🙏🙏 గురువుగారు మీరు వీడియో ఎంత చక్కగా చెప్తారంటే చిన్నపిల్లలకు కూడా పూజ చేయడం వచ్చేసిద్ది అనమాట చాలా ధన్యవాదాలు గురువుగారు మీరు ఇవన్నీ అంత ముందే చెప్పేసారు నేను ఫాలో అవుతున్నాను ఎంతో చక్కగా వివరించి చెబుతారు 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువూ గారు మీకు పాదాభివందనాలూ గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@Reddy_8341_8 сағат бұрын
🙏🙏 Guruvu gari ki shatha koti padhabi vandhanlu guruvu garu 🙏🙏🌺🌺🌺🌺🌺
@mpadmavathi8781Күн бұрын
Meeru sasthramnu baga chadaivina varu baga thelisina varu malanti variki chakkaga vivarinchi cheptharu nenu mi videos ni chakkaga follow authanu danyyavadalu Swami
@vasajayasri794Күн бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐🙏🙏🙏🙏
@tirunavalliarunakumari3109Күн бұрын
Chala baga vivarimcharu swamigaru dhanyavadalu🙏
@SrinivasYadav-eq9uoКүн бұрын
Dhanala gurinchi chependi guruvu garu plz
@venkataramanaiahgundluru4210Күн бұрын
Guruvu garu suuuuuupar ga cheperu........swami
@mandhadisurendhar8238Күн бұрын
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
@gandhamsatya1934Күн бұрын
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
@AnuradhaGanji-p5nКүн бұрын
🙏🙏🙏 om sri gurubhyo namaha
@CHIPPADAKRISHNAVENIКүн бұрын
నమస్కారం గురువు గారు ధన్య వధాలు 💐💐💐💐💐💐🙏🙏🙏🙏
@lakshmisowmya984714 сағат бұрын
Thank you sir
@Unicorn_1769Күн бұрын
Nice 👍 video guruvugaru
@unknown-gf8ciКүн бұрын
Iyana guru garu youtube lo pooja gurinchi videos cheyyadam vala pooja samalu rates baga penchusthunaru andiii....
@Sairocks801Күн бұрын
Uppu deeparaadhana Ela chayali kocham cheppandi guruvugaru
@mallikarjunch6364Күн бұрын
గురువుగారు మా పెద్దవాళ్ల నుండి కామాక్షి దీపం మాత్రమే వెలిగిస్తారు నేను అలాగే వెలిగిస్తున్నాను కామాక్షి దీపంతో పాటు మళ్లీ రెండు దీపాలు వెలిగించాల్నా నా సందేహం తీర్చండి గురువుగారు
@SurareddyOgireddyКүн бұрын
Namastey guruji🎉❤🎉
@yerramsettyramadevi5703Күн бұрын
Guruvu garu sadhyam tri vati samyuktam mantrani purtiga cheppandi please
@DurshettyJayalaxmiКүн бұрын
ఆ ఇంటి కోడలుకు ఆటంకం వచ్చినప్పుడు అనుకోకుండా పుట్టింటికి ఆడపడుచు వెళ్లినప్పుడు ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు దీపం వెలిగించవచ్చ తెలుపగలరు గురువుగారు 🙏
@ShobhaThippanna-e2rКүн бұрын
Namaste guruji 🌹🙏🙏🌹
@unknown-gf8ciКүн бұрын
Gurugaru please reply eavvandi Evening time pooja chesenpudu ganta kottavachu guru garu please reply eavvandi ma athya garu evening time lo ganta kottakudadhu ani antunaru please reply eavvandi...
Guruvu gariki namaskaramulu ma intlo nithya deeparadhana cheshamu evaru mundhuga snanam chesthe vallame pooja chesthamu kaani ma intlo naku nelasari vachhinapudu 5 days pooja cheyadam maneyala leda ma atthamma leda mamayya kani ma husband kani pooja chesukovachha please naa ee sandhehanni teerchandi guruvu garu
@VuhaKondetiКүн бұрын
Gurrapunada gurinchi cheppandi
@MuraliKordaКүн бұрын
Namaskar annya 🙏🙏 a time lo deeparaadhana cheyyali annya
@chagantiraju220Күн бұрын
Swamy ma wife nithym deepam peduthundi aa Pooja palam naku dakuthunda lekka nenu deepam pedithyne Pooja palam vasthunda cheppagalaru eni Pooja lu chesina ma badhalu povadam. Ledu
@GandlooriMadhuКүн бұрын
Namaskaramgurugaru
@KGFGAMER5127Күн бұрын
Guru Garu naaku kalalo Manasa Devi gudi Darshanm ind adhyayan ki sanketan aur cheppandi Guru Garu please
Guruvu garu tulasi amma ante lakshmi devi antaru kda mari tulasi kota mundu rahu kala deepam veliginchavachu antunaru,lakshmi devi Mundu veliginchakudadu antunaru nduku Guruvu garu
ఉదయం ఎన్ని గంటల్లోపు దీపరాధన చేయాలి. సాయంత్రం ఎన్ని గంటల లోపు చేయాలి పెట్టిన ప్రసాదం దీపం కొండెక్కగానే తీయొచ్చా టెంకాయ కొట్టినప్పుడు
@ramaniumaallvloges9Күн бұрын
శ్లోకాలు ఏవి రానప్పుడు నోరు తిరగనప్పుడు ఏం చేయాలి
@GOKUGAMEAR96Күн бұрын
Om namo narayanaya anukuntu Pooja cheyandi
@ramaniumaallvloges9Күн бұрын
@@GOKUGAMEAR96 👍
@dhivijadhivija4837Күн бұрын
Swami,oka kundelo mudu vatthulu vesi veligisthe saripothunda.leka rendu kundelu pettukovala?
@NirmalaGogisettiКүн бұрын
Arunachalam vellavacha.
@sravanipanditha7601Күн бұрын
Namaskaram guruvu garu ma ammayiki eppudu puttiventrukalu tiste baguntunddi cheppanddi guruvu garu Ma ammayi 13 may 2024 ratri 11:22 nimisalaki puttinddi nakstram teliyadu anddi okkokkaru okkati cheptunnaru meeru em chepte ade nammutamu koncham cheppanddi guruvu garu plz
@SrinivasYadav-eq9uoКүн бұрын
A roju em dhanam cheyali
@preethipreethi8159Күн бұрын
Swamy kalasaniki vadina tamalapakulu em cheyyali..gudilo kuda tulasi,pulu istaru kada vatini em cheyali
@rajanikaza5506Күн бұрын
ప్రతి నిత్యం రెండు కుందులు పెట్టి ఇంట్లోనే 3పోగులతో ఒక ఒత్తి చేసినవి ఒక్కొక్క కుందిలో రెండు ,రెండు ఒత్తులు వేసి కొబ్బరినూనె తో రెండు కుందులు మధ్యన ఒక ఇత్తడి ప్రమిదలో ఆవునెయ్యి వేసి 3ఒత్తులతో ఉన్న ఒక బొడ్డు వేసి వెలిగించ వచ్చా తెలుపగలరు
@SrinivasYadav-eq9uoКүн бұрын
Antha cheyali
@DevenderReddy-q5mКүн бұрын
Nuvvula nunelo koddiga avu neyyi vesi deepam muttiyyocha
గురువు గారికి పాదాభివందనం మేము యీ మధ్య పారిజాతం మొక్కను కొన్నాము అండి ఇంటి ముందు ఉండవచ్ఛ లేదా పెరటిలో ఉండవచ్చ ఏ దిక్కున వేయాలో చెప్పండి గురువుగారు
@reddyravikanth200311 сағат бұрын
నమస్కారం గురువుగారు ఈ నెలలో తులసి చెట్టు ఎప్పుడు పెట్టొచ్చు చెప్పగలరా మీరు రిప్లై ఇస్తారని ఆశిస్తూ సెలవు
@bhaskervm99Күн бұрын
🙏🙏🙏
@DevenderReddy-q5mКүн бұрын
Ma intlo devvunlu thoorpuki chustai . Aithe deepam padamaraki devudi vaipu pettaccha mari
@navadurgaganja7454Күн бұрын
Kamakshi deepam daily velligencha vacha
@JithuHariКүн бұрын
Guruvu garu mitho matladali ante ela
@SesettiChandravathiКүн бұрын
నమస్కారం గురువుగారు నేను ఉదయం ఆరు గంటలకి దీపారాధన చేస్తాను నా భర్త లేటుగా చేస్తారు నా సందేహం ఏమిటంటే నేను రెండు ఒత్తులు రెండు కుందులు రెడీ చేసి ఒకటి నేను వేసి రెండవది నా భర్తకి వదిలేస్తాను అప్పుడు నేను ఒంటి ఒత్తి వెలిగించినట్లు అవుతుందా నా సందేహం తీర్చండి గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు నమస్కారం గురువుగారు
@thakasidorababu9173Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@lavanya992811 сағат бұрын
Nenu 5 vathulu vestanu
@modalavalasasunitha6663Күн бұрын
నమస్కారం గురువుగారు మా మామయ్య గారు చనిపోయి వన్ మంత్ అవుతుంది మేము నిత్య దీపారాధన చేసుకోవచ్చా మా వారే అన్ని చేశారు మా మామయ్య గారికి మేము దీపం పెట్టుకోవచ్చా
oka deepam lo 3 vathulu vesi veliginchochhu kada , 2 deepalu veliginchalani ekkadaina cheppara ? edaina thappu cheppinte manninchandi, vivarinchagalaru
@LaxmiSrungarapu-fl9mxКүн бұрын
నమస్కారం గురువుగారు. నేను ఈకు అడిగితెలుసుకోవాలని అనుకున్న డౌట్స్ నేను అడగకుండానే క్లియర్ చేశారు. మీకు ఇంకా కామెంట్ చేద్దామనుకున్నాను,ఇంతలోగా మీరు విడియో చేశారు. ఆ శివయ్య నా కుఉన్నసందేశాన్ని నా బదులు ఆ భగవంతుడే నీకు చెప్పి విడియో చేసేలా చేశాడని భావిస్తున్నా గురువు గారు. మీకు చాలా ధన్యవాదములు.. రెండు దీపాలు పెడూతు కామాక్షి దీపం పెట్టుకోవచ్చా ?అనేది కొంచెం చెప్పండి.
@krishnaveniameena9180Күн бұрын
🙏🙏🙏🙏🙏
@vijayamadhavipeddireddy9360Күн бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@lakshmigani1326Күн бұрын
Thank you guruvu garu
@kakarlasunithakakarlasunit8663Күн бұрын
Uka deepapu kundilo moodu jyothulu veligela veliginchavacchu kada
@vaddekalyani9136Күн бұрын
Guruvugaru Santana gopala Swami Pooja ela cheyalo cheppandi guruvugaru
@nimmadivaralakshmi2171Күн бұрын
Asalu mundu velu andarike dyvudu pyna bakti undo Lydo tylusukonde guruvugaru asalu vela picheke am chypena wast
@Jothiswathi-q2tКүн бұрын
Mudhu okatiga. Chesi veligimchala leka
@ArunaDuggempudi-x8dКүн бұрын
Chiravvuru garu puvvulu kada unnavi pettakudadu ani chetunnaru meeru oka video lo kadaunnave pettali ani chepparu evi nammali
@divyajyothi6963Күн бұрын
గురువు గారు..పొదున పూజ చేసి,,వెలిగించిన దీపం లో .. దీపం వెలుగుతూ వుండగా..మళ్ళీ అదే దీపం లో నూనే పొయవచ్చ.. నాకు సాయంత్రం పూజ చేసుకోవడం కుదరదు అని..అదే వెలుగుతున్న దీపం లో మళ్ళీ నూనే పోసి నైట్ వరకు వెలిగేలా మధ్య సమయం లో..ఎక్కువ గా నూనే పోసి ఉంచుతాను..
@Ramyareddy-no2guКүн бұрын
Oka deepam lo mudi vathulu okatiga chesi
@yerramsettyramadevi5703Күн бұрын
Guruvu garu sadhyam tri vati samyuktam mantrani purtiga cheppandi please