మారేడుమిల్లి అడవుల్లో అవ్వల వేట || Kondareddy tribes food hunting in dency forest

  Рет қаралды 39,068

swathis mania

swathis mania

10 ай бұрын

మారేడుమిల్లి అడవుల్లో అవ్వల వేట || Kondareddy tribes food hunting in dency forest
swatis mania ఛానల్ లో అల్లూరి జిల్లా అడవి అందాలు, కమనీయం ప్రకృతి సోయగాలు , గిరిజనుల ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు మన ఛానల్ వీడియోలు నచ్చితే ఇప్పుడే subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
----------------------------------------------------------------------- The lifestyle and customs of the adivasi people of Alluri district, their way of life during festivals, their food, the way they live on the hill slopes, many things are reflected in our channel.If you like my videos then please subscribe.
Thank you🙏🙏
‎@swatismania
#arakutribal
#tribal
#indiantribes
#swatismania
#indian
#telugu
#farming
#forest

Пікірлер: 81
@SeethuAnkamvlogs-cg3dw
@SeethuAnkamvlogs-cg3dw 10 ай бұрын
Hi swathi garu. మీరు తీసిన వీడియో ప్లేస్ ki nenu ఈ రోజు వెళ్ళాను. మీ కోసం వాళ్లు చెప్పారు. నైస్ వీడియో.
@swatismania
@swatismania 10 ай бұрын
హాయ్ సీతు గారు బాగున్నారా... మీ గురించి వాళ్ళు చెప్పారు.. థాంక్యూ సో మచ్ అండి....🙏🙏🙏🙏🙏
@user-iy4dr6fi4q
@user-iy4dr6fi4q 10 ай бұрын
మీ ఛానల్ లో మంచి మంచి మారుమూల గ్రామాలను మా ముందుకు తీసుకోని వస్తున్నారు.... మీరు ఇలాంటి వీడియో మరెన్నో చెప్పాలి... మిత్రులారా.... అంతే అంటారు కదా.... అసలు స్వాతి గారు మీరు గిరిజన, సంస్కృతి సంప్రదాయలు గూర్చి మీ వీడియో చూసి మేము చాలా తెలుసుకున్నాము..... అసలు మీరు డేరింగ్ & డాషింగ్..... మీ వీడియో మా ఇంకా రావాలని కోరుకుంటున్నాను
@swatismania
@swatismania 10 ай бұрын
ధన్యవాదాలు సతీష్ గారు చాలా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు చాలా చాలా థాంక్యూ.... తప్పకుండా మీ అందరూ సపోర్టు ఇలానే కొనసాగితే... నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ కామెంట్...🙏🙏🙏🙏
@bujjisarojini8546
@bujjisarojini8546 10 ай бұрын
హాయ్ అక్క ఎలా ఉన్నారు. మీరు మాన గిరిజనుల ప్రాంతాల ఆహారపు అలవాట్లు గురించి మంచి వీడియోస్ చేస్తున్నావు. ఇలాగే బాహ్యా ప్రపంచానికి మాన ప్రాంతాల జీవన విధానాలను అందరికి చూపించాలి. మంచి వీడియో
@swatismania
@swatismania 10 ай бұрын
TQ bujji...bagunnanu...nuv bagunnava...thappakunda try chesta...marinni videos cheyyadaniki.. TQ 😍😍😍😍
@usharanic5962
@usharanic5962 9 ай бұрын
మన్యం లో జీవించే ప్రజల జీవితం ఎంత కష్ట తరంగా ఉంటుందో కదా పాపం 😔కానీ వాళ్లకున్న పట్టుదల, సంకల్ప బలం చాలా గొప్పవి 👍మన్యం ప్రజలకు ప్రభత్వాలు కనీస వసతులు కల్పించి ఆదుకోవాలి కదా 🤔 మన ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేయదు 😡 వాళ్ళు వేసే ఓట్లు మాత్రం కావాలి ఇలాంటి వీడియో లు చేసి అందరికి వారి కష్టాలు తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు కానీ, ఇవి చూడాల్సింది ప్రభుత్వాలు, అధికారులు 😔😔వాళ్లే వీటికి స్పందించి ఏదయినా చేయాలి అని ఆశిస్తున్నాను 🙏🏼🙏🏼
@swatismania
@swatismania 9 ай бұрын
TQ usha garu.... ఆ....ప్రాంతాలు devlope చేయాలి అంటే కొన్ని యుగాలు పడుతుందేమో....అంత ఇంటిరియల్..అసలు బయటి ప్రపంచం తో సంబంధం లేని ఊర్లు చాలానే ఉన్నాయ్..చాలా బాగా ఆలోచించారు మీరు వారికోసం.. TQ usha garu...
@p2021
@p2021 10 ай бұрын
వీడియో చాలా బాగుంది స్వాతి 👌👌👌👌
@swatismania
@swatismania 10 ай бұрын
TQ andi🙏😍😍
@venkateshmanyam2152
@venkateshmanyam2152 10 ай бұрын
Chala. Baagundi swathi garu 👌👌👍
@swatismania
@swatismania 10 ай бұрын
TQ andi 🙏🙏🙏
@rajagopalareddyrajagopalar6677
@rajagopalareddyrajagopalar6677 10 ай бұрын
Super Swathi
@swatismania
@swatismania 10 ай бұрын
TQ raj Gopal garu...🙏🙏🙏🙏
@DORA64873
@DORA64873 10 ай бұрын
Nice video 👍👍👍❤❤❤
@swatismania
@swatismania 10 ай бұрын
TQ andi...
@ramthuramthu
@ramthuramthu 10 ай бұрын
చాలా చాలా బాగుంది స్వాతి గారు
@swatismania
@swatismania 10 ай бұрын
థాంక్యూ సో మచ్ రాము గారు ఫర్ వాచింగ్ మై వీడియో....🙏🙏🙏
@hariramakrishnapithani5281
@hariramakrishnapithani5281 8 ай бұрын
Video Super And Beautiful ❤
@swatismania
@swatismania 8 ай бұрын
TQ soooo much అండి...
@jyothibindu1525
@jyothibindu1525 9 ай бұрын
Sooper vidios
@swatismania
@swatismania 9 ай бұрын
TQ Jyothi garu...manchi compliments icharu...TQ😍😍😍🙏
@Fastestmuttoncuting
@Fastestmuttoncuting 10 ай бұрын
Nice video madam 🎉🎉 super 🤗 thank you 🙏
@swatismania
@swatismania 10 ай бұрын
TQ andi🙏🙏🙏🙏🙏🙏
@sureshreddykandhi6378
@sureshreddykandhi6378 10 ай бұрын
చాలా బాగుంది స్వాతి గారు 👌
@swatismania
@swatismania 10 ай бұрын
TQ andi...🙏🙏🙏
@gopiteluguvlogs
@gopiteluguvlogs 10 ай бұрын
Super video andi nyc share tq
@swatismania
@swatismania 10 ай бұрын
Thank you so much 🙂andi..🙏🙏🙏
@savitri7311
@savitri7311 9 ай бұрын
సూపర్ 🌹
@swatismania
@swatismania 9 ай бұрын
TQ savitri garu....🙏🙏😍😍
@telugukurradu1140
@telugukurradu1140 10 ай бұрын
Hii swathi Garu....First comment...Memu bagunnam 😊 meru bagunnara 😊 Chinna garu bUnnara.. చివరిగా అవ్వాలతో పీతల పులుసు బాగుంది 😊😊 nic video chakkaga undi👏
@swatismania
@swatismania 10 ай бұрын
థాంక్యూ సో మచ్ వేణు గారు.... చిన్న గారు బాగున్నారు.. ఫస్ట్ కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థాంక్యూ...🙏🙏🙏🙏
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
Nice vedio mam
@swatismania
@swatismania 10 ай бұрын
Tq sir...🙏🙏
@manibabu8824
@manibabu8824 10 ай бұрын
Super
@swatismania
@swatismania 10 ай бұрын
So nice...TQ andi 🙏🙏🙏😍
@jyotiganji3285
@jyotiganji3285 10 ай бұрын
Naturally good looking people
@swatismania
@swatismania 10 ай бұрын
TQ sooo much andi 🙏🙏🙏
@gangadharparisika
@gangadharparisika 10 ай бұрын
👌👌👌
@swatismania
@swatismania 10 ай бұрын
TQ annaya
@pallamrajurai9902
@pallamrajurai9902 6 ай бұрын
Nice video ❤❤❤
@swatismania
@swatismania 4 ай бұрын
మెనీ మెనీ థాంక్యూ బ్రదర్...
@user-ib6yn9wx4c
@user-ib6yn9wx4c 10 ай бұрын
Super super super 👌
@swatismania
@swatismania 10 ай бұрын
Thank you so much andi🙏🙏🙏
@skkhasimvali1329
@skkhasimvali1329 10 ай бұрын
Hi andi happy sunday
@swatismania
@swatismania 10 ай бұрын
Hi 👋👋👋 happy Sunday andi...😁
@ramusanboina9122
@ramusanboina9122 10 ай бұрын
Nice vedio andi ela unnaru
@swatismania
@swatismania 10 ай бұрын
Tq Ramu Garu...miru Ela unnaru
@ramusanboina9122
@ramusanboina9122 10 ай бұрын
Bagunnamu andi🙏
@muzamilmuzamil6732
@muzamilmuzamil6732 10 ай бұрын
Hi mam how r u nice video chala bagundi beautiful location iam waiting for your next video
@swatismania
@swatismania 10 ай бұрын
😁😁😁🙏TQ andi...nenu bagunna...miru bagunnara....thappakunda Manchi video tho mi mundhuki vastanu....TQ andi🙏🙏🙏🙏
@muzamilmuzamil6732
@muzamilmuzamil6732 10 ай бұрын
Iam fine mam
@kuruvamikhil27
@kuruvamikhil27 10 ай бұрын
Peethala pulusu super
@swatismania
@swatismania 10 ай бұрын
థాంక్యూ సో మచ్ మధుగారు...🙏🙏🙏🙏😀😀😀
@user-ml7uo7ed8t
@user-ml7uo7ed8t 10 ай бұрын
హాయి అక్క మీ వీడియోలు చాలా బాగుంటాయి ట్రైబల్ లో నివసించే వారి దగ్గర తలనొప్పికి నాటుమందు కనిపెట్టవా అక్క ప్లీస్ నీకు దడ్డం పెడతా
@user-ml7uo7ed8t
@user-ml7uo7ed8t 10 ай бұрын
వైద్యం అయీన సరే చేసుకుంటా
@swatismania
@swatismania 10 ай бұрын
Hi ...ma..ippudu Ela undhi..vaavili akulanu paste chesi nudhuti Pina pettukuni rest thiskondi...thagguthundhi...plant telikapotho Google lo vavilaku ani search cheyyandi
@pallamrajurai9902
@pallamrajurai9902 6 ай бұрын
Happy new year sister
@swatismania
@swatismania 4 ай бұрын
థాంక్యూ సో మచ్... బ్రదర్
@pallamrajurai9902
@pallamrajurai9902 6 ай бұрын
❤❤❤❤❤
@swatismania
@swatismania 4 ай бұрын
హాయ్ బ్రదర్... థాంక్యూ సో మచ్ వీడియో చూసి కామెంట్ చేశారు చక్కగా.... సారీ చాలా లేట్ రిప్లై ఇచ్చినందుకు..
@v.yakannayakanna3284
@v.yakannayakanna3284 10 ай бұрын
అక్క నేను వస్తాను మీతొ నన్ను team లొ చేర్చు కొంది
@swatismania
@swatismania 10 ай бұрын
Hi కన్నా...how r u... ఈసారి వెళ్తే తప్పకుండా తీసుకెళ్తాను ఇంతకీ మీ ప్లేస్ ఎక్కడ బ్రదర్...😀😀
@v.yakannayakanna3284
@v.yakannayakanna3284 10 ай бұрын
@@swatismania good akka మీరు మహబుబబాద్ (మానుకొట) అక్క మాది
@venkatalaxmivenki3819
@venkatalaxmivenki3819 10 ай бұрын
❤❤❤❤
@swatismania
@swatismania 10 ай бұрын
TQ sis....🙏🙏🙏
@jayanthianil9827
@jayanthianil9827 10 ай бұрын
Hi swathi garu mee voice amazing assallu
@swatismania
@swatismania 10 ай бұрын
హాయ్ జయంతి గారు బాగున్నారా... నా వాయిస్ గురించి కామెంట్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది.. కానీ నిజం చెప్పాలంటే ఎందుకో నా వాయిస్ నాకు నచ్చదండీ...😀😀😀😀🙏🙏
@jayanthianil9827
@jayanthianil9827 10 ай бұрын
Evari voice vallaku naachadhu meadam adhi venna vallaku mathramey thealustundhi
@mahimanet6690
@mahimanet6690 9 ай бұрын
Hi sister 😂bagunda pithala kura
@swatismania
@swatismania 9 ай бұрын
😁😁😁😁😄😄😄😄TQ thammudu...😋
@siliverimanikyam4428
@siliverimanikyam4428 10 ай бұрын
videos tondaraga pettandi late avutundi swati garu
@swatismania
@swatismania 10 ай бұрын
Adhe veelu avvadam ledhandi...
@siliverimanikyam4428
@siliverimanikyam4428 10 ай бұрын
Swati garu madi telangsna. Meedi ekkada andi proper.
@swatismania
@swatismania 10 ай бұрын
Madi Ap andi... rajamundry..andi
@sriramasairam1475
@sriramasairam1475 10 ай бұрын
Hi andi my nem uma mitho nenu ravacha
@swatismania
@swatismania 10 ай бұрын
Hi sriram garu...thappakunda ravochu.. andi... TQ for watching Andi 🙏🙏
@nayanibalaraju5544
@nayanibalaraju5544 10 ай бұрын
Hi swathi madam iam new Subscriber my name is bala reddy my village alluri seetha rama raju District sukumamidi village near by mothu gudem iam working telangana state send your surnme & village
@swatismania
@swatismania 10 ай бұрын
Hooooo TQ andi...balaraj garu ..madi rampachodavaram andi..
@swatismania
@swatismania 10 ай бұрын
Endhuku sir...ivanni aduguthunnaru...pelli sambadhalu emanna chustunnaraaa😁😁😁
@swatismania
@swatismania 10 ай бұрын
Na name swathi andi...
adventure night staying in forest/maredumilli forest|@swatis mania
19:44
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 83 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
#puspa shooting| Rampachodavaram near Ramanapalem|ROPE BRIDGE TOURIST PLACES
6:03
TRAVELING NATURAL MOTO VLOGS
Рет қаралды 861
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН