మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది గవర్నమెంట్ స్కూలే || Ap State Food Commission Inspection|| ASR District

  Рет қаралды 1,674,248

AP State Food Commission Chairman

AP State Food Commission Chairman

Жыл бұрын

#foodcommission #andhrapradesh #chithavijayprathapreddy #apstatefoodcommission #apgovt #chairman #inspection #food #school ##asrdistrict #government #governmentschool #govtschools #nadunedu #schoollife #asrschools #university #foodcommissionchairman #students #study #student
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరం లో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap State Food Commission Chairman Vijay Prathap Reddy
Ap State Food Commission Chairman
Ap State Food Commission
Food commission chairman Vijay Prathap Reddy
Food commission chairman
Food commission
ASR District Rampachodavaram
ASR District
ASR District school Nadu nedu
Government School
Government School Nadu nedu
Vijay Prathap Reddy

Пікірлер: 1 000
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman Жыл бұрын
స్కూల్ అడ్రస్: ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లక్కవరం గ్రామం
@azaddreams
@azaddreams Жыл бұрын
​@@shaiknagurbasha8410wherer
@saiaswin8795
@saiaswin8795 Жыл бұрын
చింతపల్లి మండలం అనుకుంటా sir
@achari7186
@achari7186 Жыл бұрын
❤❤❤❤🎉
@Siddiqsk2022
@Siddiqsk2022 Жыл бұрын
సార్ మీరు మా కడప జిల్లా అయినందుక్కు గర్వాంగా ఉంది సార్. జగనన్న ప్రభుత్వంలో స్కూల్స్ చాలా బాగాఉన్నాయి సార్
@brojohnpaulgospel9345
@brojohnpaulgospel9345 Жыл бұрын
❤ తెలంగాణలో ఇలాంటి స్కూల్స్ ఉంటే బాగుండు❤
@Jaganannaagain
@Jaganannaagain Жыл бұрын
ఆంధ్ర రాష్టం ఏర్పడ్డాక ఇలా గవర్నమెంట్ స్కూల్ ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యమంత్రి గారికి అభినందనలు
@VinodKumar-ml2iw
@VinodKumar-ml2iw Жыл бұрын
మరి teacher ఏం చేస్తున్నారు. Strenth ఎందుకు లేరు
@naveenreddy6131
@naveenreddy6131 Жыл бұрын
Teachers emi sadincharu eni yepudu students manchiga chadivinchatam ledu salarys kosam godava chaiyatam tappa
@knowledgefromatoz6742
@knowledgefromatoz6742 Жыл бұрын
It is a central government school
@venkatrajukolli8174
@venkatrajukolli8174 11 ай бұрын
Ekalavya schools... central govt scheme
@user-vz7kr4lp1j
@user-vz7kr4lp1j 7 ай бұрын
This is ekalavya school, which is under Central government 80 percentage and State governments 20percentage...
@kumarpaulpulapakula2083
@kumarpaulpulapakula2083 Жыл бұрын
ఇది గవర్నమెంట్ స్కూలా లేక ప్రైవేట్ స్కూలా... నిజంగా 🙏🙏🙏🙏🙏
@satisha13731
@satisha13731 Жыл бұрын
Run by Central govt
@motiveinfobites
@motiveinfobites 3 ай бұрын
Teachers recrutment ayite bagundedi
@kramasagarreddy9383
@kramasagarreddy9383 24 күн бұрын
Strength and allotment penchali ituvanti schools ki
@2007sasuj
@2007sasuj Жыл бұрын
ఇంత అద్భుతంగా వుంది...కానీ, భవనాలకి తగినట్టు విద్యార్ధులు లేకపోవడం దురద్రుష్టం.....ఒక్కటి మాత్రం నిజం....ఈయన (జగన్) వచ్చిన తరువాత విద్య, వైద్యం మాత్రం నభూతో నభవిష్యతి అన్నట్టుగా వున్నాయి... స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి... విద్య,వైద్యం, గూడు అని....కానీ ఆచరణలో చూపించింది ఈ ప్రభుత్వం మాత్రమే.....మీడియా కి ఇవన్నీ కనపడకపోవడం దురద్రుష్టకరం.....
@ganeshrunkana4454
@ganeshrunkana4454 4 ай бұрын
Ela okkate vunte chaladu sir state mottam Ela vunte baaguntundi ..... Private schools ni close cheseyochhu.... Private schools lo fees lu kattalekapitunnaru middle class familys...
@2007sasuj
@2007sasuj 4 ай бұрын
@@ganeshrunkana4454 జీతలకి తగ్గట్టు పనిచేయమంటేనే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయని బాధ పడిపోతున్నారు....ఇంకా ప్రైవేట్ స్కూల్స్ క్లోజ్ చేయాలంటే దేవుడు దిగి రావాలి...
@Chandu-km4ie
@Chandu-km4ie 4 ай бұрын
సెంట్రల్ గవర్నమెంట్ funding తో కట్టిన స్కూల్స్. ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ country మొత్తం స్టార్ట్ చేశారు. Whole credit goes to Central Government. జగన్ చేసింది ఏమి లేదు అక్కడ.
@manaapnews6541
@manaapnews6541 4 ай бұрын
​@@Chandu-km4ie14 years CM gaa unnapu CBN yenduku kattinchaleka poyaado cheppura gootley..
@manikyamyalamparthi1617
@manikyamyalamparthi1617 16 күн бұрын
Central government schools emrs ok . Not sate government.
@AnushaVelagapudi
@AnushaVelagapudi Жыл бұрын
ఇది నిజంగా గవర్నమెంట్ స్కూలా..??? నమ్మలేకపోతున్నాను... ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే పాడుబడిన బంగ్లా లా కనిపించేవి ఇప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీలా కనిపిస్తున్నాయి... జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు... ఇలాంటి స్కూల్స్ మాకు చూపించినందుకు ఫుడ్ కమీషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు 🙏
@prakashdadala8220
@prakashdadala8220 Жыл бұрын
Same feeling
@madhubabuyallavula4590
@madhubabuyallavula4590 Жыл бұрын
ipudu alagey vundhi but colors vesaru
@aspirantstudent9459
@aspirantstudent9459 Жыл бұрын
​@@madhubabuyallavula4590 avunu sir chandrababu sir kanipettina paintings, chandrababu sir kanipettina cement , ఫర్నీచర్ , etc అన్నీ వేసి బిల్డప్ sir ......అదే మా చంద్రబాబు సార్ అయితే వీటిని చూసి దేశం లో అత్యంత పేద వాళ్ళైన నారాయణ , ఒక సంవత్సరానికి ఉచిత కి చైతన్యాసే ఇచ్చేవాళ్ళు.....పెదవాళ్ళకి ఎందుకు సార్ ఇంగ్లీష్ మీడియం చదువులు...
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Жыл бұрын
​@@madhubabuyallavula4590 you stupid,
@badanabairaginaidu6612
@badanabairaginaidu6612 Жыл бұрын
Kattindi CBN jagan kadu
@vijaykumarsodi4069
@vijaykumarsodi4069 Жыл бұрын
నిజంగా ఈ స్కూల్ కి పచ్చదనం తోడైతే ఏ కార్పోరేట్ స్కూల్ కూడా దీనికి సాటిరాదు.నిజంగా ఇది మన్యం యూనివర్సిటీ లాగా ఉంటుంది. మారేడుమిల్లి నుండి భద్రాచలం రూట్లో చింతూరు మండలానికి 20 కీ. మి దూరంలో లక్కవరం గ్రామంలో ఉంటుంది ఈ ఏకలవ్య స్కూల్.
@rajasekharthumu1938
@rajasekharthumu1938 Жыл бұрын
Yes
@sudhasurya8150
@sudhasurya8150 Жыл бұрын
👏👏👏👏👏👌👌👌👌
@thirupathiraokolli7529
@thirupathiraokolli7529 Жыл бұрын
ఈ స్కూల్ చాలా అద్బుతంగా ఉంది.ఈ వసతులకు తోడు మంచి అధ్యాపకులు ఉండి, మంచి విద్యను అందిస్తే మంచి సమాజం ఏర్పడుతుంది. ఇది ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని నా ఆకాంక్ష.
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@babjitarra1292
@babjitarra1292 4 ай бұрын
Mari indialo Anni States ki istundi kada AP loney enduku bagunnayi ​@@user-yy6nd8nl9e
@ballubalaji9991
@ballubalaji9991 Жыл бұрын
స్కూలు చుస్తే ఇంద్ర భవనం లా ఉంది కార్పోరేట్ తల తన్నేలా ఉంది 😮😮😮😮
@nsmurthy7536
@nsmurthy7536 Жыл бұрын
స్కూల్ చాలా బాగుంది దానితో పాటు స్కూల్ లో స్టూడెంట్స్ పెంచితే చాలా బాగుంటుంది.
@explainwhy-how-what1318
@explainwhy-how-what1318 Жыл бұрын
విజయ్ ప్రతాప్ గారు, మీరు చేస్తున్న పని అభినందనీయం..కానీ కొన్ని విషయ పరిజ్ఞానం లేని మూర్ఖులకు ఇది అర్ధం కాదు ఎందుకంటే..వీళ్ళు చదివిన స్కూల్స్ లో ఇవి లేదనే కుళ్ళు లేకపోతే మీరు రెడ్డి అనే కుల కంపు...ఒక చదువు విలువ తెలిసిన వ్యక్తి గా చెబుతున్న సార్..పేదరికం మహా చెడ్డది...పేదరికం పోవాలంటే విద్య కావాలి. పూర్వం విద్య కోసం వెళ్తే..కడుపు మార్చుకోవాల్సిన పరిస్థితి...అన్నం కోసం పోతే విద్య ఉండేది కాదు అలాంటిది ఈ ఎదవాలకు చరిత్ర తెలియదు...విద్య గొప్పతనం తెలియదు..అన్నం విలువ తెలియదు..అందుకు అరిచే కుక్కలకు మీరు రియాక్ట్ అవ్వకండి..నా లాంటి పేదొడు చాలు...మెట్టు తో కొట్టేలా మేమే జవాబు చెబుతాం..మీరు మాత్రం మీ పనిని.. అపొద్దు. ❤️❤️
@persisraphael7091
@persisraphael7091 Жыл бұрын
👍🏻👏🏻👏🏻👏🏻💐💐
@sanchanasattibabu4636
@sanchanasattibabu4636 Жыл бұрын
👍
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 Жыл бұрын
ABBA
@kasuj1381
@kasuj1381 Жыл бұрын
❤❤ well 👍
@afsianome4866
@afsianome4866 Жыл бұрын
Yes 👍
@titusvisuals8920
@titusvisuals8920 11 ай бұрын
మిరు ఆంధ్రప్రదేశ్ కి దేవుడు ఇచ్చిన గొప్ప వరం సార్...we love you and honour ypu so much sir 🙏🙏👏👏❤️❤️❤️
@madivianil7899
@madivianil7899 4 ай бұрын
ఇలాంటి పాఠశాల మా విలేజ్ లో ఉండడం మా అదృష్టం. ఎంతో మంది పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, సహకారం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి లక్కవరం గ్రామం తరపునా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ❤️❤️❤️🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐.
@bogevenkatalakshmi-ms5fd
@bogevenkatalakshmi-ms5fd Жыл бұрын
మీరు సూపర్ జగనన్న ఇలాంటి స్కూలు ప్రైవేట్ సంస్థల్లో కూడా లేదు
@chaitanyayadav417
@chaitanyayadav417 Жыл бұрын
Adho central government school ra swami
@User_322xy54.k
@User_322xy54.k 11 ай бұрын
Adi chandrabaabu time lo central funds tho kattaru ra saamy....veediki antha scene ledu
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y Жыл бұрын
విద్యా వ్యవస్థను సూపర్ గా తీర్చి దిద్దిన గొప్ప సంస్కార్త సీఎం జగన్ గారికి వేన వేల వందనాలు 🙏 నిజం ఆనంద బాష్పలు వస్తున్నాయి 🙏❤️❤️
@m.ravikumar5341
@m.ravikumar5341 Жыл бұрын
Avunavunu, jagan anna kannu padaledanukunta enka anduke, school colour enka marale.
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@m.ravikumar5341
@m.ravikumar5341 Жыл бұрын
Ohhoo andukena
@rajeshgollapudi500
@rajeshgollapudi500 11 ай бұрын
సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో పెట్టినటువంటి పాఠశాల స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినది కాదు దీనికి సంబంధించిన నిధులు గిరిజన సంక్షేమ శాఖ నుండి వస్తాయి
@rajeshgollapudi500
@rajeshgollapudi500 11 ай бұрын
ఈ పాఠశాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్
@satishkumaraddagarla8681
@satishkumaraddagarla8681 Жыл бұрын
మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ కి అందిస్తున్న అనేక రకాల ప్రయోజనాలు ప్రజలకు తెలియజేస్తున్నారు సార్🙏🙏
@VarunViswanadh-ur3sv
@VarunViswanadh-ur3sv Жыл бұрын
Sir adi Central Government school
@rameshkotapuri7126
@rameshkotapuri7126 Жыл бұрын
Yessss
@nandhanvihar-6128
@nandhanvihar-6128 Жыл бұрын
ఎదో ఒక స్కూల్ చేసి రాష్ట్రం మొత్తం చేసినంట్టు బిల్డప్స్
@samuelsammy9011
@samuelsammy9011 Жыл бұрын
​@@nandhanvihar-6128 idhivarku govt's kante chala better......prajalaki kanpaduthundi meru entha Hate spread chesina no use
@chaitanyayadav417
@chaitanyayadav417 Жыл бұрын
​@@samuelsammy9011namaste na sand, land, liquor, cement mafia neeku kanapadam ledha swami yenduku vastaro teldu comment petstaru
@sudhakarsudhakar1876
@sudhakarsudhakar1876 Жыл бұрын
మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ కి అందిస్తున్న అనేక రకాల ప్రయోజనాలు ప్రజలకు తెలియజేస్తున్నారు సార్
@vamshiannarapu9693
@vamshiannarapu9693 8 ай бұрын
విద్యార్థుల అదృష్టము. ఎందుకంటే, ప్రభుత్వం మంచి అధికారిని నియమించింది..
@patnammasthanaiah832
@patnammasthanaiah832 Жыл бұрын
ప్రభుత్వ బడి ,ఇది నమ్మలేకపోతున్నాను.,విశ్వ విద్యాలయం లాగే వుంది,అన్ I బడులు ఇలానే చేయాలి
@laxman8034
@laxman8034 Жыл бұрын
🙏🙏👌👌వామ్మో ఏం స్కూల్ సూపర్ సూపర్. ఎవడ్రా అభివృద్ధి లేదన్నది పిచ్చి సన్యాసులు,. జై జగన్ అన్న. గుడ్ జాబ్ సార్
@rallapallireddaiahnaidu9801
@rallapallireddaiahnaidu9801 Жыл бұрын
ChandraBabu punyam
@balakrishna9705
@balakrishna9705 Жыл бұрын
​@@rallapallireddaiahnaidu9801 lauda bolli gadu
@k.nagarajaknr7303
@k.nagarajaknr7303 Жыл бұрын
@@rallapallireddaiahnaidu9801 avunandi meeru cheppinattuga chibien gadu vadhilesi vennupotu babu telanganalo unnadu jagan garu punyama andra prajalu sukamga unnaru jai jagan jai ysr jai ysrcp
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 Жыл бұрын
Super. School🎉2044 varaku jagana cm🌹🌹🌹🌹🌹
@chaitanyayadav417
@chaitanyayadav417 Жыл бұрын
Rey swani adi tdp vunapudey complete i indhi and funds central government ni vastai
@vuchalasatyam2491
@vuchalasatyam2491 Жыл бұрын
ఇలాంటి స్కూల్స్ రాష్ట్రం అంతటా ఉంటే ప్రబేట్ స్కూలు అన్ని మూత పడుతున్నాయి ఇది పక్క నాడు నేడు స్కూలు అన్ని జగన్ గారు బాగానే చేస్తున్నారు
@nagas4908
@nagas4908 Жыл бұрын
This construction started and finished in the TDP government
@ramstechinteriorsdecors7877
@ramstechinteriorsdecors7877 Жыл бұрын
A govt lo kattina manchi ga education pillalaki andhiste chaalu...
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school central govt kattinchindi...jagan Anna kaadh
@kuppilisantosh3333
@kuppilisantosh3333 Жыл бұрын
జగనన్న కు లాంగ్ విజన్ ఉంది. పరిశుభ్రమైన కిచన్. గతం లో ఎంత లైఫ్ లాస్ అయ్యమో తెలుస్తోంది
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Жыл бұрын
నిజంగా చాలా బాగుంది,బీదలకు ఐశ్వర్యవంతమైన స్కూలు,కాలేజీలు కూడా నిర్మించండి, సృష్టి లో నిరుపేదలే ఎక్కువ గా ఉంటారు,చాలా చాలా సంతోషం,ఇంకా ఇంకా ఈ ప్రభుత్వ పాఠశాలలు వృధ్ధి చెందాలి, సస్యశ్యామలం కావాలి శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍯🍯🍚🍚🍌🍌🥥🥥💰💰💰💰💰💰💰💰🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 😊😊
@yummyyyyyy2299
@yummyyyyyy2299 Жыл бұрын
ఇంత బాగా కట్టాడు ఏంట్రా బాబు జగన్.. అసలు expect చెయ్యలేదు
@8978619196
@8978619196 Жыл бұрын
Jagan colro vesadu bayya adi kattidi babu hayam lo e govt vachhi manchi painting vaesindi
@mrmr7143
@mrmr7143 Жыл бұрын
@@8978619196 eppudu kattaru , 2018 ki mundu akkada vundaa
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Жыл бұрын
​@@mrmr7143 లేదు.
@mrmr7143
@mrmr7143 Жыл бұрын
@@kattakoteswararao5122 ithe pinoodu CBN gaadi fan ayyuntaadu .thelisi mundu kattaru ippudu coulrs vesaaru antaadu.
@VVSKumar
@VVSKumar Жыл бұрын
NOT state GOVERNMENT CONSTRUCTION BY CENTRAL GOVERNMENT
@rajupilli7611
@rajupilli7611 Жыл бұрын
మరొక ఐదు సంవత్సరాల్లో నిజంగా ఆంధ్ర నెంబర్ వన్ లో ఉంటది ఇండియాలో
@sankara2871
@sankara2871 11 ай бұрын
Yes...Great CM jagan anna
@brojohnpaulgospel9345
@brojohnpaulgospel9345 Жыл бұрын
❤మా తెలంగాణ లో ఇలాంటి స్కూల్స్ ఉంటే బాగుండు❤
@crao739
@crao739 Жыл бұрын
13 schools are there in telangana 2 are running and 11 are construction
@gangadharmuthichina3905
@gangadharmuthichina3905 Жыл бұрын
Emrs utnnor kb.sripur t khagaznagar.indravelly
@mohammadabdulmujeeb7306
@mohammadabdulmujeeb7306 11 ай бұрын
Work started
@ayyappaswamy2565
@ayyappaswamy2565 7 ай бұрын
​@@crao739 ro School timings enti bro
@Saivarma130
@Saivarma130 3 ай бұрын
NAVODAYA SCHOOLS kuda baguntai..... , ❤District ki oka school vuntadhi,,, 5th class lo entrance exam..,all castes and reliogious people can apply for the exam .., CBSE SYLLABUS 6th to inter free education and accommodation
@mahimahesh2504
@mahimahesh2504 Жыл бұрын
మ తెలంగాణా లొ మి lanti వల్లు ఒకరు ఉన్న్న సుపర్ సార్ ,మీరు తీసుకున్న జిథనికి కన్న ఎక్కువ న్యయమ్ చెస్తునర్రు సార్ ❤ ap lo hostel s food gurinchi enka evaru badhapadaru sir ...... unnantha varaku kadhu
@thumuravikumar1996
@thumuravikumar1996 Жыл бұрын
Yes bro
@apparaomaddala618
@apparaomaddala618 Жыл бұрын
Very good devolopment
@chembolusatishkumar9329
@chembolusatishkumar9329 Жыл бұрын
Miku ala kanapadtundi maku capital ledu ani maku edupu okkate takkuva
@srikanthgone3679
@srikanthgone3679 Жыл бұрын
My Hearty Congratulations to the AP FOOD commission Chairman & CM YS JAGAN gariki for arranging such a beautiful MENU & EDUCATION to TRIBAL/SC/BC/Minority students - JAI BHEEM - JAI BHARAT 🙏🌹🙏
@janishashaik1059
@janishashaik1059 Жыл бұрын
Central Government funds babu
@kavithavudattu6618
@kavithavudattu6618 Жыл бұрын
I think these schools are managed by Mistry of tribal funded by central government most of the project foundation is during tenure of PV Narasimha Rao p
@k.k5795
@k.k5795 Жыл бұрын
సూపర్ స్కూల్ అబ్బా నేను కూడా చదివి ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆ స్కూల్లో నా బ్యాడ్ లక్ నేను తెలంగాణ వాసిని కదా
@jayakar471
@jayakar471 Жыл бұрын
Teacher ga try cheyandi
@SirishNanda2010
@SirishNanda2010 Жыл бұрын
Making of the School is marvellous. My hearty congratulations to all the teachers , Head Master & who ever is contributing to develop the school. It will help to motivate the children to learn more & more.
@rameshbijjala6035
@rameshbijjala6035 Жыл бұрын
Sc st కాకుండా అన్నీ కులాలో లేనివాళ్ళు ఉన్నారు అందరి కోసం ఒక స్కూల్ పెట్టండి 🙏🙏🙏
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman Жыл бұрын
ఈ హాస్టల్లల్లో కూడా ఓసీలకు బీసీలకు పర్సెంటేజ్ ఉంటుందండి అక్కడ కూడా సీట్లు ఇస్తారు
@rameshbijjala6035
@rameshbijjala6035 Жыл бұрын
రైట్ సిర్
@lathavaliveru6520
@lathavaliveru6520 Жыл бұрын
all districs eligible ha sir
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman Жыл бұрын
Yes
@venkatesha7420
@venkatesha7420 Жыл бұрын
@@apstatefoodcommissionchairman it's too nice to see ...can you plz take each constituency one school for all catagory....the poverty will vanish away ..to pay private schools.
@la3035
@la3035 Жыл бұрын
Arogya Shree and Nadu Nedu Are the primary and most important plans to this nation sir Pls request Jagan sir to create a fundraising campaign to this two plan's No of beneficiaries,NRIs every person who is willing to support this society will definitely contribute to this plans
@moks100
@moks100 Жыл бұрын
I agree with you
@drsreedharm9865
@drsreedharm9865 Жыл бұрын
This is Central Project (EMRS). Recently notification for teachers are also released. Interested candidates can apply
@swarnakalakota5342
@swarnakalakota5342 4 ай бұрын
You are the real Leader and great Visionary Jaganji
@atozchanel3255
@atozchanel3255 Жыл бұрын
అట్టడుగున ఉన్న విద్యావ్యవస్థ నుండి రాబోయే రోజులలో ఇలానే అభివృద్ధి విద్యావ్యవస్థ మీద పెడితే అగ్రస్థానంలో ఉండి మంచి నైపుణ్యం ఉన్న విద్యార్థులు తో ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధి లో మొదటి స్థానంలో ఉండటం జరుగుతుంది
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@atozchanel3255
@atozchanel3255 Жыл бұрын
@@user-yy6nd8nl9e నేను అదే అంటునండి ఆంధ్రప్రదేశ్ లేదా కేంద్రం ఏదైనా విద్యావ్యవస్థ అభివృద్ధి చేస్తే విద్యలో అభివృద్ధి,రాష్ట్ర అభివృద్ధి అవుతుంది
@aswarthareddysalla7618
@aswarthareddysalla7618 Жыл бұрын
It looks very nice to such a big and beautiful school.. The government should come up with similar kinds of quality and beautiful schools in all districts..
@Vaibhav_Mendhi
@Vaibhav_Mendhi Жыл бұрын
Hearty Congratulations to AP food commission chairman Garu for your all efforts and staff members
@narayanareddy5184
@narayanareddy5184 Жыл бұрын
Idhi sir kavalshindhi. Okka corporate school kanna super ga undhi
@kranserver
@kranserver Жыл бұрын
Really superb 👌 Every government school should be like. Education is the most essential element requirement for our country.
@ok....123
@ok....123 Жыл бұрын
జగన్ రావాలి మళ్ళీ 2024 జగన్ cm 😘
@venkats5870
@venkats5870 8 ай бұрын
Eklavya Model Residential Schools (EMRS) are set up in States/UTs with grants under Article 275(1) of the Constitution of India. EMRSs provide free education to ST children from class VI to XII in residential set up. The scheme is being implemented by the Ministry of Tribal Affairs, Government of India.
@GSNaidu-yo9tb
@GSNaidu-yo9tb Күн бұрын
జగన్ గారికి ఈ ఏకలవ్య స్కూల్ కి చంబాధం లేదూ ఇది మొదిజి సెంట్రల్ govet
@subburebba5249
@subburebba5249 6 ай бұрын
Really great... healthy atmosphere...👍👍👍
@kommasivanath5056
@kommasivanath5056 Жыл бұрын
God blessings to you sir. Take care of your health also sir
@Smileysdpt
@Smileysdpt Жыл бұрын
Really What Wonderful School 👏👏🤗 Really Looking like a University 👌
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Жыл бұрын
పచ్చదనం మొక్కలు పెంచాలంటే విద్యార్దులను ఇన్వాల్వు చేస్తేనే సాద్యం అదీనూ క్రమశిక్షణతో పరిశుబ్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి లేదంటే విద్యార్దులే వాళ్ళకు అవసరమయ్యే కూరలూ పళ్ళూ పండించుకునే విధానంతో అంకితభావాలతో ఉన్న ఉపాద్యాయులు ఉంటేనే సాద్యం. లేదంటే ఇంతగొప్పగా. నిర్మించినా పట్టుమని పాతిక సం.లు కూడా ఈస్థితి కొనసాగించలేరు.
@somanijatothu3731
@somanijatothu3731 Жыл бұрын
సెల్యూట్ Jagan Anna
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs Жыл бұрын
Bayata lkg ukg ki 1 lac fee pay chaystunaruu... Great government schools.. We need only good health care and education🎓 inka em free vadhu sir... Votes kosam kottapathakalu vadhu ila prathi village lo oka manchi school and hospital chaluu sir..🙏🙏super undhi school🎒📚 this is my request 🙏 free pathakalu tesiyendi sir.... Amount ni schools and health care medha investment chayendi🙏👏👏👏
@mvrpvtltd2292
@mvrpvtltd2292 Жыл бұрын
మీ సీఎం జగన్ గారు ఎంతో ముందు చూపు ఉన్న వారు గ్రేట్ సీఎం
@VinodKumar-ml2iw
@VinodKumar-ml2iw Жыл бұрын
ఎందులో
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa ekalavya schools SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@rajupilli7611
@rajupilli7611 Жыл бұрын
మీరు చేస్తున్న ప్రయత్నం చాలా బాగుంది
@arjunm5786
@arjunm5786 Жыл бұрын
Present govt స్కూల్స్ చాలా బాగున్నాయి. టీచింగ్ బాగుంది. బుక్స్ NCERT books ఇస్తున్నారు.
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@tummaumamaheswararao1718
@tummaumamaheswararao1718 Жыл бұрын
మీలాంటి aafisars. వునందుకు. మేము. చాలా. గర్వ. పడుతున్నాను
@sumanths8034
@sumanths8034 Жыл бұрын
Chala bagundi school 👌
@Pubg-lover-max
@Pubg-lover-max Жыл бұрын
గతంలో ఎన్నడూ లేని విధంగా మన జగన్ ప్రభుత్వం ఇంత బాగా development చేస్తుంది govt school ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలూ ఒక వజ్రాన్ని CM గా ఎన్నుకున్నారు జై జగన్ జై జవాన్
@Lavuuu435
@Lavuuu435 Жыл бұрын
🤣🤣🤣
@hunk98
@hunk98 Жыл бұрын
​@@Lavuuu435 games ade vadiki education ela thelusthadhi 😅
@CRPVILLAGECCHANNEL
@CRPVILLAGECCHANNEL Жыл бұрын
@@Lavuuu435Em kallu minginaya
@guttinagadurgaprasad1929
@guttinagadurgaprasad1929 Жыл бұрын
Oka school kadu migilina schools paristiti qmiti.
@Pubg-lover-max
@Pubg-lover-max Жыл бұрын
@@guttinagadurgaprasad1929 kallu petti chudu sariggaa anni schools gatham lo Ela unnai ippudu Ela unnai ani
@ramwthu
@ramwthu Жыл бұрын
This is much better than corporate school... AP is lucky to have such administration
@chaitanyayadav417
@chaitanyayadav417 Жыл бұрын
Babu adhi central govt school ra swami
@srikanthlives
@srikanthlives 8 ай бұрын
Govt schools should be like this
@gfamily9088
@gfamily9088 4 ай бұрын
Sairam. Very very Happy to see the development of Government Schools. TKS .
@crravindranath883
@crravindranath883 3 ай бұрын
Amazing facilities . Wish the students a bright future.
@koradadasaradh6524
@koradadasaradh6524 4 ай бұрын
ఆహా ఎంతబాగుంది ఈ స్కూల్ నమ్మలేకున్నాం గ్రేట్, జగన్ గారికి ధన్యవాదములు 🙏🏼
@ingeniouscompetitivetraini1375
@ingeniouscompetitivetraini1375 Жыл бұрын
Good to watch the way of your working strategy....we should also work towards infrastructure of teaching equipments like Smartway of teaching, English speaking mandatory....hope you guys understand further.....i have seen investing infra but not the best smart board TV in every schools....
@monamammasgirl6924
@monamammasgirl6924 Жыл бұрын
School bhale vundhi 😍 yedo pedda private school vunatlu
@prakashguru8872
@prakashguru8872 Жыл бұрын
Narayana ki ade manta kaabolu
@ysrinadhr
@ysrinadhr 4 ай бұрын
Government school ఇలా చేయడం వలన కలిగే చదువు చాలా గొప్పగా ఉంటుంది hats off CM వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు
@chaitanyak6915
@chaitanyak6915 Жыл бұрын
Naa life lo ilanti government school chudaledhu Sir. Opposition valu 4 kallu petti chudali. Mind block avutundhi 😁😁. I'm very happy to see this beautiful video Sir. Very good job
@LeoWedsLeo
@LeoWedsLeo Жыл бұрын
It's central government school
@chaitanyak6915
@chaitanyak6915 Жыл бұрын
@@LeoWedsLeo pora tdp sena kukka
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@prasadrao7639
@prasadrao7639 Жыл бұрын
Really hats off AP govt and our CM sir
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@yerriswamyswamy9161
@yerriswamyswamy9161 Жыл бұрын
Jai Jagan Mohan Reddy government
@jackjakkadi
@jackjakkadi Жыл бұрын
Bokkemi kadhu.... Vadu kastha appu techchi musti visuruthadu. Contract bills saraina time ki ivvadu. Nenu nammanu. Meru nijalu telusukondu
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@kondareddynalladimmu3314
@kondareddynalladimmu3314 11 ай бұрын
Excellent
@sharadass883
@sharadass883 Жыл бұрын
Really super sir ela e job lo ayena okaru honest ga work chesthe mana dhesham entho baguntundhi 💐💐💐
@venkataraosurapati1786
@venkataraosurapati1786 Жыл бұрын
స్కూల్ చాలా సూపర్ గా ఉంది 🇮🇳🇮🇳🇮🇳
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@annapurnamandalapu4854
@annapurnamandalapu4854 11 ай бұрын
Adi teliyadu andaru comments chestaru
@freebird4522
@freebird4522 Жыл бұрын
జనాలకు నేరుగా పనికొచ్చే అభివృద్ధి ఇది కదా. ఎవరో ప్రయివేటు వ్యక్తులు నల్ల ధనంతో కట్టిన భవంతులు చూపి అదే అభివృద్ధి అని చూపిస్తూ వచ్చారు ఇన్ని రోజులు. ప్రజలు కూడా అదే నిజమనే భ్రమలో బతికారు. జగన్ మోహన్ రెడ్డి గారు పేద, మధ్య తరగతి పిల్లల, వాళ్ల తల్లి దండ్రుల తల రాత మార్చ బోతున్నారు. ఒక్క అయిదేండ్లు ఓపిక పడితే, ఫలాలు కూడా కళ్ళారా చూస్తారు. ప్రజలు చెప్పుడు మాటలు విని పొరబాటు చేస్తే మాత్రం జగన్ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@JV-re3jt
@JV-re3jt 4 ай бұрын
This looks marvellous. The teachers must elevate their teaching strategies and methods to meet the needs and expected standards. 💐👍
@sathyanarayana2595
@sathyanarayana2595 Жыл бұрын
Good congratulations sir 💐💐💐💐💐💐💐💐💐💐💐 good working sir 💐💐💐💐💐💐💐💐
@sriker1436
@sriker1436 Жыл бұрын
నేనే శంఖు స్థాపన చేశాను అనీ సెల్ఫీ దిగుతాడేమో CBN ........ వేచి చూడాలి.
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa ekalavya schools SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@mosesjansiraniofficial9737
@mosesjansiraniofficial9737 Жыл бұрын
Sir ఎక్కడ ఉంది school ye ఊరిలో ఉంది కొంచెం reply ఎవ్వండి
@venkys46
@venkys46 Жыл бұрын
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం లక్కవరం
@varalakshminakkaraju1258
@varalakshminakkaraju1258 Жыл бұрын
God bless you. Annya garu. Super
@sivareddy3668
@sivareddy3668 Жыл бұрын
Sir great sir Meeru mi padaviki nayam chethunnaru
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 Жыл бұрын
Very very good improves schools thanks jaganna Good vigitingfood inspiction sir
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@saiteja4301
@saiteja4301 Жыл бұрын
I always wanted to study in a school like this and join ncc.
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai
@saiteja4301
@saiteja4301 Жыл бұрын
@@user-yy6nd8nl9e okay sir
@someshp9127
@someshp9127 Жыл бұрын
Ma parvathipuram manyam (dist ) Gummalashmipuram lo kuda oka konda meeda same ilane kattaru super ga undi akkada chuttu chetlu untam valla dini kanna bagundi
@mariyadasumadhasu6176
@mariyadasumadhasu6176 Жыл бұрын
Thankyou జగన్ గారు జై జగన్ 👍💯💯💓🕉☪️✝️🙏
@ramusirra4245
@ramusirra4245 Жыл бұрын
ఇండియా అంతా ఏకలవ్య స్కూల్ ఒకటే మోడల్ గా వుంటాయి ఇది కొత్తగా కట్టిన స్కూల్
@nalamsreemannarayanamurthy7222
@nalamsreemannarayanamurthy7222 Жыл бұрын
That is జగన్ గవర్నమెంట్
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa ekalavya schools SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@kdradditionrock7050
@kdradditionrock7050 11 ай бұрын
మన దేశ ప్రధాని నిర్మించిన ఏకలవ్య స్కూల్
@annamthirupalu241
@annamthirupalu241 7 күн бұрын
What a miraculas , surprising work hats off to janananna and Vijaya pratapanna
@ramamurthy4731
@ramamurthy4731 Жыл бұрын
మన రాష్ట్రానికి జగన్ గారు లాంటి సీఎం ఉన్నందుకు పేద మధ్య తరగతి ప్రజలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారి ఎదుగుదలకి ప్రభుత్వం తోడ్పడుతుంది ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ బాగా అభవృద్ధి చేస్తున్నారు
@user-yy6nd8nl9e
@user-yy6nd8nl9e Жыл бұрын
Sir adhi ekalavya school ante central govt undertaking lo untadi not state govt ,adhi tribals kosam central government pette school India lo chala unai .
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa ekalavya schools SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@sr.nirmalaneelam5605
@sr.nirmalaneelam5605 Жыл бұрын
Good evining sir. Being catholic you are showing concern towards children. You are a great. Wetness giving. Through ur ministry God is glorifying.
@Daniel.k377
@Daniel.k377 10 ай бұрын
జగన్ గారు ఛాలా అధ్బుతంగా చేసారు.
@raaajendra1
@raaajendra1 3 ай бұрын
Amezing to see one Govt school is with great infrastructure and staff. Jagan sir, you are social reformer.
@sugnanaraju750
@sugnanaraju750 Жыл бұрын
Well Done🎉super maintenance Dear swamy garu.. Keep it up....
@swamykota6193
@swamykota6193 Жыл бұрын
Thank you sir
@saikumargittaboina9645
@saikumargittaboina9645 Жыл бұрын
They are ekalavya model schools started recently for tribals under central government scheme similar to Navodaya schools (60 seats for each class 30 b + 30 g)
@venkateswararaovasireddy4925
@venkateswararaovasireddy4925 11 ай бұрын
Adi school anukonte university la vundhi sir excellent ys jagangaru you are excellent sir thank you sir 🙏
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa ekalavya schools SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@shannupunnu
@shannupunnu 11 ай бұрын
మోడీ గారు నిజంగా గ్రేట్. ఏకలవ్య స్కూల్ ను ఇంత బాగా కట్టించి ప్రారంభించారు.
@ramabhadra1669
@ramabhadra1669 Жыл бұрын
Excellent , superb and peer less school. My heartful congratulation to Y S JAGAN
@venkatadurgamalleswararao5508
@venkatadurgamalleswararao5508 Жыл бұрын
Eka lavya schools central government funds tho development chesaru kada
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@Akshayaambalam
@Akshayaambalam Жыл бұрын
Excellent sir
@sreedharv4522
@sreedharv4522 Жыл бұрын
Andhra Pradesh lo all govt schools ilane vundaali.. jai hind.
@harshaVardhan-yc2qb
@harshaVardhan-yc2qb 4 ай бұрын
Idi tribal school raa SC st vallakosam central govt kattindi ..jaganna kattindi kaadhu😅😅😅
@GooD-kb8fj
@GooD-kb8fj Жыл бұрын
జనాలకు డబ్బులు ఎక్కువై కార్పొరేట్ స్కూల్స్ లో జాయిన్ అవుతున్నారు. Govt ఎంత చేస్తే మాత్రం ఉపయోగం ☹️ స్కూల్స్ టీచర్స్ పిల్లలు 100 % ప్రైవేట్ స్కూల్స్ లో చదువుతున్నారు . స్కూల్స్ వ్యవస్థను మార్చాలంటే ఉపాధ్యాయులు పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదవాలని తప్పనిసరి చేస్తే తప్ప గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి మారదు 🙏🏻🙏🏻
@someshkorada5942
@someshkorada5942 Жыл бұрын
@ramanasirasapalli3474
@ramanasirasapalli3474 Жыл бұрын
Great school.... good development...
@user-kn8hu8qg7s
@user-kn8hu8qg7s 8 ай бұрын
🎉 superstar namaskar Uttam Nagar Telangana
@chittiboyanavenkateswarlu6865
@chittiboyanavenkateswarlu6865 Жыл бұрын
సార్ స్కూల్ అంతా బాగానే ఉన్నాయి కానీ అందులో ఉన్న గవర్నమెంట్ టీచర్ సరిగా ఎడ్యుకేషన్ చెప్పడం లేదు వారు వచ్చి నా నుంచి ఫోన్లో మాట్లాడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి తప్ప పిల్లలకు చదువు లేదు
@user-kf5ox3vw6f
@user-kf5ox3vw6f 3 ай бұрын
Teachers nu chaduvu cheppanisthe kada .chaduvu thappa annee unnayi
@pradeepkumar-hd1vr
@pradeepkumar-hd1vr Жыл бұрын
Excellent 👌👌
@shankarmahadevan8808
@shankarmahadevan8808 Жыл бұрын
జగనన్న మన దేవుడు
@andraribanduvu
@andraribanduvu Жыл бұрын
My first comment on this channel. Very very good. Required schools like this all over the state.
@sreemanprasad7707
@sreemanprasad7707 Жыл бұрын
Minimum 1000 students should be there by merging all other govt schools in this as there is sufficient space
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,8 МЛН
అంగన్వాడీ హెల్పర్ ల ఆవేదన
6:33
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,2 МЛН