మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్నీ మా‌ ఇంటి పైనే | Organic Terrace Garden | తెలుగు రైతుబడి

  Рет қаралды 648,655

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

Пікірлер: 850
@kanthareddy100
@kanthareddy100 4 жыл бұрын
మొక్కల మధ్య,ఆర్గానిక్ కూరగాయలతో,ఆహ్లాదకరమైన వాతావరణం లో..ప్రశాంతంగా... వుంటున్నారు..గ్రేట్ సర్..👌🤗
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పొందుతున్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 4 жыл бұрын
Avnu kada future lo nyna entha kakapoina chinnaga ina gardening cheskovali
@kiranmainanduri7120
@kiranmainanduri7120 4 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది. మీ తోట చూస్తుంటే, మీ కిద్దరికీ నా నమస్కారాలు. భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయుష్షు, చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలని, మీ అమ్మాయి కి కూడా చక్కని భావి జీవితం కల్పించాలని కోరుకుంటున్నాను
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
ధన్యవాదాలు
@Padmaja928
@Padmaja928 4 жыл бұрын
మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు వీడియో తీసి మాకు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది సార్, ప్రకృతి తో జీవనం అనేది ఒక అదృష్టం, రాజేంద్ర గారికి మరియు వేంకటేశ్వర్లు గారికి వారి శ్రీమతి గారికి మా ధన్యవాదాలు 🙏🏼
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@19saikumar
@19saikumar 4 жыл бұрын
బృందావన్ కాలనీ లో ఇంటి పైననే బృందావనం సృష్టించారు .. గ్రేట్ కపుల్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును బ్రో. గ్రేట్ కపుల్.
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 4 жыл бұрын
S
@vennelakuppalu7935
@vennelakuppalu7935 4 жыл бұрын
నల్గొండ లో ఇంత అందమైన మిద్దె తోట ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు.టెర్రస్ గార్డెనింగ్ చేసేవారికి ప్రభుత్వం సబ్సిడీ కిట్ ఇస్తుందని అంటున్నారు.నల్గొండలో కూడా ఈ అవకాశం ఉంటే హార్టికల్చర్ వారిని అడిగి తెలియజేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@bhagyalaxmiravula4045
@bhagyalaxmiravula4045 4 жыл бұрын
మిద్దె తోట చాలా బాగుంది.. అమ్మా.. మీకు సర్ ఓపిక కు నమస్కారం
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 жыл бұрын
తెలుగు రైతు బడి కి స్వాగతం మేము కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్న ,మా బుజ్జి తోటలో, ఎన్నో ఔషధ మొక్కలు కూరగాయలు పళ్ళు అందమైన అలంకరణ మొక్కలు, సువాసనలు వచ్చే,అందమైన పువ్వులు మొక్కలు ఇలా ఎన్నో మొక్కలు ఉన్నాయండి, మా బుజ్జి తోట ని ,కూడా అందరికీ పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏.
@rupa.ramesh7333
@rupa.ramesh7333 4 жыл бұрын
మీ ఇద్దరికీ పాదాభివందనం ఈ వయసులో మీకు ఇంత ఓపిక 🙏 నాకు చెట్లు అంటే చాలా ఇష్టం మీ వీడియో నేను చాలా సంతోషంగా చూసాను 🙏🙏 నేను చాలా దూరంగా ఉంటాను దగ్గరలో ఉంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి ఆ చెట్లను చూడాలని ఉంది నాకు అలాగే మిమ్మల్ని చూడాలి అని ఉంది ❤️ ఆ చెట్లు పెట్టిన మీ అమ్మాయి కూడా నా తరపున చాలా పెద్ద థాంక్స్ ఈ వీడియో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది ❤️🌹🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@vivekanandhakumar5361
@vivekanandhakumar5361 4 жыл бұрын
Sir,I am at the start,still I have responsibility,as my son studying higher studies,b-pharma.Later,I would take up full time.Till then part time,just started.Thrilled to see ur garden.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir🙏
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 жыл бұрын
🙏🙏🙏
@samathaoffice29
@samathaoffice29 4 жыл бұрын
Retired life అంటే ఇలా ఉండాలి... అద్భుతం...మీకు ఈ సలహా ఇచ్చిన మీ అమ్మాయి కి అభినందనలు...Keep it up great happy couple...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mokshaanand7615
@mokshaanand7615 4 жыл бұрын
సర్... మీ అభిరుచి, ఆలోచన, ఆచరణ అసాధారణం. ఎందరికో ఆచరణీయం, ఆదర్శ ప్రాయం. మీ కృషి చాలా చాలా అభినందనీయం.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@Shivakumar129
@Shivakumar129 4 жыл бұрын
జనాలు పనికిరాని video లు చూడకుండా.... ఇలాంటివి చూసి ప్రేరణ పొంది.... అలాగే గంటలు గంటలు tv చూడడం, ఫోన్ల తో గడపడం తగ్గించి.... ఇలా కొంచెం శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు... నేను కూడా నాకున్న కొంచెం మిద్దెలో కూరగాయలు పండిస్తున్నాను.... ఇలాంటి వాళ్ళ ప్రేరణతో.... ధన్యవాదములు
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you. మీ స్పందనకు ధన్యవాదాలు
@deeparamvlogs435
@deeparamvlogs435 4 жыл бұрын
@@RythuBadi sir Madi nagarkurnool
@swapnapulipati1069
@swapnapulipati1069 4 жыл бұрын
OK I am not. I'm sorry. You. know. And I'm. I'm not saying I love u anymore u. u. can
@parveenb1841
@parveenb1841 3 жыл бұрын
Ninu corona time nundi start chesanu uncle....all flowers n leafy vegetables...n some veggies....same feeling when i see a bud of fruit and flower...pooja ki poolu maa garden nundey vasthunnay antey i m so happy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Great effort. Thank you
@purushothamaraocheerala4333
@purushothamaraocheerala4333 4 жыл бұрын
చాలా చూడచక్కని మిద్దెతోట ఎంతో బాగుంది అభినందనలుదంపతులకు 👌🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@skthirunagari
@skthirunagari 4 жыл бұрын
Wonderful, inspirational video.....i must say big thank you to "telugu rythubadi" for producing and sharing such a wonderful simple and innovative videos
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@DurgaDevi-zv4xe
@DurgaDevi-zv4xe 4 жыл бұрын
ఈ దంపతులకు నా నమస్కారమ్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@rajinisalluri2685
@rajinisalluri2685 4 жыл бұрын
Ma potlakaya chettuku kayalu ravadamledu enduko karanam cheppandi sir
@jalajavallurupalli7748
@jalajavallurupalli7748 4 жыл бұрын
Excellent garden undi nijamga hatsoff to those couple like them everybody should do like that for health n happiness very innovative and inspiring setup 💕😍👌🙏👏👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sridevi918
@sridevi918 4 жыл бұрын
No
@shailajareddy7803
@shailajareddy7803 4 жыл бұрын
Mee midde thota challa bagundhi, meeru challa andhanga amarchukunnaru. U r great lesson for youngsters, Your have a blessed daughter who thinks about your welfare.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thanks to respond.
@gunaswaroopar3806
@gunaswaroopar3806 4 жыл бұрын
Thank you so much for your compliments.. nene valla daughter.. your comments means a lot to me
@rajukota8350
@rajukota8350 3 жыл бұрын
ఈయన మా గురువు గారు చాలా మంచి వ్యక్తి హళియా లో హాస్టల్ వార్డెన్ గా పని చేశారు చాలా మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు .ఉచితంగా యోగ శిక్షణ కూడా ఇచ్చే వారు Tq అన్న గారు మా గురువు గారి నీ చూపించినందుకు మీ రైతుబడి కి నా కృతజ్ఞతలు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome bro
@jvlogs7716
@jvlogs7716 4 жыл бұрын
Very nice and inspirational video. We can see the happiness in anchor's eyes also while interviewing the great couple. I am trying my bit to turn my house also as green house. This type of videos gives more encouragement and inspiration to everyone. Kudos their daughter too.. Liked and subscribed also. Thank you!
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir. Thanks to your encouragement.
@bapineedugorijavolu1483
@bapineedugorijavolu1483 4 жыл бұрын
The grandpa's voice sounds like "sayaji shinde" exactly!!!!!!!!!!!!!!💯💯💯 BTW very inspiring!! Happy happy!! Edit: Anchor is so perfect...He is asking all my doubts!!
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks to your Love
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 4 жыл бұрын
సార్ చాలా బాగుంది మీ మిద్దె తోట చాలాసంతోషం అయింది మీ వీడియో చూసి..జలపాతం సూపర్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@madhavanreddy4369
@madhavanreddy4369 4 жыл бұрын
Impressed with their work and efforts... Fantastic Couple...🙏🏻🙏🏻🙏🏻
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot 😊
@valipesgarden
@valipesgarden 4 жыл бұрын
చాలా మంచి ఆలోచన. బాగుంది
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@venkataveeranjamma5410
@venkataveeranjamma5410 4 жыл бұрын
మీరు ఎంత మందికో ఇన్స్పిరేషన్ ఈ ఏజ్ కూడా ఇంత బాగా గార్డెన్ పెంచు తున్నారు గ్రేట్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. మీ స్పందనకు ధన్యవాదాలు‌.
@lucilieball8883
@lucilieball8883 4 жыл бұрын
Mee idduriki naa hrudayapoorvaka danyavadalu.
@zak4u836
@zak4u836 4 жыл бұрын
Its really very pleasant and enjoyable terrace garden.
@malathireddy6234
@malathireddy6234 4 жыл бұрын
Wow it’s great garden you both are great couple . Thanks
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you madom
@sweetygardeningcookingreci6469
@sweetygardeningcookingreci6469 4 жыл бұрын
Good job రాజేందర్ రెడ్డి గారు. ఒక అందమైన టెర్రస్ గార్డెన్ ని మాకు చూపించారు థాంక్స్. 🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
మీ స్పందనకు ధన్యవాదాలు
@powerofgreen1051
@powerofgreen1051 4 жыл бұрын
జీవిత చరమాంకం లో ఇంత ఆనందాన్ని చూస్తున్నారు.
@BVL99995
@BVL99995 4 жыл бұрын
Great thought and great effort..So nice sir..why some people dislike this one I don't know
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir. డిజ్‌లైక్ కొట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దు.
@yvsniceandlifesongsmallika363
@yvsniceandlifesongsmallika363 4 жыл бұрын
చాలా బాగుంది. మాకు కూడా అనందంగా ఉంది. Creative చేసారు.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@MOHAMMEDIBRAHIM-om8rm
@MOHAMMEDIBRAHIM-om8rm 4 жыл бұрын
So beautiful and admirable no words to appreciate. May God bless these couples with good health and long life and all the happiness for ever.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@venkateshwarlur6260
@venkateshwarlur6260 4 жыл бұрын
Mee aashirvachanam maku santhoshadayakamu.congratulations
@vijayalaxmi3175
@vijayalaxmi3175 4 жыл бұрын
@@RythuBadi 2
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 4 жыл бұрын
super.. ranjenderreddy garu congratulations. good work. please keep it up.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 🙂
@mahendraraghavendhra7811
@mahendraraghavendhra7811 4 жыл бұрын
Good anchor good questions good couple mata antunnadu ame guruji antundhi 💕
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks to your clean obsrevation
@dhanyalikhitha3042
@dhanyalikhitha3042 4 жыл бұрын
Sir mee garden naaku chala baaga nachindhi chudatanike kaadhu daani venaka mee Shrama , krushi and now phalitham kanipisthundhi. Memu terrace garden chinnaga lock down lo june 1st na plan chesam ok better ga undhi ... Mee laga yeppatikaina nenu maa new house meedha kachitanga chestanu daaniki inspiration matram meeru sir tq....
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you madam
@shirisha2495
@shirisha2495 4 жыл бұрын
Ohh my God!!! Isn't it pure happiness? 😍😍😍😍😍😍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. That's it.
@MOHAMMEDIBRAHIM-om8rm
@MOHAMMEDIBRAHIM-om8rm 4 жыл бұрын
Amma Nannaku na vandanalu. Mee ashirvadamay naku kavali. Plants antay naku chala Istam. May God give you both good health. Thank you.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mohdahmed440
@mohdahmed440 4 жыл бұрын
Very nice information everyone must follow Home Gardening.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes, thanks
@CuteGovardhan
@CuteGovardhan 4 жыл бұрын
వెంకటేశ్వర్లు గారు you are excellent, super
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@lakshmikolli7333
@lakshmikolli7333 4 жыл бұрын
చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్. మీరు అందరికీ ఆదర్శనీయులు..
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@parvathiakkaraju3381
@parvathiakkaraju3381 4 жыл бұрын
చాలాఆఆఆబాగుందండి. చాలా హాపీ గ వున్నారు. చక్కటి కాలక్షేపం .🙏🏽
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@mrsrivatsa7
@mrsrivatsa7 Жыл бұрын
Amazing Rajender Garu for sharing wonderful organic garden information
@sridevisuravaram2885
@sridevisuravaram2885 4 жыл бұрын
The idea of your garden is highlyappreciable l have no words to express your hard work and thr garden setup has impressed me and many more
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@padmavathidodda8995
@padmavathidodda8995 4 жыл бұрын
Nice garden grandpa grandma congrats hats up both of you,
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@navyapuppy6581
@navyapuppy6581 4 жыл бұрын
Super video. . thanq for uploading this kind of videos... very very inspirational.. do more videos on terrace garden
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@jayasreecarey7843
@jayasreecarey7843 4 жыл бұрын
Kudos to the couple, very happy to see their terrace garden. Anchoring kuda bagundi.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@kamakshimallampalli8429
@kamakshimallampalli8429 4 жыл бұрын
అద్భుతం గా పెంచారమ్మా.. చాలా చాలాబాగుందండీ... చాలారిలీఫ్ గావుంది...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@akshithakummarikummariakshitha
@akshithakummarikummariakshitha 4 жыл бұрын
చాలా చాలా మంచి వీడియో లు చేస్తున్నారు రాజేందరన్న tq soo much అన్నా అలాగే ఆ.... పెదనన్నాకు పెద్దమ్మ కు చాలా చాలా ధన్యవాదాలు}...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Anna
@venkateshwarlur6260
@venkateshwarlur6260 4 жыл бұрын
Congratulations to all beloved viewers
@godishalamahender5553
@godishalamahender5553 4 жыл бұрын
చాలా ప్రశాతంగా ఉంది, super
@sankarchillapalli655
@sankarchillapalli655 4 жыл бұрын
చాలా చక్కగా ఉంది ఇంటిపైన గార్డెన్ సూపర్
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@tatabhaireddy2813
@tatabhaireddy2813 4 жыл бұрын
Woh woh super pedha ayana meeku fan ayyanu. Super exellent.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@muralidharrao8815
@muralidharrao8815 4 жыл бұрын
మన గృహమెకద స్వర్గసీమ వన శొభ బావుంది
@srilatha2040
@srilatha2040 4 жыл бұрын
Wovvvv... superb Andi uncle meeraithe ultimate intha talent aaa...that's great
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thanks for your response.
@yashitv5943
@yashitv5943 3 жыл бұрын
I am in love with this channel......how happy those couple are.....I pray u both long live......good work mr.rajendar
@sujithreddyentertainment7593
@sujithreddyentertainment7593 4 жыл бұрын
Busy life lo chala ahladakaramaina jivitham manishiki ekkada dorakani prashantata nacher lo untundi ur so great gurugi👏👏👏👏👏👌🏻👌🏻👌🏻good job rajender reddy
@cheerlavancharamareddy9389
@cheerlavancharamareddy9389 4 жыл бұрын
Chala bagundi,peddavalla creativity ki naa joharlu🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@gangaramgadapa8601
@gangaramgadapa8601 4 жыл бұрын
అమ్మ గారు అయ్యగారు మీకు చాల చాల దన్యవాదలు 🌻🌻 beautiful green Palace
@muralidharrao8815
@muralidharrao8815 4 жыл бұрын
అభినందనీయం ఆది దంపతులకు
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Sir
@JM-mz2tc
@JM-mz2tc 4 жыл бұрын
Xlent garden, should be rewarded, both of you amazing.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@srilekhakotagiri8578
@srilekhakotagiri8578 4 жыл бұрын
చాలా బాగుంది అండి ఈ వీడియో, చూడముచ్చటగా చేశారు terrace ni , ఆహ్లాదకరంగా..... ధన్యవాదాలు మీకు ఇంకా మామ్మ తతయ్యగరికి... ఇలాంటి మంచి videos inka పెట్టండి .... నల్గొండ లో ఎక్కడ అండి
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you madom. బృందావన్ కాలనీ, నల్గొండ.
@sujathadasari4773
@sujathadasari4773 4 жыл бұрын
Nice amma nice talking simple persons both are
@upenderraopabbaraju9400
@upenderraopabbaraju9400 4 жыл бұрын
Wonderful and worth to emulate who have space, time and afford
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@jhansilaxmi3020
@jhansilaxmi3020 4 жыл бұрын
Inspired...great...I am from Nalgonda...staying hyd...also maintaining modde thota...Best of luck....
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@rakeshk9266
@rakeshk9266 4 жыл бұрын
Nice and good information and it will motivate my mom to do lik this thanks for valuable video... Lots of love from Tamilnadu...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you bro. Keep support
@ramadevigannavarapu7017
@ramadevigannavarapu7017 4 жыл бұрын
naskaram amma chala santhosham ga undi mimmalni ila chudatam ee vayasulo mee samayanni inta manchiga viniyogistunnanduku meeku devudu inka manchi aalochanalu kalginchi aarogyanga undalani korukuntunnanu
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@itsme_shilpa....1050
@itsme_shilpa....1050 3 жыл бұрын
mana nalgonda🙏chala bavundi andi me meddethota great meru🙏wall meda painting chala baga vesindi me ammai chudataniki chalauchataga vndi.me intiki ravalani vndi.great effort👍me garden supper.meku chala opika andi.great🙏🙏👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@himabinduetha5815
@himabinduetha5815 4 жыл бұрын
Mee garden nu mimmalni cgustunte chala happy ga undandi 👌👌👍👍👏👏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
అవును. జోష్‌ఫుల్ కపుల్. మీ స్పందనకు ధన్యవాదాలు.
@naveenravipaty5035
@naveenravipaty5035 4 жыл бұрын
Super Jodi made for each others... Guruji, mam
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@gnaneswarireddy1066
@gnaneswarireddy1066 4 жыл бұрын
Supper sir intha vayasu ayina tharuvatha kuda gardening chesthunnaru very very happy sir
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@rajyalaxmi3224
@rajyalaxmi3224 4 жыл бұрын
Chala chala bagundi ..Asalu ntha baga chesarante very very nice...Total ga superrrrr andi miru...Me ammai chala baga chesi icharu miku..Vatini miru chala baga carega chusthunnaru..Naku chala baga nachindi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@kasiannapurnachallamalla7502
@kasiannapurnachallamalla7502 4 жыл бұрын
Terras pina plants penchukovadam chusam kani.....lawn super asalu.....mee bharyA bhartha lu iddariki mariyu mee ammay ki naa abhinadanalu....
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ramachartulasi8590
@ramachartulasi8590 4 жыл бұрын
Excellent and innovative I got inspiration after seeing your roof garden
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thanks a lot
@SSRR07
@SSRR07 4 жыл бұрын
Wow amazing perfect beautiful terrace garden
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@ranimoses5766
@ranimoses5766 4 жыл бұрын
Mi mokkalu chusi fever thaggi poindy full happy 👍👍
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sunithagalipelly
@sunithagalipelly 4 жыл бұрын
Age is not a barrier to happiness and hard work
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes
@nimminagaraj9207
@nimminagaraj9207 4 жыл бұрын
Amazing. 👋 Wonderful creativity .. Hats off to the fortunate couple for their great interest to create this Heaven n make their life enjoyable. Best wishes to their daughter who encouraged them.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 😀
@gunaswaroopar3806
@gunaswaroopar3806 4 жыл бұрын
Thank you so much
@varalakshmisalwadi6204
@varalakshmisalwadi6204 4 жыл бұрын
Really no words to say after watching this video grt family n good idea with wtr bottles 🙏🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much 😀
@CookingwithMadhavi
@CookingwithMadhavi 4 жыл бұрын
Wow... garden,muggulu,water fountain Chala bagunnai Aunty & uncle Nice & inspirational video
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@venkateshwarlur6260
@venkateshwarlur6260 4 жыл бұрын
Thank you very much
@memecediy-8442
@memecediy-8442 4 жыл бұрын
Very good and inspirational vdeo, chala mandhi peddavayasu varu modalupetti aa manasika anandanni anubhavinchi galega goppa avakasam🙏🙏
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Yes. Thank you
@swapnapriyapasham7267
@swapnapriyapasham7267 4 жыл бұрын
Pleasant garden chala chakaga arrange chesaru. Mee wall design bagundi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@narasimharao8841
@narasimharao8841 4 жыл бұрын
Excellent Sir. Simply superb. God bless you both.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you sir
@padmanjalikamisetty2481
@padmanjalikamisetty2481 4 жыл бұрын
Beautiful garden.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@naaniakasapu9154
@naaniakasapu9154 4 жыл бұрын
Really great Amma Chala baaga chesaru
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@sravannsravann9833
@sravannsravann9833 4 жыл бұрын
Anchor ki one like
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you Bro
@katravathpandu7784
@katravathpandu7784 4 жыл бұрын
నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో, ఉల్లాసంగా జీవించాలని కోరుకుంటున్నాను.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@shabnamteacher7871
@shabnamteacher7871 4 жыл бұрын
Maku Chala happy anipinchindi e vedio chusi...
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@pramilarani1831
@pramilarani1831 4 жыл бұрын
Too good to be true.So tasteful.What a lot of labour must have been taken up by them.Very artistically done wish I could visit the place.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Sure. Thank you
@starsstar5222
@starsstar5222 4 жыл бұрын
Super sir excellent prathi Dani use cheysaru super mee thoughts ki and mee innovation ki take bow
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@krishnaveni5134
@krishnaveni5134 4 жыл бұрын
Chal bagudi me garden meru chalamandiki inspiration
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you so much
@tulasichinnu8541
@tulasichinnu8541 4 жыл бұрын
I am very happy to see this video. and I'm planning to leave like this.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@chikkalajpchandra2392
@chikkalajpchandra2392 3 жыл бұрын
Thanks for the informative video brother.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome bro
@karunabharathi8728
@karunabharathi8728 4 жыл бұрын
Sir,, mmimmalini chustunte maku chala encouraging ga undi.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@srilathakandukuri1649
@srilathakandukuri1649 4 жыл бұрын
Ankul nice job
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 4 жыл бұрын
Award winning terrace garden award evvandi
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you madom
@gracebairla4667
@gracebairla4667 4 жыл бұрын
U r great thatha.amma.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@gundlapallereddappa8553
@gundlapallereddappa8553 4 жыл бұрын
we can learn a lot on this terrace garden.tks.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@indirakapilavai8068
@indirakapilavai8068 4 жыл бұрын
Chala Estapadi kastapadi garden Andamga. Srustincharu. Meeru chinna vallaku inspiringa unnaru Uncle creativega fountains Chala baga chesaru Anadame arogyamu arogyame maha bagyam mokkalato enjoy chestunnaru good job andariki adarsamga unnaru
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
🙏
@indirakapilavai8068
@indirakapilavai8068 4 жыл бұрын
Anchor kuda baga anchoring chesadu good job
@madhuphanindranathappaji8923
@madhuphanindranathappaji8923 4 жыл бұрын
చాలా బాగుంది
@jhansisri2436
@jhansisri2436 4 жыл бұрын
Really such great people
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
@vijayachaparala7482
@vijayachaparala7482 4 жыл бұрын
WONDARFUL Gareden.Very Nice.
@RythuBadi
@RythuBadi 4 жыл бұрын
Thank you
When mom gets home, but you're in rollerblades.
00:40
Daniel LaBelle
Рет қаралды 94 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 22 МЛН