Пікірлер
@prakashkesagani4882
@prakashkesagani4882 Күн бұрын
Hi అక్క, నెంబర్ లేదు. go. ud132 నా ఇంస్టాగ్రామ్ id. మీరు ఎవరికి పంపారు నెంబర్
@sirasanisuresh7123
@sirasanisuresh7123 3 күн бұрын
Superr
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
TQ soooo much andi
@SaaSaam-v5d
@SaaSaam-v5d 4 күн бұрын
Swathi garu small villge water vunde di cheppandi plz
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Maredumilli వైపు బాగుంటాయి అండి..ఇంకా రంప చోడవరం దగ్గరలో రంప నుంచి లోపలికి కొన్ని villeges ఉంటాయి ..సమ్మర్ లో కూడా కొండ కాలువ నీరు వస్తుంది..వ్యవసానికి బాగుండొచ్చేమో
@hemanthkumar-ey2pm
@hemanthkumar-ey2pm 7 күн бұрын
❤ from Tirupathi
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Hello అండి... TQ... తిరుమలేశునికి k🙏🙏🙏 ... ఎలా ఉన్నారు.. TQ for comment..❤️
@justforfunjustforfun770
@justforfunjustforfun770 7 күн бұрын
Hy sister I'm new subscriber mem kuda tribal madhi mahabubad district Telangana maku language undedhi anta kani chala mandhi ekada telugu matladadam alavatu indhi i really miss my koya language😢
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Hi brother.. ఎలా ఉన్నారు.. TQ sooo much comment చేసినందుకు..❤️.. హ హా mostly mana దేశం లో చాలా భాషలు,జాతులు ఇలానే అంతరించి పోతున్నాయి..ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు..but.. చదువులు, ఉద్యోగాలు పేరు చెప్పి..మన నేటివిటీ ని పోగొట్టుకుంటున్నాం.. అభివృద్ధి చెందుతూనే..మన culture ను మనం కాపాడుకోవాలి.. ఇలానే ఉంటే..కొన్ని రోజులకు తెలుగు కూడా అంతరించి పోతుంది..ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం మోజు లో ఉన్నాం....కదా..
@prakashkesagani4882
@prakashkesagani4882 8 күн бұрын
అక్క మీది ఎక్కడ? మీరు always బాగుండాలి అని మనస్ఫూర్తిగా ga కోరుకుంటున్న. ఇంస్టాగ్రామ్ లో మీ నెంబర్ పెట్టు అక్క cal చేస్తా మీతో మాట్లాడాలి అని ఉంది 🙏🙏🙏🙏🙏🙏
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
హాయ్ బ్రదర్..ఎలా ఉన్నారు.. TQ sooo much.. నేను బాగుండాలి అని కోరుకున్నందుకు.. instagram lo నా నెంబర్ ఉంటుంది బ్రదర్.. Monday cl cheyyandi.oka వేళ నేను లిఫ్ట్ చెయ్యకపోతే ..cl back chestanu..konchem busy unta..తమ్ముడు..ఏం అనుకోవద్దు..❤️❤️
@prakashkesagani4882
@prakashkesagani4882 8 күн бұрын
ఇంస్టాగ్రామ్ లో కాల్ చేయండి అక్క. సంక్రాంతి శుభాకాంక్షలు.
@itsmerk_bathini.143
@itsmerk_bathini.143 8 күн бұрын
Hai
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
Hi ..ela unnaru..tq for watching andi 🙏
@sureshkomaram497
@sureshkomaram497 8 күн бұрын
ఏ మండలం మేడం....
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
GK veedhi mandalam andi
@kabbaraoatukuri6352
@kabbaraoatukuri6352 11 күн бұрын
Very good
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
Tq soo much andi 🙏🙏🙏❤️
@kursamramesh9382
@kursamramesh9382 11 күн бұрын
Bhadrachalam. Chuttu pakalo chala gramalu koya bhasha matladevalu unnaru Vaazedu mandalam bogatha jalapatham saidu akka
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
హాయ్ బ్రదర్..ఎలా ఉన్నారు..ఆ..అవునట నేను విన్నాను బ్రదర్..tq sooo much..❤️
@MakalaLaxmi-t8g
@MakalaLaxmi-t8g 13 күн бұрын
😂
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
❤️
@pallalavenkatlakshmi
@pallalavenkatlakshmi 14 күн бұрын
vijayavada nundi kuda vacharu sir vallu help chesaru akka
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
mmmmm..🙏అవునా..వాళ్ళకి నా తరుపునా కూడా ధన్యవాదాలు….ఇప్పుడు అక్క హెల్త్ ఎలా ఉంది..
@pallalavenkatlakshmi
@pallalavenkatlakshmi 14 күн бұрын
chala thank u akka my sister ki mi dvara help chesinanduku very thank u akk
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
హో…అవునా..🙏 ధన్యవాదాలు నా తరుపున..🙏ఇప్పుడు పర్వాలేదా..సిస్టర్ కి..హెల్త్ ఎలా ఉంది..
@madakamgangaratnam
@madakamgangaratnam 14 күн бұрын
Burakaya
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
సొరకాయ ఏ కదా..సిస్
@prakashkesagani4882
@prakashkesagani4882 15 күн бұрын
ఎలా ఉన్నారు???
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
బాగున్నాను..మీరు ఎలా ఉన్నారు
@subrahmanayam
@subrahmanayam 16 күн бұрын
మంచి వీడియో.....ఎప్పుడు మీ ఊరు వచ్చినా సన్నీ గాడు బైట తిప్పుతాడు గాని ఇవి చూపించడు
@Tribal-planet
@Tribal-planet 8 күн бұрын
హాయ్ బ్రదర్..ఎలా ఉన్నారు..tq for waching ..sunny చూపించకపోయినా పర్వాలేదు..ఈ సారి మీరే డైరెక్టు గా velli చూసేయండి
@umeshtherealtube
@umeshtherealtube 16 күн бұрын
Super sister 💐💐💐👍
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
TQ soooo much అండి..❤️❤️❤️❤️❤️🙏
@devangamprakash-yi2sm
@devangamprakash-yi2sm 19 күн бұрын
స్వాతి మేడమ్ మీ వీడియోలు చాలా బాగుంటాయ్ మీ chanal run chayandi please
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
హాయ్..అండి... TQ for asking అండి.. ఛానెల్ వదలాలి అంటే..నాకు చాలా భాధగా ఉంది..ఒక జరగరాని సంఘటన వల్ల..నేను ఛానెల్ కి దూరంగా ఉన్న.. కొన్ని వీడియోస్ ఉన్నాయ్..అవి నెమ్మదిగా పెట్టాలి.. త్వరలో .. TQ ❤️❤️❤️
@ShivaShiva-g4s4k
@ShivaShiva-g4s4k 21 күн бұрын
Akka gm valasa vuru motham oka video cheyava chudali maa kosam..... Plz
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Tq for your suggestion, I will definitely consider it..😊..❤️❤️presnt ayithe వీడియోస్ చెయ్యడం ఆపేసాను.. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చేస్తే ..తప్పకుండా ఆ...village chestam.. brother.. TQ
@psureshraju1107
@psureshraju1107 23 күн бұрын
ఏ ఊరు చెప్పండి వీడియోస్ చూడడానికి ఇష్టం ఉంటుంది, మేము అడిగేలా వీడియోస్ చేస్తే ఏ లాభం 🙏🙏🙏🙏
@psureshraju1107
@psureshraju1107 23 күн бұрын
ఇంతకీ ఊరు పేరు చెప్పలేదు
@devangamprakash-yi2sm
@devangamprakash-yi2sm 24 күн бұрын
స్వాతి మేడం ఎందుకూ వీడియోలు పెట్టడంలేదు
@Tribal-planet
@Tribal-planet 24 күн бұрын
Videos ఇంక చెయ్యడం లేదు అండి..maybe ఇదే నా last వీడియో..థాంక్స్ ఫర్ askinking..అండి
@ParthaSarathyIppili
@ParthaSarathyIppili 24 күн бұрын
This is all bogus ✅ ☑️ ☑️ 😂
@guntinarendarnarendar188
@guntinarendarnarendar188 24 күн бұрын
Good job
@Tribal-planet
@Tribal-planet 24 күн бұрын
Thank you soo much andi 🙏🙏🙏❤️
@sunkavillisrinivasu8746
@sunkavillisrinivasu8746 25 күн бұрын
Super undi video
@SamratSandeep-r2r
@SamratSandeep-r2r 25 күн бұрын
Meru chupinavi anni na chennappatinumchi. Chustuny unna na godarollu chala adrustavamtulam ❤🎉
@SamratSandeep-r2r
@SamratSandeep-r2r 25 күн бұрын
Maa Godarollanty godarolley😂🎉❤
@GangarajuT
@GangarajuT 26 күн бұрын
👍👍👍
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
TQ for watching 🙏🙏🙏❤️
@BabbuBabu-b3k
@BabbuBabu-b3k 29 күн бұрын
KALMASHAM LENE VYAKTULU..... BEAUTIFUL FIMLY.....
@rajkumarraj9622
@rajkumarraj9622 Ай бұрын
Nice
@MadiMonika
@MadiMonika Ай бұрын
Hai akka
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Hi sister... ఎలా ఉన్నారు..TQ for watching..❤️❤️❤️❤️
@KotiTheeba
@KotiTheeba Ай бұрын
Memu kuda kunja ne abba
@prakashkesagani4882
@prakashkesagani4882 Ай бұрын
Akka Naku adavilo undey pallu chettlu kavali please 🙏🙏🙏🙏🙏
@ramamohanreddy7794
@ramamohanreddy7794 Ай бұрын
Good
@ramamohanreddy7794
@ramamohanreddy7794 Ай бұрын
E village adress pettandi please
@SadalaSomulamma
@SadalaSomulamma Ай бұрын
Super sister👌👌👌👌👌
@raghucharukesi8289
@raghucharukesi8289 Ай бұрын
Sadan surprise echinndi tally
@nimmakasara1503
@nimmakasara1503 Ай бұрын
నైస్ village medam
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
Tq for watching andi 🙏🙏🙏❤️
@SirisView22
@SirisView22 Ай бұрын
Hello hi andi,edhi maa uru,chitrakonda.i love this chitrakonda❤..miru video chesi chupinchu nandhuku chala thanks andi,naa channel lo chupinchaleka poyanu.miru chupinchinandhu TQ so much andi
@Pramilagopal3933
@Pramilagopal3933 Ай бұрын
Ma పుట్టిన ooru
@Tribal-planet
@Tribal-planet Ай бұрын
Wowwww…mee Uru santha chala bagundhi..and mee shorts kuda..and mee lifestyle bagundhi..full length videos pettochu kadhaaa…baguntundhi
@Pramilagopal3933
@Pramilagopal3933 Ай бұрын
@Tribal-planet thankyou
@tabithakumari7583
@tabithakumari7583 Ай бұрын
Chemmakaya
@Tribal-planet
@Tribal-planet Ай бұрын
Tq for information andi
@Sivanksha
@Sivanksha Ай бұрын
Nenu vellanu pakkane volleyball court vundhi kadhaa ...akkada volleyball ki vellaamu
@RamprasadMade
@RamprasadMade Ай бұрын
Supar medam
@Tribal-planet
@Tribal-planet Күн бұрын
TQ for watching అండి ❤️❤️🙏
@Nani123456ism
@Nani123456ism Ай бұрын
హాయ్ గుడ్ మార్నింగ్ స్వాతి ఎలక్షన్ కి అల్ ది బెస్ట్.
@GangarajuT
@GangarajuT Ай бұрын
Swachamina achamina manusulu 👍👍👍👍👍👍👍👍
@MALLEBOINAYELLAIAH
@MALLEBOINAYELLAIAH Ай бұрын
Hi. Swathi. Wonderful. Vido🎉
@m.bhargavbalu6852
@m.bhargavbalu6852 Ай бұрын
ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్న ఇప్పటికి కూడా గిరిజన ప్రాంతంలో కనీస సదుపాయాలు లేవు
@GangarajuT
@GangarajuT Ай бұрын
Super
@DurgaPrasad-vn5ui
@DurgaPrasad-vn5ui Ай бұрын
హాయ్ మేడం