Рет қаралды 159,414
మీరెక్కడ చూడని తిరిగే మినార్స్ ఉన్న మసీద్ చూడండి 🕌 Shar khan masjid | Penukonda | Tour | Telugu
సత్యసాయి జిల్లా పెనుకొండ లో 300 సంవత్సరాల మసీద్ షేర్ ఖాన్ మస్జిద్
ఈ మస్జిద్ లో తిరిగే స్తంభాలు వున్నాయి అలాగే అద్భుతమైన డిజెన్ తో వుంటుంది ఈ మసీద్ నిర్మాణం లో మక్కా నుంచి తెచ్చిన రాళ్ళు చూడవచ్చు
అలాగే వజు ఖనలో రాతి స్తంభంలొ చెట్టు ను చూడవచ్చు #penukonda