నమస్తే అండి మొదటి సరి మా పాపకి ఉయ్యాల మా అమ్మ ఇంటి వాళ్లు తీసుకొచ్చారు, ఇప్పుడు మా పాపకి 1 year, మా మామ గారు చెక్క ఉయ్యాల చేయండి అంటే మనకి ఆఛుబాటు లేదు అని వద్దు అంటున్నారు, కాని మా పాపకి ఉయ్యాలో బాగా అలబాటు. ఉయ్యాల ఆఛుబాటు లేదు అని అంటున్నారు ఇది నిజంగానే ఉంటాయా ఎలా , తెలియజేయగలరు