స్వామి మీరు మాట్లాడితే కొన్ని గ్రంథాలను చదివితే వచ్చే జ్ఞానం, కొన్ని నిమిషాలు తెలుసుకున్నాము మీలాంటి వారు నేటి సమాజానికి చాలా అవసరం మరియు ఇంటర్వ్యూ చేసిన సోదరి కూడా చాలా విషయాన్వేషణ చేసారు చాలా ఆనందం కలిగింది మరోపక్క ఈ ఛానెల్ ఐ డ్రీమ్ కు ధన్యవాదాలు
@bhaskarmg7076 күн бұрын
స్వామి వారికి వేదాంతం,సాహిత్యం, కళలు, అన్నింటి లోను జ్ఞానం వుంది, 🙏🙏
@G.Nalini-n8r5 күн бұрын
Excelent sir
@hasmithasree60322 күн бұрын
ఇలాంటి జ్ఞానం విజ్ఞానం కదా మాకు అందివాల్సింది ధన్యవాదములు గురువు గారు చాలా లోతుగా బోధపడింది అంటూ చిక్కని ప్రశ్నలకి చక్కటి వివరణ ఇచ్చినందుకు వందనములు శతకోటి వందనములు
@ramakrishnapativada82876 күн бұрын
ధన్యులం గురూజీ మీ పాద పద్మములకు నమస్సుమాంజలులు
@mdasharath88274 күн бұрын
Ilaanti video lu society ki avasaram...so.. Thank you id team
@ganeshediting45615 сағат бұрын
నమస్తే గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽
@vgsangeetha49304 күн бұрын
Chaala Baga chepparu guruvu GARU MAA adrushtamu guruvu GARU
@ParameswariKaipu2 күн бұрын
నమస్తే గురూజీపాదాభివందనాలు
@mallikarjunaraoboddapatiboddap2 күн бұрын
గారు చాలా గొప్పవారు గొప్పవారు పామరుడు కి కూడా అర్థమయ్యేటట్లుగా నాకు తెలుగు రాదు వాడిని కాదు అంటనే చక్కగా చెప్పారు ఎక్కడ కూడా నేను చెప్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఇంకా తినాలి అనిపించింది తెనాలి అనిపించింది వినాలి అనిపించింది మహానుభావుడు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆయనే చెప్పారు గ్రేట్ మ్యాన్ రూపాయలు ప్రపంచంలో దాదా ప్రపంచం గ్రామ జ్ఞాన ప్రపంచానికి గ్రహణ జ్ఞాన మైన ప్రపంచాన్ని చెప్పారు అచ్చ తెలుగులో దీర్ఘాయుష్మాన్ భవ ఆరోగ్యం ఐశ్వర్యం ఆనంద్ ఆనందం ఇవ్వాలని భగవత్ రక్ష భగవత్ ఉండాలని ఉంటుంది ఉండాలని ఉంటుంది గ్యారంటీ శుభమస్తు
@kishorepenamakuri38734 күн бұрын
Mee lanti vallu Mee taru ata avaru cheputaru. Elanti pandityam nerpedi evaru nerchu kunedi evaru deenini nilipe di evaru. Mee ku padabhi vandanam
Meru cheppedi 100 satham guruvugaru ki padabivandanam svami.
@NerellaAruna3 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸శ్రీమత్రినమః
@kondasrinivas9458Күн бұрын
Dhanavadmulu 2:01:55
@SidduAkisth3 күн бұрын
Super ga Chepparu Guruji🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@chandrakaladeshpande76765 күн бұрын
స్వామి 🙏🙏🙏👌👌👌
@RAJAKEEYASENKARAVAM.RASARAMYAR6 күн бұрын
గురువుగారి కి విషయ పరిజ్ఞానం ఉంది పథోచ్చరణ పదవిభజన కొంత లోపం ఉచ్చారణలో కనిపిస్తుంది. శ ష స హ ల కు తేడా ఉంది.
@mallasrinivasarao71555 күн бұрын
ఆయన తెలుగు వారు కాదు నాయన
@hemajoshi80743 күн бұрын
109 years swamiji gariki. Varini lo tappulu ennuvarini emanali
@ashokashok-ho4pl4 күн бұрын
అంబద్ర క్షేత్రములు ఇంటర్వ్యూ బాగా ఇచ్చారు
@vasuvasu76175 күн бұрын
Super akka very nice informations I'm TELANGANA State india thank you akka 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳
@pbagarraju92836 күн бұрын
namaste gurugaru ❤❤❤ 🤲🙏🙏🙏🙏🙏
@TharigondaGopalakrishnaiah2 күн бұрын
Jai gurudevadata ki jai sadguru maharajki jai jayaho Mata jayaho ( guruvugaru memmalanu vundrajavaramlo SRI Sudendra babugare aasramam lo kalesenmatladdenanu pl guruji garu 08/2/25 th to 10/2/25 th February month lo SRI Bharadwaj master Gare samaylanamu bapatla dagara vunna sri jellaylamudde Amma temple ( asramam ki ) jarugutumde pl welcome to the program guruje
@anuradhapuvvada692Күн бұрын
Guru garu ekkada untaramma inka chala vinali amma
@DurgaTyagi-o8i4 күн бұрын
🎉🎉🎉🎉🎉 thankyou swamy.
@kalavathi71283 күн бұрын
Swamedhanyoshmi
@puttapakaputttapaka5 күн бұрын
Anchor chala baga, sampradayanga untaru,anni chakkaga adigi, sandehalanu theerustharu. God bless you thalli.
@venkatramana10345 күн бұрын
Thanks.. Swmi
@prasadyd85904 күн бұрын
Guruvu garu Tham nel marhamanandi yanker ni she is down she is immense
@AnithaReddy-nc7wg14 сағат бұрын
మీ దర్శనం కోసం మీ చిరునామా కావాలి
@RadhaPeerupalli4 күн бұрын
❤
@thukarambonath28804 күн бұрын
👌🙏🙏🙏
@banda.ravindarreddy78544 күн бұрын
🙏 🚩
@HemaLatha-sq4yz5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@YELURIVEERAREDDY3 күн бұрын
Guruji. Ki aadaabivandanam, meelaanti guru bodha schoolstarting nundi pillalakistay samajam munmumundu inkaa kullipokundaa untundi,
@RAJAKEEYASENKARAVAM.RASARAMYAR6 күн бұрын
గురూజీ శివుని కి మాత్రమే మూడో కన్ను ఉంటుంది మనకు చూసింది మాత్రం స్పురణకు వచ్చే ది జ్నానం దానిని జ్ఞాన నేత్రం అంటారు.మూడోనేత్రంశివునిలామనకులేదు.
@mallasrinivasarao71555 күн бұрын
సాధన చేయి నీకు మూడవ నేత్రం తెరచుకుంటుంది. నీలోనే శివుడు ఉన్నాడు అది తెలుసా?
@subbumsr222 күн бұрын
Guruvu garu namaskaram... ee puraanalu ekada ayina dorukuthava telugu lo chadavadaniki
@sankuratirinagaraju88166 күн бұрын
🎉🎉🙏🙏
@TharigondaGopalakrishnaiah2 күн бұрын
Guru ji garu samaylanamu chaysay vallaku naynu chaypenanu ( vallaku memmalanu invait chayamane chapenanu vallu pelavaka poeana meru makosamu ragalarane naynu request ga korukumtanu
మన వేదాలలో లేని జ్ఞానం ఏమిటీ? ఇప్పటి ప్రపంచానికి సంపూర్ణ జ్ఞానం ఇవ్వగల శక్తి కేవలం వేదాలో వుంది... అణు బాంబులు, అనేక అస్త్రాలు అన్నీ అప్పగినుంచీ వున్నవే...
@hemajoshi80743 күн бұрын
Vedio title enti...Guruvugaru enta manchi vishayalu cheptunte
@TharigondaGopalakrishnaiah2 күн бұрын
Pl welcome to the jellaylamudde Amma gare temple ( 07/2/25 pl guruje pl welcome) memmalanu memu chusukumtamu meku ealamte gowravaneki lotu vunddadu ) naadagara me phno number Miss aaeande pl understand guruji
@deepalabujji81426 күн бұрын
Be A Vegitarian 🎉
@alimenetisindhu995415 сағат бұрын
Miru cheppindi 💯 ki💯 nijam guruji bharatha desham lo putti ippudu telugu ki pradhanyatha ivvakunda English desham vadi bhashanu vaduthunnam ante inka Indian ga cheppukovadam waste guruji English vadu vadi busyness kosam English nerchukommannadu mana telugu vallemo mana mathru basha nu vadilesi English vadi venukala parugeduthnnaru, ante kanna thallini kaadu ani vadilesi videshi thalline thalliga pilustunaru
@ragiripinkeygoudpinkeygoud61276 күн бұрын
Meeru ala navvakandi meeru Guruvu gaaru tho interview lo unnaru
@LaxmitulasiGanti3 күн бұрын
Gruvugari matru bsha telugu kadu anduke ela ucharana vstundi so danigurnchi coment cheyavaddu.
యాంకర్ గారు సనాతనం అంటే ఏంది అని మీరు అడుగుతే స్వామి గారు ఏమోమో చెప్పినాడు 2 వేదాలు పురాణాలు అని చెప్పినాడు అవ్వీ ఎప్పుడు రాసినవి ఆయన చెప్పినది ఎప్పటి ముచ్చట చెప్పినారు ఆధి కరెక్ట్ కాదు కధ....
@reels_star_loki56066 күн бұрын
గురుగారికి పాదాభివందనం
@mallasrinivasarao71555 күн бұрын
మరి కరెక్టుగా ఏది చెప్పు నాయినా
@uhv134 күн бұрын
వేదాలు,పురాణాలు ఋషులు రాసినవి నువ్వు పుట్టకు ముందు రాశారు నువ్వు ఒక వేదం నేర్చుకుంటే భగవంతునితో సమానం వేదాలకి అంతు లేదు వేద సారం లో అన్ని లిఖించబడి ఉంటాయి మన లైఫ్ లో జరిగే ప్రతి పాసేటివ్ thing వేదాల్లో ఏదో.ఒక విధం గా ఉంటుంది అదే సనాతన ధర్మం మనం ఏటువంటి కర్మలను చేయాలి ఏవి చేయకూడనివి చెప్పేవే వేదాలు పురాణాలు. సక్రమ మార్గం అని అర్థం భగవంతుని చేరే విధానం
@sirishach41724 күн бұрын
Add coment
@RAJAKEEYASENKARAVAM.RASARAMYAR6 күн бұрын
పూర్తి గా తెలుగు కాదు ఇతర భాషా పదాలను తర్జుమా చేసి చెప్పారు
@hemajoshi80743 күн бұрын
Telugu bhasha rakapoyina , nerchukunnaru ..🙏 languages kadu chudalsindi...ayana cheppina vi artham chesukondi
@PraveenKumarReddyAddula19 сағат бұрын
Yanker malli malli a a anadam api tala vupandi chalu a a ante maku disturb avutondi
@GokaJaya14 сағат бұрын
🙏🏼🙏🏼🙏🏼
@YELURIVEERAREDDY3 күн бұрын
Guruji. Ki aadaabivandanam, meelaanti guru bodha schoolstarting nundi pillalakistay samajam munmumundu inkaa kullipokundaa untundi,