మటన్ పాయ ఇలాచేశారంటే రుచి అదిరిపోద్ది | Mutton Paya In Telugu | Meka Kalla Kura | Nawabs kitchen

  Рет қаралды 1,055,044

Nawab's Kitchen Telugu Food for all Orphans

Nawab's Kitchen Telugu Food for all Orphans

Күн бұрын

JOIN WITH NAWAB'S KITCHEN
Click here: / nawabskitchen
►► Please Email Us below for Any Video-Sponsorship or Donations.
Email: 786godfoods@gmail.com
►► Nawab's Kitchen Official Website:
nawabskitchen.....
►►Follow Our Social Media:
Facebook: / nawabskitche. .
Instagram: / nawabskitch. .
Twitter: / nawabkitchen​​​​​​​. .

Пікірлер: 521
@peraboinadivyakarthik3910
@peraboinadivyakarthik3910 2 жыл бұрын
మీ చిరునవ్వుతో చెప్పే మంచి విధానం నాకు నచ్చింది
@mjittu9905
@mjittu9905 2 жыл бұрын
S bro
@sugandhapadmavalli4460
@sugandhapadmavalli4460 2 жыл бұрын
Meeku telukudavacha bro
@peraboinadivyakarthik3910
@peraboinadivyakarthik3910 2 жыл бұрын
@@sugandhapadmavalli4460 vachu
@a.srinivas8941
@a.srinivas8941 2 жыл бұрын
You are so great Khaja Saab.As.Raju.
@Amruthraj03
@Amruthraj03 Жыл бұрын
🙂🙏🤲🤷‍♂️❤
@Kumar_engineer.
@Kumar_engineer. Жыл бұрын
Anna mi cocking kosam kadu mi matalu and mimmalni chudatam kosam nenu mana channel ni subcribe chesanu..super anna
@prasadprasad7800
@prasadprasad7800 2 жыл бұрын
అన్న నువ్వు చేసే వీడియో ఎమో గాని చేసింది చిన్నపిల్లలకు పెడుతూ నవ్వుడు అది నాకు బాగా నచ్చింది
@dhanunjayadhanu8152
@dhanunjayadhanu8152 6 ай бұрын
సూపర్ సూపర్ నవాబ్ గారు మీరూ చేస్తున్న సేవలకు ధన్యవాదములు ఖుదా ఫీజ్ ఆ అల్లా మీకు మీకుటుంబాలకు చల్లగా చూస్తాడు 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajukura7610
@rajukura7610 2 жыл бұрын
Miku pedda fan nenu miru chese vantalu ma intlo chala saru try chesa super ga bachao ma frinds ki kuda test chepincha memu yeppudaina coocing pogram vunte matram mi video chusi ప్రిపేర్ chestha super test ga vsthai
@dyarangulaanjaiah6296
@dyarangulaanjaiah6296 Жыл бұрын
Hallo bayya super nenu oka manasika rogini miru super bayya ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢
@shaikaleembasha3341
@shaikaleembasha3341 2 жыл бұрын
భాయ్ మీ నవ్వు చాలా బాగుంది, మీరు నవ్వుతూ చెప్పే విధానము 🙏🙏🙏
@rsk8445
@rsk8445 2 жыл бұрын
మీ చిరునవ్వు ఎంతో మంది అనాథలకు కడుపు నింపుతుంది.. మా అభినందనలతో మీరు ఎన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ, 🙏🙏🙏🙏 అందరూ బాగుండాలి🙏🙏🙏🙏
@ningaprabhakar7313
@ningaprabhakar7313 Жыл бұрын
మీలాకష్టపడేవాలంటే నాకు చాలాఇష్టం మీరుచేస్తున్న సమాజసేవకు కృతజ్ఞతలు అన్నగారు 🙏
@kalpanajalleda9533
@kalpanajalleda9533 2 жыл бұрын
Meru super sir children's ki meruchupenchay Prema matalo cheppalendhi alagay Meru video staring lo cheepay okamanchi mata entho spurithne esthundhi
@puramramesh6489
@puramramesh6489 2 жыл бұрын
మీ మంచి మనసుకు ధన్యవాదాలు 🙏🙏
@rameshgundarapu2319
@rameshgundarapu2319 6 ай бұрын
Tq annayya dhevudu ninnu challaga chusuko valani korukuntunnanu
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 Жыл бұрын
Meeru చెప్పే విధానం చాలా బాగుంది మాకు పాయ curry గురించి చెప్పారు చాలా బాగా నచ్చింది 🙏
@bhaskarbathula3653
@bhaskarbathula3653 Жыл бұрын
అన్న మీరు మీ ముస్లిం పిల్లలకు పెట్టి చూయించారు 💯👍 కానీ అదే మంచి మనుసుతో తెలుసు కృష్టియ్ వాళ్ళు కూడ ఉన్నారు కదా నెక్స్ట్ వీడియో లో వాళ్లకు పెట్టి వీడియో చేయండి 💯💯💯🥰🥰👍👍🚩🚩🚩🚩
@venkataramanakumaruroutu5038
@venkataramanakumaruroutu5038 7 ай бұрын
Super
@machannagaripentareddy7189
@machannagaripentareddy7189 Жыл бұрын
మీ నవ్వుతో యూ ట్యూబ్ చుస్తున్నకుడా కడుపు నిండిపోతుంది😊
@mraju9147
@mraju9147 Жыл бұрын
Super bayya me waise meru chese vidhanam cheppe vidhana super,,🙏🙏
@nawabskitchentelugufoodfor3493
@nawabskitchentelugufoodfor3493 Жыл бұрын
Thank you so much
@RPS1873
@RPS1873 2 жыл бұрын
మీరు తెలుగు చక్కగా మాట్లాడుతు చెప్పిన విధానమ్ చాలా బాగుంది Super
@tadalatadalaveeravenkatadu8540
@tadalatadalaveeravenkatadu8540 Жыл бұрын
Achahai bhaya
@gopigoud3000
@gopigoud3000 Жыл бұрын
నీ నవ్వు వైయస్ రాజశేఖర్ రెడ్డి లాగ ఉంటది
@MohanBabu-tt1ku
@MohanBabu-tt1ku 7 ай бұрын
మీరు బాగా కష్టపడి చాలా మంచిగా చేశారు మీలాంటివారు మరి ఇంకా కొన్ని వీడియోలు చేసి పెట్టాలి
@sekhargoud4153
@sekhargoud4153 2 жыл бұрын
This is one of the relegion video... Endukante nenu chaala chaala videos chusanu kabatti...... But ilike the channel... Kaani ee videolo edokati thakkuvvaidi...
@malathirayapu4051
@malathirayapu4051 5 ай бұрын
మీ గొంతుకి , మీ నవ్వుకి నేను ఫిదా 🙏🏻🙏🏻🙏🏻♥♥👏🏻👏🏻👏🏻🌹🌹🌹👌🏻👌🏻👌🏻👌🏻
@chaarigg1813
@chaarigg1813 6 ай бұрын
మీరు చేస్తున్న సమాజ సేవ నిజం గా కొనియాడతగినది. అద్భుతం. అందుకోండి మా సలాం.
@krishnajanasinikudu8643
@krishnajanasinikudu8643 2 жыл бұрын
భాయ్ మీ నవ్వు చాలా అంటే చాలా బాగుంది అలాగే మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్నయ్య ❤️❤️❤️❤️
@sheikameena2022
@sheikameena2022 Жыл бұрын
Mashallah Allah app ku life long khush rakhe bhaiya 🙏👍
@VK-pz6gk
@VK-pz6gk 2 жыл бұрын
ఎంతో ఆనందం గా నవ్వుతూ చెప్పే మీ మాటలు,మీరు చేసే వంటలు,మీసేవ గుణం👏👏👏👏🙏🙏🙏🙏అన్న
@veerabhadraswamyvarada4835
@veerabhadraswamyvarada4835 Жыл бұрын
Super 👌 anna
@rajeshjangam6210
@rajeshjangam6210 2 жыл бұрын
అన్నా. మీరు చాలాబాగా మాట్లాడుతున్నారు. ఈ సూప్ లాగే మటన్ పప్పు కూర వీడియో పెట్టండి
@sriharideva5172
@sriharideva5172 5 ай бұрын
Super brother your smile and speech I like you
@ahmedsk8250
@ahmedsk8250 9 ай бұрын
మీరు వివరించే విధానంతో పాటు వీడియో చిత్రీకరణ మరింతగా బాగుంది🎉
@nanavathravikumar8817
@nanavathravikumar8817 Жыл бұрын
అల్లా మీకు మంచికి చూడాలని దేవుని ప్రార్థిస్తున్నాము మీరు చెప్పే విధానం ఎంత బాగుందో మీరు కష్టపడి అనాధ పిల్లలకు అందరికీ అన్నదానం చేస్తున్నారు కదా అందరికీ తిండి పెడుతున్నారు కదా ఇది మాత్రం మాకు బాగా నచ్చింది ఇది వంట ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఎంత మంచిగా పద్ధతిగా వివరిస్తున్నారో అంతే పద్ధతిలో అందరికీ అన్నదానం చేస్తున్నారు
@keethakishanrao9248
@keethakishanrao9248 Жыл бұрын
మీరు తయారు చేసిన పాయ వంటకం చాలా చక్కగా చూపించారు, మంచి భాషలో వివరించారు, మేము ఇంటివద్ద చేసుకునలా తెలియజేసారు. కృతజ్ఞతలు 🙏
@rajasekharreddy6476
@rajasekharreddy6476 2 жыл бұрын
Mee chru navvu ku maa Abhinandanlu, voice clarity in Telugu great.
@venkatanarayana4226
@venkatanarayana4226 Жыл бұрын
మీ చిరునవ్వు నవ్వుతూ ఎంతో ఆనందంగా చెప్పి మీ సూప్ తో నా నోరు ఊరించారు ఇక ఆగను అర్జంట్ గా తాగాలి.
@jangamananthaiah9864
@jangamananthaiah9864 Жыл бұрын
Super navab baya
@moizuddin3096
@moizuddin3096 Жыл бұрын
Mashallah 🎉 bahut khub bhai
@laxmipathigundeti9052
@laxmipathigundeti9052 Жыл бұрын
Super super ga chesaru Nawab Garu...
@sandahisanda728
@sandahisanda728 2 жыл бұрын
చూస్తుంటే నోరు ఊరుతుంది చాలా బాగుంది అన్నయ్య
@deradilaxman8972
@deradilaxman8972 2 жыл бұрын
అన్న నువ్వు చెప్పే విధానం చాలా బాగా నచ్చింది రెసిపీ కూడా చాలా బాగుంది
@InduMamidala-yd7on
@InduMamidala-yd7on Жыл бұрын
Meeru super
@vishu1066
@vishu1066 Жыл бұрын
Tnq 🙏 for ur recipe
@davidlivingston6049
@davidlivingston6049 Жыл бұрын
❤ బేస్ వాయిస్ తో చెప్పే విధానం🎉 Super 😊
@DRSAM-yh5xk
@DRSAM-yh5xk Жыл бұрын
Mashallah Barakallah Allah qubool kare Aameen ya Rabbulaalameen
@vikram-fj9mg
@vikram-fj9mg Жыл бұрын
Namasthe andi meeru chese prathi video naaku chaala ishtam sir
@vikramreddy6383
@vikramreddy6383 2 жыл бұрын
I like the perfect telugu your speaking and also your cheerful smile. Keep helping all.
@mastanallagadda70mm
@mastanallagadda70mm 2 жыл бұрын
మీ వీడియోస్ Superb Bhai 😊👌👌👌
@hemupriya3490
@hemupriya3490 Жыл бұрын
మీ మంచి మనసుకి ధన్యవాదములు అన్నయ్య 🙏🙏
@sirikiche1868
@sirikiche1868 Жыл бұрын
మీ చిరునవ్వుతో చెప్పే మంచి విధానం నాకు చాలా నచ్చింది
@ven_katesh
@ven_katesh Жыл бұрын
సలాం వాలేకుం బాయ్ మీ చిరునవ్వుల మాటలతో కష్టాన్ని కనబడనీయకుండా చాలా బాగా పాయ తయారు చేసి పిల్లలకు తృప్తిగా రోటి పాయ పెట్టినందుకు ఖుదా హఫీజ్.
@mamathakumar7412
@mamathakumar7412 Жыл бұрын
Your way of talking and explain very good and very well sir
@veeramallaswathi3300
@veeramallaswathi3300 Жыл бұрын
Meeru matlade vidhanam Chala baguntundhi
@rajkumardarukota9129
@rajkumardarukota9129 2 жыл бұрын
Nawab sir mee telugu super
@Kumar_engineer.
@Kumar_engineer. Жыл бұрын
Anna namaste🙏🏻..nenu 1st time mi video chustunna..miru cheppe vidanam chala chala nachindi..yinta varaku ye youtuber kuda yila cheppaledu anna nak telisi
@vustelanagaraju8062
@vustelanagaraju8062 2 жыл бұрын
అ దేవుని ఆశీస్సులు మీకూ, మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి. 🌹🌹
@lazaresraju7731
@lazaresraju7731 Жыл бұрын
Tanku baya chela manchiga chesharu Meeku tankues
@RamaSai-tn1wo
@RamaSai-tn1wo Жыл бұрын
చాలా చాలా బాగుంది సూపర్
@MJN73
@MJN73 Жыл бұрын
God bless you andi... Your telugu is so pure that I myself don't speak.
@Rk-pr9nf
@Rk-pr9nf Жыл бұрын
అన్న మీ మనుసు చాల గొప్ప ది , ఆకలి తీర్చాలన్న నాకు సంకల్పం ఇంకా గొప్ప ది, ఆ దేవుడు మీకు అంత మంచిగా చేయలని నేను ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్న
@mogalrajraghunathraghu5200
@mogalrajraghunathraghu5200 Жыл бұрын
Your smile reveals your heart baiya 🙏God bless you👍
@sadajyothi966
@sadajyothi966 2 жыл бұрын
Sir miku danyavadalu......miru mottonlo,cloth katti vesina samanlu cheppaled,different masala avi..
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 Жыл бұрын
సూపర్.... 👌👌👌🙏🙏
@devasyadevasya9015
@devasyadevasya9015 2 жыл бұрын
Hi sir .. Ma baby 6 years old . Miru ante chala chal chal esthamo...daiy chusthundhi ..school nudi raganee.... Pls bless me my baby oksari ma papa name me noti nudi ravaliii .next vedio lo My baby name devasya . Thanu ips officer ayee pedhaye miku help chastha antudhi .. Bless me my baby
@nawabskitchentelugufoodfor3493
@nawabskitchentelugufoodfor3493 2 жыл бұрын
Hello Tappakunda 🙏
@raghavulun2300
@raghavulun2300 Жыл бұрын
The way u are explaining with smile for preparation of paya is super and acceptable keep it bro👌
@csr3856
@csr3856 Жыл бұрын
భయ్యా,,,,రుచి చాలా చాలా బావుంది,,,,
@SureshKotha-h1s
@SureshKotha-h1s 2 ай бұрын
Anna Meru chesina mutton Paya vidhanam chala bagundi chus dene chess koni Tenali Tenali anipistundi 😊
@gubbalaranganayakulu5215
@gubbalaranganayakulu5215 Жыл бұрын
నప్రణ స్నేహితుడుmazar Khan చుసినట్టువుంది(thank you brother) మీరు చేసిన పయ్య గొప్పగా చేశారు అంతే అందంగా నవ్వుతూ చెప్పారు
@bramharouthumaheshkumar6358
@bramharouthumaheshkumar6358 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది సంతోషం
@krishnamurthi2129
@krishnamurthi2129 Жыл бұрын
Super Recipe Anna. Thank you.
@Bhagya05nature_vlogs
@Bhagya05nature_vlogs Жыл бұрын
Super anna❤
@haneefshavali930
@haneefshavali930 2 жыл бұрын
Assalamualaikum brother me vedios regularly watch chesthuntam
@MalleshBatkiri
@MalleshBatkiri Ай бұрын
మీరు చాలా చిరునవ్వు తో చెపుతారు మీకు నా సెల్యూట్ 🙏🙏
@sirikiche1868
@sirikiche1868 Жыл бұрын
మీ చిరునవ్వు ఎంతో మంది అనాథలకు కడుపు నింపుతుంది. మీరు తెలుగు చక్కగా మాట్లాడుతు చెప్పిన విధానమ్ చాలా బాగుంది Super మీ మంచి మనసుకు ధన్యవాదాలు 🙏🙏
@nawabskitchentelugufoodfor3493
@nawabskitchentelugufoodfor3493 Жыл бұрын
మీ అభిమానానికి చాల కృతజ్ఞతలు 🙏
@prashantkarla6854
@prashantkarla6854 2 жыл бұрын
Chustuntene Abba anela super chestaru bhaiyya miru miru cheppe vidhanam kuda Chala baga chepthavu nice 🙏
@bogapatishiva2352
@bogapatishiva2352 2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న గారు...
@teamtelugugaming9545
@teamtelugugaming9545 2 жыл бұрын
Tnks for telugu chanel
@gandhamganeshgandhamganesh8656
@gandhamganeshgandhamganesh8656 2 жыл бұрын
Chala rojulu ayindhi anna ne videos chudaka 👍👍👍
@Macedonia2404
@Macedonia2404 2 жыл бұрын
మీరు నవ్వు తో పాయ కూర తయారు చేసే విధానం చా లా బాగా వున్నది. మీరు ఎక్కడ నుండి చేస్తున్నారు బ్రదర్.very interesting recipe in winter season
@evengelit
@evengelit Ай бұрын
Your explanation is so good
@hsshhsdh9013
@hsshhsdh9013 2 жыл бұрын
నీ నవ్వులో సమ్మోహనస్త్రం ఉంది తమ్మి, గుడ్ జాబ్.
@nawabskitchentelugufoodfor3493
@nawabskitchentelugufoodfor3493 2 жыл бұрын
😁😁😁🙏
@rambabubhogireddi-sl1cz
@rambabubhogireddi-sl1cz Жыл бұрын
Nice pleasat explaination with smiling face. Created interest for the viewers.
@boddunakamalrajan6563
@boddunakamalrajan6563 2 жыл бұрын
telugu lo chala baga chepparu
@reyyisekhardha1291
@reyyisekhardha1291 Ай бұрын
brother your explanation good so happy bro
@jhansiranidasari9607
@jhansiranidasari9607 2 жыл бұрын
Meeru cheppe vidhanam chala bavundi.thank you.
@ekambarrajusurya5885
@ekambarrajusurya5885 2 жыл бұрын
Great 👍💐....మీ స్వఛ్చమైన చిరునవ్వుతో చెప్పే విధానం,చేసే విధానం చాలా బాగుంది
@phonefix7129
@phonefix7129 Жыл бұрын
chala bagundi danyavadh
@marylatha7998
@marylatha7998 2 жыл бұрын
You are a marvel. The smile on your face, love towards your purpose, commitment - hats off. 🙏
@surendrasurendra9549
@surendrasurendra9549 2 жыл бұрын
చూస్తూ ఉంటేనే నోరు ఉరిపోతుంది అన్న 👌👌👌👌❤️❤️
@gandlaramesh
@gandlaramesh 5 ай бұрын
Love your way of demo bro👍👍
@abalnath1928
@abalnath1928 28 күн бұрын
super bhayya... kindly tell the masalas put in that bag
@shaiknajini7342
@shaiknajini7342 2 жыл бұрын
మీ voice చాలా బాగుంది
@siddubale
@siddubale 2 жыл бұрын
తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావ్ గుడ్ జాబ్
@tigervenkatesh1785
@tigervenkatesh1785 Жыл бұрын
I like it your cooking process salam Walekum bhai🙏🙏🙏
@mallaiahbellapu5693
@mallaiahbellapu5693 Жыл бұрын
Anna garu elanti manchi pani chesevari dandm petaly
@DaminiAthota
@DaminiAthota Жыл бұрын
Bhayya Muslim biryani perfect 1 video cheyandhi
@rayalanarayana9095
@rayalanarayana9095 Жыл бұрын
గుడ్డ మూటలో ఏమి వుంచారు భాయ్.మీ తెల్లని పండ్లు కమ్మని నవ్వు సూపర్ తమ్మీ.నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం,ఈ సారి మీ లాగా వండుతాము.శుభాకాంక్ష లు.
@DurgaTelugu76
@DurgaTelugu76 Жыл бұрын
ఇంషా అల్లాహ్...వాఖాయ్.. భైజా...ఆప్ నే తెలుగు మే... ఇత్ నా ఖుబుసూరత్ ...లైక్ యూ...DURGA INPUT EDITOR SNEHA TV HYD.
@fayazshika6263
@fayazshika6263 2 жыл бұрын
అస్సలామ్ మలేకుం అన్నా ఈ పిల్లలకంటే కొంతమంది ఊరు బయట ఉంటారు కదా వాళ్లకి అందుని ఒకచోట పిలిచి అన్నము ఈసారి మంచి అన్నం పెట్టి వాళ్లకి తినిపించునవా 🤲🌮
@mdsaleem9022
@mdsaleem9022 2 жыл бұрын
Mehmane rasool ko khilathe hai isse behthar bachche kon ho sakte hai
@yogeshwart2673
@yogeshwart2673 Жыл бұрын
Best Chanel in KZbin
@rakeshgusidi5422
@rakeshgusidi5422 Жыл бұрын
Super explanation
@THIRUP386
@THIRUP386 2 жыл бұрын
God bless you brother
@malleshyadav9583
@malleshyadav9583 Жыл бұрын
Mee voice super bro
@katlaprakash4578
@katlaprakash4578 2 жыл бұрын
Meeru cheppey vidanam bagundi
@vijayreddyseekari8941
@vijayreddyseekari8941 2 жыл бұрын
theh way you explain is verry verry good and stilesh sir
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Lachha Parata Recipe || Arabian Chicken Recipe with Making Lachha Paratha Kerala style LachhaParatha
19:36
Nawab’s Kitchen Food For All Orphans
Рет қаралды 2,7 МЛН
Mutton Paya Curry Recipe | Soup | Hyderabadi Style | Shanoor Sana
19:08
Crispy Karela Fry | Bitter gourd fry | fry karela | Kakarakaya Masala Curry | Karela Masala Curry
13:27
Nawab’s Kitchen Food For All Orphans
Рет қаралды 1,1 МЛН
Mutton Paya Soup - Healthy Paya Soup Recipe - Goat Trotters Soup By Powerchef Pranav
6:12
Vahchef - Vahrehvah - Telugu
Рет қаралды 493 М.
Climbing to 1M Subscribers 🏆
0:31
Matt Larose
Рет қаралды 129 МЛН
Sorvete de Danoninho
0:57
Spider Slack
Рет қаралды 33 МЛН
Проверил, как вам?
0:59
Коннор
Рет қаралды 4,1 МЛН