MAA VUHAHALU PUTTAKA MUNDHE christian song

  Рет қаралды 222,453

Living Hope Church HYD

Living Hope Church HYD

Күн бұрын

Пікірлер: 62
@8712309321
@8712309321 5 жыл бұрын
మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2) పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి (2) అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని (2) ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవా (2) ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||
@dustbin5948
@dustbin5948 3 жыл бұрын
Nice
@dhaivasantigollapalli3476
@dhaivasantigollapalli3476 3 жыл бұрын
Super song
@srinivaskumbala4288
@srinivaskumbala4288 3 жыл бұрын
Super ga padaru bro
@user-rm8xf9vs4z
@user-rm8xf9vs4z 2 жыл бұрын
Ed WS s
@abbulukoti5746
@abbulukoti5746 2 жыл бұрын
Glory 🎵 glory 🎵 glory to God
@KSK-7582
@KSK-7582 3 ай бұрын
పల్లవి:- మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2) పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| 1. నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి (2) అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| 2. ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని (2) ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవా (2) ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడే చాలు ||మా ఊహలు|| PRAISE THE LORD
@krajesh5978
@krajesh5978 3 жыл бұрын
ఇంత ఉజీవమా నిజంగా ఈ పాట వింటుంటే నా శరీరంలో ప్రతి అవయవం దేవుడని ఆరాధిస్తున్నాయి హల్లెలూయ
@LakshmibhavaniGokarakonda
@LakshmibhavaniGokarakonda Ай бұрын
Avunandi praise the god
@billaanand8833
@billaanand8833 5 жыл бұрын
Pondhedham yenno melulu prabhuva nee padha sannidhilo.... Hallelujah.....
@iforjesuschrist777
@iforjesuschrist777 5 жыл бұрын
Yesu paul anna songs chala baguntay, monna live lo vinnani, andhuke maniahini batti talent undadho, that is power of god
@jonathanhs7726
@jonathanhs7726 3 ай бұрын
2024 sept anyone..?
@PilliVallisree
@PilliVallisree 26 күн бұрын
Dec
@dhanushkcool7576
@dhanushkcool7576 3 жыл бұрын
Chorus మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవా Maa Oohalu Puttaka Munupe - Maa Sarvamu Nerigina Devaa ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా Iha Paramulalo Neeve - Maa Korkelu Theerchedi Prabhuvaa విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో Vishwaasa Nireekshanatho Kanipettiyunnacho పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో Pondedamu Enno Melulu - Prabhuvaa Nee Paada Sannidhilo Verse 1 నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి Ninnadagakundagane - Moshenu Pilachithvi నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా Ninnadigina Solomonuku - Gnaana Sirula Nosagina Devaa పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి Palu Samayamula Yandu - Palu Varamula Nichchithivi అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు Aduganela Prabhuvaa Ee Dharalo - Nee Divya Krupaye Chaalu Verse 2 ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని Praardhinchuchuntimi - Samasyalu Theerchamani నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని Ninnaduguchunnaamu Nee - Raajyamulo Chotimmani ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవా Oohinchu Vaati Kante - Adhikamugaa Nichchedi Devaa ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడే చాలు Intha Kante Maakemi Valadu - Nee Thodu Neede Chaalu
@MrGudala
@MrGudala 5 жыл бұрын
One of the wonderful song nice musicians nd choir God bless you all
@davidbunga6879
@davidbunga6879 4 жыл бұрын
I think this program is 2005 narsapur, please add some songs of year 2005 songs of same stage, thank you, praise the Lord
@mojujoy
@mojujoy 2 ай бұрын
A great jjoy in his presence...wat a wonderful god we have.. ❤
@adabaladurgarao8634
@adabaladurgarao8634 4 жыл бұрын
మా ఊహలు పుట్టక మునుపే - మా సర్వమునెరిగిన దేవా (2) ఇహపరములలో నీవే - మా కోర్కెలు తీర్చెడి ప్రభువా (2) విశ్వాస నిరీక్షణతో - కనిపెట్టియున్నచో (2) పొందెదము ఎన్నో మేలులూ - ప్రభువా నీ పాద సన్నిధిలో (2) ||మా ఊహలు|| నిన్నడుగకుండగనే - మోషేను పిలచితివి నిన్నడిగిన సొలోమోనుకు - జ్ఞాన సిరుల నొసగిన దేవా (2) పలు సమయముల యందు - పలు వరముల నిచ్చితివి (2) అడుగనేల ప్రభువా ఈ ధరలో - నీ దివ్య కృపయే చాలు ||మా ఊహలు|| ప్రార్ధించుచుంటిమి - సమస్యలు తీర్చమని నిన్నడుగుచున్నాము నీ - రాజ్యములో చోటిమ్మని (2) ఊహించు వాటికంటె - అధికముగా నిచ్చెడి దేవా (2) ఇంతకంటె మాకేమి వలదు - నీ తోడు నీడే చాలు ||మా ఊహలు||
@Dhanaji_Gorelal
@Dhanaji_Gorelal 10 ай бұрын
Praise the Lord hallelujah amen God bless you🙏🙏❤❤
@psubhashini9254
@psubhashini9254 Жыл бұрын
Excellent👏👏👏 song
@janardhanb6637
@janardhanb6637 6 жыл бұрын
Great worship Yesu Paul Anna glory to God
@Romasachin
@Romasachin 2 жыл бұрын
That days r golden days... no programs like this... in 2020+
@VudigaKishore
@VudigaKishore Жыл бұрын
Glory Glory Glory Glory Glory
@NirmalaGudipati
@NirmalaGudipati Ай бұрын
Glory
@g.g.chalam4008
@g.g.chalam4008 8 жыл бұрын
excellent song God bless your family & team.
@krupakj6851
@krupakj6851 7 жыл бұрын
may you be blessed by the Lord, the maker of heaven and earth
@naveenveerabattina5818
@naveenveerabattina5818 6 жыл бұрын
Super....what a energy
@perindesamnaveenkumar2200
@perindesamnaveenkumar2200 7 ай бұрын
Superrrrr❤
@rajapoguaseervadamma1990
@rajapoguaseervadamma1990 3 ай бұрын
Thank you god super song
@Jesus-is-life76
@Jesus-is-life76 Жыл бұрын
Wonder full amezing song glory to Jesus amen Jesus 👏👏👏
@Luv4TeluguChristianMusic
@Luv4TeluguChristianMusic 4 жыл бұрын
This is a masterpiece of all
@divyaevangeline
@divyaevangeline Жыл бұрын
Music was excellent 🛐🎶
@phanipanugothu1767
@phanipanugothu1767 3 жыл бұрын
Ultimate worship ayya garu.. What a anointing worship 🙏🙏🙏🙏🙏 All glory to God JESUS CHRIST
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 3 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏Glory to God Hallelujah Amen
@sikhamanigunnapalli269
@sikhamanigunnapalli269 7 жыл бұрын
Manna group song super
@chandrapaulsavara548
@chandrapaulsavara548 8 жыл бұрын
its so nice
@Nakshathra111
@Nakshathra111 5 жыл бұрын
Such a lovley song.....anna mi songs anni super ga untay anna......inspired....praise god hallelujah 😀🤓🙆‍♀️
@junnuvsbablu4107
@junnuvsbablu4107 5 жыл бұрын
Very very wonderful song worship song
@garapatiudaykumar4052
@garapatiudaykumar4052 8 ай бұрын
Praise the lord 🙏 hallelujah
@aparnaindian6896
@aparnaindian6896 4 жыл бұрын
Super worship...glory to God
@mjoseph6445
@mjoseph6445 6 жыл бұрын
Nice worship team good song
@venuebenezer9716
@venuebenezer9716 4 жыл бұрын
Good bagundi God bless you all
@prabhuone1247
@prabhuone1247 6 жыл бұрын
awesome
@saintpaulilluri3403
@saintpaulilluri3403 3 жыл бұрын
Wonderful worship
@rebkayendluri5272
@rebkayendluri5272 3 жыл бұрын
Suppeeerrrrrrrr
@sridhargosala
@sridhargosala 3 жыл бұрын
Wonderful song
@vinnugangarapu824
@vinnugangarapu824 4 жыл бұрын
Super song
@kirankittu3985
@kirankittu3985 7 жыл бұрын
nice one
@apsgracepadmalatha9719
@apsgracepadmalatha9719 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lutherpaul9030
@lutherpaul9030 3 жыл бұрын
👌
@othnielmoses3978
@othnielmoses3978 5 жыл бұрын
Lyrics please
@aa-zp9mx
@aa-zp9mx 7 жыл бұрын
lamyourclassmatbro
@mercyec-4055
@mercyec-4055 2 жыл бұрын
❤️
@srinubudithi9158
@srinubudithi9158 Жыл бұрын
Tanuku lo 2005 jarigina video petara
@NavyaSree-f6f
@NavyaSree-f6f Ай бұрын
❤❤❤❤❤❤
Neku Asadyaminadhi Edi u ledu II INTERNATIONAL MUSIC FESTIVAL
11:41
Preminchu Devudu Rakshinchu Devudu -Yesu Paul -  Telugu Christian song
5:42
Telugu Christian Music
Рет қаралды 191 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
sunlo mere bhaio.mpg
5:33
Vincent Joel
Рет қаралды 106 М.
BLACKPINK - ‘Shut Down’ M/V
3:01
BLACKPINK
Рет қаралды 171 МЛН
Sivchik feat. Badabum - Бадаладушки (КЛИП 2022)
2:25
FLAGMANMUSIC ® | MUSIC COMPANY
Рет қаралды 5 МЛН
Ямахау
3:14
Ұланғасыр Қами - Topic
Рет қаралды 224 М.
Арман (Сені күнде көру)
2:51
IL'HAN - Topic
Рет қаралды 1,6 МЛН
INSTASAMKA - POPSTAR (prod. realmoneyken)
2:18
INSTASAMKA
Рет қаралды 6 МЛН
Ислам Итляшев - ПАЦАНЫ НА СТИЛЕ ! Премьера клипа!
2:17