Machilipatnam Narasapuram Railway Line I| | ndian Railwaysh hasa tv

  Рет қаралды 12,758

H Hasa TV

H Hasa TV

Күн бұрын

Пікірлер: 44
@prasadchilukuri1494
@prasadchilukuri1494 2 ай бұрын
ఐ యాం రాజు భూపతి ఫ్రమ్ బంటుమిల్లి టౌన్❤🙏👌👌👌👍 బంటుమిల్లి ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు ఈ రైల్వే లైన్ కోసం ధన్యవాదాలు
@durgaprasadgalla-n4p
@durgaprasadgalla-n4p 11 күн бұрын
ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనత, అలాగే ఇతర పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు గురించి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని తన హయాంలో పూర్తి చేయించాలని కోరుతున్నాను 🎉🎉🎉
@gvsnaidu-kt1zz
@gvsnaidu-kt1zz 3 ай бұрын
మచిలీపట్నం నుండి పెరుపాలెం వరకు సముద్రం వెంబడి 150 మీటర్ల స్థలాన్ని కేటాయించారు ప్రస్తుతం చాలావరకు ఆక్రమణ లో ఉంది దీనిని ఫైనల్ చేస్తే ప్రభుత్వానికి స్టాల సేకరణకు ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వం దీనిపై పూర్తి చేయవలసిన అవసరం ఉంది
@SPrasadCh-ix8wn
@SPrasadCh-ix8wn 3 ай бұрын
Narsapuram to Machilipatnam to Repalle వరకు ఉంటే మరింత ప్రజా, సరుకు రవాణా ఆదాయం వస్తుంది.
@d.sankaraiahsankaraiah2318
@d.sankaraiahsankaraiah2318 3 ай бұрын
Also machilipatnam to bapatla via repalle and nijampatmam railway Line to be constructed. MP balasowri sir and bapatla MP should faught in the parliament.
@seshumadduri6167
@seshumadduri6167 3 ай бұрын
కలిదిండి ప్రక్కనుంచి వచ్చినట్లుఅయన బాగుంటుంది...
@smdhajith9861
@smdhajith9861 2 ай бұрын
12708- andhrapradesh sampark kranti express ni tirupati nunchi dharmavaram ki extension cheyali.
@dvrnaidu6064
@dvrnaidu6064 2 ай бұрын
machilipatnam to Vijayawada via pamarru,vuyyuru immediate ga veste entho time andmoney save cheyyaxhhu
@gkartheek6302
@gkartheek6302 3 ай бұрын
Sir donakonda to ongole new railway line , cumbum to proddutur new railway line , Kadapa to Bangalore new railway line ,
@Crazzy_boy.68
@Crazzy_boy.68 2 ай бұрын
నా చిన్నపటి నుండి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అవడం లేదు. కేంద్రం అంటున్నారు కానీ చేయడం లేదు. పనులు ఇప్పట్లో అయ్యాటట్టు లేదు..
@gvsnaidu-kt1zz
@gvsnaidu-kt1zz 3 ай бұрын
బ్రిటీష్ వారి టైమ్ లో దారిని కేటాయించారు స్థానికులు దీనిని దండు పందండు దారిగా పిలుస్తారు.
@DunaboinaSatya
@DunaboinaSatya 3 ай бұрын
Annavaram divided kakinada port to konaseema line
@DunaboinaSatya
@DunaboinaSatya 3 ай бұрын
Ok
@GopalaraoMullapudi
@GopalaraoMullapudi 3 ай бұрын
Start railway line from MTM to Repalle via Diviseema and extend upto Baptla, via Nizampatnam, so that we can get Eastern coastal corrider with priority to Goods corridor.
@mraos9909
@mraos9909 3 ай бұрын
బొబ్బిలి నుండి రాజాం, శ్రీకాకుళం మీదుగా కళింగపట్నం నకు రైల్వే లైన్ ప్రతిపాదన నాయకుల హామీలతోనే సరిపెట్టారు. దీనివలన పేదల ఊటీగా పిలవబడే శ్రీకాకుళం నగరంతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అరసవెల్లి, శ్రీకూర్మం లింకు రైలు సౌకర్యం కలిగి బ్రిటిష్ వారి కాలంలో విదేశాలకు వాణిజ్యము జరిగిన కలింగపట్నం ఓడరేవు అభివృద్ధి చెందును. శ్రీకాకుళం నగరమునకు హౌరా, చెన్నై , రాయపూరు, కోరాపుట్ ప్రాంతాలకు డైరెక్ట్ రైలు సౌకర్యం ఏర్పడును.
@venkateshgavara733
@venkateshgavara733 3 ай бұрын
Konaseema railway line
@seshasayananantha3466
@seshasayananantha3466 2 ай бұрын
Machilipatnam to Repalle should be completed by CBN sir immediately to develop coastal area and it is more rush route to give more revenue to Rlys
@polisettiviswanath4156
@polisettiviswanath4156 2 ай бұрын
Narasapuram to Chennai & varanasi trains
@lakshmanaraopinninti9137
@lakshmanaraopinninti9137 3 ай бұрын
Narasapuram to Machilipatnam to repalli to Bapatla railway laine veyyali
@healthhunt4217
@healthhunt4217 3 ай бұрын
Anantapur to buga new railway line to connect bellary to anantapur
@gopiskl
@gopiskl 3 ай бұрын
శ్రీకాకుళం రూట్ నుండి పాలకొండ మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లేన్ వేస్తే రెండు జిల్లా కేంద్రాల మధ్య దూరము దాదాపు 100 కి.మీ దూరము తగ్గుతుంది
@eswararaokota897
@eswararaokota897 3 ай бұрын
చీపురుపల్లి నుండి రాజాం మీదుగా పాలకొండ కి రైల్వే లైన్ సర్వే వదిలేసారు
@healthhunt4217
@healthhunt4217 3 ай бұрын
Bellary to. Anantapur via ura akonda kuduru junction. Rayadurg l kalyandurg to kuduru. To connect Bellar to anantapur line Guntakal to uravakonda line. Via vajrakaruru. To connect uravakonda junction stn I e Bellary to anantapur line.
@NISWARDHBALA-on5pt
@NISWARDHBALA-on5pt 3 ай бұрын
Kovvur to bhadrachalam road railway line updates pettandhi please
@krishnaprasad6314
@krishnaprasad6314 3 ай бұрын
Sir Namaste FOOM. ONGOLE TO NANDHYALA. OR KURNOOL. VIA TENALI GUNTUR . CLLECTION BAGA VACHE AVAKAASAM UNDI .
@healthhunt4217
@healthhunt4217 3 ай бұрын
Gorantla to cuda paha line. Via hindupur prashanthi nilayam. Kadhiri. And cudapaha.
@avenugopalarao
@avenugopalarao 3 ай бұрын
The Narasapur - Bangalire special now running need to be extended upto Mangalore coast end. Presently there is no link from Narasalur Gudivada, Vijayawada, Tenali, Kavali, Gudur Venkatagiri - Ren8gunta - Katpadi Bangarupet, Bangalore - Mysore - Mangalore provides better interconnectivity.😁
@bhanupoludasu2510
@bhanupoludasu2510 3 ай бұрын
Donakonda Ongole cambam line vesthe baguntundhi
@healthhunt4217
@healthhunt4217 3 ай бұрын
Kurnool to mantralayam. Kurnool to Bellary new railway line
@gopiskl
@gopiskl 3 ай бұрын
శ్రీకాకుళం రోడ్డు నుండి రాజాo మీదుగా బొబ్బిలికి రైల్వే లైను కేంద్రాల మధ్య దూరము దాదాపు 100 కి.మీ దూరము తగ్గుతుంది
@kurminaidu6260
@kurminaidu6260 3 ай бұрын
అరే సూటి గా చెప్పడం నేర్చుకోండి రా!
@prasadreddykovvuri8062
@prasadreddykovvuri8062 2 ай бұрын
SCR PINK BOOK.PRAKARAM 24-25 RLY FUNDS ALLOCATION CBEPPANDI AP GUNYUR TO HUNTAKAL DOUBLING NADIKUDI TO SRE KALAHASTHI KOTIPALLI TO NARASAPUR NEW LI NE GUNTUR TO BIBINAGAR DOUBLING GURINCHI ALLOCATION OF FU DS CHEPPANDI
@shaikbabjan9564
@shaikbabjan9564 3 ай бұрын
619 km ?
@muketeswararaobeera8954
@muketeswararaobeera8954 3 ай бұрын
Kotipalli narasapuram emainbabu malli jagan ravslemo CM ga
@gopiskl
@gopiskl 3 ай бұрын
ఎన్నో దశాబ్దాలుగా శ్రీకాకుళం పట్టణానికి రైల్వే స్టేషన్ వేయి ఇస్తామని నాయకులు హామీలు అయితే ఇచ్చారు కానీ మర్చిపోయారు అలాగే శ్రీకాకుళం రూట్ నుండి పాలకొండ మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లేన్ వేస్తే రెండు జిల్లా కేంద్రాల మధ్య దూరము దాదాపు 100 కి.మీ దూరము తగ్గుతుంది పొందూరు చీపురుపల్లి విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి వెళ్లవలసిన అవసరం లేదు అలాగే శ్రీకాకుళం రోడ్డు నుండి రాజా మీదుగా బొబ్బిలికి కూడా రోడ్ రైల్వే లైను వేస్తే సౌకర్యంగా ఉంటుంది
@mannemsrimannarayana3657
@mannemsrimannarayana3657 3 ай бұрын
గూడక అనడం బాగాలేదు.కూడా అనాలి.
@mrMunnaroy
@mrMunnaroy 2 ай бұрын
yentra sendram thatha pic vesav inthakunmundhu videos lo yeppudu yevari pics veyyale line complete ayyaka vesko sannasi bajan sena
@venkataswami3318
@venkataswami3318 3 ай бұрын
Total 69.km
@prasadrao6832
@prasadrao6832 3 ай бұрын
Panulu,nadusthuuvuntey,nidhuluraabhattukogalaru,
@ramachandraparavada8542
@ramachandraparavada8542 3 ай бұрын
Kakinada Port to annavaram railway line construction start cheyyali
@DunaboinaSatya
@DunaboinaSatya 3 ай бұрын
Ok
New boons for AP from central government#h hasa tv
4:25
H Hasa TV
Рет қаралды 2,2 М.
Colorful Pasta Painting for Fun Times! 🍝 🎨
00:29
La La Learn
Рет қаралды 308 МЛН
The center is close to four national highways#h hasa tv
6:20
Uttarandhra Odisha Train Route Movement#h hasa tv
4:00
H Hasa TV
Рет қаралды 191
kotipalli railway|konaseema railway
5:41
Clues TV Telugu
Рет қаралды 20 М.
Colorful Pasta Painting for Fun Times! 🍝 🎨
00:29
La La Learn
Рет қаралды 308 МЛН