Madiga Dandora Promo | MRPS Songs | Apoori Somanna Songs | Manda Krishna Madiga | Apoori Patalu

  Рет қаралды 26,444

APOORI PATALU

APOORI PATALU

Күн бұрын

Пікірлер: 67
@pottellasailu6378
@pottellasailu6378 15 күн бұрын
మిమ్మల్ని చూసి కొంతమంది జాతి కళాకారులు జాతి పోరాటంలో కలిసిరావాలని కోరుకుంటూ జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ.
@csfolks2953
@csfolks2953 27 күн бұрын
మనతో పనులు చేయించుకొని మనం లేకపోతే ఏ పని జరగదు అంటున్న అగ్రవర్ణ కులాలు అదేవిధంగా మన పక్కలో ఉన్నటువంటి మాలలు కూడా ఈరోజు మనల్ని మోసం చేశారు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది మన మాదిగ దండోరా చప్పుడు ఎలా మోగుతుందో మనం కూడా మన పాటను మన ఆటను పిడికిలెత్తి మనకు వచ్చే హక్కులను మనం ఉన్నత స్థాయి విలువలను పెంచుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరు మాదిగ బిడ్డలు మనకోసం మా కొట్లాట చేయాల్సిన సమయం వచ్చింది అందరం ఏకమవుదాం జై మాదిగ జై మందకృష్ణ
@Purshewar-Gangadhar
@Purshewar-Gangadhar 27 күн бұрын
But రిజర్వేషన్ తీసేస్తే అన్ని బెస్ట్ గదా ఎదో అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిండి రా బాబు అంటే దాన్ని పంచుకోవడం అంటే అదేం అస్తు పాస్తుల ఉన్న రిజర్వేషన్ కొద్దీ పెంచమను అనాలి
@MADHUFOLKSONGS-ur8wt
@MADHUFOLKSONGS-ur8wt 27 күн бұрын
అవును.. మిత్రమా.. ప్రతి మాదిగ సైనికులు వాలే సిద్ధం కావాలి జాతికోసం
@rathnanaresh8782
@rathnanaresh8782 27 күн бұрын
నీ పాటకు వందనం అన్నా
@ranjeethkumar919
@ranjeethkumar919 27 күн бұрын
సూపర్ అన్న గారు ధన్యవాదాలు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@hetchuravi7087
@hetchuravi7087 27 күн бұрын
జై మాదిగ జై మందకృష్ణ అన్నగారికి జై 👍👍🙏🙏🙏🙏
@kommusrikanth5008
@kommusrikanth5008 27 күн бұрын
Full సాంగ్ కోసం waiting
@dayakarnandyala3952
@dayakarnandyala3952 23 күн бұрын
నెత్తురు మరుగుతుంది అన్న పాట వింటుంటే ఫుల్ సాంగ్ కోసం ఎదురు చుస్తునాం. జై మాదిగ జై జై మాదిగ 💐💐🙏❤
@Kanna1915
@Kanna1915 16 күн бұрын
జై భీం,JAI MRPS,జై మాదిగ, జై జై మాదిగ 🔥🔥⚔️⚔️👑👑 Apori somanna గారు సాంగ్ లోని లిరిక్స్ చాలా అర్థవంతంగా వుంది. నేనూ మాదిగ aiyanduku గర్విస్తున అన్న
@MADHUFOLKSONGS-ur8wt
@MADHUFOLKSONGS-ur8wt 27 күн бұрын
మన జాతి కోసం ఎర్ర ఉపాలన్న.. తరువాత మీరే అన్న... 🙏🙏పాటల ఊట.... వే 🙏🙏🙏
@rathnakarmadikonda9949
@rathnakarmadikonda9949 27 күн бұрын
అన్న సూపర్ song జై మాదిగ జై జై మాదిగ
@polesunil5454
@polesunil5454 26 күн бұрын
Anna super song jai madiga jai jai madiga 🙏
@bharathdon900
@bharathdon900 27 күн бұрын
జై మాదిగ జై జై మందకృష్ణ మాదిగ హ్యాట్సాఫ్ ఎపూరి సోమన్న గారికి జై మాదిగ ✊✊
@avinashrishi2574
@avinashrishi2574 26 күн бұрын
చాలా బాగా పాట జ్తె మంద క్రిష్ణ అన్నగారు
@SrikanthSrikanth9676-g7s
@SrikanthSrikanth9676-g7s 27 күн бұрын
జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ జై సోమన్న ❤
@VRYADAV-oh7lm
@VRYADAV-oh7lm 19 күн бұрын
🔥🔥🔥 M song annaa superr
@sandeepirugu274
@sandeepirugu274 27 күн бұрын
Jai Manda Krishna Madiga Anna 💪✊
@Alminetipraveen1998
@Alminetipraveen1998 21 күн бұрын
TQ somana ❤
@chinnapasunoori9862
@chinnapasunoori9862 18 күн бұрын
Goosebumps పాట అన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@srinivasakunoori5474
@srinivasakunoori5474 20 күн бұрын
Super anna
@AjayTejaTheddu
@AjayTejaTheddu 26 күн бұрын
🔥🔥
@moneyaffairmation369
@moneyaffairmation369 23 күн бұрын
Jai madiga super song anna
@Wisdom1312
@Wisdom1312 27 күн бұрын
Anna mi pata kosam 1000 kannulatho vechi chusthunamuuu❤❤❤❤
@editingboyshivaeditor
@editingboyshivaeditor 22 күн бұрын
Super song 🔥
@SYMONJOSH
@SYMONJOSH 27 күн бұрын
అన్న సాంగ్ చాల బాగుంది
@guddatibalraju6448
@guddatibalraju6448 27 күн бұрын
Superb song epuri somanna Full song kosam waiting
@surendersukka1149
@surendersukka1149 27 күн бұрын
❤❤ super somanna . super voice ❤❤
@vinayaderla6427
@vinayaderla6427 27 күн бұрын
Jai🔥Madiga👑⚔️
@rajuentertainmentofficial2335
@rajuentertainmentofficial2335 19 күн бұрын
పాట కోసం వేటింగ్ అన్న చేస్తున్న
@agniveshofficial8412
@agniveshofficial8412 24 күн бұрын
Full song wating anna super Jai bheem
@devarakondamasthan245
@devarakondamasthan245 25 күн бұрын
సూపర్ సోమన్న గారు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగ
@nagiripatinagaraju0nagirip444
@nagiripatinagaraju0nagirip444 27 күн бұрын
Jai Manda krishna madiga ❤❤❤
@Polandboy12345
@Polandboy12345 27 күн бұрын
Heyyy em Song snn super
@mahajanatv
@mahajanatv 27 күн бұрын
జై మాదిగ....
@Vinod_bhai_bolthe_10
@Vinod_bhai_bolthe_10 26 күн бұрын
Jai Manda Krishna Madiga Anna ❤
@leealaramkrapa8832
@leealaramkrapa8832 27 күн бұрын
Full song kosam waiting anna❤
@mulavaasi1234
@mulavaasi1234 27 күн бұрын
Super Anna 🎉🎉
@Chiranjeevi-k6c
@Chiranjeevi-k6c 27 күн бұрын
Jai mandha Krishna madhiga 🎉🎉
@surendersukka1149
@surendersukka1149 27 күн бұрын
Jai madhiga jai manda krishna anna🎉🎉❤❤❤❤
@Entertainment_21860
@Entertainment_21860 22 күн бұрын
Waiting for this song 🎉🔥🫶💥🤙💥💥
@praveengadapa1329
@praveengadapa1329 22 күн бұрын
Jai madhiga ❤
@Alminetipraveen1998
@Alminetipraveen1998 21 күн бұрын
Jai Madigan
@Maheshstudyvision
@Maheshstudyvision 17 күн бұрын
Full song plzzz
@parepallynagaraju777
@parepallynagaraju777 27 күн бұрын
👌👌
@anthamgarimadhavi
@anthamgarimadhavi 27 күн бұрын
Jai mrps 👍🙏♥️
@marapakasunil6653
@marapakasunil6653 27 күн бұрын
Super super super
@madhuyadhav5319
@madhuyadhav5319 27 күн бұрын
1 view
@yejjusaikiran8630
@yejjusaikiran8630 21 күн бұрын
✊✊✊🔥🔥🔥🔥🔥
@EshwarTeluguvlogs
@EshwarTeluguvlogs 26 күн бұрын
కాబోయే దళిత సిఎం....
@sunilkumar-fr8xk
@sunilkumar-fr8xk 24 күн бұрын
💐
@sskcreations8373
@sskcreations8373 22 күн бұрын
అన్న నేను గౌడ్స్ బిడ్డని. నాకు మాల, మాదిగ సోదరులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్న మీరు మీరు చేస్తున్నా ఉద్యమం సభవే ఎందుకు అనగా మా village లో 150 మంది మాదిగ సోదరులు ఉన్నారు అందులో ఒక్కరికీ గౌర్నమెంట్ జాబ్ రాలేదు 10 మంది లేని మాల సోదరులకు 4 govt జాబ్స్ ఉన్నవి... మళ్ళీ మాల సోదరులే ఆర్ధికంగా ఉన్నవారు...ఇదెక్కడి న్యాయం మాలో A,B,C,D వర్గీకరణ ఉన్నట్టు మీకు హల ఉన్నట్లు అయితే మీ మాదిగ సోదరులు వృద్ధిలోకి వస్తారు..
@worldknowledgebank5104
@worldknowledgebank5104 18 күн бұрын
నీవు గౌడ్ బిడ్డవి అంటున్నావు మీ గౌడ్స్ మాల మాదిగ రాణి మాల మాదిగలను ఇంట్లోకి రానిచ్చి ఫంక్షన్లకి పిలిపించుకొని వాళ్లతో అన్నం వడ్డించుకుని మీతో పాటు సమానంగా కూర్చుని కూర్చోబెట్టుకొని మీ ఊర్లో ఉన్న అగ్రకుల పెద్దలందరూ అదేవిధంగా చేస్తారా మరి నీకు చాలా బాధ అవుతుంది అరె తమ్ముడు నువ్వు చెప్పలేదా రా చదువుకొని ఉద్యోగాలు చేయమని ఈ మాల వాళ్ళు ఎప్పుడైనా మాదిగలను చదువుకో వద్దు ఉద్యోగాలు చేయవద్దని చెప్పినారా ఏం ధమాక్ లేకుండా నోటికొచ్చిన నోటికొచ్చినట్లు వాట్సాప్ లో పెడితే అయిపోతుందా youtube లో పెడతా అయిపోతుందా ఎవరి వానికి చదువుకోవాలని పట్టుదల ఉండాలి అంతేకానీ ఉద్యోగాలు చేస్తూ కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగాన్ని చూస్తూ వాళ్ళు బతుకుతున్నారు కొంతమంది చదువుకోకుండా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందా రా మాలలకు ఉద్యోగాలు ఇచ్చిందా చదువుకుంటే మాలలకు చదువుకుంటే ఉద్యోగాలు ఇచ్చిందా చదువుకోకుండా ఇచ్చిందా నీ మాటలు మాల మాదిగల మధ్య సమస్యలు రెచ్చగొట్టే టట్లు ఉన్నాయి
@worldknowledgebank5104
@worldknowledgebank5104 18 күн бұрын
నీకు అంత ప్రేమ ఉంటే నీకు అంత ప్రేమ ఉంటే నీకు అంత ప్రేమ ఉంటే నీకు అంత ప్రేమ ఉంటే మీ చెల్లిని అక్కను ఇచ్చి పెళ్లి చేసుకోండి వాలూ కులాంతర వివాహాలు చేసుకోవడానికి చాల ఇష్టపడుతారు .ఇంకా వాళ్లకు గౌడస్ అమ్మాయిలంటే చాలా ఇష్టమట.నీకు పొలం ఉంటే మాదిగ సోదరులకు ఇచ్చి పెళ్ళిచేయర బాబు వాళ్ళు అభివృద్ధి కావాలి గదా
@shyamb1991
@shyamb1991 27 күн бұрын
Good song na
@PRINCEMOSESJOSHUA
@PRINCEMOSESJOSHUA 27 күн бұрын
❤❤❤
@SwagMAILA
@SwagMAILA 27 күн бұрын
Jai bheem jai mala
@guddatibalraju6448
@guddatibalraju6448 27 күн бұрын
మీరు ఇంకా ఎన్నో మన జాతి మీద వర్గీకరణ మందకృష్ణ అన్న మీద పాటలు రాయాలి ❤
@maheshbonagiri6414
@maheshbonagiri6414 27 күн бұрын
Jai bhim jai madhiga
@dhanimudigonda4503
@dhanimudigonda4503 27 күн бұрын
కొంచెం music లో change cheyaali anna
@manojkongala909
@manojkongala909 27 күн бұрын
✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@gsstudycompetitiveclasses9681
@gsstudycompetitiveclasses9681 25 күн бұрын
Arey music inka konchem manchi godithe ipovu kada...entha manchi song ....adirindi somanna voice.but music little bit disappointed bro
@marapakasunil6653
@marapakasunil6653 14 күн бұрын
Super anna
@editingboyshivaeditor
@editingboyshivaeditor 22 күн бұрын
❤❤❤❤
@mahajanatv
@mahajanatv 27 күн бұрын
👌👌👌
@kiranpatel403
@kiranpatel403 13 күн бұрын
❤❤❤❤
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН