నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా.....
@jayarajj330111 ай бұрын
Only 6 likes ❤❤❤❤❤❤❤❤❤❤❤keepItup
@SowjanyaChoppala-jw7mj10 ай бұрын
Thanks brother ❤
@SowjanyaChoppala-jw7mj10 ай бұрын
Ila meeru lyrics text wise comment lo petinanduku video chusthu pata padey vidham ga chesav
@DolaLakshmipresana9 ай бұрын
9
@kesarampadma32519 ай бұрын
😊
@K.lokhanadhLokanadh-jj8sv8 ай бұрын
దేవా ఎన్నో కష్టనష్టాలను ఉండినా నువ్వు ఉన్నావు తండ్రి యేసయ్యా నీ దగ్గర దొరికే సంతోషం ఎక్కడ ఉండదు తండ్రి ❤❤❤❤❤❤❤❤❤
@YarraNanibabu3 ай бұрын
God bless you 😊😊😊
@AluriMadhuri2 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤
@RayapaneniSureshsujatha-mg1rs2 ай бұрын
Spoer❤❤😊😊
@gopichittibomma753726 күн бұрын
@@RayapaneniSureshsujatha-mg1rsme । । ।m
@harijanaessak812 Жыл бұрын
ఎవరైనా 2024 సంవత్సరం లో చూస్తూన్నార ఆమెన్ 🙇🏻♂️🙇🏻♂️
@marrigopikalyan54259 ай бұрын
Nenu
@Haggai218 ай бұрын
Yes I am
@GangaramK-wh1oz4 ай бұрын
Ik
@GangaramK-wh1oz4 ай бұрын
7:52
@DivyaMaganti-b4t4 ай бұрын
Iam seeing iam liszaning today 18:08:2024..............................
@sureshsuresh-bu8gd8 ай бұрын
Hi Lord. Please. give. Me good health. and prosperity and. Happiness andpleasesolveMybrotherpro❤❤❤
@sureshsuresh-bu8gd8 ай бұрын
Hi Anna ❤❤❤😊
@sureshsuresh-bu8gd8 ай бұрын
❤❤👌👌👌💯💯💯👍👍🤝🤝👌👌💐💐💐💐🥰🥰
@dilippaka67058 ай бұрын
ఎవరైనా 2024 lo e song వింటున్నారా frds వింటే oka like vesukondi❤❤❤
@DeepikaBanoth-gj4uf6 ай бұрын
Nenu anna
@lakshmnmanukonda6 ай бұрын
🎉❤😊b
@prasadalajing79455 ай бұрын
Nennu vintunanuu❤
@sunkaravenkatesh90074 ай бұрын
❤😊😊❤❤😊😊❤❤
@SwapnaPilli-u6n3 ай бұрын
Me
@sureshsuresh-bu8gd8 ай бұрын
ఎవరైనా2024సంవతసరం. లో. చూస్తూ నరా❤❤❤❤
@rangapakh3102 ай бұрын
Supor❤️🎉❤
@VaraprasadPosupoАй бұрын
Haa choostunnam
@sirishasirisha9956Ай бұрын
Haa❤❤❤
@krishnapeddinti8775Ай бұрын
Yes
@koppulapremkumar2010Ай бұрын
The date of the date of your health yalaga vudi annya adi focus on off 📴 the date of your health 😜 the date 📅📅 the lord 🙏🙏 the lord of the date of the day ra 😺
@samueldevadass1116 Жыл бұрын
అనిల్ గారు మీ పాటలు మన తెలుగు క్రైస్తవ ప్రజలకు ఎంతో విశ్వాసాన్ని పెంచి, ఆత్మీయ ఆనందం ఇస్తాయి.
@panduanandraj7857 Жыл бұрын
Avunu baga penchi baga dance lu karchip lu oopadam nerchukuntrau
@Gracia-rf9ux Жыл бұрын
@@panduanandraj7857 Yb-TVeall XML w
@jeevaraju-qk4sl Жыл бұрын
7j
@kushamallasunanda9791 Жыл бұрын
👋👏👏👏👏
@RameshRamesh-nd8ut Жыл бұрын
🎉😢😮😅😊😊😊😊😊😊😊😂🎉😢😢😅 0:20
@sravan9675 жыл бұрын
ఈ పాట వింటే నాకు ఎందుకో చాలా ధైర్యం వస్తుంది.... యేసయ్య మీద విశ్వాసం రెట్టింపు అవ్వుతుంది... love you జీసస్...
@padmaveludurthi60144 жыл бұрын
Naku kuda
@fftipsandtricks9454 жыл бұрын
Hdjmj
@pangalakavitha78934 жыл бұрын
@@fftipsandtricks945 \\+~to we up to all é-_] my to
@myatharimahendhar45924 жыл бұрын
0c
@sunithasuni78204 жыл бұрын
Amen bro
@BangaramNrameshN Жыл бұрын
దేవుడు ఆశ్చర్యకారుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
@kanagalakanagala684811 ай бұрын
1❤
@BenjimanInjeti11 ай бұрын
Jfhufgvjcbxhxhxhdxgsgjgkjldhdhdhhkhkdghzhmgdvbchkjfhfkdhdyilisils gxhhdfhdjjdxjcjjdifkffkfkfkidd ffjgkfkkffkfkkfudjf ffjgkfkkffkfkkfudjf hai to be a good 😊 hi khffd woo Hoo hi okk vh jb kn kn kn jb kn jb gg CG Blog hi okk vh hai dcñmvnvjghjffjjgfjgjkcjcjccjjvjfcjfjfuhjkhjjfjf
@RajeshChintakuntal-pe6zp8 ай бұрын
So super ra
@RajKarra-q2p8 ай бұрын
@@kanagalakanagala6848😮 in
@Kote-h514 ай бұрын
Daya
@siddunoel982111 ай бұрын
2024 లో ఎవరు అయినా చూస్తున్నారా ❤️💥👍
@vijayaranisavalapuram788110 ай бұрын
☝️
@rajeshguduru665510 ай бұрын
Yes
@DeevanKumar-nl6zr10 ай бұрын
Yes ❤
@dhanrajsonu10 ай бұрын
yes bro
@Premlifter10 ай бұрын
S
@Jesus..Friend-3712 Жыл бұрын
మా అనిల్ పెద్ద నాన్న గారి పాట అంటే చూసుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సాంగ్...
@Sana30user11 ай бұрын
Praise the lord ✨...2024....❤ Listening this song...❤it's too beautiful ❤️..
@TathaastuTV3 күн бұрын
I'm Hindu.. vibing on this song
@unknown-ng8bd2 жыл бұрын
నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా......
@pradeepkakarla33452 жыл бұрын
Psisae the Lord
@Salmanraju12332 жыл бұрын
Super song
@YG-ib1ho Жыл бұрын
వేరే వాళ్ళ ఆస్తులు ఎంగెయ్యమని చెప్తున్నాడు కదా ఇక్కడ.... మేము కట్టని ఇళ్ళలోకే మమ్మల్ని పంపిస్తాడు.... ప్రాకారం గల ఇళ్ళు అంటే కోఠీ... అంటే ...శ్యా గృహం... కదా... ఇంకేముంది ఇలాంటి వాటికి వెళితే బూడిదే... అర్థం కాదు మైమిల్ దేవుడు... దేవుడా ఇంకేమన్నా నా...ఇళ్ళు స్త్రీలు కోటలు ఎంది ఇదంతా... ఆమెన్ ???!!!
@doddigarlajeswini8122 Жыл бұрын
👌🙂👌👌🙂
@rampatrunijeevanbabu9090 Жыл бұрын
@@YG-ib1ho memu kattani puramulu ante paraloka rajyam sir🙂
@smileysquards49053 жыл бұрын
నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను - అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును - నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను - మరచినా మరచును (2) మా ప్రభు మమ్మును మరువడుగా (2) చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున - సమాధాన సంగతులే (2) మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను - మేం నాతని తోటలను (2) మా ప్రభు మాకు అందించును (2) ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా||
@gunasundari36042 жыл бұрын
ee paata vinnaa.. paadinaa chaala dhairyam kaliguthundhi.... thanks to god 🙌🙌🙌
@mounikamounika55792 жыл бұрын
l l gpp Llppllpppp
@subbarajuraju54242 жыл бұрын
Thank you brother
@balakrishnaarapalli95532 жыл бұрын
11~1~1~11~~
@SarayusamanthaVinjamuri10 ай бұрын
GOD BLESS YOU
@kamalajammasula5449 Жыл бұрын
అయ్యగారు మీ అనుదిన ప్రార్థనలో మమ్ములను పెట్టండి
@FashionForYouTelugu9 ай бұрын
2024 lo chuse varu
@kasthurimamidipudi75464 жыл бұрын
This song did miracle on my life .glory to god .and thank you Anil Kumar brother daily I'm listening this song.
@krisnarukku94523 жыл бұрын
,😆😆
@sandhyakalla78793 жыл бұрын
@@krisnarukku9452 qq1q
@pathipati03233 жыл бұрын
Hallelujah 🙌🙌🙌...🙏🙏🙏.. YOU JESUS CHRIST! 🙏...
@gongadachinnarao91393 жыл бұрын
@@sandhyakalla7879 P Lqm LlP Lq gg L L l %
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/gaK5qH-fotd0kNE మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు..!!!!!!
@pastorprabhukiran.kotari67474 жыл бұрын
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఇ పాట విన్నపుడు ఉజ్జీవం ఆదే ధైర్యం థాంక్స్ pastor Garu
@polaihapolaiha7794 жыл бұрын
Àà
@prasannach36394 жыл бұрын
Super song
@jesusloves36954 жыл бұрын
ch. Chaithanya
@icicibank49854 жыл бұрын
Hi
@asuribabu86964 жыл бұрын
Super jesus manaku apudu toduga untadu my life is jesus
@kranthimarvelmadda71532 жыл бұрын
మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,,పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్ధముగా వుంది
@dubbakunarasimha9662 жыл бұрын
Amen🙏🏻
@kondayyayadla26482 жыл бұрын
God bles u Iam santhosh
@vfteam982 Жыл бұрын
.. హోం ....్ఈసీ . . ,zzzzzdss..
@vfteam982 Жыл бұрын
😮 ్😋😚
@vfteam982 Жыл бұрын
😮@@kondayyayadla2648 😊😊ఐఠఠఠబ
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@pangigana81283 жыл бұрын
గుండె నిండా దైర్యం బలం నిచే అదుబుతము మైనా పాట దేవుడు అందరిని ధివించును గాక ఆమెన్
@ponnagantisuryanarayana81833 жыл бұрын
👌
@ashokp70393 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏
@SSS-zz6hx4 жыл бұрын
అద్భుతమైన పాట annaiyya మీ పాట మా కుటుంబానికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది చాలా ధన్యవాదాలు annaiyya
@pravallikach16644 жыл бұрын
May God bless you
@sivakumarikommanaboina41424 жыл бұрын
00
@sivakumarikommanaboina41424 жыл бұрын
@@pravallikach1664 000000000
@lrisimahipalmahipal59823 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏
@armykalover71923 жыл бұрын
Shalom bro
@murthigondelu96642 жыл бұрын
డిప్రెషన్లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే చాలు. బాదంతా పోయి దేవుడు హ్యాపీ ఇస్తాడు.👌🏻👌🏻👌🏻👌🏻
@venkysyummytummy84212 жыл бұрын
Pukaaa
@jyothim97902 жыл бұрын
S
@Anu-fi6cc Жыл бұрын
@@jyothim9790 me
@ebenezerworshipministries3864 Жыл бұрын
6
@Good-q4 Жыл бұрын
Cinemapata
@Anjalishanmukh9123 Жыл бұрын
2024 jan 1st morning 8.58 ki chustunna my strength is jesus🎉🎉🎉🎉🎉 praise the Lord 🙇♀️🙇♀️🙇♀️
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@darakondaanjanitulasisudha57892 жыл бұрын
Super
@chaitanyadasari28872 жыл бұрын
Ļ0@@darakondaanjanitulasisudha5789
@godsservant29163 жыл бұрын
Whenever I got sad,happy,depressed.... This song strengthens me.. What a wonderful song Praise the Lord. Many more song's have to come from you bro.Anil Kumar garu like this song 🙏
@nagarammapadamata7413 жыл бұрын
Raev
@mounikayenugupalli20033 жыл бұрын
Amen
@Swarnadeviearni16163 жыл бұрын
@@mounikayenugupalli2003 à
@nadipollakrupakrupa69683 жыл бұрын
When l listening this song goosepimples is coming supar song l hope anil Kumar brother wrote✍️ above thousand song's and blessed all people
@palikanagababu39693 жыл бұрын
P
@radhika3500 Жыл бұрын
In Covid second weave I was in hospital bed. God gave new strength to me by hearing this song. On that time onwars i have been hearing this song and getting strength from our lord jesus christ. Praise the lord
@josala8699 Жыл бұрын
I am hindu but i love Jesus songs haleluya haleyaaaa
@finnypaul15110 ай бұрын
😀
@SanjayBandarapu3 ай бұрын
😂😂 ne darmam gurenche talusukoo
@AKASHKUMAR-tg4im4 жыл бұрын
అబ్బబ్బబ్బా ఏమి ఉజ్జివం ఏమి దైర్యం. చాలా చాలా ఉత్సాహం కలుగుతుంది పాట వింటుంటే
@Aneels73 жыл бұрын
💯
@karuakarsir33712 жыл бұрын
Vaammo vaammo
@abhishakthunifullgospilmin15102 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@saimokarla2787 Жыл бұрын
When I was depressed 😔 It mealts my heart .praise the lord 🙏.. jesus for everything..
@sathishgosu11742 жыл бұрын
నాకు మా చర్చ్ లో ఈ పాట పాడుతూ డాన్ష్ చేయాలని ఉంది. చాలా ఉత్సాహం కలిగింది దేవునికి ష్తోత్రం కలుగును గాక
@yohansanka69102 жыл бұрын
😂😂😂😂
@sunilgamingtelugu64482 жыл бұрын
@@yohansanka6910 🤫🤫
@rosaiahkoduru96242 жыл бұрын
Oooko
@pujapujithapuja86592 жыл бұрын
@@tejabudumuru8561 y bro .........davidu kuda natyam tho devunni mahimaparicharu
@YG-ib1ho2 жыл бұрын
యేసే అయ్య కూడా స్నేహితుడితో శయనించెను....🤙
@sunithtejavath3405 Жыл бұрын
ప్రభువే మన తోడు... మనుషులు కారు మాట ఇచ్చి మరచిపోయే మారే మనుషులు కన్న మారని క్రీస్తు కల్వరి ❤ ప్రేమ ఎంతో గొప్పది... చాలా అంటే చాలా మంది ఇదీ గ్రహించరు మూర్ఖంగా వాదిస్తారు తప్ప అవసరమైతే తప్పుగా ఐనా massage పెడుతారు తప్ప గ్రహించరు... దేవుని ప్రేమ ఎంతో ఎంతో గొప్పది అది కల్వరిలో రుజువు అయ్యింది..... తల్లి - ఐనా - తండ్రీ ఐనా - తోబుట్టువులు ఐనా వదిలేస్తారు But ప్రభువు =❤ Never ... Prabhuvu ❤
@thabithabhuthapati97043 жыл бұрын
The real praise to God in complete happiness and energetic. Deeply immersed in god's praise. Thq brother
@prakashbabu-yd8kn3 жыл бұрын
Hi
@kingprasanna42512 жыл бұрын
6fudchj
@kingprasanna42512 жыл бұрын
Ufjsjhckskhvhdkdhfhdkskskgfhdjjsieieijjdusiudjs
@maddela.sandeepkumarsandee9930 Жыл бұрын
2023 లో ఈ సాంగ్ వినేవారు లైక్స్ వేసుకోండి 😍❤️
@vaddikasulut22326 ай бұрын
❤❤
@krishnaduvvarapu952 ай бұрын
Sosof👍👍👍👍👍👍🏿👍👍🏼
@sunithtejavath3405 Жыл бұрын
నేను బలహీనంగా ఉన్నప్పుడు ఏమి తోచని స్థితి లో ఉన్నప్పుడు,... బాధ లో ఉన్నపుడు ప్రభు ప్రతీ వాక్యం ద్వారా బలపరచే song... 📖🙏💞 దేవుడు మనలను ఎడబాయడు విడువడు... ఎల్లలప్పుడు శత్రువు ఎదుట నే భోజనం... 🙏
@nagalakshmi859828 күн бұрын
November 30 2024 mrg 3:23 avuthundhi na chest dhagagaraa painga undhi am cheyalo ardham kaka You tube on chesina e pata vachindhi 🙌🏻❤️ Amen...
There is power in the word of God...it is living and sharper than any double edged sword...it encourages strengthens and establishes ...God is so faithful to all his promises...even if we are faithless he remains faithful...He will never leave us nor forsake us...
@v.vijaykumar90074 жыл бұрын
Wow. Super👌. Praise to GOD.🙏 Thank you JESUS for giving this man of GOD to our country.
@tompalakumar33583 жыл бұрын
Super song bravely
@AbishaKalyarapu9 ай бұрын
No matter which year today was ,we continue to see this and enjoy God's presence - a never ending saga ❣️
@apjanupriya72543 жыл бұрын
Amen glory to God it is so Blessed song thank you so much Brother 🙏🏻
@harshanani84952 жыл бұрын
Super good pata Jesus praise the lord
@renukadevi89913 жыл бұрын
take a deep breath by closing eyes see jesus i know u always there for me.. saved me many times many many.. halleluya amen plz take me far from these issues jesus plz plz
@deevena91753 жыл бұрын
Sister don't panic about these issues nee tharupuna yudham chesedhi Yesu Prabhuvu, nuvvu samasyalaki dhooram ga velladam kaadhu ave ninnu vidichi vellipothayi right now : Glory to God
@renukadevi89913 жыл бұрын
@@deevena9175 thank u annaya mostly things be like tht fear in me not allow to sleep.. eat to live jesuss helped me every time whn i ask with tears in school also every time i remember the story tht miracle.. ship in sea
@sivaramakrishna12143 жыл бұрын
Don't Worry Renuka Garu....Where Is The Problem Also There Is The Solution..When We Are Loss Something Than Don't Be Sad ...Be Strong MaM..God Bless You Amen..Everyone Have Problems And One Thing..In This World Many People Die Because Of Carona But Still Now We Live It's Jejus Grace..So Be Happy And Strong MaM..
@Cinemakaka122 жыл бұрын
Don't do sin and don't doubt God ,he will do things at perfect timings praise the lord
@p-nu3sg Жыл бұрын
Singing🎤
@kotijohn4860 Жыл бұрын
😊
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999999
@seenaiah-vc3yb Жыл бұрын
123456789999999999
@sravanibaswani733 Жыл бұрын
Singing super
@riyav93922 күн бұрын
How many hindus bros vibing on the song ??? Sending love to you!
@lekhikasundarbabu97003 жыл бұрын
Jesus Daddy I fall in fresh love with you whenever I hear this song....Bless Anil Kumar
@Hemanthprabhugandham5 жыл бұрын
I have fallen in love with your songs bro, thanks a lot,praise the lord
@spandanalakshmi89925 жыл бұрын
Dustin felt fgjth
@gracevallimma17024 жыл бұрын
Prise the lord
@varshithakursapally9978 Жыл бұрын
I'm afraid of exams.. When I listen this song I feel very strong and I feel Jesus is there vth me forever so I should not afraid for Anything 🙌🙌
@B.Blessy_Jessica Жыл бұрын
Yes he is with us 😊
@gbharathreddy5611 Жыл бұрын
Yes bro actually I am afraid for exam result definetly I will fail in that but by gods grace I got pass in that exam
@pd9916 Жыл бұрын
Same mawa
@B.Blessy_Jessica Жыл бұрын
@@gbharathreddy5611 wow praise God 🙌
@thaduriraju6123 Жыл бұрын
@@B.Blessy_Jessica❤ffv wa
@Attitudesai5 ай бұрын
2024 July 8 na chhstuna ippudu.. Kani song matram super song❤..🤩🤩🤩🤩🤩🤩
@suradaramanas.jashuva48433 жыл бұрын
గొప్పఉజ్జీవం కలిగించే పాట ఆమెన్
@subrahmanyamg47132 жыл бұрын
Suradaramana s. Iashua. 1yr ago
@ranikotte433710 ай бұрын
Devuni patalni eanthagam enjoy chysthunaru great ..Nice dancing
@RaviKumar-mo4zk Жыл бұрын
2023 లో కూడా చూస్తున్నారు
@samgrnm82456 жыл бұрын
We are so bleased to listen such great song thank you Jesus
@manikharaomanikharao41546 жыл бұрын
jbv
@sunnyjiddu99945 жыл бұрын
Mnlllmn Mno N bbkklljjjjjjjgggffffsdsssaaimjjyml
@geethaanjali54435 жыл бұрын
Ya sam grnm
@babikumar9803 жыл бұрын
@@sunnyjiddu9994 ...m.. To..........
@babikumar9803 жыл бұрын
@@sunnyjiddu9994 .......
@johnbenhur59842 ай бұрын
ఎన్ని సంవత్సరాలు అయినా దేవునికి మహిమార్థం అయిన పాటలు, ఎప్పుడూ క్రొత్తవే... కల్వరి మినిస్ట్రీ
@karunanalli57813 жыл бұрын
Praise the lord bro Balahinatalo, Balapariche song 🙏
@srilathanallagoti27773 жыл бұрын
When I was in stress I will listen this song I forgot all my struggle thats the magic of jesus🙏🏻🙏🏻🙏🏻
@maheshyadavkondamedhi39983 жыл бұрын
Hi IAM Mahesh
@srikanthravutla53903 жыл бұрын
My favorite song sing by anil kumar garu this song gives more brave in our life 🙏🙏🙏prise the Lord
@anuhyakoppolu70209 ай бұрын
Evaraina 2024 lo chustunnaraq
@RajuTompala-n7k8 ай бұрын
Chusthunna
@christfornations1768 ай бұрын
Haa
@ramanaidu23317 ай бұрын
Chustynam bro
@RamyamK-zk8ef7 ай бұрын
L🎉@@ramanaidu2331
@YashwanthDasari-bn5ck7 ай бұрын
Haa chusthuna
@bunnydinakaran88933 жыл бұрын
Happy and rejoicing in God. Love this. This is what is Christianity.
@yerragundylikhitha76122 жыл бұрын
Nice song 🙇♀️
@sunilgamingtelugu64482 жыл бұрын
@@yerragundylikhitha7612 😍😍😍
@sanjeevpagolu35772 жыл бұрын
S bro sathan debbaki paraaar
@M.R.Schannel...3 жыл бұрын
Prise the lord 🙏 AMEN .I love JESUS 😇💙😍🙏
@pragna_165 жыл бұрын
Without God I'm nothing
@mrkarthik13123 жыл бұрын
Mee also
@NormalaNimi-ye1yw2 ай бұрын
ఈ పాట విన్నాక నేను ఎంతో ధైర్యాన్ని తెచ్చుకున్నాను
@routhvemanavemana90383 жыл бұрын
Thanks for very very much interested song God bless you abundantly Amen
@nagarajt99134 жыл бұрын
సూపర్ అయ్యాగారు this is my💙💙🎆🎉🎉🎊 favorite song 🙏🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵
@lrisimahipalmahipal59823 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏
@satishvijju81892 жыл бұрын
0⁰
@mahendraroyalpeta27192 жыл бұрын
MANOJ
@kingprasanna42512 жыл бұрын
Ydksjfjdkdnchidojhkoriooouridfjdojfjoj
@pjesusuday69293 жыл бұрын
అన్నయ్య ఎవరైనా2021 లో చూస్తుంటే నా కు ఒక like చెయ్యండి☝️☝️👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
@arunaaruna11363 жыл бұрын
Iam
@lavanyad44893 жыл бұрын
Iam also 08 05 21
@rohithkumarkondapalli27443 жыл бұрын
❤️
@talarireddappa57263 жыл бұрын
Watching 15/05/21
@eramasusuresh86043 жыл бұрын
@@rohithkumarkondapalli2744 ,
@YarraNanibabu3 ай бұрын
All are seeing this beautiful song lyrics Anil Kumar song are very nice brother
@ApostleTimothyJohnP7775 жыл бұрын
Revolution Blessing Song for our Country India. My Brother in Christ Anil God Bless You.
@anjalit13063 жыл бұрын
Excellent song I can't tell how to about this songs.super amazing 👌👌👌👌👌👍👍👍👍👍 praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏
@billarocks17632 жыл бұрын
Amen
@rajubala82062 жыл бұрын
Divya of
@rajubala82062 жыл бұрын
Divya of divya mouni
@ramanabandaru9607 Жыл бұрын
@@rajubala8206v,f ENT surgeon 😷
@jyothirmayibethapudi39534 жыл бұрын
Praise the lord God bless this ministry
@anudileeplucky4 жыл бұрын
Iejee
@SushmithaGurram-t2n11 күн бұрын
Songs vini aa lyrics manam feel avuthy goosebumpsaaa .... thanks for Jesus
@kamalamunakala20444 жыл бұрын
I am headed so many times .. any time I am feel New 😄😃😀♥️♥️♥️♥️👏👏👏🙋🙋🙋🌹🌹🌹
@preethi_chavala4 жыл бұрын
JejejdjddwjenkJudmdxmfrkfr😍😍😍😍👩⚖️👩❤️👩👌💪🙏💅
@RamuRamu-ld4lv4 жыл бұрын
🌹🐆🐆🏈🐆🌹🐩😁👏👏👏👏👏
@kkarunkumar78794 жыл бұрын
Joshuva
@kkarunkumar78794 жыл бұрын
Joshuva 😄😃😃😃😚😚😚😚
@nikhilnayak53674 жыл бұрын
@@kkarunkumar7879 🙏🏼🙏🏿
@karunakarkkk81603 жыл бұрын
నన్ను ఆదరించే సాంగ్ love u lord
@vadlamurali54703 жыл бұрын
, super. Song
@karemsrikanth10432 жыл бұрын
Nice Song and Nice singing Sir
@aviladiagnosmart10025 жыл бұрын
Praise the lord thandri deva mee yokka thodu mee yokka sannidhi yellavelala naku thoduga undhi nenu bayapadanu jadiyanu dhigulapadanu Thandri deva Amen
@ME-NANI-GADU9 ай бұрын
మనకి భయం కలిగినప్పుడు ఈ పాట వింటే చాలు ఆమెన్ ✊️💪🔥
@shannuarts58495 жыл бұрын
Vujjevam vastundi e song vintuntea tq brother....Praise the Lord.....
@davidkumar58742 жыл бұрын
😇😇😇😇😇😇😇
@madugulasathvik25932 жыл бұрын
Yes😊🙏🏻
@Meghamalge3 жыл бұрын
Praise the lord 🙏🏻, Thanks for this great song
@beautygirl66073 жыл бұрын
Hi army 💜💜 god bless you ❣️
@dvinodad.vinoda94283 жыл бұрын
Praise the lord 🙏🙏 great song
@Meghamalge3 жыл бұрын
@@beautygirl6607 God bless u too army💜 I purple u💜
@keerthikasree9701 Жыл бұрын
Bro Anil Kumar’s garu your songs makes us very strong in any situation we face . We forget about that.😊
@TalariRangamma Жыл бұрын
Ie eeeie eeeie ieeie beiiei eie ee roju e time eiiiieeeeee ie eeeie eeeei eieiee eieiee❤ Eieiee Eieiee eieiee Eieiee Eieiee eieiee Eieiee eieiee eieiee Eieiee Eieiee eeeie eieiee Eieiee Eieiee Eieiee ee enna pandra panra pandra enna enna ieeieieeeeieee😊❤
@TalariRangamma Жыл бұрын
😊😊😊❤😊
@sureshsuresh-bu8gd8 ай бұрын
ఎవరైనా 2023సంవతసరం లో చూస్తూనార❤❤❤❤
@CHARANcherry-yb8gf4 жыл бұрын
Your songs is something I have like it
@sireeshakatthi41010 ай бұрын
ఎవరైనా 2024లో చుస్తున్నవారూ ఒక like వేసుకోండి
@donestevenrambabu74635 жыл бұрын
Brother your songs very confident and energetic , prisethelord
@53sruthiganta274 жыл бұрын
avunu anna
@mogaliarjaveni51004 жыл бұрын
supre Brother your songs very confdent and
@sudhakarp63194 жыл бұрын
@@mogaliarjaveni5100 Th
@vinodbabum22244 жыл бұрын
0
@lrisimahipalmahipal59823 жыл бұрын
kzbin.info/www/bejne/mai7pqh7YseabpI నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏
@RamRam-t1b Жыл бұрын
20-01-2024 saterday chusthunnara, 2024 year lo చూసేవారు like plz
@UdayKumar-un7bg11 ай бұрын
ఎవరైనా 2024 లో చూస్తున్నారా ఫ్రెండ్స్
@supriyagatta11376 ай бұрын
Yes
@rayapudiraju65114 ай бұрын
నేను
@udaya206311 ай бұрын
2024 lo vinnaraa song nii evarinaa😊
@SwathiSowjanya-qo5ei6 ай бұрын
Naku chala estamina song edhi love you jesus ❤❤❤❤
@elizabethsandhyarani2533 жыл бұрын
Praise the Lord amen I like song sweet voice amen God bless you 👏👏🙌🙌🙌🙏🙏🙏
@kalyankalyankalyankalyan51743 жыл бұрын
Zbzhzbzks
@kalyankalyankalyankalyan51743 жыл бұрын
Jxidbsb,
@ssupersanthiraju74403 жыл бұрын
Uif
@ssupersanthiraju74403 жыл бұрын
E
@mrdan07202 жыл бұрын
D A
@SailuSailaja-yq4wy11 ай бұрын
2024లోకూడా చూస్తున్నాం 😄🙏🏾
@NAVEENKUMAR-jj8dx3 жыл бұрын
This song superb amazing wowww wonderful beautiful Exlant .. ♥️ Praise the lord brother
@mendiyalaanusha51753 жыл бұрын
Super song😎😎😎🇨🇮🇨🇮🇨🇮💖💖💖💯💯💯👌👌👍🌼🌼🌼🌼🌼
@sivareddy58603 жыл бұрын
Brother nuvu nizamga devudini vembadistunava vektivite aa hero photo yenti bro velite ne nizamina devudu jesus photo petuko ko ledante nidi bro its not aa good love broo
@koyyanapraveenkumar8543 Жыл бұрын
Of all the Jesus songs I've heard, this song stole my heart...and I'm pure Hindu but ur song is amazing ...sir
@prathapraj45904 жыл бұрын
When I hear this I feel happy and brave..no scary....♥️♥️♥️😍😍praise the lord..🙏🏼
@saariikamoto4 жыл бұрын
Awesome video excellent 👍 song.brevness + encouragement in our lifestyle
@edenruthwinston45156 жыл бұрын
Superb song.........I loved it.....thank you bro. ......u r blessed in d name of God in peaks level...
@kdn59635 жыл бұрын
Stupid
@POWERSTAR-sm2rc4 жыл бұрын
Bro plees pray for me i have problems healp me 😭😭😭😭
@mallavallisanthosh504910 ай бұрын
ఈ పాట విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది 👌👌🙏🙏
@rajvollala58343 жыл бұрын
ఎక్కలేని ఎతైన కొండను ఎక్కిచును ప్రభూ కృప మమును
@santhoshy1942 жыл бұрын
Y.santhosh sss k.y
@adhikarisatya56592 жыл бұрын
@@santhoshy194 ₹:v CT*€√
@KrishnaVeni-ws9ep2 жыл бұрын
Amen
@drajuraju14392 жыл бұрын
@@KrishnaVeni-ws9ep ààA@
@yohansanka69102 жыл бұрын
😂😂🏡🏡🏡🏡🏡
@ATOZCrazyTech5 ай бұрын
చూడుము నాఅరచేతిలోనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును🙂🙂🙂 ఆమేన్
@mounicamaks5803 жыл бұрын
Praise the lord all.I m covid positive.. Presently in home isolation with breathing problem.please pray for my recovery
@SureshKumar-hq8ef3 жыл бұрын
God heal completely and good health I pray in the name Jesus Christ of Nazareth Amen
@beulah58003 жыл бұрын
@@SureshKumar-hq8ef Amen
@mounicamaks5803 жыл бұрын
Thank you so much for all your prayers... Jesus healed me completely.. Thank you
@SSCAspirantfromAP3 жыл бұрын
praise the lord brothers
@ushspothalaushspothala75613 жыл бұрын
@@SureshKumar-hq8ef yhais of
@MrbroblogsАй бұрын
ఈ సాంగ్ ఏంట్రా చారి ఇంత వైబ్ ఉంది......i really lot of enjoy sir.....
@Swethaalone14 жыл бұрын
Super song 😍❤️❤️ I love this song ❤️❤️ tq very much Jesus 🙏🙏
@mvenkatesh53213 жыл бұрын
Hi
@chinnagampala65104 жыл бұрын
Praise the lord brother 🙏 God bless you more and more brother 🙌🙌🙌 Wonderful song 👌👌 Excellent singing 👌👌 I'm so blessed this song 🙋 Everyday Im waching this song 👍🙏☦️🙏👍 devuniki Mahima ganatha yugayugamulaku kalugunu gaka hallelujah tnq daddy Amen Amen Amen 🙌🙌🙌
@gracevallimma17024 жыл бұрын
Excllent sining
@bangaruganapathi30744 жыл бұрын
nice song🙏🙏🙏
@santoshkumarjattla98073 жыл бұрын
As 😘2 AA
@Priya0319p5 жыл бұрын
That is the power of Jesus ❤️❤️ no one can replace ❤️❤️
@Powerofmoney4204 жыл бұрын
Hi
@keerthanasingingchannel71413 жыл бұрын
8519978366
@nagarjunakarivedala20483 жыл бұрын
Aa
@kundajayaseela94623 жыл бұрын
T7yogoyigyuuuoiuuioiiii
@bhupalkadirepogu12973 жыл бұрын
Hi
@GantaTanvir-lr2xh7 ай бұрын
Chaala famous song edhi 2026 dhatina famous avuthadhi bro kadha oka like chesukondi❤❤❤