ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు మీరు చెప్పిన విధంగా పొలి పాడ్యమి పూజ చేశాము గురువు గారు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏
@jhansisharma7680Күн бұрын
నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్టు మార్గశిర మాసం పూజ చేశాను చాలా మంచి జరిగింది అసలు మిము ఊహించలేదు మీకు ధన్యవాదములు గురువుగారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
@SesettiChandravathiКүн бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదాలు
@AnasuyaAnasuyabalakrishnaКүн бұрын
నమో వెంకటేశాయ గురువుగారు తల స్నానము ముందు రోజు చేసి మర్నాడు విగ్రహాలు కడుక్కో వచ్చాం చేసుకోవచ్చా తెలియజేయండి గురువుగారు గురువారం తల స్నానం చేసి తల బాగా ఆరబెట్టుకుని పూజ చేసుకోవచ్చా అసలు గురువారమే తల స్నానం చేయకూడదా ఈ మాసం ఒకటే అలా చేయాలి తెలియజేయండి గురువుగారు
@vijayalaxmipasumarthi706Күн бұрын
నమస్తే గురువు గారు చక్కగా వివరించారు. మార్గశిర మాసం కోసం.ధన్యవాదాలు అండి.
@srilakshmiy2137Күн бұрын
నమస్కారం గురువు గారు...ప్రతిరోజూ నిత్య పూజ చేసేటప్పుడు దీపం కుందు ఒకటే మారిస్తే సరిపోతుందా..లేక రోజు హారతి పల్లెం,గంట ఇతర పూజ సామాన్లు అన్ని కడుకోవాల తెలియజేయండి
@ShirishaGadusuКүн бұрын
Rply ivand
@lavanyavaida1950Күн бұрын
Only kundulu .. we will wait for Guruvugaru .
@LathaKiran-n3gКүн бұрын
గురువు గారి రిప్లై కోసం చూద్దాం
@arunagavirneni1683Күн бұрын
నాకు కూడా అదే డౌట్ ఉంది అండి reply please guruvugaru🙏
@manigamingchannel423523 сағат бұрын
రోజు మనం తినే సామల్లు ఎలా క్లిన్ చేసుకుంటామో అలానే దేవుని పూజ కి వాడేవి క్లీన్ చేసుకోవాలి దేవుడు మనం పెట్టే దీపదోప నైవేద్యాలు ఎలా స్వీకరిస్తారో మరి సామాన్లు క్లీన్ చేసుకోవాలి కదా
@arunakamuju32635 сағат бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు అండి 🙏
@lakshmi398120 сағат бұрын
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
@KallepalliHansini2 сағат бұрын
Guruvu garu,ee margasira maasam lo guruvaralu pooja chesukuni lakshmi astrothralu,vishnu astrothralu chadhuvukuni aratipallu pettukunte saripothundha guruvu garu naivedhyam prathi vaaram pettala andi vratham niyamalu untaya andi mamulu pooja la chesukovacha guruvu garu cheppandi
@manjulaananyamanjulaannany8512Күн бұрын
ఓం నమో వెంకటేశాయ నమః నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻
@GouthamiGouthami-k1uКүн бұрын
నమస్కారం గురువు గారు 🙏
@chandrashekar7553Күн бұрын
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
@gandhamsatya1934Күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
@awcodagudem474723 сағат бұрын
ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👣👣👣👣👣👣👣👣
@mallika8a25719 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏గురువుగారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏💐
@DgDevi-u9i27 минут бұрын
Lakshmi narayana puja video teesi pettandi guruvu gaaru
@cutebabyhadwitha2350Күн бұрын
గురువు గారు పోటోలు ఏ రోజు శుభ్రం చేయాలి ఏ రోజు శుభ్రం చేయకూడదు దీపము ప్రమిదలు కూడా. అలాగే మట్టి ప్రమిదలను సబ్బు తో కడగవవచ్చా నిత్య దీపారాధనలో మట్టి ప్రమిదలు వాడవచ్చా
@kumarhari541322 сағат бұрын
Matti pramidha KINDHA plet pettALA GURUVU GARU PRAMIDHA SARIPODHA
@kumariblogs177421 сағат бұрын
@@kumarhari5413avasaram ledu mati vatiki .
@kumariblogs177421 сағат бұрын
Miru emi anukokandi amma ela antunanani pramidalu subramga unte chalu kalti akada ledu e kali kalam lo. Manasara ayya ammani taluchukondi amma anubavamtho cheptuna.
నమస్కారం గురువుగారు పూజ ఉదయం, సాయంత్రం రెండు పూటలా చేయాలా, ఉదయం చేస్తే చాలా, మా ఇంట్లో దేవుడి షెల్ఫ్ పైన ఉంటుంది, 1hr నిల్చుని చేయడం ఇబ్బందిగా ఉంటుంది.
@kumariblogs177421 сағат бұрын
Devudi daya Miku antha kavalo anthaga manaspurthiga cheyandi amma. Atleast oka depam tulasi dagarapetina chalu.
@padmavathigummadi6068Күн бұрын
Guruvaram asalu thala snanam cheyakudadha guruvu garu lekapothe shampoo cheyakudadha..
@vijayasravanam187522 сағат бұрын
Guruvu garu naku eroju kalalo gedhi tariminattu vachhindhi ok guruvu gariki phone chayse adiganu ayana maa famile lo gandam undhi aney 6000 eshthey puja chaeystham annaru maymu ardhika ebbandhulo tho badha padunnam naku bayanga undhi please reply evvandi guruvu garu 🙏🙏🙏
@kumariblogs177421 сағат бұрын
Amma erojulu manchivi amma parama vishesham ayina roju miru ventabe 41 days siva alaya pradosha darsanam with chandi pradakshana chesi vishnu alayam ki veli darsanam chesukoni randi e 41 days ayeloga niku antha Manche jarigutadi anubavamtho cheptuna amma.
Guru garu margasira masa puranam roju kata vinte non veg tenakoodada guru garu
@SriSaiCutesSisters4726Күн бұрын
గురువుగారు🙏🙏🙏🙏ధనుర్మాసంలో అద్దె ఇల్లు మారవచ్చ చెప్పండి
@AvinashMiriyalaКүн бұрын
Tiruppavai Ela chadavalo cheppandi guruvu garu
@DgDevi-u9i31 минут бұрын
Normal strotram chadivinatlu chaduvukovachu nenu na chinnapudu Eenadu paper lo daily thiruppavai pashuralu chadivedani nenu Venkateswara swami kosam chadivedani
@GaddeSarala2 сағат бұрын
👌🏻👏🏻👃🏻
@UmaVinod-ok8otКүн бұрын
Jai shree Ram om namah shivaya
@chinnikutti3670Күн бұрын
Namaskaram guruvu garu chandi homam gurinchi cheppandi guruvu garu
@HaseenaSyed-j7kКүн бұрын
Chala. Baga. Vivarichru
@Lycuv21 сағат бұрын
Gur 0:48
@MalleswariDasari-b8xКүн бұрын
Thursday lakshmipooja epudu kadapali
@monishabevara88284 сағат бұрын
స్వామి అక్షయ పాత్ర గురించి చెప్పవా నేను అక్షయ పాత్ర నిపంప వచ్చా pls స్వామి
@rayudupadmarekha747717 сағат бұрын
పాలు నైవేద్యం పెట్టాలి అన్నారు కదా పచ్చి పాలా, కాచ్చిన పాలా అందులో ఏమి వెయ్యాలి స్వామి దయచేసి తెలుపగలరు.
@veeramallamanjulavenkatesh4321Күн бұрын
E pooja one week tharuvatha cheskovacha guruvugaru maku koncham susti vunnadi andhuke
@kumariblogs177421 сағат бұрын
Cheyochu andi.
@ManjulaKatla-f1h42 минут бұрын
Gurujii youtub lo chala మంది entlo మగవారు pooja cheyyali anttunaru అడవారు pooja cheste -ve energy unatadi anutunaru nijamena
గురువు గారు 🙏అ o డి మాకు దేవుడు విగ్రహాలు వున్నాయి అవి వే o డి వి ప్రతి రోజు ఉదయం తుడిచి మళ్ళీ గ o ద o కుంకుమ బోటుళ్లు పెడుతున్న లేకపోతే నీళ్లు పెట్టి కడగాల మేము రోజు పూజ చేస్తాం గురువుగారు ఏదన్నా వుంటే చెప్పండి
@shambhojivenkatesh613120 сағат бұрын
నమస్కారం గురువుగారు మాఇంట్లో లక్ష్మినారాయణ విగ్రహాలు రెండు ఉన్నాయి అందులో నారాయణ స్వామి legs దగ్గర విరిగింది ప్రస్తుతం అలానే పూజ చేస్తున్నాను అలా చేయవచ్చా చేయకూడదా .అలా పూజా చేయకూడదంటే ఆ ప్రతిమలు ఎక్కడ పెట్టాలి
నమస్కారం గురువుగారు ఈ మాసంలో సౌభాగ్య లక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా అది ఎన్ని వారాలు చేసుకోవాలి కథ యొక్క pdf పెట్టగలరా గురువుగారు
@PadmavathiPadmavathi-p6p23 сағат бұрын
Okka guruvaram matrame brahmacharyam chesta chala gurooji
@kumariblogs177421 сағат бұрын
Bakthi tho chey amma chalu.
@M.N.reddy.Kala.Күн бұрын
గురువుగారు నాకు కూడా చాలా డౌటు ఉండేది మార్గశిర మాసం ధనుర్మాసం ఒకటేనా
@sirishakitchen11055 сағат бұрын
No
@chagantiraju220Күн бұрын
🙏🙏🎉🎉
@LakshmiMurali-qn2qmКүн бұрын
గురువు గారు లక్ష్మీ పూజ pdf pettamdi, అభిషేకం తో అమ్మవారి కి చేసుకుంటాము 🙏🙏🙏
@Ashwini-i4dКүн бұрын
Guruvugaru ma husband gari annagaru chanipoyi 65 days ayindi memu poli padyami poja chesamu ma inti pakkana Unde ame meru 1year varuku emi pojalu cheyakudadu ani Cheparu emina doshama guruvugaru teliyajeyandi chala bayamuga vundi
@lakshmirayudu5196Күн бұрын
One year varaku cheyakodadhy andi
@k.adilakshmiumesh2174Күн бұрын
ఓం నమశ్శివాయ విష్ణు రూపాయ నమః . ధాన్య వాదములు గురువు గారు. పూజ గురువారం చేస్తే. Ok. మాంసాహారం తినొచ్చ. Allredy కార్తీక మాసంలో అంత ఉన్నారు గురువు గారు మళ్ళీ ఇప్పుడు అంటే ఉండరు
@sree-cj6qgКүн бұрын
Mg tala snanam chesi illu subram chesukuni Pooja chesi Meeru emem kavalo Anni tinandi kakapote daily meeru Pooja laga chesettu unte. Vratam laga cheyali anukunte tinakandi ante .
@vijitha1701Күн бұрын
Guruvu garu meru cheppinavi anni chestunna eppati nucho kani arthika ibbandalu vuntunnayi.emi cheyyali😢
@kumariblogs177421 сағат бұрын
Clear ga chepandi miru roju deparada cheatunara a time ki cheatunaru
నమస్కారం గురువుగారు హాల్లో కృష్ణుడి విగ్రహం ఒక్కటి ఉండొచ్చా
@royalsiri2634Күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మేము గురువారము పటాలు శుభ్రం చేసుకుంటాం పటాల తులసి పూజ చేసుకుంటాం స్వామి అలా తలస్నానం చేయొచ్చా చేయకూడదా గురువుగారు చెప్పండి గురువుగారు
@Chandarakalamalabathala21 сағат бұрын
నమస్కారం గురువు గారూ🙏.. మా ఇంట్లో ఇన్ని రోజులు తులసి చెట్టు లేదు మేము పెట్టుకుంటే వాడిపోతుంది లేస్తుంది ఇప్పుడు మేము పెట్టుకోవచ్చా చెప్పండి గురువుగారూ..
@kumariblogs177421 сағат бұрын
Amma miru first ganesh puja cheyandi roju ayanaki chepandi sontha kodukuki chepinatluga. Tervata tulasi veyandi antha manche jarigutadi
@sunlightthoughtsКүн бұрын
Prathah kalam ante ye time guruvu gaaru
@cutebabyhadwitha2350Күн бұрын
మా ఇంట్లో మహా విష్ణు స్వామి పోటో లేదు గురువు గారు లక్ష్మీ దేవి పోటో మాత్రమే ఉంది మార్గశిర మాసం మొత్తం సీతారాముల ను పూజించవచ్చా... గురువు గారు
@sruthisruthi3199Күн бұрын
Pettukovacchu andi
@Manirishi-gi9nqКүн бұрын
🙏 నమస్కారం గురువు గారు పూజ చేసే టప్పుడు అగరబతి పొరపాటు చీరమీద పడేతే చీర కాలితే ఎమ్మవుతుంది తెలియచేయండి గురువు గారు
@kumariblogs177421 сағат бұрын
Em kadu amma.
@Manirishi-gi9nq21 сағат бұрын
Ok anndi tq
@srinandanachappidi8973Күн бұрын
Guruvu garu Friday rent house lo ki shift avali anukuntunnam ....koncham manche timeing cheptara .. guvu garu..maragasira masam rent house Loki vellavacha
@LathaKiran-n3gКүн бұрын
మార్గశిర గురువువారాలు వ్రతం చేసినప్పుడు, గురువారాల్లో మాత్రమే మాంసాహారం తినకూడదా, మాసం మొత్తం తినకూడదా?
@sree-cj6qgКүн бұрын
Pooja chese roju matram
@trivenijagadeesh1493Күн бұрын
Guruvu gariki mundhu ga 🙏 guruvu garu mari uppu deepam e masam lo apudu a roju paytalo Thursday na friday na and Thursday payditay uppu deepani friday mrg teyocha asalu laydhu friday uppu deepam paytocha details ga cheypara swamy
@sree-cj6qgКүн бұрын
Uppu deepam pettavaddu andariki achubatu kadu
@trivenijagadeesh1493Күн бұрын
@sree-cj6qg nijam cheypali antay Naku aa deepamu paytakay konchamu fanacial problem tagumokam padae andi
@vyshu2576Күн бұрын
నమస్కారం గురువుగారు మరి ఆడవాళ్ళకి ఆటంకం వస్తే ఆ గురువారం వదిలేయాలా మరి.... ముందు చేసిన వారం కూడా లెక్కలోకి వస్తుందా....
@cutebabyhadwitha2350Күн бұрын
నమస్కారము 🙏 గురువు గారు బెల్లం ఒక అరకిలో తీసికొని వచ్చి రోజు ఒక ముక్క కట్ చేసి దేవునికి నైవేద్యము పెట్టవచ్చా లేదా ఒకసారి పెట్టాక మళ్లీ అది ఉపయోగించకూడదా గురువు గారు
@spsp-yf1hjКүн бұрын
Pettochu andi , e madya dmart lo meru annattu(small pieces) ga box dorukuthundhi buy 1 get 1 lo
@venkateshvenkey4726Күн бұрын
Nenu 21 days chesanu complite aina 1 week taruvatha. Memu land konnamu amma midha bhakthi important nenu mamsahaaram thinaledhu thala snanam daily cheyaledhu so amma midha bhakthi prematho cheyandi manam
@kamalamadhavii8691Күн бұрын
N
@harshavyshnavi62364 сағат бұрын
గురువు గారు మీకు ముందుగా నమస్కారములు. నాకూ ఒక డౌట్ వచ్చింది. కాబట్టి మీరు ఈ డౌట్ ని తీర్చాలని కొరుకుంటున్నాను. ప్లీజ్. మరి మీరు సప్త శనివారం వ్రతము చెయ్యాలని అనుకుంటున్నా ను. కానీ మా ఇంటిలో ఆది వారం నీచు తిoటా ము. మరి నేను ఆది వారం నుండీ వరుసగా శనివారం వరకు 7 రోజులు. వరుసగా ఈ వ్రతమును ఆ చ రి oచ వ చ. యెందుకు అంటె. కలశం పెట్టుకొని నీచు తినకుండా ఉండాలి కదా. మరి 7sanivaralu దాకా నీచు తిన వద్దు అంటే నన్ను thidathaaru అందుకు plz నా సమస్య కి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.
@KH-cq6ubКүн бұрын
మీరు పెట్టుకునే బొట్టు దీనితో చేస్తారు...మామూలు కుంకుమ నే వాటర్ తో కలిపి పెట్టుకుంటారా