గురువుగారు నాకు ప్రతీ చిన్న విషయానికి ఆందోళనగా భయంగా ఉంటుంది. మాది మధ్యతరగతి కుటుంబం కానీ మా రిలేటివ్స్ చాలా మంది మా కంటే గొప్ప స్థాయిలో ఉండి కూడా మమ్మలిని చూసి అసూయ పడుతున్నారు కారణం ఏమిటంటే మా అమ్మగారు నాన్నగారు మమ్మలిని ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా బ్రతకటం నేర్పించారు. మేము అలాగే మా ఇంటిలో ఏది ఉంటే దానితోనే సంతోషంగా ఉంటున్నాం కానీ మా భందువు అస్సలు ఓర్వలేక మమ్మలిని భదపెడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఎవరైనా బాగా ధనం, హోద ఉన్న వాళ్ళని చూసి అసూయ పడతారు కానీ మా భందువు ఏమి లేకపోయినా మమ్మలిని చూసి కుళ్లుకుంటున్నారు ఎందుకో అర్థం కావట్లేదు. ఇవన్నీ నేను భరించలేకపోతున్న దయచేసి మనశ్శాంతి కోసం ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవటం కోసం ఏమైనా పరిహారం చెప్పండి...🙏🙏🙏😢😢
@awcodagudem47476 күн бұрын
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు ఎంతో వివరంగా చెప్పారు చాల సంతోషం స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
Sir upavasam repu yenni gantalaki chellinchukovali
@kamalakorangi45186 күн бұрын
Puja chesuko vacha guruvu garu,plz replay,
@unknown-gf8ci5 күн бұрын
Guru garu please reply eavvandi eeroju rice tho chesendhi emi thenakudadga
@civanakusravanthi21885 күн бұрын
Guru garu periods time lo upavasan undavacha cheppandi plz please please
@Renuka-venkat6 күн бұрын
Guruvu gaaru ma nanna chanipoyi 2mnths avuthundhi next month peddalloki kalupukovadaniki battalu pettukovali ani ma peddamma cheppindhi maku maga pillalu leru memu iddaram kuthurlame nenu velli illu nillu kotti battalu pettavacha swamy dani valla ma pillalaki em ibbandhi raadha swamy
@bhadrareddymeruva25446 күн бұрын
Swami plz mi dagara vunna ekadasi visistha book maku pampichandi Pdf link dwara
@kamalakorangi45186 күн бұрын
Ma ente name aena valla papa pusha pavathi aendi, nenu repu Venkateswara ne tulace tho puja chesukovalane undi ,bhada ga undi guruvu garu,
@bhavanireddy75606 күн бұрын
Guruvu garu upavasam lo water tagavacha ledha pls Chepandi
Last day athidi ki petti bojanam cheyali annaru kada baita road paina annam leni vaalu untaru kada variki petta vacha dwadashi gadiyalu epati varakku untai chepa galaru
@UniquerecipesbyManasa5 күн бұрын
గురువు గారు నా husband వాళ్ళ నానమ్మ గారి భర్త 5 years back చనిపోయారు.. ఈప్పుడు ఒంటరిగా ఉన్న నానమ్మ చనిపోయారు కాబట్టి 5 months intlo Nithya pooja cheyakudadhu అంటూనారు.. నా భర్త ఎటువంటి కర్మ కార్యక్రమం లో invlove అవ్వలేదు.. నా భర్త గారి బాబాయ్ కర్మ కార్యక్రమం చేశారు... Please Guru garu reply me pooja chesukovacha..