సమశ్యలంటే మీరు చెప్పినట్లే ఉంటాయి కాని కుటుంబాలల్లో పెద్దవాళ్ళు మీ మామగారిలాగా మీ వారి లాగా ఉండకపోతే ఆ సమశ్యలు ఎంత ఓర్చుకున్నాగాని ఒడ్డుకు రాలేమండి ఇది సత్యం.వీలునామా మీపేర రాయడం ఆయన గొప్పతనం ఆ టైమ్ లో ఓర్పుగా ఉండటం మీ ఇద్దరి గోప్పతనం అందుకె విజయం మీ వశమయింది .కాని కొంతమంది మగవాళ్ళు పరమ చండాలంగా ఉటారు అస్సలు మాట వినరు అలాంటి వాళ్ళే నిజమైన నరకం అనుభవించాలి
@citamahalucky64203 жыл бұрын
ధన్యవాదాలు అమ్మా 🙏 నా ఆలోచనలు మీమాటల్లో విన్నట్లుంది. మిమ్మల్ని మరువలేను 🙏💐😊
@adimoorthy80053 жыл бұрын
జీవితం నేర్పే పాఠాలు చక్కగా సూటిగా సరళంగా మృదువుగా చెప్పారు. మీకు భగవదాశీస్సులు M.Adimoorthy
@sre-z1g4 жыл бұрын
అమ్మ మీ మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది అమ్మ మాకు అవే ప్రాబ్లెమ్ ఉంది అకారణంగా అప్పులు పాలు అయ్యాము అమ్మ.
@nagamani3993 Жыл бұрын
Memu kuda
@leelaramgreeshma-gh5ie5 ай бұрын
It's true
@vijayarajumallula26033 жыл бұрын
అమ్మ మాట కన్నా అమ్మ దీవెన అంటే బాగుంటుంది. థాంక్యూ అమ్మ god bless you. ఈ వీడియో చూసిన వాళ్లలో నూటికి ఒక్కరైనా మీరు చెప్పే విషయాలు పాటిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. భగవంతుని ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి. 🙏🙏
@designersravanthi4 жыл бұрын
మీ మాటలు జీవితం లో స్ఫూర్తి నీ నింపుతాయి, జీవితం తో పోరాడి గెలవాలి అని నేర్పుతుంది....
@meena79114 жыл бұрын
Prathi roju most wanted topics tho mundukochchi, ela edhuru kovalo kooda cheppi, andariki "backbone" support isthunnaru. You are an amazing woman.
@mahalaxmi21154 жыл бұрын
మీరు చెప్పినవన్నీ వింటూంటే నన్ను నేను చూసుకున్నట్టుగా వుంది... ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొవలసి వస్తుంది అనుకుంటున్నాను...నా .జీవితంలో కూడా మీరు చెప్పినవన్నీ ఎదుర్కొకున్నాను...అమ్మ చనిపోయిన తరువాత.. మా అత్తగారు.. తర్వాత .మావారు...రెండు సంవత్సరాల తేడాలో చనిపోయారు... నాకు ఇద్దరు అబ్బాయిలు ఓక అమ్మాయి అప్పుటికే చదువుకుంటున్నారు మాది బిజినెస్ ..మా ఆయన చనిపోయిన తరువాత షాపు క్లోజ్ చెసాము ..డిగ్రీ వరకు చదివి .పిల్లలు జాబ్ ల్లో జాయిన్ అయ్యారు నా పెద్ద కొడుకు మా అమ్మాయి... ఇద్దరు వుద్యోగాలు చేసి నా చిన్న కొడుకు నీ సివిల్ ఇంజనీరు నీ .చేసారు చదువు పూర్తి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కష్టపడితే వాడికి జాబ్ దొరికింది.. తర్వాత..మా అమ్మాయి పెళ్లి కూడా అయ్యింది..మంచి అల్లుడు ..దొరికాడు రూపాయి కూడా తీసుకోలేదు.. తర్వాత మా అబ్బాయి పెళ్లి అయ్యింది.. ఇక చీన్నాడు వున్నాడు పెళ్లికి ఈ లోపు మీరు ఏన్ని వొడి దుడుకులు..ఎదుర్కొన్నారో అన్ని ఎదుర్కొన్నాను మీరు చేప్పెది వింటూంటే కళ్లలోనుంచి నీళ్ళు వచ్చాయి జీవితంలో ఎవరికయినా ఇలాంటి సమస్సలు వుంటాయని అనిపించింది అందరి జీవితాలు వడ్డించిన విస్తరికాదు అనిపిస్తుంది దన్నవాధాలు మేడమ్
మీరు బంగారం అమ్మా 🙏.స్థిరాస్తిని అమ్మకుండా చాలా మంచి పని చేసారు.స్థిరాస్తి ఉన్నా భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఆర్ధికభద్రత లభిస్తుంది anna సంగతి చక్కగా చెప్పారు.
@arunaskids3884 жыл бұрын
అమ్మ మీరు చేసిన ఈ వీడియో మాలాంటి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇంకా మీరు చెప్పిన ఒక్కో మాట జీవితంలో చాలా ఉపయోగపడతాయి .. ధన్యవాదాలు 🙏🙏🙏
@pushpatadikonda91283 жыл бұрын
మీకు నా తరపున ధన్యవాదములు.అమ్మా.నా జీవితమంతా కష్టాలేనా అనుకునేదాన్ని ఇన్నాళ్ళూ.ఇప్పుడు ఓర్పు కావాలనుకుంటా.
@sssnewchannel59624 жыл бұрын
అమ్మ మికు నమస్కారం మిరు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా నాకె చెబుతున్నాటు వున్నది అమ్మ మి మాటలు ఇన్స్పిరేషన్ గా వుంది అమ్మ 🙏🙏
@anuradhakotte98903 жыл бұрын
ఆ మ్మా.మీకునమస్తే. మాకు చాలా ఆ ర్ది కసమస్యలు.వున్నాయి. మీ వీడియో.నాకుదైర్యాన్ని. ఇ చ్ఛింది. మీ వీడియో స్.అన్నిచూస్తాను.చలబాగున్నాయి
@manjulachinthalapati97322 жыл бұрын
Avunu andi
@sambojuraviteja93962 жыл бұрын
@@anuradhakotte9890 P
@VijayaLakshmi-fn8ej4 жыл бұрын
చాలా చక్కగా చెప్పారమ్మ, మీరు ఇంకా ఎన్నో విలువ అయిన విషయాలు అందరికి తెలియచేయండి.
@sravanisuravarapu11414 жыл бұрын
Amma me matalu naku baga inspire aiyyay.meetho matladalani undi
@RRgaming93152 жыл бұрын
E video nakosam chesarandi tq somuch ... Meeru cheppina prathi vishayam lo dadapu problems Vere ropamlo vachina situations, feel and inspiring words Anni same andi... 2 words eppatiki gurtupettukuntanu .. tqtq
@sreesaivlogscollectionsjew29403 жыл бұрын
అమ్మ కష్టం లో ఉన్నప్పుడు మీ మాటలు వింటే ధైర్యంగా ఎలా నిలబడాలో తెలుస్తుంది 🙏🙏🙏🙏
@tejaavinashdasari1964 жыл бұрын
జీవితం అంటే కష్టం. సుఖం రెండు ఉంటాయి. దైరై. సాహసం. లక్ష్మీ
@LB-ki8zt4 жыл бұрын
మి ప్రతి వాక్యం ... అక్షర సత్యం అమ్మ 🙏🙏🙏
@devikadevika93393 жыл бұрын
Tq amma 😘 chala dairyanga undi amma mi matalu
@silpareddy44732 жыл бұрын
Great Amma Chala baga chepparu. Naku meru cheppina taruvatha diryam vachindi amma.tq so much Amma.
@laasyasvlogs26964 жыл бұрын
Maa amma naa marriage before chanipoyaru,13 yrs taruvatha maa amma vachi naaku cheppinattu undi,maa amma kudaa Roopam lo 95/% mee lage untaru,God bless you& your family Ammaa🙏🙏🙏
@sindhuputta35874 жыл бұрын
Manchi cheyangane Manchi jarugutundi ante kastam aina andaru chestaru...kani Manchi chesina problems vaste Manchi ni vadili chedu margaalu vetukuntara ani test chestaremo..... problems lo kuda manchigane untara principles marchukuntara ani test chestaru devudu ani na feeling....ee answer nenu problems lo unnappudu cheppukunna aunty....easy paper lo ela aina andariki marks vastai....tough paper vachinapude manam prove chesukovali ani....meeru andari questions ki inko ans icharu....soooooper
చాలా బాగా చెప్పారు.. ఈ రోజుల్లో మీరు చెప్పిన మాటలు చాలా అవసరం youngsters కి.. thank you Amma👍👍
@sindhujathummapala12723 жыл бұрын
Naaku avasaramaina matalu chepparu Amma...tq amma
@lavanyachavalavanya76724 жыл бұрын
Namaste Amma Em chepparu mee matalu vinte chala dhiryam vasthundhi nenu kuda meeru cheppina problem's gata 3 year's ga face chesthunanu kakapote avi naa athi manchi tanam athi namma kam valla vachinave meku jariginatte epudu naaku jarugu thundhi meelane nenu presnichu kuntanu neke endhuku enni kastalu ani dhaniki javabu eeroju ela dhorikindhi Thanks Amma 🙏🙏😊
@dalanetra19994 жыл бұрын
Thank you amma You are a great motivator. We love you. You are boosting us to overcome all the troubles. There is a saying, words make magic. You proved that.
@Incognito-oq2zo4 жыл бұрын
అమ్మ మీకు నమస్కారము లు మిమాటలన్నీ నన్ను చాలా ధైర్యపరుస్తూ వున్నాయి ఈ కష్టాల నుంచి బయట పడే అవకాశముంది అనే ధైర్యం కలుగుతుంది 🙏🙏🙏🙏🙏
@singulurikushalcharan17664 жыл бұрын
అమ్మ నమస్తే నా తల్లి 3 సంవత్సరం క్రిందట కాలం చేశారు అప్పటి నుంచి నా కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్నాను సూటిపోటి మాటలు మీ మాటలు విన్నాక నా మనసు ప్రశాంతంగా ఉంది
Amma Ee me matalu prati talli tana bidda chebite chala baguntundi kontamandi tallule vidadeestaramma vallapillaku evriaddanki undakudadani. Meeru chakkani sandesam Ee jenaration ki icha ru thanq ma.
@pernilasya18222 жыл бұрын
Meeru maatlade vidanam cheppey vidanam Chala bagundi Amma...prathi okkariki Amma laga baaga chepthunnaru
@ravilakamsani68924 жыл бұрын
జీవిత సత్యాలను అద్భుతమైన రీతిలో అందరికి అర్ధమయ్యేలా వివరించారు అమ్మా.👌👌👌
@venkatalaxmi73444 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీ మాటలు నాకెంతో ధైర్యాన్ని, బలాన్నీ ఇచ్చాయి ధన్యవాదాలు అమ్మా . 🙏🙏
@kasirajusita32144 жыл бұрын
🙏
@charvicherryreddy15104 жыл бұрын
Amma..mi maatalu naku Inka ekkuva dhairyanni, future Pina asalni penchutunnai....manchiga alochinche vallaki mi maatalu Inka Chala kavali...tq amma
@suma.j18823 жыл бұрын
Amma meeru mee family problems maa tho share chesaru .maaku mee mathalu vennadam valla dhairyam vachindi .amma vari laga unnaru.god bless you amma
@padmajavenkata88742 жыл бұрын
Chala thank u aunty , Mee matala vintunte positive vibes ga untadi
@vijaymohan63404 жыл бұрын
Actually we need person like you in every family but unfortunately nowadays own family members becoming headache for others
@manasaeedulakanti36533 жыл бұрын
Yes
@llsee54843 жыл бұрын
Tq ammma
@sailajadidde22094 жыл бұрын
అమ్మా.... నాకే ఎందుకు అనే నా ప్రశ్న కు సమాధానం దొరికింది. మీకు ఎన్నిసార్లు క్రృతగ్నతలు చెప్పినా తక్కువే
@kavithakoduru18594 жыл бұрын
All the best for your future
@sailajadidde22094 жыл бұрын
@@kavithakoduru1859 thank you
@challaadilaksmiadilakshmi26694 жыл бұрын
Same feeling
@sistersvedasiri17534 жыл бұрын
@@challaadilaksmiadilakshmi2669 me vedio chala bangudamma meruchappina matalu nakento odarapunichindamma
@neelimamalladi27973 жыл бұрын
మీ మాటలు అక్షర Thank you so much, friend ❤️❤️💐
@deekshithasowdamini75464 жыл бұрын
Madam మీరు చెప్పినది 100%.మీలాగే నేను బాధలు వచ్చినప్పుడు ఆలోచించేదాన్ని.సమస్యల నుంచి తప్పుకోకూడదు .సమస్యను7నుండి ఎలా బయట పడాలి అని ఆలోచించాలి.భగవంతుడిని కోరుకోవలసింది
@lakshmiakula10273 жыл бұрын
Nijam amma... Nenu meelage alochisthu unta.... Na life lo unna problems ni, Happy ga, dairyam ga fight cheysthu unta... Na life ni better way ga marchu kuntu unta....
@srilathaagriculture94923 жыл бұрын
మీ మాటలు వింటే చాలా ధైర్యంగా ఉంది.
@rajyalakshmi88433 жыл бұрын
Super amma
@RESPECT-wb9kr4 жыл бұрын
Hats off to you madam mimmalni chuste Nannu nene chuskuntunatlu undi ma mama garu kuda kalam chesi 1year aindi andaru kuda salahalu iche vale kani ma mamagaru vilunama kuda rayaledu naku Panchali ante Naku Panchali ani roju sutipoti matalato champutunnaru nenu kuda milage nake enduku inni kashtalu anukunedanni na thoti vallanta happy ga unnaru nake endukila anukunedanni kani Naku mi matalu vinna tarvata dhairyam vachindi nenu balasali kabatte bhagavantudu nannu e family lo vesaremo ma ayana kuda chala nemmadastulu ade andariki advantage aipoindi chala thanks amma mi matalu vini Naku chala dhairyam vachindi
@YogatechSpira3 жыл бұрын
Good face it and never forget to pray your God...!!!??
@myteluguintivantallu62113 жыл бұрын
అమ్మ మీ మాటలు వింటే బాగుంటాయి మేము కూడా అప్పులు తెచ్చి ఇల్లు కట్టారు మాది వ్యవసాయ కుటుంబం
@ashwinineerati75093 жыл бұрын
Tq u Amma chaala baaga cheptunnaru Amma laaga 🙏🙏🙏
@janakipilli39843 жыл бұрын
Amma me matalu vintunna mimalani chustunna chetuleti dandam pettalanipistundi namaskaram Amma🙏🙏🙏
@suhasinikurugunta31154 жыл бұрын
chalaa baga chepparamma.meru cheppedhi vintunte elanti vi face chesina vallaku kachitanga kallalo nellosthay.nakochayi.
@naganarasimha984 жыл бұрын
Namaste madam. Your words are so inspiring. I heared your words at right time. I think lalitha matha gave me reply in your words.
@srilaxmisowjanya71893 жыл бұрын
Idhi nijangaa nijam naaku kudaa alaane anipinchindhi. It's true for me also..
@RekhaGajangi3 жыл бұрын
Good same as me
@harikatadala35454 жыл бұрын
అమ్మ నువ్వు చెప్పే ప్రతి మాట నిజం🙏
@sreedeviprudvi16004 жыл бұрын
Miku namaskaram
@rajanikantheti55393 жыл бұрын
Amma leni naa laanti Vaalaki Oka amma la dairyam nooriposthunaaru. Chaala thanks amma. 🙏🙏🙏
@anitakotharu94532 жыл бұрын
Super Amma chala bagundi
@errollusailaja79134 жыл бұрын
Amma thank u for ur motivational speech🙏
@gadderevathi4 жыл бұрын
అమ్మ నేను నా భర్త కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేశాం. 2016 డిసెంబర్ నుండి 2020 డిసెంబర్ వరకు సమయం పట్టింది
@Pandu_Santosh4 жыл бұрын
Peddamma feel like I'm really talking to you when I see your videos, Tq so much peddamma
@Pratheek8593 жыл бұрын
Mii chira chaala bagundi Aunty.. me matalu inka effective ga mana inti vishayam la anipistundi
@swaruparani59103 жыл бұрын
Thanks Maa jee Pranam.
@pajjurumouni85404 жыл бұрын
Amma very inspirings words🙏
@drkotharulakshmiprasanna15154 жыл бұрын
U r words are soo inspired, till now i too feel why me, but today onwards i dont feel like that
@vijayalakshmi7383 жыл бұрын
మీరు చాలా మంచి విషయాలు చాప్పరు మేడం 👌👍
@Rishank1vedhansh1_b3 жыл бұрын
E video every day early morning e video chustanu.chala boosting vastundi naku.feeling so relaxed to watch ur videos
@neelpriyamynampati6024 жыл бұрын
Amma meeku yenni dhanyavaadhaalu cheppina thakkuve avthundhi... ina kuda... Thank you Amma💓💟💝
@nagamani95724 жыл бұрын
thank you Madam for your courageous words and suggestions. You have given very powerful courage to me.
@deanjarforu9284 жыл бұрын
సూపర్
@srilakshmiyaddanapudi77154 жыл бұрын
Very inspirational words akka. U inspire me lot. Even I am facing health problems since 10 yrs and started feeling "why me". Thank u so much. Now I know I am mentally strong and can face them.
@vsgardensandvlogs41714 жыл бұрын
Ur words r soo inspiring. It's correct that all times will not be same. Even I faced a lot of problems at one time. I am happy now. We have to face all the problems. That true. Time will change our life. Stay safe.
@anithadangeti53214 жыл бұрын
Thanks amma
@raviboddula19113 жыл бұрын
Amma meeru chala great Mee matalu vinna tharvatha chala santhosam kaligindi
@kalpanakolipaka24452 жыл бұрын
అమ్మా ని మాటలు ఎంతో ఓదార్పు ను గా ఉన్నాయి
@radhikakonkathi75964 жыл бұрын
Thank you amma no words tears coming from my eyes
@kavitha9404 жыл бұрын
Yes amma Your in right
@sundaritata94854 жыл бұрын
As a woman we need lot of patience, that patience leads us to a very good human being or good woman one day. And one day we will be role models for our children 👌🙏
@sameeragadwalkar26254 жыл бұрын
Chala baga chepparamma
@tulasidevisetti76743 жыл бұрын
Amma me matalu chalabaga upayogapadatayi ippudu vunna paristilo thank you ma🙏🙏
@MoonLight-fj4ki4 жыл бұрын
Manchi cheste Manaku manchi jaruguthundi anedi apaddam..manchi vallaki devudu Kuda help cheyadu..cheddavallake epudu anda ga untadu..real ga face ayinavallake artham avuthundi..manam vine nithi vakyalanni real life lo inkola untai ani..
@YogatechSpira3 жыл бұрын
Same feeling for Me, it's our fate no way out.....!!!???
@nandhinic.m13893 жыл бұрын
Mi mata Nijam
@padmashricollections7404 жыл бұрын
Meeru... Maa.. Amma aithe entha bagunnoooo kada... Love you maaa.. For your moral support...
@venkatalakshmi58013 жыл бұрын
E mamdamni preminchinatle mimmalini 9months mosina Ammaki respect ivvadi
@sasikalavanam43824 жыл бұрын
Amma mata 👍👌👏 tiruguleni bramhaastram🙏👍❤️😘
@ManjuManju-kr6km3 жыл бұрын
Chala baga chepparu amma. Nijamga me mata ammamata lagy premaga dyryamga vundi.
@manjulamanjula94493 жыл бұрын
Amma 🙏🙏🙏 Amma nenu Mee vedios chustuntanu. Likes chestuuntanu. Kani first time comment chestunanu.meeru chala andhanga vunnaru. Ayina Amma antena andham Kada Amma. Mee bangles collections super.meeru totally super Amma.meeku ,Mee variki mee padalaku na namaskaralu.
@veenayuktha11213 жыл бұрын
Really hatsoff to u aunty 🙏❤️yes im also facing many many problems in my life I will also think that why im facing these many problems only for me but I believe god just I'm waiting for my happy life when its going to come now im feeling happy after seeing this video thank you ❤️
@srilaxmisowjanya71893 жыл бұрын
Thank u amma for ur motivational speach.
@kumarsanthosh46784 жыл бұрын
Your stories inspiration to every woman madam.
@padmalatha72443 жыл бұрын
Amma meru cheppina matalu nenu eppatiki marichiponu....tq Amma ..
@abhikitchenworld1013 жыл бұрын
Naa jivitham lo chalaa pathalanu...nerchukunnanu....prathi samasyaniu....edurkoni...ippudu oka sthailo nilabaddanu.... thank you sister....mi matalu vintunte...chala prasantham gaa undi....inni datukoni vachvhindi nenenaa...anipisthundi...ippudu...🙏
@venuteluguchannle57004 жыл бұрын
నేను ఒకటి నమ్ముతాను. చెడపకురా చెడేవు అని. మనకి ఎవరయితే చెడు చేయలి అనుకుంటారో అదే చెడు వారి కి జరుగుతుంది.
@kopperasandhya98454 жыл бұрын
Nijanga jaruguthundha andi
@dastimianuradha20254 жыл бұрын
@@kopperasandhya9845 💯 jaruguthundhi
@kumudiniiragavarpu47224 жыл бұрын
ఈ జన్మ కి జరగదు..
@saisripaladugula9844 жыл бұрын
Super amma
@poornimarv48014 жыл бұрын
@@kumudiniiragavarpu4722 avunu andi jaragavu
@arpithavarada66364 жыл бұрын
U have solution for all subjects Thanks for sharing ur personal experience as an example.
@svgaming0074 жыл бұрын
Love you Ammmmaaaaa. Your words brought tears to my eyes. This is my first ever comment on KZbin. Plz keep inspiring 🙏🙏🙏
@pushpagangam8154 Жыл бұрын
Amma🙏 I saw yr old video....Tq Amma..... Thank u god....Thank u universe.....
@madhavim11562 жыл бұрын
Chala bhagundhi meepooja Jaya garu
@anithaperla66664 жыл бұрын
Very inspiring andi,such words are useful to all
@sharadakotte58304 жыл бұрын
andkey mimlni aduguthunnanu, mny saving yela ani, memu fst oka illu konukkni andrki budhi cheppali... 😍😍😍😍😍👍👍👍👍
@YogatechSpira3 жыл бұрын
Okariki bhuddi cheppadaniki vaddandi, undadaaniki oka illu kattukondi...!!!
@shailajabuvakar89243 жыл бұрын
Excellent speech mam I am also facing problems very boldly & seeking for good life . U inspire more mam
@tirumaladevi24642 жыл бұрын
Amma chala manchi Mata chepparu.. ma nannagaru kooda ide antaru... Samasya nundi pari pokoodadu.. dhairyamuga edurukovali.. phalitham aa bhagavathunidi.. kartha varake mana bhadyatha .. I have very much faith on God , he can see about .. I have faced so many proofs also .. Good can show so many ways to achieve and how to overcome.. thank you very much for such a good message to all
@jyothirani79803 жыл бұрын
Thanks amma..nee maatalu chaala relief gaa dhairyam gaa undhi..wait chesta
@shyamalakattula18544 жыл бұрын
Namasthe Amma I regularly watch your videos and became your fan! Your topics are very inspiring and very helpful.
@akilasridhar75803 жыл бұрын
Amma Naku amma ledu, kani attayya Naku ammala untaru.
@kavithasuryapeta63133 жыл бұрын
Sry to say you naku atha leru amma leru
@meena79114 жыл бұрын
You are simply "Great" andi, hat's off to you 🙏🙏
@viswaarun65144 жыл бұрын
Chala baga chepparu thanks andi
@anushapoosala85553 жыл бұрын
Amma maata..amma antha chakka ga undi...chala baga chepparu aunty👌
@sailajadaita95892 жыл бұрын
Amma na manasulo vunna yenno prasanalaku me matala dwara naku samadhanam dorikindi thank you ma
@hemaj90233 жыл бұрын
Inspiring words amma🙏
@bindhupriya64104 жыл бұрын
Amma meru challa "Great" love you ♥️ God blessing mma
@laxmifabs3 жыл бұрын
Amma meru challa great🙏🙏🙏🙏🙏🙏
@kalyanamlakshmi52884 жыл бұрын
Thank you so much amma ❤️
@sarojasalluri25873 жыл бұрын
Very inspiring words Thank you amma.
@gsslakshmi62933 жыл бұрын
Jaya Garu meeru cheppindhi 💯 nijaalu Amma. Meeru yentho baaga, chakka ga chepparu. Jeevitam lo ibbandulu pade vaari ki mee maatalu vinte manchi energy kalugutundi.🙏🙏🙏🙏