మండే గుండెలు.. Mande Gundelu Ep-01 Exclusive Program With Swapna | Best Moral Video | iDream Women

  Рет қаралды 58,209

iDream Women

iDream Women

Күн бұрын

#idreamwomen #idreammedia #mandegundelu #anchorswapna
మండే గుండెలు.. Mande Gundelu Ep-01 Exclusive Program With Swapna | Best Moral Video | iDream Women
#vijayabangaru #anchorswapna #mandegundelu #idreaminterviews #idreamwomen
For more iDream Exclusive Content Subscribe🔴👉: rb.gy/rvr6zf
🎬For More Exclusive Interviews Visit :- rb.gy/vqdlp3
Follow Us On -
👥Facebook :- / idreamwomen
📸 Instagram :- rb.gy/fn7kj0
🐦 Twitter :- / idreammedia

Пікірлер: 140
@boorasrinivas-h1p
@boorasrinivas-h1p Күн бұрын
Madem గారు మీరు ఈ ప్రోగ్రాం తొందరగా బంద్ చెయ్యాలని మా కోరిక 🙏🙏🙏
@jhansirani1572
@jhansirani1572 9 күн бұрын
Madam, మీరు న్యాయం చేయగలిగితేనే ఫోను చెయ్యండి. అనవసరంగా ఆ అమ్మాయి అన్నతో మాట్లాడి మీరు ఏరకంగా ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా ఆ అమ్మాయి కి మరింత కష్టం తెచ్చారు. ఆమె కథ వినటానికే ఫోను చేసినట్లుంది
@ravindrababu2762
@ravindrababu2762 6 күн бұрын
Yes
@janiahania6454
@janiahania6454 4 күн бұрын
అంతేగా
@shantikande
@shantikande 3 күн бұрын
Both interviewer and the life coach are without empathy or brains. They just want a tv show to continue and have no care for others lives. They should stop this show.
@sukanyay5737
@sukanyay5737 12 сағат бұрын
These two people do not know how to handle the issues,but they are creating extra problems.
@shinecreations2734
@shinecreations2734 9 күн бұрын
స్వప్న గారు మీరు ఇవ్వాల్సింది ధైర్యం కాదు కాస్త లీగల్ సపోర్ట్ అండ్ కా కాస్త ఆర్థిక పరిస్థితి కల్పించాలి అమ్మాయికి ఎందుకంటే మీ వ్యూస్ కోసం ఆమె పరిస్థితిని బాధ వ్యక్తిపరుస్తూ చెప్పింది కదా మీరు తగు సహాయం చేసిన వారు అవుతారు
@SyamalasKitchens
@SyamalasKitchens 9 күн бұрын
మేడం గుండెలు తేలిక అవ్వటంకాదు. భయంతో ఏవైపునుండి ఏవిధమైన చావు పొంచుకోస్తుందో అనే భయం పెరుగుతుంది. మీరు డబ్బుకోసం జాగ్రత్తగా గుట్లు లాగి అపాయంలో అంత్తుతున్నారు. నిజముగా మీరు ఆదుకునే మనుషులుయితే కుసుమకీ security ఇవ్వండి. వాడిని కఠిన శిక్ష వేసి కుసుమకి రక్షణ కల్పించండి. లేకపోతె ఈ program నీ మూసుకుని వుండండి. 🙏🏻
@YogammaKatta
@YogammaKatta 7 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@bksaraladevi1200
@bksaraladevi1200 10 күн бұрын
Madam first please save Kusuma , don't leave her alone, please give her protection
@arunajyothi794
@arunajyothi794 10 күн бұрын
Hi Swapna Please listen what she telling .. don't interrupt with questions.. Nxt episode ki ayna try this..
@sarunarao936
@sarunarao936 9 күн бұрын
Swapna garu దయచేసి ఈ ప్రోగ్రాం క్లోజ్ చెయ్యండి మీరు ఆ అమ్మాయి స్టోరీ అంతా విని హెల్ప్ చెయ్యలేదు సరి కదా వాళ్ళ అన్నయ్యకి చెప్పి ఇంకా vvuubi లోకు తోసేరు. ఈ problem lawyer Ramya medam tappa ఎవ్వరూ తీర్చలేరని అర్థం అయ్యింది.
@shaikchanbasha1829
@shaikchanbasha1829 7 күн бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🙏😢😢
@madhavareddy2461
@madhavareddy2461 4 күн бұрын
Worst judge yankar
@JinkaRaghuveer
@JinkaRaghuveer 9 күн бұрын
స్వప్న గారు..మీరిచ్చిన భరోసా ఆమెకు సరిపోదు..ఇక వాళ్ళ ఆన్న నుండి రక్షణ ఉంటుందని మేము అనుకోవడం లేదు. వెంటనే మీరు ఆర్థిక సహాయం మాత్రమే కాదు. చట్టపరమైన సహాయం చేసి ఉంటే బాగుండేది . కేవలం మాటలతో ఇచ్చే ఓదార్పు ఇలాంటి బాధితురాలికి సరిపోదు...
@PrasadAyangar
@PrasadAyangar 2 күн бұрын
ఇదే # tyag entertainment channel లో ఐతేనా, వాడికి బొమ్మ తో పాటు చనిపోయిన వాడి అమ్మ కూడా కనిపించేది.100 పర్సంట్ కుసుమ కు న్యాయం జరిగేది. ఒకె, ఇప్పటికైనా నీకేమీ కాదు.ధైర్యముగా ఉండమ్మా.స్వప్న గారు చెప్పినట్టు నీ జీవితం లోకి మంచి వ్యక్తి వస్తాడు.క ష్టాలు గట్టెక్కుతాయి. సరేనా అమ్మా!🎉🎉 ❤ 🎉🎉
@PadmavathiYarroju-k1c
@PadmavathiYarroju-k1c 4 күн бұрын
అవునండి కుసుమాకి ఎవిదంగా మిరు న్యాయం చేయ్యగలరు అమ్మ మిరు లాయర్ రమ్యా మేడాందగ్గరకు వేళ్ళమ్మ
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 10 күн бұрын
kusima Ramya medam dhagarki po thali😊😊😊
@NandiniGolthi
@NandiniGolthi 9 күн бұрын
Yes
@premaprasad1081
@premaprasad1081 6 күн бұрын
Yes kusuma Ramya madam garu thappakunda neeku nyayam chestharu
@tatamic411
@tatamic411 3 күн бұрын
వాడికి ఉరిశిక్ష పడాలి మేడం
@vishalathagampala5864
@vishalathagampala5864 9 күн бұрын
మీరు కుసుమ కి హెల్ప్ప్ చేయయండి మేడం గారు
@tatamic411
@tatamic411 3 күн бұрын
మీరు వ్యాయం చేయగలిగితేనే షోను చెయ్యండి
@lazaruskankipati733
@lazaruskankipati733 8 күн бұрын
స్వప్న గారు ఇంత భయంకరమైన క్రిమినల్ వీడు వీడు మీరు అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు ఇమీడియట్ లు వాడిని చట్టపరమైన చర్య తీసుకోవాలి వాడి మీద ఎంత దుర్మార్గులు ఉంటారని ఈడు ద్వారా నేను ఇప్పుడు తెలుస్తుంది ఇది బాధాకరమైన విషయం స్త్రీని మొదటి నుంచి అన్వేషణ మగాడు ఒక అన్నగా ఒక అన్నగా కూడా ఇలా గడిచి వేశాడు అంటే అది ఎంత భయంకరమైన విషయము అర్థం చేసుకుని ఆమెకు న్యాయం చేయండి చట్టాన్ని కథ చెప్పండి వాడిని ప్లీజ్
@NandiniGolthi
@NandiniGolthi 9 күн бұрын
E case hit tv ramya gariki appajeppandi plss
@SyamalasKitchens
@SyamalasKitchens 9 күн бұрын
మేడం మీరు కుసుమని కూడా వాళ్ళ అన్నయ్య చంపేవిధంగా చేశారు. వాడొక హంతకుడు. మీకు వాడిగురించి అన్ని తెలిసాయి. ఇప్పుడు కుసుమను మీరు ఏవిధగా కాపాడుతారు? వాడి తల్లి వాడు తెగించిన వెదవలు. కూతుర్ని బాధలు పెట్టి కొడుకుని బాగా చూసుకుంది వాడే దాన్ని చంపాడు. ఇక కుసుమ ఏమాత్రం. వాడి చేతికి మట్టి అంటకుండా చంపేస్తాడు. వాడి పెళ్ళాంకూడా అలాంటిదే. మీకు న్యాయం చెయ్యాలని ఉంటే వాడికి శిక్ష వేయించండి. లేదా ఇలాంటి programs మానుకోండి. 🙏🏻🙏🏻🙏🏻
@srujanireddy4768
@srujanireddy4768 4 күн бұрын
Meeru correct ga chepparu
@venkataswamyjitdp6912
@venkataswamyjitdp6912 13 сағат бұрын
Attar plap
@rehba2
@rehba2 9 күн бұрын
స్వప్న గారూ! మీరు ఆడవారి బట్టలు ధరించటానికి ఇష్ట పడరా? కనీసం ఆడవారిలా సౌమ్యంగా మాట్లాడటం రాదా?
@boppudisreedevi9011
@boppudisreedevi9011 9 күн бұрын
ha yeppudu ante ,aa juttu alage vuntadi yento
@krishnaposina2562
@krishnaposina2562 10 күн бұрын
Hello swapna! The girl on the other side is alone without any emotional support. What if she takes an untoward step after this call. Seems scary.
@ravindrababu2762
@ravindrababu2762 6 күн бұрын
నమస్తే స్వప్న గారు మీరంటే మీ ఎంకరింగ్ అంటే నాకు చాలా గౌరవం కానీ ఈ ఎపిసోడ్ అస్సలు బాగాలేదు చావు అంచున ఉండి మీదగ్గర న్యాయం దొరుకుతుంది అనుకున్న అమ్మాయికి ఏమి న్యాయం చేయక పోగా మరింత అన్యాయం చేసారు మీరు చాలా అనుభవం ఉన్న జర్నలిస్ట్ కదా ఆమె అన్నయ్యకి సరి అయిన స్ట్రోక్ ఇవ్వలేక పోయారు కామన్ మేన్ కి ఉన్న అవగాహన కూడా లేకుండా ఈ షో చేసారు అతనికి చెప్పొచ్చు ఘాటుగా లీగల్ గా ఎలా ఉంటుందో ph పెడితే పోలీసులు నీ ఇంటికొస్తారు అని చెప్పి ఆమె మైనర్ గా ఉన్నప్పుడు అతను చేసిన అఘాయిత్యానికి ఫోక్సో కేసు పెట్టిస్తానంటే చచ్చినట్టు దారికొచ్చే వాడు మరియు ఆ అమ్మాయికి లీగల్ గా ఏమేమి చెయ్యాలో కూడా చెప్పలేదు నాకు చాలా బాధగా ఉంది మీ వేదిక లో ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు కనీసం పెర్సనల్ గా అయిన ఆ అమ్మాయిని గైడ్ చేసి అతనిపై కేసు పెట్టించ గలరని నా విన్నపం
@PadmavathiYarroju-k1c
@PadmavathiYarroju-k1c 3 күн бұрын
@@ravindrababu2762 యస్ బాగా చేప్పరు
@mamidishantha4563
@mamidishantha4563 8 күн бұрын
అమ్మా రమ్మి మేడం దగ్గరికి వెళ్ళు
@PadmavathiYarroju-k1c
@PadmavathiYarroju-k1c 4 күн бұрын
ఆమేకీ సేక్యురిటీ కల్పించండి
@ravindrababu2762
@ravindrababu2762 6 күн бұрын
ఈ అమ్మాయికి ఇది కథ కాదు రమ్య గారైతే కరెక్ట్ న్యాయం జరిగేది వాడి పులుసు కారేది
@kamalaganta6204
@kamalaganta6204 9 күн бұрын
Kusuma రమ్య మేడమ్ నీకు సరిఅయిన న్యాయం చేస్తారు అక్కడికి vellamma
@pasaladeepasudha8696
@pasaladeepasudha8696 4 күн бұрын
Swapna garu meeru ante oka respect vundi , meeru senior kada oka problem solve cheyalenappudu aa programme cheyatam waste kada swapna garu , valla brother ki yem buddi chepparu , vaadni police laki complaint ivvaka , just problem vunna valla problem vinatam varake aite manam godaki kuda cheppukovachu , samasya parikisnchali kada , kashtapettina vaadiki meeru call chesaru ante bhayam puttali , but ikkada adem jaragala , advocate Ramya garu same programme chestunnaru chudandi problem solve avutundi , bhaditulu cheppina munduga villu kuda encvory chestunnaru , yentha gattiga maatladina vaadu aina bhadapettina vaadu last ki moosukuni veltadu , bhayam pudutundi samasya solve avutundi Alaa kada jaragaali , only vinatam aite bhaditulaki yem nyayam jariginattu
@cheluvojunirmala604
@cheluvojunirmala604 9 күн бұрын
లోకంలో ఇలాంటి తల్లు లు కూడా వుంటారా ఆడపిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు
@janiahania6454
@janiahania6454 4 күн бұрын
దోషికి శిక్ష పడేలా చేయండి.
@govinducalanila8547
@govinducalanila8547 9 күн бұрын
Blaady reskel brother and enta daridram thalli .a papam ameku thagilindi. Idrem media ammai ki nyame cheyandi.
@MarudipudjKavita
@MarudipudjKavita 4 күн бұрын
Show nadapadam radhu meku
@lazaruskankipati733
@lazaruskankipati733 8 күн бұрын
మీకు పద్ధతి లేదని అడుగుతున్నాడు వాడు ఎంత దుర్మార్గుడు వాడు ఇమీడియట్ లీ వాడిని చట్టానికి చెప్పండి మొత్తం ఎలా చనిపోయింది అంతా స్క్రూ తీయమని అండి వాడికి ఉరిశిక్ష పడాలి ఎదవకి ఎంత దుర్మార్గుడు ఉన్నాడని మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నేను అర్థం ఏంటో ఆ బాధ పడుతున్నాను పాప ఏడుస్తూ మాట్లాడుతూ నాకు ఎంతో దుఃఖం వచ్చింది ఎంత భయంకరమైంది ప్లీజ్
@EEM808
@EEM808 8 күн бұрын
Please don’t do this program anymore. No use to the victim. If you want to help really, do it offline. No need to publicize. You are exposing the victim. Hope lawyer can help her genuinely.
@plokanadham2960
@plokanadham2960 3 күн бұрын
మేడమ్ తప్పకుండా ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి, తను ఎంత బాధలు అనుభవించి ఉంటే అలా ఏడుస్తూనే ఉంది పాపం చాలా బాధ వేసింది తన బాధలు, ఇక ముందైనా తను సంతోషంగా ఉంటే చాలు.
@MohamadSaleem25
@MohamadSaleem25 7 күн бұрын
Amma memunnamu antunaru police portion ivandy
@prasanthasarojini8144
@prasanthasarojini8144 9 күн бұрын
A ammaiki protection ivvandi.
@sandyagudur1712
@sandyagudur1712 9 күн бұрын
She needs protection
@bharathimalapaka2287
@bharathimalapaka2287 9 күн бұрын
Kusuma please go to Ramya madam. She will protect you 😢
@MarudipudjKavita
@MarudipudjKavita 4 күн бұрын
Show close chayadi andamyana jevitham show chudani yala chayalo telusthundhi
@mamidishantha4563
@mamidishantha4563 8 күн бұрын
హాయ్ ఫ్రెండ్స్ ఆమెను రమ్య మేడంకి కలవమని చెప్పండి
@subbareddygolamaru2198
@subbareddygolamaru2198 5 күн бұрын
Yes sit
@bodapatidorathy6553
@bodapatidorathy6553 Күн бұрын
పాపం కుసుమ చాలా దుఃఖం లో మరియు ప్రాణపాయంలో పడింది, ఈ ప్రోగ్రామ్ ద్వారా తనకి నిజమైన న్యాయం చెయ్యాలి మీరు ప్లీజ్ మేడం 👍😢
@madhavareddy2461
@madhavareddy2461 4 күн бұрын
Amma you can go to idi kathakadujeevitam important ramya neku nyam chestunfi
@srujanireddy4768
@srujanireddy4768 4 күн бұрын
First swapna nu save cheyanditharuvaatha program continue cheyandi
@stellaparangi1936
@stellaparangi1936 8 күн бұрын
Bring Ramya madam swapna
@viro26680
@viro26680 3 күн бұрын
ఆ అమ్మాయికి అర్జెంట్ ప్రొటెక్షన్ ఇవ్వండి మేడం గారు ఆ పాప కన్నీరు కారుస్తుంటే మా కళ్ళమ్మట నీళ్ళు కారిపోతున్నాయి అర్జంటుగా అమ్మాయిని సేవ్ చేయండి ప్లీజ్ ధైర్యం చెప్పండి కుసుమ తల్లి బాధపడ కు
@alakshmisai9341
@alakshmisai9341 2 күн бұрын
This show believes the sob stories of the women who approach them:no background checks,no police reports,even though suspicious activities happened.
@arunajyothi794
@arunajyothi794 10 күн бұрын
Kusuma చెప్పటం complete kaaledu.. topic diverted... NXT episode ki ayna.. Clint cheppe varaku motham ఓపిక గా వినండి... K na Swapna... All the best,..
@NirmalaDevi-ss9lo
@NirmalaDevi-ss9lo 9 күн бұрын
I think Ms Vijaya will support her emotionally later...
@yamuna.mukirapuyamuna.muki9109
@yamuna.mukirapuyamuna.muki9109 3 күн бұрын
Its very good to help the people....but when she said everything about her , u ppl need to stand for her and help for u.... Try to action on him and save her
@srujanireddy4768
@srujanireddy4768 4 күн бұрын
Mee sodi aapandi kusumanu save cheyandi
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations 9 күн бұрын
Ippudu aa pilla situation inka darunam ga vuntadi anavasaram ga valla Annayya ni keliki vadilesaru
@kottamarvind6628
@kottamarvind6628 9 күн бұрын
What's the solution provided didn't understand why a case can't be filed if what she saying is true
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 2 күн бұрын
Asalu aa vijayagarini introduce cheyyandi.
@murthybhamidipati3401
@murthybhamidipati3401 7 күн бұрын
As ammayi ki ventane mee daggara or Ed Anna safe place lo Kusuma Ni valla amma I chesinatlu tanani kooda cheste chans vundi
@thirumala1990
@thirumala1990 7 күн бұрын
Villaki matladatam radhu , andhamaina jeevitham program ki velli unte , valla annatho cool ga matladi aameke problem rakunda solution echi , vinakunte ramya medam Ela panitment echi valle action thiskuni help chese vallu, e yankar aa vayasapoina avida em chesyaru inka critical chesyaru ame life
@navitha207
@navitha207 8 күн бұрын
Swapna eppudu meru eddaru kusuma valla annato matladi aa pillaki inka pedda problem techipetyaru..miku Artham avutundaa...vaadu aa pillani em chestado.. ee vidhan ga vedio cheyatam valla kusuma ki emi nyayam jaragaledu..edanta miru views Kosam chestunnaru..Kusuma jeevitham lo em jarigindo adi valla intlo vallaki matrame telusu kani eppudu meru chesina pani valla prapancha mottam telisindi..aa pilla jeevitham Road na padesaru...Chatanaite help cheyandi ...Jeevithalanu Road meda padeyakandi.. kusuma 1st time miku phone chesinappude miku chatanaite edaina help cheyalisindi kani ela phone lu chesi matladatam valla enti evariki Labham miku views vochachye tappa kusuma ki em manchi jarigindi...last lo adigaru kusuma ela phone chesinanduku me annaya to em ina problem avutunda ani, ee aalochana mundu raaleda miku.. Edi vini memu andarram ayyo papam antam ...memu jali padatam valla Kusuma ki em melu jarigindi...Asalu meru society ki em Cheptunnaru..Mimmalni nammi evaraina call cheste mevalla ayete help cheyandi anthee kani valla problem ni ela public cheyoddu..Ela cheyatam valla kusuma lanti vallaki inka chede jarugutundi...
@vijayaparimala1691
@vijayaparimala1691 2 күн бұрын
Kusuma ki protection evvandi madam.
@rooparoopa.m193
@rooparoopa.m193 3 күн бұрын
Mekku slove cheyadam radu diniki ramya medam correct
@syashodadevi2352
@syashodadevi2352 2 күн бұрын
Madam a ammaini meeru daggarlo pettukondi,,please meeku tq ma😊,
@malikmuneer9539
@malikmuneer9539 3 күн бұрын
Veeru andamaina jeevitam idi kadha kadu lanti program chusi start chesinatlu unnaru kani nyayam cheyali
@udayavallam2450
@udayavallam2450 8 күн бұрын
Ramya mam daggariki vellandi me anna tholu thisthundi
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 5 күн бұрын
aa ammayi ni kaapadataniki time ketainchandi. rakxinchali ye aghaityalu jaraga kunda badhyata tisukovali takxanamey.
@bommidikrishna3806
@bommidikrishna3806 3 күн бұрын
Ammaiki Miru Nyayam Cheyyandi Madam Miru
@vasukornepati6480
@vasukornepati6480 4 күн бұрын
Okkasari idi kadha kadu programmes choodandi
@IMohanaDeepaLockdownDiaries
@IMohanaDeepaLockdownDiaries 9 күн бұрын
Swapna garu Good start with good move really like this please save kusuma garu
@sailaja258
@sailaja258 Күн бұрын
Kaneesam women welfare lo ayina e. ammayini cherpinchadi
@ranganayakitadiru8984
@ranganayakitadiru8984 7 күн бұрын
Mee program dvara aa pillaku chavu varaku teesukochaaru.meeriddaru chala asamardulu yes100/.
@shajahanbegum3916
@shajahanbegum3916 10 сағат бұрын
Kusuma...idhi katha kadhu jeevitham ki వెళ్ళమ్మా...w
@MarudipudjKavita
@MarudipudjKavita 4 күн бұрын
Show close
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 9 күн бұрын
Ammo e uppal balu valla akka idhi kuda start చేసిందా
@avusaliachary8193
@avusaliachary8193 3 күн бұрын
ఇదంత fake
@sandhyas125
@sandhyas125 9 күн бұрын
ఇంత బాధ లో ఆ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు?
@sailaja258
@sailaja258 Күн бұрын
Ame kanna tallena
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 10 күн бұрын
medam machida mataladade😊😊
@pudotashowry9735
@pudotashowry9735 9 күн бұрын
Security ivvandi
@murarijayasri169
@murarijayasri169 5 күн бұрын
Swapna .. Ilati programmes vere channels lo kuda vastunnayi ...hosts and judges feelings choodaleka chastunnamu ...malli meeru kooda ade vidhamga cheyyadam vintaga undi ...parishkaram cheyyaleni ilanti programmes aapite baguntundi ...paiga saati valla kashtalu vinadaniki ...aa dressing eviti juttu style eviti ....Swapna ilati programmes asalu pettakudadu,
@vaktvani7687
@vaktvani7687 7 күн бұрын
Swapna garu, Pls stop this type of programs. No solution will come out. On the other way this will ruin the others life. Idhi Mee TRP penchokovadam thappu. Jeevithalatho adokovadhu. Life coach Ani antarru, but yevari jeevitham yevaru bagucheyaleru. Valla jeevitham Valle saridhidhukovali
@Rajbabu-y8i
@Rajbabu-y8i 9 күн бұрын
Very hapazard handling of the issue......
@kousalyaaneladasu2358
@kousalyaaneladasu2358 9 күн бұрын
SwapnaGirl🌹intervyuGood🇳🇪😍
@srujanireddy4768
@srujanireddy4768 4 күн бұрын
First meeru kusumanu save cheyandi
@lathachaganti3294
@lathachaganti3294 9 күн бұрын
Satish ni free ga vadilesara?
@AahishpreethamKodati
@AahishpreethamKodati 8 күн бұрын
Arjent ga ramya medam garini kalavandi
@NandhuvarmaNandhu
@NandhuvarmaNandhu 7 күн бұрын
Akka medhi vinte chala edupu vasthubdhi 😭😭😭😭
@krishnasayana637
@krishnasayana637 6 күн бұрын
Meeru ammarri sofort ga undandi madam ela A pilla ni Anaia champesthadu
@thirumala1990
@thirumala1990 7 күн бұрын
Fast adaglsindhi me annatho matladithe problem ledu kada ani, cheyalsindi chesesi ame ni oka sudu gundam lo thosyaru
@allavarapubabji1989
@allavarapubabji1989 6 күн бұрын
A amai ni Ramya madamgaru vathaku vellamani cheppandi please
@murthybhamidipati3401
@murthybhamidipati3401 7 күн бұрын
Manchi roju Lu vastayi ani mugiste elagandi meeru Koti pundit Brahma rashisi chesi edavakamma ante saripodandi edanna aasramam or edanna safe place lo petti chadivinche responsibility teesukondi meeru chesinadanikivadu aavesam lo emi chestado Police ni pampistara ventane arrest cheyinchandi
@RockyRocky-sv7ng
@RockyRocky-sv7ng 3 күн бұрын
అమ్మాయికి అసలు ఏం న్యాయం చేసారు మీరు చాలా చెత్తగా ఉంది మీ ప్రోగ్రాం తనకు న్యాయం చేయకపోగా అనంత వేదనం తెచ్చారు
@vasudevamurthy746
@vasudevamurthy746 10 күн бұрын
Swapna Garu, but it is also the responsibility to take care of that girl and file a suo moto case against that man and brother This episode should not be suppressed. There are many such incidents, which must come out of the closet. Include a lawyer while making such episode Swapna garu, i encourage such programs by the IDreams.
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 7 күн бұрын
First of all Police must arrest him immediately.😡😡😡😡😡😡😡😡😡😡😡
@manikantayasaswi46
@manikantayasaswi46 8 күн бұрын
Ealanthe proghrumkhe pH chess mesriphthu chadhuvu thanu nakhu dabhulu easthara.chephunde eathlone in she pH chesthanu officekhe ralenu. Srikhphthu pampenchundhe prakhetese chesthanu
@prasannamohanchitrala8922
@prasannamohanchitrala8922 7 күн бұрын
Swapna ramya garini kalyan garimi kalavandi
@prabhakargoskula6825
@prabhakargoskula6825 2 күн бұрын
Meeru eppudu em chesinaru Mee program em chesindi
@munjetikrishna4220
@munjetikrishna4220 4 күн бұрын
Help the innocent girl till she gets a good placement somewhere! How did you punish her brother ?
@purthigachupettandiplzredd7862
@purthigachupettandiplzredd7862 8 күн бұрын
Meru ha ammayku am my at am he's ha randy
@shajahanbegum3916
@shajahanbegum3916 11 сағат бұрын
Assalu veellaki మాట్లాడటం ravatla
@allavarapubabji1989
@allavarapubabji1989 6 күн бұрын
A amai ni marintha kastalu lo padesaaru meru meku matladatam raledu e lanti program cheyyavadhu
@RaajKumar-ho9iz
@RaajKumar-ho9iz 9 күн бұрын
Tqqqqq
@saladiratnakumari7282
@saladiratnakumari7282 4 сағат бұрын
Ramya medem ki call chey
@subbasastry7195
@subbasastry7195 9 күн бұрын
Kusuma ramyamadam will help you
@pushpamakey7445
@pushpamakey7445 9 күн бұрын
Kusuma nevu andamina zeevitam naku phone cheste doctor garu police station lo pedataru me annayyanu. Me eddareni kaluputaru
@saraday2738
@saraday2738 9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
Singer Smitha Exclusive Interview With Swapna | iDream Media
44:03
iDream Media
Рет қаралды 15 М.
JB MINISTRIES MEETINGS l MARRIPUDI.
3:22:41
JB Ministries - India
Рет қаралды 715
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН