మొదటిసారిగా తెలుగులో 6వ నిజామ్ రాజు ఇల్లు చూడండి The Nizam's Museum | Hyderabad | By Telugu Trekker

  Рет қаралды 874,669

Telugu Trekker

Telugu Trekker

2 жыл бұрын

మొదటిసారిగా తెలుగులో 6వ నిజామ్ రాజు ఇల్లు చూడండి The Nizam's Museum | Hayderabad | By Telugu Trekker
Hayderabad
Purani haveli
#Hayderabad
#Thenizam'smuseum
My Instagram id name
invitescon...
Telugu Trekker chand 👍

Пікірлер: 774
@satishnarla2639
@satishnarla2639 2 жыл бұрын
సూపర్ ఇది తెలంగాణ మట్టి మనుషుల కష్టార్జితం యావత్ ప్రపంచానికి తలమానికం...
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Deenni Andhrulu develop cheya leda?
@rojaramanib4045
@rojaramanib4045 Жыл бұрын
Yes...matti manushula kastarjitham
@dasojumadhu6162
@dasojumadhu6162 9 ай бұрын
​@@ravulakrishnareddy8706ma telangana sampada anta dochukurru andra drohulu ,, income mottam ap leders dochukurru,, ma telangana lo ap leders cheppuley padathai
@sadhgurucharanam8275
@sadhgurucharanam8275 2 жыл бұрын
చూసే కొద్ది చూడలనిపించింది బ్రో ...నిజాం యొక్క వస్తువులు హా హా ఏమ అద్భుతం
@sagarvarun6
@sagarvarun6 2 жыл бұрын
Super sr...మీకు గైడ్ గా వ్యవహరించిన మిత్రునికి చాలా చాలా ధన్యవాదాలు
@cloudlearn2181
@cloudlearn2181 2 жыл бұрын
ఇంత గొప్పచరిత్ర కల్గిన...తెలంగాణ నువ్వెక్కడ
@bandaruramanaiah7818
@bandaruramanaiah7818 Жыл бұрын
గైడ్ బాగా సంబోధించాడు తెలియని చాలా చెప్పాడు ప్రతి ఒక్క చోట ఆ గైడ్ ఒకరు ఉండాలి 👍👍👍👍
@punnaramulu5139
@punnaramulu5139 Жыл бұрын
నిజాం రాజు ఇల్లు ప్రస్తుతం నిజాం మూజియం లో ఉన్న భవన నిర్మాణ మోడల్స్, సేకరించిన వస్తువులు, ఆభరణములు, బహుమతులు, దుస్తులు వేసుకునేందుకు ఏర్పాటుచేసిన 30 బీరువాలు సముదాయంతో ఉన్న మహాల్ మరియు ఇతర వస్తువుల గురించి చక్కగా చూపించారు. మీకు మరియు గైడ్ కు ధన్యవాదములు.
@nchsrimannarayanaiyengar8003
@nchsrimannarayanaiyengar8003 2 жыл бұрын
గైడ్ వివరించిన తీరు నిజామ్ వైభవం, మత సామరస్యం ఆ సంపద ఆ పరిపాలన అద్భుతం.చక్కటి చారిత్రక దర్శనం కళ్ళకు కట్టినట్లు చూపించారు.
@veeragonivenkat1204
@veeragonivenkat1204 2 жыл бұрын
చూడండి సార్ మన హిందువులకు మాత్రమే మత సామరస్యం సెక్యులర్ భావాలు కనబడుతయి ఇక్కడి ప్రజలు హిందూవులు కాబట్టి .....అదే కాశ్మీర్ రాజు రాజా హారిసింగ్ చాల గొప్పవాడు కాశ్మీర్ చివరి రాజు .ఈయన కశ్మీర్ ను పాక్ లో కలపకుండా ఎంతో ధైర్యంగా భారత్ లో విలీనం చేసినాడు అక్కడి ప్రజలు ముస్లిం సమాజం కాబట్టి ఆ రాజు పై పగ పట్టి ఆయనను తరిమి కొట్టారు రాజు గారి ఆస్తులు కొల్లగొట్టారు ప్రాణభయంతో రాత్రికి రాత్రి కశ్మీర్ విడిచి వెల్లేల చేశారు అల్లరి మూకలు. చివరిదశలొ డిల్లీ ప్రాంతంలో ఒక అనాధ లాగ మరణించటం జరిగింది చూడండి అతను రాజే ఇతను రాజే కాకపోతే ప్రజలు మాత్రమే వేరు ఇక్కడ హిందువులు అక్కడ ముస్లింలు మత సామరస్యం సెక్యులరిజం అంటే ఇదేనేమొ నాకు మాత్రం తెలియదు మీరే చెప్పండి
@bacharajusai5247
@bacharajusai5247 2 жыл бұрын
@@veeragonivenkat1204 alanti vallaki chepi waste inka Iyengar anta 🤦
@srinivasreddy567
@srinivasreddy567 2 жыл бұрын
Age unte saripodu, knowledge kuda undali, nuvvem manishivi saami, thelika pothe kompa lo undu, misguide cheymaaku
@Meeseemabidda0071
@Meeseemabidda0071 2 жыл бұрын
మతసామరస్య౦ ఉ౦టే చార్మినార్ దగ్గర ఉన్న హిందువుల గుడి ఎ౦దుకు మూత పడుతుంది??వీరి దగ్గర మత సామరస్యం ఉంటుందనుకోవడ౦ మూర్కత్వ౦
@durgaprasadchenna1213
@durgaprasadchenna1213 Жыл бұрын
Iyengar ki matha saamarasyam ekkada kanipinchindo... Hinduvulu anduke venaka padindi
@yerukalavenkatesh7893
@yerukalavenkatesh7893 2 жыл бұрын
ఆరవ నిజాం రాజు గురించి ఇంత డీటెయిల్ గా ఏ వీడియో లేదు నేనే దగ్గరుండి చూసినట్టుంది సూపర్ వీడియో
@wadoodsyed4315
@wadoodsyed4315 2 жыл бұрын
MASHAALLAH vry nice explanation good guide
@santhoshkumar-pr5hs
@santhoshkumar-pr5hs 2 жыл бұрын
అన్న నేను hyd చాలా సార్లు వెళ్ళాను అన్నీ చూసాను...కానీ ఈ ముసియం చూడలేదు e సారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తాను..ఈ వీడియో చూపించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.......👌👌👌
@aslamshaik5
@aslamshaik5 2 жыл бұрын
I also need to see it
@srinivaschava920
@srinivaschava920 2 жыл бұрын
Location please
@firebrand931
@firebrand931 2 жыл бұрын
It's not for visitors.
@madadtechnologiesandmediap4340
@madadtechnologiesandmediap4340 Жыл бұрын
@@srinivaschava920 NEAR CHARMINAR 1KM BELOW,,
@7colorsoflife7
@7colorsoflife7 2 жыл бұрын
గైడ్ కి తెలుగు చాలా మంచిగా ఉన్నాయి. మస్త్ explain చేసినాయి. విని కంట్ల నీళ్ళు తిరిగి నాయి.
@OFFICIALKIRAN
@OFFICIALKIRAN 2 жыл бұрын
😂😂😂 Naki emi ardam kaledu. 😂
@7colorsoflife7
@7colorsoflife7 2 жыл бұрын
@@OFFICIALKIRAN Kiran brother, నీకి మంచిగ తెలుగు వస్తాయ్? 🤣
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
@@7colorsoflife7 nee mahonnathamayina Telugu parignanam tho ee samvathsara kaalam lo laksha kotlu sampaadinchavaa.Athi cheyaku.Musukonte safe
@tummagodavari9381
@tummagodavari9381 2 жыл бұрын
వావ్.....అద్భుతం, అత్యత్భుతం 👌👌👌👌
@KRKVLOGS8
@KRKVLOGS8 2 жыл бұрын
న భూతో న భవిష్యతి అద్భుతమైన అనుభూతి కలింగించారు తమ్ముడు.
@kancharlaramprasad8395
@kancharlaramprasad8395 2 жыл бұрын
చాలా బాగుంది అర్థం ఐ యో విధము గా రాజూ గారి చరిత్ర వివరించి నా రు 🙏🙏🙏🙏🙏
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
చాలా బాగున్నది బ్రో మేము చాలా ఎంజాయ్ చేసినం.మాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము
@ReshmaKhan-li9tb
@ReshmaKhan-li9tb 2 жыл бұрын
Great superb Nizams great 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 😍😍😍😍😍😍😍
@vaikuntacharyragi1926
@vaikuntacharyragi1926 2 жыл бұрын
చాలా బాగుంది కాకతీయ 2వ రాజ్యం 13వ శతాబ్దం పాలించారు పేరు గొల్లకొండ 5వ కులీ కుతుబ్ షాహీ హైదరాబాద్ వ్యవస్థాపకుడు భాగమతితో మహమ్మద్ కుతుబ్ షా లవ్ గోల్కొండ టు హైదరాబాద్ రాజధాని 430 సంవత్సరాల క్రీతం ప్రత్యేకించి అప్పటి కొత్త నగరం 430 సంవత్సరాల గోల్కొండ ఏళ్ల చరిత్ర ఉంది 👍
@srinivaschava920
@srinivaschava920 2 жыл бұрын
No words,ippude velli choodalani vundi, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@endrojisaisnehi9827
@endrojisaisnehi9827 2 жыл бұрын
Channipo u can see 🙈
@rajeshchintala1847
@rajeshchintala1847 2 жыл бұрын
Super video and guide chala clear ga explain chesaru 👍👌
@chsrini007
@chsrini007 3 ай бұрын
నిజంగా నే నైజాం రాజు దగ్గర ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులు ఉన్నాయి . అలాగే సాలార్జంగ్ మ్యూజియం కూడా అద్భుతంగా ఉంది. Explain చేసిన guide చాలా బాగా చెప్పాడు
@rayanavenisateesh407
@rayanavenisateesh407 2 жыл бұрын
రాజులు పోయారు రాజ్యాలు పోయాయి ఇప్పుడు నాయకులు అనుభవిస్తూనరు, మరి సామాన్యులకు యెప్పుడు ధక్కునో ఈ వైభవం కలలోనా ఇలాలోనా
@ivaturisatyavathi81
@ivaturisatyavathi81 2 жыл бұрын
సతీషగారు సామాన్యులకి ఎలా వుంటుంది ఈ వైభవం, అసలు ఆ ఆలోచనే రాదు సామాన్యులకు, ఇదేమైనా సినిమానాండి , సారీ ఇలా అంటున్నందుకు
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 2 жыл бұрын
At least satisfy with the luxurious enjoyed then the king of Nizam, in those days who were living at that period have no opportunity to see at least there luxurious life because no permission was for common people ,you enjoy now how there lives were, don't be dreamedof to enjoy what they were!
@ivaturisatyavathi81
@ivaturisatyavathi81 2 жыл бұрын
@@dasarivenkateswarlu4642 yes sir correct
@ourfactstelugu7900
@ourfactstelugu7900 2 жыл бұрын
Never happen 😏
@vimaleswara2483
@vimaleswara2483 2 жыл бұрын
Adi jarige pani kaadule
@SAIRYTv
@SAIRYTv 2 жыл бұрын
సూపర్ వీడియో అన్నా ధన్యవాదాలు
@divakarginjupalli4234
@divakarginjupalli4234 2 жыл бұрын
Super video chupinchaav.
@mohanmohan8732
@mohanmohan8732 2 жыл бұрын
Wow superb 👌 మంచి video chupincharu anna , thank u ఆ musium details చెప్పే guide కూడా చాలా ఓపిగ్గా detailed గా చెప్పారు , అతనికి కూడా Thanks
@Pashamubeen71
@Pashamubeen71 2 жыл бұрын
Very good 👍 baga chala manchiga mittamu detail ga choopincharu meeru baga manchinga anipinchindi thanks 🙏 sir
@baddambenhur9176
@baddambenhur9176 2 жыл бұрын
Very very impressive .Beautiful video .Guide is excellent. Worth.
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
సూపర్ వీడియో🙏🏻👍
@vinodkumar-uo5lx
@vinodkumar-uo5lx 2 жыл бұрын
Excellent video bro thank you for sharing
@venkybeema7307
@venkybeema7307 2 жыл бұрын
అధ్భుతం
@dontharajusivaprrasad1782
@dontharajusivaprrasad1782 2 жыл бұрын
చాల మంచి విషయము మన చరిత్ర తెలియజెసి నందుకు ధన్యవాదాలు
@viswanadhvinnakota1132
@viswanadhvinnakota1132 2 жыл бұрын
అద్బుతం..., information సు త్తి లేకుండా సూటిగా👌👌👌
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 2 жыл бұрын
ఎంత అద్భుతమైన వీడియో ఇది.😯అనుకోకుండా చూశాను.(22.1.2022) wonderful video .👌👍👏 no words. God bless you Baabu 😊 Guide explanation is super.👍
@girirajulasairao2438
@girirajulasairao2438 2 жыл бұрын
Great👍 information about Royal👑 life of our great Nizams.
@kprchary
@kprchary 2 жыл бұрын
ఉర్దూ మిక్సెడ్ తెలుగు ఉన్నై... నిజాం రాజుల వైభవం కనిపిస్తున్నయి... అన్నీ బంగారం, వెండి వస్తువుల్ ఉన్నై... రాజులు కొడుకులు, మనుమల్లు అందరూ రాజభోగలు జేసిండ్రు... హైదరాబాద్ స్టేట్ ల మొత్తం 48 పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించినయి... 1965 లో భారత్ ప్రభుత్వానికి డిఫెన్స్ కొరకు నిజాం రాజు 5000 కిలోల బంగారం విరాళం ఇచ్చిండు... 😳😳 ... 👏👏👏👌👌👍👍
@yadavallibadaramma4865
@yadavallibadaramma4865 Жыл бұрын
😁
@radhakrishnaps6916
@radhakrishnaps6916 2 жыл бұрын
Really super video 👌🏻👌🏻👌🏻👌🏻
@aarchana4434
@aarchana4434 2 жыл бұрын
Really great 👍👏 sir chala clear ga chepparu
@vpadma6715
@vpadma6715 2 жыл бұрын
super video adi
@ramamanne2122
@ramamanne2122 2 жыл бұрын
Beuatyful video 👌👌👏👏❤️😍😀
@luckyisnoughtygirl3696
@luckyisnoughtygirl3696 2 жыл бұрын
I think this is the best video in youtube hestory. Thank you so much such a great video.
@prasanthvenkat1996
@prasanthvenkat1996 Жыл бұрын
Excellent Video.
@cloudlearn2181
@cloudlearn2181 2 жыл бұрын
ప్రపంచంలోనే అత్యంత ధనవంుడిగా పేరు గాంచారు..నిజం
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Arey foolish antha doochukundi indians nunchey india lo una dhananey ,valemana sonthanga edigara
@veerubhotlasatyanarayana8859
@veerubhotlasatyanarayana8859 2 жыл бұрын
దోచుకునే తినే జాతి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు.బందిపోటు దొంగల ముఠా
@skr1808
@skr1808 2 жыл бұрын
@@saiaadhithya3120 ala aithe andaru rajulu donga na kodukule, nuvvemaina time travel. Chesochava intha strong ga chepthunnav, chetha na kodaka
@aasif2600
@aasif2600 Жыл бұрын
Ayya mari mana Modi am chestunnadu anna GST perutho dochukovadam leda
@aasif2600
@aasif2600 Жыл бұрын
Mari ni ayya kattinchada OU University,OU Hospital,Nagarjuna Sagar, Railway...Nilofar hospital,inka chala unnai theliyakunda matladku
@shaikfahim2865
@shaikfahim2865 2 жыл бұрын
Really great Nizam king
@prepavankumar4749
@prepavankumar4749 2 жыл бұрын
Nidi explanation Baga undi
@kanyakumari6542
@kanyakumari6542 2 жыл бұрын
Marvelous monuments hatsup guide explained the every item thank you
@srinathmalem4573
@srinathmalem4573 2 жыл бұрын
Nice information 👌
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
నిజాం ప్రపంచంలో ఉన్న వస్తువులను సేకరించేవాడు. ఆ రోజుల్లో అతనికి ఈ విషయంలో చాలా పేరువుండేది
@shankarodela7389
@shankarodela7389 2 жыл бұрын
Fentastic
@RamaduguVasanth
@RamaduguVasanth 2 жыл бұрын
మంచిగ చూపించారు ధన్యవాదములు
@danieljohn2811
@danieljohn2811 Жыл бұрын
Bhayya aap bahut acchha samjhaya..bahut khub. Very Interesting. Thank you very much.
@sknar3762
@sknar3762 2 жыл бұрын
Grid supar
@umarshaik3757
@umarshaik3757 2 жыл бұрын
It’s really nice video
@varaneelam3323
@varaneelam3323 2 жыл бұрын
Chala manchiga chrpinnaru
@seenuseenu-yz3ry
@seenuseenu-yz3ry 2 жыл бұрын
super anna video thank🙏 you
@tatipellisatishsatish3133
@tatipellisatishsatish3133 2 жыл бұрын
👌👌👌no words to tell
@rajakumarirajakumari9703
@rajakumarirajakumari9703 2 жыл бұрын
చాలా బాగుంది
@saisanaka8192
@saisanaka8192 2 жыл бұрын
Keka video.
@anjaneyulupathipaka2844
@anjaneyulupathipaka2844 2 жыл бұрын
చాలా బాగా వివరించారు చూపించారు అన్న గారు...
@manimk
@manimk 2 жыл бұрын
Excellent extraordinary 🙏 bro ni pakkan explained chesina guide kosam ayina oka like kottali
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
Good 👍
@lazarusnsf.rayalaseemacamp7249
@lazarusnsf.rayalaseemacamp7249 2 жыл бұрын
No words...nijam వైభవం చూసినట్టుంది
@vnmvenkat
@vnmvenkat Жыл бұрын
Extraordinary video..Thank you bro
@noorghiyas5159
@noorghiyas5159 2 жыл бұрын
సర్వ మతాల అభిమాని అని. ఆ బహుమానాలు చూస్తే అర్ధమౌతున్నది. చరిత్ర ను తెలిపిన జర్నలిస్టు గారికి వివరించిన గైడ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎన్ని సార్లు వెళ్లినా ఈ భాగము లాక్ చేసి ఉందని అనేవారు. ఎప్పుడు తెరుస్తారు అడిగేవాళ్ళం. పైసా ఖర్చు కాకుండా వాటి ముందుండి చూస్తున్నట్లు అనిపించింది. మీకు, గైడ్ హృదయపూర్వక ధన్యవాదాలు. 👌👌👌👌👌
@sriazad6203
@sriazad6203 2 жыл бұрын
avnaaa..... , neeku telsu KAFIRS word
@jinnendrasrinivas982
@jinnendrasrinivas982 2 жыл бұрын
Guide telugu explanation was soo funny.....🤣🤣 but very informative and very rare video... thanks for making this video
@jyotsnareddy8744
@jyotsnareddy8744 2 жыл бұрын
Super useful vedio andi tq
@niranjanedla1311
@niranjanedla1311 2 жыл бұрын
Very great explaining &mana kings charitra chala great
@rajeshgonda2441
@rajeshgonda2441 2 жыл бұрын
చాలా బాగా చెపినయి
@srinuthungani2691
@srinuthungani2691 2 жыл бұрын
No words... Wonder.
@vijayalaxmipittala6498
@vijayalaxmipittala6498 2 жыл бұрын
Wow super vidio
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
Awesome explanation, Excellent video with great information
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బ్రదర్ 🙏 మ్యూజియంలో భద్రపరచిన నిజాం కాలం నాటి వస్తువులను వారు వాడిన వస్తువులను. చాలా చక్కగా వివరిస్తూ చూపించారు. అన్నీ వెండితో తయారు చేసినవే. అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి.వీడియో చాలా బాగుంది 👌👌👌
@telugutrekker9520
@telugutrekker9520 2 жыл бұрын
TQ sister 💐
@mulintigopal8033
@mulintigopal8033 2 жыл бұрын
Hai
@mr.ragisvolgus....7663
@mr.ragisvolgus....7663 2 жыл бұрын
Bro location ekada edi
@rakeshk3439
@rakeshk3439 Жыл бұрын
Wow 😳
@gandams6896
@gandams6896 2 жыл бұрын
సూపర్ వీడియో
@villagefoodnihas9242
@villagefoodnihas9242 2 жыл бұрын
ఈ సొమ్ము , నగలు మొత్తం తెలంగాణ బిడ్డల సొంతం ,,
@veeragonivenkat1204
@veeragonivenkat1204 2 жыл бұрын
పర్షియా దేశం నుంచి తెచ్చిండా లేకపోతే, ‌?
@Sravanthi.2022
@Sravanthi.2022 2 жыл бұрын
Yes
@kishoredussa3604
@kishoredussa3604 2 жыл бұрын
Great Explanation.... Guide superb..
@modalasathish4287
@modalasathish4287 2 жыл бұрын
ఆ గోల్డ్ అంత రాయల వారి కాలంలో నాటిదే
@kirankumarsatya
@kirankumarsatya 2 жыл бұрын
Chala bagundi, thanks
@afeijabegum9137
@afeijabegum9137 2 жыл бұрын
Soopar ga vivarincharu sar. Tq
@sumanmaggidi8505
@sumanmaggidi8505 2 жыл бұрын
హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ వెరీ ప్రెసియోస్
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 2 жыл бұрын
Beautiful interested historical nizam king valuable gift s and monuments.beautiful discribe sir
@hanmaji123
@hanmaji123 2 жыл бұрын
These are belongs to common peoples of Telangana
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Жыл бұрын
Wow guide super ga chepparu 🙏🙏
@sivagarlapati3329
@sivagarlapati3329 2 жыл бұрын
No words to say...
@sravanthimanda8466
@sravanthimanda8466 2 жыл бұрын
Gata charithra vaibhavanni choopinchinanduku danyavadalu.
@sreekanthmamillapalli6726
@sreekanthmamillapalli6726 2 жыл бұрын
EXELLLLLLENT COVERAGE
@teluguchannel8849
@teluguchannel8849 2 жыл бұрын
best thing of nijam is they preserved their things very welll
@NenuNaYasalu
@NenuNaYasalu 2 жыл бұрын
Nice video Good Explanation 👍☺️
@jagananna6572
@jagananna6572 2 жыл бұрын
Extreme Good Narration ,,,, Nizam king lived a Fabulous and Entire Royal Life through out his Life
@gstar1593
@gstar1593 2 жыл бұрын
Good information Anna well
@vanithapendur1007
@vanithapendur1007 Жыл бұрын
Explain nice bro
@shabreenbanu4512
@shabreenbanu4512 2 жыл бұрын
చాలా అద్భుతమైన వీడియో బ్రో థాంక్యూ
@addakalarammurthy7474
@addakalarammurthy7474 2 жыл бұрын
Super Undhi Video Chala Clear Ga Explain Chesindu
@pvskutumbarao6138
@pvskutumbarao6138 2 жыл бұрын
Thanks for explaining historical info clearly.
@sivalingeshwariangadi7590
@sivalingeshwariangadi7590 2 жыл бұрын
Adbhutam 👌👌👌
@GOUTHAMINFOTECH
@GOUTHAMINFOTECH Жыл бұрын
Nice guide
@b.fajululla2037
@b.fajululla2037 2 жыл бұрын
Super video bro
@kolukulapallysrikanth7546
@kolukulapallysrikanth7546 2 жыл бұрын
Super explain
@muralidharagk3801
@muralidharagk3801 2 жыл бұрын
Thanks for the video sir good explanation good expose amazing news and good information thanks
@salmanayan283
@salmanayan283 2 жыл бұрын
Genuine video
@rajagopalpechetty3101
@rajagopalpechetty3101 2 жыл бұрын
Super sir and good vedio sir
@chandrashekarpratapa
@chandrashekarpratapa 2 жыл бұрын
Simply amazing.. what a rich country the nizaam's was? 🙏. His collections were astonishing....
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 68 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 110 МЛН
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 18 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,1 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 68 МЛН