No video

అష్టైశ్వర్యాలను,సిరి సంపదలను ప్రసాదించే క్షీరదీపం! శుక్రవారం సాయంత్రం తప్పకుండా ఇలా వెలిగించండి!!

  Рет қаралды 60,863

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపదా
శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన
దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే!
--------------------------------------------------------------------------
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ద విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరామ్ త్వాం త్రైలోక్య కుటుంనినీం సరసిజం
వందే ముకుందప్రియం!!
శ్రీ లక్ష్మీ అష్టకమ్...
1.నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే
2. నమస్తే గరుఢారూఢ డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
3. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
4. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
5. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే
6.స్థూలసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే
7. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
8. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీర్నమోస్తుతే
9. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యఃపఠేత్ భక్తిమాన్నరః
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా .
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనమ్
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః
11.త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా

Пікірлер: 280
@user-ko3pq3eg6g
@user-ko3pq3eg6g Ай бұрын
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈరోజు చీర జ్యోతి దీపం ఏ విధంగా చేసుకోవాలనేది చాలా మాకు నేర్పించారు పూజ ఫలితం విశేషాలు కూడా తెలియపరిచారు మీరు మాకు గొప్ప మహానుభావులు అని మేము భావిస్తున్నాము గురూజీ ఇటువంటి వీడియోలు చాలా తెలియపరచాలని ఈ పాదాలకు నమస్కారాలు తెలియ పరుస్తున్న జై శ్రీ లక్ష్మీ ప్రసన్న🙏🙏🙏
@y.vlakshmi1337
@y.vlakshmi1337 Ай бұрын
Chalabaga chepperu
@kashyapvideos1290
@kashyapvideos1290 Ай бұрын
Cheera kadu ksheera
@pallanomitha6009
@pallanomitha6009 Ай бұрын
Ksheera dweepam
@user-dq9xr6oh8m
@user-dq9xr6oh8m Ай бұрын
Guruvugaru vudhayam cheyavacha evening shoplo vuntamu theliyacheyagalaru
@gurrampremsai9085
@gurrampremsai9085 Ай бұрын
Guruvu gari padalaku shathakoti vandanalu 🙏🙏 Swami Venkeshwara swami gurinchi oka video cheyandi a swami baryalu avaru kontha mandi antaru Sridevi bhudevi ani kontha mandi antaru alivelimanggamma padmavathi and Laxmi devi asalu Sathi pathi samethanga yevidanga pilavali and yevidanga pooja cheste swami karunistadu a Swami mahathayam gurinchi cheppandi endhukante a Swami miku prasannamayyadu maku a Swami divenalu kavali naku yemi telidadu Saravana masam lo pooja chesukuntanu please 🙏🙏
@smileyjayavlogs2663
@smileyjayavlogs2663 Ай бұрын
నమస్కారం గురువుగారు 🙏 చాలా సింపుల్గా లక్ష్మిఅమ్మవారికి పూజ ఎలా చేయాలో వివరించారు ధన్యవాదాలు స్వామి 🙏
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 Ай бұрын
🙏నమస్కారం గురువుగారు ఓం నమో వెంకటేశాయ క్షీర దీపం గురించి చాలా వివరంగా చెప్పినారు గురువుగారు సాయంత్రం వెలిగించుకోవాలి అని చెప్పినారు గురువుగారు ఉదయం పూట వెలిగించి కోవచ్చా గురువుగారు కొంచెం తెలియజేయండి గురువుగారు ధన్యవాదాలు గురువుగారు
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 5 күн бұрын
మంచి దీపం గురించి చెప్పారు గురువుగారు
@VaishaliVonu
@VaishaliVonu Ай бұрын
గురువుగారు మీరు చెప్పిన పరిహారం చాలా బాగుంది నా భర్త ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నాడు మీరు చెప్పిన పరిహారం చేస్తానండి గురువుగారు మీకు ఎన్నో ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️
@manubharathi2481
@manubharathi2481 15 күн бұрын
bhagundha andi miku...
@kalavathikalavathi135
@kalavathikalavathi135 Ай бұрын
Om namo Venkateshya
@malladisrivalli7985
@malladisrivalli7985 Ай бұрын
Om namo venkatesaya 🙏
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 Ай бұрын
జై శ్రీ కృష్ణ చాలా బాగా చెప్పారు గురువు గారు
@tdevi1841
@tdevi1841 Ай бұрын
కృతజ్ఞతలు గురువు గారు
@sricharan-yl2le
@sricharan-yl2le Ай бұрын
OM namo venkateshaya 🙏🙏🙏🙏
@nagarathna1538
@nagarathna1538 Ай бұрын
Ome sre matra namaha 🙏🙏💐 Danya vadamulu guruvugaru.
@ashwiniashu8057
@ashwiniashu8057 Ай бұрын
ఓం నమో వెం కటేశాయ నమస్కారం గురువుగారు🙏🏻😇💐💐
@user-ir9fi7nt8p
@user-ir9fi7nt8p 16 күн бұрын
Tq గురువుగారు🙏🙏🙏💐💐
@kamalatummala571
@kamalatummala571 Ай бұрын
Guruvu garu chala sonthosham meeru ee ksheera dheepam Pooja vidhanam chesi maku chupincchi nadhuku meeku dhanya vadhamulu .meeru ilanti Pooja lu maku thelianivi chesi chupinccha Lani vedu kunttunamu.🌹💐🙏🙏🙏🌹💐
@sudhakancharana4412
@sudhakancharana4412 Ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
@kondannayadav1241
@kondannayadav1241 Ай бұрын
Om Namo Venkateshaya 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@user-ln4go3hl1n
@user-ln4go3hl1n Ай бұрын
Thank you Guruvu Garu
@ravinderranabothu5497
@ravinderranabothu5497 Ай бұрын
Om namo venkatesaya 🌺🌺🌺🙏🙏🙏
@bhanuvakada1079
@bhanuvakada1079 Ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@hellosongudayasree4459
@hellosongudayasree4459 Ай бұрын
Sree mathre namaha
@user-pd4jl9lu8k
@user-pd4jl9lu8k Ай бұрын
Guruvugaru me padhalaku shathakoti vandhanllu swamy🙏🙏
@ALfoods002
@ALfoods002 Ай бұрын
Om shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem shreem
@susarlakrishnapriya8572
@susarlakrishnapriya8572 Ай бұрын
నమస్కారము గురువు గారు 🎉
@user-ie8mp9ff5d
@user-ie8mp9ff5d Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమస్కారం గురువుగారు
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 Ай бұрын
నమస్కారం గురువు గారు 😮😮😮😮😮😮
@sujathakaparthi9248
@sujathakaparthi9248 Ай бұрын
శుభోదయం గురువుగారు🙏🙏🙏 జూలై మాసంలో నేను ఈ పూజ 🙏 మొదలు పెట్టాలనుకుంటున్న వచ్చే శుక్రవారం మొదలు పెట్టొచ్చా ఆపై వచ్చే శుక్రవారం మొదలు పెట్టవచ్చా 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మొదలు పెట్టవచ్చు తల్లి
@s.s377
@s.s377 Ай бұрын
GURUVU GARU NAMASKARAM🙏 CHALA CHALA BAGA teliyajesaru MEMU YELA CHEYALO NERCHUKUNNAM Guruvu garu CHALA CHALA DHANYAVADHAMULU GURUVU GARI padhapadmulaku shirasu vanchi Namaskaristhunna🙏 SRI MATHRENA MAHA OM NAMO LAKSHMI NARAYANAYA
@ALfoods002
@ALfoods002 Ай бұрын
Om namo venkatesaya
@ALfoods002
@ALfoods002 Ай бұрын
Om sree matre namaha Om shreem
@satyasree2565
@satyasree2565 14 күн бұрын
Sai Shiva Hari Om 🙏
@amruthaganapathiraju5871
@amruthaganapathiraju5871 15 күн бұрын
అయ్యా... చాల చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏🙏
@user-dy7wy3of5y
@user-dy7wy3of5y Ай бұрын
గురువుగారు చీరదీపం గురించి చెప్పారు చాలా బాగా చెప్పారండి శుక్ల పక్షం ఎప్పుడు కృష్ణ పక్షం ఎప్పుడండీ క్యాలెండర్లో తెలియటం లేదు మాకు తెలియటం లేదు కొద్దిగా చెప్పండి 🙏🙏🙏
@lunkellaradhika2061
@lunkellaradhika2061 Ай бұрын
అమావాస్య పోయాక శుక్ల పక్షం పౌర్ణమి పోయాక కృష్ణ పక్షం స్టార్ట్ అవుతుంది
@kalyaniseems9361
@kalyaniseems9361 Ай бұрын
గురువుగారు ధన్యవాదాలు శతకోటి వందనాలు
@vasudhav9630
@vasudhav9630 Ай бұрын
danya vadhalu guruvu garu meeku padhabi vandhanalu
@ROHINISRINU143ROHINISRINU14
@ROHINISRINU143ROHINISRINU14 Ай бұрын
Enni manchi visayalni maku theliya chesinandhuku dhanyavadhalu guruvugaru naku chinna sandheham guruvugaru entlo dhevudi mandhiram entha ethulo vundali dhevudini manam entha ethulo pujinchali guruvugaru dhinikosam video chesipettara guruvugaru
@himajanagandla4892
@himajanagandla4892 Ай бұрын
Sri Lakshmi Narayanobhyonamaha🙏🏻
@ronglivenkatalakshmi9731
@ronglivenkatalakshmi9731 Ай бұрын
Morning velgincha vaccha guruvugaru
@ROHINISRINU143ROHINISRINU14
@ROHINISRINU143ROHINISRINU14 Ай бұрын
Namaskaram guruvugaru
@Ganti-v6p
@Ganti-v6p Ай бұрын
Guvugaru namaste chalabaga teliyajesaru dhanyavadamulu
@DasariKalpana-uz3qg
@DasariKalpana-uz3qg Ай бұрын
Sri,mathre,namaha,super
@susarlakrishnapriya8572
@susarlakrishnapriya8572 Ай бұрын
ధన్యవాదము లు
@chagantikalyani5645
@chagantikalyani5645 Ай бұрын
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏
@LeelaKongara
@LeelaKongara Ай бұрын
ఓం నమో వెంకటేశాయ గురువుగారు 🙏🙏🙏🙏🙏
@poketalk7575
@poketalk7575 Ай бұрын
Gurugariki padabhi vandanalu Chala chakkaga chupincharu. 🙏🙏manandhariki sri mahalakshmi kataksham undalani korukutunnanu.🙏🙏 💐🪔🪔🌿🌿🪔🪔🍀🍀🪔🪔💐
@ROHINISRINU143ROHINISRINU14
@ROHINISRINU143ROHINISRINU14 Ай бұрын
🙏🙏🙏Namaskaram guruvugaru
@pinnintisatyavathi
@pinnintisatyavathi 14 күн бұрын
Om namah shivay shivay shivay 🙏🙏🙏
@user-gj3np5gq4y
@user-gj3np5gq4y Ай бұрын
Thank you guruvgaaru
@vanisrikanth5505
@vanisrikanth5505 Ай бұрын
Chala thanks Swami meku padabhivandanam🙏🙏🙏🙏
@manju1303
@manju1303 Ай бұрын
Namasthe guruvu garu
@rama-mz9oz
@rama-mz9oz Ай бұрын
First time vinna Dhanyavadalu guruvu garu🙏thappakunda veligustha
@user-vy7ox3md9k
@user-vy7ox3md9k 14 күн бұрын
Thank you guruji 🙏🙏
@imandimahalaxmi427
@imandimahalaxmi427 Ай бұрын
Namashkaram guruvu Garu
@Radhasri_kaburlu
@Radhasri_kaburlu Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏namaskaaram guruvugaaaru... Chaaaalaaa cleargaaa exaplain chestunnaaaru.. Thank u
@GurujadaPriyankabyRangoli
@GurujadaPriyankabyRangoli 21 күн бұрын
Thank you so much gurujigaru 🙏🙏🙏
@anuraj283
@anuraj283 Ай бұрын
🙏🙏
@SwathiPokala
@SwathiPokala Ай бұрын
Shobhadayam guruvu garu
@user-di8zb1wx4r
@user-di8zb1wx4r Ай бұрын
Namaskaram guruvugaru🙏🙏
@nagalaxmilaxmi6975
@nagalaxmilaxmi6975 Ай бұрын
🙏🙏🙏🙏 swamy
@parlayrama6203
@parlayrama6203 24 күн бұрын
JAI GURU DEVA
@ganeshkota6783
@ganeshkota6783 Ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@DharavathvenkateswarluVe-rf3td
@DharavathvenkateswarluVe-rf3td Ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
@nagaranikidslearning932
@nagaranikidslearning932 Ай бұрын
Dhanyavaadalu guruvu garu
@jyothiboga8270
@jyothiboga8270 Ай бұрын
🙏🙏 chala baga chepparu pooja vidanam
@narayanavanam8379
@narayanavanam8379 Ай бұрын
నమో వేకటేశాయ యా నమః 💯🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@Jyostna.M
@Jyostna.M Ай бұрын
Namaskaram guruvu garu nenu me anni videos chusthanu ,kani phone 📱 kdu, tv loo, Wi-Fi connection petukunam andulo chusthanu, meru chala Baga cheptharu 🙏🙏🙏 . Meru Neyi ( butter 🧈) chupettaru kada, adi okasari clear ga chupetara nakosam , memu thisukochikutam, markite loo pure butter 🧈 dorukuthaledu kda, please dayachesi chupettagalaru .🙏🙏🙏🤝
@user-so2fb1ih1c
@user-so2fb1ih1c 17 күн бұрын
Sri matre namah
@kchinnaranganna2699
@kchinnaranganna2699 Ай бұрын
🙏🙏🙏
@malliguda1894
@malliguda1894 Ай бұрын
Ani vathulu vesi veliginchali Guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మూడు వత్తులు తల్లి
@user-pq2us9xs8k
@user-pq2us9xs8k Ай бұрын
Guruvugaru ki namaskaram
@nareshjampala7140
@nareshjampala7140 Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@gurrampremsai9085
@gurrampremsai9085 Ай бұрын
Guruvu gari padalaku shathakoti vandanalu 🙏🙏 Swami Venkeshwara swami gurinchi oka video cheyand a Swami ki baryalu avaru kontha mandi antaru Sridevi bhudevi ani kontha mandi antaru alivelimanggamma padmavathi and Laxmi devi asalu Sathi pathi samethanga yevidanga pilavali and yevidanga pooja cheste swami karunistadu a Swami mahathayam gurinchi oka video cheyand a Swami miku prasannamayyadu maku a Swami divenalu kavali naku yemi telidadu Saravana masam lo pooja chesukuntanu please 🙏🙏
@victory5924
@victory5924 Ай бұрын
🙏🏻🙏🏻
@nagamanipeddi4527
@nagamanipeddi4527 Ай бұрын
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏 గురువుగారు చిన్న డౌటు కామాక్షి దీపం ఉంది కదా ఆ దీపంలో పాలు పోసి వెలిగించవచ్చా గురువుగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
వెలిగించు కోవచ్చు
@divyavishnu3438
@divyavishnu3438 Ай бұрын
Guruvugariki namaskaralu 6 years back ma mama garu maranincharu thanaku health balenappudu venkateshwara swamy kii health bagayithey padayathra tho konda ku velthananii mokkukunnanu tharuvathaa health bagayyindhi moku badi thirchadaniki kudharaledhu Naku ma mama garu maraninchina 6 years tharuvathaa ippudu varam mundhu padhayathra vellalani anukunnanu vellali anukunna 3 days nunchi inti chuttu kakulu vasthunnayi mokkubadi thirchina tharuvathaa kuda ala ney vasthunnayii enti swamy diniki artham....mundhu ela eppudu jaragaledhu dhaya chesi samadhanam evvandii swamy....🙏
@revathireddykota7170
@revathireddykota7170 Ай бұрын
నమస్కారం గురువుగారు శుభోదయం
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@vijayakumarimanchala262
@vijayakumarimanchala262 Ай бұрын
Niyamalu yenti guruvu garu
@keerthinimbagiri8084
@keerthinimbagiri8084 Ай бұрын
🙏🙏🙏🙏
@akki5686
@akki5686 Ай бұрын
Namasakaram gurvu garu bagunara andi
@nagalaxmib8572
@nagalaxmib8572 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srivanivani4810
@srivanivani4810 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@harithagarud544
@harithagarud544 Ай бұрын
Jai Shree Krishna 🙏💐💐💐 Guruvugaru, ksheeramu pacchi paalu posukovala?theliyacheya galaru.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
పచ్చిపాలు మాత్రమే పోయాలి కాచినది పోయకూడదు
@harithagarud544
@harithagarud544 Ай бұрын
@@vinayreddyharikathalu6658 Jai Shree Krishna 🙏 💐 💐 💐 Ok Guruvugaru, Dhanyawaadamulu Andi 🙏
@user-pc1pq1qb5b
@user-pc1pq1qb5b Ай бұрын
🌹🙏🙏🙏🌹
@LSK_BRO_YT
@LSK_BRO_YT Ай бұрын
🙏🙏🙏🙏🙏
@svdithika4455
@svdithika4455 Ай бұрын
Sri Lakshmi Prasanna Venkateswara Swamy Namah thank you Guruv Garu🙏
@hansikareddy123
@hansikareddy123 Ай бұрын
Miku ma family tharupana namaskaram swamy me vedios chusina tharuvatha ammaku daily pooja chesthunna swamy andaku mundhu Naku poojalu ante ne istam undadhu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
😊😊😊😊😊
@thakasidorababu9173
@thakasidorababu9173 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahi4387
@mahi4387 14 күн бұрын
emiti vaiparityam
@nagamanipeddi4527
@nagamanipeddi4527 Ай бұрын
🙏🙏🙏🙏👣👣👣👣👣🙏
@kondannayadav1241
@kondannayadav1241 Ай бұрын
🚩🚩🔯🕉Om Shree Maatre Namaha 🕉🔯🚩🚩
@chiranjeevisai0549
@chiranjeevisai0549 Ай бұрын
Guruvu gaaru ! Aa rashi vaaru aa rudraksha darinchaalo kasta detailed video cheystaara plz ?
@lalithanemani4614
@lalithanemani4614 10 күн бұрын
Yenni varamulu cheyali
@keerthibandi392
@keerthibandi392 Ай бұрын
Guruvugaru intlo ekkuvaga ballulu tirugutuvunte adi deniki sanketham
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మామూలుగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి పట్టించుకోవలసిన అవసరం లేదు
@satyasai2612
@satyasai2612 8 күн бұрын
తమలపాకు చివర్ల మన వైపు ఉండాలి కదా andi
@M.adilaxmi
@M.adilaxmi Ай бұрын
🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@pampanageetha2664
@pampanageetha2664 Ай бұрын
E roju veliginchi kovachha guruvu gaaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా వెలిగించుకొని మంచిది షష్టి పైగా శుక్రవారం
@kavithareddy3771
@kavithareddy3771 Ай бұрын
1st time ventunna e depam gurenchi
@Hema_1988
@Hema_1988 Ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏నీను క్షీర దీపం పెట్టాలి అనుకుంటున్న ఈ month లో ఏ రోజు start చేయాలో చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏
@kothapellykarthikeya4741
@kothapellykarthikeya4741 Ай бұрын
@prameelamoturi1966
@prameelamoturi1966 16 күн бұрын
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@lalithadevareddy6721
@lalithadevareddy6721 Ай бұрын
Jala deepam and kubera deepam gurinchi cheppandi guruvu gaaru alaage nuvvula Nune intlo pooja ki vaadakidadha
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 188 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 2,6 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 32 МЛН
VaraLakshmi.Vratam  #VaralakshmiVratamPuja #VaralaxmiVratam
48:05
hamara dharam
Рет қаралды 1,1 М.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 188 МЛН