Рет қаралды 609
#madhavipaturi #mangalaharathi #mangalaharati #telugu #harati #harathi #harathisongs #indradhanussu #parvati #parvathy #parvathidevisong #parvathibrochugada #parwathibrochu #parvathidevisong #parvathidevi
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతులను
1. నిత్య కళ్యాణి బ్రోచు సత్యముగా వినుడి
సర్వమంగళ బ్రోచు గాదా ఈ దంపతులను
2. పుత్ర పౌత్రులనొసగి పుత్రిక మణులనొసగి
కరుణించి బ్రోచు గాదా ఈ దంపతులను
3. ఆయురారోగ్యాలొసగి అత్యంత ప్రేమతోడ
ఆదరించి బ్రోచు గాదా ఈ దంపతులను
4. కంచి కామాక్షి బ్రోచు కనుక మాలక్ష్మి బ్రోచు
సర్వ దేవతా బ్రోచు గాదా ఈ దంపతులను
5. వల్లూరు పురమునందు మల్లికార్జునుని గూడి
తల్లి భ్రమరాంబ బ్రోచు గాదా ఈ దంపతులను
పార్వతీ బ్రోచు గాదా ఈ దంపతులను 🙏🙏