No video

మీరుచెప్పినమొక్కలన్నీవేసానాలేదా?మీరేచెప్పండి|చేతినిండా పళ్ళుపంచుకోవాలనే నాకోరికతీరాలని ఆశీర్వదించండి

  Рет қаралды 139,595

Ammamaata

Ammamaata

9 ай бұрын

#ammamaatavlog
#Kadiyam
PALLA VENKANNA NURSERY
Contact Palla Vinay +91 94926 66767
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 836
@kalyanichalla375
@kalyanichalla375 9 ай бұрын
సన్నజాజి విరజాజి వెయ్యండి ఆవరణ అంతా మంచి సువాసన వస్తుంది ❤
@bharathinarayana9938
@bharathinarayana9938 9 ай бұрын
అమ్మా మరువం, దవణం ఈ సీజన్ కి చామంతులు అన్ని colours పెట్టండి రోజూ పూజకు ఉంటాయి. కనకాంబరం కూడా పెట్టండి బొండుమల్లెలు ప్లాంట్ పెట్టండి .🎉🎉🎉
@polaganianuradha1388
@polaganianuradha1388 9 ай бұрын
జయా గారు ఒకే ఒక్క మారేడు దళాలు మొక్క కూడా తెప్పించి నాటండి. శివయ్య కు అభిషేకానికి చక్కగా ఉపయోగం గా ఉంటాయి. ఇది నా చిట్టి బుర్ర కి తట్టిన ఒక చక్కని ఆలోచన.😊 😊
@UmaDevi-nn5kb
@UmaDevi-nn5kb 9 ай бұрын
అమ్మ ఆనందనిలయం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి పచ్చని మొక్కలతో కలకలలాడుతూ ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను 👍👌💐💕🙏🙏🙏🙏🙏
@awesomecreates1206
@awesomecreates1206 9 ай бұрын
మీ మంచి సంకల్పానికి వరుణుడు కూడా ఆశీర్వాదం అందించారు🙏🏻 అన్ని మొక్కలు చక్కగా కాయలు కాయాలి😊
@devisatyapoduri251
@devisatyapoduri251 9 ай бұрын
Same feeling amma
@parvathidevi427
@parvathidevi427 9 ай бұрын
మీ నందన వనం ఆనందం నిలయం లో ఆనందంగా మీరు గడపాలని కోరుకుంటాం అమ్మా 🎉🎉
@ushaberu3170
@ushaberu3170 9 ай бұрын
Mee గార్డెన్ నందనవనం కావాలి మీ. కోరిక తప్పక తీరుతుంది.
@d.madhavaraod.madhavarao8130
@d.madhavaraod.madhavarao8130 9 ай бұрын
Hi amma
@Bhavanisaisuma
@Bhavanisaisuma 9 ай бұрын
మీ ప్లాంట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి జయ గారు❤ గార్డెనింగ్ అంటే నాకు ప్రాణం. అప్పుడప్పుడు మీ గార్డెన్ ను చూసి సంతోషిస్తాను❤ మా ఇంట్లో వేసుకున్నట్టు గా ఫీల్ అవుతున్నాను❤ గాడ్ బ్లెస్ యు ❤
@nmahendrareddy4025
@nmahendrareddy4025 9 ай бұрын
Devatha vurksalu 1.vusiri chettu 2.bilvapatram chettu 3.kadambha chetuu 4.tulasi 4 rakalu Fruits 1. Star fruit chettu Flowers 1. Goverdhan puvvu chetuu Na suggestion amma evuu 😊
@sahasrasahasra4489
@sahasrasahasra4489 9 ай бұрын
Gorintaku nd danimma kuda add
@Anjani.vlogs_
@Anjani.vlogs_ 9 ай бұрын
అమ్మ మల్లె పూలు చెట్టుపెట్టి పందిరి అల్లిపియ్యండి అమ్మ❤
@PremaGayakuduAkula_
@PremaGayakuduAkula_ 9 ай бұрын
మొక్కలు వేసాక మీ ఆనంద నిలయం చాలా చాలా బాగుంది మేడం 🙏🙏🙏🙏💞💞💞💞
@kanakadurga9620
@kanakadurga9620 9 ай бұрын
🌿🦜🌹👍👏👌👌🌾🐄🦢🦢🦜🐘🐕🥕🐢🦚🐿️🍌🌹( grass cutting mission manchidhi small one konamdi…meku garden work theelikagaa vuntundhi)
@bleelavathi4939
@bleelavathi4939 9 ай бұрын
అమ్మ మొక్కని బాగున్నాయి రేట్లు కూడా చెప్తే బాగుండేది నాకిష్టమైన ఇవన్నీ ఉన్నాయి
@santhi6272
@santhi6272 9 ай бұрын
Nuru varahalu chettu lo colours unnai kadandi. Radha manohar mokka kooda. Baguntundi. Meeku nacchite tamalapaku mokka kooda veyavacchu amma. Mee garden chala bagundi.❤
@bharathinarayana9938
@bharathinarayana9938 9 ай бұрын
అమ్మా మీ కోరిన విధంగా మీ గార్డెన్ కావాలని కోరుకుంటున్నాను. మీరు yellow colour flower creeper plant పెట్టారు మెట్లు దగ్గర ఈ creeper లో red colour flower plant ఉంది పెట్టండి రెండు పకపక్కన look చాలా బాగుంటుంది. ఇంకా మొల్లలు ప్లాంట్ , సన్నజాజ లు, విర జాజి,ఏర్రజాజులు, ఇవి క్రీపర్స్ అమ్మ దేవునికి బాగా అలం కరిస్తారు మంచి సువాసన . స్వర్ణ చెంప (లేక) సింహాచలం సంపెంగ ప్లాంట్, కదంబచెట్టు, గోవర్ధన ప్లాంట్, మనిరంజని ప్లాంట్ పెట్టండి ఇవి దేవత చెట్లు అమ్మ, ఇంకా సీతమ్మజడకుచ్చులు, తెల్ల లిల్లీ or (సంపెంగి) పెట్టండి.పూలమాలలతో ఎక్కువ వాడతారు పెట్టండి చాలా బాగుంటాయి ఈ ప్లాంట్ అన్ని తిరుమలలో స్వామి కి అలంకరిస్తారు మేము srikalahasti లో ఉన్నాము తిరుమలకు ఎక్కువ గా వెళతాం,అక్కడ పెడుతారు స్వామి వారికి😊😊😊😊😊😊.
@gangadhargadde9027
@gangadhargadde9027 9 ай бұрын
అమ్మ నమస్తే మొక్కలు చాలా బాగా చేశారు చాలా బాగున్నాయండి అమ్మ ఆనంద ఆనంద నిలయానికి మంచి మొక్కలు తెచ్చారు ఇంకో మొక్క మక తక్కువ సపోటా తేలేదు అది కూడా ఉంటే చాలా బాగుంది అమ్మ ఆనంద నిలయంలో తొలిసారిగా మొక్కలు వేసినందుకు మావుళ్ళమ్మ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము అమ్మ మంచి వీడియో పెట్టారు పెట్టినందుకు కలకలం సొర స్థాయిగా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@sesikumari6560
@sesikumari6560 9 ай бұрын
Water apple pink chilukalu baga thintai , alahabadh jama 2 mokkalu vesukondi
@rajichinna187
@rajichinna187 9 ай бұрын
Mandaaralu Inka ekkuva veyandi Amma pooja ki bavuntayi. Inka nooru varahalu 2 3 colours veyandi astotharalaki bavuntayi. Kaada malle chukka malle kuda.
@sudhirathatha
@sudhirathatha 9 ай бұрын
మీ సంకల్ప్తానికి వందనాలు amma🙏
@padmajyothi8874
@padmajyothi8874 9 ай бұрын
Mee garden అందం గా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నా అక్క 🥰😊
@pvrvlogs4369
@pvrvlogs4369 9 ай бұрын
Radhamanoharam plants vesukondi chala bagundhi amma
@NenumeKarthik
@NenumeKarthik 9 ай бұрын
Amma mari vegetables ma ఆనంద నిలయం అంతా అందంగా ఆకర్షణీయంగా ఉండాలి అమ్మ ❤ vegetables kuda plant cheyandhi amma❤❤❤
@usharanimeka3100
@usharanimeka3100 9 ай бұрын
వర్షం పడ్డప్పుడు మొక్కలు నాటితే బాగా నాటుకుంటాయి. గార్డెన్ బావుంది.
@sambav3355
@sambav3355 9 ай бұрын
చనిపోయిన జామ చెట్టు ప్లేసులో జంబు నేరేడు చెట్టు వెయ్యండి చాలా బాగుంటుంది
@shailajachilukala6097
@shailajachilukala6097 9 ай бұрын
చాలా బాగున్నాయి అమ్మ మొక్కలు అన్నీ
@kodigutilalitha9971
@kodigutilalitha9971 9 ай бұрын
Chala chala bagunai mokkalu.Nuru varahalu veinchandi .eppudu puvvulu pusthai.u
@srimadhuripilla1842
@srimadhuripilla1842 9 ай бұрын
Amma, very nice . I imagined our Anandanilayam with full of flowers and fruits. Various birds making chirping sounds. What else one need more. I feel the luxurious way of life is living close to the nature. ❤😊🙏
@nasarhussain6719
@nasarhussain6719 9 ай бұрын
Me garden ippudu chala bagundi amma ,kani two side lawn veyinchandi Inka greenary ga kanipistundi two side water founten arrange cheyachu future lo Bala krishnudi daggara Ani naku anipistundi amma
@bharath3362
@bharath3362 9 ай бұрын
Maredu(Bilva) plant and Dragon fruit plant kuda thappakunda veyyandi Pedda usari chettu plant kuda separate ga veyyandi.tulasi kotalo unchakandi. .
@padmaganesana5387
@padmaganesana5387 9 ай бұрын
చాలా బాగా నచ్చాయి ❤మన చిన్నప్పుడు మాలతి తీగ చెట్టు మాఇంట్లో ఉండేది మీ ప్రాంతంలో దొరుకుతుందా మామ్.
@p.vijayalatha6303
@p.vijayalatha6303 9 ай бұрын
All plants should grow well with lots off fruits n flowers by god grace🙏🙏🙏all the best to all plants n welcome to anandanilayam 💐💐💐
@vasuamma8438
@vasuamma8438 9 ай бұрын
హాయ్ అమ్మ పండ్ల చెట్లు పూల చెట్లు అన్నీ చాలా బాగున్నాయి మారేడు చెట్టు వేయండి గార్డెన్ అంతా చాలా బాగుంది
@sureshreddy410
@sureshreddy410 9 ай бұрын
Radhamanohara plant veyandi amma me building super vuntundi
@sudharanig810
@sudharanig810 9 ай бұрын
అమ్మ సూపర్ మొక్కలు చాలా బాగా ఉన్న ఈ అమ్మ కొన్ని రకాల మొక్కలు మిస్ అయ్యింది అమ్మ 👌🏻👌🏻❤❤❤❤❤
@mudipallishobha7323
@mudipallishobha7323 9 ай бұрын
Amma panasa inti dhaggara veyyarantaru amma okasari adigi veyyandi,, plants collection anni super🙂
@nallamillitaruni7513
@nallamillitaruni7513 9 ай бұрын
చాలా చాలా చక్కగా ఉంది అమ్మ చెంగల్వ పూల చెట్టు డిసెంబర్ పువ్వులు చిట్టి చామంతులు బొగడ బంతి బంగారని నిత్యమల్లి చంద్రకాంతలు డిసెంబర్ జనవరి నెలలో చంద్రకాంతలు సాయంత్రం పూట ఎంత అందాన్ని ఇస్తాయి కదా మూడు కలర్స్ ఉంటాయి కరివేరి పువ్వులు నందివర్ధనం అన్నీ గుర్తుకొచ్చాయి మీ గార్డెన్ ఎంత బావుంది రోలు రుబ్బురోలు కి పసుపు కుంకుమ సమర్పించడానికి వీలుగా పెట్టించుకున్న 🙏👌🌹👍
@nallamillitaruni7513
@nallamillitaruni7513 9 ай бұрын
చాలా చాలా చక్కగా చూపించారు ధన్యవాదాలు
@krishnageetha1056
@krishnageetha1056 9 ай бұрын
Jaya garu namaste. Garden lo unna Anni mokkalu chala chala bagunaiandi. Vepa chettu vesara andi. Intiki chala manchidi antaru kadandi. Alage bilva chettu kuda vesukondi. Meeku sivayya ante pranam kadandi.
@subbalakshmigarapati3772
@subbalakshmigarapati3772 9 ай бұрын
Mokkalu anni chala bagunaye andi
@bhavaniv4698
@bhavaniv4698 9 ай бұрын
What a plants , what a setting madam..... Super 👌👌👌
@rnagamaniracharla-sf1cc
@rnagamaniracharla-sf1cc 9 ай бұрын
తమలపాకుల మొక్క కూడా వుంటే చాలా బాగుంటుంది అది కూడా వేయడాని ట్రై చెయ్యండి అమ్మా❤
@sweekrutpoodipeddi4029
@sweekrutpoodipeddi4029 9 ай бұрын
Garden chala bagundi illu endrabhavanam from Hyd
@vanajakanthavali6765
@vanajakanthavali6765 9 ай бұрын
Chala santhosham ga vundi amma mokkalanu chustunte..chakkaga selection chesaru..eppudu perugutaya Ani vundi❤❤❤
@baratamrajeswari2990
@baratamrajeswari2990 9 ай бұрын
మీ గార్డెన్ చాలా బాగుంది అన్ని మొక్కలు కూడా bagunnaya 🌲🌳🥀🌱👌👌👌జయ గారు ఒక్క మారేడు దళాలు మొక్క కూడా తెప్పించి నాటండి శివయ్య కు అభిషేకానికి చక్కగా ఉపయేగాo గా వుంటాయ👌
@venkatalakshmi3140
@venkatalakshmi3140 9 ай бұрын
Chala baagundi garden
@vanisanjus6212
@vanisanjus6212 9 ай бұрын
Super mummy devudu ki boledu puvvulu vastayi mi alochna super❤❤
@prasunameka7678
@prasunameka7678 9 ай бұрын
Waiting to see greener with fruits and flowers... Amma u can plan for vegetable plants also... ❤😊
@radha4196
@radha4196 9 ай бұрын
Meeru vesina pandla chetlu anni baga perigi manchiga puvvulu kaayalu pandlu vachhi అందరికీ పంచి పెట్టాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా andii😊
@neerajakokkilagadda6867
@neerajakokkilagadda6867 9 ай бұрын
Sooooper plants excellent garden
@kumarikonada
@kumarikonada 9 ай бұрын
Plants Anni chala bagunnayi amma❤. Kashmir Gulabi lu theesukondi chala Baga vastayi flowets
@MohanaMadhilo
@MohanaMadhilo 8 ай бұрын
Just amazing, మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి, స్పెషల్ మీ వాయిస్ అమ్మ❤ కొన్ని కూరగాయలు కూడా ట్రై చేయండి
@glakshmi3878
@glakshmi3878 9 ай бұрын
సన్నజాజి పూల మొక్క , తమలపాకు మొక్క కూడా, నిత్య మల్లి కూడా, వేయండి అమ్మ❤❤❤❤
@savithrib9550
@savithrib9550 9 ай бұрын
Chala chala bavundi jayagaru mee poola pandla thotA dishti thagilela vundi andukaina manchidi okasari dishti theeyandi very very nice mee garden
@jangalachandrika4222
@jangalachandrika4222 9 ай бұрын
Amma🙏 mokkalu anii vesaka ananda nilayam inka andam ga kanipistundhi ❤ me manchi manasuku malle anii mokkalu andam ga perigi manchi ga pulani, fruits ni, estaii amma❤❤❤❤❤
@sailajavangeti5397
@sailajavangeti5397 9 ай бұрын
Mee mokkalanni baagunnayyi, mee planting planning chala baagundandi. Mokkalanni perigi twaraga peddavvalani manaspoorthi korukuntunnamu
@radhagoripally7285
@radhagoripally7285 9 ай бұрын
ఇప్పుడు ఆనంద నిలయం చాలా బాగా అనిపిస్తుంది
@mudunurigangaratnam1708
@mudunurigangaratnam1708 9 ай бұрын
Amma mokkalu chala bagundandi.vatitho patu intiki bayata gate ki eru prakkala kadamba vurkshalu pedite baguntundamma.ammavariki istamainavi kadamma 🙏 🙏🙏
@padmalap9632
@padmalap9632 9 ай бұрын
Epude Enta Super ga undi Amma Perigi పెద్దవి Ayyaka Excellent ga untumdi Amma eagerly waiting
@madhavipasupuleti733
@madhavipasupuleti733 9 ай бұрын
Hi Jaya garu , mokkalu chala bshunnayandi , white Lilly veyandi pink , yellow n white Lilly kuda chala baguntayi , ramp pakkana borders like pedithe flowers tho j light avuthundi , easy maintenance kuda
@SunilKumar-uq4my
@SunilKumar-uq4my 9 ай бұрын
Amma miru ashamed ma amma lagane untaru alage matladutaru nenu chinnapude hostel ki vellanu apudu ma ammanu chala miss ayevadini ippudu job valla ma ammanu chala miss avutunnanu Madi Warangal dagara chinna village ma amma nadaggariki eppudu radu ma nannanu vidichi ekkadiki radu ma nanna garu village lo ne polam pandu chusukuntaru ayanaki asalu ekkadiki velladam vilu padadu me vediolu chustunte ma amma nato unnattu matladutunnattu untundi me illu chustunte ma illunu chusinattu untundi thank you amma me valle nenu ma amma nato unnattu anipistundi.......😊😊😊🙏🙏🙏🙏🙏
@punyavathi6472
@punyavathi6472 9 ай бұрын
Kadamba flowers plant,green sampenga,sit amma vari flowers,bilva patram tree,thamalapaku, maruvam,dhavanam ivi vunte inka baguntundi amma..
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 9 ай бұрын
పండ్ల చెట్లు ఎప్పుడూ గోడ వారగా వెయ్యాలి జయగారూ..మధ్యలో వేస్తే నీడకి వేరే చెట్లు రావు. క్రోటన్స్ కూడా ఎక్కువ తెప్పించారు.. అన్ని అనవసరం అనిపించింది. బోర్డర్ కి వేసే చిన్న బుష్ టైప్ తెల్లపూలు,ఇంకా వేరే మొక్కలు ఉన్నాయి.మొండిగా పెరుగుతాయి కూడా. ఈ క్తోటన్స్ విపరీతంగా పెరుగుతాయి నేలమీద.
@sarayugrade6891
@sarayugrade6891 9 ай бұрын
Amma chala bavundamma garden ee garden tho intiki chala natural look vachindi Mee selection bavundi amma
@nikhilkollabathula7193
@nikhilkollabathula7193 9 ай бұрын
Pedhamma garu naku mokkalu anntey chaala estam chaala baga set chesaru anni mokkalu Anandha nelayam epdu nandhanavanam monna nenu kuda mokkalu pathithey varsham vachindhi chaala hpy anipinchindhi peddhamma garu. Mokkalu names kuda chepparu ardham iendhi konni mokkalu perlu tqq peddhamma garu chusthey chaala bagundhi motham yentha badhalo unna manasu bagolekapoyina me video chusthey manasu dhairyam vachinattu unntundhi me matalu vintey yentho prashantham ga unntadhi .andhukey patha videos kuda chusthu unnta ❤
@amarapalliramkumar694
@amarapalliramkumar694 9 ай бұрын
Chaala baga plan chesaramma.Nightqueen veyyandi.-padma
@shcreations2018
@shcreations2018 9 ай бұрын
Hai Amma garden super 💖💖💖 mokkalu nice all the best
@kumarirajanala2287
@kumarirajanala2287 9 ай бұрын
Namskaram amma 🙏 Aanmda nilayam brumdavanam kavali 🦚🙏🏻🙏🏻🙏🏻mokkalu chala bagunnayi 👌🏻👌🏻👌🏻👌🏻amma maruvam and kankambaralu and jaajulu and vegetables plants kuda pettamdi bagutumdi 🥰🥰🥰
@parvathavardhinisharvirala8315
@parvathavardhinisharvirala8315 9 ай бұрын
Hi Andy Nene adugudhamu anukunna Inka chetlu raledha Ani sare vachesayi bagunnayi Baga peragali and vusiri techaru BIlvamu pettu kunte bagundedhi Mee istamu anukondi
@user-uo9uc3kd6l
@user-uo9uc3kd6l 9 ай бұрын
బిల్వదలమ్ చెట్టు తప్పకుండా వేస్తారని ఎక్స్పెట్ చేశాను కానీ వెయ్యలేదు తప్పకుండా వేసుకోండి ఇంకా సన్నజాజి కూడా నిత్యం పువ్వులు పుస్తుంది పూజకి వేసుకోండి అమ్మ
@jhansin981
@jhansin981 9 ай бұрын
Super amma chala bhagunnai
@chikki1512
@chikki1512 8 ай бұрын
Hi amma... జామ చెట్టు ఎండదు అమ్మ... వర్షం పడటంతో /మీరే వాన చినుకులు లాగా watering cheyandi... After 20days కొత్త చిగురు వసతుంది
@prabhavathiravikumar7563
@prabhavathiravikumar7563 9 ай бұрын
Radha manoharam chettu amma
@neharikaamogha7330
@neharikaamogha7330 9 ай бұрын
Ananda nilayaniki marinta andam vachindi amma❤❤❤
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 9 ай бұрын
Chala bagunai amma
@prabhavathiravikumar7563
@prabhavathiravikumar7563 9 ай бұрын
Thankyou amma
@lekhchandunagam25
@lekhchandunagam25 9 ай бұрын
Amma Nalleru Bones ki chala mamchindhi amma and Dragan Fruits plant ivi koda veyandi amma chala benifits vuntai amma Amma inkoti Tulasi lo Sivayani pettakodadhu ani vinna naku telisina anthavaru cheppa amma em anukovadhu chala bhagunnai plants anni me selction superb amma 🤗😍❤️ Om Namah Shivaya❤Om Sri Mathre Namaha 🙏🙏🙏
@pvsubbarao-qf6jf
@pvsubbarao-qf6jf 9 ай бұрын
Chala. Bagunayei. Chudatanei ki. Chala. Happy. Ga. Undhi 😍😍 Naa. Dhaghara. Pinka. Sankkam pvvullu. Unayei. Madam
@nagalakshmi1554
@nagalakshmi1554 9 ай бұрын
చాలా బాగుందండి మీ గార్డెన్
@vijayadontireddy6534
@vijayadontireddy6534 9 ай бұрын
Chala chala bagunnayi andi E video kosam chustu vunna Manasu ki ninduga vindi meeru chupinchi cheppina vidhanam😁👌👌
@shobasrinath6122
@shobasrinath6122 9 ай бұрын
Mee garden chaala poolatho,pallatho nindipovaali amma Mee selection chaala bagundamma
@omeswarupiniguduriapspkl5157
@omeswarupiniguduriapspkl5157 9 ай бұрын
కడియం నుండి మట్టి తెపించండి అమ్మ మొక్కలు బాగా ఎదుగుతాయి 💐🌹🌹💐🍊🍑🍌🍓 గ్రేప్స్ పాదు వొకటి తెపించండి అంకుల్ గారు రోజు మన ఇంట్లోనే కోసి తినవచ్చు 🍇🍇
@swapnabootla4567
@swapnabootla4567 9 ай бұрын
Amma super ❤❤
@muniparvathi3440
@muniparvathi3440 9 ай бұрын
Amma parijatham, jaji malli ante centu jajulu, natu mallu chetlu pettandi roju puvvulu untayi mee garden tondaraga poolu pooyyalani asistunna
@rekhi886
@rekhi886 9 ай бұрын
Nice amma Baga peragali mokkalanni
@nagasree3549
@nagasree3549 9 ай бұрын
Malgudi days music naku chala nachindi mem Mee videos chala upayoganga untai kuragayala mokkalanu natandi
@anandarao1781
@anandarao1781 9 ай бұрын
Rajeswari garden 3 puvvulu 6 kaayaluga abhivruddhi chedaalani meeru konni pandlu ,puvvulu vunchukoni andariki panchipettentha viriviga kaayaalani,puyaalani korukuntunnaanandi sannajaji,virajaji kanakaambaram chamanthi kuda vunte bagundedhi prahari goda ki Radha,krishna puvvulu gutthulu gutthuluga pink nd white colur lo pusthaayi adi kuda pedithe bagundedhanipinchindi
@akhilagoud3404
@akhilagoud3404 9 ай бұрын
Aunty amla plant ni oka side ki pettandi daily deepam velinginchukovvachu tharvatha kayalu kuda kasthayi thulasi Kota lo unte peruguthunte ebbandi avthadi, 😊 edi na chinna suggestion .
@SusmithaManne95
@SusmithaManne95 9 ай бұрын
Radha monahar flowers plant veyandi amma yekka chala Bagunitunadi Amma
@kavithashankar3485
@kavithashankar3485 9 ай бұрын
Happy gardening amma
@anjanidevi9351
@anjanidevi9351 9 ай бұрын
Mee illu brundavanam🎉❤ amma.
@renukadevi9848
@renukadevi9848 9 ай бұрын
Ika peddaga ayye chetlu natakandi, future lo akulu raletappudu pani kadtamaipothadi, practical problem
@narendharrpedditransport9025
@narendharrpedditransport9025 9 ай бұрын
Chaala bagunnay amma 😊super 👌
@lalithaemandi5335
@lalithaemandi5335 9 ай бұрын
Chala.bagundi.amma.garden.me.garden.bagundali..life.vegtable.seeds.vayyandi.baguntundi.helth.good.ga.untundi
@bhagyammanchala4059
@bhagyammanchala4059 9 ай бұрын
Super ga chesaru mam
@yamunaguduru8360
@yamunaguduru8360 9 ай бұрын
Bagundhi garden jeyagaru chetlaku gyab vundali chalubushlaga garden vundodhu pamuluvasthai iviperuguthe chalu simpul swet ok na andi❤👍
@nirmalasangishetty5832
@nirmalasangishetty5832 9 ай бұрын
Passion fruit pettandi health ki manchidi
@chayalaxmigatla2104
@chayalaxmigatla2104 9 ай бұрын
अति सुंदर एक्सीलेंट मनोरंजन से परिपूर्ण भरपूर है दिल को छू लेने वाली हैं धन्यवाद आपका प्यार
@vanisree880
@vanisree880 9 ай бұрын
Govardhanm pula mokka kuda pettandi puvvlu chala baguntye amma
@sunithareddy4707
@sunithareddy4707 9 ай бұрын
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadvmcnellore3307
@prasadvmcnellore3307 9 ай бұрын
gutthi puvvulu mudda sanku poolu gulabilu mandaralu anni colours vesukondi chala baguntay
@vidyaippli628
@vidyaippli628 9 ай бұрын
Mee garden Chala baagundamma
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 35 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 40 МЛН
Challenge matching picture with Alfredo Larin family! 😁
00:21
BigSchool
Рет қаралды 35 МЛН