#ఏమాయేనోక్రిష్ణ

  Рет қаралды 369,394

ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans

ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans

Күн бұрын

#ఏమాయేనో క్రిష్ణ|| వినొదక్క మెదక్ గానం - శ్రీకాంత్ సిరిపురం తబలా - సిరిపురం లో భజన 10-4-2022
#emayeno krishna
#sadguru #bhajans #devotionalbhajans #music #viralsong #viralmusic #bhaktisongs #viralvideo #song
#eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralmusic #viralvideo #bhaktimusic #song
#నీ పాద కమలప్రియ||#eme mouno emeruka
#Krupa Sagara paraguru deva
#Telugu bhajana patalu
#Telugu bhajanalu liriks
#devotionalbhajans #sadguru #bhajans #music #viralsong #bhaktisongs #viralvideo #bhaktimusic #song
#ఏమేమౌనో ఏమెరుకా|| #bhajans #devotionalbhajans #sadguru #ememouno emeruka
kirtanalu • రాజు భజన్స్
• ప్రశాంత్ భజన్స్
• రాకమచర్ల కీర్తనలు
• వినోదక్క మెదక్ భజన్స్
• ఎనగండ్ల భజన్స్

Пікірлер: 342
@ramukovvada6564
@ramukovvada6564 Жыл бұрын
Amma adbhutam koti koti pranaam amulu
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@simhachalampalavalasa6126
@simhachalampalavalasa6126 6 ай бұрын
Jai.sri.krushna
@AtmakurBhajans
@AtmakurBhajans 6 ай бұрын
జై శ్రీ కృష్ణా థాంక్స్ అన్నగారు 🙏🙏
@psathyanarayana2349
@psathyanarayana2349 Жыл бұрын
చాలా బాగా హార్మోనియం వాయిస్తూ, చక్కని స్వరంతో పాడారు
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@rc9945
@rc9945 2 жыл бұрын
అమ్మ సరస్వతీ రూపం చక్కటి గాత్రం నీ చేతిలో స్వర విన్యాసం నీ గొంతులో కోయిల కమ్మదనం చాలా బాగుంది తల్లి మీరు ప్రచారం లోకి రావాలి
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏🙏🙏
@srikanthyadav7498
@srikanthyadav7498 2 жыл бұрын
Chala Baga padaru pata kuda chala bagundhi akka nenu bajanalo veltanu
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@nandyalaadinarayana2294
@nandyalaadinarayana2294 2 жыл бұрын
పాట నేర్చుకుని మరీ పడతాను థాంక్స్ అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Жыл бұрын
సోదరి చాలా బాగా పాడారు మీకు ఆదేవుడు చల్లగా చూడాలి అని మా కోరిక
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@hanmanthueruvala4760
@hanmanthueruvala4760 Жыл бұрын
ఆ భగవంతుని హ్రుదయం కరిగేలా పాడావు చెల్లెలూ!
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు
@gangadhar114
@gangadhar114 2 жыл бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి అక్క 🙏🙏👌👌👍👍💐💐💐💐💐💯💯💯💯
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@a_vishal_chary
@a_vishal_chary Жыл бұрын
Super akka
@ramnathraodkp8219
@ramnathraodkp8219 2 жыл бұрын
చాలా చక్కగా పాడారు తల్లి మంచి భవిష్యత్తు మంచి గాత్రము తబల చక్కగా వాయించుచున్నారు అందరూ కలిసి చక్కగా పాడారు 👌👌🙌🙌చక్కగా అభివృద్ధి కావాలని కోరుచున్నాను 🙌🙌
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
@kammarimonachary4085
@kammarimonachary4085 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 2 жыл бұрын
మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. చాలా అద్భుతంగా వుంది.
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు
@koraboinanarsimlu1243
@koraboinanarsimlu1243 2 жыл бұрын
@@AtmakurBhajans very,goodwondurful,exlent,sistar
@vangalasatyanarayana1439
@vangalasatyanarayana1439 2 жыл бұрын
సూపర్ చెల్లేమ్శ బాగా హర్మొనీయం వాయించావూ సంతోషం
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@kistiahs489
@kistiahs489 2 жыл бұрын
@@AtmakurBhajans i
@h.anusujaanusuja1988
@h.anusujaanusuja1988 Жыл бұрын
అన్న తబలా సూపర్ వాయిస్తున్నారు అన్న అక్క మీరు ఆర్ ముని సూపర్ గా వేస్తున్నారు🙏🙏🙏🙏🙏👌👌👍🙏🏻
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Akka 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు
@SanuKumar-v1w
@SanuKumar-v1w Жыл бұрын
Guru krupa jai guru dev
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
@SanuKumar-v1w
@SanuKumar-v1w Жыл бұрын
Chala bagunde bajana
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@debbadisudhakar7745
@debbadisudhakar7745 2 жыл бұрын
సూపర్ ఉందమ్మా పాట నచ్చింది ధన్యవాదాలు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@daravenikomuraiah9553
@daravenikomuraiah9553 2 жыл бұрын
చాలా బాగుందమ్మా చెల్లి నీలాంటి వాళ్ళు ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంచి గానాన్ని వినిపించి ఈ పోకడలన్నింటికీ ఇన్ని పాటలో రూపాన్ని ఇచ్చావ్ అమ్మ ధన్యవాదములు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@mangaliramulu3634
@mangaliramulu3634 2 жыл бұрын
🙏🌼🙏🙏🙏🙏నమస్తే అమ్మ ఆధునిక ప్రపంచం లో వింత పోకడల వారికి మంచి మార్గం చూపుచున్న మాతృమూర్తి మీరు 🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
@venkatreddy6855
@venkatreddy6855 2 жыл бұрын
మహిళలకు ఆదర్శంగా నిలిచారు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు🙏🙏
@gunavanthp6457
@gunavanthp6457 Жыл бұрын
Akka chala Baga padaru pata
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
@కోలాంఆదివాసీసంస్కృతిసంప్రదాయలు
@కోలాంఆదివాసీసంస్కృతిసంప్రదాయలు 2 жыл бұрын
వినోద్దక్క నీ భజన పాటలు సాల బాగున్నాయి 👌👌ఇలాంటి పాటలు సాల పడాలి అక్క ధన్య వాదలు 🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు🙏🙏🙏🙏
@allusreenivasulu2149
@allusreenivasulu2149 2 жыл бұрын
చాలబ్బాగున్నందియామ్మ
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@polachandrakumaar6777
@polachandrakumaar6777 2 жыл бұрын
Dhanyavaadamulu Akka Swamy chaalaa baagundi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు
@shankarachary1
@shankarachary1 Жыл бұрын
అక్కయ్యా సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@KrishnaK-bs6mk
@KrishnaK-bs6mk 2 жыл бұрын
పాట చాలా బాగుంది అక్క🙏🙏🚩🚩🕉️🕉️
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్న🙏🙏
@balusrinivas4393
@balusrinivas4393 5 ай бұрын
హరి ఓం నమః శివాయనరా పాట బాగా పాడారు వినోద గారు
@AtmakurBhajans
@AtmakurBhajans 5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@jsugunakar943
@jsugunakar943 Жыл бұрын
Super amma
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@srinivasasharma7648
@srinivasasharma7648 Жыл бұрын
ప్రతిరోజూ వింటాను
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@patnamshivakumar2160
@patnamshivakumar2160 Жыл бұрын
అక్క అద్బుతము గా పడవు ఆర్మున్యం చాలా బాగా వాయిస్తున్నవు అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@rangaraomaddukuri5749
@rangaraomaddukuri5749 11 ай бұрын
Very nice 👌 a raagam edi
@AtmakurBhajans
@AtmakurBhajans 11 ай бұрын
రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏
@srinivasasharma7648
@srinivasasharma7648 Жыл бұрын
మీ పాటలు చాలా బాగున్నాయి
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@anjannam4707
@anjannam4707 Жыл бұрын
Akka super 👌
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@poolanagaraju6787
@poolanagaraju6787 Жыл бұрын
Superrrrb akka garu
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@nareshmekala7448
@nareshmekala7448 Жыл бұрын
Mee bhajana bhakthulandhariki naa manaspurvaka vandhanaalu
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@karunakarkondaiahgari93
@karunakarkondaiahgari93 2 жыл бұрын
అద్బుతం మీ స్వరం 🙏🙏🙏 శతకోటి వందనాలు మీ కలప్రదర్శనకు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏
@vadlaparamesh599
@vadlaparamesh599 2 жыл бұрын
Supar
@ganduyellaiah8701
@ganduyellaiah8701 2 жыл бұрын
చాలా బాగా పాడారు అక్క గారు.జై శ్రీకృష్ణ
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 2 жыл бұрын
Super baga padavu chellmma
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks akka 🙏🙏
@prakashsharmajoshi3602
@prakashsharmajoshi3602 2 жыл бұрын
భజన చాలా బాగుంది అభినందనలు 💐
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@rameshdonthi1867
@rameshdonthi1867 11 ай бұрын
🎉sister well done👏👏
@AtmakurBhajans
@AtmakurBhajans 11 ай бұрын
Thank you 🙏🙏
@venkateshlenkalapally5324
@venkateshlenkalapally5324 2 жыл бұрын
super ga padaru. ee rojullo ee patalu karuvai poyayi. meeku mee brunda niki abhinandanalu
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు అన్నగారు 🙏🙏
@vittalsadhu3018
@vittalsadhu3018 2 жыл бұрын
సచ్చితానంద భిక్షహారియా ప్రభు మహారాజ్ కి జై చాలా బాగా పాడారు వినోద్ అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏 thanks Anna
@paparaoarasavalli7144
@paparaoarasavalli7144 2 жыл бұрын
చాలా బాగుంది వినసొంపుగా ఉంది మీ పాట సిస్టర్
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
@srinivasasharma7648
@srinivasasharma7648 Жыл бұрын
గొంతు సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@rangampetaraju7291
@rangampetaraju7291 2 жыл бұрын
చాలా చక్కగా పాడావు అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@ashokmatam6869
@ashokmatam6869 11 ай бұрын
Super akka
@AtmakurBhajans
@AtmakurBhajans 11 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@banappagarinarsareddytrs3221
@banappagarinarsareddytrs3221 Жыл бұрын
సూపర్ తల్లి
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@ragibogudamanikreddy3477
@ragibogudamanikreddy3477 2 жыл бұрын
🙏చాలా బాగా పాడావ్ అమ్మ 🙏👍👍
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
థాంక్స్ అన్నగారు 🙏🙏
@katlavittal7738
@katlavittal7738 2 күн бұрын
నీ గొంతు సప్త స్వరాలు పలుకుతుంది అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans 2 күн бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@sidamjaiwanthrao3242
@sidamjaiwanthrao3242 2 жыл бұрын
కోటి కోటి వందనాలు అక్క 🙏🙏🙏🙏🙏🙏👌కటి న్య్
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు 🙏🙏 మీకు పాదాభిందనాలు అన్నగారు
@patnamshivakumar2160
@patnamshivakumar2160 Жыл бұрын
తబల ఆర్మున్యం చాలా బాగా వఇస్తున్నారు కానీ పల్లవి పడేవారు బాగా పడలేరు పాట సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@sivakrishnaakula1886
@sivakrishnaakula1886 Жыл бұрын
చల్ల బాగా చక్కగా వాయించారు అర్మెన్ మీకు శతకోటి వందనాలు అమ్మ
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు
@thiruthiru8419
@thiruthiru8419 Жыл бұрын
Akka meeru super ga padaru
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@dhanunjaygoundla2074
@dhanunjaygoundla2074 Жыл бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
జై శ్రీ కృష్ణ థాంక్స్ అన్నగారు 🙏🙏
@h.anusujaanusuja1988
@h.anusujaanusuja1988 Жыл бұрын
అక్క మీరు పాడే పాటలు చాలా చాలా బాగున్నాయి సూపర్ గా పాడుతున్నారు అక్క మీకు హృదయపూర్వక ధన్యవాదములు అక్క🙏🙏🙏🙏🙏👌👌👍👍
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks akka 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు చాలా సంతోషం అక్క🙏🙏
@gangavaramsusilamma9775
@gangavaramsusilamma9775 2 жыл бұрын
చాలాచాలా బాగా పాడారు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks 🙏🙏
@v.ramchandracharyktp9128
@v.ramchandracharyktp9128 Жыл бұрын
👍🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna garu 🙏🙏
@breakinglivenews7247
@breakinglivenews7247 10 ай бұрын
నేను ప్రతి రోజు వింటాను
@AtmakurBhajans
@AtmakurBhajans 10 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@venkatreddy1227
@venkatreddy1227 2 жыл бұрын
Superrrrr Amma ni swaram kokila ganam padabivandanam thalli chetuletti namaskaram 🙏 🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏🙏🙏థాంక్స్ అన్నగారు
@krishnagoud3168
@krishnagoud3168 2 жыл бұрын
Super akka kalabrundaniki
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@bnageshwarrao1042
@bnageshwarrao1042 2 жыл бұрын
అమాయకత్వం,భక్తితో కూడిన మీ గానం ఆత్భుతం
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి కృతజ్ఞతలు
@vittalsadhu3018
@vittalsadhu3018 2 жыл бұрын
ఫఠభగుంధి🥥🚩🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@peddinenikrishnamanaidu4531
@peddinenikrishnamanaidu4531 2 жыл бұрын
gonthu chala bhagundi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@sevulamallesh7851
@sevulamallesh7851 2 жыл бұрын
Super akka garu
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@prathapkamani5302
@prathapkamani5302 2 жыл бұрын
Nice akka good big fan Saudi Arabia
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@swamypurnanandat2003
@swamypurnanandat2003 2 жыл бұрын
Pata loni bavam chala bagun di, manchiga padindi Amma. Tabula kuda manchiga vaenchinadu. Jai Sri Ramakrishna...
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@a_vishal_chary
@a_vishal_chary Жыл бұрын
Super akka
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@boinisudhakarboinisudhakar9964
@boinisudhakarboinisudhakar9964 Жыл бұрын
సూపర్ అక్క
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@banappagarinarsareddytrs3221
@banappagarinarsareddytrs3221 Жыл бұрын
సూపర్
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@bhanubhanuesbhanu7960
@bhanubhanuesbhanu7960 2 жыл бұрын
Super akk very fantastik
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@vadlurishankaraiah573
@vadlurishankaraiah573 2 жыл бұрын
Sister Chala bagundhi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏thanks Anna
@rachanaaamidala2026
@rachanaaamidala2026 Жыл бұрын
Superb Vinnu
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks akka 🙏🙏
@RameshK-bn7yl
@RameshK-bn7yl Жыл бұрын
Chala bagundi Akka
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@skadevotionaltvsongs1136
@skadevotionaltvsongs1136 2 жыл бұрын
సుపర్
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks 🙏🙏
@sarangapanivadala
@sarangapanivadala 2 жыл бұрын
E pata chala bagundi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks 🙏🙏
@sudamayavadla2208
@sudamayavadla2208 2 жыл бұрын
Chala bagundee.
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
ధన్యవాదాలు పంతులు🙏🙏
@polemoniramuluramulu5593
@polemoniramuluramulu5593 2 жыл бұрын
Super super super madam chala bagundi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@satyanarayanasathyam885
@satyanarayanasathyam885 2 жыл бұрын
Patabagundi madam
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@papaiahchary6922
@papaiahchary6922 2 жыл бұрын
Super song
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@ravikumarreddykotla5463
@ravikumarreddykotla5463 2 жыл бұрын
అక్క చాలా బాగా పాడారు...🙏👌
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
థాంక్స్ అన్న🙏🙏
@dhannaramsrinivas8747
@dhannaramsrinivas8747 2 жыл бұрын
మీరు పాడిన పాట చాలాబాగుంది కానీ ఏ రాగమో తెలుపగలరు
@malleshpatel323
@malleshpatel323 2 жыл бұрын
మల్లేష్ పటేల్. 👌👌సూపర్ సాంగ్స్
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@venkateshamgvenkateshamg3514
@venkateshamgvenkateshamg3514 2 жыл бұрын
Super
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@sivareddyyellala5729
@sivareddyyellala5729 2 жыл бұрын
...song బాగుంది... లిరిక్స్ పెట్టండి
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
లిరిక్స్ వీడియో లో ఉంది కదా🙏🙏
@dhannaramsrinivas8747
@dhannaramsrinivas8747 2 жыл бұрын
సూపర్ ఏ రాగం తెల్పగలరు
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏రాగం పేరు తెలువదు అన్న
@aliveluappam8771
@aliveluappam8771 Жыл бұрын
Baitha bundaniki kotidandalu
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
థాంక్స్ అక్క 🙏🙏
@dumaladasu9631
@dumaladasu9631 2 жыл бұрын
చాల బాగ పాడారు చెల్లి.... ఏ village, ఏ Distric
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@Pulihara
@Pulihara 2 жыл бұрын
Really good. Nice song
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@kudumularamakrishnaiah2127
@kudumularamakrishnaiah2127 2 жыл бұрын
Good song akka
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@anilgoudkalaalibakthula5299
@anilgoudkalaalibakthula5299 2 жыл бұрын
Adhubutham akkaa
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@buchiramlubuchiramlu9674
@buchiramlubuchiramlu9674 2 жыл бұрын
Akkachalabagapadinaru🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@lnarayananarasamma8177
@lnarayananarasamma8177 2 жыл бұрын
Nice voice and super singing
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@papaiahkavali5388
@papaiahkavali5388 2 жыл бұрын
Super song 🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏
@satyanarayanabolusani7294
@satyanarayanabolusani7294 Жыл бұрын
గాత్రం పెంచండి, తబలా sound తగ్గించండి.
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
👍👍🙏🙏
@venkteshmbolishetty9533
@venkteshmbolishetty9533 2 жыл бұрын
SUPER SONG
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
థాంక్స్ అన్నగారు🙏🙏
@mahipalmittapally684
@mahipalmittapally684 2 жыл бұрын
జైశ్రీకృష్ణ
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏
@soyamsunny7687
@soyamsunny7687 2 жыл бұрын
To good akka
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@srinivaskummari4545
@srinivaskummari4545 2 жыл бұрын
Chala baga padaru🙏
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏 జైశ్రీరామ్
@mukkedibhaskarrao7267
@mukkedibhaskarrao7267 2 жыл бұрын
Akka dhanyavadham
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@bojannabojanna9625
@bojannabojanna9625 2 жыл бұрын
Nice🙏👂👍❤
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏🙏
@bbhaskarao1396
@bbhaskarao1396 2 жыл бұрын
Chala baga padaru challi
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
🙏🙏
@rameshpappula527
@rameshpappula527 Жыл бұрын
🙏🙏🙏
@AtmakurBhajans
@AtmakurBhajans Жыл бұрын
Thanks Anna 🙏🙏
@Ms.dhoni357
@Ms.dhoni357 2 жыл бұрын
Akka dattatreya gudilo padanu e pata. JAI GURU DATTA.
@AtmakurBhajans
@AtmakurBhajans 2 жыл бұрын
Thanks Anna 🙏 🙏
#హరఓంనమఃశివా #hara om namah shivay|| గానం వినోదక్క మెదక్ ౼ తబలా. రాజు సిరిపురం
10:39
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 266 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,7 МЛН
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
Girl, dig gently, or it will leak out soon.#funny #cute #comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 51 МЛН
#ఈజన్మకు సుఖమే గానం.రాజు. సిరిపురం తబలా.అనిల్.హాత్నుర #yijanmakusukhame
16:05
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 69 М.
#నీనామమొకటే|గానం వినోదక్క.మెదక్ తబలా.రాజు.సిరిపురం|#ninamamokate
10:38
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 83 М.
!! మనసార హరిభజన చేయరా నోరార నారాయణా యనరా!! గొట్టిగర్ పల్లి భజనలు !!
11:06
గోట్టిగార్ పల్లీ భజన కీర్తనలు GG Pally bhajans.!!
Рет қаралды 2,7 М.
#చేశాడుబ్రహ్మ #cheshadubrahma|గానం. వినోదక్క మెదక్-తబలా. రాజు సిరిపురం
7:36
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 760 М.
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 1,7 МЛН