Madhan Guptha Exclusive Podcast | Real History of Indian Independence Shocking Truths @themadangupta

  Рет қаралды 18,593

SumanTV Women

SumanTV Women

Күн бұрын

Пікірлер: 51
@krishnareddykrishna111
@krishnareddykrishna111 Ай бұрын
ఇలాంటి గొప్పోళ్ళ ఉపన్యాసం మరిన్ని వినాలనిపిస్తది 👏
@Koushklovesdad
@Koushklovesdad 6 күн бұрын
మదన్ గుప్తా గారు మీ వీడియోస్ బాగా ఉంటాయి మా కోసం కొచం గణపతి గురించి చెప్పండి 🙏
@nagarajuponnala5705
@nagarajuponnala5705 Ай бұрын
Tq guruvu garu mana charitra gurunchi malli andhariki cheppinandhuku 🙏🙏🙏
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Ай бұрын
Madan Gupta Sir.Respects.Very knowledgeable discussion.Regards.
@PChandrasekhar-f6z
@PChandrasekhar-f6z 27 күн бұрын
Super interview jai sriram
@anulakshmianulakshmi7657
@anulakshmianulakshmi7657 Ай бұрын
Superb sir great interview ❤
@harikurangi306
@harikurangi306 Ай бұрын
Super sir
@ambathula8726
@ambathula8726 Ай бұрын
Uncle information is unbelievable. But anchor acting is over acting .
@ramprasadalladi2984
@ramprasadalladi2984 Ай бұрын
@@ambathula8726 then take only information from uncle
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Ай бұрын
Chandra kantini aahaladamga abubhavistoo chadraduloni machha gurtu ku radu idi ante.
@praveenreddy9688
@praveenreddy9688 Ай бұрын
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
@anilkumarkota5027
@anilkumarkota5027 Ай бұрын
nice video
@vadalijnanaraju1793
@vadalijnanaraju1793 27 күн бұрын
History books marchalemo
@konathalapallimanozkumar2734
@konathalapallimanozkumar2734 Ай бұрын
9 Gurunchi Chepathanu, Shanthana Dharam Gurunchi Cheputhanu Chala Vishayalu Telusu
@HarikumarBSP
@HarikumarBSP 28 күн бұрын
భారతదేశంలోని బౌద్ధ ఆరామాల గురించి కూడా చెప్పండి సార్
@vadalijnanaraju1793
@vadalijnanaraju1793 27 күн бұрын
Ceppadu cheppithe edi bagotham bayata paduthundi
@vadalijnanaraju1793
@vadalijnanaraju1793 27 күн бұрын
Madangupthanu jathipitha cheyyali
@bobbanapalliusharani
@bobbanapalliusharani 22 күн бұрын
అప్పటిలో ఆగ్ర కులాలు వాళ్ళు చదువు కోడానికి అర్హత ఉంది.శూద్ర కులాలు వాళ్ళు చదువు కోడానికి అర్హత లేదు అని .అలాంటి టైమ్ లో భౌద్ధ మతం వాళ్ళు తక్ష శిల నలంద విశ్వవిద్యాలయం కట్టి అందరు విద్య అందించారు అని .మేము చదివిన హిస్టరీ చెప్పుతుంది. ఇంత గొప్ప దేశంలో sc వాళ్ళు ఎందుకు అలా అయ్యారు ..ఒక్క వీడియో చెయ్యాలి sir మీరు plzz..
@Righttoask2013
@Righttoask2013 Ай бұрын
As always good information Madan Sir. Anchor acting immature.
@gaddamlakshmidevi2966
@gaddamlakshmidevi2966 Ай бұрын
MemalliniGuruvuGaru.ani.pilvacha..sir
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy 27 күн бұрын
Egyptian civillization is most ancient civilization 😊😊
@praveenreddy9688
@praveenreddy9688 Ай бұрын
Why don't the govt change our history book for children 😢
@santoshloke
@santoshloke Ай бұрын
Because the government is government...no benefit in short term....
@govardhanchary5503
@govardhanchary5503 25 күн бұрын
Madan guptha daggare study cheyyali, history telsukovali, mi interves saripovadam ledu, ఇంక telusukovali
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 28 күн бұрын
సార్ ఇన్నాల్లు ఏమైపోయారు సార్, ఈ చరిత్ర అంతా ఎక్కడ దాచుకున్నా -రు సార్, స్వాతంత్ర్యపోరాటంలో చాలా మంది పాల్గొన్నారు, చాలా మంది పోరాడారు, కాని గాంధీ, నెహ్రూలే ఎందుకు చరిత్రలో ఉన్నారు, గాంధీ, నెహ్రు ల కంటే ముందు, తరువాత పోరాడిన వారున్నారు, కాని గాంధీ, నెహ్రూల పోరాట పటిమ వారు నింపిన స్పూర్తి, వారిని చరిత్ర కారులుగా చేసింది, నేటి తరానికి మీలాంటి పెద్దలు చరిత్రను వక్రీకరించి చెప్పడం బాదాకరం, ఎంతోమంది నాయకలు ఎన్నో ఏళ్ళు అహర్నిషలు కష్టపడి, ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తీర్చిదిద్ది, దేశాధికారం చేపట్టే వరకు అవిశ్రాంతపోరాటం చేసారు. పార్టీని అభివృద్ధి చేసిన ఎంతోమంది నాయకులకు లేని గుర్తింపు మోదీ గార్కే ఎందుకు వచ్చింది. మోదీగారే ఎందుకు ప్రధాని కాగలిగారు, భారతీయ జనతా పార్టీ ని పెంచి పోషించిన వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ గారు,, ఎంతోమందికి రాజకీయ బతుకునిచ్చింది అద్వానీ గారు, అద్వానీగారు బతుకిచ్చిన వారిలో మోదీగారు ఒకరు, అటువంటి అద్వానీ గారిని అత్యంత దారుణంగా అవమానించిన మోదీగారిది ఏ రకమైన చరిత్ర సార్, అద్వానీ గార్ని, మోదీగారు ఏవిధంగా అవమానించారో దేశమంతా చూసింది, నివ్వెరపోయింది, ముక్కున వేలేసుకుంది, అటువంటివన్నీ పక్కకు పోడానికి మీలాంటి వారితో మతప్రచారం చేయించడం, మరింత బాధాకరం, వివేకవంతులైన మీలాంటి వృద్ధులకు ఇది తగనిపని, కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన ఈ దేశానికి శ్రీరామరక్ష, మోదీ లాంటి నాయకులు 100 మంది వచ్చినా కాంగ్రస్ పార్టీని చేసేదేమిలేదు, ఇదంతా తాత్కాలికం భారతీయులు భారతీయులుగా బ్రతకాలంటే మోదీని గద్దెదించాలి.
@Mahijon-4
@Mahijon-4 28 күн бұрын
Evade kotha bathai e bathailandaru training emanna estharrmo andaru same hate rates same burrathakkuva vagudu vaguthuntaru ..
@radhikapothuri1082
@radhikapothuri1082 Ай бұрын
గురువు గారు... పగలు గుడికి వెళ్ళి వచ్చాక, మధ్యాహ్నం non-veg తినవచ్చా...ex: యాదగిరి గుట్ట పగలు సత్యనారాయణ వ్రతం చేసి, night non-veg and alcohol తీసుకోవచ్చా. Pl explain in detail.
@sandeepsai8475
@sandeepsai8475 Ай бұрын
@@radhikapothuri1082 vratham chesina roju evaru ala cheyaru, cheyakudadhu andi
@tirupatithavitingari504
@tirupatithavitingari504 17 күн бұрын
Guru vu garu ...meeru dayachesi....Suman TV ...Ane kojja channel ku interview ivvakandi
@williamcarey1360
@williamcarey1360 28 күн бұрын
సో ఇప్పటి వరకు చరిత్రలు రాసిన వారంతా చెత్త అన్నమాట ! అదే కదా అర్థం ! ఎటొచ్చీ మతాన్ని తీసుక రావాలి అదే కదా నీ లక్ష్యం !
@hemagiri9346
@hemagiri9346 Ай бұрын
Amma mana country astini yemaina Gandhi dochukunnara
@RaviKola-v7x
@RaviKola-v7x 26 күн бұрын
మీకు బీజేపీ కావాలి
@jayasuryarajm2805
@jayasuryarajm2805 Ай бұрын
Broo 2014 lo real freedom vachindhi antunav because of bjp, Mari vajpaye govt past lo undhi gaa apudu em vachindhi. Ela sollu kuthallu kotaku. baga rss ni blood loki teeskunatunav common sense lekunda matladthunav Challa vishayalu🙏
@Righttoask2013
@Righttoask2013 Ай бұрын
Why vajpai has to protect Rahul Gandhi when he arrested in US on drug case in 2011. Why he needs to be soo much nice to congress leaders and party people ex so called Gandhi's...
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS Ай бұрын
devudu ledu deyyam ledu
@gognene1513
@gognene1513 Ай бұрын
He is gaving thought process of RSS & BJP. No change would come because one or two persons. But we always take leaders names. Is Modi alone doing ? How many manufacturing industries came during Modi rule. We read about LB Sasthry. People were dying because of food scarcity. LB Bahadur was very nice man no doubt. But was the age of LB when compared to Gandhi. He told few truths at the same time few fauls.
@suresh_sanathan
@suresh_sanathan 22 күн бұрын
Ideology గురించి కాదు ఆలోచించేది మొదటగా మనం మూలం మీద దృష్టి పెట్టాలి మనకి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి మొదటగా చదవాలి తరువాత అదే గ్రంధాన్ని అద్యయనం చేయాలి అప్పుడు నిజానిజాలు ఎవరికి వారే తెలుసుకుంటారు చాలామంది చదువుతారు తప్ప అద్యయనం చేయరు అద్యయనం చేసినవారు చెపుతుంటే వీడిది RSS ideology వీడిది communist ideology వీడిది గాందీ ideology సొల్లు చెపుతుంటారు..బ్రిటీషు వారు మన education system ను పాడుచేసారు మన సంస్కృతానికి మనలను దూరం చేసారు ఇప్పటికి మన దేశంలో ఎన్నో గ్రంధాలు సంస్కృతంలోనే ఉన్నాయి..సంస్కృతమే రాని వాడు మన చరిత్ర గురించి చెపుతాడు..మన చరిత్ర లో మన భారత జాతి హృదయం ఉంది..అన్నీ గ్రంధాల సారాంశాన్ని కలిపి కృష్ణుడు గీతలో చెప్పారు కనీసం జీవిత కాలంలో అదికూడా చదువరు అద్యయనం చేయరు..మన భారత భూమి దైవ భూమి మన పూర్వీకులు ఎంతో గొప్పవారు మనకు పూర్ణ ఆయుర్దాయం వచ్చేలా మనకు జీవన విదానం చెప్పి పోయినారు మొదటగా ఆచరించాలి నీకు అనుమానం వస్తే అద్యయనం చేయాలి సత్యం నీకు నీవుగా తెలుసుకో గలవు ఎవరు ఎంత చెప్పిన అది నమ్మకంగానే అనిపిస్తుంది ఎప్పుడైతే నీవు అనుభవిస్తావో అది అప్పుడు సత్యంగా అర్దమవుతుంది.. సత్యమేవ జయతే.. సర్వేజనా సుఖినోబవంతు..
@BattulaKondalarao-o5g
@BattulaKondalarao-o5g 24 күн бұрын
" ఎవరీ గుప్తా? ఈయనకి చరిత్ర పరిజ్ఞానం ఉందా? మన, లేదా ప్రపంచ చరిత్ర ఎప్పుడైన చదివాడా? మతోన్మాదులకు చరిత్ర ఎలా అర్ధం అవుతుంది? సామాన్యుల ను దోచుకొని, దేవాలయాల్లో దాచిన బంగారం, ఇతర విలువైన సంపద, విదేశీ దురాక్రమదారులు దోచుకొని పోవడం ప్రపంచ చరిత్రలో సాధారణ విషయం! ఆయా దేవాలయల్లో విదేశీ దోపిడీ జాతుగు ఉంటే? ఆయుదాలు ధరించి,సర్వ శక్తులు ఉన్న దేవుళ్ళు నిస్సహాయంగా, ఏమిచేయలేక ఎలా ఉన్మారు? ఇలాగే ప్రపంచం చరిత్రలో మధ్య యుగంలో, క్రైస్టవ - ఇస్లాం మతాల మధ్య జరిగిన క్రూసేడ్ యుద్దాల్లో జరిగిన మారణకాడలో, ఆయా మత ప్రవక్తలు ఎందుకు ప్రత్యక్షగా పాల్గొని తమ మహిమలు చూపలేదు? మిత్రులారా చరిత్ర చదవండి, ఈ గుప్తా వంటి వాళ్ల అసత్య ప్రచారాలు నమ్మే అమాయకులు కొంచం ఆలోచించండి! మతం ఓ మత్తు మందు అది మీ ఆలోచన జ్ఞానాన్ని చంపేస్టుది! తస్మాత్ జాగ్రత్త!"
@abhishikthudu
@abhishikthudu 25 күн бұрын
బాబూ, అమ్మా, అసలు మన దేశానికి అసలు చరిత్ర లేదని చెప్పితే పోలా?. ఏమ్ మతపిచ్చి మీకు?. చరిత్రలో అన్నీ తప్పులా?.
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 24 күн бұрын
ఇప్పుడు తమరు బైట పెట్టి సాధించేది ఏముంది.❓
@telugupeadia3569
@telugupeadia3569 23 күн бұрын
@@chiranjeevi1954ac mana charitra manam telusu kovali brother
@chiranjeevi1954ac
@chiranjeevi1954ac 23 күн бұрын
@telugupeadia3569 అఘోర, నాగ సాధువులు గురించి తెలుసుకున్నారా❓వారి చరిత్ర, వారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకున్నారా❓ వారి శక్తి ఏంటో తెలుసుకున్నారా❓ ముత్యాలమ్మ గుడి విషయంలో ఒక నాగ సాధువు వచ్చి 45 నిమిషాలు ఒంటి కాలిమీద నిల్చుని నిరసన తెలియజేస్తే, ఈ మీడియా దరిద్రులు, ఆ తల్లి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కి తీసుకొచ్చారు. ఇది తెలుసుకోవాలి ప్రస్తుతం. సనాతన ధర్మాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో తెలుసుకోవాలి.
@mitra2718
@mitra2718 27 күн бұрын
Worst anchoring, every expression is wow...
@anilkumar-xv9og
@anilkumar-xv9og Ай бұрын
Waste of time 😂
@srinuch8605
@srinuch8605 Ай бұрын
@@anilkumar-xv9og manusivera nuvvu
@vadalijnanaraju1793
@vadalijnanaraju1793 27 күн бұрын
👌👌
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 47 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Натурал Альбертович
Рет қаралды 4,4 МЛН
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,6 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,1 МЛН