రెంజర్ల రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటి ఉంది మీ వాదన బలంగా ఉంది మనం కచ్చితంగా విజయం సాధిస్తాం జై భీమ్ జై జై మాల జై భీమ్💪💪💪
@jangalakondalarao798512 сағат бұрын
రాజేష్ గారు మందకృష్ణ మాలాలను అవమానకారంగా మాడ్లడుతున్నారు మీరు మంద కృష్ణని చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు..........🙏🙏🙏
@ontelakamalakarrao6563Күн бұрын
TIGER RRENJARLA RAJESH ALL . S . C . COMMUNITY ZINDABAD ❤❤❤JAI BHEEM 🎉🎉🎉🎉🎉
@dr.prabhakar64952 күн бұрын
అంబేద్కర్ గారిని పార్లమెంట్ లో అవమాన పరిచిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాను. జోహార్ బాబాసాహెబ్ జోహార్లు జోహార్లు🙏🙏🙏
@RajkumarErramКүн бұрын
అన్నా వర్గీకరణ రాజ్యాంగ బద్దంగానే చేద్దాం అన్న కానీ మొదట తెలంగాణ నుంచే మొదలు పెట్టొచ్చు కదా అన్న గారు
@baluchennaiah89102 күн бұрын
ఎన్ని జరిగినా,ఎంత కలిపినా,కలగలిపి మీక్షిలో వేసినా అయ్యగారు,రెడ్డి గారు,నాయుడు గారు, దొరగారు,కమ్మ వారు,రాజు గారు,శెట్టి గారు కాలేరు ఇది ఈ దేశం లో నిజం ఎప్పటికీ ,.మాల మాదిగ లేరా ముర్కులారా! అది తెలియనంత వరకు,నువ్వు కారులో తిరిగినా ఆరు అంతస్తుల మేడ కట్టినా,మంత్రివి అయినా,ముఖ్య మంత్రి అయినా నువ్వు మాల మాదిగవే ఇది గుర్తెరిగితే నిలపడతావ్,లేదా నిన్ను యే కోణం నుండైనా కిందికి తొసె వారు ఎదురు చూస్తున్నారు జాగ్రత్త
@pathaniVarunprabha21552 күн бұрын
Super rajesh Annaya 👌🏻👍🏻💙
@RoddaSuresh-h3p2 күн бұрын
జై భీమ్ జై మల
@NeeruduNlr2 күн бұрын
జై రెంజార్ల రాజేష్ బ్రదర్
@beeraabbulu61212 күн бұрын
జే భీమ్ జై రాజేష్
@BaluKrishna-xl7es2 күн бұрын
జై భీమ్ వర్థిలాలి భారత రాజ్యాంగం
@ChoppadandiRajkumarКүн бұрын
రాజకీయ నాయకుడు అయిన గడ్డం వినోద్ మంచోడా
@jangalakondalarao798513 сағат бұрын
మంచోడే
@beeraabbulu61212 күн бұрын
రాజేష్ గారు సూపర్
@pvinodpvinox32283 күн бұрын
జై భీం జై మాల
@bijigamallikarjun6384Күн бұрын
Jai bhim Jai Mala Jai Jai Mala Jai renjarla rajesh Anna,
@dr.prabhakar64952 күн бұрын
Nice interview anchor Gaaru🙏🙏🙏
@bansodenamdev86662 күн бұрын
Jai bheem Namobudhaya Jai constitution ❤❤
@angadkumarsheelam2 күн бұрын
జై మాల 💐5👌
@parusharameera6742 күн бұрын
సుప్రీంకోర్టు ఇచ్చింది సలహాలు, సూచనలు అంటున్నావు. వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరిగితే నేను ఒప్పుకుంటాను అంటున్నావు కాబట్టి తెలంగాణ రాష్ట్రం లో వర్గీకరణ జరిగితే కోర్టులకు వెళ్లకుండా, మంద కృష్ణ మాదిగ వర్గీకరణ ఎలాగో సపోర్ట్ చేస్తాడు కాబట్టి, నువ్వు, దిగంబర కాంబ్లీ దేశ మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరిగి ఎస్.సి కులం లోని వెనకబడిన అన్ని కులాల నాయకులను కలుపుకుని రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ చేయండి అని అన్ని పార్టీలకు దరఖాస్తులు సమర్పించే కార్యక్రమం చేయండి.
@anilkumar-hr2wlКүн бұрын
కావాలంటున్న మీరు అడుక్కొని chesukondira తిరిగి .
@rambabu77582 күн бұрын
Jai mala jai mala ✊
@RamRam-jw1jm3 күн бұрын
అబ్బో మనసులో ఒకటి ఉంటాది బయటకు ఒకటి చెప్తాడు... వర్గీకరణ అనేది సామాజిక న్యాయం నీకు సోయి ఉంటే అది రాష్ట్ర పరంగా వర్గికరణ జరిగిన మద్దతు ఇవ్వాలి అలాగే పార్లమెంట్ లో వర్గికరణ జరగాలి అనీ కూడా పోరాటం చేయవు ఎందుకు... ఎందుకంటే పార్లమెంటు లో జరగాలంటావ్ కానీ అది అక్కడ వరకు పోకుండా మధ్యలో దాన్ని కొట్టేయిస్తారు మహా మేధావులు.బిఎస్పి పరంగా రాజ్యాధికారం కోసం పోరాడుదమంటే అలా ముందుకు రారు ఇలా వర్గికరణ ఒప్పుకోరు అసలు మీరెంటో మీ విధానాలు ఎంటో ఎవరికి అర్థం కాదు.
@satishkanchumarthi55663 күн бұрын
Kalisi poraadina vijayaalu marchipoyav brother Krishna gaaru vachinaake dalitha porataalaku vijayaalu Lev mana Telugu states
@pvinodpvinox32283 күн бұрын
ఇలాంటి వర్గీకరణ ను ఆర్టికల్ 341 కు విరుద్ధం సోదరా 2006 లో ఎందుకు సుప్రీంకోర్టు కోట్టివేసింది
@ramjiy98403 күн бұрын
వర్గీకరణ రాజ్యాంగం వ్యతిరేకంగా మీకు మోడీ ఉన్నాడు కదా పార్లమెంటు లో పెట్టి చేయించుకొodi .
@prakashraogummadi23892 күн бұрын
నిద్ర లేచేసరికి ఇంటి ముందు ఎవడో బురద పోశాడు, పోసిన వాడిని నాలుగు తిట్లు తిట్టి శుభ్రం చేసుకోవాలి.లేదు నేను ఆ బురదలోనే దొర్లు తాను మీరు కూడా వచ్చి దొర్లండి అంటే ఎవడికి ఏం పని. అది బురద అని తెలుసుకుని నీది నువ్వు కడుక్కునే వరకు ఇంతే, వాడు ఇంకా పోస్తూనే ఉంటాడు.@@ramjiy9840
@anilkumar-hr2wlКүн бұрын
చదువుకోపోరా poi
@ravishravikumar3 күн бұрын
వర్గీకరణ జరిగినా జరిగేది మూన్నాల్ల ముచ్చటే...
@mohankrishna6059Күн бұрын
Jai Manda Krishna Madhiga
@prajvalmoka3 күн бұрын
Political power is the master key... Babasaheb
@masthanarayana183 күн бұрын
Jai mala ✊🏻🇪🇺
@metlikrishna679Күн бұрын
జగ్జీవన్ రాం గారిని వ్యతిరేకించే స్థాయి నీది కాదు గుర్తుపెట్టుకో
@Kalabairava-c6t13 сағат бұрын
Aemainaa pikutaraaraa kukkaaa
@metlikrishna67913 сағат бұрын
@Kalabairava-c6t emra brain panichestgunda west fellow nuvvem pikuthaavu
@kvpdigitalstudio5912 күн бұрын
✊☸️జై భీమ్ జై భారత్ ☸️✊ from sc 15% to 25% 🌹🙏🌹
@RoddaSuresh-h3p2 күн бұрын
జై
@azadshahid-e9k7 сағат бұрын
సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేసేటోడెవ్వడు ఎస్సీ వర్గీకరణ చేయొద్దు అనడు అలా అంటే వాడిని ఖచ్చితంగా మనువాది అనవచ్చు
@chinnachettala5058Күн бұрын
Renjerla రాజేష్ గాడు ఒక మాల కులోన్మాది ఈడ్ని నువ్వు ఇంటర్వ్యూ చేయడం నీ time బొక్క అన్న.
@azadshahid-e9k7 сағат бұрын
సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగ విరుద్ధంగా చెప్పిందా
@ROCKY-64652 күн бұрын
Jai Bhim
@parusharameera6742 күн бұрын
అంటే మాలల మంచి కోసం మందకృష్ణ మాదిగ పోరాటం చేయకూడదా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరు ఉన్నారు రా బాబు.
@anilkumar-hr2wlКүн бұрын
సిగ్గనిపించాడు meeku
@mohankrishna6059Күн бұрын
Jai Manda Krishna Madhiga.. Great Leader
@siriraj5033 күн бұрын
Madhigalu vaddu ane states gurchi chepthunav , malalu vargikarana kavali ane states gurchi cheppav , manda krishna garini narakaniki vachinaru annav mari devudu madiri chuse states gurchi cheppav ,😊
@satishkanchumarthi55663 күн бұрын
Kula ganana jarigithe ikayatha debbathintaadi Ani pm gaare annru bc lanu vuddesinchi Mari sc lo matram ikyathe debba thinada sodara veeti valla state's ekkuva vunna vaari votes kosam vaariki matrame plus chesi migilina vallani pakkana pette avakaasam vuntaadi sodara assale weaker sections Mari vallaki evaru nyayam chesthaaru
@anilkumar-hr2wlКүн бұрын
అందుకే పార్లమెంట్లో చేసుకోండి
@koteswararaothodeti46313 күн бұрын
ఇది జరుగదు. ఎందుకు ఇలా
@kumarpothuganti381511 сағат бұрын
అయ్యా అర్ధ మేధావి వర్గీకరణ వల్ల నీకు ఎం నోప్పో అది చెప్పు
@mohankrishna6059Күн бұрын
Malalu Manu Vaadulu.. Selfish lu
@kondurudreamcentmurthy67732 күн бұрын
ఐక్యం లేదు రాజేష్.. నీవు నేను చెప్పితే ఐ ఐక్యతరాదు
@RameshGaini-v9hКүн бұрын
Jai mala ✊✊✊❤
@metlikrishna679Күн бұрын
ABCD వర్గీకరణ అమలు జరగాలి తర్వాత కలిసి పోరాడుదాం మొదట ఈ సమస్య అయిపోని
@anilkumar-hr2wlКүн бұрын
Antha ni istama ..
@parusharameera6742 күн бұрын
తెలంగాణ బిల్లు పార్లమెంటులో చేసుకున్నారు, అదేవిధంగా పార్లమెంటు చేసుకో అని అన్నావు. మరి కేసులు ఎందుకు చేసినారు పీకఢానికి వేసిన రా
@anilkumar-hr2wlКүн бұрын
Parlientlo .వేసుకొని పీక్కొండి...మీకు ఆ పీకే చేతకడుకని..పీలకొండిరా
@ParushuramUtukuri2 күн бұрын
కులమే వొద్దన్నాడు అంబెడ్కర్ గారు కులానికి విరుద్ధం అంటున్నావు మాల అనే టాగ్ ఎందుకు రాజేష్ గారు
@anilkumar-hr2wlКүн бұрын
30 ఏళ్లుగా మీరు ttag వేసుకొని..మాలల్ని తిడితే...nuv chesinedenti
@MandaPitchaiah3 күн бұрын
అన్నా... మీరు కూడా మల కులం మల సింహాగర్జనలు పెడుతున్నారుగా అన్నా... అది కులాకిరీటం కదా అన్నా...
@ramjiy98403 күн бұрын
అది మాల కుల బాల ప్రదర్శన కాదు .అది రాజ్యాంగం పరిరక్షణ సభ ఆ సభలో Ambedkar వాదులు అందరూ పాల్గొంటారు.
@PremRaj-v8e2 күн бұрын
జై, భీమ్, రాజేష్ గారుమీరు దళిత జాతి కి, లీడర్ గా అంబేత్కర్ గారి వారసుడి గా, నిజ్యతి నిబ్బద్ద,కు, జై భీమ్
@Jaya786-g7d2 күн бұрын
అది మాలల గర్జన కాదు... మాల కొజ్జాల గర్జన.
@ramjiy9840Күн бұрын
@@Jaya786-g7d మరి కొజ్జ లను మీకు ఎందుకు ra బై అంత ఉచ్చ
@raghavamaruku67522 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో ఉసూరుపాటి బ్రహ్మయ్య కూడా బయటకు వచ్చారు కదా
@RazuAndare2 күн бұрын
రావణ కష్టాగా సేస్తున్నారు రెంజర్ల రాజేష్, దిగంబర్, వివేక్ sir వీల రాజకీయ అండతో ఆడ్డుకొంటున్నారు వర్గీకరణ ను ఈ మాల రాజకీయ నాయకులు
@anilkumar-hr2wlКүн бұрын
మీ govt ఉందిగా సెంట్రల్..చేసుకోండి పార్లమెంట్లో
@anilkumar-hr2wlКүн бұрын
Dochukovadamentira..మీకు చదువురాకా..ఏడుపు..బోలెడంతమంది frnds unnarra jbs lo unnollu
@anilkumar-hr2wlКүн бұрын
Ni moham.adduku te agutada .andaru mee వెనకే ఉన్నారు
@yerraravi65372 күн бұрын
👏👏👏
@mohankrishna6059Күн бұрын
Rajesh Gaadu oka Broker..plz Do interviews with Fair Persons...Not Brokers...Jai MRPS FOR SOCIAL JUSTICE
@birollapranith7314Күн бұрын
Vidipothe sc mala laku labham vundadu Court theerpu ragane nuvvu bayata ku vacchav inni rojulu manda krishna madiga gariki vyathirekanga vacchav ante ekkada vargikaran avuddani bhayam tho vacchay
@kondurudreamcentmurthy67732 күн бұрын
నీ కంటె ముందు లీడర్ వేరు నీవు కూడ వేరు
@parusharameera6742 күн бұрын
సుప్రీంకోర్టు కేసు రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చా లేదా కాదు, ఆల్రెడీ వర్గీకరణ చేసుకున్న రాష్ట్రాలకు , చేసుకోబోయే రాష్ట్రాలకు అంబేద్కర్ యొక్క సమానత్వం ఆశయం దృష్టా వర్గీకరణ చేసుకోవచ్చు, అని తీర్పు చెప్పింది.
Anchor great ... palgindhi ..adjective anagane vadu palgindhi vaniki
@themohanmoses3 күн бұрын
BC's లొ A,B,C,D వుంది, SC's లొ A,B,C,D వుంటే తప్పేంటి...!
@SreekanthThunga3 күн бұрын
బీసీ లకి వచ్చిన రిజర్వేషన్లు వేరు! Sc లకి వచ్చిన రిజర్వేషన్లు వేరు!!
@harikrishnam62543 күн бұрын
బిసి లు అంటరానితనాని అనుభవించలే కదా...
@SreekanthThunga3 күн бұрын
@@harikrishnam6254 ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే🤗
@themohanmoses3 күн бұрын
@@harikrishnam6254 abcd categorisation కి అంటారని తనం కి అసలు సంబంధం ఎంటి... Reservation అందరు పొందాలి....
@themohanmoses3 күн бұрын
@@SreekanthThunga ఎంటి వెత్యాసం??
@spkcreations459411 сағат бұрын
Rajesh ku burraledu ani artham aindi
@jayaraovagolu8902Күн бұрын
కుడి,ఏడమకి తేడా తెలియని మో కాళల్లోతెలివితేటలు వున్న మాదిగలు బీసీ రిజర్వేషన్లు,S c రిజర్వేషన్లు కి ముడి పెట్టడం మూర్ఖులు వాదించే పని.10 వ తరగతి ఫెయిల్డ్ అయిన మందకృష్ణ రాజ్యాంగం గురించి ,అన్యాయం గురించి మాట్లాడడం నేల విడిచి సాము చేయడం వంటిది.జై భీం.
@RazuAndare2 күн бұрын
రాజ్యాంగం మీకు ఒకరికే రాశాడా. కులం ఆంటీచ్చు కోకూడదు అంటున్నావు. మరి అంబేద్కర్ ది మా కులం మాల కులం అంటున్నారు. అంబేద్కర్ కె అంటీచారు మాలలు అతి తెలివి మాటలు ఇక సాగవు
ఎక్కడ కలిసి ఏమి లేవు, వర్గీకరణ జరిగితే మరింత ఐక్యమత్యం వస్తుంది.
@rambabubejjenki14872 күн бұрын
మీరూ యాంకర్ తప్పు మాట్లాడుతున్నారు అందరి మాలల్ని మనువాదులని అనలేదు, కేవలం వర్గీకరణ వ్యతిరేకులను మాత్రమే మనువాదులంటున్నారు అదినిజం కూడా మాటలను ఆధారంగా వర్గీకరణ వ్యతిరేకులు సాకు చూపించి డైవర్ట్ చేస్తున్నారు. అంబేద్కర్ పేరును పదే పదే వాలీస్తున్నారు కానీ అంబేద్కర్ సామజిక న్యాయం సూత్రాన్ని వ్యతిరేకస్తున్నారు ఇది ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు
@giriprrasadd పక్కవాడి అభివృద్ధిని అడ్డుకుంటూ ,చిన్నచూపు చూస్తూ మేము మాత్రమే మొత్తం తినాలి అనే దొంగ బుద్ది,ఆలోచన ఉన్నవారే మనువాదులు.... మీరు ఆ కేటగిరి లో ఉన్నారో చూడండి.నయా మనువాదులార ఇకనైన మారండి.
@Kalabairava-c6t2 күн бұрын
Mandhakrishnaa
@Jpramesh72 күн бұрын
@@Kalabairava-c6t మీ మాల ల లో వర్గీకరణ వ్యతిరేకులు అందరూ మనువాదులే నువ్వు కూడా
@Kalabairava-c6t2 күн бұрын
@@Jpramesh7 jatini takattu petti batike batukulu kavu mavi mikulaga
అంబేద్కర్ గారి ముసుగు వేసుకొని మాలవాదిగా మనువాదిగా మాలలు మభ్యపెడుతున్న ప్రాంతము ద్రోహి దొంగ రాజేష్,, రెండు పాటలు పాడి నాలుగు చోట్ల మాట్లాడితే అంబేద్కర్ వారి అనుకుంటున్నాడు ఈ మనువాది,, అసలైన కరుడుగట్టిన మనువాది మానవాది స్వార్థ వాది,,, ఇలాంటి వాళ్లతో ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మీ సమయం వృధా చేసుకోవద్దు బ్రదర్,,,జై MRPS
@anilkumar-hr2wlКүн бұрын
Senseless
@chinnachettala5058Күн бұрын
మాల లు మాదిగ ల రాజకీయం గా ఎదగాలని ఎప్పుడు కోరుకోరు. ఎప్పుడు తొక్కేయాలని కోరుకుంటున్నరు. దీనికి అనేక దృష్టాంతాలున్నాయి.
Nuv pikedi em ledhu edho oka parti దగ్గర adukkatintav chatuga anthe tappa nuv nirminchedi em ledhu
@mohankrishna6059Күн бұрын
DRINKER
@Bapuraop82 күн бұрын
జై మాదిగ జై జై మాదిగ
@dr.prabhakar64952 күн бұрын
రెంజర్ల రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటి ఉంది మీ వాదన బలంగా ఉంది మనం కచ్చితంగా విజయం సాధిస్తాం జై భీమ్ జై జై మాల జై భీమ్💪💪💪