వీరి కథే అ -భయం విన్న తరువాతనే ఇది విన్నాను. 50 దాటిన వారి మనస్తత్వ చిత్రణ అద్భుతం. అలాంటి అనుభవాలు ఒకటి, రెండు చాలు మిగిలిన జీవితాన్ని ఆనందంగా లాగించెయ్యడానికి. ధన్యవాదాలు.
@murthyremilla3 жыл бұрын
చాలా బాగుంది !
@SwathiPantula3 жыл бұрын
🙏
@padmasritalks35293 жыл бұрын
Good
@SwathiPantula3 жыл бұрын
Thank you 😊
@Dr.rvdevadasu67772 ай бұрын
వాకాటి వారి "మూసిన తలుపుల " తలపులు తెరుచుకున్నాయి స్వాతి గళంలో .బావుంది.నిర్ణయాలతో, , సిద్ధం చేసుకోడంలోనే కాలమంతా సరిపోతే , మిగిలే , అసలి అనుభవానందం శూన్యమే కదా !. అభినందనలు
@bhavanikumari90612 жыл бұрын
Eppudu chadavani stories chaduvuthunnaaru, chakkani voice amazing rendering of the stories. Many many thanks
@SwathiPantula2 жыл бұрын
Thank you
@laxmidasari61722 жыл бұрын
Dil to bacha hi ji........ Tappu ledu.
@SwathiPantula2 жыл бұрын
బాగా చెప్పేరు
@nageswararaokommuri28157 ай бұрын
పడవలు, గోపీనాథ్ తో అడవిలో సంఘటనలే కదా కథ అనుకొన్నాను గోపీనాథ్ కి వ్రాసిన లెటర్ తో గానీ మూసిన తలుపులు అర్థం కాలేదు 🙏