అంతా డ్రామాలు.... ప్రజలు నమ్మే రోజుల పోయినాయి.... జేబు కాలి అయినప్పుడల్లా ఉద్యమం గుర్తుకు వస్తది sir..... కి అందరి నోట ఇదే మాట..... ఇన్ని రోజుల నిద్రపోయారు sir..... మీ ఉనికి ఎక్కడా లేదేమో sir bye bye.... కృష్ణ గారూ..... ఇన్ని రోజులు ఈ డ్రామాలు అంటున్నారు
@lingarajpidamarthi5603 Жыл бұрын
ఇప్పుడు గుర్తుకు వచ్చిందా సీఎం పదవి.... ఇన్ని రోజుల ఎక్కడా sir
@rakeshjilla118 Жыл бұрын
మొన్నటిదాకా కర్ణాటకలో బీజేపీ కి ప్రచారం చేసి ఇక్కడ సోక్కం మాటలు మాట్లాడుతున్నాడు మన అమ్ముడుపోయే నాయకుడు చీ..... దళిత వ్యతిరేక పార్టీ బీజేపీ కి ఎట్లా సపోర్ట్ గా ఉంటావ్ రా బై నువ్వు ఇక్కడికి మోడీ వస్తుండు అంటే నిరసన చేయాలె ఏబీసీడీ వర్గీకరణ జరగలేదు అంటివి కర్ణాటక లో పోయి బీజేపీ కి ప్రచారం చేసినవ్... నువ్వా మల్ల ఈ మాటలు మాట్లాడేది....
@rameshmaloth7480 Жыл бұрын
BJP ప్యాకేజీ కంప్లీట్ అయిందీ కర్ణాటక రాష్ట్రం లో ,నెక్స్ట్ షర్మిల రెడ్డి ప్యాకేజీ కోసం పోరాటం చేస్తున్నారు
@yamjalaramu8391 Жыл бұрын
వీశారాధన్ మహారాజ్ గారి మాటలను కాపీ కొడుతున్నాడు మన మంద కాకా
@narasa12 Жыл бұрын
Vishadharan BRS B team.... Don't spoil your careers and lives.
@AnyDecorationAvailable Жыл бұрын
Jai madiga jai manda krishna madiga
@vangurikondal7007 Жыл бұрын
విశారదన్ సార్ యొక్క మాటల్ని డబ్బా కొడుతున్నావు అన్నా
@purmipadhu8350 Жыл бұрын
jai Manda krishna anna
@peddymaharaj2884 Жыл бұрын
విశారదన్ మహారాజ్ మాటలు కాపీ కొట్టకు మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాజ్యం వస్తే ఏం వస్తది ముందే పసిగట్టి చెప్పిన డాక్టర్ సిహెచ్ విశారద మహారాజ్ ఇప్పుడు ఆ మాటలు నువ్వు చెప్తున్నావు
@AnyDecorationAvailable Жыл бұрын
Meeting full video upload cheyandi anna
@muralimc1003Күн бұрын
Maroju veeranna caste enti
@doodathirupathi2205 Жыл бұрын
వచ్చే ఎలక్షన్ లో మళ్లీ ఎవరికి ఓటు వేయ మంటారు సారు ?
@isaac-om6qu Жыл бұрын
CPI ledha bsp bro
@doodathirupathi2205 Жыл бұрын
అందరం కలిసి MSP కి ఎందుకు వేయొద్దు...?
@rajivannepk149 Жыл бұрын
అది ఇప్పుడు చెప్పాడు రేట్ మాట్లాడుకున్నాక cheputhadu
@srishylamvadde1484 Жыл бұрын
Jai Krishnna
@hareeshhari5068 Жыл бұрын
విశారాధన్ మహారాజ్ మాటలని కాపీ కొట్టకు అన్న.
@mahajanatventertainments1100 Жыл бұрын
ఎర్రి మాటలు మాట్లాడకు తమ్ముడు... కృష్ణ మాదిగ కాలి గోటికి ఉన్న దుమ్ము కు సరిపోడు నీ నాయకుడు.... కృష్ణ మాదిగ గారు చేసిన ఉద్యమం ఎక్కడ ఆయన మాటలు ఎక్కడ... నీ వేషగాడు ఎక్కడ
@premsagarg1208 Жыл бұрын
Jai MKM GARU ❤❤
@LuckyLucky-bg3ve Жыл бұрын
మీరు తెలంగాణా రాష్ట్రంలోని మాదిగలకి unnaru, mari Aandra ki evaru unnaru sir
@pullemlaganesh9154 Жыл бұрын
విశారదన్ మహారాజ్ సర్ గారి మాటలు కాపీ పేస్ట్ చేయకు భ్రష్ట మంద...
@luckymani5844 Жыл бұрын
Visharadan krishnamadigakada udyamam nearchukundu
@rkuh5657 Жыл бұрын
Jai Visharadan Maharaj
@mrdq2158 Жыл бұрын
Chepte tappenti
@maheshnallagatla5327 Жыл бұрын
Manchiga matladatam neerchuko ra gajji ganesh
@bhukyaparadeshnayak8749 Жыл бұрын
Jai krishna anna
@kanakarjuchinanagaiahchina5679 Жыл бұрын
Jai Manda krishna anna ni yevaru tHakkuva cheyakurri
@yamjalagnaneshwar657 Жыл бұрын
కృష్ణ అన్న.. మీ ఉద్యమం ల 1995-96 నుండి నిన్న మొన్నటి దాకా తిరిగినం అన్న... మనం రాజకీయంగా సాధించింది ఏందీ.. ఎలక్షన్ సీజన్ రాగానే అగ్రకుల పార్టీలకి డబ్బా కొట్టడం వారిని గెలిపించడం తప్పా... మీకు ఎంత ఫాలోయింగ్ ఉండేదో ప్రతి మీటింగ్ లకి వచ్చిన మా అందరికి తెలుసు.. ఇన్ని రోజుల మీ ఉద్యమ కాలంలో చట్ట సభలోకి మీ పార్టీ నుంచి ఏ ఒక్కరినైనా గెలిపించుకున్నామా అన్న... రాజకీయం గా ఎదగాలి అన్న ఆలోచన నే లేకుండా చేసారు... Mrps అంటే కొన్ని ఊర్లల్లా కొందరు మీ పేరు చెప్పుకొని చేసే అరాచకాలు అన్ని ఇన్ని కావు... ఎలక్షన్ లు వస్తే చాలు అగ్రకుల పార్టీలకి అమ్ముడు పోయే సమాజం గా తయారు అయ్యారు... ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ సీజన్ వస్తుంది అని ఇన్ని రోజుల నుండి లేని మాటలు విశారాధన్ సార్ నుంచి జ్ఞానోదయం అయినట్టున్నారు మక్కి కీ మక్కి...same స్పీచ్.. ఇప్పటికయినా మనం మారుదాం.. జై భీమ్
@Mca117 Жыл бұрын
Bsp lo ki ra anna ni lati nayakudu kavali
@agniveshofficial8412 Жыл бұрын
Jai bheem somanna full live pettandi anna plz
@anilenumula Жыл бұрын
Jai MKM 🔥💥🔥🔥
@UdhayMadiga Жыл бұрын
ఎవ్వడు ఎన్ని విమర్శలు చేసిన మంద కృష్ణ మాదిగ గారి కాళీ గోరుతోని సమానం
@Raz...456 Жыл бұрын
నీవు మనువాద బీజేపీ కి మేలు చేస్తున్నావు..
@dlinganna2208 Жыл бұрын
వీరన్న పోరాటం గూర్చి చెప్పు మంటే ఇతను గప్పలు కొట్టుకుంటుంటుండు. అన్న చాలు ఆపు
@rajivannepk149 Жыл бұрын
ఇది ఎంది మంద ఇలా రూట్ మారినావు అ మాటలు విశారదన్ మహారాజ్ గారు మాట్లాడిన మాటలు కదా ❗️❗️
@badrabuddha4840 Жыл бұрын
విశారదన్ మహరాజ్ గారి యొక్క ఉపన్యాసాలు భలే కాపీ కొడుతున్నారు బ్రష్ట మాదిగ నీది ఒక బతుకేన
@UdhayMadiga Жыл бұрын
మంద కృష్ణ మాదిగ గారి గురించి జోకుడు గాళ్లకు ఏం తెలుసు
@AnyDecorationAvailable Жыл бұрын
అవ్వును
@M7newsnetworkmncl01 Жыл бұрын
Yes it's true
@rajivannepk149 Жыл бұрын
ని బతుకు అంత వాళ్ళ వీళ్లకి భజన చేసి ఆగం చేసినవ్ ఇప్పుడు ఇలా మాటాడుతున్నావ్
@nareshgaddam9829 Жыл бұрын
ఆహా ఎం మాట్లాడుతూన్నవ్ మంద కృష్ణ గారు నీకు అంత లేదు అంత Dr. విషరదన్ మహరాజ్ స్పీచ్ కాపీ కొట్టారు సిగ్గు ఉండాలి నేనే చెప్పాను అంటాoదుకు మిలంటివల్లు ఉన్నంతవరకు దేశం రాష్ట్రం నాశనం తెలంగాణ లో ధర్మ సమాజ్ పార్టీ విశరదన్ మహారాజ్ నాయకత్వం వర్ధిల్లుతుంది జై DSP మీ లాంటి వారు ఇకనైనా మారండి
@nnrao3459 Жыл бұрын
Anagaarina kulaalu kcr nu enduku gelipinchindru
@rkuh5657 Жыл бұрын
Visharadan Maharaj speech copy paste
@ravimaharaj3948 Жыл бұрын
Dr visharadan Maharaj sir spech copy paste
@jannukalyankrishna9750 Жыл бұрын
మొత్తం ఈ మాటలన్నీ విశారాధన్ sir మాట్లాడారు.. అందరూ copy past లే టాక్ ur own words man... Che..
@saikumarjerripotula8341 Жыл бұрын
సిగ్గు లేదు నికు.... అంత కాఫీ పేస్ట్..... నువ్వు
@muraliuppula3 ай бұрын
మారోజు వీరన్న ఒకవేళ బ్రతికి ఉంటే నువ్వు ఆ స్టేజిలో మాట్లాడేవాడివి కాదు ఎందుకంటే ఏ రోజు కూడా వీరన్న గారు మతోన్మాదుల తోని చేతులు కలపాల బిజెపి పార్టీ తోని ఏ రోజు కూడా వీరన్న ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడండి కానీ నువ్వు మతోన్మాదం అయిన పార్టీ ఎందరో మంది దళితుల్ని పొట్టలు పెట్టుకున్న పార్టీ బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో కూడా పాల్గొన్నారు అంతకన్నా దరిద్రం ఇంకేం లేదు