నమస్తే గురువు గారు ఈ రోజు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాము.మీ పూజ మందిరం దర్శనం చేసుకున్నాము.ఎంత ప్రశాంతంగా ఉన్నది స్వామి.మీ మనసు మీరు ఎంత ప్రశాంతంగా వుంటారో అంత ప్రశాంతంగా ఉంది. ఇద్దరి దేవేరీలతో స్వామి ఎంత చూడ ముచ్చటగా వున్నారు.నిజం గా ఉదయాన్నే మీ మందిరం చూసి చాలా ఆనందాన్ని పొందాము. మీ వర్ణన కూడా చాలా బావుంది. ధన్యవాదాలు అండి
@vasavikolluru86326 ай бұрын
మీ మందిరం లో ఉన్న ఆ మూర్తి ని చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదాలు గురువుగారు
@sunithad30396 ай бұрын
స్వామి మీ పూజ గది చూసిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది స్వామి వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@KARNEKOTAASHWINIAshwini6 ай бұрын
స్వామి ఎంత అత్భుతంగా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు మేము ఎంతో పుణ్యం చేసుకొనిఉంటాం తిరుపతిలొ దర్శనం భాగ్యం కలిగినటు తుంది పూజా మందిరం కాదు దేవాలయని దర్శించం ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@ChityalaBhoolaxmi-hq9sr6 ай бұрын
స్వామీ వారిని చూడటానికి చాల అద్భుతంగా ఉన్నారు రెండు కళ్ళు చాలటం లేదు
@rajithabogala50856 ай бұрын
పూజ మందిరం చాలా బాగుంది గురువుగారు
@pavithrayerrabelly37966 ай бұрын
టెంపుల్ కి వెళ్లినటుంది స్వామి 🙏🙏🙏
@AnasuyaAnasuyabalakrishna6 ай бұрын
మీ పూజ మందిరం చాలా బాగుంది గురువుగారు నాకు అలా వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకుని పూజ చేసుకోవాలని ఇష్టం గురువుగారు అందులోనే అందరి దేవతలను చూసుకోవచ్చు కదా గురువుగారు నమో వెంకటేశాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@muniswamy68244 ай бұрын
గారు చాలా బాగుంది మీ పూజ మందిరం నమస్కారం ఓం నమో వెంకటేశాయ
@mallika5636 ай бұрын
చాలా బాగుంది స్వామి వారి దర్శనం మాకు కల్పించినందుకు ధన్యవాదములు 🙏
@Kesanisowjanya6 ай бұрын
నమస్కారం గురువుగారు🙏🙏 నిన్న ఈ వీడియో చూడలేకపోయాను ఈరోజు చూశాను చాలా చాలా బాగుంది గురువుగారు 🙏🙏👌👌👌
@satyanarayanagoud42076 ай бұрын
Nenu me Vedios daily chusthana swami 🙏maku ha Venkateswara swami anughram kavalani korukuntunm swami🙏
@బిఅంజి-ర6ర6 ай бұрын
నమస్కారం గురువుగారు చెప్పే విషయాలు చాలా చక్కగా మాకు అర్థం అయ్యేలా చెబుతారు మీకు ధన్యవాదాలు సాలగ్రామము అనగా ఏమిటో తెలపండి గురువుగారు నాకు తెలియదు
@SravaniKottuАй бұрын
ఎంతో ఆనంద గా అనిపించింది గురువు గారు నా వొళ్ళు పులకించిపోయింది
@neelimarao58156 ай бұрын
Namaste Andi pooja mandhiram chala bagundhi swamy ni chuste manasu pogupoinadhi maa elavelpu kuda Venkateswara swamy chala thaks Andi
@Virat592886 ай бұрын
Chakaga undi guruvu garu chala bagundi so nice swamy varu deverulato chala chakkaga unadu miru thiru namam thisina vemabade swamy ni chuste navvuthunate unnadu chala andanga unnadu ala kara priyudu 🙏🙏🙏🙏
@GaddamSammaraju6 ай бұрын
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది మాకు గొప్ప మంచి అవకాశాన్ని మాకు నిరూపించిన అందుకు నీకు నీ కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను🙏🙏🙏
@DharavathvenkateswarluVe-rf3td5 ай бұрын
నమస్తే గురువు గారు చాలా అందం గా ఉన్నారు స్వామి వారు మేము ధర్శించుకున్నము మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది గురువు గారు 🙏🙏 నమో వేంకటేశాయ నమః🙏🙏🙏🙏 గోవిందా... గోవిందా.... గోవిందా 🙏🙏
@RameshYadav-jx7izАй бұрын
చాలా బాగుంది గురించి మీమీ పూజ మందిరం చాలా బాగుంది
@gayathridhurjati13284 ай бұрын
Video chuste, naaku few minutes before vachina headache poindi. What a miracle 😊
@kannamsrujana4204Ай бұрын
Swami is so beautiful thanks guru ji for making darshanam of swami i saw many times my eyes got stuck on swamiji 🙏🙏🙏🙏🙏
@priyamohann50236 ай бұрын
నమస్తే గురువుగారూ..... స్వామి వారు అమ్మవారిని చూసి మనసు నిండిపోయింది...వాళ్ళ చిరు మందహాసం వర్ణనాతీతం ధన్యోస్మి 🙏
@nirmalaramaraju85856 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 స్వామివారు అమ్మవార్లు అద్భుతమైన దర్శనం కలిగించారు గురువుగారు 🙏
@siddarthsai14185 ай бұрын
చాలా బాగుంది గురువుగారు పూజ మందిరం 🙏🏻స్వామి 🙏🏻వారు చూడముచ్చటగా వున్నారు 😍
@svangara12 ай бұрын
Thanks! Jai Sree Ram
@aadisandhya88416 ай бұрын
స్వామి అమ్మవార్లను దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు చూడడానికి రెండు కళ్లు సరిపోలేదు స్వామి అమ్మవార్లకు దిష్టి తీయండి గురువుగారు🙏🙏🙏🙏
@lakshmikumari99876 ай бұрын
నమస్తే గురువు గారు ఈ రోజు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం మీ pooja మందిరం దర్శనం chesukunnamu chala chala bagundi, chala prasanthmga vundi
@indirasubramanya55906 ай бұрын
🙏🙏🎉🎉
@endreddypadma31506 ай бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏 గురువుగారు మీకు ధన్యవాదములు మా అందరికీ ఇంత చక్కని వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగించినందుకు మేము చాలా సంతోషించాము ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
🙏 guruvu gaaru panchayatanam ante amitandi guruvugaru
@madhavikadiyam64156 ай бұрын
Mi devudi gadi chala bagundi guruvugar🙏🏼
@satyavanis41405 ай бұрын
Swami vari dharsana bhaghyam kaliginchinaru dhanyavadamulu swamy 🙏🙏🙏
@svangara12 ай бұрын
Very good video, many thanks
@harithagarud5446 ай бұрын
Jai Shree Krishna 🙏💐💐💐 Om Shreem Lakshmi Narayanaabhyam Namaha 🙏💐💐💐 Mee Puja Mandiramu Chakkaga oka mini tirumala kshethram vale undhi Andi. .Swamivari Moolaviraatu,utsava murthulu,panchayathamu Mariyu pavalimpu seva oonjala, chaala bhagundhi Andi Guruvugaru.Dhanyawaadhamulu🙏
@GouthamiGouthami-k1u6 ай бұрын
Guruvu gariku namaskaram Nenu eppati varaku tirupatiki vellaledu guruvu garu me pooja mandiramlo vunna venkateswara swami ni chudagane chala snthosham ga anipinchindi guruvu garu chudadaniki rendu kallu saripoledu mi valla Aa vekateswra swami dharshanbhagyam kaligindi guruvu garu
@annapoornag91632 ай бұрын
అయ్యా స్వామి, నమస్కారం, నిత్యం, దీపం వెలిగించి నపుడు, మూడు వత్తులు, వి డి విడి విడిగా, వేయాలని, అంటారు, మూడు వత్తులు, కలిపి,ఒక,వతిగాచేసి, దీపం పెట్టకూడదా?తెలియచేయండి,
@LakshmiOruganti-o3sАй бұрын
Akshalantu Guruvugaru🎉🎉🎉🎉🎉
@UmaSambrani6 ай бұрын
Chela chela bagundi Swami mi Pooja mandhiram 🙏🙏
@Sreejatho6 ай бұрын
స్వామి అమ్మవార్ల అద్భుతమైన దర్శనం కలిగింది... స్వామి ధన్యవాదములు...తులసిదళాలు క్యాలెండరు లో ఉన్న సూర్యాస్తామయం తర్వాత కోయకూడదా లేకపోతే ఎండ తగ్గుముఖం పడుతున్నప్పటినుంచే కోయకూడదా స్వామి చెప్పగలరు.... 6.45 కి సూర్యాస్థమయం అంటే 6గంటలకు అలా కోయవచ్చా... సందేహం నివృత్తి చేయగలరు 🙏🙏
@vinayreddyharikathalu66586 ай бұрын
సాయంత్రం నాలుగు గంటల నుండి 5:30 లోపల కోసుకోవచ్చు
@Sreejatho6 ай бұрын
@@vinayreddyharikathalu6658 సూర్యాస్థమయం 6.55 కి ఉంది క్యాలెండరు లో అని 6గంటలకు తీసుకున్న తెలియక
@Baalaaaji6 ай бұрын
@@vinayreddyharikathalu6658devudu photos gattu mida pettocha andi!?
@Baalaaaji6 ай бұрын
Ma intlo kuda gattu Paine unnay vigrahalu Peeta pai untay .
@tdevi18416 ай бұрын
గురువు గారు మనుసు హాయిగా ఉంది
@samanthanaagkandregula5596 ай бұрын
Chala bagundandi pooja room..swami kannula pandugaga unaru...namalu kinda bottu black ga undentandi..denito pettaro cheppagalaru swami
@SaiShilpa-e4u6 ай бұрын
Namaskaram guruji garu 🌹🌹🌹🌹. Swamy varu chala bagunaru pooja room chala manchi ga undhi guruji garu chinna thirupathini chupincharu chala thanks 🙏🙏🙏🙏
@suryajokali93036 ай бұрын
Aaha chala chala bagundi andi me god room chala simple ga okete photo chala mandi ma intilo enno photos pettukoni pujistam kani no use andi anta hadavudi avuntundi me god room nice guruji garu
Swami me devudi gadi chusthe hullo devunni chusinattuga vundi swami🙏🙏
@poketalk75756 ай бұрын
🙏Gurugariki shubhodayam 🙏 Dhanyavadhalu maa korikanu Manninchi mee pooja mandhiram maaku chupincharu. Swamy tirumala lo vunnatey vunnaru. Maa janma tharinchindhi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 OM NAMO VENKATESHAYA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shashisri95995 ай бұрын
Chala chala bagundhi andi 🙏🙂🌹
@sheelamuddapuram50944 ай бұрын
Very beautiful temple andi ❤
@himajanagandla48926 ай бұрын
Simply superb guruvu garu 🙏🏻 sarvam Krishnaarpanam 🙏🙏🙏🙏🙏🙏🙏
@muthyamveena99946 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏
@vasajayasri7946 ай бұрын
శుభోదయం గురువుగారు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@s.s3776 ай бұрын
GURUVU GARU NAMASKARAM AA govindhudu ME intlone koluvuteraraa (ela anavacho ledho NAK teliyadhu guruvu garu thappu AITE nannu kshaminchamani aduguthunna) annatlu undhi ME illu guruvu garu adbhutham guruvu garu JAI SRI RAM JAI HANUMAN OM NAMO NARAYANAYA OM NAMO VENKATESHAYA OM NAMO BHAGAVATHE VASUDHEVAYAA ME AASHISHULU MAA andharipaina Undaali THANDRI
@durga76836 ай бұрын
ఓం నమో నారాయణాయ వాసు దేవాయ ఓం నమశివాయ 🙏🙏🙏
@ganeshkota67836 ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@WoolDeviHandmadeWorks5 ай бұрын
Govinda govinda govinda Guruvagaru ki 🙇♀️so nice🙏 🌺🌺🌺😊🌈
@anuradhachitti16425 ай бұрын
🙏🙏 Om Namo Bhagavate Vaasudevaaya 🙏🙏 Om Namo LaxmiNarayanaaya 🙏🙏
@bhanumatigarimella89315 ай бұрын
దేముడి ఫొటోస్ కి మాత్రమే పూజ చేసుకుంటాను దేముడి విగ్రహాలు లేవు దేముడి ఫొటోస్ పూజ చేయవచ్చా