బ్రో 🙏🙏నువ్వు చాలా గ్రేట్... నిన్ను పొగడడానికి నాదగ్గర మాటలు లేవు. భార్యల చేతిలో హింసింపబడుతున్న ఎంతోమంది భర్తలకు నీ మాటలు వింటే బ్రతుకు పైన ఆశలు చిగురిస్తాయి... ఇలాంటి తప్పుడు కేసులు కారణంగా కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఎంతో మందికి నీ మాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
@NaidukingytАй бұрын
Tq😊
@varaprasad1070Ай бұрын
Really anna
@bsr3509Ай бұрын
Great brother..Give your mobile number
@bsr3509Ай бұрын
Yes👍🙏🙏🙏
@bsr3509Ай бұрын
నాతో 20yrs కలిసి ఉంది జూన్ 12 స్కూల్ పెట్టేసరికి రావడం మానేసింది.ఎందుకంటే మా సొంతూరు రాదట...పైగా నేను ఆడదాని ఎలాగైనా బ్రతికేస్తాను నేను లేని లోటు నీకు తెలియాలి అని ఛాలెంజ్ చేసింది.2 yrs తరువాత 50 వేలు కావాలని maintenance కేసు వేసింది. ఇప్పుడు ఫైనల్ హీరింగ్ కి వచ్చింది.ప్రాసిక్యూషన్ చేయకుండానే 25000 ఇమ్మని అడగా బోతున్నారు...నా గురించి అన్నీ అబద్ధాలే చెప్పింది.వాళ్ల అన్న సాయంతో నా ఫోన్ నా పిల్లల చేస్తే హాక్ చేయించారు.కట్టుకున్న బట్టలతో నేను ట్రాన్స్ఫర్ వచ్చాను నా బట్టలు వేసుకున్న చెప్పులతో సహా పట్టుకు పోయారు.ఇప్పటికీ 5.8 సం.అయ్యింది.నాకు ఏమి చెయ్యాలో ధైర్యం చెప్పండి.నేను 30వ తేదీన VIZAG FAMILY COURT కి రావల్సి ఉంది. ఈ నెలలో 3 సార్లు పిలిపిస్తున్నారు..2/12..18/12..30/12
@PawanMusingАй бұрын
సరైన మగాడు తగిలితే ఎలా ఉంటాదో చూపించావు బ్రదర్ ❤️ ఏ కేసులు వేసి బయపెట్టాలి అని అనుకున్నాయో వాటినే నీరుగార్చేటట్టు చేసావు. False కేసులు పేస్ చేస్తున్న ఎంతో మందికి మీ వీడియో ఒక ఉపశమనం మరియు boost ని ఇస్తుంది. మానసిక రోగులనుంచి త్వరగా బయటపడినందుకు శుభాకాంక్షలు.🎉 వివాహం వ్యాపారం అయినా సమాజంలో ఉన్నాము ఇప్పుడు.బరితెగించిన బజారు ముండ లకి బరికేతోనే సమాధానం చెప్పాలి. False case లు పేస్ చేస్తున్నవారు Be patient and stay strong ✊ fight cases.
@salvadiakila6584Ай бұрын
Correct bro ammayilu chala danger ga thayaravuthunnaru
ఆ విడాకులు రాక కోర్టు చుట్టూ తిరుగుతున్నాం.బట్ మీరు lucky
@hasangajubeig9134Ай бұрын
Pls tell me your contact number bro..I am also victim @@pujaprince5898
@gopipethakamsetti92085 күн бұрын
నీ మాటల్లో భార్య పట్ల ప్రేమ గాని గౌరవం గాని కనిపించడం లేదు ఆమెని బాడీ షేమింగ్ చేస్తున్నావ్ నువ్ కన్నింగ్ గా కనిపిస్తున్నావు
@ThirupathiSiddam-z4uАй бұрын
ఈ దిక్కుమాలిన చట్టాలు అన్ని ఆడవాళ్లకు అనుకూలంగా మాత్రమే ఉన్నాయి అల్ ది బెస్ట్ అన్నా 🙏🙏👍👍
@SuperHarsha009Ай бұрын
Kani samajam magavariki anukulamga unnadi
@devisujatha5380Ай бұрын
👍👍👍💐
@ThirupathiSiddam-z4uАй бұрын
@@SuperHarsha009 ఏ విషయంలో బ్రో
@davidalexsebastiank6250Ай бұрын
@@SuperHarsha009 But Samajam veru Chattam veru bro
@gopig3123Ай бұрын
చట్టాలు తీసుకుని వచ్చింది male people కదా
@subrahmanyeswarisomanaboin1052Ай бұрын
ఈ రోజుల్లో పెళ్లి అనేది ఫ్యాషన్ అయ్యింది బాబు. జనాలు బాగా జల్సా లకు అల వాటు పడి. ఎవడో వెనక పడటం. పెళ్లి. 2 సం.కాపురం. వెళ్లి కేసు లు పెట్టటం 25...50 లక్షలు గుంజడం దర్జా గా ఎంజాయ్ చేయడం . మాకు తెలిసిన వాళ్ళకే జరిగాయి. ఛీ ఏం బతుకులు? రోడ్డు మీద అడుకున్న మేలు. అన్నీ వదిలేశారు ఈ కాలం పిల్లలు ☺️నువ్వు చాలా ధైర్యం గా నిలబడ్డా వు. గాడ్ బ్లెస్ యు బాబు💐
@azharabdur2481Ай бұрын
Hi.bro iam also facing same problm.but they thave involve my sisters.how i slove this problm.tell me plzzz
@hasangajubeig9134Ай бұрын
Pls tell me your contact number
@KillerBigYTАй бұрын
అన్న నువ్వు వీడియో చేసి మాకు చాలా మంచి పని చేశావు 😂😂😂😂😂😂 ఎందుకంటే చాలామంది అబ్బాయిలు విడాకులు అనగానే భయపడే వారు ఉన్నారు 😂😂😂 అలాంటి వాళ్లకి ధైర్యంగా ఉంటుంది ఈ వీడియో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@varaprasad1070Ай бұрын
అన్నా మీ మాటల్లో ఉన్న పౌరుషం వింటా ఉంటే. మా గుండెకు కొండంత అంత ధైర్యంగా ఉందన్న.. anna super gaa cheperu
@bandiappalaraju914Ай бұрын
ఇది లాయర్ల నిర్వాకం,డబ్బులకొసం కేసు ని సాగతీస్టరు
@sudarsanaraokomma92446 күн бұрын
వాళ్లదగ్గరికి వెళితే వాళ్ళే చెపుతారు?
@kishoremurari3247Ай бұрын
సూపర్ బ్రో..... అసలు ఇలాంటి అమ్మాయిలు మరీ ఎక్కువ అయిపోయారు ఈ మధ్య.... అసలు కొంత మంది మరీ దారుణం,డివోర్స్ తీసుకుంటే అమౌంట్ వస్తుందనే ఆశతోనే పెళ్ళి చేసుకుంటున్నారు
@Shankar.D966915 күн бұрын
పొగరు 👌ఎంతో కాలం ఉండదు మళ్ళీ కుక్క లాగా ని కాళ్ల దగ్గరికే వస్తది, నువ్వు చాలా మానసిక స్కోబా కు గురయ్ బయ పైన దేవుడున్నాడు
@eshwarieshwari690110 күн бұрын
నీలా ధైర్యంగా వుండి సమస్యల్ని పరిష్కరించుకోవాలి నీల తప్పుడు కేసులు వల్ల బాధపడుతున్న అన్న తమ్ముళ్ళకి సలహా సూచనలూ ఇవ్వు బాబూ ఇలాంటి ఆడవాళ్ళ వల్ల నిజంగా బాధపడుతున్న ఆడవాళ్ళని కూడా అనుమానంగా చూడవలసి వస్తుంది
@KumarSwamy-s9y18 күн бұрын
నువ్వు చెప్పేది వంద కాదు వెయ్యి శాతం కరెక్ట్ తమ్ముడు. ఈ ముండ లకు మన చుట్టూ ఉన్న వాళ్ళే (వాళ్ళ వినోదం కోసం ) సపోర్ట్ చేసి ధైర్యాన్ని ఇస్తారు ఇంకేం జీవితాలూ సంకనాకి పోతాయి.వాళ్ళకు ఒక చెడ్డ రోజులు రాక పోతాయి వస్తాయి దేవుడు ఉన్నాడు
@deenakumar57809 күн бұрын
ధైర్యంగా మాట్లాడావు... అదే ధైర్యం ప్రదర్శించు 👏
@bratnakar3947Ай бұрын
Nuvvu Genuine.
@bulasukumarsingh9476Ай бұрын
Good message.andaru maga vallu bayataki ravali
@hazarathchinni750Ай бұрын
ఇలాగ భార్యలు పెట్టిన తపుడు కేసులు తిప్పి కొట్టే మొగులు ఉంటే, అతుల్ లాంటి వాళ్ళు మరణించరు any way thanks for Information Brother.
@rameshbayana83778 күн бұрын
Ssssssssss s yes super very good measgi bro super నా జీవితంలో కూడా అలానే జరిగింది సార్ ఇప్పుడు నా మేద కూడా కేసులు ఫెటీ కోర్టుకు వెళ్లింది నా ఆస్తి మొత్తం రాయాలి అని బెదిరించి సంపుధామని ఛూసూనారు ఇప్పుడు 2సంవసరాలు అయింది అన్న నీకసులాంటిదే నా ఆస్తి మొత్తం రాయాలి అంటా
@rajakullai1690Ай бұрын
Thank you bro. I’m also a sufferer of these false cases since 2014. Just 3 months after marriage we ended in police stations for counselling and she never returned.
@charandeepyuva9443Ай бұрын
Almost same but 2 months is the only difference
@venkataramana6956Ай бұрын
From 2019 to still going on
@BhuvaneshwariRajanАй бұрын
SIR, MY SON ALSO SAME PROBLEM STILL WE ARE GOING AND COMING COURT , WHEN I WATCHED YOUR VEDIO I GOT COURRAGE.THANK YOUR SIR.
@hasangajubeig9134Ай бұрын
Uncle tell me your contact number
@jayakrishnapenumarthi3510Ай бұрын
నీలాగా ఇబ్బందుల్లో , అన్యాయంగా కోర్ట్ కేసుల్లో ఇరుక్కున్న నీ సోదరులకు గైడెన్స్ ఇవ్వు. నీ నిజాయతీ నచ్చింది. నువ్వు అదృష్టవంతుడివి. మళ్లీ రెచ్చిపో!!!
@NaidukingytАй бұрын
Tq😊
@sheikameerbasha133Ай бұрын
Anna okkasari nmbr pettu anna pls
@gongallajaipalreddy9200Ай бұрын
Nembar
@bsr3509Ай бұрын
🙏🙏🙏💐💐💐
@KillerBigYTАй бұрын
అమ్మాయి తరపు తల్లిదండ్రులు వీడ గొడుతున్నారు ❤❤❤❤❤❤❤❤ ఇలాంటి వాళ్లకు అస్సలు భరణం ఇవ్వకూడదు ❤❤❤❤ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన సరే భరణం ఇవ్వకూడదు ❤❤❤❤❤ ఎందుకంటే ఏం తప్పు చేశాము కనుక భరణం ఎందుకు ఇవ్వాలి ❤❤❤❤❤ అత్తారింటికి వచ్చి అత్త మా మామ ని చూసుకుంటూ ఉంటేనే ❤❤❤❤❤ మనం వాళ్ళని చూసుకోవాలి ❤❤❤ తన బాధ్యతలను తాను నెరవేర్చిన అప్పుడు ❤❤ తనను మనం ఎందుకు చూసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నారు కదా ❤❤❤❤ వాళ్లని చూసుకోమని చెప్పాలి ❤❤❤❤ లేకపోతే ఏంది పెళ్లంటే వ్యాపారం అయిపోయింది ❤❤❤❤❤
@mshobharani1956Ай бұрын
100% నిజంగా చెప్పారు. ఇల్లు విడిచి వెళ్లి పోయిన ఆడదానికి, భరణం అస్సలే ఇవ్వకూడదు. తల్లి చెప్పిన మాటలు విని కాపురం పాడు చేసుకొని, భరణం అడగడానికి సిగ్గు లేకపోతే సరి...😡👹
@Narsireddy-jo7tcАй бұрын
నా పరిస్థితి ఇలాగే వుంది అన్న. నీ బాధ నాకు అర్ధం అయినది
@kakarlasrinivasulu85794 күн бұрын
సేమ్ టు సేమ్ నా పరిస్థితి ఇదే
@absgvbАй бұрын
సేమ్ నాకు ఇలాగే జరిగింది.నేను కూడా కోర్టు కి పోలేదు డివోర్స్ వచ్చేశాయి.
In my case one woman filed 498A + full package case like 323, DV 3/4, 420, 354, 406, 504, 506 etc. After 4 years got acquitted. The police framed charge sheet without enquiry , even marriage certifcate forged. The lady SI is freind of her. Interesting fact that she is not my at all. Impersonated as my wife. No one was listen to me that time and advocate also just want to suck my money by dragging cases. The corruption is high in lower police and lower courts. But legal costs are high in High Court and Supreme Court
@chinthala2245Ай бұрын
Hi, I am also in the same position and I have been struggling last 2 years. Please suggest what I need to do.
@VivoVivo-q8jАй бұрын
@chinthala2245 bro send your number, I little experienced ,niku guide chesha
@ksrnews5228Ай бұрын
Same bro, be dare
@rameshpalivela5532Ай бұрын
నా పరిస్థిష్టి కూడా అంతే అన్నయ్య నాకు ఎ అలవాటు లెవ్వు నేను పనికి వెళ్లిన తరువాత మా మమగారు మా ఏఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు మేము వెళ్తే మా వదిన్న ఢిల్లీవరికి వచ్చింది ఆ విషయం నాకు తెలలియదు మమ్మల్లి వెలిపోమన్నారు 4రోజులో కోవూరు పొంపిస్తాం అప్పుడు పెదళ్ళలో మాట్లాడం అన్నారు కానీ 4రోజులు కాస్త 4నెల్లులు అవినవి ఈప్పుడు కేసు పెట్టారు ఏమిటో నాకు తెలియట్లేదు 4/11/23 నా పెళ్లి చేసుకున్న 10 నెల్లలు అవ్వినవి నా భార్యని నాకు చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోయాడు మా మొమ్మగారు ఎం నాపై లేనివ్వి అన్ని పెడుతున్నారు తాగుపోతు,సైకో, అనుమానం, ఏకాకడకు తుసుకోపోవాడు, ఎవరితో మాట్లాడనివాడు అన్ని ఇయంక చాలా పెడుతున్నారు ఎమిటో
@VivoVivo-q8jАй бұрын
@@rameshpalivela5532 contact number ,Pettu brother , we will discus clearly, emi cheyyaali ani
@korraneelavathi53167 күн бұрын
మా అన్నయ్య పరిస్థితి ఇలాగే ఉంది brother.. మీకు విడాకులు అయినా ఇచ్చింది మీ వైఫ్.. మా వదిన విడాకులు ఇవ్వదు మా ఇంటికి రాదు. ఒక బాబు ఉన్నాడు, బాబు నీ కూడా చూసే అవకాశం లేకుండా చేస్తుంది .. మా అన్నయ్య వాళ్ళు కూడా love marriage చేసుకున్నారు. మేము నరకం anubavistunnam బ్రదర్.. మా అమ్మ మనవడు మన దగ్గరుంటే bagunnu. అని ఏడుస్తూ ఉంటుంది.
@abbuluavinash99804 күн бұрын
మీ అన్నను వదినను వేరే ఇల్లు కిరాయి తీసుకొని ఇద్దరినీ కలిసి బ్రతకమను.... అప్పుడు కొద్దిరోజులకు జీవితం అర్థమైతది.....
బ్రో నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉంది నిన్ను చూస్తే సేమ్ నేను కూడా ఇంటర్ క్యాస్ట్ ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న....కనీసం మీకు అమ్మయినా ఉంది. కానీ నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేరు ఎంతో ప్రేమగా చూసుకున్నా, నెలకే దాని నిజరూపం బయటపెట్టింది రెండో నెల నుంచి టార్చర్ చేయడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఏం అవుతుందో చూడాలి తల్లి గారి ఇంటి కాడ వెళ్లి కూర్చుంది
@nimmakayalasaritha9983Ай бұрын
Ayyoo😢
@wisdomhere2627 күн бұрын
Pikaniki cheskunva inter caste danni
@saikrishnakatkam156827 күн бұрын
@@wisdomhere26 నీలాంటి వెధవలు ఉంటారని తెలియక...
@ravitejathestranger558715 күн бұрын
Eh caste mi iddaridhi
@buntyraj3537Ай бұрын
Na laga evaru suffer avvakodadhu Ane me manchi intention ki hatsoff.. meku antha manchi jaragalani korukuntunna.. all the Best.. ..ee sari vaallaki Desa mudhuru dorukuthadu le..
@sivatrue7281Ай бұрын
Now this time very useful some tips for who are suffor from wifes
@NaidukingytАй бұрын
కొంతమందికి అది అర్ధం కాదు 😊
@ganapathivarma9635Ай бұрын
@@Naidukingytthank bro for your information same problem facing
@chandrikaranigummalla3144Ай бұрын
@@NaidukingytAyina a ammayiki Niki yela set ayyindi brother. Malli love marriage anta assalu mi statue ki ameku Prema marriage yela fix ayyaru .. vere ammayyi inka better ga alochinchaleda marriage appudu edo feeling lo ante complicating avutundi ani teliyada ilanti ammayi
@prasaddraksharapu415Ай бұрын
Brother super nilanti vallu samajaniki avasaram ❤
@dlpv6633Ай бұрын
చట్టాలు మారాలి bro ఆడవాలకి ఒక్కలాగా మగాళ్లు కీ ఒక్కలా ఉన్నాయి ఇవ్వి మారాలి
@sudhakarmallipudi263311 күн бұрын
జైలు జీవితం నుంచి విడుదల అయినందుకు congratulations
@dr.p.v.surenderreddy9390Ай бұрын
1st మొగుడు తో భరణం డెంగి మళ్ళీ ఇంకొకడికి బాడీ తో మజా చేసి 2nd మొగుడు కోసం మళ్ళీ వల వేసి మళ్ళీ వాడికి case లు
@KasineniRajasekharАй бұрын
Super
@jamunad6678Ай бұрын
Abba cha andaru icchestunnara bharanam nakaite ma husband nunchi okka rupayi raledu nenu kuda psycho gadu vadhileste chalu ani adagaledu adigina icche rakam kuda kadu court la chuttu tirige opika naku kuda ledu
@tellingtruewordsАй бұрын
@@jamunad6678 జామున కాలిగా ఉన్నావ అయితే నేను ట్రై చెయ్యవచ్చు ఎంజాయ్ చేద్దాం
@shaikmuneerosman6103Ай бұрын
@@jamunad6678 Meeru cheppedhy Nijama andi
@praveenprakash4076Ай бұрын
@@jamunad6678yes
@varalakshmi3514Ай бұрын
Super Anna....nenu adadhanne...still I support you..... happy life
@sumantht316116 сағат бұрын
All the best brother 👍👍🎉
@tranquil-26725 күн бұрын
Hats off to your courage and confidence!
@tenaliyesudasu5359Ай бұрын
ఏంటి బ్రో నా స్తోరీలా ఉంది
@maansi236414 күн бұрын
Nijamaina badhithula ki enthavaraku Ee chattalu panikosthunnayo court daggari ki velli choodandi, enthamandi aadavallu pillalani pattukoni court la chuttu thiriguthunnaro telusthundi, ee chattalu naku telisinatha varaku lowers ki matrame favor ga vunnayi
@suryanarayanasistla9483Ай бұрын
సరైనొడు. మగాడు అనిపించావు బ్రొ.
@srungavarapuАй бұрын
mi matallo ni panullo nijayithi kanipistundo bro. alanti vallani vadilinchukovadame correct. kapuralu chese vallu evaru kuda court metlu ekkaru. ika nundi happy life ni lead chai bro. all the best.
@sivaramprasad8159Ай бұрын
Nenu 12 years court la chutoo tiriga.498 a pettindi.maintainance istunna.nannu na parents nu jail lo kuda pettinchindi.divorce case lo judge la nu kuda maintain chesaru .case kottesaru.ame psychic patient.daniki kuda nene karanam ani propoganda chesaru.eppudu andariki nenu adjust kalekapoya ani cheptunnaru.Devudu ane vadunte kallu teriste am jarugutudo chuddamani bratukutunna
@goodforgood5359Ай бұрын
Very sad
@lifeofabhi9169Ай бұрын
Anni donga casulu unnaka inko pani cheyu dani meda acid poyu. Inko case extra. Appudu adey nijam chepthundi migatha vi Anni donga casulu ani
@jaiyetri1723Ай бұрын
Champeyu bro adey best
@sivaramprasad8159Ай бұрын
@jaiyetri1723 champithe na job ala nenu bratikedi ala .devudu siksha vidhiste anthakante peddade vestadu.waiting 😭
Bro nuvu chalaaa mature ga matladavu , life is unpredictable but u have golden day future bro time key of life
@sagar8040Ай бұрын
నేను కూడా ఇలాంటి స్టేజ్ లోనే ఉన్నాను బ్రో.. కానీ నా కొడుకు గురించి ఫైట్ చేస్తున్నా.. i will continue fighting.. ఇక్కడ దాని ఎంటైర్ ఫ్యామిలీ ఆమె వెనక ఉన్నారు.. i am fighting alone
@srkssk8117Ай бұрын
Congratulations 🎉 🎉 🎉 bro..... Waiting for my divorce tooo....3 కేసులు పడ్డాయ్....5 years nundi torcher undi... కేసులకి తిరుగుతున్న...
@gudeboinabuddesh2255Ай бұрын
Same situation...3 caselu 3 court lu
@srkssk8117Ай бұрын
@gudeboinabuddesh2255 ఎంత మంది ఉన్నారు..మన లాంటి బాధితులు..?
Be strong bro.. Single life better enjoy chey life గొప్ప గొప్ప వాళ్ళు పెళ్ళి చేసుకోలేదు... Happy ga life lead chesirru... Vaalle inspiration manaki Memu antha unnam kadha family neeku chaalu
@sadanandamyerra2008Ай бұрын
Bro... Thanks.... Dyryam icharu... Moguduki oka pellam chalu... Adadhaniki money ki okaru.... Enjoy ki okaru....
@rnagabhaskerrnagabhasker140810 күн бұрын
Super bro seems u saying truth good pls take care of son and y r self god bless u
@Suresh-dz2zqАй бұрын
నువ్వు సూపర్ బ్రో,,, పైసా కట్టకుండా బైట పడ్డావు,,, చాల మంది లక్షలు లక్షలు కట్టి బయం తో Job లు కూడా పోగొట్టుకున్నారు,,,
@prasadnaidu275021 күн бұрын
My dear boy, U being gentleman , please use good words, I will accept your pain n agony. By any body’s voice, we can establish his mind.
@Naidukingyt21 күн бұрын
Ok😊
@prasadnaidu275021 күн бұрын
Thanks 🙏
@chandrasekharketha79469 күн бұрын
Hatsuf bro really great words
@rajshekarreddy6057Ай бұрын
im Rajshekhar we are in SIFF Group, helping legally and morally fighting against false cases
@nanibnrao9758Ай бұрын
Pls give ur number
@bramaradevi2596Ай бұрын
అటువంటి ఆడదాన్ని వదిలించుకుని మంచి పని చేసావు బాబు
Prati but u important akkada...lanja ni lanja analedu santoshinchu
@Nikhil_Hindhu4 күн бұрын
Ee real story konchem naku life ki daggaraga undi anna , same anta kani em cheyyalo teliyatla , chala harrasment chestunnaru na wife valla family , ma papa ki 1 and half year tanani na daggara undanivvatledu , na job manesi na wife valla intiki rammantunnaru , na bidda ki nanna antey yevaro teliyakunda chestunnaru , chala badha ga untundi brother em cheyyaloo teliyani paristhithi, life anta gandaragolam yenduku marriage chesukunnana anipistundii, divorce echeddam antey na bidda em ipotundi anna badha nannu nidrapoinavaddam ledu , chala badha ga untundii ee life
@adivaiahmarothu32016 күн бұрын
Thanks bro.
@polakinareshbabu6807Ай бұрын
Good bro manchi nirnyam nidi malli pelli chesu kokudadu ane alochana manchide endukante malli pelli chesukunte vache ammai alauntado manaku teliyadu malli pillalu idi anta pedda thatangam niku pilladu unnadu vadini pedda chai manchi life ivvu chalu. Happy ga undu life lead chai health chusuko . ippudu ni aim ni pilladu ok take care
@DHANANJAYAMGoneАй бұрын
Thanu ontari ga undi health issues vasthey yevaru chusukuntaru.
@kalyangopi2Ай бұрын
Be strong bro… we are with you
@ghaghanghaghan8858Ай бұрын
*Congrats Andi* Nija Nijaalu Devudiki Tleiyaali*
@nethintiramakrishna3188Ай бұрын
బాగా చెప్పారు... 👌
@maheshgoudtirumala57145 күн бұрын
Super bro thanks for your suggestions
@sitamahalakshmi6392Ай бұрын
V good.
@santhosheadlla2921Ай бұрын
నాకు కూడా మా భార్య 2018 లో తాపుడు కేసులు పిటింది 498a & dp act & mc & dvc & 209 & 506 & 203 కేసులు పెట్టింది si గాడు ఫోన్ చేసి పిలిచి కొట్టాడు నేను 2 మరేజ్ చేసుకున హాయిగా ఉన్నాను
Sir sanna ga unna wallu emee takkuva tunaru...chala waraku sanna ga unna walle sawagodataru
@krishnapuppala87114 күн бұрын
17 may 2017 lo pelli aindi 15 days kuda ledu 2018 lo divorce vesanu ame 2019 lo 498a vesindi tarvatha section 9,DVC, MC vesindi,... 2023 lo naku ame vachi mutual divorce itchindi kani ame cases kotteyaledu... Section 9,DVC,MC court default dismissed chesindi, kani 498 a kotteyatam ledu chala suffer avtunnanu em cheyali anna koncham chepandi.plz
@prasad6628gmail14 күн бұрын
Brother i am advocate and previously faced the same issues, call me for guidance
@praveenbindla26163 күн бұрын
Help me Thommidi sunna moodu sunna yedu aaru sunna aaru yenimidi okkati
@tranquil-26725 күн бұрын
Brother, you are an inspiration to so many suffering men!
@nishafatima7797Ай бұрын
Super bro... keep going and be happy
@bestforviews9574Ай бұрын
I'm faceing from 2 years with 3 cases my wife left 3 years before with my son
@aavlogsusaАй бұрын
Tell her to keep divorce
@bestforviews9574Ай бұрын
She say no I don't take divorce. I take revenge
@A4569AАй бұрын
@@bestforviews9574 అదీ రెవినేజ్ కాదు... పిల్లాడి నీ అడ్డం పెట్టుకొని నీ నుంచి డబ్బు అడుగుతారు..
@davidalexsebastiank6250Ай бұрын
@@bestforviews9574 meeru kuda lawyer ni consult cheyandi
@VatsalaJeedi26 күн бұрын
You are very great
@Samba5551116 күн бұрын
బ్రదర్ నీతో మాట్లాడాలి కొంచం 🙏
@saisivaprasadgattupalli387922 күн бұрын
Apreciate sir❤
@Gskgupta1Ай бұрын
You Gave a boost to men society bro Thankyou alot
@SannaasoduАй бұрын
గుండె ధైర్యం 🔥 తెలివి 🔥🔥 నిజాయితీ 🔥🔥🔥
@AswadhamaSai12 күн бұрын
Divorce ki ela apply cheyali, I'm also same problem