మధ్య ద్వారాలు ఎప్పుడు ప్రమాదకరం? part- 2 మధ్య ద్వారం ఎప్పుడు ఎలా పెట్టాలి ? centre door vastu |

  Рет қаралды 1,673

Kasi Vastu

Kasi Vastu

Күн бұрын

Main Door in East facing | kasi vastu | simhadwaram | Middle door vastu
|వాస్తు ప్రకారం ద్వారాలు ఎక్కడ ఉండాలి?
|సింహద్వారం ఎక్కడ పెట్టాలి
కాశీ వాస్తు -మానవ గ్రంథము (మొదటి భాగము) పుస్తకాన్ని పొందటానికి 550 Rs + Shipping charges(100 Rs Hyd , 150 Rs Outstation) చెల్లించవలసి ఉంటుంది . డబ్బును 9959765211 కు Google pay /Phone pe చేసి వివరాలు 7093883862 కు వాట్స్అప్ ద్వారా పంపవచ్చును . క్రింది వివరాలు టైపు చేసి పంప గలరు Name : , Address : , Pin Code : , Phone number :
#centre door vastu #Madya dwaram

Пікірлер: 16
@venkataraoganti
@venkataraoganti 9 ай бұрын
పుారతన వాస్తు గ్రంధల పేరుతో ప్రజలను మెాసంచెస్తున్న వారి పట్ల జాగ్రత్తగా వుండాండి. గిన్నెలకు , బిందెలకు కూడ వాస్తు ను అన్వయిస్తున్న ప్రభుదులు వున్నారు. జాగ్రత్తగా వుండాండి.
@sanemragavendhragoud8161
@sanemragavendhragoud8161 5 ай бұрын
Thanks
@bikkianitha7949
@bikkianitha7949 5 ай бұрын
Thank you sir
@tharigondaprakash9063
@tharigondaprakash9063 9 ай бұрын
మధ్య ధ్వారాలు గురించి చాలా క్షుణ్ణంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.
@VenkateshamPitla
@VenkateshamPitla 5 ай бұрын
చాలా బాగా చెప్పినవ్ అన్న
@amarnathreddygali920
@amarnathreddygali920 9 ай бұрын
Good
@vennammahenderreddy7374
@vennammahenderreddy7374 9 ай бұрын
Nice video sir 🙏
@anjalinagaraju3054
@anjalinagaraju3054 9 ай бұрын
చాలా రోజుల నుంచి ఈ టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నాను. పేరుకు గొప్పలు చెప్పుకునే కొందరు ఈ విషయాన్ని ఎవరు వివరించ లేకపోయారు థాంక్యూ sir
@kasivastu
@kasivastu 9 ай бұрын
🙏
@shyamsundarreddy9401
@shyamsundarreddy9401 9 ай бұрын
Very nice sir
@kasivastu
@kasivastu 9 ай бұрын
Tq
@ramanamettu8774
@ramanamettu8774 9 ай бұрын
Sir, dikkuku unnapudu, E3 lo main door pettavacha?
@user-ur7nr9yf9u
@user-ur7nr9yf9u 2 ай бұрын
శుద్ధ ప్రాచి వున్నపుడే మాత్రమే మధ్య ద్వారాలు పెట్టాలి , దిక్కుల స్థానాలు విధిక్కులకు మారినప్పుడు మధ్య ద్వారాలు పెట్టకూడదు , మీరు చెప్పేది ఏంటంటే ఏస్థానాలలో దిక్కులు అమరితే ఆ స్థానంలో ద్వారం పెట్టాలంటారు
@kasivastu
@kasivastu 2 ай бұрын
రేపటి వీడియో చూడండి
@venu4301
@venu4301 9 ай бұрын
ఏప్పుడూ గ్రంధాల విషయం మాట్లాడేవాళ్ళు గ్రంథాలలో ఉన్న విషయాలు ఎందుకు పాటించడం లేదు అంటున్నారు నిజమే . అది వాళ్ళ తప్పు. మీరు చెప్పండి మీరు గ్రంధాల్లో ఉన్న విషయాలు ఎందుకు పాటించడం లేదు . నాలుగు దిశల లో లోపలి నుండి ఎడమ వైపునుండి నాలుగో భాగం లో సింహ ద్వారం ఉండ వచ్చు అని అన్ని శాస్త్రాలు అందరు ఋషులు చెబుతున్నారు అని మీరే చెబుతున్నారు . మరి మీరెందుకు పాటించడం లేదు ?
@kasivastu
@kasivastu 9 ай бұрын
నాకు ఫలితాలే ప్రామాణికం. గ్రంథాలతో పని లేదు . గ్రంథాలే ప్రామాణిక అనే వారు గ్రంథాల ను పాటించవచ్చు . గ్రంథాలే ప్రామాణికం అని చెబుతు గ్రంథాలలో లేని వాటిని పాటించ కూడదు . గ్రంథాలలో ఉన్న వాటిని విస్మరించ కూడదు
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 38 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 50 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 44 МЛН