#MaateRaaniChinnadaani

  Рет қаралды 1,570,924

Flute Nagaraju

Flute Nagaraju

Күн бұрын

Пікірлер: 1 500
@Mrp-pe5ps
@Mrp-pe5ps Жыл бұрын
సంగీతానికి రాళ్ళు కూడా కరిగిపోతాయి అంటారు.. రాయి లాంటి మనసులు కూడా కరిగిపోతాయి..మీ music వింటుంటే❤
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much 🙏
@bollepallivenkatanagasubba3049
@bollepallivenkatanagasubba3049 Жыл бұрын
Yes sir
@dappatiganeswarrao7356
@dappatiganeswarrao7356 Жыл бұрын
సూపర్ సార్ 🙏🙏🙏
@rojapadiga8081
@rojapadiga8081 Жыл бұрын
Vc
@venkateshvyboina5005
@venkateshvyboina5005 Жыл бұрын
Yes👌🙏
@krishnavarmasagi1697
@krishnavarmasagi1697 Жыл бұрын
Ilayaraaja లాంటి music డైరెక్టర్ s ఉంటే ఇలాంటి వారికి అద్భుతమైన అవకాశం వచ్చేది
@RaviKumar-mi6mf
@RaviKumar-mi6mf 9 ай бұрын
సంగీతానికి రాళ్ళు కరగిపోతాయి అంటారు.... రాయి లాంటి మనస్సులు కూడా కరుగుతాయి అనీ మరొకసారి నిరూపించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thankyou 🙏
@YPRaju-jm1dl
@YPRaju-jm1dl 5 ай бұрын
Wonderful Sir
@palicherlavenkat1475
@palicherlavenkat1475 2 ай бұрын
Wonderful sir
@godblessyou4568
@godblessyou4568 Жыл бұрын
ఈ పాటకు sp బాలు సార్ ఎంత న్యాయం చేశాడో మీరు కూడా అంతేన్యాయం చేశారు
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you 😊
@srinukondapalli6160
@srinukondapalli6160 4 ай бұрын
Nijam sir
@zakeersharief5349
@zakeersharief5349 Жыл бұрын
చెవుల్లో అమృతం పోసినట్టు ఉంది...... ఈ సామెత కి అర్ధం ఈ వేణు గానం...... ❤❤❤❤❤❤❤
@cheguevara7800
@cheguevara7800 Жыл бұрын
మిమ్మల్ని ఎలా పొగడాలో ఎలా అభినందించాలో తెలియట్లేదు❤❤
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@RamaraoK-z2n
@RamaraoK-z2n Ай бұрын
​@@FluteNagarajuసూపర్ హిట్ మూవీ ఏమండీ
@Telangana23123
@Telangana23123 Жыл бұрын
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ... అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ... ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ... అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ... ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను కన్నెపిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ... అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ... ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు సందె వేళ పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ... అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ... ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ... అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ.
@pesarakayalasudhakar880
@pesarakayalasudhakar880 Жыл бұрын
👌👌👌
@sankarsankararao7970
@sankarsankararao7970 Жыл бұрын
Anna niku joharalu. Entha aradam unada epatalo
@Sarika489
@Sarika489 Жыл бұрын
Super
@pommalaphani6885
@pommalaphani6885 Жыл бұрын
Super❤
@ramachandra1979
@ramachandra1979 8 ай бұрын
Super
@shaikrkhaja
@shaikrkhaja Жыл бұрын
అద్భుతం.... బాలుగారు ఎప్పటికీ గుర్తుండిపోతారు... అలాగే ఇళయరాజా గారి సంగీతం వెలకట్టలేనిది
@dileepmatta777
@dileepmatta777 Жыл бұрын
అద్భుతమైన మీ వేణు గానానికి,సంగీత సహకార బృందానికి హృదయ పూర్వక అభినందనలు.మీపాట వింటుంటే మనసు పరవశిస్తుంది👌🙏🙏💕
@rajaraoomnamashiya1677
@rajaraoomnamashiya1677 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srnivasamurthy9366
@srnivasamurthy9366 Жыл бұрын
I లైక్ ఫ్లూట్ వెరీ మచ్ సార్ మీ గానానికి వేల vela🙏🏽వందనాలు మనస్ఫూర్తిగా చెపుతున్నాను శ్యామల రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఒంగోలు 🌹
@KRISHNUDU-ml6to
@KRISHNUDU-ml6to Жыл бұрын
మనస్సుకు హాయిగా అనిపించేది ఒక్క సంగీతమే అని మరో మారు నిరూపించారు... మీకు దన్యవాదములు...🙏🙏🙏👌👌👌👏👏👏👍👍👍❤❤❤🌹🌹🌹⚘⚘⚘
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@boyabhaskar6969
@boyabhaskar6969 Жыл бұрын
వెలకట్టలేని మీ వేణుగానానికి వందనాలు 🙏🙏🙏🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
🙏🙏🙏
@mallikarjunasuguturu4143
@mallikarjunasuguturu4143 Жыл бұрын
మీ మ్యూజిక్ వింటుంటే మై మర్చి పోతాము
@shankarm3963
@shankarm3963 Жыл бұрын
❤❤
@kedamsudhakar9632
@kedamsudhakar9632 Жыл бұрын
Tu ûy6 tu 5 to Tut 5 hn h666 tu 6 I
@aswinkumar3207
@aswinkumar3207 Жыл бұрын
Sathakotti vadanalae anna neku🙏🙏🙏🥰
@NagasuryaNarayana-r6n
@NagasuryaNarayana-r6n Жыл бұрын
ఆహా ప్రకృతి ఎంత గొప్పది,,ప్రపంచం ఎంత అందమైనది,,కృతజ్ఞతలు గురూజీ
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you 😊
@sarojinisainni3811
@sarojinisainni3811 Жыл бұрын
చాలా చాలా బాగుంది జీ పోటీ పడ్డారు ఇద్దరూ.... కానీ ఇద్దరూ గెలిచారు... ఎంత అందమైన సాహిత్యం.. మీ వేణు గానం సమ్మోహనం గా ఉంది,.. ధన్యవాదములు... 💞🌿🌺🌿🌹🌿🌺🌿💞 ‌
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much ji ❤️
@avenkatesh540
@avenkatesh540 Жыл бұрын
మీ పాండిత్యం అమోఘం మీ ప్రయత్నం అజరామరం మీ సంకల్పం అనన్యసామాన్యం 🙏🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@zivorrmeir674
@zivorrmeir674 Жыл бұрын
❤ బాలు గారి అద్భుతాన్ని , ఇళయ రాజా గారి సంగీత కలయికను మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు నా హృదయ పూర్వక ధన్య వాదాలు సర్. మామూలు గ ఈ పాటని గొంతు తో పాడటమే ఓ ప్రయోగం...అలాంటిది వేణువు తో అంటె సాహసమే అని చెప్పాలి.
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thank you
@capitalvoicetelugutv
@capitalvoicetelugutv Жыл бұрын
🎉
@luckychandu-jb7uk
@luckychandu-jb7uk Жыл бұрын
​padi hai kya kr rha tha way possible🙊🙊🙊 for the next to me and you have to do is a good day of my life and I'm still waiting⏳ on my own and the rest is history of my friends with me on the same as p p s frint hous korta hoba na ako ng mga bata de France is a great time⌚ I love it so I could be there is nothing wrong❌ person who can help youoppi li padi pata nhi hai abhi tak nhi aaya hai h is the most beautiful of my life and the same as I am a very happy birthday🎉🎉 is it just doesn't makes me want to see if you are you going home on my own business but I'm not sure what a a a great a great day and the same thing as I am a a great day and I have been a while since I have to do it again I was a good👍 time⌚ to do is it possible for a new phone and I'm not going anywhere I don't have to do is the best way I could be a part time job I was a good day for you guys have been on the way to get to see you again and again I love❤ it is not good👍 enough time I saw was that is so I have to go back and home and I'm so happy for her birthday is the most beautiful✨ I don't think it is not a good time⌚😊😊 for a a new job at the end it is so I could have been so long for me and my family I could go to on the way you want it to me to me that they were you can see you all for me and you have been so much more then we have no clue where I don't know what you think you are not to be on my phone number I could be better off the same thing I can see it is not what I could go on tuititiit Yutiui y Amor I thought up yoyiuiyttitttitotytuuuiuttitiooouttuuiutuitiitottuoutiytttiouiuyuuyuyutyytiiuytitiyttytiyyiuyitotittyuuuiuotiuyuyyyuytiuuyyiyyoip
@demudubabudiddi2793
@demudubabudiddi2793 Жыл бұрын
​@@capitalvoicetelugutv na uh hu h.
@prabhakarmusicalpadbandche6659
@prabhakarmusicalpadbandche6659 Жыл бұрын
Super singer
@rajendrababukandlamadugu7788
@rajendrababukandlamadugu7788 Жыл бұрын
మానసిక రోగులకు నిద్ర మాత్రలు అవసరము లేదు ఈ సంగీతము వింటే హాయిగా నిద్ర వస్తుంది.
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks 👍
@zivorrmeir674
@zivorrmeir674 Жыл бұрын
అలనాటి ఆణి ముత్యాలు మళ్ళీ మీ వేణు గానం ద్వారా వింటున్నాం. చాలా సంతోషం గా ఉంది.
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks 🙏
@PrakashNayaka-d5c
@PrakashNayaka-d5c 27 күн бұрын
Anna yema I cheppali sangitaniki intha goppathamu umdani ippude telusuko na great anna
@dasavsn7087
@dasavsn7087 Жыл бұрын
మేము ఊపిరి బంధించి విన్నాం.. ఆహా....❤
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
❤🙏
@maheshthevlogger5952
@maheshthevlogger5952 Жыл бұрын
నిజం సార్😍👌👌👌👌👌
@pandumudhiraj99
@pandumudhiraj99 Жыл бұрын
💖
@aashabasha6837
@aashabasha6837 Жыл бұрын
😮🛌🛌🛌🛌🛌🛌🛌🛌🛌ok sir
@NandiniMp-q4d
@NandiniMp-q4d Жыл бұрын
Manasu ki chala prasantaga vuntundi vintunte...super
@anandp1245
@anandp1245 Жыл бұрын
adbhutham aacharyam amogam...❤🎉
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@venkataramakrishnagovvala7571
@venkataramakrishnagovvala7571 Жыл бұрын
మీ వేణు గానామృతం తో పోయిన ప్రాణం కూడా మరలా తిరిగి ఉపిరి తీసుకుంటాది 🙏🙏🙏
@nikhil331nicky
@nikhil331nicky Жыл бұрын
aite nuv sachipo mem song play chesi try chestam
@malliboyinapullaiah2420
@malliboyinapullaiah2420 Жыл бұрын
Super sir
@SatyaSatyavathi-xz3zz
@SatyaSatyavathi-xz3zz Жыл бұрын
Super
@RaviY-h1c
@RaviY-h1c Жыл бұрын
​@@nikhil331nickyఆప రా అక్కు పక్షి ఎదుటి మనిషిని గౌరవించడం నేర్చుకో bladi idiot
@dayakarkavalla9
@dayakarkavalla9 6 ай бұрын
​@@nikhil331nickylegendary s can talk like this shame on you.
@adumullerabindar942
@adumullerabindar942 Жыл бұрын
పిల్లనగ్రోవి వాయించడంలో శ్రీకృష్ణుడు దిట్ట. మీరు పిల్లనగ్రోవిని శ్రీకృష్ణుడు వాయించినట్టుగా ఉంది. వెరీ గుడ్.
@devakig6399
@devakig6399 Жыл бұрын
మీ వేణు గానం వింటుంటే అలా చెప్పలేని అనుభూతి కలుగుతుంది మీకు శతకోటి వందనాలు ,🙏🙏🙏🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
🙏🙏
@mankinammadigital1308
@mankinammadigital1308 9 ай бұрын
Milanti telant undadam maku chala andhamga undi sir
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@rajuboina3442
@rajuboina3442 Жыл бұрын
ఒక్క నిమిషంలో బాధలన్ని మర్చిపోయాను.మనసుకు ఎంతో హాయిగా అనిపించింది. అంత బాగుంది మీ వేణుగానం
@heman1rolan772
@heman1rolan772 Жыл бұрын
दिल खुश कर दिया हर रोज सुनते है सोने से पहले पूरे दिन की थकान दूर हो जाती हैं
@Subbuసుబ్బయ్య
@Subbuసుబ్బయ్య Жыл бұрын
Super sir mataravatledu
@rambabukunduru7246
@rambabukunduru7246 Жыл бұрын
దేవుడు ఇచ్చిన వరం కొందరికి కళలలు
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks
@allipeeranadiminti3667
@allipeeranadiminti3667 Жыл бұрын
😂
@allipeeranadiminti3667
@allipeeranadiminti3667 Жыл бұрын
😂
@allipeeranadiminti3667
@allipeeranadiminti3667 Жыл бұрын
🎃👏👋
@allipeeranadiminti3667
@allipeeranadiminti3667 Жыл бұрын
🎃👏👋
@balajimaloth2738
@balajimaloth2738 Жыл бұрын
Nice nenu e song vinna tarvatha hello tone ga pettukunna.....love ur
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
👍
@PurnachandraraoY-tj9qy
@PurnachandraraoY-tj9qy Жыл бұрын
అమృతం కురిసినట్టుంది ఎంతటి మూర్ఖుడైనా ఎవరి మాట వినరేమోగాని సంగీతం విననివారుండరు చాలా చాలా బాగుంది సంతోషంగా ఉంది
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
👍
@chennupatikamakshi3028
@chennupatikamakshi3028 9 ай бұрын
Ee flute song vini maku maatalu ravatamledu..chala bagundi
@maheshs657
@maheshs657 Жыл бұрын
ఈ పాట విన్నంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది సార్ 🥰🥰🙏🙏
@franklinrose8360
@franklinrose8360 3 ай бұрын
No words to describe... amazing performance
@SaiKrishna-SKB
@SaiKrishna-SKB Жыл бұрын
ఏమి ఫ్లూట్ ఇచ్చారు సార్ మీకు కోటి కోటి ధన్యవాదములు 🙏👌
@rajudasari263
@rajudasari263 Жыл бұрын
Aahaa!! Goppagaa saagipoindhi mee venu gaana maadhuri 🎶🎶🎶
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much 😊
@nadigetlarajasekhar-nu7nl
@nadigetlarajasekhar-nu7nl Жыл бұрын
ఆ దైవం మనిషికి ఇచ్చిన అద్భుత వరం.. సృష్టి సంగీతం ❤
@nadigetlarajasekhar-nu7nl
@nadigetlarajasekhar-nu7nl Жыл бұрын
❤️
@క్యాతిరిహన్మంతు
@క్యాతిరిహన్మంతు 4 ай бұрын
ఆహా!ఎంత వినసొంపుగా ఉంది సార్...అద్భుతం.మహాద్భుతం ❤❤❤
@vamsikrishna7550
@vamsikrishna7550 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏🙏🙏
@nightingale2142
@nightingale2142 6 ай бұрын
మీ సంగీతం మీతోనే ఆగిపోకుండా ఎందరో శిష్యులను తయారు చేయడం గర్వం గా ఉంది సర్... ముఖ్యంగా మే వారసుడికి నేర్పించడం... తండ్రి బాటలో నడిచే కొడుకు...🎉
@chippurutirupathi5287
@chippurutirupathi5287 Жыл бұрын
గుండె నిండా ఎంత బాధ ఉన్న మీ మ్యూజిక్ తో మనసు ప్రశాంతంగా ఉంది మీకు ఆ దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ఇలాంటి సంగీతాన్ని మాకు వినిపించినందుకు మీకు ధన్యాదములు,🙏💐
@marojugaya3284
@marojugaya3284 10 ай бұрын
Chala bagundi sir, naku kanneellu vachai ❤❤❤, u r amezing 🎉🎉
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@lrcreations5228
@lrcreations5228 Жыл бұрын
అబ్బా..సూపర్ అండి బాబు❤❤❤హృదయని కట్టిపడేశారు❤❤❤
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@satishmadhabattula219
@satishmadhabattula219 Жыл бұрын
Out of the world
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
అమృతం కురిచినట్లు ఉంది గానం సాహిత్యం సంగీతం అద్భుతం 👌👌👍👍
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
👍
@TotaChinnarao
@TotaChinnarao Жыл бұрын
Annalu..nijanga..merena...padutunnadi..Naa life lo...mimmlni...gurtu pettu kuntanu....❤❤❤❤❤superrrrrrrrrrrrrr
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@veerabhadraswamynossam923
@veerabhadraswamynossam923 Жыл бұрын
నాగరాజ్, లలిత్ గారికి నాయొక్క హృదయ పూర్వక సంగీతాభినందనలు,నాకు ప్రాణమైన బాలు గారి పాటలకు మీరు వేణువు ద్వారా ప్రాణం పోశారు,మీ వేణు గానం వింటుంటే బాలూ గారు నా కళ్ళకు కన్పించి నట్లుగా వుంది🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks andi
@zackbaburachel7197
@zackbaburachel7197 9 ай бұрын
Nagaraju garu mee son appearance big shows like Zee super singer and A.R.R ji shows etc. really very nice see all the besty Mr.Lalith.
@gampalavenkataramana7341
@gampalavenkataramana7341 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నానో చాలాబాగా ఉంది మనసుకి హాయిగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@gopsrams4976
@gopsrams4976 Жыл бұрын
Imagine how IR sir imagined and composed the music and tune. Just humming enough for me to relax
@srinivaspaturi813
@srinivaspaturi813 Жыл бұрын
No words to appreciate ! I really wonder for the talent exhibited. It’s a divine gift to both of you. Ee feel elevated with your delightful performance. God bless all the team members !!
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@hepsibai3146
@hepsibai3146 9 ай бұрын
చాలా చాలా బాగుంది. అద్భుతంగా ప్లే చేశారు.
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@baganna.tokala
@baganna.tokala Жыл бұрын
మీ వేణు గానానికి వందనాలు 👍👍👍🌹🌹
@ravigoud7255
@ravigoud7255 Жыл бұрын
Super anna
@shaikkhajashaukath5016
@shaikkhajashaukath5016 Жыл бұрын
Elanti paatalaku inka jeevam undante meelanti kalakarula gottatanam, hattsoff you heart' touching music..😢❤❤❤
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@bindu19
@bindu19 Жыл бұрын
మాటల్లో చెప్పలేనిది మీ పర్ఫామెన్స్ చాలా బాగుంది 🙏🙏🙏👌👌👌
@ravikumarjonnala4559
@ravikumarjonnala4559 4 ай бұрын
వామ్మో.......మ్యూజిక్ వింటుంటే వెంట్రకలు నిలబడ్డాయి ,,,,COOOOOOL BREEEEEZE❤❤❤❤
@FluteNagaraju
@FluteNagaraju 2 ай бұрын
Thanks
@stylish__shiva8937
@stylish__shiva8937 Жыл бұрын
❤️సంగీతం అంటే అలా వుండాలి సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్నయా❤️
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks tammudu
@ayyappasrinu928
@ayyappasrinu928 Жыл бұрын
👌 మీ వేణు గానం అమృతమునకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏
@FARMERSICON
@FARMERSICON Жыл бұрын
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన దానిలో ఈ సంగీతం ఒకటి
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
👍
@MohammedAkbar-gd4lp
@MohammedAkbar-gd4lp Жыл бұрын
అమృతం ఎప్పుడు మధురంగానే ఉంటుంది సంగీతం ఎప్పుడు సుమధురంగాఉంటుంది అద్భుతం మహాద్భుతం
@anandaraopampana8164
@anandaraopampana8164 Жыл бұрын
అద్బుత వేణుగానము అదిరింది,మనసు పులకించింది,సుాపర్❤
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
thanks 🙏
@chlnarasingarao4003
@chlnarasingarao4003 Жыл бұрын
హాయిగా వీనుల విందుగా ఉంది❤
@bhanumurtyvellanki5334
@bhanumurtyvellanki5334 Жыл бұрын
అద్భుతమైన వీణా గానం. చాల చాల బాగుంది. హృదయాన్ని స్పృశించింది. నిండు నూరేళ్ళు చల్లగా వర్థిల్లండి.
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@thaggedele8476
@thaggedele8476 8 ай бұрын
Dfhggf😢
@mskumar4737
@mskumar4737 Жыл бұрын
You both have proven what a flute can do..... your performance mesmerised us... hearing to it madd us very happy in this mode..not even a single error while your performance....i can feel the song's essence... clearly sir
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@RaviY-h1c
@RaviY-h1c Жыл бұрын
నాకు తెలిసి పోయే ప్రాణాన్ని నిలబెట్టేంత శక్తి ఉందనిపించింది మీ ఆలాపనలో
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much 🙏
@kotraswamy6287
@kotraswamy6287 Жыл бұрын
సూపర్ సార్, మీరు ఇద్దరికీ కంగ్రాట్స్
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@muralithamiri3944
@muralithamiri3944 4 ай бұрын
అధ్బుతమైన వేణు గానం సార్...🙏🙏🙏🙏
@cherryrock2097
@cherryrock2097 Жыл бұрын
ఈ పాటను కళ్ళు మూసుకొని చెవిలో ఎర్ఫోనేస్ పెట్టుకొని వింటే టికెట్ లేకుండా స్వర్గాన్ని చూసి వచ్చినట్టు ఉంటుంది ❤️
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much 👍
@mdnihal8628
@mdnihal8628 Жыл бұрын
Nagraj Garu super I like this song I am your fan
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thank you 👍
@tatashyam
@tatashyam Жыл бұрын
Wonderful Duo Flute Rendition and Orchestra performance too. Pranams and Best wishes to all the Musicians.
@telugu2967
@telugu2967 Жыл бұрын
వెలకట్టలేనిమీప్లౄటో‌సంగితానికి మా హృదయపూర్వక వందనాలు 🎉🎉🎉🎉
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@srnivasamurthy9366
@srnivasamurthy9366 Жыл бұрын
సార్ ఐ లైక్ ఫ్లూట్ వెరీ మచ్ మీరు excellent సార్ చెప్పడానికి మాటలు చాలవు. God Bless you 👌. 🙏🏽🌹🌹syamala retired Administrative Officer అగ్రికల్చర్ Department Ongole
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@suryanarayanavannemreddy7362
@suryanarayanavannemreddy7362 Жыл бұрын
What a great Combination. GODBLESS U All the Members ❤
@shaikmoulali1099
@shaikmoulali1099 3 ай бұрын
I love any music instruments ❤❤❤❤ very very beautiful presentation sir i like u sooooo much sir 👌👌👌👌👌👌
@ABHIJITH-f2h
@ABHIJITH-f2h Жыл бұрын
Love from anantapur nagaraju garu.superb music .😊
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@Sowjanya.Inturi
@Sowjanya.Inturi Жыл бұрын
Hat's off to ur talent....Manasuki entha haiga undho ee venugaanam vintunte....🎶👌🎶👌🎶👌🎶👌🎶👌🎶👌🤗🤗🤗
@nagarajut8253
@nagarajut8253 Жыл бұрын
మీ సాహిత్యానికి పథాభివందనం🙏🙏🙏🙏
@AvsPrasad-zv1fi
@AvsPrasad-zv1fi 11 ай бұрын
Tandri. Kodukulu. O my god greatness. Both r rocks. And also especially the baground musical also. So perfect with the original Orchestra. Hats off whole team of Musicians keyboard player timing also perfect. One more Ilayaraja S. All.
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
@Nagaraju-yr1ci
@Nagaraju-yr1ci Жыл бұрын
What a wonderful rendition sir. Amazing and blissful. Really hats off to you and your team. 🙏🙏🙏🙏🙏
@veerabhadrudu5470
@veerabhadrudu5470 7 ай бұрын
You both are gifted from Lord Sri Krishna ❤❤❤
@ravikbabu4788
@ravikbabu4788 Жыл бұрын
Thanks for upload sir , I'm waiting for this song , super sir excellent,👌👌👌👌👌. Actually I asked you to do this song , you replayed to me sure soon.
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
yes i reme,ber
@naskuri1985
@naskuri1985 Жыл бұрын
nice 👍👍👍
@ramanasreepada2359
@ramanasreepada2359 Жыл бұрын
​ ❤❤
@chantijalli4364
@chantijalli4364 Жыл бұрын
Chaala happyga undi chala kastamyna pata adi meeru flut to play chesarante inka gret SIR thanku so mach
@venkatk1968
@venkatk1968 Жыл бұрын
Music is divine. Period ..
@telugu_facts346
@telugu_facts346 Жыл бұрын
Lalith gariki Nagaraju sir ki Thank you so much sir
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
Thank you so much
@rosireddysv2422
@rosireddysv2422 Жыл бұрын
మీ సంగీతం ద్వారా మనస్సు ప్రశాంతత చేకూరుతుంది
@AvsPrasad-zv1fi
@AvsPrasad-zv1fi Жыл бұрын
Hey lord krishna. Bless them both what a performance. Exxllannt
@cbmax
@cbmax Жыл бұрын
మీ పేరు నాగరాజు కాదు. మురళి రాజు (king of flute)❤
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
love it , Thank you so much 😊❤
@darabhaskar6723
@darabhaskar6723 Жыл бұрын
Ala vintu padukuntam sir daily e music ni❤❤❤chala madhuram ga undi ❤❤❤
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@veera3075
@veera3075 Жыл бұрын
Padabivandanalu sir Me tallent kii 👏🏾👏🏾👏🏾👏🏾
@SureshGolla-z1k
@SureshGolla-z1k Ай бұрын
మనస్యాంత్తిగా ఉంది సంగీతం good supar
@shivagarikipeta3481
@shivagarikipeta3481 Жыл бұрын
Mansiki entho anandani iche a flutu super fantastic🌹🌹🌹
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
👍
@RealPRO999
@RealPRO999 Жыл бұрын
సంగీతానికి ప్రాణం పోయటం అంటే ఇదేనేమో ..🙏😊
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
🙏
@MThirumula-on1wr
@MThirumula-on1wr Жыл бұрын
I love this song is thirumala yadav laari drivar ❤❤❤❤❤🙏🙏🙏
@babureddy6478
@babureddy6478 11 ай бұрын
The smooth transition from higher octave notes to the lower octave is superb sir.
@galakatlapotayya1035
@galakatlapotayya1035 Жыл бұрын
Sir miku a దేవుడు ఎప్పుడు ఆరోగ్యం తో ఉండాలి అని కోరుతున్నాం మీరు ఫ్లూట్ వావిస్తుంటే ప్రాణం వస్తుంది
@FluteNagaraju
@FluteNagaraju Жыл бұрын
Thank you so much
@bonamkamal5282
@bonamkamal5282 11 ай бұрын
🙏🙏🙏 sir.. మీకు పాదాభివందనం ...మాటలు రావడం లేదు ...🙏🙏🙏
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks 👍
@vanik6870
@vanik6870 Жыл бұрын
మీ వేణు గానం వింటే చాలు ఈ జన్మకు అద్భుతం
@RK-cb2jp
@RK-cb2jp 11 ай бұрын
what a talented presentation, hats off to father/son duo, all credit to orchestra & sound quality too
@rajireddykatkuri3103
@rajireddykatkuri3103 Жыл бұрын
ఉదయం లేవగానే మీ ఈ గానామృతం తోనే నా ప్రయాణం ప్రారంభం అవుతుంది 🙏🏻🙏🏻🙏🏻
@komaramramarao2839
@komaramramarao2839 9 ай бұрын
చాలా చాలా బాగుంది సర్ Excellent sir ❤❤❤❤❤
@butterflydigitalstudio8305
@butterflydigitalstudio8305 Жыл бұрын
కాసేపు మనస్సు ప్రశాంతం నెమ్మది గా అయిపోయింది super sir
@sharadam6609
@sharadam6609 Жыл бұрын
Sir Mee venugaanam yenths madhuranga vundi Inka Inka vinalanipisthundi god bless u
@FluteNagaraju
@FluteNagaraju 8 ай бұрын
thanks
Are Emaindi | Illayaraaja |SPB | Janaki | Flutesong By NagarajuTalluri
3:15
O Priya Priya | Flute cover | Rajesh Cherthala | Valentine's Day Special
3:08
Rajesh Cherthala
Рет қаралды 1,5 МЛН
AR RAHMAN ROJA VIOLIN COVER - PUDHU VELLAI/YEH HASEEN Ft. BINESH BABU
5:36
Ve Vela Goppemala | Flute Instrumental | Nagaraju Talluri
4:28
Flute Nagaraju
Рет қаралды 902 М.