జీలకర్ర బెల్లం | Latest Telugu Short Film 2019 | LB Sriram He'ART' Films

  Рет қаралды 617,869

L B Sriram

L B Sriram

Күн бұрын

Пікірлер: 1 200
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 жыл бұрын
కడుపు నిండినంత ఆనందముగా ఉంది ఇదే ఇదే నా హిందూ మతం అంటే అదే నా హిందూ ధర్మం అంటే ఇదే నా హిందు ఆచారం అంటే జై శ్రీరామ్ హిందువుగా జీవించు హిందువునని గర్వించు జై శ్రీరామ్🙏🚩
@sriramkarteekmadduri2850
@sriramkarteekmadduri2850 Жыл бұрын
Mana hindu dharmam kanna goppa samskruti yekkadavundi ippudu migilina desalu kuda mana hindu dharmam ne patistunnaru
@sriramkarteekmadduri2850
@sriramkarteekmadduri2850 Жыл бұрын
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@arpithapramod9296
@arpithapramod9296 Жыл бұрын
Jai Shree Ram..Jai Bharath ..Jai RSS
@sunderj4774
@sunderj4774 9 ай бұрын
.Mr Bhadkarayapati thank you.I will also join in your celebration.Money is nothing compared to the happiness of these couples.
@SaiduluskSaidulusk
@SaiduluskSaidulusk 5 ай бұрын
ఇదే నా హిందూ దర్మం కాదు గురువుగారు ఇదే మా హిందూ దర్మం క్షమించండి తప్పయితే
@karanamrustum7881
@karanamrustum7881 3 жыл бұрын
ఒక్క పది నిముషాలు నా బాధలన్నింటిని మర్చిపోయాను గురువు గారు... 🙏🙏🙏 కృతజ్ఞతలు ....
@kesavaraoboinapalli6400
@kesavaraoboinapalli6400 Жыл бұрын
😮😅😅🎉😢 0:52 😢😢😅😅😅😢😅😢😅😢😅😢
@chaitanyar8688
@chaitanyar8688 5 жыл бұрын
సంస్కృతి మరియు సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం మీరే LB శ్రీరాం గారు. మీరు ఇంకా మరెన్నో చేయాలి ఆ భగవంతుడు ఆరోగ్యం శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను
@telugu9618
@telugu9618 5 жыл бұрын
Yes
@Dr_Aparna
@Dr_Aparna 5 жыл бұрын
అవును
@kanchanamalakaja8468
@kanchanamalakaja8468 5 жыл бұрын
Yes
@durgaprasadkasani1430
@durgaprasadkasani1430 5 жыл бұрын
yes
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
🙏తే😊క్యూ 🙏
@sameertanuj4691
@sameertanuj4691 5 жыл бұрын
ముఖ్యంగా మీరు చివరగా చెప్పిన నీతి చాలా బాగుంది.... మనం లేనివారికి సాయం చేస్తే ఈశ్వరుడు మనకు వేరే రకంగా సాయం చేస్తాడు.... మనకు ఏమి కావాలో ఈశ్వరుడికి తెలియదా
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఏమి కావాలో-ఎంత ఇవ్వాలో- ఎలా ఇవ్వాలో- అన్నీ తెలుసు!!
@sameertanuj4691
@sameertanuj4691 5 жыл бұрын
@@lbsriram6916 అవును శ్రీరామ్ గారు బాగా చెప్పారు
@raghuramasharma9388
@raghuramasharma9388 Жыл бұрын
మళ్లీ మిథునం ఇంటర్వ్యూ గుర్తు కొస్తోంది యల్బీ గారు.. మీ వీడియో అద్భుతః
@suryasss1597
@suryasss1597 5 жыл бұрын
ఒక బ్రాహ్మణుడు కష్టాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది చాలా మందికి అలా చూపించారు తాతగారు
@vijayakrishna07
@vijayakrishna07 4 жыл бұрын
బ్రాహ్మణులకి కూడా ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలో ఈ వీడియో ద్వారా శ్రీరామ్ గారు చక్కగా చెప్పారు.
@amalavathikadimisetty8208
@amalavathikadimisetty8208 2 жыл бұрын
Good
@settyanu2268
@settyanu2268 2 жыл бұрын
@@amalavathikadimisetty8208 😮a bu na CREDIT ki use it.zt
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 жыл бұрын
సౌజన్యం,పాండిత్యం మూర్తీభవించిన దయార్ద్ర హృదయులైన పురోహితుల పాత్రను అలవోకగా కలకాలం జ్ఞాపకం ఉండిపోయేలా పోషించేరు శ్రీ ఎల్.బి. శ్రీ రామ్ గారు. కథ,కథనం,దర్శకత్వం సంభాషణలు,నేపధ్య సంగీతం,ఫోటోగ్రఫీ మొదలైన అంశాలన్నీ చాలా చాలా బాగున్నాయి. భారతీయ వివాహ వ్యవస్థలోని ఔన్నత్యాన్ని బాగా చూపించేవారు. ఆర్భాటాలు,విపరీతపు ఖర్చులు లేకుండా సలక్షణంగా వివాహం యెలా జరిపించవచ్చో నిరూపించారు. గొప్ప సామాజిక ప్రయోజనమున్న సందేశాత్మక చిత్రం. శ్రీ ఎల్.బి.శ్రీరామ్ గారికి హృదయపూర్వక అభినందన చందనములు.వారికి వందనములు.
@kolaveerabhadraswamynaidu1208
@kolaveerabhadraswamynaidu1208 5 жыл бұрын
హిందూ మతం విలువ పెళ్లికి ఉన్న విలువ మీ నోటా వినాలనుకున్నా అది నెరవేరింది ధన్యవాదాలు
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
నమస్కారాలు_/\_
@kolaveerabhadraswamynaidu1208
@kolaveerabhadraswamynaidu1208 5 жыл бұрын
@@lbsriram6916 ధన్యవాదాలు సర్ నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా సర్ నేను ability person ని నాకు మీరు సరళంగా విషయం చెప్పే విధానం చాలా చాలా నచ్చింది వీలుంటే అయ్యప్పస్వామి మీద ఒక్క షార్ట్ ఫిల్మ్ చేయండి సర్
@chchiranjeevi5438
@chchiranjeevi5438 3 жыл бұрын
Sir mee short film chusthanu naku chala estam sir naku nidara patakapoina koncham mubavam ga vona mee short film chusthanu naku best relax sir thanq very much sir naku naa child days ni guruthu thystharu
@himabindu254
@himabindu254 2 жыл бұрын
@srikanthvelishala459
@srikanthvelishala459 2 жыл бұрын
-? Mmg
@miyapuramsandeepsharma9516
@miyapuramsandeepsharma9516 2 жыл бұрын
మంచి మనసున్న టువంటి వ్యక్తి ఎల్బీ శ్రీరామ్.... జై శ్రీరామ్ జై హనుమాన్
@achari7186
@achari7186 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌ఎందుకు అండి యల్ బి గారు మీవీడియోలో మమతానురాగాలతో కూడిన మానసికంగా కళ్ల నీళ్లు తనంతకుతాను జాలువారు తాయి 🙏🙏🙏🙏🙏👌
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మనసు చిన్న పిల్ల! కన్న పిల్ల! తనూ ఏడుస్తుంది; మననీ ఏడిపిస్తుంది!!
@bhavanikandikondamatam5926
@bhavanikandikondamatam5926 5 жыл бұрын
@@lbsriram6916 ..sathyam..Enta baaga selaviccharonandi
@bhavanivoruganti148
@bhavanivoruganti148 2 жыл бұрын
@@bhavanikandikondamatam5926 ..
@nethetigowthamkumar9597
@nethetigowthamkumar9597 3 жыл бұрын
బ్రాహ్మణుల కష్టాలు చాలా చక్కగా వివరించారు. తాత గారు 🙏🙏🙏
@rajvloge2610
@rajvloge2610 5 жыл бұрын
మీ షాట్ ఫిల్మ్ కోసం ఎప్పుడు ఎదురు చూపే... కానీ వస్తోంది. కొత్తది...చాలా సంతోషం
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మరింత😊సంతోషం!!
@munipalle77
@munipalle77 4 жыл бұрын
@@lbsriram6916 మీరు ఒక అద్భతమైన సంప్రదాయ షార్ట్ ఫిల్మ్ తీసినందుకు ధన్యవాదములు...ఈ రోజుల్లో పెళ్లి అంటే విలువలు లేకుండా పోతున్నాయి.. 🙏🙏
@revuriprasanthi4333
@revuriprasanthi4333 2 жыл бұрын
L. B. Sreeram గారికి అభినందనలు. అంత్య దశ లో వున్న మన సంస్కృతి,సాంప్రదాయాలకు ఇంకా దడి కట్టి రక్షించే ప్రయత్నం లో మీరు నోరు తీపి చేసుకుని మా అందరి నోర్లు తీయదనం తో నింపారు
@bhaskarnittala
@bhaskarnittala 5 жыл бұрын
మాటల్లో చెప్పలేను. నా సమయానికి విలువను ఇచ్చిన మీకు ధన్యవాదాలు
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
అక్షరాక్షర_/\_అభినందనలు!!
@buddigajanardhan5196
@buddigajanardhan5196 2 жыл бұрын
Good comment
@rameshsivaraju7252
@rameshsivaraju7252 Жыл бұрын
Aaasri LB Sriram garu vivaha prasastyam chaala baaga vivarincharu Dhanyavadamulu
@kslkss
@kslkss 4 жыл бұрын
చాలా సంస్కారవంతముగా, సందేశాత్మకముగా ఉన్నది పొట్టి చిత్రం. శ్రీరాం గారికి అభినందనలు.
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 Жыл бұрын
ఎంతకాలం అయిందో ! మన హైందవ సంస్కృతికి అద్దం పట్టేవిధంగా ఉంది. మనస్సుకు హత్తుకొపోయింది. జై శ్రీరాం ! 🙏🙏🙏🙏🕉🕉🕉 మాట కరువయింది. మనస్సు నిండిపోయింది, మూగబోయింది.❤
@vanjavakalyrics
@vanjavakalyrics 2 жыл бұрын
హృదయాలను ఉన్నతపరిచే విధంగా మీ పొట్టి సినిమాలుంటాయి ఎల్బీ శ్రీరాం గారు.మీకు తగిన విధంగా ప్రతి ఒక్కరు సాంకేతికంగా సహకరించడం ఎంతో ఆనందకరం. స్నేహలత మురళి గారు హృదయంగమమైన సంగీతం అందించడం ఈ పొట్టి సినిమాకి అదనపు సోయగం.శుభాభినందనలు మాష్టారు.
@SuryaPrakash-tx2rt
@SuryaPrakash-tx2rt 5 жыл бұрын
k. viswanath gari movie chusinantha gaa anipinchindi.....LB SRI RAM GARIKI naa namassumanjali.....
@vijayakumark.m417
@vijayakumark.m417 4 жыл бұрын
ఆనందభాష్పలు తప్ప మనసు మూగబొయినది శ్రీ రాములు గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాసిన లేఖ
@dorababudaivala6872
@dorababudaivala6872 3 жыл бұрын
పురోహితుడు అంటే ఊరి మంచి కోరేవాడు కొండంత నిండైన పదం గొప్పగా ఉంది నా తెలుగు.
@drlakshmitalks4138
@drlakshmitalks4138 2 жыл бұрын
చాలా బాగా హృదయంకు హత్తుకొనెట్లు తీశారు, నిజం మనం అవసరo లొ ఉన్న వారికీ సాయం చేస్తే, దేవుడు మనం అవసరం లొ ఉన్నప్పుడు ఆదు కుంటారు
@kamalamachiraju3129
@kamalamachiraju3129 5 жыл бұрын
ఎల్ బి శ్రీరామ్ గారు 🌹 నమస్కారం వివాహం తక్కువ ఖర్చుతో ఎంత సాంప్రదాయ పద్ధతిలో జరపవచ్చో అద్భుతంగా చిత్రీకరించారు ధన్యవాదాలు 🌹 మీకు
@suryaprakashbommidi9414
@suryaprakashbommidi9414 2 жыл бұрын
B.Suryaprakashbommidi
@m.r.c.prasad3482
@m.r.c.prasad3482 5 жыл бұрын
ఏం చెప్పాలో తెలీడం లేదు అంత అద్భుతంగా ఉంది ఈ లఘు చిత్రం. పెళ్ళి యొక్క అంతరార్థం పరమార్థం చక్కగా చెప్పారు.🙏🙏🙏
@sharmah8147
@sharmah8147 5 жыл бұрын
🕉 ప్రియమైన శ్రీ L.B. శ్రీరామ్ గారికి నమస్కారములు. మీరు మీ హృదయం పెట్టి తయారుచేసిన ఈ పాఠ్యంశము అందరు నేర్చుకొని ఆచరణలో పెట్టదగ్గది. 🕉 🕉श्रीवेंकटेश्वरा_बालाजी 🚩🕉అచ్యుతాయనమః 🕉అనన్తాయనమః 🕉గోవిన్దాయనమః 🕉श्रीरामभक्त_हनुमान 🚩
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మహద్భాగ్యం! ఆనంద_/\_వందనాలు!!
@dearsivapriya
@dearsivapriya 5 жыл бұрын
కళ్లు చెమర్చకుండా మీ ఫిల్మ్ ముగియదు శ్రీరాం గారు.🙏🙏
@mohanmantravadi6693
@mohanmantravadi6693 5 жыл бұрын
Avunu
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మీ స్పందనకి_/\_వందనాలు శివప్రియగారూ..
@sriramachandramurtygorti1906
@sriramachandramurtygorti1906 4 жыл бұрын
మీ short film ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటాను. మీ ప్రతీ సినిమా సమాజానికి ఒక సందేశం. మధ్య మధ్యలో చూసినవే చూస్తుంటా. ఇది బహుశా నాలుగో సారి చూడటం. ధన్యవాదాలు 🙏
@avkreddy9032
@avkreddy9032 3 жыл бұрын
Nenu sir
@yadalamsivasankar
@yadalamsivasankar 4 жыл бұрын
I am not aware of Telugu typing, otherwise I would have clearly down loaded what is in my heart after watching this wonderful short film by LB Sriram, a great personality/legend in this field. My eyes have become wet through out , drops are rolling. How nicely he has brought out the importance of marriage, Jeelakarra bellam, thali, adadugula bandham, needed for present generation. He deserves lot of appreciation and encouragement. One more animuthyam from LBS
@dasari9009
@dasari9009 5 жыл бұрын
హిందూ వివాహ గొప్ప తన్నాని చాలా గొప్పగా చెప్పారు గురువు గారు... నేటి తరానికి ఇది ఎంతో అవసరం..చాలా బాగుంది...
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఎంతో సంతోషం నాగేశ్వర్రావుగారూ..
@nelatursridhar2001
@nelatursridhar2001 2 жыл бұрын
No words to say. Eyes rolled with tears. Mimmalni tandriga bhavinchi namaskaristhunnanu.
@rameshpilli9408
@rameshpilli9408 5 жыл бұрын
తెలుగింటి ఆడపిల్ల pelli,, వెలుగింటి గుడి వాకిటి ముంగట ఎంత చక్కగా చూపించారు మీరు....
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
తే😊క్యూ
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 5 жыл бұрын
“పర” వాటిపై మోజుతో “మన” వన్ని వదిలేసిన జీవచ్ఛవాలుగా బతుకుతున్న ఎందరికో “మన” అనేవాటి విలువ తెలియచేస్తున్నారు! 🙏
@aishwaryachinna1655
@aishwaryachinna1655 4 жыл бұрын
LB Sreeram Garu Meeku padabhi vandanalu,, meeru 200 samvathsaralu deerghaashmanthuly ilanti episodes chesthoo samajaniki kanu vippu kavali🙏🙏🙏
@ramasudheervanapalli1753
@ramasudheervanapalli1753 5 жыл бұрын
అద్భుతః, ఇంతకు మించి మాట్లాడటానికి ఏమి లేదు...
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
చాలు!! చాలా సంతోషం!!
@psvaswamy
@psvaswamy 2 жыл бұрын
మరో చక్కటి మనసుకు హత్తుకు పోయే సందేశం. ధన్యవాదములు. అభినందనలు.
@kakmca
@kakmca 2 жыл бұрын
శ్రీ రామ్ గారు, మీరు తెలుగు జాతికి ఒక రత్నం సార్. ఈ వీడియొలో ఏడుపు వచ్చే సన్నివేశం ఒక్కటికుడా లేదు, కానీ ఈ వీడియొ చూస్తున్నంతసేపూ excitement తో ఏడ్చాను. మీ పవిత్రమైన ఆలోచనలకు నాకు ఏడుపు వచ్చింది.
@chandrashekar-gt5po
@chandrashekar-gt5po Жыл бұрын
కళ్లకు కట్టినట్టుగా మన హిందూ సంప్రదాయాన్ని , కష్టించి పని చేయడం దాని ప్రతి ఫలం చాలా బాగానే చూపించారు. ఇలాంటివి మీ వల్లే అవుతోంది emandi emandi
@aswinipemmaraju2783
@aswinipemmaraju2783 5 жыл бұрын
అద్భుతమైన చిన్న కావ్య మంజరి లాగా ఉంది
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
పెళ్ళికి తెచ్చిన మీ పారిజాతాల పూలగుత్తి అద్భుతంగా ఉంది!!
@MadhavJK
@MadhavJK 5 жыл бұрын
హిందూ వివాహ బంధం యొక్క ప్రాశస్త్యాన్ని వివరిస్తూ, ఎవరి వృత్తిని వారు దైవంగా భావించి నిబద్ధతతో చేస్తూ, సమాజంలోని తోటి మనుషులను ఆదుకుంటే, ఆ సమాజమే మనలను ఇంకోరకంగా ఆదుకుంటుందన్న చక్కటి సందేశాన్ని చక్కగా చెప్పారు. మీ లఘు చిత్రం బాగుంది. ధర్మో రక్షతిః రక్షితః!
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఆణి ముత్యాలు!! 😊 అద్భుత సత్యాలు!!_/\_
@saradhirudrapaka1239
@saradhirudrapaka1239 5 жыл бұрын
వృత్తిని నమ్ముకున్న వారికి భుక్తికి లోటుండదు. శ్రీరామ్ గారు మా కళ్ళు మాకు తెలియకుండా చెమరుస్తున్నాయి.
@srinivasaraovemuri7023
@srinivasaraovemuri7023 2 жыл бұрын
LB SREE RAM, meeru ilanti manchi films teeyali!! Ento bagundi!
@govardhanreddy7990
@govardhanreddy7990 2 жыл бұрын
అద్భుతంగా ఉంది sar 5:19 అప్పుడు కడుపునిండి పోయింది అండి అనే మాట విని 30సెకెన్లు వెనక్కి కొట్టాను sar నిజంగా మీ మాటలకు ఎవరికైనా కడుపు నిండిపోతుంది sar 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@ravik397
@ravik397 5 жыл бұрын
అద్భుతం....నేటి తరానికి పెళ్లి అంటే ...ఒక ఈవెంట్ లా మారింది గాని...మన సంప్రదాయం లో ఈ పెళ్లి మంత్రాలకు ఎంత శక్తి ఉందొ తెలియదు...మీ లాంటి వాళ్లు 1000 ఏళ్ళు వర్ధిల్లి ....మన విలువలు తెలియ చేయాలి
@manadesamnikosam6557
@manadesamnikosam6557 5 жыл бұрын
ఇదీ కథ పెళ్లి అంటే ప్రస్తుఅం వున్న పంతుళ్లు చూసి నేర్చుకోండి sir LB SRIRAM SIR I LOVE YOU SIR NYS
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
వ్యక్తుల్ని కాదు! వ్యవస్థని అందాం! ఇది కొందరిది కాదు! అందరి కథ! 'వ్యక్తి-వృత్తి' కథ! 'మనిషి-మనుగడ' కథ!_/\_
@manadesamnikosam6557
@manadesamnikosam6557 5 жыл бұрын
Ok good
@sujatad9033
@sujatad9033 5 жыл бұрын
@@lbsriram6916 క్షమించండి, వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. మీ సినిమాలలో సందేశం వ్యక్తులని మారమనే కదా. ఎవరో మారాలి అని ఆశించను. వ్యవస్థ ను తిట్టుకుంటూ కూర్చుంటే ఏ మార్పూ రాదు. Be the change that you want to see!
@venkatapadmarajubollapraga4908
@venkatapadmarajubollapraga4908 5 жыл бұрын
దొరికిందే.. అవకాశం...అనే ఆతృత లో ..అక్రమం గా ...గుంజుతున్న.. పిండుతున్న...మన పురోహితులకు..ఇది కనువిప్పు..! ఏ . వృత్తి కైనా.. నైతికత..ముఖ్యం అని చాటిన.. శ్రీ రామ్..గారికి..నమస్సులు. పంపించిన మా వదిన గారు.. పలివెల వాసి.. కృష్ణకుమారి గారికి ధన్యాదములు.
@kobbaraakuchannel984
@kobbaraakuchannel984 3 жыл бұрын
THIS IS A TRUE EXAMPLE HINDU TRADITION. ONE OF THE BEAUTIFUL SHORT FILMS YOU HAVE PRODUCED SIR.
@polojuharshika9979
@polojuharshika9979 2 жыл бұрын
S u r right nd now Purohit will explain abt mantra in detail .
@prasaduppala9277
@prasaduppala9277 Жыл бұрын
👍👌👌జీలకర్ర... బెల్లం అంటే వివాహ తంతులో ఒక ముఖ్యఘట్టం &మాంగళ్య సూత్రదారణ మరొక ఘట్టం.. ప్రస్తుత శుభ.. అశుభ కార్యక్రమాలకు సంబంధించి పురోహిత గౌరవ తాంబూలం అనేది సామాన్య కుటుంబాకులకు తలకుమించిన భారంగా ఉంది అటువంటిది.. మీరు అతి సామాన్య కుటుంబీకురాలు కి మీ సలహాతో ధూమ్ ధామ్ గా పెళ్లిచేయడం 👌👌👌శ్రీరామ్ గారు 🙏🙏🙏
@dayasagarvulli8311
@dayasagarvulli8311 5 жыл бұрын
పురము యొక్క హితము కోరు వాడే పురోహితుడు అనే మాటకు అర్ధాన్ని తెలియజేశారు. మీ ప్రతి చిత్రం ఎంతో హృద్యంగా ఉంటుంది. మానవీయ కోణంలో మీరు ఆలోచించే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి చిత్రాలను మీరు తీయాలని, మీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను, ధన్యవాదములు.
@vishnuvulli7760
@vishnuvulli7760 5 жыл бұрын
Yeah
@lakshmiprasadvogety1906
@lakshmiprasadvogety1906 5 жыл бұрын
సూక్షం లో మోక్షం అన్న విధంగా ఎంతో హృద్యంగా చిత్రీకరించారు మనం సంస్కృతి సంప్రదాయాలు ఏది ఎంతవరకు చూపించాలో అంతలోనే మనస్సు కు హత్తుకునే విధంగా చిత్రించారు.... ముగింపులో నీతి చాలా బావుంది .... చూచినంతసేపూ మనసుకి ఎదో తెలియని తృప్తి, ఆనందం కలిగాయి . ధన్యవాదాలు గురువు గారు 🙏
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మీ మాటలు మాలకట్టినట్టు మంచి పొందికగా ఉన్నాయి!!
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 жыл бұрын
చాలా బాగా వివరించారు ఓం నమశివాయ 🚩🕉️
@vijayakumaryella
@vijayakumaryella Ай бұрын
గురవుగారు మిమ్ములను ఏవిధంగా పొగడలో మాటలు అందడంలేదు. మన హిందూ సంప్రదాయాలు , వివాహాలు వాటిగొప్పదనాలు ఎంతగా స్తుతించాలి. ఈ క్రతువులు వెనకాలవున్న ఉద్దేశాలు , రహస్యాలు , సంప్రదాబద్దంగా చేయవలసిన ఆచారాలు వాటి అవసరాలు చాల చాల గొప్పగా సూక్షంగా వివరించిన తీరు బహుదా ప్రసంసమీయం. ఈ సినిమా చూసినతరువాతైనా మన హిందువులు గొప్పలకు పోకుండా శాస్త్రీయంగా పెళ్లిళ్లు ఇకనుంచైనా జరిపిస్తే చాల బాగుంటది. కొంతమందైనా మారితే ఈ మంచి ప్రయత్నం ఫలించినట్టే .
@phanikumarasarma
@phanikumarasarma 5 жыл бұрын
అద్భుత ఆవిష్కరణ జీలకర్ర బెల్లం, పెళ్ళి తంతు చిత్రీకరించాల్సిన సందర్భంలో నేపధ్యంలో మంత్రాలు వినిపించడమో లేక పురోహిత పాత్రధారి ఆ..ఊ.. అంటూ విచిత్ర శబ్ద విన్యాసాలు చేయడం పరిపాటి కానీ అందుకు భిన్నంగా శ్రీరామ్ గారు ఈ సంప్రదాయం మీద వారికున్న గౌరవాన్ని ప్రకటించేలా వేద మంత్రాలను సుస్వరంగా వారే పఠించడం శ్లాఘనీయం,దానికోసం వారు చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేము, యల్బీ గారు.. మీ సహృదయతకు సంస్కారానికి 👏🏻👏🏻👏🏻🌹🌹🌹
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఈ ఒక్క Com(pli)mentతో- నా కష్టం అంతా దూదిపింజలా గాలికెగిరిపోయి- మనసు ఎంతో హాయిని పొందింది! మీకు అనేక_/\_నమస్కారాలు!!!!
@sandralaanj1118
@sandralaanj1118 5 жыл бұрын
గురువు గారు ఎల్బీ శ్రీరామ్ గారికి నమస్కారం మూవీ చిట్టి చిత్రాలు చాలా బావుంటాయి మనసుకి హాయిగా వుంటుంది జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తారు.. కాళ్ళు తడవకుండా సముద్రం దాటు తున్నం కానీ కళ్ళు తడవకుండా మీ చిత్రం చూడలేము అంత గా ప్రభావితం చేస్తారు ... కానీ ఒక్కటి చెప్పాలి సార్ , ఈ చిన్న చిత్రం చూసి చాలా మంది ఎంతో గొప్పగా కామెంట్లు పెట్టారు అద్భుతంగా వున్నాయి వారి కామెంట్లు, కానీ మీరు ఒక్కరికీ కూడా రిప్లై ఇవ్వలేదు .. కానీ ఈ కామెంట్ కి మాత్రం రిప్లై ఇచ్చారు , ఫణి శర్మ గారు కూడా మీలాగా బ్రాహ్మణుడు అనే కదా మీరు మీరు ఓకే కులం అనే కదా రిప్లై ఇచ్చారు , ఎంతో మంది చూస్తేనే మీకు లక్షల వ్యూస్ వస్తున్నాయి , మిగిలిన వాళ్లకి కూడా ఒక్కరూ ఇద్దరికీ మీ మనసుకి నచ్చిన కామెంట్ కి రిప్లై ఇస్తే వాళ్లు చాలా ఆనంద పడతారు గురువు గారు ... ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరనీ అంతటి పెద్ద మనస్సు మీకు వుందని ఆశిస్తూ సెలవు....
@muppaneniasharani4940
@muppaneniasharani4940 2 жыл бұрын
వివాహాలు భారీగా చేయటమే గొప్పగా అనుకుంటూ అప్పుల పాలు అవుతున్న వారు మీ ఈ వీడియో చూస్తే బాగుండును అనిపించింది.... అద్భుతం అండోయ్ శ్రీ రామ్ గారు👏
@vz79nr
@vz79nr 2 жыл бұрын
I feel blessed in being born in this kind of culture. I didnt know the value of these rituals in my commercialized wedding. But now i observe all these things in marriages and feel very great. Thank you so much LB garu...
@bollojubasavaraju5830
@bollojubasavaraju5830 2 жыл бұрын
Why music in important situatioons
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 3 жыл бұрын
ఈ నాటి యువతీ యువకులు పెండ్లి బంధం ఎంత గట్టిగా ఉండాలను కొంటున్నారో అంత గట్టిగా మన ఆచార వ్యవహారాలను తెలుసుకొని పెండ్లి బంధాన్ని నిండు నూరేళ్లు సంతోషం గా అనుభవిచాలి
@BhanuSriChaturvedula
@BhanuSriChaturvedula 5 жыл бұрын
Eagerly waiting sir... I like all ur short films sir... Pls come with more
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 5 жыл бұрын
ఎన్నో విషపు వ్రక్షాల మధ్య తులసి మొక్కలాంటి కథలు ఎల్ బీ శ్రీరాం హార్ట్ ఫిలింస్!
@vijayabarathi7128
@vijayabarathi7128 5 жыл бұрын
Mee short film kosam entagano eduruchustunnam sir. Welcome to your short film sir
@chakradharshaka6289
@chakradharshaka6289 2 жыл бұрын
ఇలాంటి సాంప్రదాయ వీడియోలు ఈనాటి యువతకి చాలా చాలా అవసరం🙏🙏🙏🙏🙏
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 5 жыл бұрын
జై శ్రీ రామ్. చాలా చాలా బాగున్నది శ్రీరాం గారు.
@cnrmathschannel7866
@cnrmathschannel7866 Жыл бұрын
మన సంప్రదాయం గురించి చెప్పారు. ఆ దేవుడు మంచి సంకల్పంతో ఎదుటి వారికి తనకు తోచిన సహాయం చేస్తే ఆయన మనకు మంచిగా వసతి చేస్తాడు.
@lmanjunath6930
@lmanjunath6930 2 жыл бұрын
Superb short story. Great moral. God always helps them who help others and sticks to dharma. Sriram Garu performed so well
@Advith_dussa
@Advith_dussa 4 жыл бұрын
ఆడంబరాలకు పోయి అప్పు చేసి పెళ్లి చేసే దానికంటే ,చక్కని హైందవ రీతిలో పురాతన పద్ధతుల్లో, దేవాలయాలలో వివాహం అనేది ఒక చక్కని ఆలోచన...పేదరికంలో ఉన్న పురోహితుడు కూడా తనకు అవసరాలున్నప్పటికీ.. అధికంగా ఆశించకుండా ఆ మహిళ కు సాయం చేయడం అనేది చాలా చక్కగా మనోహృద్యంగా చూపించారు గురువుగారు..అందుకేనేమో ఇది యల్. బి.శ్రీరామ్ "హార్ట్ ఫిలిం స్ "అయ్యింది.
@GowthamVankineni
@GowthamVankineni 4 жыл бұрын
LB Sriram garu - one of the finest actors/writers 👏👏
@SSRVILLAGEVLOGS
@SSRVILLAGEVLOGS 5 жыл бұрын
పెళ్లి దాని పవిత్రతను గూర్చి చాలా చక్కగా వివరించారు. గురువు గారు ఎప్పటికి మరవని సందేశం ఇచ్చారు... నేను కూడా ఇలాంటి లఘు చిత్రం తీయాలని నా కోరిక గురువు గారు దయచేసి నా కోరికను మన్నించి ఒక అవకాశం నాకు కల్పించండి.మీకు జీవితాంతం రుణ పడి ఉంటాను...
@ratnakumari8293
@ratnakumari8293 5 жыл бұрын
When I saw it's video i can't control my tears L.b.ssriram garu
@nandeeswararaopinnana8787
@nandeeswararaopinnana8787 3 жыл бұрын
ధన్యవాదములు గురువుగారు హిందూ ధర్మం వివాహంలో గొప్పతనం గురించి చాలా చక్కగా చూపించారు ,ఈలాంటి చిత్రాలు తీయడానికి ఆ దేవుడు మీకు అన్నీ విధాల ఆశీస్సులు అందించాలని మనసారా కోరుకుంటున్నాను 🙏💐👌👏❤️
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 5 жыл бұрын
Very touching always look forward eagerly for the L B SRIRAM Garu short movies.
@anilkumarjayanti
@anilkumarjayanti 3 жыл бұрын
సనాతన హిందు ధర్మంలో వివాహాo యొక్క వైభవాన్ని ఎంతో అద్భుతంగా చెప్పారు..
@tannerusiva9781
@tannerusiva9781 4 жыл бұрын
Lb. Sriram Garu I am happy about your presentations which touches my heart....Now a days youth addict to drugs,pubs and don't know the values demolishes their marriage lives themselves within months only...You & everyone in the society s'd show the right direction to the upcoming generations..I wish God has to give good health to you for sake of society
@akularajasekhar9736
@akularajasekhar9736 4 жыл бұрын
గురువు గారికి నమస్కారం ఈ వీడియో ద్వారా సంస్కృతి సంప్రదాయం ముఖ్యంగానీ ఆర్భాటం కాదు అని అద్భుతంగా వివరించారు గురువుగారు వృత్తి ధర్మాన్ని గుర్తు చేశారు ధన్యవాదాలు
@swarajyalakshmimallampalli714
@swarajyalakshmimallampalli714 5 жыл бұрын
Achamaina Telugu vivaha prakriyani ento andam gaa ardhavantam gaa virinchi choopinchaaru.Neti taraaniki ivannee teliyavalasina avasaram entaina vundi.Dhanyavaadaalu Sri ram garu.
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఆణి ముత్యాలు!! అద్భుత సత్యాలు!!
@munugoti_ravi_9999
@munugoti_ravi_9999 4 жыл бұрын
sir me appointment kavali...
@ananda1948
@ananda1948 5 жыл бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏🙏🏾🙏🏾🙏🏾వివాహ బంధం గురించి చాలా సరళమైన సచిత్రంగా చూపించిన గురువు గారు మీరు ధన్యులు..
@chandranagineni4892
@chandranagineni4892 5 жыл бұрын
👏👏👏👏👏 పెళ్లి గూర్చి చాలా బాగా వీడియో తీశారు. (శ్రీరామ్ గారు)
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
తే😊క్యూ
@chandranagineni4892
@chandranagineni4892 5 жыл бұрын
@@lbsriram6916 థాంక్స్ మీరు కాదు మేము చెప్పాలి. ఇలాంటి మంచి విషయాల గురించి వీడియో ద్వారా మాకు తెలుపుతున్నందుకు
@leelarajsekhar6897
@leelarajsekhar6897 2 жыл бұрын
వృత్తి, ప్రవృత్తి గురించి చాలా చక్కగా చూపించారు. మనం చేసే పని ఏదయినా దైవ ప్రసాదంగా భావిస్తే, ఆ భగవంతుడు మనకు కావలసినవి సమకూరుస్తాడని ఎంతో అద్భుతం గా చూపించినందుకు అభినందనలు, ధన్యవాదములతో 🙏🙏
@suvarchalanarsimha4596
@suvarchalanarsimha4596 5 жыл бұрын
L.b garu mi films antey maaku chala estam,gouram kooda ,elantivi enno cheyyali meeru,ma tharavathi tharala kosam🙏🙏
@soujavadlapati34
@soujavadlapati34 4 жыл бұрын
000000999990909ooo99
@krajeevalochanadevi127
@krajeevalochanadevi127 Жыл бұрын
నిజంగా ఎంత హాయిగా ఉందొ మనసు కు చాలా హాయిగా అనిపించింది మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన కథలు ఇంకా మీ రు తీయండి ఆభగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.నమస్తే.
@Dr_Aparna
@Dr_Aparna 5 жыл бұрын
ఈ రోజుల్లో పెళ్లి అంటే అదొక అంతస్తు, దర్పం ప్రదర్శనకు వేదిక గా తయారయ్యింది. ఎంతో ఎంతెంతో ఆడమబరాల కోసం,అతిథుల మెప్పు/గొప్పలు కోసం లక్షలు/కోట్లు ఖర్చు చేస్తున్నారు. విందు పేరుతో వేల,వందల రకాలలో తిండి వృధా చేస్తున్నారు. చూస్తుంటే చాలా బాధ గా వుంటుంది. ఒక వైపు తిండి లేక అలమటించే వాళ్లు. ఒక వైపు ఇలా గొప్పలు కోసం ఖర్చులు పెట్టేవాళ్ళు,వాళ్ళ మెప్పులు కోసం ఆశ పడేవాళ్లు. వివాహ వ్యవస్థ మొత్తం కొత్త పుంతలు తొక్కి,ఏవేవో కొత్త కొత్త పోకడలు సంతరించుకున్నాయి,అనవసరము అయినవి. పెళ్లి అయ్యాక ఆ జంట ఎన్నాళ్ళు కలిసి వుంటుందో తెలియట్లేదు. ముందు మాత్రం,ఫోటో షూట్ అనీ ఇంకా ఏవేవో fashions అయిపోయాయి. మంత్రాలు అన్నీ తూ తూ గా మిగిలి పోతున్నాయి. అందరికీ ఇది ఒక చక్కటి పాఠం!
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మనందరి బాధనీ, భావాన్నీ అందమైన భాషలోకి మార్చగలిగేరు_/\_
@chukkanasairaju8294
@chukkanasairaju8294 4 жыл бұрын
Sir super
@athreyavisionaries
@athreyavisionaries 4 жыл бұрын
గురుభ్యో నమః. ఒక పురోహితుని గా,మా వంశస్థులం ఏనాడో ఓ నిర్ణయం తీసుకున్నాము. హంగులు ఆర్భాటములు లేకుండా కట్నం ప్రసక్తి లేని ఆదర్శ సాంప్రదాయిక వివాహము ఉచితముగా చేస్తాం. ఈనాటికీ అదే మాట ప్రకారము నాన్నగారు నేను కూడా కట్టుబడి ఉన్నాం. మీ మనసులో మాట విని మా తాతగార్ల ఆశయం కళ్ళముందు మెదిలి చెమర్చాయి. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని వేదమాతను ప్రార్దిస్తున్నాను. శుభం.
@bhargavinikhilvolgs
@bhargavinikhilvolgs 5 жыл бұрын
U made us know about our traditional and culture,the importance of marriage,each and every thing u showed, touched my heart, really superb , thanks
@NamovenkatesaBhaktiyatra
@NamovenkatesaBhaktiyatra 2 жыл бұрын
ఆర్భాటాలు లేకుండా ఇంత శాస్త్రొక్తమ్ గా పెళ్ళి చేయడం చాలా చాలా బావుంది , మంత్రాలకు విలువ ఇవ్వడం అందరు తెలుసుకోవాలి
@chinthadaraviteja2559
@chinthadaraviteja2559 5 жыл бұрын
Award winning short flim.🤩🤩 One of the best
@anildeepak6939
@anildeepak6939 5 жыл бұрын
మాటలతో చెప్పలేనంత.......మనసులో దాచుకునేంత......నలుగురి తో పంచుకునేంత.....సమాజం ఆదరించేంత..... తోటి మానవులు ఆచరించేంత....గొప్పగా ఉంది... ఎల్బీ గారు ధన్యజీవులు
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఇంత కంటే ఏమన్నా కావాలంటే- నా కంటే అత్యాశాపరుడు ఉండడు_/\_
@MadhuExplorer
@MadhuExplorer 5 жыл бұрын
Thanks a lot for creating such a nice short film Sir..
@dlakshmi3564
@dlakshmi3564 2 жыл бұрын
వివాహము మంత్రాల ప్రాముఖ్యత జీవన విధానం అన్నింటినీ స్పృశించి తెలుగు వారికి మీరిచ్చిన అపురూపమైన సందేశం. అద్భుతం
@Sivaprasad2024
@Sivaprasad2024 5 жыл бұрын
Nijamgane Mee alochinchi vidanam e-kaalam MA nava taraniki Oka melukolupu gururuvuagru Chala chala Memu nerchkovalsinavi epatikapudu andistune unnaru Meeku satakoti danyavadalu ayya
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మీ అభిమానానికి 😊 సదా ఫిదా!!
@pulipuli2416
@pulipuli2416 Жыл бұрын
మీ వీడియోలు చూసే కొద్దిమీ వీడియోలు చూసే కొద్ది మీ మీద గౌరవం మర్యాద పెరిగిపోతుంది గురువుగారు
@phanikumarsharma3
@phanikumarsharma3 4 жыл бұрын
అమ్రృతమయముగా ఉంటున్నాయు, ఆలోచింపజేసేలా, ఆచరించేలా, ఆనందాన్ని సైతం వ్యక్తపరచడానికి సాధ్యం కాని విధంగా ఉన్నాయండి మన సినిమాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు "ఆయురారోగ్య ఐశ్వర్యాభి వ్రృధ్ధిరస్తు" శతాయుష్య సుఖజీవనమస్తు🙌🙌🙌👏
@hemanthabhay5393
@hemanthabhay5393 5 жыл бұрын
Ur waiting from so many days to watch ur short serial LB Sriram gaaru 😊
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
I'm grateful 😊 thank you..
@perivani2851
@perivani2851 2 жыл бұрын
రోజు రోజుకూ మరుగున పడుతున్న సంప్రదాయాలను , విలువలను తెలియ చేయ డానికి, మీరు చేస్తున్న ప్రయత్నం అమోఘం sir
@nellurianoop9683
@nellurianoop9683 5 жыл бұрын
Every word in this short film is gold* Hats off to LB garu.
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఎంతో సంతోషం!!
@dr.m9810
@dr.m9810 5 жыл бұрын
@@lbsriram6916 emo sir kallu chamarchakunda chuse prayatnam entha chesina pratisaari viphalame awtunam....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మీ స్పందనకి_/\_వందనాలు dr M గారూ..
@Ramana.784
@Ramana.784 5 жыл бұрын
మాటల్లో చెప్పలేనంత ఆనందం మీ లఘు చిత్రాలు చూస్తుంటే... మా ఈ ఆధునిక తరానికి తెలియని ఎన్నో విషయాలు అమ్మ వలె, నాన్న వలె, గురువు వలె తెలియజేస్తున్నారు... ధన్యవాదాలు సర్..
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
మీ అభిమానానికి-సదా!ఫిదా! 😊
@bbbsrinivas
@bbbsrinivas 4 жыл бұрын
LB Sriram Heart Films = Telugu Malgudi days :)
@devarajgampa231
@devarajgampa231 Жыл бұрын
చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు ఉన్న తరాలకు పెళ్లంటే మూడు ముళ్లు ఏడు అడుగులు అని మాత్రమే తెలుసు . కానీ ఆ మూడుముళ్లు వెనకాల ఇంత అర్థం ఉందని తెలియచేసారు లేరు . ఇలాంటి మంచి కటుబాట్లు గురించి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. జై హింద్
@saaii9068
@saaii9068 5 жыл бұрын
విలువలు మన జీవనానికి పునాదులు ధన్యవాదాలు
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
విలువైన మాటలు!!
@padmajasivaraju4427
@padmajasivaraju4427 5 жыл бұрын
చాలా బాగుందండి మీ కథలు సహజ సిద్ధమైన వి . అందరికీ చక్కగా కళ్లకు కట్టినట్లుగా . అద్భుతంగా ఉన్నాయి. థాంక్స్ శ్రీరామ్ గారు.
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
ఎంతో సంతోషం!!
@rajaseethala
@rajaseethala 5 жыл бұрын
What ia beautiful episode..! Love you Sriram Garu.. meeru nindu noorellu vardhillali.
@creative.thinker
@creative.thinker 5 жыл бұрын
ఎంత మంచి చిన్న సినిమా తీసారు సార్ . చాలా చాలా బాగుంది . కృతజ్ఞతలు .
@malleswarithota7567
@malleswarithota7567 5 жыл бұрын
Chala bagundi, Pelli Peru toe appulu chesi,aa Pelli eni rojulu untadoe teliyadu,ane pogattu koni Malli Talli tandrulu ku baram aypotunam,ilantivi chusi ayna marali maalanti adapillala jeevitalu.
@lbsriram6916
@lbsriram6916 5 жыл бұрын
శుభం!! జయం!!
@sujatad9033
@sujatad9033 5 жыл бұрын
అమ్మాయిలు చదువు కోవాలి, ఉద్యోగం చెయ్యాలి, కెరీర్ ఏర్పరుచుకోవాలి. అన్నింటిలో మొగవారితో ఈక్వాలిటీ కావాలి అన్న ఆడవారు - చదువు-ఉద్యోగం- కెరీర్ విషయం లో వద్దా? మొదట స్వతంత్రంగా బతకడం నేర్చుకోండి. ఇలాంటి పెళ్లి ఫెయిల్ అయ్యి తండ్రి ఇంటికి వచ్చి, మళ్ళీ చదువుకుని ఉద్యోగం చేసుకుని ఇండిపెండెంట్ గా ఉన్న అమ్మాయిలని చూసాను. పెళ్లి జీవిత లక్ష్యం కాదు, పెళ్లి జీవిత పరమార్థం కాదు.
@narayanasircilla1836
@narayanasircilla1836 4 жыл бұрын
ఇంత చక్కగా తీసిన మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@mbprabhakar2006
@mbprabhakar2006 5 жыл бұрын
one of the best short films on marriage rituals 👌👌👌🌹🌹🌹🌹but I don't understand why 46 dislikes
Uttaram | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
24:05
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 35 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 48 МЛН
Alitho Saradaga | 2nd September 2019 | L. B. Sriram (Actor)  | ETV Telugu
45:05
LB Sriram Open Heart With RK | Season: 02 - Episode: 51 | 29.05.16 | OHRK | ABN
1:13:55
Adi Lekka | Latest Telugu Short Film 2018 | LB Sriram He'ART' Films
13:41
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН