ఈ blouse stitching video 👉 మీ బిజినెస్ పెరగాలంటే Lining blouse ఇలా స్టిచ్ చేయడం నేర్చుకోండి / Lining blouse stitching in telugu kzbin.info/www/bejne/jZDNln5re7Oai68
@MADHAVI.KURUVA11 күн бұрын
బ్లౌజ్ కటింగ్ చాలా బాగా చూపిస్తున్నారు అక్క మీరు
@vuppuswarna832210 күн бұрын
Meeru chala baga explain chesyunnaru
@LakshmidurgaBoddu11 күн бұрын
లావణ్య అక్క నీ కటింగ్ స్టిచ్చింగ్ చాలా చాలా బాగుంటుంది అక్క సూపర్ లవ్ యు
@alvogeradhika899811 күн бұрын
Correct ga chepparu sister Naku ayithy kachithamga life echaru me video chustu chala blouse s cutting and stitching chesanu ❤ thank you so much sister 😊
Shoulders జారే ప్రాబ్లెమ్ లేక పోతే 5.75 లేదా 6 కూడా పెట్టొచ్చు సిస్టర్,,,
@Swapnalenka32199 күн бұрын
@maatailoringtutorial tq akka
@laxmiprasanna.r349311 күн бұрын
Akka ఇప్పుడు ట్రెండింగ్ లో వుండే front neck model cutting చూపించండి.కొంచం curve laga వస్తుంది కదా అది
@Nagabaduthu11 күн бұрын
Yes
@lovelymelody552011 күн бұрын
Akka blouse length 16 or 17 vunte front length hook and kaja Patti akkuvaga rakunda vundali ante ala measure chesukovalo koncham clear ga cheppara sister plz plz plz
@maatailoringtutorial10 күн бұрын
Blouse పొడవు కి తగ్గట్టే హూక్స్ పట్టి కాజా పట్టి పొడవు కూడా వుండాలి సిస్టర్,,,,
@Rishithastitchingchannel11 күн бұрын
Sister meru nadumu lugu 4 parts chestunaru kadha kotha mandhiki back part ekuva untundhi front shape patti lenth thakuva untundhi nadumu four parts cheste problem undadha plz reply
@maatailoringtutorial10 күн бұрын
Problem వుండదు సిస్టర్,,,, 4 part తీసుకుంటేనే బ్లౌజ్ fitting perfect గా వుంటుంది
@vijayaprasad266210 күн бұрын
Straight cut pant cutting and stitching pettandi sister plzzz
@skhussenanagurvali-ek3nz11 күн бұрын
front dart shoulder ki samanamga ravala lekapothe side ki ravala chepandi sister
@skhussenanagurvali-ek3nz11 күн бұрын
reply
@maatailoringtutorial10 күн бұрын
మాక్సిమం shoulder కి సమానంగా రావాలి సిస్టర్
@Minnuaquariums1311 күн бұрын
Akka long frock side jiont vesinappu attuga vastundi. Please reply
నడము కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ,, నడుము లూజ్ లో నాల్గవ భాగం చంక లూజ్ గా తీసుకుంటాం,,, నడుము లూజ్ లో నుంచి చంక లూజ్ తీసుకొని చంక రౌండ్ కొలిసేటప్పుడు పైన షోల్డర్ కచ్చు వదిలి చంక రౌండ్ కొలుసుకోవాలి,,,, ఆది బ్లౌజ్ లో చంక లూజ్ తీసుకొని చంక రౌండ్ కోలిసేటప్పుడు పైన షోల్డర్ కచ్చు తో కలిపి కోలుసుకోవాలి sister
@maatailoringtutorial10 күн бұрын
ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు shoulders కచ్చు తో కలిపి చంక రౌండ్ కొలుసుకోవలి,,,,, నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు shoulder కచ్చు వదిలి చంక రౌండ్ కొలుసుకోవాలి సిస్టర్
@pushpalathanandhipati10 күн бұрын
Tq sister'
@jeswanthjeswanth599410 күн бұрын
Hai sister 12 years papa ki full blouse cutting and stitching video pettamdi pls
@gousiashaik493111 күн бұрын
Hi sister neck deep 6,7 untay neck shoulder enta pettalo cheppadi sister
Body measurements tho cutting and stitching chuppinchara medam
@LakshmidurgaBoddu11 күн бұрын
ఫస్ట్ టైం మావీడియోస్ చూస్తున్నప్పుడు నా నడుము లూజు 29 ఉంది ఉక్స్ కాజా పట్టికి గ్యాప్ ఉండి కొన్ని బ్లౌజుల కైతే 30 ఉంది నువ్వు చెప్పే కటింగ్ మట్టి 31 వచ్చింది సైజ్ అక్క ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి కొట్టమంటే వాళ్ళ బ్లౌజ్ హుక్స్ పట్టి కాజా పట్టి కి మధ్య గ్యాప్ ఉంటుంది అక్క నడుము సైజు ఎలా తీసుకోవాలి
@maatailoringtutorial10 күн бұрын
గ్యాప్ వున్నా బ్లౌజ్ ఐనా సమే process సిస్టర్,,, సైడ్ జాయింట్లు ఇలా stitch చేస్తే గ్యాప్ తగ్గి పోతుంది kzbin.info/www/bejne/h5i3oo2HnpZrh80si=ZyAJlC5U5PBeRPmV
@ammulujyothi605811 күн бұрын
Hai sister
@ArakatlaSoujanya11 күн бұрын
Huks kaja patti laginattu vastudhi Akka em cheyali kocham chepara
@maatailoringtutorial10 күн бұрын
Front నెక్ brod తగ్గితే అలా వస్తుంది సిస్టర్
@mamathakasturi115011 күн бұрын
Neck 2 kada pettedi 2.25 pedthe bujalu gurithai kada akka
@maatailoringtutorial10 күн бұрын
జారవు సిస్టర్ ,,,, నెక్ డీప్ నీ బట్టి ఈ సైజ్ కి 2,,,, 2.25, ,,,2.5 కూడా పెట్టుకోవచ్చు
@DimpleJennyraj11 күн бұрын
Hi అక్క నీ వీడియోస్ అన్ని చూస్తా చాలా బాగా చెప్తావ్ నీ వీడియో చూసి నిన్న మా అమ్మ కి blouse కుట్ట బాగా వచ్చింది కానీ హాండ్స్ దగ్గర కొంచె ముడతలు గా వచ్చింది కొంచెం ఎక్కడ mistake చేసానో చెప్పండి అక్క నేను begginer ని
@maatailoringtutorial10 күн бұрын
హ్యాండ్ కి ఎక్కడ సిస్టర్,, front సైడ్ వచ్చాయా లేదా బ్యాక్ సైడ్ వచ్చాయా,,,,
@DimpleJennyraj10 күн бұрын
@@maatailoringtutorial Thanks for rply akka Front akka
@maatailoringtutorial10 күн бұрын
@DimpleJennyraj ,,, హ్యాండ్ కి front పార్ట్ కి లోతు కరెక్ట్ గా తియ్యండీ,,, చంక లూజ్ గా ముడతలు వస్తాయి చెక్ చేయండి సిస్టర్
@DimpleJennyraj10 күн бұрын
@@maatailoringtutorial Okay akka Thank you మీ methad లో ఏ size బ్లౌజ్ అయిన follw ఐయ్యి cut చేసి స్టీటీచింగ్ చేయొచ్చు కదా అక్క అంటే నేను బ్లౌజ్ కటింగ్ రాక ఇప్పటికి చాలా మనీ waste చేసా అక్క నేర్పించేవాళ్ళు సరిగా చెప్పకపోవడం వల్ల 20k pay చేసా అయిన బ్లౌజ్ కటింగ్ రాలేదు బ్లౌజ్ కటింగ్ అంటేనే భయం వేసేది ఇప్పుడు మీ videos చూస్తుంటే నేను కుట్టగలను అని అనిపిస్తుంది అక్క Thank you akka
@maatailoringtutorial10 күн бұрын
ఏ సైజ్ ఐనా ఈ మెథడ్ లో కట్ చేసుకోవచ్చు,,,, ఛానల్ member ship లో join అవ్వండి సిస్టర్ అక్కడ నా నంబర్ ఉంటుంది డౌట్స్ ఏమైనా వుంటే కాల్ చేయొచ్చు,,,
@InkolluVenkatasujatha11 күн бұрын
❤❤❤❤❤❤❤
@nagamahendrareddymedagam481211 күн бұрын
Meeru kachu draw cheyakunda kuda off inch vadileasi chanka round kolichevaru kada
@maatailoringtutorial10 күн бұрын
నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నడుము లూజ్ లో నాల్గవ భాగం చంక లూజ్ గా తీసుకుంటాం కాబట్టి "shoulder కచ్చు వదిలి చంక రౌండ్ కొలుసుకోవాలీ" ,,,, ఆది బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ లో చంక లూజ్ తీసుకుంటాం కాబట్టి "shoulder కచ్చు తో కలిపి చంక రౌండ్ కొలుసు కోవాలి " సిస్టర్
@maatailoringtutorial10 күн бұрын
నడుము లూజ్ మెథడ్ లో అలా కొలుసుకోవాలి,,, ఈ మెథడ్ లో ఇలానే కోలుసు కోవాలి సిస్టర్
నడుము లూజ్ నీ సైజ్ గా తీసుకోండి సిస్టర్,,,, నడుము సైజ్ నీ బట్టి బ్లౌజ్ కటింగ్ ఈజీగా వుంటుంది,,, పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది,,,,, మన ఛానల్ లో 24 నడుము దగ్గర నుంచి 50 నడుము లూజ్ వరకు బ్లౌజ్ cuttings వున్నాయి,,,, ,,,
@maatailoringtutorial10 күн бұрын
మీరు బిగినర్ ఐతే ఇప్పుడు మీరు చూసిన వీడియో ఫాలో అవ్వండి సిస్టర్
ఎక్కువ వచ్చినా ప్రాబ్లెమ్ లేదు సిస్టర్ తక్కువ వస్తె ప్రాబ్లెమ్,,,,,
@manimegalai903510 күн бұрын
Hi mam coat collar blouse cutting and stitching video send me mam please Mam today
@lakshmimani22997 күн бұрын
A size entha enta pettali cheast loos
@maatailoringtutorial7 күн бұрын
ఆది బ్లౌజ్ కొలతలతో కట్ చేసేతప్పుడు ఆది బ్లౌజ్ కి ఎంత వుంటే అంతే పెట్టండి సిస్టర్ kzbin.info/www/bejne/sKCZY6x_i7Gaqdksi=scJdBXxQpwzqZmxj
@maatailoringtutorial7 күн бұрын
నడుము కొలత ఆధారంగా ఐతే ఇలా కట్ చేయండి సిస్టర్ kzbin.info/www/bejne/a3vGYZ1ubMdoaK8si=5oC295BYOu0p72fU
@maatailoringtutorial7 күн бұрын
ఈ రెండు మెథడ్స్ నేర్చుకోండి సిస్టర్,,,,
@amalakantidhanalakshmi314411 күн бұрын
Meru cheppinattu sheap belt tiesthey ekkuvipothundi sheap belt
@maatailoringtutorial10 күн бұрын
సైడ్ ఎక్కువ వస్తుంది సిస్టర్,,, ప్రాబ్లెమ్ లేదు కట్ చేసుకోవచ్చు,,,
@Shweta-vq4oq11 күн бұрын
Cheast loose yestu bantu madam please chapandi
@maatailoringtutorial10 күн бұрын
అర్ధం కాలేదు సిస్టర్
@Shweta-vq4oq9 күн бұрын
Chest em vastu e blouse lo chapandi madam
@VSMsisters33511 күн бұрын
Akka nadumu podavu penchamannaru kani meeru venaka meda kuda pencharu , meda penchakunda only nadumu podavu penchi video teeyandi endukante nadumu povu penchithe meda podavu kuda perugitundhi kada akka .KZbin lo evaru cheyaledu ee video please cheyyi akka
@maatailoringtutorial10 күн бұрын
వీడియో క్లియర్ గా చూడండి సిస్టర్,,, నేను బ్లౌజ్ పొడవుమాత్రమే పెంచాను,,నెక్ పొడవు పెంచలేదు,,, కస్టమర్ చెప్పకుండా నెక్ పొడవు పెంచకూడదు ,
@VSMsisters33510 күн бұрын
@@maatailoringtutorial kadu akka meeru half inch pencharuga nadumu podavu mari meda podavu half inch paina mark chesaru half inch perigindhi ga akka back neck .Mee video s nenu full gane choosa akka iam big fan of you 😊
@LaxmiK-v2s9 күн бұрын
Hi
@lakshmimani229911 күн бұрын
Cutting lo Theda enti teliyadam ledu please sister
@maatailoringtutorial10 күн бұрын
అర్ధం కాలేదు సిస్టర్,,,
@lakshmimani229910 күн бұрын
Blouse cutting lo emaina tappu ga cutting chestunnav na enti teliyadu sister.adi blouse tho cutting ki tape kolatha pettala
@maatailoringtutorial9 күн бұрын
Same ఇలానే cut చేయండి సిస్టర్ ,,, ఏమైనా డౌట్స్ ఉంటే channel మెంబెర్ ship లో join అవ్వండి అక్కడ నా number ఉంటుంది call చేయొచ్చు
@lakshmimani22997 күн бұрын
Okay sister @@maatailoringtutorial
@lakshmimani22997 күн бұрын
Number please sister
@gracegrace920010 күн бұрын
Frock with coat cut work model lo chupinchandi sis