ఖాజా అన్న గారు మిమ్మల్ని మరియు మీ ద్వారా ఆ పేద కుటుంబాలకి సహాయం వారి కుటుంబం లోని వారి అందరినీ ఆ ఆల్లా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను
@sathyagurrala68592 жыл бұрын
ఆకలి అనేది ఎలా వుంటుందో అనుభవిస్తే తెలుస్తుంది.మీరు ఇలా పది మందికి అన్నం పెడుతున్నారు.దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.🙏 ఇలాగే కొనసాగించండి.👍
@gutlapallibhuvaneswari8527 Жыл бұрын
Please give mejarment rice and meet
@lifestyleworld0512 жыл бұрын
థాంక్యూ బ్రదర్ నిజంగా మన దేశంలో అందులో మన తెలుగు తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాళ్లు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను గాడ్ బ్లెస్స్ యు (🇮🇳🕋🕋🕋అల్లా )(ఇప్పుడు మిమ్మల్ని కాపాడుతాడు.
@BAdham-rm3hu9 ай бұрын
Super super super
@Satyanarayana-k152 жыл бұрын
చాలా బాగుంది,కానీ ఎన్ని కేజీ లకు, ఎంత వాడుతున్నారు items, ఎంత టైమ్ అనేది చెప్పండి సార్ ప్లీజ్ !
@vedderangaswamy23872 жыл бұрын
Vgcbrffufjtt5ff egghead b gf c cc fvg
@polaboinaswamygoud80902 жыл бұрын
F
@veerreddykovvuri47452 жыл бұрын
Avi matram adagakandi chepparu, vallu.
@panduprasad8750 Жыл бұрын
ఈయన సోషల్ సర్వీస్ కోసం చేస్తున్నారు,so cooking style చెప్పరు,
@gontaveerababu533 Жыл бұрын
నిన్ను ఆ దేవుడు ఇప్పుడు చల్లగా చూడాలన్నఅన్నా
@pramilaeduru17159 ай бұрын
Kaja bai garu meru super super ga chesaru thanks brother
@pandu63632 жыл бұрын
రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు తమ్ముడు నువ్వు ఎప్పుడు సంతోషముగా ఉండాలని, ఎప్పుడు నీ చేతితో భోజనము పెడుతూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను God bless you
@d.dastagirigiri27632 жыл бұрын
Bhaya ninu aala salanga sudali
@d.dastagirigiri27632 жыл бұрын
🌹
@satyannarayana14352 жыл бұрын
మీ తెలుగు కి మా సలామ్ అన్నా💐🙏
@ballubalaji99917 ай бұрын
విడియో చూసిన మాకే ఇ పిల్లలు కల్లలో అనందం చుసే మాకు మరి మీరు వల్ల కల్లలో అనందం దగ్గర్నుంచి చుస్తున్నరు మీ కష్టం ఉరకనేపోదు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు
@davidsandeep73372 жыл бұрын
Biryanee method super,meeru maatlede Telugu vinadaniki muchata ga undi bhayya
@karumuripamuletipamuleti44542 жыл бұрын
Hi anna pasi pillalaku kadupu nimda annam petti vallanu santosha petti namduku chala chala tyanks anna a devudu ninnu santoshanga chudalani nenu manaspurtiga koru kuntunna na peru pamuleti na vuru jammala madugu
@yogeshwart2673 Жыл бұрын
Best channel in KZbin
@pandusmile2 жыл бұрын
Brother meru kids ke vande peta vedhanam i love it