దక్షిణం లో రోడ్డు ఉన్నపుడు | | Dakshanam Maindoor | South Facing Main door |దక్షిణ సింహద్వారం వాస్తు
Пікірлер: 42
@muraligoudkothapalli38134 ай бұрын
చాలా బాగా వివరిస్తున్నారు సార్ ఇంత క్లారిటీగా చెప్తున్నారు గ్రేట్ సార్ మీరు
@kasivastu4 ай бұрын
@@muraligoudkothapalli3813 tq
@BogiSrinu-qu1io2 ай бұрын
Sar chtala pareiseelana gurunchi videos chinddi❤
@muraliadb990417 күн бұрын
సర్ కన్ఫ్యూజ్గా ఉంది మీరు ఏది ఫాలో అయితరో అదే చెప్పండి కదా సార్ ్
@RavulapalliSubbarav18 күн бұрын
నిజం అయిన సిద్దాంతం మీ దే
@ramakrishnapodili18555 ай бұрын
Chala Mandi patisthunnaru andi , vastu sastra gradhalanu , meeru kevalam city Leda metropoliton matrame chusi chepthunnaru okasari palle laku velli chudandi andaru patisthunnaru prayojanalu ponduthunnaru
@mahendramungamuru95002 ай бұрын
Sir house construction start chesthunamu.... South facing ki kitchen padamaram, vutharam mula bagamlo pettukovacha... Please tell me sir 🙏
@NaniNani-l1d4 ай бұрын
Love you sir exllent
@kasivastu4 ай бұрын
@@NaniNani-l1d tq
@srinuponnaganti81555 ай бұрын
Hi sir meru chepidhi bagundhi naku daksam site vundhi andulo 3 rooms vastai kani naku 1st floor lo katu kovali anukuntunanu same plan ki steps ekada petali
@RavulapalliSubbarav5 күн бұрын
పూర్ణ బాహు ఇల్లు మా నాన్నగారు కట్టి నారు 50సం,, దిగ్విజయంగా వుంది .కానీ,40సం నుంచి చిదిల మయింది కారణం దక్షిణ రొడ్ పశ్చిమ ద్వారం పెట్టే నారు
@venkataraoganti6 ай бұрын
నమస్కారం శ్రీనివాస్ గారు.
@kasivastu6 ай бұрын
@@venkataraoganti 🙏
@Ramamohana1972Gurramkonda3 ай бұрын
Srinivasu garu mahouse s0urh fAce simha syam compound undi vakili pettinam edi corectaa telepagalaru
@kutumbaraovemula64066 ай бұрын
Halo, Good Evening Sir, నేను మీ వీడియోలను దాదాపు అన్నీ చూస్తున్నాను. చాలా బాగా విశ్లేషించి చెప్తున్నారు. దక్షిణం, ఉత్తరం లలో మాత్రమే గుమ్మాలు పెట్టి పడమర తూర్పు లలో గుమ్మాలు లేకుండా కట్టుకోవచ్చా? తెలియ చేయగలరు.
@SivaPrasadYadav11172 ай бұрын
If possible please do south-west facing.
@shyamsundarreddy94016 ай бұрын
Very nice sir
@kasivastu6 ай бұрын
@@shyamsundarreddy9401 🙏
@venkatasrinivas1596 ай бұрын
Thank you sir
@kasivastu6 ай бұрын
@@venkatasrinivas159 🙏
@naturalmedia19606 ай бұрын
Thanq sir.... South facing gurunchi nene request pettanu . Thanq sir
@kasivastu6 ай бұрын
@@naturalmedia1960 🙏
@shivakumar-jb9fj6 ай бұрын
పడమర సింహద్వారం ఇల్లు ను కూడా వీడియో చెయ్యరా సార్
@singathianji81786 ай бұрын
Good morning sir main door north east lo wall pakkana nundi 2.5 in lo pettaru sir adee plasting taravata off inch undi parleda sir chappa galaru sir Salb nundi eruka 9in pettaru etuka pakkanundi 2.5inch pettaru plasting taravata off inch undi sir
@SuneelEnjarapu4 ай бұрын
18*30 lo south faceing lo plan unta evuu bro koncham
@RavulapalliSubbarav6 күн бұрын
చాలా పే ద్ద వీడియో
@DileepKumar-v8j6 ай бұрын
ఆధునిక వాస్తు శాస్త్రంలో పిశాచ స్థానం అంటూ 9 భాగాల్లో ఒక భాగం పూర్తిగా వదలడం అవసరం లేదా మన కంఫార్ట్ ప్రకారము స్థలం వదులుకోవచ్చ
@kasivastu6 ай бұрын
@@DileepKumar-v8j పడమర దక్షిణం దిశ లలో ఖాళీ లేకుండా కట్టుకో వచ్చు కాని కొన్ని జాగ్రత్త లు తీసుకో వాలి
@Aradhyulaakshayacharya6 ай бұрын
Jai shree Ram 🚩 Ghandrva devata daggara dwaram pedarikanni estundi annattuga chadivanu andi pramanam vunnada dini sammandham
@kasivastu6 ай бұрын
@@Aradhyulaakshayacharya దేవత స్థానాలు ఎవరయినా పాటి స్తున్నారా ?
@kasivastu6 ай бұрын
@@Aradhyulaakshayacharya దేవత స్థానాల గురించి చెబుతారు చివరకు మధ్య ద్వారం పెడతారు.
@kuchibhotlalaxmi30953 ай бұрын
Steps?
@Waan384 ай бұрын
How can we contact with you sir
@kasivastu4 ай бұрын
@@Waan38 my whats app number 7093883862
@Virupaksha-wz6ye5 ай бұрын
పూర్వము మధ్య ద్వారములు పెట్టమని చెప్పలేదు కదా.
@kasivastu5 ай бұрын
@@Virupaksha-wz6ye దేవత స్థానాల ప్రకారం ఉత్తరం(N5) లో తప్ప మిగతా 3 దిశ లలో (E5 W5 S5) మధ్య ద్వారం పెట్ట కూడదు.
@DileepKumar-fi1gc5 ай бұрын
దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చ స్థానంలో ప్రధాన ద్వారం పెట్టినప్పుడు . కిచెన్ వాయువ్య గదిలో పెట్టు కోవచ్చున 🙏
@kasivastu5 ай бұрын
@@DileepKumar-fi1gc Yes
@babluudgir17676 ай бұрын
Hari vastu telling ayadi bindya he learn 5 percentage vastu he is very confusing to Telugu states jai hind jai maharashtra jai Andhra
@mahendramungamuru95002 ай бұрын
Sir house construction start chesthunamu.... South facing ki kitchen padamaram, vutharam mula bagamlo pettukovacha... Please tell me sir 🙏