మా రిలేషన్ గురించి చెప్పాలంటే..? Actress Jayalalitha Emotional Interview With Swapna || iDream Women

  Рет қаралды 530,161

iDream Women

iDream Women

Күн бұрын

Пікірлер: 483
@sridharsanika7302
@sridharsanika7302 9 ай бұрын
ఇంత నిజాయితీగా సమాధానాలు ఇస్తున్న మీకు పాదాభివందనాలు అమ్మ..!!
@sujathareddy9128
@sujathareddy9128 9 ай бұрын
Ee interview choosaka మీరంటే chala respect and ఇష్టం కలిగింది జయలలిత garu బాధను దిగమింగుకుంటూ నిజాల్ని చెప్పారు
@R_k315
@R_k315 9 ай бұрын
ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన అనుభూతి అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంది..జయలలిత గారు శారీరక అందం తో పాటు అంతకు మించిన మానసిక అందము కలిగి ఉన్నారు...గ్రేట్
@sivaramakrishanchikkulla56
@sivaramakrishanchikkulla56 9 ай бұрын
M
@sivaramakrishanchikkulla56
@sivaramakrishanchikkulla56 9 ай бұрын
Mm
@narralalitha9633
@narralalitha9633 9 ай бұрын
Hats off to Jayalalitha Garu for your openmindedness and boldness. May God bless you and give a peaceful and happy life. Thanks you a lot
@ravigaru9346
@ravigaru9346 9 ай бұрын
జయలలిత గారి లో కొత్తకోణం అవిష్కరింప జేసిన స్వప్న గారికి అభినందనలు. గుండె లోతులలోంచి మనసు విప్పి స్వచ్చంగా మాట్లాడారు. మీ ఆధ్యాత్మిక చింతన అభినందనీయం. ఆ లలితా దేవి మీ జీవిత చరమాంకం దాకా ఏ లోటూ లేకుండా , మీ చేత మానస సరోవరం యాత్ర చేయిస్తుంది . రోజు లలితా సహస్ర నామాలు పారాయణ చెయ్యండి శుభ ఫలితాలు వస్తాయి👍
@padmaja8998
@padmaja8998 9 ай бұрын
పసిపాప లాంటిదానివమ్మా నువ్వు. నిన్ను ఏమలినము అంటదమ్మా. ఆ పరమాత్ముడు నిన్ను చల్లగా చూస్తాడు
@whythis9288
@whythis9288 9 ай бұрын
మీ మీద గౌరవం చాలా ఎక్కువైనదమ్మ. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా వుండాలి
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 9 ай бұрын
నిజాన్ని నిజాయితీగా చెప్పారు లలితగారు. మనల్ని వేలెత్తి చూపుతారేమో అని తప్పులని ఇతరుల నెత్తిన రుద్దే జనంలా కాకుండా ఒక్కరిని కూడా తప్పుపట్టని మీరు మంచి మనిషి.ఇక ముందు జీవితాన్ని మీకు నచ్చిన విధంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందమే కాదు అభినయం కూడా బాగుంది లలితగారు. హాపీగా నవ్వుతూ వుండండి.
@jrbrahmanandam8026
@jrbrahmanandam8026 9 ай бұрын
మీ guts కి మీకు పాదాభివందనం అమ్మ.మీ జీవితంలో ఎంత కష్టపడ్డారొ ఎన్ని నష్టపోయారో ఎన్నెన్ని నిద్ర లేనిరాత్రులు గడిపారొ మీకు ఆ దేవుడికే తెలుసు.మీకు మా కళాంజలి.కాళామ్మ తల్లి ముద్దు బిడ్డ.
@శ్రీరామమూర్తిరావుల
@శ్రీరామమూర్తిరావుల 9 ай бұрын
మీరు సినిమా నటి మాత్రమే కాదు ఓ మంచి మానవతా మూర్తి అని మీ ఇంటర్వ్యూ విన్న తర్వాత నా అభిప్రాయం 🎉🎉..
@padmarajaprreddy7804
@padmarajaprreddy7804 9 ай бұрын
మీకు పాదాభివందనాలు అమ్మ ఇంత నిజాయితీగా సమాధానాలు బాధను దిగమింగుకుంటూ నిజాల్ని చెప్పారు శారీరక అందం తో పాటు అంతకు మించిన మానసిక అందము కలిగి ఉన్నారు. గ్రేట్ Hats off..
@bhavaniyerakala7689
@bhavaniyerakala7689 9 ай бұрын
నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా చెప్తున్నారు, జోహార్లు మీకు ❤
@rajyalakshmisingamaneni6865
@rajyalakshmisingamaneni6865 9 ай бұрын
Nijame
@rajyalakshmisingamaneni6865
@rajyalakshmisingamaneni6865 9 ай бұрын
Nijame
@RamyanityaSaidu
@RamyanityaSaidu 9 ай бұрын
7​@@rajyalakshmisingamaneni6865
@kyadavaroa1282
@kyadavaroa1282 9 ай бұрын
¹9​ 1:06:24 ...mmmm.m @@rajyalakshmisingamaneni6865
@BVijayaLaxmi-qe9dl
@BVijayaLaxmi-qe9dl 9 ай бұрын
​@@rajyalakshmisingamaneni6865. CDR hu hu hu 😂🎉😂 hu v😂
@సరళమోహన్
@సరళమోహన్ 9 ай бұрын
చాలా నిజాయితీగా ఉన్నారు.. జయలలిత గారు🙏ఆ పరమాత్మ మీ మానససరోవర యాత్ర లో మీరు కోరుకున్న ఆనందాన్ని ఇచ్చి మీకు తోడునీడగా ఉండుగాక
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
❤హేట్స్ ఆఫ్ జయ లలిత గారు నిజాన్ని నిర్భయంగా చెప్పారు ❤❤ మీ నిజాయితీ గా అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@neelima3523
@neelima3523 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@varalaxmi5133
@varalaxmi5133 9 ай бұрын
అమ్మ మీకు శతకోటి వందనాలు 🎉🎉
@P.Ramalingaswamy
@P.Ramalingaswamy 9 ай бұрын
Frankly spoken by j.lalitha garu cinema vallu inta bold ga open ga secrets chepparu.sincere interview
@ramagadiraju5982
@ramagadiraju5982 9 ай бұрын
Amma లలితా ఎంత నిజాయితీగా ,చెప్పారు మీలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, దైవ కృప తో మీ శేష జీవితం ఆనందముగా గడవాలి దైవ ప్రేమ మీ జన్మంతాము నిండి ఉండాలి ♥️🥰💐
@rajeshch7298
@rajeshch7298 9 ай бұрын
Respect for the Legend
@ramanipendota1080
@ramanipendota1080 9 ай бұрын
How she really faced her problems with our smile... ❤❤❤ We just proud of u
@madhavipapa145
@madhavipapa145 9 ай бұрын
అమ్మ మీరు అందరికి inspiration, మీరు arogyamga ఆనందముగా ఉండాలని భగవంతుని ప్రాదిస్సున్నాను
@puvvadapadmavathy9547
@puvvadapadmavathy9547 9 ай бұрын
ఎంత నిష్కల్మషముయినఆత్మ. అన్నిటికి aplicable❤❤
@jyothirmainagadasu4131
@jyothirmainagadasu4131 9 ай бұрын
Respect button to Jayalalitha garu, very beautiful ❤️❤️ in nd out🎉🎉
@duraprasadkarlapalem306
@duraprasadkarlapalem306 9 ай бұрын
మీరు మాకు గొప్ప ప్రభావం. మీ గురించి చాలా గర్వంగా ఉంది మేడమ్. భగవంతుడు మీకు చాలా సంతోషకరమైన సుదీర్ఘ జీవితాన్ని ఇస్తాడు
@Everything-OnPoint
@Everything-OnPoint 9 ай бұрын
Chalaa impactful interview andi.. thank you swapna garu for being so humble and polite while asking such deep questions and amma meeeku paadabhivandanalu.. mee dhairyaniki.. mee alochana sarali ki . 🙏🏻May that divine bless you with all that you strive for🙌
@chinny7742
@chinny7742 Ай бұрын
Great words jaya lalitha garu. Great anchoring swapna akka
@vidyalatha4857
@vidyalatha4857 9 ай бұрын
Chala proud ga vundi Jayalalithaa gaaru
@vsn7659
@vsn7659 9 ай бұрын
I dont know why but this interview brought tears to my eyes...She seems to be a genuine person. Sorry to hear that she had to face tough times in her life.
@vinodakula7220
@vinodakula7220 28 күн бұрын
....wow beautiful interview hatsoff jayalitha garu...ur so beartiful by heart
@duraprasadkarlapalem306
@duraprasadkarlapalem306 9 ай бұрын
యువతులకు స్ఫూర్తినిచ్చే డ్యాన్స్ అకాడమీని నిర్వహించడానికి మీరు అర్హులు😊
@iraharan1980
@iraharan1980 9 ай бұрын
నిజాన్ని నిర్భయంగా మాట్లాడిన మీకు వందనాలు
@purnachariponnada5057
@purnachariponnada5057 9 ай бұрын
అద్భుతం నిజంగా మీరు ట్రూ లెజెండ్స్ తల్లి
@bvssrsguntur6338
@bvssrsguntur6338 9 ай бұрын
Swapna garu, meeru chaala spiritual. You are going beyond bodily attractions and seeing the almighty in everything
@padmajaguddeti5990
@padmajaguddeti5990 9 ай бұрын
జయ చాలా సంవత్సరాల తరువాత చూసానుర నీ డాన్స్. ఎంత బావుందో. దైర్యే సహసే లక్ష్మీ అన్నట్లుగా నీ దైర్యం నిన్ను కాపాడు తొంది . జాగ్రత్త నాన్నా.
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 9 ай бұрын
జయలలితగారితో స్వల్పమైన పరిచయం వుండేది, చెన్నైలో ఆమె కూచిపూడినృత్యప్రదర్శనలు ఇచ్చినప్పుడు ! చాలచక్కటి మనిషి, మంచినటి! మంచినాట్యకళాకారిణి! పెద్ద హీరోయిన్ అవ్వాల్సిన ఆవిడ! ఎందుకు అవలేదు అంటే, కర్మ! అంతకంటే సమాధానంలేదు! కమలహాసన్ తో ఆమె నటించిన సినిమాలు, తెలుగులో ఏప్రెల్1 విడుదల-సినిమాలు ఆమె మంచి నటీమణి-అనడానికి తార్కాణాలు!
@rabhothularamesh
@rabhothularamesh 9 ай бұрын
Excellant and openhearted l like u jayalalithagaaru
@lakshmij9762
@lakshmij9762 9 ай бұрын
అనాది నుంచి ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు interview చాలా నిజాయితీగా ఉంది 🙏
@kattekolavidyullatha4100
@kattekolavidyullatha4100 9 ай бұрын
ఒక బంధం నుంచి ఎప్పుడు బైటికి రావాలో పై నుంచి ఒక సందేశం లాగా వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు జయలలిత గారూ
@syedmeerhyder9412
@syedmeerhyder9412 9 ай бұрын
Jaya Lalitha garu truly speaking person , salute to her and her honesty 👏
@mekedatu1
@mekedatu1 9 ай бұрын
wonderful. God is the owner and he takes care of our life. Hats off
@mallikarjunrao9935
@mallikarjunrao9935 9 ай бұрын
అమ్మ జయలలిత గారు మీకు శతకోటి వందనాలు వేదనా భరిత జీవితం అనుభవించారు😊😊 మీరు చల్లగా ఉండాలి అమ్మ
@tulasiyellamraju
@tulasiyellamraju 9 ай бұрын
జయలలిత, మీరు చాలా చాలా గొప్పగా ఇంటర్వ్యూ ఇచ్చారు! మీ నవ్వు స్వచ్ఛత గా చాలా అమాయకంగా వుంది అమ్మ గాడ్ bless you
@sudhasurampudi6263
@sudhasurampudi6263 9 ай бұрын
మంచి నిజాయతీకరమైన ఇంటర్యూ... 👌👌👌👌
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 9 ай бұрын
మీ ఇద్దరు ప్రజలకి ఎంత దగ్గర అవుతున్నారో చెప్పడానికి వీలులేదు. బహుశా ఈ 2024 సంవత్సరానికి టాప్ 10 ఇంటర్వ్యూ లో ఒక్కడవటం ఖాయం. మీ ఇద్దరిని సోదరి సమానుల గా అభిమానిస్తాను.
@SVVreddy
@SVVreddy 9 ай бұрын
ఇంటర్వ్యూ లో మీ నిజాయితీ అయిన సమాధానాలు మీ ఇంటర్వ్యూ ను తిలకించిన వారికి అందరికీ మీ మీద గౌరవాన్ని 10 ఇంతలు పెంచడమే కాకుండా మీ స్వచ్ఛమైన వ్యక్తిత్వాన్ని కూడా తెలియ చేసింది. మీరు నిండు నూరేళ్లు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
@failurestories1803
@failurestories1803 9 ай бұрын
నిజాన్ని చెప్పడానికి దమ్ము ఉండాలి.... రెస్పెక్ట్ మేడం
@e.harshitha9081
@e.harshitha9081 8 ай бұрын
jayalalitha gaaru meeru chaala great andi such a nice person....and nice interview
@gsslakshmi6293
@gsslakshmi6293 9 ай бұрын
Not only in the film industry, women everywhere have this situation. When this will gone 😢
@DrCSTSAI
@DrCSTSAI 9 ай бұрын
Adbhutamaina vyakthi Jayalalitha garu. Amelo pasi pillala amayakatvam , nijayithi unnayi. God bless you Jayalalitha. Great interview Swapna. Avida governor ga chesina movie miss ayindi interview lo.
@jyothijale7763
@jyothijale7763 9 ай бұрын
such nice person.... big support to you..
@anilakumari5492
@anilakumari5492 9 ай бұрын
So nice interview. One thing that immediately struck my mind was "dont judge the book seeing the cover page". Humble human being, i feel every individual at the end has to end up at the golden feet of God , the earlier u realise u will be happy n never fear of death. As rajnikanth said in all other professions there will ups n downs but only in spiritual life u will only go up no downs.
@chakravarthiswamythathvamasi
@chakravarthiswamythathvamasi 9 ай бұрын
One of the best interview i have seen in my life
@sujadutta
@sujadutta 9 ай бұрын
Wonderful interview Swapna garu. Meeru great thalli Jayalalithamma garu. 👏👏👏
@samoju.srinivasarao7162
@samoju.srinivasarao7162 9 ай бұрын
Your great madem God bless you
@dittprashant
@dittprashant 9 ай бұрын
One of the greatest interviews I have ever seen, very emotional , inspiring and touching 🙏🙏
@sandhyadarpalli2635
@sandhyadarpalli2635 9 ай бұрын
Such a good interview and she is such a down to earth person may god bless her with good health and happiness
@Alitelife
@Alitelife 9 ай бұрын
ఇండస్టీ. మాత్రం. మీకు. అన్యాయం. చేసింది. మీరు. అంత. అందంగా. వున్నా. తొక్కేసారు. మీరు చెప్తుంటే. కళ్ళలోంచి. నీళ్ళు. వచ్చేస్తున్నాయి. అమ్మ
@narsimharao2911
@narsimharao2911 9 ай бұрын
Really very openly without any feelings . She is a wonderful lady sorry madam u are very honest n God blessyou
@arunjyothinerumati2452
@arunjyothinerumati2452 9 ай бұрын
Lalitha maam, SUPER WOMAN! Just loved your interview. Character artist ani eppudu pattinchukoledu. Kani, mee sincerity choosaka, chala chala nacharu. God bless. Mee manas sarovar korika theerali, meeru malli interview ivvali. 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@satishganta8991
@satishganta8991 9 ай бұрын
జయలలిత గారు... Innocent - Open - Bold & Beautiful 👏👌👍🙏 మీ Rest of The Life...with Health & Wealth తో బాగుండాలని కోరుకుంటూ... 🙏🥰
@tarakrama
@tarakrama 9 ай бұрын
Awesome Jayalalithaa garu!! Nice grace
@himabindu9147
@himabindu9147 9 ай бұрын
Anta nijayiti paruraalu eeme...paapam anni cheppesindi Really great soul
@meduripadmavathikadiyala4273
@meduripadmavathikadiyala4273 9 ай бұрын
Ohhhh !! Entha nijaayitheegaa entha amaayakangaa vunna meeku god always with u jaya lalitha garu !! Excellent interview !!
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 9 ай бұрын
Asalu enta bagunnaro Jayalalitha garu. Nindu vigraham tagga navvu, hair anni ichi devudu anyayam cesadu. Emi leni vallu sukhapadutunnaru. No hypocrisy really great lady🙏 manchiga long healthy life undi enno manchi characters veyali sevalu diva darsanalu cesukovali🎉🎉🎉
@shashikalas2360
@shashikalas2360 9 ай бұрын
jayalalita gaaru anni nijalu cheparu ame jivitam baagundalani korukuntunna
@venualigeti4844
@venualigeti4844 9 ай бұрын
ఏమో అనుకున్న... ఇప్పుడు సలాం చేస్తున్న... ❤❤❤❤❤❤
@prasannachilamkurthi2235
@prasannachilamkurthi2235 9 ай бұрын
How simple u r, sooooo beautiful u look. U r very dare and frank in ur conversation..... Love u madam, may u be blessed with good health and happiness ❤
@BhavaniAyinaboina
@BhavaniAyinaboina 9 ай бұрын
మీరు బాగుండాలి అమ్మ ❤❤❤❤
@Rinking123
@Rinking123 9 ай бұрын
సినిమా కన్నా నటీనటుల జీవితాలు చాలా మలుపులు కష్టాల తో ఉంటాయి. అన్నీ ధైర్యం గా మనసు విప్పి మాట్లా మాట్లాడిన మీకు 🙏
@smithachakunta4213
@smithachakunta4213 9 ай бұрын
Chala geniune interview hats off andi
@chunduriphani
@chunduriphani 9 ай бұрын
Watched complete video 😊 Pure hearted soul ! Stay blessed
@venkateswararaovoleti6751
@venkateswararaovoleti6751 9 ай бұрын
Excellent really liked her straightforward Ness and we Telugu industry never give support and we encourage out of Telugu industry
@parvathibaby7561
@parvathibaby7561 9 ай бұрын
Very bold mentality.God bless u talli🎉
@srivallimylavarapu7190
@srivallimylavarapu7190 9 ай бұрын
Chala decent ga deal chesaru❤ gopa vekthulu gopa vishayalu❤
@purnimashankar213
@purnimashankar213 8 ай бұрын
Inspirative story andi,, prathidi kuda positive ga tiskotam , evarini dushinchakunda mana tala ratha anukotam... Chala nerchukovali me daggara nunchi... 60 years undi antha baga dance chestunnaru , evaro edo anukuntarani me vidya ni padi mandiki panchakunda undatam nachaledu... Classes pettandi Jayalalitha garu,, chala manchi future ichina varu avutaru pillalki... Assalu financial ga kuda manchi support untundi,, first lo miru manage cheyyandi, tarvatha classical dance vachina vallani pettukuni vallaki kuda manchi training ichi vallatho run cheyyandi,, miru monitor cheyyandi... Miku cheppetantha danni kadu,, nenu nerchukoleka poyanu na pillaliddariki nerpinchanu... Chala ishtam naku ,, daya chesi alochinchandi🙏🙏
@dp6261
@dp6261 9 ай бұрын
Amma mi meeru entha pure hearted amma..yekada fake ga matldaru anni meeru anpinchaledhu.great soul
@ushakiran7803
@ushakiran7803 9 ай бұрын
Beautiful lady with beautiful heart. I admire you after this interview mam.
@govindudodla5762
@govindudodla5762 9 ай бұрын
Mee interview vinte chala bhadha Vestundhi amma
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 8 ай бұрын
You are so... great Jayalalitha garu. Mimmalni ibbandi pettina charector Manasi, am I right?
@sanathan373
@sanathan373 9 ай бұрын
Ippativaraku idream lo top interview bcoz of jailalitha
@durga155
@durga155 9 ай бұрын
Mee meda Chala gouravam perigindi amma ! Accepting life as it comes…. Great Amma
@sadashivdesu8725
@sadashivdesu8725 3 ай бұрын
చాలా నిజాయితీగా చెప్పారు
@rameshjada8760
@rameshjada8760 9 ай бұрын
Amma meeru ante chala chala Istam, ur better than hypocrisy heroines, mimmali choosi industry siggu padali 😭💐
@srinivasaraogarlapati7379
@srinivasaraogarlapati7379 9 ай бұрын
Amma 😂❤
@Sastry70
@Sastry70 9 ай бұрын
Most impressi ve interview and open hearted and hearttoudhing narration by smt jayalalithamma. May saiibaba bless her with peaceful and happy life r
@vinayreddy9566
@vinayreddy9566 9 ай бұрын
she is very good actor!
@srivanithota287
@srivanithota287 9 ай бұрын
You are superb amma naaku chala chala nachhende interview ....chala transparency tho matladaru
@SureshKumar-ce6fj
@SureshKumar-ce6fj 9 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ TQ స్వప్న గారూ....
@Jewellery_keerthi_begumbazar
@Jewellery_keerthi_begumbazar 9 ай бұрын
Miru chala chala manchi manasu andi .a devudu next ayina meku antha bagundali korukuntunamu.naku matalo elaga chapalo ardam kavadamledu .
@PnarasimhaRao-u8r
@PnarasimhaRao-u8r 9 ай бұрын
Chala manchi interview adbhutam. meeru clasical dancer Amma,ippatikina Mee vidyanu panchchite Inka anandam pondutaremo aalochinchandi Amma.
@tksuresh1634
@tksuresh1634 9 ай бұрын
Genuine ga chepparu.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 9 ай бұрын
Swapna gaaru, meeru అందరి జీవితాలను బయట పెడుతున్నారు. ముందు మీ జీవితాన్ని, వాటి విషయాలు బయట పెట్టండి. గుచ్చి గుచ్చి అడుగుతున్నారు అందరినీ. పెద్ద పెద్ద వాళ్ళను. అందరికీ తెలిసినవే. ఏదో మంచి గా మాట్లాడుతున్నట్టు, వాళ్ళకు పూస్తూ, లైన్ లో పెట్టీ గుచ్చు తున్నారు. మీ పట్ల వారు మర్యాదతో వ్యవహరిస్తున్నారు. మీ నోరు వాళ్ళు easy gaa మూయగలరు. మీకు మర్యాద ఇస్తున్నారు. అందరినీ అలాగే ఇంటర్వ్యూ చేస్తున్నారు. Strain చేస్తున్నారు. ముందు మీ జీవితం, పెళ్ళిళ్ళు చెప్పండి. తరువాత మిగతా వాళ్ళవి.
@praveenapathapati9299
@praveenapathapati9299 9 ай бұрын
Super ga అడిగారు
@prasadnedunuri9242
@prasadnedunuri9242 9 ай бұрын
Miru chakkaga chepparu.
@nageswararaov4443
@nageswararaov4443 9 ай бұрын
ఆవిడ జీవితం. ఆవిడ ఉద్యోగం. ఆవిడ ఇష్టం. ఇంటర్యూ ద్వారా మనకూ సినిమా ఫీల్డ్ జీవితం గురించి కొంత తెలిసింది కదా. ప్రతీ దానికీ నీ జీవితం ముందు చూసుకో అంటాం మంచిది కాదు. నాకు స్వప్న గారి గురించి ఏం తెలీదు. అవసరం లేదు.
@himabindu9147
@himabindu9147 9 ай бұрын
Correct 💯
@manmadhaguntreddi-x7m
@manmadhaguntreddi-x7m 9 ай бұрын
Swapna.akka abbai la untundi ani rgv garu chepparu ga. ..Inka.evaru avida venta.padatharu
@mL-iw8nz
@mL-iw8nz 8 ай бұрын
Nijanga Jaya lalitha garu meeda inka respect perigindi. Avida jeevithani avida accept chesi , chala swatchamina manasu to undadam chala arudu. Bhagavantadu chalaga chuskovali
@chandaluripadma7952
@chandaluripadma7952 9 ай бұрын
Lot of respect
@andvl865
@andvl865 9 ай бұрын
She can start a dance school now So talented lady
@chinny7742
@chinny7742 Ай бұрын
Ippakithiki kuda chala cutega unnaru
@narayanaraoduvvu6583
@narayanaraoduvvu6583 9 ай бұрын
Jayalalitha garu meru nijani nirbayamaga chepparu, chala mandi abaddalu chabutaru, miru chakkaga chepperu, godbless you madm
@babykamala5350
@babykamala5350 9 ай бұрын
Very frankly Thank you Jaya
@ASNMurthyAlla
@ASNMurthyAlla 9 ай бұрын
నిజానికి నమస్కారం 🙏🏾🙏🏾🙏🏾
@bhanuchander8051
@bhanuchander8051 7 ай бұрын
Antharatmaa mukyam you have beautiful soul.
@srinivasaraokunapareddy6856
@srinivasaraokunapareddy6856 9 ай бұрын
It’s not the mistake done by you it’s the society which made you to do that.
@venkatpothineni5574
@venkatpothineni5574 9 ай бұрын
సమాజమే చిత్రమైనది అనుకుంటే.. చిత్ర సమాజం మరీ చిత్రమైనది.. మీ జీవితం కూడా అందుకు భిన్నం కాదు. ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారి సంస్కారానికి హృదయ పూర్వక ధన్యవాదములు.. స్వప్నగారు మీరన్నా చొరవ తీసుకుని ఈవిడ భవిష్యత్తుకు ఇబ్బందిలేకుండా ఏమైనా సహాయం చేయగలరు.
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН