No video

మీరు ఎప్పుడూ టేస్ట్ చెయ్యని గూన చారు | Srikakulam Special Goona Charu | Uddanam Food | Village Vanta

  Рет қаралды 32,396

VIJETHA FOODS

VIJETHA FOODS

Күн бұрын

#Goonacharu #goonapulusu #uddanamcharu #vijethafoods
తయారు చేసే విధానం : చింతపండు రసాన్ని గంటపాటు గిన్నెలో మరిగించాలి. మరిగిన రసంలో పసుపు, బెల్లం, కారం, పనస ముక్కలు, అరటి ముక్కలు, మునగ కలిపి, ఇవన్నీ మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యపు పిండిని కలిపి దించి పక్కన పెట్టాలి. బాండీలో నూనె వేసి ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు, ఎండు మిర్చి వేసి వేపాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు వేసి వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా ఓ అరగంట సేపు మరిగించాలి. ఈ పోపుల మిశ్రమం ముందుగా చేసుకున్న రసంలో వేసి, బాండీపై మూత పెట్టి మరిగిస్తే సిక్కోలు పేటెంట్ గూన చారు రెడీ.

Пікірлер: 28
@elurichannel2596
@elurichannel2596 Жыл бұрын
Taste chala baguntundi uddanam recipe...idi lekunda pelli vindu undadu... 😋 Thank u for ur recipe
@BondilRavikumarsingh
@BondilRavikumarsingh 2 ай бұрын
i like it rasam❤❤❤
@chaituB9
@chaituB9 Жыл бұрын
Nenu 2004 lo taste chesa malla yeppudu dorakaledu. Taste maatram chaala Baavuntundi. Our uttharandra tradition is missing now a days 😢
@rekhanaumamaheswararao9439
@rekhanaumamaheswararao9439 Жыл бұрын
Ma intlo chestharu, Visakhapatnam now but Srikakulam my native place supper
@veerabandarubandaru8940
@veerabandarubandaru8940 2 жыл бұрын
చూస్తుంటే టేస్ట్ చేయాలనిపిస్తుంది👌👌👌
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
Good. Pls visit once💐
@kondappabanu6730
@kondappabanu6730 3 күн бұрын
Enti eyali chepaledu nenu kament cheyanu
@madapala.ravikumar749
@madapala.ravikumar749 3 ай бұрын
Love my district 💞💞
@rajeshwariyadav9557
@rajeshwariyadav9557 Жыл бұрын
Na favourite
@dskrishna5526
@dskrishna5526 Жыл бұрын
Yes test chesa nenu
@tirumalat8431
@tirumalat8431 2 жыл бұрын
గూనచారు 😋👌👍
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
Thank you Keep Watching VIJETHA FOODS
@pgnanavikasivc7416
@pgnanavikasivc7416 Жыл бұрын
Vuddanam special 👌👌
@ulssubrahmanyam7957
@ulssubrahmanyam7957 2 жыл бұрын
Asalu yela tayaru chedtaru cheppaleadu
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
తయారు చేసే విధానం : చింతపండు రసాన్ని గంటపాటు గిన్నెలో మరిగించాలి. మరిగిన రసంలో పసుపు, బెల్లం, కారం, పనస ముక్కలు, అరటి ముక్కలు, మునగ కలిపి, ఇవన్నీ మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యపు పిండిని కలిపి దించి పక్కన పెట్టాలి. బాండీలో నూనె వేసి ముక్కలుగా కోసిన ఉల్లిపాయలు, ఎండు మిర్చి వేసి వేపాలి. ఇంకా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు వేసి వేపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా ఓ అరగంట సేపు మరిగించాలి. ఈ పోపుల మిశ్రమం ముందుగా చేసుకున్న రసంలో వేసి, బాండీపై మూత పెట్టి మరిగిస్తే సిక్కోలు పేటెంట్ గూన చారు రెడీ.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 ай бұрын
వంట చేసే టప్పుడు " చెప్పులు వేసుకో కూడదు ".
@konathalabalaramakrishna2837
@konathalabalaramakrishna2837 2 жыл бұрын
Nice
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
Thank you Pls share it.
@venkeymurthy6831
@venkeymurthy6831 Жыл бұрын
Narration bagoledu mitrama
@sirisaiss9710
@sirisaiss9710 Жыл бұрын
Ingredients ento cheppaledu....ela chesukovalo cheppaledu.....Guna charu Peru 1st time vintunnanu
@tejagara145
@tejagara145 2 жыл бұрын
This is my district
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
Nice Please share and keep watching
@sujathanetala1006
@sujathanetala1006 Жыл бұрын
Ni thalakay clear ga chupinchaledu
@gazzadazza8341
@gazzadazza8341 Жыл бұрын
What is the recipe??? No details of the ingredients?? How do you make it?? Not very informative!!
@Ram.8614
@Ram.8614 2 жыл бұрын
Gunapekalathona. Char
@VIJETHAFOODS
@VIJETHAFOODS 2 жыл бұрын
👍
@kjkrreddy2972
@kjkrreddy2972 Жыл бұрын
Meeru emi chuparu
Mandasa kova - Anapurna Sweets - Food Wala
12:57
Food Wala
Рет қаралды 216 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 47 МЛН
Guna Pulusu | Babai Hotel | 2nd July 2018 | ETV Abhiruchi
4:44
ETV Abhiruchi
Рет қаралды 21 М.
uddanam traditional guna pulusu (boji pulusu)/uddanam greenary
17:01
UDDANAM CREATIONS || ఉద్దానం క్రియేషన్స్
Рет қаралды 411 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН