uddanam traditional guna pulusu (boji pulusu)/uddanam greenary

  Рет қаралды 338,988

UDDANAM CREATIONS || ఉద్దానం క్రియేషన్స్

UDDANAM CREATIONS || ఉద్దానం క్రియేషన్స్

Жыл бұрын

#tag uddanam guna pulusu (boji pulusu)#tag uttarandhra traditional# #uddanam greenary gardens#

Пікірлер: 159
@pandukannaya2279
@pandukannaya2279 Жыл бұрын
ఈ పులుసు లేకుండా పూర్వకాలం పెల్లి బోజనం లేదు ఇది శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా పెట్టేవారు నా చిన్నతనంలో మా మేనమామ పెళ్లి కి, ముద్దపప్పు అరిసే లడ్డు, అరటిపండు వంకాయబటని కూర బంగళా దుంప వీటన్నికి మించి మట్టి కుండలో కట్టెలు పోయ్యమీద చేసిన గూన చారు అద్బుతం,మల్లి ఇరవై సంవత్సరాల తర్వాత మీరు గుర్తు చేసారు ధన్యవాదాలు తల్లి,
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you sir
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మీరు అందరికీ ఈ వీడియో post చేయండి.
@batchudhilleswararao5384
@batchudhilleswararao5384 Жыл бұрын
🙏🙏🙏🙏. నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. మన శ్రీకాకుళం జిల్లాలో ఇది పెళ్ళి లొ తప్పక వుండవలసిన గూన పులుసు. ఇప్పుడు ఎవరు వండేవాళ్ళు లేరు అనుకున్నాను కాని మీరు తయారు చేయడము మరియు మిమ్మల్ని చుస్తే నన్ను పెంచిన మా పెద్దమ్మ గుర్తుకు వచ్చింది ఆమె చేసిన ఈ చారు మూడు నాలుగు రోజులు వరకు చెడిపోయేదికాదు. ధన్యవాదాలు అమ్న.
@syamkarri6291
@syamkarri6291 Жыл бұрын
చాలా రోజులకి మళ్ళీ చూస్తున్న.. ఈ గుణ పులుసు.. చిన్నప్పుడు ప్రతి ఫంక్షన్ కి తినే వాడిని.. ఇప్పుడు ఈ వీడో చూసాక నేనే ట్రై చేస్తా..
@seshugrandhi8239
@seshugrandhi8239 Жыл бұрын
ప్రకృతి తల్లి ఒడిలో..... అచ్చమైన తెలుగు పల్లెటూరి మనస్పూర్తి భోజనం......ఆ తల్లి కూతురి కి ఆనందం పరమానందం......
@bujjibalu5045
@bujjibalu5045 Жыл бұрын
మా శ్రీకాకుళం లో ఒకప్పుడు ఏ function అయిన ఈ పులుసు స్పెషల్.. one week కూడా పాడవకుండా ఉంటుంది..taste అద్భుతం... But మట్టి కుండ లో వండాలి....
@vijayalakshmikaviti3659
@vijayalakshmikaviti3659 Жыл бұрын
Avunu
@kruthika2820
@kruthika2820 Жыл бұрын
Nijame chalaa miss avtunnam e madya
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 Жыл бұрын
మొన్న వేసవి లొ ఊరు వెళ్ళినపుడు మా పెద్దనాన్న చేశారు ఇంట్లో అందరం తిన్నాం చాలా రోజుల తరువాత 👌😄
@vavilapalliroshitha5972
@vavilapalliroshitha5972 Жыл бұрын
S👌👌👌👌👌
@arjipavankumar8091
@arjipavankumar8091 27 күн бұрын
Sss
@emmipriyansh2282
@emmipriyansh2282 Жыл бұрын
What a tempting dish 👌👍 😋 first time I am seeing this type of pulusu very unique
@dasarideerendra3616
@dasarideerendra3616 Жыл бұрын
బాక్‌రౌండ్‌ మూజిక్‌ చాలా బాగుంది. అమ్మలిద్దరు కలిసి చేసిన పులుసు మహాద్భుతం. తింటే స్వర్గం. చుట్టూ వాతావరణం అమోఘం. నాకు వచ్చి అక్కడే వుండిపోవాలనుంది. రమ్మంటారా అమ్మలు. 👌🙏🏼🙏🏼🙏🏼🐿
@ydprasad5185
@ydprasad5185 Жыл бұрын
అన్ని చెట్టు మీద నుండి కూర దాకా లో పడతాయి ఇది ఆరోగ్య కరమైన భోజనం అంటే కొట్లున్న వారికి ఈ అదృష్టం ఉండక పోవచ్చు
@ismartrajeswarikitchen
@ismartrajeswarikitchen Жыл бұрын
Super yammy yammy 😋😋🙏 amma చాలా బాగా చేశారు గున పులుసు 👌👌👍👍😍😍❤️🌹🌹
@padmajalokanatham885
@padmajalokanatham885 17 сағат бұрын
I never knew this type of receipe really really nice❤
@thumulalitha7187
@thumulalitha7187 Жыл бұрын
చాలా నోరూరుతుంది. థాంక్ యు.మరిన్ని వంటలు రావాలి మీనుండి. లవ్ ఇండియా.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
Say Love భారత్.
@villageworld3195
@villageworld3195 3 ай бұрын
@sdharmaraon1400
@sdharmaraon1400 3 ай бұрын
చాల బాగుండి ఈ పద్దతి
@maddukalavathi8601
@maddukalavathi8601 Жыл бұрын
Try chesa super ga vachchindi
@brk4980
@brk4980 Жыл бұрын
First time chusthunna very nice amma 👌
@sri-lm3qu
@sri-lm3qu Жыл бұрын
Excellent excellent excellent super super super superh
@Madhavimuchatlu
@Madhavimuchatlu Жыл бұрын
మరెన్నో ట్రెడిషనల్ వంటలు చెయ్యాలి👏👏
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
....అద్భుతంగా ఉంటుంది రుచి!😊
@jujaraykanchana3287
@jujaraykanchana3287 Жыл бұрын
ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇది ఎక్కడి వంట చూస్తుంటేనే తినాలని ఉంది
@elizabethranialladi558
@elizabethranialladi558 Жыл бұрын
Srikakulam dt
@pallantlaprasoona3888
@pallantlaprasoona3888 Жыл бұрын
Idi srikakulam traditional recipe goona pulusu okappudu marriages lo compulsory ga pettevallu Idi prepare cheyadanuki chaala pedda mattikundalanu vadevallu
@ManiMani-uj4kb
@ManiMani-uj4kb Жыл бұрын
@@elizabethranialladi558 the red c
@kanakamahalaxmilaxmi7618
@kanakamahalaxmilaxmi7618 Жыл бұрын
Y
@Raots-wv8hh
@Raots-wv8hh Жыл бұрын
Maa sontha vooru Srikakulam. Chala santosham ga vundi Amma.
@venugopalrao1000
@venugopalrao1000 3 күн бұрын
Thank you for uploading, correct 🎉🎉🎉❤processor of the (GP)
@bhanumurtyjambavantula8380
@bhanumurtyjambavantula8380 Жыл бұрын
ఈ గూన పులుసు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని కొన్ని కమ్యూనిటీ ల పెళ్లి భోజనాలలో వడ్డించే ఆచారం ఉంది. మొత్తం శ్రీకాకుళం ప్రాంతంలో వెలమ జాతి పెళ్లి భోజనాలలో మాత్రమే ఈ వంటకం వడ్డిస్తున్నారు. మిగతా జాతుల పెళ్లి భోజనాలలో దీన్ని పెట్టే ఆచారం కనుమరుగయింది. ఈ జిల్లాలో పోలేరమ్మ వ్రతం ఆచరించినపుడు చేసే ప్రసాదాలలో ఈ పులుసు కూడా ఒక ప్రసాదంగా అర్పిస్తారు. రుచి మాత్రం సూపర్. Former తూ. గో., ప. గో., కృష్ణా, గుంటూరు జిల్లాల్లో " దప్పళం " కు, ఈ పులుసుకు similarities ఉన్నాయి. అది ఇంచుమించు కూరగా చేస్తారు. ఇది ఇక్కడ పులుసుగా చేస్తారు. మిగతా ప్రాసెస్ అంతా ఇంచుమించు same to same.
@lakshmich4058
@lakshmich4058 2 ай бұрын
కాక పోతే పెళ్లి భోజనాలలో ఉల్లి వేయరు
@lakshmich4058
@lakshmich4058 2 ай бұрын
గోదావరి జిల్లాలలో ముక్కల పులుసు లో పనస తొనలు వేస్తారు మంచి సువాసన వేస్తుంది
@lakshmich4058
@lakshmich4058 2 ай бұрын
చారు లో జీడి మామిడి పండు వేస్తాము
@kalyanimanthena1776
@kalyanimanthena1776 Жыл бұрын
Wóooooooooow traditional cooking is so good
@pnsreedevi1628
@pnsreedevi1628 Жыл бұрын
I never heard this.ancient recepies alot to know yet
@shahadaroushan383
@shahadaroushan383 Жыл бұрын
Its really yummy...wish we could taste it
@shekharnagiri5
@shekharnagiri5 Жыл бұрын
Super remember olden days thanks to preparing this rasepe
@kanshitalk6141
@kanshitalk6141 9 ай бұрын
Amma baaga chesaru nenu chestaa u
@krishnab678
@krishnab678 Жыл бұрын
Wonder full pulusu edi .....One of my favrate
@mannekumari4363
@mannekumari4363 Жыл бұрын
Superb dish andi it's me favourite chala rojuluku chusa thanks superb
@leelarakala1922
@leelarakala1922 Жыл бұрын
Vathavaranam chala bagundi...😍
@anushagaddam6381
@anushagaddam6381 Жыл бұрын
First time chustunna ee pulusu...so many nutritious ingredients added. Superb...
@leelarani9
@leelarani9 Жыл бұрын
Superb ga chesaru amma all the best bro👌👌👌👌👌👌
@pesala_78uma26
@pesala_78uma26 Жыл бұрын
Really very tempting....I really want to eat it....🤤
@GudiyaJyotshna
@GudiyaJyotshna 5 ай бұрын
Super 👍 manch recipe
@fashioninning3895
@fashioninning3895 Жыл бұрын
superb we are also from srikakulam, all the best
@btriveni9958
@btriveni9958 Жыл бұрын
Hii amma chala bagundi super ga chesaru 💐💐👌👌🥰🥰🙏🙏💐 Madi uddaname
@chinnikitchen6042
@chinnikitchen6042 Жыл бұрын
Wow super amma 👌👍
@srinivasrao-zv7ud
@srinivasrao-zv7ud 3 ай бұрын
మాది శ్రీకాకులమె. పట్టణాల్లో విందు భోజనాలు సాంబారు, రసం వండుతున్నారు. పల్లెల్లో మాత్రం అక్కడక్కడ గూన చారు చేస్తున్నారు. రుచిలో అద్భుతం. కానీ ఈ కాలంలో చాలామందికి ఈ చారు చేయడం రాదు.😢
@tammineniraju7429
@tammineniraju7429 8 ай бұрын
Baga chesaru appa
@ysvlogs7529
@ysvlogs7529 Жыл бұрын
First time chusthunna vintunna
@r.jogarao2149
@r.jogarao2149 Жыл бұрын
Super Amma👌👌👌👌👌👌💐💐💐💐💕💕💕
@sdharmaraon1400
@sdharmaraon1400 3 ай бұрын
పెద్దమ్మ మరియు సోదరి ధన్యవాదాలు
@domalasrinivas2434
@domalasrinivas2434 Жыл бұрын
Super amma 👌👌🙏🙏😋😋
@laxmigondu9446
@laxmigondu9446 Жыл бұрын
గున చారు సూపరో సూపర్
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you sir
@bhallamudilakshmanarao9698
@bhallamudilakshmanarao9698 Жыл бұрын
గూన పులుసు, గున కాదండి.
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg Жыл бұрын
చాలా బాగా చెప్పేరు.మొదట చింతపండు నీరు వెయ్యకముంధు ఎంత వేగినధొ చూపలేదు.
@kotiboinasharmila819
@kotiboinasharmila819 Жыл бұрын
Ma voori famous Guna pulusu super ammamma😋
@sureshs7503
@sureshs7503 Жыл бұрын
Super ga chesaru
@lpunnaiah1472
@lpunnaiah1472 Жыл бұрын
మంచి వంటకాన్ని అందించారు నేడు పెళ్లి భోజనాల్లో ఈ పులుసు మాయమైంది
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you sir
@gruhalakshmimevijayalakshm4919
@gruhalakshmimevijayalakshm4919 Жыл бұрын
Chustunta noru uri potundhi super nenu Guna pulusu vinnanu gani edha first time chudadam ma ammamma vallu cheppevalu Guna pulusu ani, Naku elanti traditional recipes anta chala estam 👌👍
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Meku istamaina vantalu cheppandi
@gruhalakshmimevijayalakshm4919
@gruhalakshmimevijayalakshm4919 Жыл бұрын
Naku patakalm vantalu emina estame 😊
@sravanisravani7843
@sravanisravani7843 Жыл бұрын
Chala baguntundhi e pulusu
@devamani1742
@devamani1742 Жыл бұрын
Chalabagundi Madi kuda srikslulam👍
@padalaarunakumari4934
@padalaarunakumari4934 Жыл бұрын
మీరు చేస్తుంటే మాకు చేయలనిపిస్తోంది.
@parvathib7320
@parvathib7320 Жыл бұрын
Chala bagundi mi pulusu. Traditional banta cheysi chupincharu
@dtanishka3404
@dtanishka3404 Жыл бұрын
👌
@malathilatha8535
@malathilatha8535 Жыл бұрын
Super madi sompeta uddanam peruvini chala rojulu ayindi memu h y d ontnnam
@boddetirudarveniboddetirud1727
@boddetirudarveniboddetirud1727 Жыл бұрын
Maa amma chappna plusu me nundi narchu kunnu thank you so much.
@prasadarao2826
@prasadarao2826 Жыл бұрын
Amma super video
@ganapathibaga592
@ganapathibaga592 Жыл бұрын
మీరు సూపర్ అమ్మా 🙏
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
🙏
@tharinisankar4822
@tharinisankar4822 Жыл бұрын
Naku baga estam
@gorakalajohnbabu5248
@gorakalajohnbabu5248 Жыл бұрын
చాలా బాగ చేసారు అత్తమ్మ
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank u
@bhupathi_nemalapuri
@bhupathi_nemalapuri Жыл бұрын
Good work brother... remembered olden days. Upload more this type of unique recipes of uddanam
@vijayalakshmikaviti3659
@vijayalakshmikaviti3659 Жыл бұрын
We love srikakulam
@Baby-qi1cu
@Baby-qi1cu Жыл бұрын
First time mi channel chudatam 👍
@rameshvillagevideos8482
@rameshvillagevideos8482 Жыл бұрын
Super 👌👌👌
@badeshanti6246
@badeshanti6246 Жыл бұрын
KZbin lo ede first time chusanu chala Santosham amma naku Guna pulusu ante......❤️😋
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you
@sushankworld9009
@sushankworld9009 Жыл бұрын
I love gunapulusu
@pothulasushanti4158
@pothulasushanti4158 Жыл бұрын
Very delicious dish. One doubt was it raw jackfruit pieces or boiled. And seeing them I missing my mom very much. My mom is no more it's been 4 months.
@sravanikadambala7036
@sravanikadambala7036 Жыл бұрын
Hey madi udhname guna pulusu chala baga chesav amma chinnappudu tinnevallam yekkuvga pelli boganallo vadevaru ye vill udhnam lo
@ganeshnemalipuri1615
@ganeshnemalipuri1615 Жыл бұрын
Goona ( పెద్ద మట్టి పాత్ర)లో వండి, దానితో పాటు పెసరపప్పు, అలనాటి రోజుల్లో తినేవాళ్ళం
@murthy1549
@murthy1549 Жыл бұрын
Idi mana srikakulam lo patha rojullo chese pulusu idi nenu na chinna thanam lo chala sarlu bhojanam lo thinnanu idi 5 rojulu varaku nilva vuntundi
@pujarieswararao1249
@pujarieswararao1249 Жыл бұрын
గూన చారు అంటారు మా శ్రీకాకుళంలో ఫేమస్
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 Жыл бұрын
Nice Amma
@chaitanyabavana1733
@chaitanyabavana1733 Жыл бұрын
Ee recipe intjavaraku avvaru pettaledamma,madi srikakulam district,EDI ma side functions lo pedatharu,chala famous
@tarakeswararao3093
@tarakeswararao3093 Жыл бұрын
మొగలి కంద వేసుంటే ఇంకా అదిరిపోయేది అక్కా..... Next సుజీ బూరెలు వీడియో చెయ్యండి... ఇంకా పెసర పప్పుచారు చెయ్యండి
@vamsivavarin7075
@vamsivavarin7075 Жыл бұрын
Super variety
@srilakshmi970
@srilakshmi970 Жыл бұрын
V61
@srinuranikitchenrangoli2435
@srinuranikitchenrangoli2435 Жыл бұрын
Lk dn
@kalavathik6014
@kalavathik6014 Жыл бұрын
👌👌 super
@vasanthavihangivasanthavih8474
@vasanthavihangivasanthavih8474 Жыл бұрын
Dhinne kadhu bellam pulusu antaru. Ma ammamma valla oorlo thinedhanni. Tekkali. Naku chala ishtam.
@krupam6251
@krupam6251 Жыл бұрын
చాలా బాగా చేశారండి! కెమెరా వర్క్ ఇంకొంచం ఇంప్రూవ్ చేయండి.. ఒకసారి తమిళ్ Village cooking channel చూసి అబ్జర్వ్ చేయండి.. మీ మిగిలిన thumb nails కంటే ఇది చాలా బాగుంది.. మిగిలినవి రియల్ గా లేవు! ఏదో పెయింటింగ్ వేసినట్టు ఉన్నాయి..మీ ఛానెల్ కూడా బాగా సక్సెస్ అవుతుంది 😊All the best 💐
@venkataraomarada4213
@venkataraomarada4213 Жыл бұрын
Chala rojulu ayyindi guna pulusu tini...mee side marriage ki vachi tinevallam..malli gurtu cesaru amma
@lakshmirameshvayalapalli3143
@lakshmirameshvayalapalli3143 Жыл бұрын
Maa Srikakulam lo 1970 & 1980 lo atuvanti function jarigina gunapulusu vandevaaru. One week varaku lottalu vesukoni thinevallam. Matti kunda ( guna) lo vandithe chala tasty gaa untadi.
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you
@sukanthandavarapu4144
@sukanthandavarapu4144 Жыл бұрын
Amma intlo vandukovadaniki veeluga kolatalu tho chaeppandi
@aryansrujal6202
@aryansrujal6202 Жыл бұрын
Abbha yentha bhavundho greenery
@ravalikumari2446
@ravalikumari2446 Жыл бұрын
Maade kasibugga mari meede
@varalaxmitatabhatla2999
@varalaxmitatabhatla2999 Жыл бұрын
Background music sound ekkuvaga vundi
@divyag7915
@divyag7915 Жыл бұрын
Madi kuda uddanam
@divyasriofficial1067
@divyasriofficial1067 Жыл бұрын
Super dish very nice recipe and God bless you🙏🙏🙏🙏
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you
@prasanthi1875
@prasanthi1875 Ай бұрын
Powder vesaru adhi ఆర్ధం kaledhu cheppandi please
@divyakudatala1777
@divyakudatala1777 Жыл бұрын
Amma madi palasa e goona pulusu ante naku chala istam idi na marriage lo Vandina vanta ade last taste cheyadam kuda na pellilo vandindi 5 days tinnam amma Matti kundalo vandaru roju rojuki Dani taste inka perugutadi tappa padavadu. Thanks amma.
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you
@sureshkumarnallana989
@sureshkumarnallana989 Жыл бұрын
మీది ఎ ఊరు అండి... ఉద్దానం లో... మాది కూడ ఉద్దానమేనండి..
@jyothijason9979
@jyothijason9979 Жыл бұрын
Music is too loud.
@rajeshwarikesavapatnam4798
@rajeshwarikesavapatnam4798 Жыл бұрын
Palasa uddanam
@truevoice579
@truevoice579 Жыл бұрын
గూన అంటే పన సా ? Background ఆ మ్యూజిక్ ఏంది ,
@ashajyothidevdandi1536
@ashajyothidevdandi1536 Жыл бұрын
Edi Srikakulamlo prati function ki chesevaru Gunacharu antaru one week varaku padavadu eppudu sambaru chestunnaru okappudu manchi traditional banta maa dt ani cheppadaniki Garvamuga vunnadi Dandi Asha jyothi
@uddanamruchulu...
@uddanamruchulu... Жыл бұрын
Thank you amma
@vaishnaviyadav904
@vaishnaviyadav904 Жыл бұрын
Meedi evuru amma madi kaviti vuddanam
@hemasuchi2973
@hemasuchi2973 Жыл бұрын
Where are you from?
@rowdykids3394
@rowdykids3394 Жыл бұрын
Bojicharu tinalani undi amma
@vanithaa.k.6743
@vanithaa.k.6743 Жыл бұрын
An interesting recipe . But the loud music is very disturbing and interferes with the instructions of the chef.
@shreenandhinee1039
@shreenandhinee1039 Жыл бұрын
Edo white colour flour add chesaru enti adi andi?? I want to try this dish
@sudhakarpotti5137
@sudhakarpotti5137 Жыл бұрын
Fried rice, cumin, coriander powder mix(veyinchina biyyam, jeelakarra, dhaniyala podi)
kobbari burelu/chicken curry/gharelu/uddanam diwali dawat /
11:59
UDDANAM CREATIONS || ఉద్దానం క్రియేషన్స్
Рет қаралды 10 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 5 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 11 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 45 МЛН
uddanam chepala pulusu
14:42
UDDANAM CREATIONS || ఉద్దానం క్రియేషన్స్
Рет қаралды 20 М.
Guna Pulusu | Babai Hotel | 2nd July 2018 | ETV Abhiruchi
4:44
ETV Abhiruchi
Рет қаралды 18 М.
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН