz
@UmaDevi-gk5cz 11 ай бұрын
ఆ దేవుడి దీవెనలు అలాగే ఈ అమ్మ దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి
@jyothi5489
@jyothi5489 11 ай бұрын
మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి ఆలీ గారు జుబేదా గారు
@shobannetha1933
@shobannetha1933 11 ай бұрын
సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Happy wedding anniversary
@puppalarakeswari2160
@puppalarakeswari2160 11 ай бұрын
విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్స్ డే జుబేదా అలీ గారు ఇద్దరికీ ను హ్యాపీ హ్యాపీ ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ సహాయంగా ఉండాలని కోరుకుంటున్నాను
@KattempudiAnurag
@KattempudiAnurag 11 ай бұрын
Yes,Ali sir is great man,that he cares and loves his wife,husbands who supports wives and her feelings is real hero.
@shivashiva-hi3nv
@shivashiva-hi3nv 11 ай бұрын
పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మంచి మంచి కార్యాలు చేయాలి మీరు మీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలి ఈరోజుల్లో మీలాంటి మనసు ఎవరికీ ఉండదు మీరు నిండు నూరేళ్లు హ్యాపీగా ఒక్కసారి పెళ్లిరోజు శుభాకాంక్షలు
@umamaheswari9361
@umamaheswari9361 11 ай бұрын
మీ మాటలు వింటుంటే నాకు చాలా చాలా మనసు కి ఎంటో ఆనందం అనిపించింది ఒదినమ్మ
@SULTANA-e6k
@SULTANA-e6k 11 ай бұрын
Happy anniversary ali bhai zubeeydha bhabhee
@Suswara_Vaneelu
@Suswara_Vaneelu 11 ай бұрын
జుబేదా ఆలీ గారికి, హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు,ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా ఇరువురు వాటిని పంచుకుని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని,నిరంతరం మీ సేవా కార్యక్రమాలను ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 💐💐
@sri25796
@sri25796 11 ай бұрын
కర్ణుడు yela ఉంటాడని అనుకున్న కానీ Ali garu perfect example. God bless you both
@krishnamba508
@krishnamba508 11 ай бұрын
Happy anniversary hali garu zubeda haligaru miru chala adrustavantulu miru yappudu elage happy ga undali
@kisvaros
@kisvaros 10 ай бұрын
What a beautiful precious strong woman you are Zubeda ji. We wish you both beyond words a life full of adventures and happiness. Lots of from Norway
@muralimudirajavadarapu752
@muralimudirajavadarapu752 11 ай бұрын
నవ్వుల రారాజు మా జుబేదా ఆలీ గారికి హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు❤❤❤❤🇨🇮🇨🇮🇨🇮🎂🎂🎂🍰🍰🍰🎂🎂🇨🇮🇨🇮🇨🇮💐💐💐🌺🌺🍁🍁🍰🍰🍰🎂🎂🎂❤❤
@sunanda.M.G
@sunanda.M.G 11 ай бұрын
జుబేదా ఆలీ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు
@durgabhavanipulime6351
@durgabhavanipulime6351 11 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@Durga-ut9zl
@Durga-ut9zl 11 ай бұрын
❤❤ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి ఆలీగారూ జూబేధాగారూ❤❤ పెళ్లి రోజు శుభాకాంక్షలు 🎉🎉
@gramathulasi
@gramathulasi 11 ай бұрын
Happy wedding anniversary to sir &madam.ilanti peli rojulu marrini jarupukovalani asjishunani
@Shaikaisha-t3s
@Shaikaisha-t3s 11 ай бұрын
Happy wedding anniversary...🎉.. mashallah..such a beautiful couple...n also very inspiring pair....
@samishaik4766
@samishaik4766 11 ай бұрын
Aameen summa aameen Allah aapke jode ku Salaamat rakhe kisi ki nazar se bachay.
@AaryaStyleVlogs
@AaryaStyleVlogs 11 ай бұрын
Congratulations ఆలీ అన్న... వదిన and All The Best
@ranjithakv5137
@ranjithakv5137 11 ай бұрын
Superb khareem garu.....nice dedication to ur bava and akka.....😊and happy Anniversary both of you
@sarithasilluveri
@sarithasilluveri 11 ай бұрын
Happy wedding anniversary both of you ❤🎉
@YalaniRaj
@YalaniRaj 11 ай бұрын
Happy wedding anniversary both of you.
@shivasai2659
@shivasai2659 11 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ధన ధాన్యాలతో తులతూగాలని ఎప్పటికీ
@bhargavichimakurthi6827
@bhargavichimakurthi6827 11 ай бұрын
Happy 30th Wedding Anniversary to Ali garu and zubeda Ali garu... I got tears when I watch this video.. Such a inspirational couple and great humans.. While Watching I am totally connected that I am treating u like my parents.. Ali garu such a great actor, great human, great husband, great Father, great son.. We wish u both celebrate many more Wedding anniversaries together like this ❤❤❤
@ashadevi1745
@ashadevi1745 11 ай бұрын
Happy anniversary to u both... God bless u.. You both are so humble, kind and very loving persons
@-07rose02
@-07rose02 9 ай бұрын
Chala bagundhi mi video, felt very happy, ali garu intha silent anukoledhu, he is a nice human being, you are very lucky, happy anniversary to both....zubeda garu, kastha ali garini matladanivvandi, thana matalu vinalani undhi,
@jayasri91
@jayasri91 11 ай бұрын
May God bless both of you sir and madam It is very good to watch both of your conversation You both will be an example for younger generation Wishing you both a very happy wedding anniversary🎉😊
@nsynry
@nsynry 11 ай бұрын
Happy wedding anniversary sir and medam 💐💐💯
@priyankavallamalla5914
@priyankavallamalla5914 11 ай бұрын
Happy wedding anniversary ali garu and జుబేధా garu ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 💐💐💐💐💐💐💐
@gjhansikumari8286
@gjhansikumari8286 11 ай бұрын
Happy wedding anniversary both of u ❤
@gaffarkhansulemani3706
@gaffarkhansulemani3706 8 ай бұрын
All the family members be blessed always❤🎉 Maa intlo function laga untundi mee vlogs chustey Happy Marriage Day🎉❤
@016sravaniragam
@016sravaniragam 11 ай бұрын
Happy wedding anniversary both of you ❤such a beautiful pair🎉
@moulalkkhan7360
@moulalkkhan7360 11 ай бұрын
🥰Happy wedding anniversary both of u❤
@krithichanammolu3816
@krithichanammolu3816 11 ай бұрын
Happy marriage anniversary Ali garu and Zhubeda Ali garu
@sharondavid7080
@sharondavid7080 11 ай бұрын
Happy anniversary to both of you brother Ali and sister zubeida.May God bless you both and family with good health long and happy life.May you continue to be a inspiration to many couples and May God bless you to celebrate many many more beautiful anniversaries.🎉🎉💐
@arshiyabegum7380
@arshiyabegum7380 11 ай бұрын
Allha sab jodi salamat rakhe aameen and happy anniversary🥳
@rajinimalige8485
@rajinimalige8485 11 ай бұрын
Happy wedding anniversary to you both stay blessed ❤❤
@umaranisambari5046
@umaranisambari5046 11 ай бұрын
belated wish you happy wedding anniversary ali annayya garu and zubeda vadinamma garu. sorry andi nenu ee roje chisanu mee anniversary video . once again happy wedding anniversary both of you
@kavitharani7214
@kavitharani7214 11 ай бұрын
Happy wedding anniversary both of you ❤
@Vishu12310
@Vishu12310 11 ай бұрын
Stay blessed both of you andi me lanti dayaa gunam vunam couple film industry lo inka evaru leru , evaru emanukuna , it's true, eppudu ela happy ga andarini happy ga chudukuntu vundali meru .
@UmaDevi-gk5cz
@UmaDevi-gk5cz 11 ай бұрын
అలీ బేటా మీ అమ్మే నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తుంది నాన్న
@awaisgaming1807
@awaisgaming1807 11 ай бұрын
Asslamualkum bhan masha allah Mubarak happy wedding anniversary
@vangapalliravishankar121
@vangapalliravishankar121 11 ай бұрын
HAPPY WEDDING ANNIVERSARY BOTH
@mnazma1508
@mnazma1508 11 ай бұрын
Assalamualaikum ..... Happy wedding anniversary both of you 🎉❤ you both are made for each other
@AshfaqInteriorDesign
@AshfaqInteriorDesign 11 ай бұрын
Assalamualaikum aap banglore se ho kya nazma
@vanajakanthavali6765
@vanajakanthavali6765 11 ай бұрын
Super Kareem Bhai.. bahoot acha banaya Hain video...Ali garu Bhabhi garu we wish you a Happy Wedding anniversary ❤❤❤❤
@rajuch8882
@rajuch8882 11 ай бұрын
ఆలీ గారు జుబేదా గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో వంద పెళ్లి రోజులు చేసుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటాము❤❤❤❤
@__.aabbyyysss.__7637
@__.aabbyyysss.__7637 11 ай бұрын
Zubeda ali congratulations to ali garu.....youf social activities are very inspiring....ali garu i am big fan of you......
@Saneem_Ashik_.123
@Saneem_Ashik_.123 11 ай бұрын
Mashaallah deedi aap dono har hameasha khush raho ammen summa aameen, Mubarak ho deedi
@VellasiriHimabindu
@VellasiriHimabindu 11 ай бұрын
Ali garu Meru kaadhu viewers antunnaru first mere me support lenidhe aunty garu KZbin lo raleru very happy to watch this vlog
@shaiksartaj7210
@shaiksartaj7210 11 ай бұрын
Aap donoki jodi qayamat tak salamat rahe aur aapko aapke gharvalonko kisiki nazar na lage ALLAH aapko sehatse b rakhna Aameen aur Ayesha aur Kareem bhaiki family ko b ALLAH khush rakhna Aameen
@Nazirx__FF
@Nazirx__FF 11 ай бұрын
Wish happy wedding both of you Alli gaaru and jubedha mam
@SharmileeKhan
@SharmileeKhan 11 ай бұрын
Shadi ka salgirah Mubarak ho. Allah aap donom ko hamesha khush rakhey 🤲
@maruthiraogarikapati6312
@maruthiraogarikapati6312 11 ай бұрын
Mamathanuragala Mee Prema maya Dampathya jeevitham ennellaina Ilage undalani korukuntu..."WISH YOU HAPPY MARRIED LIFE" MR & Mrs ZUBEDA ALI
@prasm0206
@prasm0206 11 ай бұрын
Happpy Wedding Anniversary Both Sir and Madam 🙏🙏🙏 Video chusaka chala baga anipinchindi
@srivallika_official
@srivallika_official 11 ай бұрын
Happy wedding anniversary andi meru santhoshanga undalani korukuntannanu
@dhupatilaxmitulasi
@dhupatilaxmitulasi 11 ай бұрын
happy married life both of u beautiful couple great meru andariki help cheyadam❤❤
@syedkaleem7042
@syedkaleem7042 9 ай бұрын
Happy marriage anniversary Ali sahab and zubeda baji
@mnagavalli
@mnagavalli 11 ай бұрын
Happy aniversary jubedagaru and Ali garu nindu nurellu sukha santhoshalatho undandi
@sudhasagarala6384
@sudhasagarala6384 3 ай бұрын
Mimmalni chusthe Chala happy ga untundi.aa respect prema pillalapaena bhadyata super jubedha garu.and mimmalni chusi inspire ae resent ga nenu okay 15 members ki chicken biriyani juice banana ichanu. That day my daughter birthday.ali garu oka vedio lo annaru ila memu vedio pettadaniki reason meeru kuda edo kontha inspire avutharani Ani.yes correct idhi show off Kadu.
@sameenakhan5588
@sameenakhan5588 11 ай бұрын
Happy wedding anniversary zubeda bhabhi 😊
@syamalasaka914
@syamalasaka914 11 ай бұрын
పెళ్ళి రోజు శుభాకాంక్షలు జుబేదా ఆలీ గారు
@PadmajaVelagapudi-h2t
@PadmajaVelagapudi-h2t 11 ай бұрын
Wish you happy Wedding anniversary both of you andi.meeru elagey appudu happy ga undali
@bznaaheed1367
@bznaaheed1367 11 ай бұрын
Happy wedding anniversary zubeda & alini
@Raziyamohammed9759
@Raziyamohammed9759 11 ай бұрын
Walekum Assalam wa rahamtullahi wa barkatuhu Allah pak aap jode ku hamesha khush rakhe... ameen Shaadi ka roz mubarak 💐
@shaikashabi7263
@shaikashabi7263 11 ай бұрын
Happy anniversary both of you Ali annamayya vadina
@ashaayesha7157
@ashaayesha7157 11 ай бұрын
Happy wedding anniversary day..Jubeda Ali garu
@rekhi886
@rekhi886 11 ай бұрын
Wishing you both a happy wedding anniversary Ali garu and zubeda garu, congratulations on the biggest milestone achievement in the life happy for both of you
@AsiyaAshrafMohammad
@AsiyaAshrafMohammad 4 ай бұрын
Husband wife Aisa rehna rishta. Allah Apku aur bhut marriage anniversary manaye Aameen 🥰
@padmaprabala8741
@padmaprabala8741 11 ай бұрын
Congratulations to ur 30th anniversary madam and ali garu
@mounikayadav13
@mounikayadav13 11 ай бұрын
Very lovely and understanding couple...
@satyavani5925
@satyavani5925 11 ай бұрын
Heartily congratulations jubedaaligaru. Kala kalam ilage happy ga undalani deevistunna.
@paddubujji5076
@paddubujji5076 11 ай бұрын
Happy wedding anniversary both of you jubeda and Ali garu...
@padmapriya3546
@padmapriya3546 11 ай бұрын
Super andi both of you chala Baga cheparu andi edaru happy wedding anniversary zubeda ali garu
@sarithathengella4081
@sarithathengella4081 11 ай бұрын
Happy wedding anniversary to both of you andi ..God bless you with good health and happiness ...stay blessed ...
@sugunarohini7073
@sugunarohini7073 11 ай бұрын
Happy wedding aniversary Ali sir. Yours pairs inspiration for all
@tummasujatha7262
@tummasujatha7262 11 ай бұрын
Happy anniversary Ali&Jubedagaru
@umam476
@umam476 11 ай бұрын
Chala goppa manasunna meeku ilanti pelli rojulu chala jarupukovalani manaspurthiga aa devudini prardhistunnanu happy wedding anniversary both of you mam..💐💐🎂
@poojithaammu8030
@poojithaammu8030 5 ай бұрын
Happy wedding anniversary .zubedha garu .Karim brother super
@Kసలోమి
@Kసలోమి 11 ай бұрын
పెళ్లిరోజు శుభాకాంక్షలు జువిధ మేడం ఆలీ గారు
@udayharsha7725
@udayharsha7725 11 ай бұрын
Chaladaga chesaru Karim anna muru dhorakatam jubeda garu lucky Mari ayusha vadhina kuda happy marriage anniversary both of you 💕🎊🎉🎇🎆💐
@shaikanwarbasha9297
@shaikanwarbasha9297 11 ай бұрын
Happy Anniversary Day to " Ali garu & Zubeda Ali garu.
@swarnakumarp3203
@swarnakumarp3203 11 ай бұрын
Ali sir and madam wish you happy married life. We all love Ali sir and his family. With respect from one of Ali sir movie lover brother
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 11 ай бұрын
Happy wedding anniversary ali garu zubeda garu🎂💐💐🎉🎉🎊🎊
@AbbuShaik-y6i
@AbbuShaik-y6i 11 ай бұрын
Happy anniversary zubedameadam and ali sir
@dharaninarender7781
@dharaninarender7781 11 ай бұрын
Congratulations Zubeda and Ali garu
@lakshmiboddu1482
@lakshmiboddu1482 11 ай бұрын
Happy 30th Wedding Anniversary Ali Garu And Zubeda Garu
@sk.gowshyagowshya1092
@sk.gowshyagowshya1092 11 ай бұрын
Kala tala samsaram kala kalam happy wedding anniversary both of
@maheswarimahi722
@maheswarimahi722 11 ай бұрын
Happy anniversary zubeda Alli garu
@sameera.786shaik
@sameera.786shaik 11 ай бұрын
Happy wedding anniversary both of you ali garu & zudeda ali garu❤
@kirankumaripujari3190
@kirankumaripujari3190 11 ай бұрын
Happy wedding anniversary Ali garu and zubeda ali garu❤
@chaitramanaswini2671
@chaitramanaswini2671 11 ай бұрын
Happy wedding anversaty ali garu zubedha garu keep smiling all eyes cute jodi long life
@sandusreeramulu5834
@sandusreeramulu5834 11 ай бұрын
మా అన్న వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇద్దురు ఇలాగే సంతోషము గా ఉండాలి సూపర్ 🎉🎉🎉🎉🎉
@soujanyagajjela9753
@soujanyagajjela9753 11 ай бұрын
Happy wedding anniversary both of...I just tell you one thing ma family ke aligaru chala istam ndhukante ma chinna mamaya ali gari lane untaru aligarini chusina prathi sari ma chinna mamaya ma kala mundhe unnatu anipisthundhi kabati...love you both
@abbhinav8331
@abbhinav8331 11 ай бұрын
You are way of talking is too gud zubedhagaru it was so funny and heart touching happy wedding anniversary both of you aligaru zubedha garu💐❤🌹🤴👸🥰
@vijayaservirala1067
@vijayaservirala1067 11 ай бұрын
Happy wedding anniversary both of you Ali gaaru
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН