ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని ఎంతో మందికి భోజనాలు పెట్టాలను కోరుకుంటూ మీ చెల్లి
@arjunaakhil67662 жыл бұрын
సూపర్ అన్నా 🙏దేవుడు మీలాంటి వాళ్ళను ఇందుకే పుట్టించారు జై నవాబ్ కిచెన్
@chinnachidumula3252 жыл бұрын
నీ లాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా మానవత్వం బ్రతికె ఉందేమో అనిపిస్తదన్న , ఎంతో కొంత డబ్బు సహాయం చేసి ఉండొచ్చు కానీ అందరికి కడుపునింపాలని అనుకునే నీ హృదయానికి నా కోటి దండాలన్న, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు
@nawabskitchentelugufoodfor34932 жыл бұрын
Thank you for your love and support
@ackhbyackhby44762 жыл бұрын
అన్న మీరు నవ్వుతూ వండే విధానం........అంతా చాలా అందంగా కడుపునిండేల ఉంది
@divyapilli2162 жыл бұрын
kzbin.info/www/bejne/eIXRe2mCgrx-jtU
@madhukarmuppidi9529Ай бұрын
God bless you
@murali2787 Жыл бұрын
Greatest cook
@durgaqa90662 жыл бұрын
సర్ మీ వీడియోస్ మేము హిందీలోనే చూసేవాళ్ళం ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడుతూ మాకు రెసిపీస్ చూపిస్తూ చాలా హ్యాపీగా మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది అల్ ది బెస్ట్
@Anand.B272 жыл бұрын
తెలుగులో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది sir
@divyapilli2162 жыл бұрын
kzbin.info/www/bejne/eIXRe2mCgrx-jtU
@budidisrinu54 Жыл бұрын
చాలా మంది పేద వాల కడుపు నిండా భోజనం పెడుతున్నారు చాలా గ్రేట్ బాయ్య
@vasuc42782 жыл бұрын
చాలా ఇష్టంగా, ప్రేమతో అమ్మ చేతి వంటలా ఉంది
@durgi.raghavendrakiran.kir21582 жыл бұрын
అద్భుతం , అత్యద్భుతముగా ఉన్నది. చక్కగా తెలుగులో వివరిస్తూ , చూపించినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.
@lankaaruna2779 Жыл бұрын
Annaya Meeru navvuthu chese vantalu and Mee helping nature naaku istam annaya
@gundlavenkatesh37022 жыл бұрын
హలో నవాబ్స్ కిచెన్ ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మాకు తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం 🙏
@NawabsKitchenFoodForAllOrphans2 жыл бұрын
తప్పకుందా... మీ సపోర్ట్ వున్నంతవరకు...మేము మంచి మంచి వంటకాలు చేస్తుంటాము.
@sekharsekhar100 Жыл бұрын
మిమ్మల్ని ప్రతి మొబైల్ లో స్టేటస్లు చూస్తున్నానండి కానీ ఎంత తెలుగు చాలా బాగా మాట్లాడి వంట కూడా బాగా చేశారు ధన్యవాదాలు మా ఊరు దువ్వ ❤❤
@SuperFriends1112 жыл бұрын
వంటకు ముందు ఒక మంచి మాట మధ్యలో చక్కటి విశ్లేషణ తింటున్నప్పుడు వారి మోములో చక్కటి చిరునవ్వు పేదల కడుపు నింపుతున్న మీ మరియి మీ సభ్యుల ఎనలేని కృషి చూస్తున్న మాలాంటి వారు ధన్యులు 🙏🙏
@ningaprabhakar73132 жыл бұрын
నైస్ అన్నగారు మరియు స్పాన్సర్ లక్ష్మిగారి ఆత్మకు శాంతికలగళీ ఓం శాంతి 💐💐
@jayalakshmimadderi48882 жыл бұрын
Welcome to Nawab's kichen 🙏🙏🙏🙏🙏 really deserve his words truly admired
@nawabskitchentelugufoodfor34932 жыл бұрын
Thank you for supporting us
@saijagdish70032 жыл бұрын
@@nawabskitchentelugufoodfor3493 Welcome
@venkataravu1452 Жыл бұрын
😅
@MB99Gaming2 жыл бұрын
keep going nawab sir
@LaxmanMathangi-pu4px Жыл бұрын
Brother you really great 🌹🌹🌹🙏🙏🙏
@shafishaikshafi2550 Жыл бұрын
చాలా సంతోషం భాయ్ చాలా చక్కగా అర్థం అయ్యేలా చెబుతున్నారు ❤❤❤😊😊😊
@DeccanFood2 жыл бұрын
Wow mashallah beautiful sharing u made too delicious recipe fully enjoyed watching u r recipe have a new journey with us 🤝 and mouthwatering recipe ,,,,,,,,
@ballubalaji99912 жыл бұрын
మీరు చికెన్ బిర్యానీ తయర్ చేసే లోకేషన్ అదిరింది మీ మేకీంగ్ ఇంక బాగుంది నావబ్ బాయ్య మీరు అడగనవసరం లేదు ఫుల్ సపోట్ మీ చెనల్ కే