అమ్మ ప్రేమ గెలిచింది, అక్కడ అంతా కమర్షియల్ ఫ్యామిలీ, బ్రో 100% నీ పెళ్లి చెడిపోవడమే కరెక్ట్ 👍
@FilmyMoji Жыл бұрын
👏👏👏👏👏❤
@Priscillasreshta777 Жыл бұрын
Oh my god filmymoji kuda reply ichharu 😍
@ganeshbhaigaming5269 Жыл бұрын
OMG 😮😮😮😮😮😮
@tharunkumar2127 Жыл бұрын
Hii ra madhu
@shannugamer2425 Жыл бұрын
Supaar bro😂🥰
@santhosh14321 Жыл бұрын
Jai...Madhu Anna 😂❤
@MajunathL Жыл бұрын
నీ లైఫ్ లో అలా జరిగి ఉండకూడదు కానీ అనుకున్నవన్నీ జరగవు అనుకోలేదని కొన్ని ఆగవు వని జరిగేవని మన మంచికే అని అనుకోమని అత్రేయ గారు చెప్పారు ❤❤❤❤
@mohang2571 Жыл бұрын
ఎంత కష్టమైన నవ్వుతూ వున్నది ఉన్నట్టుగా మాట్లాడతావ్ ఐ లైక్ యు ❤
@daravathvijendar4716Ай бұрын
Athaniki m kastam undra Nayana manalanti vallaku kastam kani 😂manchiga world tour thiruguthu rakarakala guntalatho enjoy chestunnadu.
@ashokch3338 Жыл бұрын
💕Marriage చేసుకుంటే అన్న నువ్వు ప్రపంచ యాత్రికుడు ఆవ్వే వాడివి కాదు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నికు మంచే జరిగింది.👋 🫶💞ఇప్పుడు marriage చేసుకో అన్న🎉🎊💐💐💐🫶🫶🫶💞💞
@saralasadhanala5933 Жыл бұрын
మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది ఉన్నది ఉన్నట్లు గా చెప్పే ధైర్యం కొంత మందికి మాత్రమే వుంటుంది
@kishorekumar9807 Жыл бұрын
ఈ వీడియో చూశాక నాకు ఒక విషయం అర్థమైంది అన్న నీ సక్స్సెన్ ని షేర్ చేశావు నీకు ఇంత రేమున్నుషన్ వచ్చింది అని అది వాళ్ళు చూసి మేము ఇ అబ్బాయిని ఎందుకు మిస్స్ అయ్యామని అనుకోవాలనే కదా!!! నువ్ సూపర్ అన్న inspiration కా బాప్ (don't underestimate a power of commen man )...
@PachipucusuRamakrishna-sw8st Жыл бұрын
Current bro
@gowthamnareddy4657 Жыл бұрын
Anna నువ్వెక్కడ ఉన్నా ఆనందంగా వుండాలి neeku పెద్ద fan ni nenu
@narasimharao1204 Жыл бұрын
Anvesh "ప్రేమలు పెళ్లిళ్లు" విషయంలో ఉన్న సాధక బాధలను గురించి చాలా వివరంగా చెప్పావు అదే సందర్భంలో మన యువతకు మంచి సందేశాన్ని కూడా ఇచ్చావు very good
@Abhi-nw7cg Жыл бұрын
నేను ఇంత వరకు ఏ జాతీయ నాయకుడు యొక్క జీవిత చరిత్ర కూడా ఇంత ఆసక్తిగా వినలేదు అన్నయా...but truly ur words inspired me alot ...And All the Best for ur upcoming projects annaya ...
@parashuramr8928 Жыл бұрын
😂😂😂😂
@siddupandu3051 Жыл бұрын
నాకు నవ్వు ఆగలేదు బ్రో 😂😂😂😂
@vengalrayudu901 Жыл бұрын
😂😂
@saiupendarpasumarthi1287 Жыл бұрын
Nenu kuda asalu
@alacreation4380 Жыл бұрын
🎉
@vasudevp9121 Жыл бұрын
వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఆ కామెంట్లు చదవడానికి వచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి😂😂😂😂
@rakhy559 Жыл бұрын
Prathii video comments section lo nilanti okaaa moda gadu untadu… adi em satisfaction oooo ardam kadhu mala daniki 500 likes… likes kotetodu bathroom lo undi kodthado thelvadhu.. meee fake coments vala videos skip cheyalsi vasthundi
@anujamudavath1413 Жыл бұрын
Video motham chudakundane comment's chadhavadaniki vachanu 😂😂😂
@sirishathupakula9233 Жыл бұрын
Same nenu kuda
@Jk1gramczweddingjewellery Жыл бұрын
😂
@udayabasker461 Жыл бұрын
నేను మాత్రం పూర్తిగా చూస్తాను...😊😊
@poojithab8840 Жыл бұрын
ప్రేమ జోలికి వెళితే జీవితం సంకనాకిపోతుంది , జీవితంలో చదువు చాల ముఖ్యం
@konathalazamindar75057 ай бұрын
😭
@SriSri-ch5ot Жыл бұрын
ఆగిపోకుండా ఆలోచనతో సాగిపోయిన మీ యాత్ర మిమ్మల్ని మాకు దగ్గర చేసింది.మంచి నిర్ణయం తీసుకున్నారు సక్సెస్ ని అందుకున్నారు సూపర్ అనిపించారు అన్వేష్ అన్న
@kanturajini9804 Жыл бұрын
అన్నయ్య మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు బాధ పడాలి మా అన్వేష అన్నయ్య బంగారం అమ్మ చెప్పినట్లు మీరు నిజగా డైమండ్ అన్నయ్య ప్రతి మనిషి జీవితంలో ఒక కధ ఉంటుంది అన్నయ్య కానీ మీరు మాత్రం గ్రేట్ అన్నయ్య
@sarmasripada1262 Жыл бұрын
మీ మానసిక స్ధైర్యం,బలం మీ అమ్మగారు. మీ విజయం వెనుక అమ్మ కృషి కూడా ఉందని తెలియజేసారు. అమ్మకూ,మీకూ అభినందనలు అన్వేష్ జీ..❤
@GoldSmithV.Y.CV.Y.C-jx9bt3 ай бұрын
who are watching this video in 2024.....!!!
@pardhu10363 ай бұрын
Sme sme
@kpradeep91472 ай бұрын
Oreeyy ehh video kuda Prathi year Chudala?
@Hub000-mw1vo20 күн бұрын
21-12-2024
@kannayaa934619 күн бұрын
2024/12/22
@kannayaa934619 күн бұрын
@@Hub000-mw1vo2024/12/22
@viswa9030 Жыл бұрын
ఏంటి బ్రో.. అంత షాకిచావు.. అయినాok... నువ్వు సూపర్... పెళ్లి చేసుకోడం బొక్క.. వదిలేసి నా కూడా తప్పేం లేదు.. కుదరలేదు.. వదిలిసి. గొప్ప వాళ్లు గా ఎదిగిన వాళ్ళలో బోలెడు మంది ఉన్నారు.. అందులొ నువ్వు ఒకడివి.. 🥰🥰
@devineunityhub Жыл бұрын
పెళ్లికి ముందు వచ్చినవి తప్పు కాదు పెళ్లి తరవాత జరిగినవి తప్పు కాదు...కొంతమందికి పెళ్లికి ముందు ప్రేమ దొరుకుతుంది,కొంతమందికి పెళ్లి తరవాత దొరుకుతుంది..ఈ విశ్వం ఏది ఇచ్చినా మంచి ఆలోచనతో తీసుకోవాలి❤Thank you bro manchi vishyam share chesukunnav
@samsreegogarlagogarla7654 Жыл бұрын
మీ అమ్మగారు చెప్పినట్టు నువ్వు నిజంగానే KZbin డైమండ్ అన్న... మనం సక్సెస్ అయి డబ్బుంటే ఒక్క ఆడది కాదు వందమంది ఆడవాళ్ళు మన వెనుక పడుతారు❤😍
@KarishnaKwt Жыл бұрын
ప్రతి పరిస్థితి మన మంచికే... అదే దైవ నిర్ణయం...కానీ మనం మన జీవితం లో జరగాలని కోరిన కోరికలు జరగనప్పుడు బాధపడుతుంటాము. ప్రతిదీ మన మంచికే అనే మాట సత్యం.. 👌👌👌👌👌👌👌👌.
@viswa9030 Жыл бұрын
బ్రో ప్రమోషన్ లు చేసి ఉంటే.. నువ్వు కోటేశ్వరుడు అయ్యేవాడిని అలా కాకుండా.. నీకు నువ్వు గా గెలికా్చవ్ సూపర్ బ్రో... 🥰🥰🥰
@srktelugutips7615 Жыл бұрын
మనసులో ఇంత భాద ఉన్న ప్రపంచాన్ని సంతోష పేడుతున్నారు bro దేవుడు మీకు మంచి చేస్తాడు all the best 👏👏👏👌👍😊
@MyTalks-on8gy2 күн бұрын
Prapanchani santhosam peduthara ye angle lo😂😂,
@sureshgullepally4726 Жыл бұрын
భయ్యా స్టోరీ చాలా బాగుంది.... నిజం అయితే ఇంకా బాగుండు అనిపిస్తుంది... కానీ నిజమే అని అనిపిస్తుంది ....ఎనీవే గుడ్ మెసేజ్.... థాంక్యూ సో మచ్ బ్రో ...కీప్ ఇట్ అప్.... మీ కొత్త వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను....
@youngfarmernyalaakhilyadha344310 ай бұрын
ఈ కథకు టైటిల్ (అంతా మన మంచికే)
@nikhiljashva4219 Жыл бұрын
నిన్ను 23k subscribers నుంచి follow అవుతున్న అన్నా.. మధ్యలో కొన్ని గొడవల వల్ల నిన్ను తప్పుగా అనుకున్న మళ్ళీ తెలుసుకున్న.. నువ్ మాట్లాడే ఒక్కోమాట నా జీవితానికి ఎంతో గొప్ప జ్ఞానం నేర్పుతుంది అన్నా love u
@krishnaprasannavankayala5988 Жыл бұрын
నిజమే అన్వేష్ గారు, కొంత వరకు మీ లాంటి కథే నాది కూడాను. నేను పెళ్ళి గురించి అయితే తహతహలాడట్లేదు. అయితే అవుతుంది లేకపోతే లేదు. అది అవ్వకపోయినా జీవితంలో కోల్పోయేది ఏమి లేదు.
@ravisgondela1020 Жыл бұрын
ఇండియా లోనే బెస్ట్ ట్రావెలర్.. తెలుగు వ్యక్తి అవ్వడం .. తెలుగు వారిగా గర్వకారణం .. 🎊💐
@Jyo93319 ай бұрын
Miru last lo youngsters ki chepina message chala bagundhi anvesh garu
@suribabugemmeli7404 Жыл бұрын
డోంట్ వర్రీ బ్రదర్... మనం ప్రేమించిన అమ్మాయి రాకపోయినా... మనల్ని ప్రేమించే అమ్మాయి వస్తుంది... అప్పుడే అందం ఉంటుంది.. నీకు దేవుడు ఎక్కడో దాచి ఉంచి ఉన్నాడు... అది మీరు జాగ్రత్తగా కనిపెట్టుకోండి.. గాడ్ బ్లెస్స్ యు
@suribabugemmeli7404 Жыл бұрын
Thank you brother
@SaikumarChamalla Жыл бұрын
Ok అయ్య...అన్వేష్ గారు PART 2 కోసం WAIT చేస్తాం....... మెసేజ్ మామూలుగా ఇవ్వలేదు మోటివేటర్ లు మెసేజ్ ఇచ్చిన కల్పిత కథలు ఉంటాయి but real life నీ నిర్భయంగా నిజాయితీగా చెప్పి గొప్ప సందేశం ఇచ్చావ్ నువ్వు లాస్ట్ లో చెప్పిన మాటలు ఆణిముత్యాలు అక్షర సత్యాలు....... ❤
@krithi58539 Жыл бұрын
అన్న నువు ఎంత సక్సెస్ సాధించిన కొంచెం కుడా ఇగో అనేది లేదు... ఒక నార్మల్ పర్సన్ 10000 subscriberస్ వస్ర్హే ఏదో సెలబ్రిటీ ల ఫీల్ ఐతారు ..కాని నువు నిజంగా డైమండ్ బయ్య❤❤❤ ,love from Hyd (jagadhgirigutta)
@ssg333811 ай бұрын
నువ్వు చెప్పే విధానం భాగుంటుంది బ్రో...
@ravibabureddyvari9519 Жыл бұрын
అన్నా... చాలా రోజులనుండి అనుకునేవాడిని.. మీ వీడియోస్ చూడాలి చూడాలి అని.. మళ్ళీ ఎందుకో వద్దు అని అనిపించేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయా..... 😊😊 సూపర్ అన్న 👌👌👌👌 మీరు పెట్టె వీడియోలకి గంటల్లో మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి.. దాన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు.. మీరు ఎంత జెన్యూన్ నో అని ❤❤ ..... ఇట్లు.. ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు రెడ్డివారి....
@gopisuresh7396 Жыл бұрын
I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy
@Rajinivarkala Жыл бұрын
ప్రేమలు, పెళ్లిళ్ల గురించి నేటి యువతకు మంచి సందేశాన్ని ఇచ్చారు అన్వేష్ garu👏
@pramodhpinninti Жыл бұрын
Skip చేయకుండా చూసిన జీవిత చరిత్ర నీదే అన్న...❤ Keep it up 👍
@suryakishore8316 Жыл бұрын
ఏమిటీ ఈ కరివేపాకు సోదిని skip చేయకుండా చూసారా? అన్వేష్ ఏమీ స్వాతంత్ర సమరయోధుడు కాదు కదా, ఈ వీడియో లో ఎటువంటి విషయo లేదూ. కానీ అన్వేష్ కి ఈ వీడియో వ్యూస్ మీద లక్ష రూపాయలు పైనే income వచ్చింది 👍😄.
@mallireddyneelinashaker7240 Жыл бұрын
😂
@bujjijanuteluguchannel Жыл бұрын
😂
@sowmyajagarlamudi6846 Жыл бұрын
Yes andi . But I wish him to get a good wife
@TulasiraoIddimani Жыл бұрын
Eppudu ani countries piches ataa aduthunadu😅
@P.Sukanya-NS10 ай бұрын
అన్నా చాలా బాగుండి అన్న మీ కథ మీకు మంచి భార్య వస్తుంది అన్న అమ్మ ని మిమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి వస్తుంది మీరు సంతోషం గా ఉందండీ అమ్మ ని బాగా చూసుకోండి మీరు చాల గొప్ప వ్యక్తి అవుతారు
@royalsrinath68 Жыл бұрын
నువ్వు ఎప్పుడు ఏది చెప్పిన అది హైలెట్ భయ్యా 😂😂😂. నువ్వు చెప్పే సీరియస్ విషయం కూడా కామెడి యంగల్ లో చెప్పటం మీ తరువాతే ❤❤❤❤❤
@Shivoha_m Жыл бұрын
నువ్వు ఒక లెవల్ లో ఉన్నావ్ అన్న ❤️🙏🏻 ని అదృష్టం ఆ పిల్ల ని చేసుకోక పోవటం 🤩
@manargudiprabhakar27032 ай бұрын
Avunu 100% correct 👍
@s4showtime207 Жыл бұрын
అందరూ అభినందించాల్సిన విషయం ఏంటటే anvesh bro promotions ని వదులుకోవడం , అది చాలా చాలా గొప్ప విషయం! విలువలకు కట్టుబడి ఉండడం అంత easy కాదు.. మోసం చేసి డబ్బు సంపాదించడం తప్పు అని అలాంటి నిర్ణయం తీసుకుని చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.. 👌 👌👌👌
@madhavkalyanmadhav362 Жыл бұрын
Bro...నీ మాట తీరు చాలా jenune ga ఉంటుంది ...బాగా నవ్విస్తావు 😊
@shivakumar-zj4qz Жыл бұрын
అన్న ఒక్కటి మాత్రం నిజం .. మన జీవితం లో మనకు నచ్చిన పని చేయడమే కరెక్ట్ ఎందుకంటే దానివల్ల ప్రయోజనం కలిగినా లేదా నష్టపోయినా అది మనం మాత్రమే ఇతరులు కాదు...👍
@ravichevala6355 Жыл бұрын
నిజాన్ని ఒప్పుకోవటం నీ తర్వాతే అన్న love you ❤
@vallis9415 Жыл бұрын
Chala heart touching ga undi mee flash back nijam ga meeru Diamond mee valla telugu vallandariki vaka gurthimpu vachindi n ma vizag abbai ante ma anandaniki avadhulu levu .ma bangaram nuvvu vizag vaste cheppandi mee kosam na lanti sisters andaru wait chestu untaru .
@biharsankar8512 Жыл бұрын
నేను యూట్యూబ్ చూసిన ఇంత కాలంలో ఒక వీడియో నీ ఫస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసాను అంటే అధి ఈ వీడియో నే బ్రో 1st time full videos చూసాను ప్రేమ అనేది అభథం పెళ్లి తరువాతే ప్రేమ అనేది నిజం అని తెలుసు కున్నానూ సూపర్
@arsHIT_23_08_1 Жыл бұрын
No fake + no promotion+ no promo ❌ ONLY TRUTH = Naa Anveshana ❤
@srinivasc7506 Жыл бұрын
Lol on what basis did you certify brother...how do you know? Esp No Fake and only Truth ani
@Manideep6557 Жыл бұрын
@@srinivasc7506vids dekh telusthadhi
@theviewanddepiction4346 Жыл бұрын
Avnu pakkana valani thokkesi paiki raavadam. Enti guarantee ithanu cheptuna story antha nijam ani. Bro Actors, Politicians ni nammalemu alane ee social media kuda just commercial business anthe. Just for making money! Ipudu kontha mandhi vachi anvesh anna hater vachadu antaru simple😅
@arsHIT_23_08_1 Жыл бұрын
@@theviewanddepiction4346 bro , as per my point of view, i commented. Plz don't get panic .. cool 😎
@theviewanddepiction4346 Жыл бұрын
@@arsHIT_23_08_1 Panic enduku bro🙄, it is not like I am not to able digest someone's success. I don't even bother about it.
@vangarocks7797 Жыл бұрын
మనసులో ఇంత బాధని పెట్టుకొని సంతోషంగా మీ స్టోరీ చెప్పినందుకు ధన్యవాదాలు❤
@rborrahost Жыл бұрын
Guddi naa moddaa Vadi mohamlo em baadha vundiraa
@karthikkumarrao5740 Жыл бұрын
Really you are grt brother
@anil.thotamalla8286 Жыл бұрын
ఇండియన్ lo కష్ట్లి యూట్యూబర్ మన తెలుగు వాడు అయినందుకు చాలా సంతోషం🎉🎉🎉🎉🎉
@MRRAJ-iv5om10 ай бұрын
Life ento motham nii video Lana chusanu చాలా ధన్యవాదాలు సోదరా ❤❤❤❤
@bhupathi_nemalapuri Жыл бұрын
Bro... నీ వీడియోలు అన్నింట్లో కన్నా చాలా స్పీడ్ గా 2M views వచ్చిన వీడియో ఇదేనేమో. దీని బట్టి ఏం అర్థమైంది? మనకు మన గురించి కంటే ఎదుతోడి విషయాల్లో ఆసక్తి చాలా ఎక్కువ అని. 😂😂😂
@Suharsha_naani24 Жыл бұрын
Super
@gs5841 Жыл бұрын
@@Suharsha_naani24meru Krishna devotee?
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Yes
@gs5841 Жыл бұрын
@@durgalakshmisaraswathi5847 hi good afternoon. Sorry for late reply
@SivasSivasSivas Жыл бұрын
God gifted human rights
@gummadipudiarunakumari4404 Жыл бұрын
సామాన్లు అన్నీ వెనక్కి తీసుకోవడం అన్నిటికన్నా హైలైట్. అన్వేష్ అమ్మగారా మజాకా...సవక సవక😅
@surendharpailwan7325 Жыл бұрын
😂
@archithareddygaddam2913 Жыл бұрын
Amma enthaa Santosh ga una koduku badha padithe oorukodu anduke ala chesaru .
@haripriyanka7667 Жыл бұрын
Yes
@ravikumarganapuram5438 Жыл бұрын
😂😂😂
@hyderabadtraffic4630 Жыл бұрын
I felt happy and satisfied with Amma taking back the things
@RajeswariHari-g5s Жыл бұрын
గుడ్....నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ కు నువ్వు 100% న్యాయం చేస్తున్నావు. ఏది జరిగినా మన మంచికే కొనసాగించు.💐
@teketisrinu1439 Жыл бұрын
Naku telisina Taruvatha youtube lo nenu chala videos chusanu .but e okka video ni skip cheyyakunda chusanu.hats of anna
@Ram-zu9rs Жыл бұрын
డైమండ్ అన్నయ్య నువ్వు 💙💙💙💙 నీకు బంగారం లాంటి అమ్మాయి దొరుకుతుంది ❤️❤️❤️❤️🎉🎉🎉🎉
@josephraj428 Жыл бұрын
అన్నా నీ లైఫ్ లో నువ్వు లవ్ లో ఫెయిల్ అయినా నువ్వు నవ్వుతూ మాకు చెబుతూ నీ బాధ నవదిలేసి నువ్వు బాగా ప్రపంచాన్ని చూపిస్తున్నావ్ అది చాలా మంచి విషయం నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతూనే ఉంటావని ఆశిస్తున్నాము లాస్ట్ గా ఒక డైలాగ్ అన్న.... అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు🦁
@poornimatamarana3692 Жыл бұрын
Prema anedhi pelli tharvathe annaru meeru.. this is 100% true.. pelliki mundhu love vundhi ante, definitely that love is from parents.. Amazing video Anvesh garu😊
@kvenkisiddu8231 Жыл бұрын
హాయ్ మెమ్
@bhanuprasadnaidu729616 күн бұрын
1st subscriber nene madam..
@biharsankar8512 Жыл бұрын
Last లో లవ్ కోసం చెప్యావు చూడు బ్రో అక్కడ ❤ హార్ట్ నీ కొల్లగొట్టేసావ్ పో సూపర్ బ్రో ఎక్సలెంట్ స్పీచ్
@abhishekmanomuppidi1233 Жыл бұрын
No youtuber will talk about importance of money and education in life, but here in your video's you will talk about the reality of how society is. Hats off to you anna❤
@gopisuresh7396 Жыл бұрын
I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy
@naniuma9664 Жыл бұрын
ఎక్సలెంట్ గా చెప్పారు అర్థం చేసుకునే వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు అనుష్క చెప్పింది 👍🙏💪
@Tonivelagapalli Жыл бұрын
ఇప్పటి వరకు వినలేదు ఏమైనా sad story ఉంటాది ఏమో అని Nice Anna....Down To Eart Inspirational Story
@saradasangathulu18 Жыл бұрын
Mi video bytes chusi jolly ga vunaru anukuna but chala depth vundi anna
@ganeshrockyy4091 Жыл бұрын
అన్న మీ అమ్మ గారు ఆ సామాన్లు వెనకి తీసుకోవడం సూపర్ ట్విస్ట్ అసలు 😂😂😂😂. నేను అయితే చాలా సేపు నవుకున్న 😂😂😂. రేపటి వీడియో కోసం వెయిటింగ్ ఆన్న
@chnaresh5879 Жыл бұрын
just meru pettagaane chustunna video appudaki 298 viwes vunnayi...mothham nenu watch chesesariki 40k views and 5 k likes .......chala great anna.....loves from vizianagaram
@ramanaraos.v7505 Жыл бұрын
Your definition of true love is cent per cent correct. I am aged 75. My experience confirms it.
@devanshbandi6710 Жыл бұрын
Feeling better Anvesh Sunday manchi matalu vinna chusa best of luck
@ranabijilikarthik7945 Жыл бұрын
మంచి పేరు వస్తే డబ్బు అదే మన వెనుకకు వస్తుంది. 💯 Correct Anna... Power+Money
@SlfoodVlogs-wg3vw Жыл бұрын
Hi bro, త్వరలోనే మీకు మంచి భార్య, మాకు మంచి వదినగారు రావాలనీ కోరుకుంటున్నాను. దేవుడు అంత మన మంచికే చేస్తాడు. ఇది సత్యం. ఇదే నిజం.
@danielmeesala2043 Жыл бұрын
అన్నా పెళ్లి చేసుకోవద్దు ఇలా ని హ్యాపీ గా వుండు ❤❤🎉
@amnobody2070 Жыл бұрын
anni okay andi 19:05 nene no.1 ani enduku cheptunnar, kannada lo dr bro ki 2.3 m subscribers, consistently ga oka video ki 3-4 mi views vastundi
@Sivasmart_92915 күн бұрын
Edo flow loo vachindi daniki malli comment aa amoo okavela no1 aite
@venkateshindugu305 Жыл бұрын
Such a great word... ప్రేమ అనేది లేదు.. పెళ్లి తర్వాత మాత్రమే వుండేది నిజమైన ప్రేమ.. ఇంకో మెట్టు పైకి ఎక్కేసావు... హాట్స్ ఆఫ్
@iammealways1124 Жыл бұрын
After marriage kuda real love antu m undadu bayya. Nuvvu poshinchinanta kaalame ninu love chesedi nuvvu oka nela intlo kurchunte ni wife ninu vadilesi potundi. There is no love for man in this world.
@@mahanvithkrishna143 Nenu rich ani akkada mention cheyaledu madam. Infact irojullo ala ne aipoindi society kuda only rich aite ne pilla ni ivadaniki ready avtunaru. Live example anvesh bro, atanu manchi manishi and manchi potential unna manishi ainapatuki oka poor family ammai kuda ivadaniki ready leru. America lo job untene istaranta. Chusara idhi just example. Inka recent ga ma relatives lo ammai valla parents ki demands atleast 2-5 acres land, minimum 30-50k salary, abbaiki health undali bad alavatlu undodu , manchi vadu , manchi height and personality, tellaga undali , inka bongu boshanam. Ivanni vinte prema ane padam mida virakti ostundi. Prema ledu laddu ledu antha business. Ammailaki abbaila laga love chese gunde aa devudu ivvaledu. Miru nammina nammakapoina ide oka magadi jeevita satyam. Anduke gundeni rayi cheskoni akkuva feelings and emotions lekunda batukutaru magallu ee realisation ochaka.
@BobbyMumbai1257 Жыл бұрын
Sweet simple inspiration story, final message is Young generation Baga chaduvukovali, Chaduvukunte Konda medha Kothi kuda memalni vethukuntu vastundi.😂😂😂 God bless you broo
@pardhasaradhiplans Жыл бұрын
Nee success memu kuda enjoy చేస్తున్నాం ఒక్క మాట చెప్పాలి... నువ్వు యత్రికుడి కంటే గొప్ప మాటల మాంత్రికుడివి...❤🎉🎉🎉🎉
@kvenkisiddu8231 Жыл бұрын
హాయ్
@sujataginne8009 Жыл бұрын
Kasthe phale anedi nee jeevitam oka manchi example and manchi soochana. Always God's blessings to u.
@pravallika6025 Жыл бұрын
Chala low ga feel avthuna time lo Ni video chusthuna. Malli life mi restart cheyali anipinchi ee video tho. ❤. Take care of yourself. Inka chala thiragali kadhaa. You are a great motivator to our Telugu people.
@rajuvlogs8563 Жыл бұрын
పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టాక ఒక సంసారం ఏర్పడ్డాక ప్రేమ పుడుతుంది ఆప్యాయత పెరుగుతుందన్నారు చూడండి అది నూటికి నూరు పాళ్లు నిజం👌👏👏
@Vine1214 Жыл бұрын
Appudu avasaram puduthundi😊
@girig7653 Жыл бұрын
Idi Matram nijam kadu Mana avasaram kevalam money sampadichi vallaku pettatame valaku kavalasindi manatho avasaram ledu manalni chusi vastunnara kadu money undi Astulu unai kabbatey manalni marriage chesukuntunnaru
@Techquotes35 Жыл бұрын
@@girig7653అవన్నీ చూడకముందే ఇష్టపడతారు I mean ప్రేమిస్తారు that's true love 💕....but దా న్ని అందరూ use చేసుకుంటున్నారు .అవసరాల కోసం
@AbdulRazak-xq3de Жыл бұрын
😂 good joke
@RRGAMING2829 Жыл бұрын
Edi nijam kadu😢
@praveenji9954 Жыл бұрын
ఆ అమ్మాయి విషయంలో వస్తువులన్నీ తెప్పించుకొని చాలా మంచి పని చేశారు. 100marks. మరేమనుకుంటారో ఏమో మగవాడంటే. మంచి గుణపాఠం జరిగింది వాళ్ళకి. చాలా బాగుంది మీ కథ. గొప్పగా జీవిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ బాగా చూపిస్తున్నారు. మీ త్యాగానికి జోహార్లు. చాలా ఉన్నాయి చెప్పాలంటే.
@maheshdasari81825 ай бұрын
హాయ్ సోదర మీరు చాలా కష్ట పడి శ్రమకోర్చి కొన్ని సందర్భాలు రిస్క్ కూడా చేసి ప్రపంచం చూపిస్తున్నారు. మీరు మాట్లాడే భాష అంటే నాకు నచ్చుతుంది నెటివిటీ. God బ్లెస్స్ యు bro
@Arnika-0903 Жыл бұрын
మీరు చాలా great brother..అప్సరస లాంటి అమ్మాయి మీకోసం ఎక్కడోకచోట wait చేస్తూ ఉంటుంది…పెళ్ళి తర్వాత పుట్టే ప్రేమ చాలా గొప్పదని మంచి message ఇచ్చారు..😍😍😊
@shivakasturi2085 Жыл бұрын
Nee number ivvu I love you
@zuie. Жыл бұрын
Melisa vastundi
@bandivlogs6047 Жыл бұрын
Gd
@Arnika-0903 Жыл бұрын
I’m married brothers.. hope u respect married woman..🙏🏻
@hunterSuperShorts Жыл бұрын
@@shivakasturi2085 💀cheap
@jhansilaxmiprattipati1637 Жыл бұрын
Good message for the youth, after marriage love 100% correct and before love affection,attraction, ect. Present generation ki good message chal painful tho chepparu, happy ga chepparu anyway god bless u Anv.... "Once failure and marriage not interested"
@VikramKumar-yn5dm Жыл бұрын
అన్వేష్ మావా నువ్వు ఏది చెబితే అది కరెక్ట్ అవుద్ది.. నువ్వు మన భీమిలి మనిషివి అవడం మా అదృష్టం... లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలి మాయ్యా 👍
@bhanusreet3746 Жыл бұрын
Hey Madi kuda Bheemili ne
@VikramKumar-yn5dm Жыл бұрын
@@bhanusreet3746 ఎక్కడ భీమిలిలో
@AshokKumar-mj5yx5 ай бұрын
Ee video 3times chusaa bro...rojuuu ni ful videos family tho chustuntaan bro...really nice
@sreenivasuludovala3236 Жыл бұрын
గ్రేట్ సోదరా.... మీ వ్యక్తిగత విషయాలు ఈ *నా అన్వేషణ* లో చెప్పనవసరం లేదు... కానీ మీరు ఏదీ దాచుకోకుండా మీ వ్యక్తిగతం కూడా మాతో పంచుకొంటున్నావు... లవ్ యు తమ్ముడు 👍
@9lirika Жыл бұрын
Promotions ni reject chesav bro👏👏👏you deserve this success n much more❤
@ali.k8828 Жыл бұрын
13:41 to 14:07 అమ్మ నువ్వు డైమండ్ అని చెప్పడం ఈ జన్మకు సరిపోయేంత ధైర్యం🙏 14:04 💪
@charanreddy62446 ай бұрын
Mi prathi video lo teenagers chadhuvkovali baga chadhavandi sampadhinchandi ani baga encourage chestharu bro ur real man...nuv super anna anthe 👏
@nareshchiguruagriculture2883 Жыл бұрын
చివరిగా మీ అంతటి అందమైన జీవితం ఎవరికి దొరకదు మీరు చాలా ఆనందిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు ఆ దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ చిగురు నరేష్❤❤❤🎉🎉
@gopisuresh7396 Жыл бұрын
I know that girl Its a fake photo BRO clearly Observe the photo its a fake , Dont't trust this Anveshana GUY its a number 1 buill shit guy
@venkateshkolluri81 Жыл бұрын
11 hours kaala 1.4 million views....idhi Avinash Anna ke saadyam ...❤❤
@nagasrinivas186 Жыл бұрын
No confusion.. No hesitation.. very simple and straight.. Great to hear and all the best...🎉🎉🎉🎉🎉
@shyam_prabhas_fan10 ай бұрын
Ni Valla chala chala chala change ayyanu Annaya, Nv lekunte naa bathulu daridranga maaredi, Chala nerchukunna annaya ni daggari nunchi, Life ante ento thelisochhindi.Thank you soo much annaya.
నీది కల్మషం లేని మనసు తమ్ముడు. నువ్వు కోరుకొనే అందమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను.
@VaralakshmiPolavarapu-xp6qiКүн бұрын
Hi Anna first time nee video chusa starting nv cheppedi vintunte fun ga anipinchina all emotions madyalo kasta badha edupu kuda vachindi excellent neeku amma support vundi chala Baga anipinchindi andariki amma ala vundadu kondaru A vishayam lo support cheyaru I love your mother ❤❤❤
@sssaripuri Жыл бұрын
అన్న మీలో మంచి కథకుడు ఉన్నాడు.. మన దేశ చరిత్ర ను మొత్తం చెప్పడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుంది…👏👏👏👏👌👌👌👌
@lekhasudhirgeddam1509 Жыл бұрын
Never seen a genuine person who talks abt his personal life like u, I’m gng to watch all ur reels n videos, very nice
@NaaAnveshana Жыл бұрын
Thanks
@akkimsreenivas8042 Жыл бұрын
a true inspiration Anvesh అన్నయ్య... Litteraly u changed the the thinking of failures and broken Guys...
@livelovelaugh36936 ай бұрын
Ee story lo asalaina OG Anvesh vala amma ❤❤❤❤❤❤❤❤❤ Hatsoff Anvesh bro
@peddaiahpuli1570 Жыл бұрын
ప్రపంచం లో ఎక్కడా ప్రేమ లేదు ఒక్క కామవాంఛ మాత్రమే ఇది అన్న సూపర్ డైలాగ్ ❤
@Cutie-pie-chandu Жыл бұрын
Meku alane anipisthunda
@satishsatish-xi1ro Жыл бұрын
S
@Sindhu.M.V Жыл бұрын
A very good message by you bro... 😊Especially teenagers should accept this honest message😊
@bonamkamal5282 Жыл бұрын
Ending lo nuvvu యూత్ కి ఇచ్చిన మెసేజ్ సూపర్ బ్రో..👍
@vinodkumarcs119 Жыл бұрын
One of the number 1 valuable top video and top reality message in KZbin